గురువు గారు మీలాంటి ప్రవచనాలు చెప్పే వారిని తయారుచేసి రాబోయే తరాల వారికి కూడా అందించాలి అండి,గురువు గారు నేను నమోనారాయనాయ అష్టాక్షరీ మంత్రం నిరంతరం ఏ పనిచేసినా చదువుకుంటాను అది తప్పు కాదు కదండీ , నాకు అష్టాక్షరీ మంత్రం కొన్ని వందలు/ కొన్ని వేల మంది చేత మీకు లాంటి గురువుల ఆద్వర్యంలో చెయ్యాలని కోరిక, వొక భజన,మీప్రవచనం, అష్టాక్షరీ అఖండ పారాయణ ఇలా వొక ఆధ్యాత్మిక కార్యక్రమము జరిపించాలని వుంది స్వామీజీ మాది తుని, తూర్పుగోదావరి జిల్లా, నాకు ఇంటర్మీడియట్ చదువుకొనే రోజుల్లో మావూర్లో శర్మ మాస్టర్ గారు కామర్స్ ట్యూషన్ చెప్పే వారు ఆయన నాకులంటి చాలామంది స్టూడెంట్సకి ట్యూషన్ తో పాటు devotional activities చెప్పేవారు, అప్పుడు ఆయన వేసిన బీజం ఇప్పటికి మాఅందరికిదైవ చింతన అలానే వుంది, మీ ప్రవచనాలు చాలా చూస్తాను, చాలా బావుంటాయి
కచ్చితంగా మీరు చేయగలరు, భగవంతుడు మీకు ఎప్పుడూ తోడై ఉంటాడు, అలాగె నేను కూడా పంచాక్షరి జాపించాలనుకుంటున్నాను, కాని మంత్రోపదేశం సరైన గురువుదగ్గర తీసుకోవాలని ఉంది, కాని న వృత్తి రీత్యా దానికి నేను అర్హుడనో కాదో తెలియదు, ఏదేమైనా నాకు దైవ చింతన ఉంది కాని శ్లోకాలు మంత్రాలూ, జప తపదులు గురించి అంతగా తెలియదు, కాని మానసికంగా ఈశ్వర చింతన చేస్తువుంటాను, కాని అ భగవంతుడు నాకు దేవుని సేవ చేసుకొనే అవకాశం ఎప్పుడైస్తాడో.. మాది కూడా తూ. గో జిల్లా నీ బ్రో, కోరుకొండ దగ్గర, ప్రెసెంట్ నేను విజయవాడ లొ ఉంటాను
మన హిందువులకి 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. వారు అందరూ ఒక్కటే, ఏసు, అల్లా లాగా మన సంస్కృతి ని కట్టి పెట్టలేదు. మన దేశంలో అందరూ స్వాములే ఏమీ చేద్దాం. బిగ్ బాస్ చెడ్డ ది అలా ఉన్నాం ఇప్పుడు మన దేశ పరిస్థితి. Good స్వామి నీ స్పీచ్... 🙏🙏🙏🙏💐💐💐👌👌👌👌👍👍👍
Jai jai jai jai jai Shree krishna ji ki jai jai Shree krishna ji ki jai jai Shree krishna ji ki jai jai Shree krishna ji ki jai jai jai Shree krishna ji ki jai jai jai jai jai jai🎉🎉🎉🎉🎉
Prabhu ji Mee interview valla chala visayalu memu telusukunnam ala jivichalo chala chakka ga chepparu elage maku anoo visayalu Mee interview dowra maku teliya jeyandi .chala chala namaswkaralu meku.
