6 AM Mutton Biryani In Kadapa | Early Morning Biryani | Mutton Dum Biryani | Kadapa | Food Book
ฝัง
- เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
- స్థానిక అభిరుచికి అనుగుణరుచితో ప్రాంతానికో బిర్యాని ప్రసిద్ధి పొందిదన్నది విధితమే. అలా కడపలో చిట్టి ముత్యాల బియ్యంతో తయారు చేయు బిర్యానికి విశేష ఆదరణ లభిస్తోంది.
ఆ ఆహార నేపథ్యం గూర్చి.కడపలో గుర్తింపు పొందిన పీర్ బాషా గారు నిర్వహణ చేస్తున్న బిస్మిల్లా బిర్యాని శాలలో కార్యక్రమాన్ని చిత్రీకరణ చేయడం జరిగింది.
ఇక్కడ తయారీ ఆసాంతం గమనించిన నేను ఈ బిర్యానీ రూపుదిద్దడం సులువైన విధానం కాదు అని వ్యక్తం చేస్తున్నాను.వ్యయమే కాదు వేడి ఆవహించిన వంటశాలలో గంటల తరబడి ఓర్పుగా ఉండాలి.ఇక నేర్పు చాలా ప్రాముఖ్యం.
తొలుత పొటేలు మాంసంతో ఓరకం మసాలా జోడించి కూర వలే సిద్ద పరిచి ముక్క మెత్తగా మారేలా మసాలా బాగా పట్టేలా నానబెడతారు.
తర్వాత బియ్యంతో వేరొక మసాలా పొందించి సాధా బిర్యాని తయారు చేసుకుని రెండు సమ్మిళిత పరిచి అంతిమ రూపు బిర్యానీ దాల్చిన దరిమిలా వడ్డిస్తారు.
చిట్టి ముత్యాల బిర్యానీ తినడం ఇదే ప్రధమం నేను. తింటున్నప్పుడు కమ్మగా,తిన్నాక బొజ్జలో ప్రశాంతంగా ఉంది.జీర్ణం సజావుగా అయ్యింది.వెరసి సంతృప్తున్ని అయ్యాను.
ఇక నిర్వాహకులు గూర్చి
పీర్ బాషా గారిది వంటలు చేయుటలో అనుభవ శైలి.వై.యెస్.ఆర్.కడప జిల్లాలో వంటల తయారీ రంగాన
వారికి విశేష గుర్తింపు ఉంది. ఆ తరుణంలో ఆహార శాల ప్రారంభించి తమ వద్దకు వచ్చే వారిపట్ల ఆప్యాయంగా వుంటూ శుచితో రుచికరమైన ఆహారం వండి వడ్డిస్తూ ప్రసిద్ధత పొందారు.
ఇచ్చట ఆహార స్వభావాన్ని కార్యక్రమ పరంపరలో సవివరంగా వివరిస్తాను.
చిరునామా:- g.co/kgs/EfUqC5
సోదరా మీ భాష అమృతం ఎంత గొప్పగా ఉందో మీకు శతకోటి వందనాలు మన తెలుగు భాష కనుమరుగవకుండా ప్రయత్నం మీరు చేస్తున్నారు ఈ ప్రయత్నానికి నా వందనాలు
మీ అచ్ఛ తెలుగు మాటలు నేను వింటుంటే రేడియో లో మాటలు వింటునట్టు ఉంది...సోదరా
సోదర నువ్వు గొట్టం(TH-cam) లోని మీ కూడు పుస్తకం(FOOD BOOK) ప్రసార మాధ్యమం మేము మా కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండ వీక్షిస్తాము..
