Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus and See the miracles happen everyday in ur life
మాకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆ పల్లెటూరి లన్ని కూడా పంచదారతో చలివిడి పడతారు మాకు గసగసాలు వేయించి వేస్తారు ప్రాసెస్ అంతా ఇంతే రాజులు అయితే కేజీ కి 100 గ్రాములు మినుములు పిండి కూడా వేస్తారు అదేనండి సున్నుండల పిండి మీరు కొబ్బరి ముక్కలు జీడిపప్పు లాస్ట్ నాన్న వేయించారు మాకైతే ముందుగానే అవి వేయించి పక్కన పెట్టుకుంటారు చలివిడి పట్టడం అయిపోయిన తర్వాత పైన నెయ్యి పోసి మూత పెడతారు ఎందుకంటే చలివిడి ఎరువు ఎరువులు కింద అవ్వకుండా ఉంటుంది గసగసాలు జీడిపప్పులో కొబ్బరి వేయించి అయిపోవడం లాస్ట్ లో గసగసాలు బాగు చేసుకుని ఆ వేడి వాటిలో వేసి తిప్పితే ఆ వేడికి వేగిపోతాయి మంట మీద వేగనివ్వాలి మంట మీద వేయించితే వేడికి మాడిపోతాయి
మీరు సలిమిడి సలిమిడి అంటున్నారు సలిమిడి కాదు " చలిమిడి " అని పలకాలి.. ముందు తెలుగు భాషను.. పదాలను చక్కగా మాట్లాడటం / ఉచ్ఛారించడం నేర్చుకోండి.. భాష సరిగా లేకపోతే వీడియో చూడ బుద్ధి కాదు
Baga chesarandi.
Thank you అండి.. నేను ఈ రోజు చేసాను... చాలా చాలా బాగుంది అండి
చాలా easy method లో చెప్పినందుకు ధన్యవాదములు 🙏
సూపర్ అమ్మ బాగుంది మీరు చెప్పే విధానం బాగుంది కాకపోతే చలిమిడి అనాలి
Theliya lenivallaki Baga ardam ayyela chepparu
Very nice Sister 🙏🏻🙏🏻👍👍
Thanks andi mee andhari support vundalli
@@meekosam6744 Definitely Sister thappakunda na support untundi❤️❤️👍👍
Looks 👌 fabulous
🎉
Baga. Chepparu amma. Thankyou
Ma amma ఇలాగే చేసేవారు కాక పోతే పంచడారతోచేసేవారు
Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus and See the miracles happen everyday in ur life
Thank you Andi chala Baga chaparu andi
Chala adbhuthamga undamma, next sunday chesthanu, chala easy ga chepparu, tq ma 🙏🏻💐💐💐💐
Thanks amma
Thank you medam garu baga explain chesaru
చాలా కరెక్ట్ గా చెప్పారు బావుంది
Very well explained.
Super 👌...chala baga explain chesaru 👌
Thankyou andi
New vantalu yemaina vunte cheppagalaru thank you
Well explained👌🏻
Thanks. Andi nice 💐🌹👍👍👍👍👌🏻👌🏻👌🏻👌🏻💯💯💯💯💯
Thankyou 🙏🏻 😊
Super 👌
Nice recipe
చాల బాగా చేప్పారండీ
⁸
Tnq. Good. Good preparation.