గురూజీ ప్రాథమిక పాఠాలల్లో విద్య,సంస్కృతి,సంప్రదాయాలు, ఇంట,లేనప్పుడు, సరి యైన గురువులు,పాఠశాలలో,లేకపోవడము, ఉన్నా వారిమాటలిని విని ఆచరణలో పెట్టకపోవడం ముఖ్యంగా కుటుంబములో తల్లి తండ్రి కుటుంబయజమానిగా తమపిల్లలిని ధర్మంగా నడుచుకోవాలని సలహా ఇచ్చి నిరంతరం కృషి చేయాలని కోరుకుంటున్నాము అప్పుడే సనాతనంకి అర్థం ఈ విషయం అవగాహన చేసుకొని తప్పకుండా పాటించాలి అప్పుడే సమాజములో శాంతి కలుగుతుంది
అహింస పరమో ధర్మః,జీవ హింస మహ పాపం పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పిడ్యేతే...సకల జీవుల సుఖ దూకలు తనివిగా చూసుకున్న వారే నాకు మిక్కిలి ప్రీతి పాత్రులు.. పక్షి జాతిని పట్టి పరగ హింసలు పట్టి వండి తినెడి వాడు వసుధ చండాలుడు...🙏 ఏప్పటి వరకు మనిషి ఆహారం కోసం జంతువులను చంపి తింటాడో అప్పటి వరకు భూమి పై యుద్దాలు ఆగవు.....జార్జ్ బెర్నాషా మనిషి జంతువులు చంపడం ఎదుగుతున్న మనిషి నీ , తన తమ్ముళ్ళను చెల్లెలను చంపుతునట్లె... ఓషోరజనీష్
ఆహా అద్భుతంగా చెప్పారు గురువు గారు🙏🙏🙏🕉️🕉️
యాంకర్ మేడం గారు చాలా అద్భుతమైన విషయాలు గురువు గారు ని అడిగినారు... మంచి విషయాలు చెప్పినందుకు గురువుగారికి నమస్కారం
SRI KRISHNUDU BAHUBHARULU
జై శ్రీ రామ్
🌹🌹🙏జై శ్రీ కృష్ణా.🙏🌹🌹
జంతు బలి గురించి ప్రస్తావన రాలేదు.
చెప్పారు మీరు సరిగా వినండి
మీకు వందనాలు గురువుగారు మీ వీడియో ఓపెన్ చేస్తే ఇంకా ఇంకా వినాలి అనిపించేట్టుగా ఉంటుంది
Vachindi. Meru vinaledu
Radhe Radhe Krishna 🙏🚩😍
చాలా బాగునది ❤స్వామి
హ రేకృష్ణు హరే కృష్ణు
Thank you prabhuji
జై గురుదేవ ఎంత మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు గురుదేవ
🙏🙏100% correct Prabhu ji Hare Krishna🙏🙏
❤ జై శ్రీరామ్ ❤
❤జై శ్రీ క్రిష్ణ ❤
❤ ఓం నమఃశివాయ ❤🕉️🙏🚩
ప్రణవానంద స్వామి గారి గురువు గారికి నా యొక్క ధన్యవాదములు కృతజ్ఞతలు మంచి మంచి విషయాలు చెప్తున్నారు స్వామి మీరు
బాగా చెప్పారు..❤
Hare Krishna Hare Krishna
గురువు గారు మీలాంటి ప్రవచనాలు చెప్పే వారిని తయారుచేసి రాబోయే తరాల వారికి కూడా అందించాలి అండి,గురువు గారు నేను నమోనారాయనాయ అష్టాక్షరీ మంత్రం నిరంతరం ఏ పనిచేసినా చదువుకుంటాను అది తప్పు కాదు కదండీ , నాకు అష్టాక్షరీ మంత్రం కొన్ని వందలు/ కొన్ని వేల మంది చేత మీకు లాంటి గురువుల ఆద్వర్యంలో చెయ్యాలని కోరిక, వొక భజన,మీప్రవచనం, అష్టాక్షరీ అఖండ పారాయణ ఇలా వొక ఆధ్యాత్మిక కార్యక్రమము జరిపించాలని వుంది స్వామీజీ
మాది తుని, తూర్పుగోదావరి జిల్లా, నాకు ఇంటర్మీడియట్ చదువుకొనే రోజుల్లో మావూర్లో శర్మ మాస్టర్ గారు కామర్స్ ట్యూషన్ చెప్పే వారు ఆయన నాకులంటి చాలామంది స్టూడెంట్సకి ట్యూషన్ తో పాటు devotional activities చెప్పేవారు, అప్పుడు ఆయన వేసిన బీజం ఇప్పటికి మాఅందరికిదైవ చింతన అలానే వుంది, మీ ప్రవచనాలు చాలా చూస్తాను, చాలా బావుంటాయి
కచ్చితంగా మీరు చేయగలరు, భగవంతుడు మీకు ఎప్పుడూ తోడై ఉంటాడు, అలాగె నేను కూడా పంచాక్షరి జాపించాలనుకుంటున్నాను, కాని మంత్రోపదేశం సరైన గురువుదగ్గర తీసుకోవాలని ఉంది, కాని న వృత్తి రీత్యా దానికి నేను అర్హుడనో కాదో తెలియదు, ఏదేమైనా నాకు దైవ చింతన ఉంది కాని శ్లోకాలు మంత్రాలూ, జప తపదులు గురించి అంతగా తెలియదు, కాని మానసికంగా ఈశ్వర చింతన చేస్తువుంటాను, కాని అ భగవంతుడు నాకు దేవుని సేవ చేసుకొనే అవకాశం ఎప్పుడైస్తాడో.. మాది కూడా తూ. గో జిల్లా నీ బ్రో, కోరుకొండ దగ్గర, ప్రెసెంట్ నేను విజయవాడ లొ ఉంటాను
యూ ట్యూబ్ ఉండవలననే మీ ప్రోగ్రాము చూడగలుగుతున్నాము.
