K Appalanaidu Telugu Teacher
K Appalanaidu Telugu Teacher
  • 413
  • 361 430
10వ తరగతి #కన్యాశుల్కం# పాఠం పూర్తి అర్థ వివరణ#విషయ వివరణతో 10th Lesson #Kanyasulkam#Analysis
10వ తరగతి 10వ పాఠం కవి: గురజాడ అప్పారావు #కన్యాశుల్కం# పాఠం #అర్ధ వివరణ విషయవివరణతో#
Gurajada apparao
#Kanyasulkam lesson#
Thank you for watching my videos
Please Like share subscribe My channel 🙏
มุมมอง: 227

วีดีโอ

10వ తరగతి 1వ పాఠం ప్రత్యక్ష దైవాలు పరిచిత పద్యాలు, చిన్న పద్యాలు ప్రశ్నలు -జవాబులు
มุมมอง 14128 วันที่ผ่านมา
10th class pratyakshdaivalu Lesson Short poems & Questions 10వ తరగతి ప్రత్యక్ష దైవాలు పాఠం పరిచిత పద్యాలు, చిన్న పద్యాలు - ప్రశ్నలు జవాబులు Thank you for watching my videos Please Like share subscribe My channel 🙏
10వ తరగతి 12.సూక్తి సుధ పాఠం భాగం 10th Class Sukthi Sudha Lesson Part 1
มุมมอง 2.8Kหลายเดือนก่อน
10వతరగతి 10th Class ఎస్ గంగప్ఫ 12వ పాఠం# సూక్తి సుధ# భాగం 1 #ఎస్ గంగప్ఫ# రచించిన సూక్తి సుధ పాఠం S Gangappa #Sukthi Sudha# Lesson Part 1 Thank you for watching my videos Please Like share subscribe My channel 🙏
#అఖిలాండేశ్వరి మైసూర్ చాముండేశ్వరి దేవి చరిత్ర విశిష్టత#Chamundeswari history#
มุมมอง 107หลายเดือนก่อน
#అఖిలాండేశ్వరి మైసూర్ చాముండేశ్వరి దేవి చరిత్ర విశిష్టత#Chamundeswari history#
#దశ పాప హరా! దశరా#విజయదశమి ఎందుకు జరుపుకుంటారు? సరస్వతీ పూజ#దుర్గాష్టమి#మహానవమి#Happy Dussehra#
มุมมอง 85หลายเดือนก่อน
#దశ పాప హరా! దశరా#విజయదశమి ఎందుకు జరుపుకుంటారు? సరస్వతీ పూజ#దుర్గాష్టమి#మహానవమి#Happy Dussehra#
#త్రిపురాంతకం బాలా త్రిపుర సుందరీ దేవి చరిత్ర#Bala Tripura sundari Devi History#
มุมมอง 412หลายเดือนก่อน
#త్రిపురాంతకం బాలా త్రిపుర సుందరీ దేవి చరిత్ర#Bala Tripura sundari Devi History#
Slate Investiture ceremony Slate the School Vijayawada పలకబడి విజయవాడ
มุมมอง 1312 หลายเดือนก่อน
Slate Investiture ceremony Slate the School Vijayawada పలకబడి విజయవాడ
బుడమేరు చరిత్ర#బెజవాడ దుఃఖదాయిని బుడమేరు#Budameru History#
มุมมอง 1682 หลายเดือนก่อน
బుడమేరు చరిత్ర#బెజవాడ దుఃఖదాయిని బుడమేరు#Budameru History#
#వినాయక చవితి విశిష్టత-విశేషాలు#పూజా విధానం#Vinayaka Chavithi Festival#
มุมมอง 642 หลายเดือนก่อน
#వినాయక చవితి విశిష్టత-విశేషాలు#పూజా విధానం#Vinayaka Chavithi Festival#
#విజయవాడ వర్ష బీభత్సం#Heavy Rains in Vijayawada & Guntur#బెజవాడ దుఃఖదాయిని బుడమేరు#
