నేను విప్రో లో 9 years బ్యాక్ వదిలేసాను. మా ఇంటిదగ్గర చిన్న షాప్ పెట్టాను. రోజుకి 2 వేలు అన్ని పోను మిగులుతాయి... Happy గా ఉన్న ఫ్యామిలీ తో... Life లో నాకు టార్చెర్ అంటే విప్రో లోనే చేశాను. Happy ఫ్యామిలీ... నాది... సాఫ్ట్వేర్ లో నరకం చూసాను. ఇప్పుడు happy గా ఉన్న..నాకు set కాలేదు అందరికి set కాదు అని నేను చెప్పడం లేదు...
చాలా మంది జాబ్ వచ్చిన తర్వాత ఇంక చదవడం ఆపేస్తారు .. అది మంచిది కాదు ...కనీసం ఒక ౩౦ నిముషాలు అయినా రోజు చదవాలి ... అలా చదువుతూనే ఉండాలి .. అప్పుడు చాలా వరకు ఇష్యూస్ ఏమి వుండవు
1. Starting ఏ లక్ష రూపాయలు శాలరీ ఇవ్వరు గా 10,15K - 25Kతో మొదలు పెడతారు.. 2 ఈ సాఫ్ట్వేర్ కంపెనీ లు అన్ని మెట్రో సిటీస్ లో ( హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ) నే ఎందుకు పెడతారు.. స్మాల్ సిటీస్ ( విజయవాడ, గుంటూరు, ఒంగోలు ) లో ఎందుకు పెట్టారు..? 3. 25K నుంచి లక్ష కి రావటానికి 5-6 ఇయర్స్ అయ్యిపోయే...సగం జీవితం
I lost my job 2 times. But I got new job within 3months. It depends on the talent you have. I lost job because the project was completed.Talent and Smartwork is all what is required
Physically 8 hours hard work cheasina night 9 ki padukoni morning 7 ki wake up ayee 9 am varaki work vellitea assalu work cheastunattu undadu (no mental pressure) daily 1000 rupees enough to life.
సాఫ్ట్వేర్ జాబ్ కోసం 3-5 lakshalu పెట్టి course ఎందుకు nerchukovatam. మానేజ్మెంట్ జాబ్ ఇచ్చి నా తరువాత ఎందుకు ట్రైనింగ్ ఇవ్వదు? 2. ఇది అంత ఎవ్వరి buisiness వాళ్ళు చేసుకోడానికేయ్ గా మధ్యలో మనం vp లం 3. 3-5 లక్షలు సాఫ్ట్వేర్ కోర్స్ కోసం పెట్టడం కన్నా అదే మనీ తో బిజినెస్ పెట్టడం బెటర్ 👌
Anna nenu 2016 lo inter complete chesanu 2018 lo degree manesa imtlo problems valla mslli 20 lo open degree vesna nenu a software Coching theesiunte batter anna and distance degree kadha problem amanna untadha
Hi sir...We can see job opportunities like java with 4 yrs experience, testing with 3 yrs experience, devops with 5 yrs experience,.. Can mainframe 5yr experience person apply for them by learning respective course ?
నేను విప్రో లో 9 years బ్యాక్ వదిలేసాను. మా ఇంటిదగ్గర చిన్న షాప్ పెట్టాను. రోజుకి 2 వేలు అన్ని పోను మిగులుతాయి... Happy గా ఉన్న ఫ్యామిలీ తో... Life లో నాకు టార్చెర్ అంటే విప్రో లోనే చేశాను. Happy ఫ్యామిలీ... నాది... సాఫ్ట్వేర్ లో నరకం చూసాను. ఇప్పుడు happy గా ఉన్న..నాకు set కాలేదు అందరికి set కాదు అని నేను చెప్పడం లేదు...