Yamanna comment Aaa.... 😂😂🤣🤣🤣🤣
సోదరా మీరూ యే పాఠశాల లో విద్యని అభ్యసించారు. మీ తెలుగు ఉపాధ్యాయులు ఎవరు. చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు.మీలాంటి వారు ఇంకా ఉన్నారు కాబట్టే మన తెలుగు ని కాపాడుకుంటున్నాం సోదరా. మీకూ మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు
ధన్యవాదాలు శివ గారు
మా ఊరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదివాను. మా తెలుగు ఉపాధ్యాయులు కూరపాటి నారాయణ రాజు గారు.వారు భౌతికంగా లేరు.విజయవాడ ఫెర్రీ వద్ద జరిగిన బోటు ప్రమాదంలో కాలం చేశారు.
@@LOKFOODBOOK anna meeru teachers ni gurtu unchukuni vaari gurinchi inka telusukuntu undadam maaku aadarsam anna. Dhanyavadalu anna, meeru ongole prantham nunchi ravadam mimmalni inkonchem daggara chesindi. Mee vyakhyanam vinadanike vintunta. Pani chesetappudu vintunta
చిట్టి ముత్యాల బిర్యానీ 👨🍳👌👍💐
I love from పుత్తూరు,తిరుపతి జిల్లా,లోకనాథ్ బ్రదర్ ఎలా unnaru, పూర్తిగా తెలుగు లో మాట్లాడుతున్నారు హ్యాట్సాఫ్ మీకు, GODBLESS U
చాలా సంతోషం బాగా చేస్తున్నారు వీడియో
Mee bhasha mee voice kosam chustunnanu entainaa mana telugu super
Basha Anna Meru chese vidhanam , matlade vidhanam chala bagundi. Kadapa ki voste tappakunda thinta ne dagggara.
Avoid eating in muslim hotels they spits on food
Super ga vuntadhi Biryani Bismillah hotel lo 👌👌
నేను ఇప్పుడే అనుకున్నాను ఒంగోలు హోటల్స్ చూస్తూ అనుకున్నాను కడప పాయ హోటల్ గురించి
గోపినాథ్ గారు గొప్ప ఉద్యోగం👏 మీరు తెలుగు పదాలు చాలా బాగా మాట్లాడుతున్నారు.
ధన్యవాదాలు
Wow Superb Sir me way of Presentation. What aa Pure Telugu vlogger.. Really Great😊 Meru. Aaa decent Vlogs..
Master also Giving importance to You. Most owner ekuva React avaru ela vlog cheseki.. Boath are Good Presentation sir. Chala days tarvata me lanti vlogger ni chusta Una nenu.
Ur videos is good bro
Ma Menalludu vallaku favourite....
Most famous biryani of kadapa
Rate kita
@@shaikhaneef7554 280
Mudu like kotti ne video chustanu brother..E weekend kuda happy..Ne video chusesanu.nv elanti marenno slvijayalu sadhinchali.
Super taste....Andaru try cheyandi
Your Telugu language is good 👍 love your language it's very very long back I hear lovely
Hai bro..health yela vundi.. మళ్ళీ మా జిల్లాకు వచ్చారు. Welcome
ఆహార పుస్తకము🤝 కు ధన్యవాదములు👏
Lokanath Garu bagunnara?? Everyone watching this channel needs to learn one ☝️ thing from Lokanath Garu is the way he talks with Mutual respect ✊ - Satish
ధన్యవాదాలు సతీష్ గారు.బావున్నాను. మీరు ఎలా ఉన్నారు
@@LOKFOODBOOK very good Andi !! So looking forward to fly back home to chirala in December Andi !! Can’t wait 😛
మీరు ఆస్ట్రేలియా నుండి రాగానే కలుద్దాం సతీష్ గారు.
Ikkada super untundi bro
Akadha tinava chee 🤮
Super biryani
Thanks anna for making this video. I asked you last month😊😊😊
అవును తమ్ముడు👍
Yu language is super
Good Friends👭👬
Super bro
Anna garu meru ma vure pulav ruche chusenanduku dhanyavadalu
Only Sunday 6 am Tuesday and Friday evening visit ameen hotel near Pedda dargha
Super Anna nice video 👌👍
Starting lo vese podi yemai untadhi Sodhara?
Good bro 👌 maadi kadapa ammavarishala back said vundhi e hotel 🏨
Excellent voice sir.