🙏🏻🙏🏻🙏🏻 dhanyavadalu prabhuji, exlent,
Hare krishna Prabhuji Dandavat Pranam 🙏🙏🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
Prabhuji meeku sirasu vanchi namaskaramulu Hare krishna
మీరన్నది నిజం గురువూ గారూ, జై శ్రీ రాం...
Jaisriram
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama Rama Rama Hare Hare🙏🙏🙏
Hare Krishna hare Krishna
చాలా బాగా చెప్పారు ప్రభుజి
మేడం గారు చాలా మంచి విశ్లేషణ గురువుగారికి పాదాభివందనం నాలుగు విషయాల గురించి గురువుగారు చెప్పినారు అది అందరూ ఆచరణలో చేయాలి నేనైతే చేస్తున్నా
Hare krishna hare krishna krishna krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
మన హిందువులకి 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. వారు అందరూ ఒక్కటే, ఏసు, అల్లా లాగా మన సంస్కృతి ని కట్టి పెట్టలేదు. మన దేశంలో అందరూ స్వాములే ఏమీ చేద్దాం. బిగ్ బాస్ చెడ్డ ది అలా ఉన్నాం ఇప్పుడు మన దేశ పరిస్థితి. Good స్వామి నీ స్పీచ్... 🙏🙏🙏🙏💐💐💐👌👌👌👌👍👍👍
కోటీ అంటే సమూహం ani అర్థం..సంఖ్య కాదు. సత్యం ఒకటే..పరమాత్మ ఒకటే. బంగారము లాగా..ఆభరణాలు వేరు..స్వామి చెప్పింది వాస్తవమే kada
భారత జనాభా 150 కోట్లు. ప్రతి మనిషికి ఇద్దరు హిందూ దేవుళ్లు
Ji sri ram
మంచి మాట చెప్పినారు గురువుగారు🙏🙏🙏
ప్రజలు అర్ధం చేసుకోవాలి చాలా చక్కగా చేప్పారు స్వామి 🙏🌹
Guruvu gariki satha koti vandanaalu
ఓం నమఃశివాయ
Jai jai jai jai jai Shree krishna ji ki jai jai Shree krishna ji ki jai jai Shree krishna ji ki jai jai Shree krishna ji ki jai jai jai Shree krishna ji ki jai jai jai jai jai jai🎉🎉🎉🎉🎉
Thaaank you soooo much guruvu gaaaruuuu....
Super ❤❤❤❤❤guru ji
అమ్మ యాంకర్ గారు చాలా మంచి విషయాలు అడిగారు.
సమాధానాలు గురువు గారూ చాలా బాగా చెప్పారు.
మీరు సూపర్ గురు గారు 💐
Chala chala bhaga cheparu prabu ji hare Krishna hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏
Chala baga explanation icharu gurujee idi nijam
జై శ్రీ కృష్ణ 🙏
Prabhu ji Mee interview valla chala visayalu memu telusukunnam ala jivichalo chala chakka ga chepparu elage maku anoo visayalu Mee interview dowra maku teliya jeyandi .chala chala namaswkaralu meku.
Jay sriram
హరే కృష్ణ
శ్రీ రామ్
Prabuji(gurugaru)meku
Na namsacar padhamulaku
Namaskaram Guruji 🙏🏻
Chala Chakkati Video ❤Pranamam guruji ❤
Great speech god bless🙏🙏🙏🙏❤❤❤
Chala baunai chala chakkaga cheparandi swamy 🙏🙏🙏🙏
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare 🌳
థాంక్యూ గురూజీ
Hare.Krishna❤Hare.Krishna❤KrishnaHare❤Ramahare❤
హరే కృష్ణాయ నమః 🚩🪈🙏 💪🚩
Prabhuji ధన్యవాదములు🎉
Guruji sir your telling correct 💯 percent believe on God 🙏 namaskar
akshara sathyam chepparu guruji
Guruji meru chala manchi message t u
Chala nijalu chepparu guru ji....