มุมมอง 682 หลายเดือนก่อน
#విజయవాడ వర్ష బీభత్సం#Heavy Rains in Vijayawada & Guntur#బెజవాడ దుఃఖదాయిని బుడమేరు#
10th Class #6.ప్రకృతి సందేశం పాఠం గేయం#Prakruthi Sandesham Geyam#
มุมมอง 5612 หลายเดือนก่อน
10th Class #6.ప్రకృతి సందేశం పాఠం గేయం#Prakruthi Sandesham Geyam#
#ఆగస్టు29 తెలుగు భాషా దినోత్సవం#తెలుగు భాషగొప్పతనం ఉపన్యాసం#Telugu Language Special Speach inTelugu
มุมมอง 4.4K3 หลายเดือนก่อน
#ఆగస్టు29 తెలుగు భాషా దినోత్సవం#తెలుగు భాషగొప్పతనం ఉపన్యాసం#Telugu Language Special Speach inTelugu
కృష్ణాష్టమి పండుగ-కృష్ణాష్టమి అంటే ఏమిటి? కృష్ణాష్టమిని ఎందుకు జరుపుకుంటారు? Krishnastami Festival
มุมมอง 833 หลายเดือนก่อน
కృష్ణాష్టమి పండుగ-కృష్ణాష్టమి అంటే ఏమిటి? కృష్ణాష్టమిని ఎందుకు జరుపుకుంటారు? Krishnastami Festival
తెల్లోడికి రొమ్ము చూపిన ధీరుడు#టంగుటూరి ప్రకాశం పంతులుగారి జీవిత చరిత్ర# Tanguturi Prakam Biography
มุมมอง 733 หลายเดือนก่อน
తెల్లోడికి రొమ్ము చూపిన ధీరుడు#టంగుటూరి ప్రకాశం పంతులుగారి జీవిత చరిత్ర# Tanguturi Prakam Biography
#వరలక్ష్మీ వ్రత కథ#వరలక్ష్మీ వ్రతంఎందుకు చేస్తారు#Varalaxmi vratha kadha# వరలక్ష్మీ వ్రతకథపూజావిధానం
มุมมอง 1133 หลายเดือนก่อน
#వరలక్ష్మీ వ్రత కథ#వరలక్ష్మీ వ్రతంఎందుకు చేస్తారు#Varalaxmi vratha kadha# వరలక్ష్మీ వ్రతకథపూజావిధానం
#స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా దేశభక్తి గేయాలు#Independence day Special Patriotic songs#
มุมมอง 9163 หลายเดือนก่อน
#స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా దేశభక్తి గేయాలు#Independence day Special Patriotic songs#
#భారత స్వాతంత్ర్య చరిత్ర ఉపన్యాసం#ఆగస్టు15దేశభక్తి గేయాలతో స్వాతంత్ర్య చరిత్ర#
มุมมอง 5K3 หลายเดือนก่อน
#భారత స్వాతంత్ర్య చరిత్ర ఉపన్యాసం#ఆగస్టు15దేశభక్తి గేయాలతో స్వాతంత్ర్య చరిత్ర#
అశ్వమేధ యాగం అంటే ఏమిటి? అశ్వమేధ యాగం ఎందుకు చేస్తారు? అశ్వమేధ యజ్ఞం అంటే ఏమిటి?
มุมมอง 1113 หลายเดือนก่อน
అశ్వమేధ యాగం అంటే ఏమిటి? అశ్వమేధ యాగం ఎందుకు చేస్తారు? అశ్వమేధ యజ్ఞం అంటే ఏమిటి?
అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎంతోమంది ఆకలి తీర్చిన మహా ఇల్లాలు డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర
มุมมอง 3873 หลายเดือนก่อน
అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎంతోమంది ఆకలి తీర్చిన మహా ఇల్లాలు డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర
9th class poetry 2.Chatanyam lesson 9వ తరగతి పద్యభాగం 2వ పాఠం చైతన్యం సారాంశం గేయం రాగయుక్తంగా