Khrishna circle daggara shahi darbar backside kada Anna nenu akkade thinedi good taste bro
Super Anna
Epudu andharu bagane chesthunaru anna
Super recipe 👌
నేను కూడా ఒకసారి పాయ రోటి తిన్నాను
Hi Anna, meeru vevarincha vidhanam adhbutham
Super... Rate anna
Hyd biryani taste it
Good taste but very quantity and more price ...
I'm weekly once going to bismillah hotel
Bro nanu vallanu meru chapainatha EMI ledu
Mouth watering
Good
Every thing is best quantity is less
Kadapa lo akkada bro reple
Mothaniki Kadapa famous Bismillah biryani ni maku chpincharu
👏👏👍
Super
ధన్యవాదాలు కృష్ణ చైతన్య గారు
Super sir
👌👌😋😋😍
E video lo hotel address cheppandi meru tinadam lo unna intrest address cheppadam ledhu
Eyyyy esesaru…
U can use mike that will be stuck bro...y u simply trouble ur self with one mike in hand and eat with the other hand....
Be free while u savour the meal...😊
Address in Kadapa
Super anna 😍😍
ధన్యవాదాలు తమ్ముడు👍
Channel Peru telugu lo pettandi anna.
Hai brother how r u very nice
ధన్యవాదాలు.. బావున్నాను. మీరు ఎలా ఉన్నారు
Fine brother 🙂
2 🎤 mic lu konandi prathi sari vallani ibbandhi peduthunnaru
Address please
Where is it. Correct location.
Nice video anna..😊
ధన్యవాదాలు తమ్ముడు
Price list
The taste is good rice quantity is sufficient,mutton pieces they serve only 3 pieces are not worth it for money
6AM biryani thinte heavy kadha?
😊
Anna garu nandyal lo cover cheyandi
వీలైతే నంద్యాల లో ప్రసిద్ధి చెందిన వంటకాల వివరాలు తెలపగలరు.
@@LOKFOODBOOK Anna garu naku antha idea ledhu dhani gurinchi..but miku Anni arrange chesta..
ధన్యవాదాలు తమ్ముడు. వచ్చే ముందు మీకు సమాచారం ఇస్తాను
ఒక్క పదము ఆంగ్లము వాడకుండా ఎలా మాట్లాడుతున్నారో.....
Timing bro
Cost yenta bro
280
Hw much bro
This is not biryani, this is palaau of kadapa!!
Kadapa muslims makes "Palaau" both biryani and palaau are different recipes!
Not sure who named this dish biryani- it’s looks like sankati
Its kind of pure authentic kadapa rayalaseema style.U can find normal biryani else were.But if some one wants biryani that connects to the roots of Kadapa could be this one.
Quantity kastha takkuvuga anpisthundhi
First time I am disappointed because rate not mentioned in this video
First address cheppandi
Bkm street yv Street
అసలు ఇది ఎక్కడ ఉంది దీని అడ్రస్ ఏమిటి అనేది చెప్పకుండా ఊరికే చెప్తే ఏం లాభం ప్రతి దానికి కచ్చితంగా అడ్రస్ చెప్పాలి
I'll take care of you
In
Aavu mansama babu
Jai YSR sio
Kadapa address
Mutton antaventanna meka mamsam kadha telugulo
మీరు hotel అడ్రెస్స్ స్పాట్ చెప్పడం లేదు
Kadapa yv street lo
Less quantity given
Adi biryani pettadam enti asalu prasadamaa atha koddiga pettaru ayyo ashaku haddu undali
Kadapa lo yekada sir
Yv street
😅😅😅😅
When you doing the video concentrate on interview mostly, afterwards you taste it, but both eating and talking spoil the content
వేట మాంసం
Bhayya meru telugu lo matladandi sanskrit vadhu
Biryani ni Telugu m antaru chepale inthaki....
Worrest, testless and riot meeat
Hi
Anta ledu Le biriyani Bro
Bhaya your language super bhaya pls give me your contact
Hello
Hello