Hare krishna prabhuji dandavat pranam
Jai gurudeva
🙏🙏🙏👌👌💐 హరే కృష్ణ ప్రభు
chala baga explaine chesaru sir g
Hare krishna
నమస్కారం గురువుగారు ఒక మనిషికి పరిపూర్ణత జీవితం ఎలాంటిదో క్లియర్ గా చెప్పారు మనిషికి వచ్చే డౌట్లు మీరు క్లియర్ గా చెప్పారు 🙏🙏🙏🙏🙏
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Om kleem Sri Krishnaya namn.
జై శ్రీరామ్
Wonderful very useful information must watch interview.. good questions.. thankyou... Jai shree krishna
Jai sreeramanavami Jai sreekrishna
Correct sir balilu evvadam tappu super ga cheppar
Hare Krishna prabhuji dandavath pranamamulu 1
Hare krishna🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ
Guruvayurappa
Very good 👍 God bless you Prabhu ji 🙏
Chala. Chakaga cheparu guru garu
Hare Krishna 😊
Hare Krishna hare Krishna Krishna Krishna Hare Rama Hare Rama Rama Rama Hare
Chala baga chepparu guruji nenu manesanu non veg me pravachanalu chala baga chepparu
Thanks guruji 🙏🙏🙏♥️
గురూజీ ప్రాథమిక పాఠాలల్లో విద్య,సంస్కృతి,సంప్రదాయాలు, ఇంట,లేనప్పుడు, సరి యైన గురువులు,పాఠశాలలో,లేకపోవడము, ఉన్నా వారిమాటలిని విని ఆచరణలో పెట్టకపోవడం ముఖ్యంగా కుటుంబములో తల్లి తండ్రి కుటుంబయజమానిగా తమపిల్లలిని ధర్మంగా నడుచుకోవాలని సలహా ఇచ్చి నిరంతరం కృషి చేయాలని కోరుకుంటున్నాము అప్పుడే సనాతనంకి అర్థం ఈ విషయం అవగాహన చేసుకొని తప్పకుండా పాటించాలి అప్పుడే సమాజములో శాంతి కలుగుతుంది
🙏🙏🙏🙏👍
కలి ప్రభావం
Super ❤❤❤
Super class Gurujigaru🙏🙏🙏🙏🙏🙏🙏
Best & healthy anchoring...all the best..
అహింస పరమో ధర్మః,జీవ హింస మహ పాపం పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పిడ్యేతే...సకల జీవుల సుఖ దూకలు తనివిగా చూసుకున్న వారే నాకు మిక్కిలి ప్రీతి పాత్రులు..
పక్షి జాతిని పట్టి పరగ హింసలు పట్టి వండి తినెడి వాడు వసుధ చండాలుడు...🙏
ఏప్పటి వరకు మనిషి ఆహారం కోసం జంతువులను చంపి తింటాడో అప్పటి వరకు భూమి పై యుద్దాలు ఆగవు.....జార్జ్ బెర్నాషా
మనిషి జంతువులు చంపడం ఎదుగుతున్న మనిషి నీ , తన తమ్ముళ్ళను చెల్లెలను చంపుతునట్లె... ఓషోరజనీష్
బాగా చెప్పారు నిజమయిన నిజం అదే..
బాబు. దీని అర్ధం. దేవుని స్వరూపము లో వున్న. మనిషిని. చంపకు. ఇది దీని అర్దం
ప్రభుజి బాగా చెప్పారు బాబుజి హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే హర
🙏👍👍🙏
👍👍👍
జై శ్రీ రామ్
జంతు బలి ఎక్కడా.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Jai SreeRam, Jai Krishna, om Namasivaya
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
Good Matter Explain
Good message
యాంకర్ గారు సంప్రదాయము గా ఉన్నా రు
Hare Krishna................. Jai Siya >>--Ram--U-->I
very very thanks
Super 💯👏👏
Yes.... Meeru cheppevanni nenu face chesanu
🙏Hare Krishna Prabhu ji 🙏
సమాజం చెడిపోయోంది స్వామీజీ ఎంత చెప్పిన వినరు.
Jai shree Ram
Jai sriram
భగవద్గీత