มุมมอง 1774 หลายเดือนก่อน
9th class poetry 2.Chatanyam lesson 9వ తరగతి పద్యభాగం 2వ పాఠం చైతన్యం సారాంశం గేయం రాగయుక్తంగా
10th Class Telugu Model paper 2024-25 10వ తరగతి తెలుగు మాదిరి ప్రశ్న పత్రం 2024-25
มุมมอง 9714 หลายเดือนก่อน
10th Class Telugu Model paper 2024-25 10వ తరగతి తెలుగు మాదిరి ప్రశ్న పత్రం 2024-25
మహాభారతం ఇచ్చే సందేశం ఏమిటి? వ్యక్తులు వారి పాత్రలు
มุมมอง 2444 หลายเดือนก่อน
మహాభారతం ఇచ్చే సందేశం ఏమిటి? వ్యక్తులు వారి పాత్రలు
గురువును పూజించే రోజు గురు పౌర్ణమి/వ్యాస పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? Guru/vyasa pournami analysis
มุมมอง 3274 หลายเดือนก่อน
గురువును పూజించే రోజు గురు పౌర్ణమి/వ్యాస పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? Guru/vyasa pournami analysis
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవములు Sri Venkateswara swamy vari festival's Courtesy by National
มุมมอง 3244 หลายเดือนก่อน
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవములు Sri Venkateswara swamy vari festival's Courtesy by National
10వతరగతి ద్వితీయ భాష#కల్యాణం#పాఠం పూర్తి వివరణతో#ద్విపద#గేయం రాగయుక్తంగా Kalyanam lesson analysis
มุมมอง 1344 หลายเดือนก่อน
10వతరగతి ద్వితీయ భాష#కల్యాణం#పాఠం పూర్తి వివరణతో#ద్విపద#గేయం రాగయుక్తంగా Kalyanam lesson analysis
పద్మావతి, శ్రీనివాసుల కల్యాణం చూతము రారండి padmavati srinivasula kalyanam
มุมมอง 3634 หลายเดือนก่อน
పద్మావతి, శ్రీనివాసుల కల్యాణం చూతము రారండి padmavati srinivasula kalyanam
విజయవాడ గొల్లపూడిలో జగన్నాథుని రథయాత్ర విశేషాలు Vijayawadagollapudi JagannathRadhayatracelebrations
มุมมอง 1304 หลายเดือนก่อน
విజయవాడ గొల్లపూడిలో జగన్నాథుని రథయాత్ర విశేషాలు Vijayawadagollapudi JagannathRadhayatracelebrations
పూరి జగన్నాథ రథయాత్ర విశిష్టత Puri Jagannath Radha yatra in Telugu
มุมมอง 8754 หลายเดือนก่อน
పూరి జగన్నాథ రథయాత్ర విశిష్టత Puri Jagannath Radha yatra in Telugu
10వతరగతి #యుద్ధ విజేత# పాఠం సారాంశం #వ్యాకరణాంశాలు# 10th Class Yuddha vijetha lesson grammar
มุมมอง 3K4 หลายเดือนก่อน
10వతరగతి #యుద్ధ విజేత# పాఠం సారాంశం #వ్యాకరణాంశాలు# 10th Class Yuddha vijetha lesson grammar
#రామాయణం#అరణ్యకాండ# సంక్షిప్త వివరణతో Ramayanam#balakanda#analasis
มุมมอง 1354 หลายเดือนก่อน
#రామాయణం#అరణ్యకాండ# సంక్షిప్త వివరణతో Ramayanam#balakanda#analasis