Chinna shop key 2k 😮na
Ipudu topic shop gurinchi kadu guru@@harshavardhan6053
Emi business sir
Wipro is worst company.... don't work there
Sir startup lo marketing job ela untundi sir
I'm subscribed ur channel on seeing this first video🎉
చాలా మంది జాబ్ వచ్చిన తర్వాత ఇంక చదవడం ఆపేస్తారు .. అది మంచిది కాదు ...కనీసం ఒక ౩౦ నిముషాలు అయినా రోజు చదవాలి ... అలా చదువుతూనే ఉండాలి .. అప్పుడు చాలా వరకు ఇష్యూస్ ఏమి వుండవు
Baaaga cheparu
1. Starting ఏ లక్ష రూపాయలు శాలరీ ఇవ్వరు గా 10,15K - 25Kతో మొదలు పెడతారు..
2 ఈ సాఫ్ట్వేర్ కంపెనీ లు అన్ని మెట్రో సిటీస్ లో ( హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ) నే ఎందుకు పెడతారు.. స్మాల్ సిటీస్ ( విజయవాడ, గుంటూరు, ఒంగోలు ) లో ఎందుకు పెట్టారు..?
3. 25K నుంచి లక్ష కి రావటానికి 5-6 ఇయర్స్ అయ్యిపోయే...సగం జీవితం
I want to learn software skills
Reality you told anna thanks i facing the same issue 😢
I lost my job 2 times. But I got new job within 3months. It depends on the talent you have. I lost job because the project was completed.Talent and Smartwork is all what is required
Which domain you are working bro??
Maa friends అందరూ చేస్తూరు,happy vunara ,2 days weekly leaves,don't spoil its name,other jobs also worst.
Good content for young software engineers
Physically 8 hours hard work cheasina night 9 ki padukoni morning 7 ki wake up ayee 9 am varaki work vellitea assalu work cheastunattu undadu (no mental pressure) daily 1000 rupees enough to life.
సాఫ్ట్వేర్ జాబ్ కోసం 3-5 lakshalu పెట్టి course ఎందుకు nerchukovatam.
మానేజ్మెంట్ జాబ్ ఇచ్చి నా తరువాత ఎందుకు ట్రైనింగ్ ఇవ్వదు?
2. ఇది అంత ఎవ్వరి buisiness వాళ్ళు చేసుకోడానికేయ్ గా మధ్యలో మనం vp లం
3. 3-5 లక్షలు సాఫ్ట్వేర్ కోర్స్ కోసం పెట్టడం కన్నా అదే మనీ తో బిజినెస్ పెట్టడం బెటర్ 👌
Software job lo rupayi kastapadithey veyyi rupaayala salary vasthundhi.
Anna nenu 2016 lo inter complete chesanu 2018 lo degree manesa imtlo problems valla mslli 20 lo open degree vesna nenu a software Coching theesiunte batter anna and distance degree kadha problem amanna untadha
Hi raju MNC companies not accept distance degrees.. But small companies accept...
Hi sir...We can see job opportunities like java with 4 yrs experience, testing with 3 yrs experience, devops with 5 yrs experience,..
Can mainframe 5yr experience person apply for them by learning respective course ?
Hi sir 11 years career gap undi ,e course join ithe interview calls vasthay
Hi take dotnet full stack development you will get more calls on this course....
Dotnet or java adhi easy bro ??
@@sivagarika1199
with out coding wich one is best?
AWS devops is good.....
Good explanation
Ece vlsi embedded gurinchi chepu elane untada pressure
Its not applicable in all companies
Better than unemployment what do you say bro.
Sir degree b. Com chesanu sir emina jobs vunte suggestion cheyyandi sir degree passout 2012
Sure I will inform...
Mari antha badatha endhuku babai cheyyadam....😢
Brother data analyst ki jobs vunnaya
Yes we have openings but present less openings on that..
Yes correct
Super bro
Iam frsher to job
My qualifications diploma eee completed in 2020
Diploma also no problem for software job you need to learn any software course..
Biryani bazar better
Ponee…nuvvu anukunnattu?