Nice sister 👌👌
Super👌👌
Supe
మాకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆ పల్లెటూరి లన్ని కూడా పంచదారతో చలివిడి పడతారు మాకు గసగసాలు వేయించి వేస్తారు ప్రాసెస్ అంతా ఇంతే రాజులు అయితే కేజీ కి 100 గ్రాములు మినుములు పిండి కూడా వేస్తారు అదేనండి సున్నుండల పిండి మీరు కొబ్బరి ముక్కలు జీడిపప్పు లాస్ట్ నాన్న వేయించారు మాకైతే ముందుగానే అవి వేయించి పక్కన పెట్టుకుంటారు చలివిడి పట్టడం అయిపోయిన తర్వాత పైన నెయ్యి పోసి మూత పెడతారు ఎందుకంటే చలివిడి ఎరువు ఎరువులు కింద అవ్వకుండా ఉంటుంది గసగసాలు జీడిపప్పులో కొబ్బరి వేయించి అయిపోవడం లాస్ట్ లో గసగసాలు బాగు చేసుకుని ఆ వేడి వాటిలో వేసి తిప్పితే ఆ వేడికి వేగిపోతాయి మంట మీద వేగనివ్వాలి మంట మీద వేయించితే వేడికి మాడిపోతాయి
Ok andi
challa baga explain chesaru madam
Thanks Amma
చాలా బాగుంది అండి
చలివిడి తయారీ విధానం బాగుంది అమ్మ దానితో ఎమన్నా పిండి వంటలు తయారు చేసుకోవచ్చా చెప్పండి
చాలా బాగా చేసారండి నేను రేపు ప్లాన్ చేస్తున్నాను
Ala vachhindho comment cheyandi
Chala baga explain chesarandi. 👍
Naku idi chala istam ...na age 34 aina ma amma nakosam dachi pedatharu nenu intiki vasthunna ante😊
Amma prema anthe mari i miss u my mother thankyou
మీ వాయిస్ చాల బాగుంది అక్క
Thankyou 🙏🏻 andi
Baga chepparu
Rice flour tho cheyocha
Thadi Pindi tho cheyyalli andi
Chaala bagundi nenu chesi choostha, ippudu malli sampradayapokadalu vasthunnai, entho kashtapadi pillalni chadivisthe, thallulni Asramala paalu chesthunna, America vellina vengalappa laku chalimidi viulva ummadi kutumbala viluva thalli dandrula viluva emi thelusthundi ,amma meeru pettina vedio chalimidi thinadaniki mathram anukokandi adi oka mahathara maina saamprsdayanni🙏
సుఫర్ అండీ
సలిమిడి కాదమ్మా చలిమిడి
How to do with sugar
Akka ee chali idi tho ariselu cheyyavachha
arisallaki inkaa muduru paakam ravaali appuda baguntai same process
Pindivasana vastdi udakapote memu polyamide vunnappud e vestamu pindi
Chalimidi anedi andra vallu chestaru memu Telangana lo cheyyamu kani bavundi
Too good 👍
🖐👍👍👌
,😊
Panchadrato chayandi mam
Ok andi
Chala Baga chepparu
👌👌
Yes maa amma kuda sugar to chesedi
Tq bt rice zoom chese petande claer ga kanipinchaledu andaki arabetakudada confused unde sister 🤔🤔🤔🤔🧕
Ok andi suger tho chesanu chudandi
super
Super
Thanks 👍🏻
Balegundi
Piyyanundi dichi biyyamu pindi vesaru pindi udukuthundandi. Memu chesi chusthamu 👍
Stove meeda unchi vayakudadhu dhin chakka vayakli
chalimidi enni rojlua varaku padavvakunda untundhandi?
10 days vuntundi andi Ramya garu thanks 🙏🏻 andi pl like share subscribe mee andhari support vundalli
@@meekosam6744 ý
6
Nice
Thanks
Avunandi tq
Thankyou
సూపర్
E pindi thonee ariselu chestaru kadha
Avunu
Chesukovachu
Chesukovachhu madam kani inka kodhiga pakam akuva ravaali
Abba noru vooruthondhi. Naaku chala estam. Kani epudu cheyya ledhu
Wow
బాగా అర్దమయ్యేలా చెప్పారండీ.
Thanks 🙏
Panchadara kadha
Sugar ayte entha teesukovali
Nooru oorutundi meeru chesina chalimidi choostunte
Salimidi kadhu chalimidi bash bagunnadali
9
Bangalore. To salem. Food. Subcribe. You (supper)
The
పిండి కలిపాక మళ్ళీ పొయ్యి మీద పెట్ట నవసరం లేదా అండి
Pettakudadhu
Salimidi kadu chalimidi
😅
0
I8HZ
Mari mundu tegapakam Ani chepperu
Tegapakam Kanta kodhiga pakam akuva ravaali taste baguntundhi nilva vuntundi andi
మీరు సలిమిడి సలిమిడి అంటున్నారు సలిమిడి కాదు
" చలిమిడి " అని పలకాలి..
ముందు తెలుగు భాషను.. పదాలను చక్కగా మాట్లాడటం / ఉచ్ఛారించడం నేర్చుకోండి.. భాష సరిగా లేకపోతే వీడియో చూడ బుద్ధి కాదు
పిండిని జల్లెడ pattàli కొంచం.బరక.గా ఉంటే బావుండదు..
Avunu madam nenu two times jallada patanu video lo chepanu madam
Avunu madam
Super
Super