ความคิดเห็น

  • @kolisettiRaja
    @kolisettiRaja 3 ชั่วโมงที่ผ่านมา

    పద్యాలు ప్రతిపదార్థంతో వివరించడం చాలా ఉపయోగపడుతుంది.బాగా చెప్తున్నారు.

  • @majjisrinuuploadmahadevase3148
    @majjisrinuuploadmahadevase3148 วันที่ผ่านมา

    Super please start every country developer this one

  • @navyastudio1320
    @navyastudio1320 วันที่ผ่านมา

    Sir super

  • @c.k.padmavathi8895
    @c.k.padmavathi8895 วันที่ผ่านมา

    మాస్టారు గారు జీవని పాఠ్యాంశం ప్రశ్న‌జవాబులు‌‌పెట్ట‌గలరు

  • @DHANURishi-j6d
    @DHANURishi-j6d 4 วันที่ผ่านมา

    Bavundi sir....

  • @mcnazim1109
    @mcnazim1109 11 วันที่ผ่านมา

    3 వారాల క్రితం అప్‌లోడ్ చేసిన వీడియో, 2వ భాగం ఎప్పుడు వస్తుంది?

  • @gopalakrishnakelli9971
    @gopalakrishnakelli9971 11 วันที่ผ่านมา

    పద్యాలు... చక్కగా ఆలపించారు... ఆర్య... చిన్న సౌండ్ తో శృతి పెట్టి ఉంటే సూపర్ గా ఉన్ను

  • @nageswararaomanthena
    @nageswararaomanthena 13 วันที่ผ่านมา

    Sir Anni lessons pettandi 😢

  • @bhagyalakshmikorada886
    @bhagyalakshmikorada886 13 วันที่ผ่านมา

    చేతి యొక్క రాత అవుతుందా sir

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928 13 วันที่ผ่านมา

      చేతితో రాత - తృతీయ తత్పురుష అవుతుంది అండి చేతితో కదా రాస్తాము

  • @Garuda-n8x
    @Garuda-n8x 14 วันที่ผ่านมา

    😂😂

  • @gangabhavanimanthena5320
    @gangabhavanimanthena5320 16 วันที่ผ่านมา

    Thanks sir kani 3rd lesson 5th lesson kuda pettandi sir please 🥺

  • @KeerthiSahu
    @KeerthiSahu 17 วันที่ผ่านมา

    Part 2kavali sir

  • @Vigneshgf
    @Vigneshgf 21 วันที่ผ่านมา

    Thank you sir super

  • @cherryseasytricks1092
    @cherryseasytricks1092 21 วันที่ผ่านมา

    Sir padya bhagam kavi parichayalu pettandi sir plz

  • @dark_killer_3461
    @dark_killer_3461 23 วันที่ผ่านมา

    Sir slate school cbse aa gani cbse syllabus pathade antunnaru okkasari chudandi telugu divvelu textbook exam lo vastundi atunnaru

  • @paswamy4449
    @paswamy4449 25 วันที่ผ่านมา

    ధన్యవాదములు సార్

  • @pasalaproductions
    @pasalaproductions 25 วันที่ผ่านมา

    మామిడి చిగురు కి కోకిల కి సంబంధం చెప్పండి

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928 25 วันที่ผ่านมา

      @@pasalaproductions మామిడి చిగురు తిని కోకిల అందమైన రాగాన్ని ఆలపిస్తుంది.

    • @pasalaproductions
      @pasalaproductions 25 วันที่ผ่านมา

      @@kappalanaiduteluguteacher5928 tq sir

  • @madhunakka7601
    @madhunakka7601 27 วันที่ผ่านมา

    దీపావళికి రాముడికి సంబంధం ఏమిటి?

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928 26 วันที่ผ่านมา

      శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత ఆ సంతోషంలో అయోధ్య ప్రజలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు అండి. సత్యభామ నరకాసురుని వధించిన సందర్భం రెండు సందర్భాలు ఉన్నాయి.

