Ee Anandam Nee Janmatho Track || New Christmas Song 2024 || Samuel Karmoji

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 4

  • @syam7120
    @syam7120 20 วันที่ผ่านมา +1

    మేఘం తొలగింది ఈ రోజునా ఏదో ఆశ చిగురించే మా మనసున్నా
    ఎదురు చూసి చూసి అలసిపోయే ఉన్నామని
    మా చీకట్లు తరిమెసే వెలుగేదని
    అయ్యో నా బతుకు ఇంతేనేనా అంతేనా అనుకున్న...
    చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి
    మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే
    ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం
    దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
    ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
    ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా
    ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
    అరెరే భయము విడచి ముందుకు సాగర
    అశ్చర్యాకారుడు _ ఆలోచనకర్త
    నిత్యుడుగుతండ్రి _ సమాధాన అధిపతి
    వచ్చాడిలా తెచ్చాడిలా సంబరం
    (1) అనుకున్నాను పాపితో స్నేహం చెయ్యవని చెయ్యలేవని
    తేలేసిందిపుడే నాలాంటి వారికై పుట్టావని ప్రేమించావని
    నీ ప్రేమ నన్ను ఎన్నడూ వీడిపోదని
    ప్రతి రేయి పగలు నిన్ను తలచి సంతశించని
    ఈ ఆనందం నీ జన్మతో....
    మొదలాయే.....
    మొదలాయే.....
    చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి
    మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే
    ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం
    దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
    ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
    ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా
    ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
    అరెరే భయము విడచి ముందుకు సాగర
    (2) కలవరమోందకు కలవరం ఎందుకుకలలన్ని కరిగి పోయినని
    లోకాలనేలే రాజోకడు మనకొరకు
    పుట్టడాని చరిత మార్చునని
    తన ప్రేమ నిన్ను ఎన్నడూ విడచిపోదని
    ముందుంది మంచి కాలమని మదిని తలచిన
    ఈ ఆనందం తన జన్మతో.......
    మొదలాయే.......
    మొదలాయే.......
    చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి
    మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే
    ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం
    దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
    ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
    ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా
    ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
    అరెరే భయము విడచి ముందుకు సాగరా
    మేఘం తొలగింది ఈ రోజునా
    ఏదో ఆశ చిగురించే మా మనసున్నా
    ఎదురు చూసి చూసి అలసిపోయే ఉన్నామని
    మా చీకట్లు తరిమెసే వెలుగేదని
    అయ్యో నా బతుకు ఇంతేనేనా అంతేనా అనుకున్న...
    చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి
    మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే
    ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం
    దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
    ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
    ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా
    ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
    అరెరే భయము విడచి ముందుకు సాగరా

  • @Rajuforjesus
    @Rajuforjesus 23 วันที่ผ่านมา +3

    మేగం తొలగింది ఈ రోజునా
    ఏదో ఆశ చిగురించే మా మనసున్న
    ఎదురు చూసి చూసి అలసిపోయి ఉన్నామని
    మా చీకట్లు తరిమేసి వెలుగేదని
    అయ్యో నా బ్రతుకు ఇంతేనేనా
    అంతేనా అనుకున్న
    చీకట్లు చిల్చేసి మన కట్లు తెంచేసి
    మనకోసం వచ్చేసి రక్షకుడు ఆ యేసే
    ఏంటో ఈ ఆనందం అణువణువు
    అనుబంధం
    తెచెను నీ జననం
    దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
    ఇమ్మాన్యూలు తోడు మనకు చాలు రా
    ఎవరు విడిచిపోతే మనకు ఎంది రా
    ఇమ్మాన్యూలు తోడు మనకు చాలు రా
    అరేరే భయము విడిచి ముందుగు సాగర
    ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త
    నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి
    వచ్చాడిలా తెచ్చాడు ఇలా సంబరం
    1.అనుకున్నాను పాపితో స్నేహం
    చేయ్యవని చెయ్యలేవని
    తెలిసిందిపుడే నా లాంటి వారికై
    పుట్టవని ప్రేమించావని
    నీ ప్రేమ నన్ను ఎన్నడూ విడిపోదని
    ప్రతి రేయి పగలు నిన్ను తలచి
    సంతసించానని
    ఈ ఆనందం నీ జన్మతో
    మొదలయ్యే.....
    మొదలయ్యే.... (చీకట్లు చిల్చేసి).1
    2.కలవర మోందకు కలవరం ఎందుకు
    కలలన్నీ కరిగి పోనని
    లోకాలనేలే రాజోకడు మన కొరకు
    పుట్టడని చరిత్ర మార్చునని
    తన ప్రేమ నిన్ను ఎన్నడూ విడచిపోదని
    ముందుంది మంచి కాలమని మధిన
    తలచిన
    ఈ ఆనందం తన జన్మంతో
    మొదలయ్యే.....
    మొదలయ్యే....(చీకట్లు
    చీల్చేసి)1
    మేఘం.......❤❤❤❤❤

    • @seemonulaxman
      @seemonulaxman 12 วันที่ผ่านมา

      ❤❤❤❤❤

  • @munipalliveerakumar6422
    @munipalliveerakumar6422 11 วันที่ผ่านมา

    Super dance