  • @cherryseasytricks1092
    @cherryseasytricks1092 28 วันที่ผ่านมา

    Anni lsn petandi sir

  • @cherryseasytricks1092
    @cherryseasytricks1092 28 วันที่ผ่านมา

    Thank you sir

  • @HariKrishnaParlapati
    @HariKrishnaParlapati 29 วันที่ผ่านมา

    Ni voice

  • @HariKrishnaParlapati
    @HariKrishnaParlapati 29 วันที่ผ่านมา

    Super sir

  • @durgareddy6681
    @durgareddy6681 หลายเดือนก่อน

    2part

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928 หลายเดือนก่อน

      @@durgareddy6681 తయారు చేసి పెడతాను సార్

  • @omkaromkar9190
    @omkaromkar9190 หลายเดือนก่อน

    సార్ కన్యాశుల్కం పాఠంలోని ఆంధ్ర నాటక సమాజంలో చిత్రంలో ఎవరెవరు ఉన్నారు సార్

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928 หลายเดือนก่อน

      @@omkaromkar9190 కన్యాశుల్కం నాటకంలో పాత్రలు ఎవరెవరు అని రాసి పెట్టానండి.

  • @DuraiVelu-ix3ks
    @DuraiVelu-ix3ks หลายเดือนก่อน

    Super 🐱🐱♥♥♥♥♥

  • @ranjithvkota2359
    @ranjithvkota2359 หลายเดือนก่อน

    సార్ చాలా బాగా చెబుతున్నారు tq సార్ అలాగే 10 th క్లాస్ లో ఉన్నా సమాసాలు అన్ని వీడియో చేయండి

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928 หลายเดือนก่อน

      @@ranjithvkota2359 ధన్యవాదాలు సార్ మీ అభిప్రాయం తప్పనిసరిగా పాటిస్తాను

  • @kappalanaiduteluguteacher5928
    @kappalanaiduteluguteacher5928 หลายเดือนก่อน

    ఏడుగడ అంటే (ఏడు+కడ) రక్షకము. గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత సప్త ప్రకారములు గల రక్షకము

  • @meesakanish
    @meesakanish หลายเดือนก่อน

    Kuttilabuddi ye SAMASAM

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928 หลายเดือนก่อน

      @@meesakanish కుటీలమైన బుద్ధి - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

  • @sankarthirandi1391
    @sankarthirandi1391 หลายเดือนก่อน

    ఎడు గడలు అంటే ఏంటి sir

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928 หลายเดือนก่อน

      @@sankarthirandi1391 ఏడగడ ఏడు+కడ అంటే రక్షకము = గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అను సప్త ప్రకారములు గల రక్షకము

  • @nageswararaomanthena
    @nageswararaomanthena หลายเดือนก่อน

    Fa2 telugu important questions pettandi sir please

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 หลายเดือนก่อน

    నేతల ప్రతాప్ కుమార్.సత్యాన్వేషి. రచాయిత.....

  • @BhargaviReddy-e2q
    @BhargaviReddy-e2q หลายเดือนก่อน

    8:46 time lo meeru chepparu adi uthva sandhi

  • @praneeth92
    @praneeth92 หลายเดือนก่อน

    🎉🎉

  • @NagiripatimanojManoj-h1n
    @NagiripatimanojManoj-h1n หลายเดือนก่อน

    Thanks you sir 🎉🎉🎉🎉🎉🎉😢😢😢❤❤❤😂😂😂😂🎉😢😢😢😮😮😅😅😊😊😊😊

  • @vmshi631
    @vmshi631 หลายเดือนก่อน

    Tanku😊😊❤❤

    • @vmshi631
      @vmshi631 หลายเดือนก่อน

      Hi 🎉❤

  • @nvnmurthy8316
    @nvnmurthy8316 หลายเดือนก่อน

    Part 3 ladu sri

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928 หลายเดือนก่อน

      @@nvnmurthy8316 నా ఛానల్ లో పార్టు 3 ఉంది సార్ చూడగలరు.

  • @omkaromkar9190
    @omkaromkar9190 หลายเดือนก่อน

    సార్ తన కోపమే తన శత్రువులను పద్యము రాజ ధర్మంలో లేదు కదా సార్

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928 หลายเดือนก่อน

      పద్యంతో పరిచయం చేద్దామని ఒక పద్యం పాడానండీ. పాఠంలో పద్యం కాదు జనరల్ పద్యం సార్

    • @omkaromkar9190
      @omkaromkar9190 หลายเดือนก่อน

      @@kappalanaiduteluguteacher5928 సార్ అదేవిధంగా కన్యాశుల్కం పాఠంలోని వెంకటేశం ఎన్నో తరగతి వరకు చదువుకున్నారు తరగతిలో ఫెయిల్ అయ్యాడు

    • @omkaromkar9190
      @omkaromkar9190 หลายเดือนก่อน

      సార్ రిప్లై సార్

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928 หลายเดือนก่อน

      @@omkaromkar9190వెంకటేశం ఏ తరగతి ఫెయిల్ అయ్యాడు ఏ తరగతి చదువుతున్నాడు అనే విషయాన్ని ఇవ్వ లేదండి.

    • @omkaromkar9190
      @omkaromkar9190 หลายเดือนก่อน

      @@kappalanaiduteluguteacher5928 మెసేజ్ పెట్టినాను సార్ నీకు తెలిసిన ఏమో అని

  • @omkaromkar9190
    @omkaromkar9190 หลายเดือนก่อน

    సార్ నమస్తే సార్ కన్యాశులకం పాఠంలోని వెంకటేశం ఎన్నో తరగతి వరకు చదివాడు ఏ తరగతి చదువుతున్నప్పుడు ఫెయిల్ అయినాడు చెప్పగలరు ప్లీజ్

  • @hari9480
    @hari9480 หลายเดือนก่อน

    Thank you so much sir 🎉

  • @user-zn9bp9ql6o
    @user-zn9bp9ql6o หลายเดือนก่อน

    Tq sir❤

  • @simharayaludarla5540
    @simharayaludarla5540 หลายเดือนก่อน

    Vevarana vundada medam

  • @Pavansrava
    @Pavansrava หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @rajuboyina6591
    @rajuboyina6591 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @KotiKoti-fm6fu
    @KotiKoti-fm6fu หลายเดือนก่อน

    సూపర్ బాయ్స్ 13:00

  • @Angle_sushma
    @Angle_sushma หลายเดือนก่อน

    చాలా బాగుంది సార్

  • @ramachandraammiti21
    @ramachandraammiti21 หลายเดือนก่อน

    Super, super

  • @haribabu4240
    @haribabu4240 หลายเดือนก่อน

    సార్ టెన్త్ క్లాస్ సూక్తి సుధా లెసన్ వీడియో చేయండి సార్

  • @Santhosh-tr6po
    @Santhosh-tr6po หลายเดือนก่อน

    😢

  • @sudheerkonchada4815
    @sudheerkonchada4815 หลายเดือนก่อน

    Superb ❤

  • @ChandrasekharaRaoDhupam
    @ChandrasekharaRaoDhupam 2 หลายเดือนก่อน

    నాలుగో పాదం దారుణంగా పాడారు... లకుముకి పిట్ట దంపతులు అన్న పదమే లేదు. "రాముని తోక పివరుండిట్లనియె" అన్నట్లుగా ఉంది.

    • @kappalanaiduteluguteacher5928
      @kappalanaiduteluguteacher5928 2 หลายเดือนก่อน

      @@ChandrasekharaRaoDhupam మూడవ పాదంలో లకుముకి పిట్ట దంపతుల అనే పదం వచ్చిందండి. నాలుగో పాదంలో ఆ పదమే రాలేదు కదా ఎలా చదివాను అనుకుంటున్నారు. గేయాన్ని మరొకసారి వినండి సార్