నేను ఈరోజు ఒక అధికారి స్థాయి లో ఉన్నానంటే శోభన్ బాబు గారి నీతి సూత్రాల వలనే,లేదంటే నాకున్న తారాస్థాయి అభిమానానికి థియేటర్ల చుట్టూ తిరిగి ఆరోజుల్లో చదువు పాడు చేసుకునే వాడిని, Thanks to Sobhan sir
కుడి చేతితో దానం చేస్తే యెడమ చేతికి తెలియ కూడదు విలువ పాటించిన వారు. ఇది తెలియని వారు పిసినారి అనేవారు కొందరు మూర్ఖులు. మా అందాల నటుడు శోభన్ బాబు గారి మనసు కూడ అద్భుతమే.
తోటపల్లి మధు గార్కి నమస్సుమాంజలి..మీరు శోభన్ బాబు/కృష్ణ గారు ఇలా ఎవరి గూర్చి చెప్పినా.. మేమే ఆ క్షణంలో వాళ్ల ప్రక్కన ఉన్న అనుభూతి కలిగేలా చెప్పడం..అదీ కూడా ఎంతో ఇష్టంగా.. ఒక ఫీల్ తో చెబుతారు..నిజంగా అద్భుతం.
ఏమి సాది న్చావు అని నన్ను అడిగితే నేను చనిపోయిన రోజు నా దహన సంస్కారాలు అయిపోయెంతా వరకు కొన్ని వేలమంది ఇళ్ళల్లో పొయ్యిలు వెలి గించరు అది చాలు ఈ జన్మకు నాకు ఇంత కంటే కావలసింది ఏముంది అన్నా డు. శోభన్ బాబు ఒక శత దినోత్సవ సభలో వేలమంది ముందు చెప్పాడు శోభన్ బాబు లాంటి వాళ్ళని చాలా అరుదుగా తారస పడుతుంటారు ఇట్స్ రియల్లీ గ్రేట్ పర్సన్ సార్
Munduga thotapalli Madugariki ma vandanalu varu Shobanbabu gari guptha danalanu veluguloki techinanduku 'nijamaina maharaju ma natabhooshanade long lived soggadu
Cenem field lo ayana sampadinchinantha india lo yevaru sampadinchaledhu ayana property 1lak croers ayana chesina dhana darmaalu publicity chesukunevadu kadhu dabbu ichhi photos dige chef qwality mentality kadhu legend mana shoban babu.
80 వేల కోట్లు ఆస్తి ఉన్న వ్యక్తి ఐదు కోట్లు దానం చేశాడు అంటే నమ్మకపోవటం అవివేకం 80 వేల కోట్లకి టాక్స్ డిడక్షన్ కింద అమౌంట్ ఇస్తే ఏదైనా ధార్మిక సంస్థలకు మంచిది
Undoubtedly Sri Shobhan Babu is a gentleman and systematic. He never kept himself open to anybody at any juncture besides a reserved type person and non controversial. It was given to understand from his close associates that his remuneration was about 20 -30 lakhs per film in those days. Even NTR was about a crore who was a highest paid hero then. Shobhan was doing 6-8 films per annum. Thus his income does not match the charity stated. .He has got helping nature which does not mean that it ran into lakhs & lakhs and crores. Let a good man’s soul be well placed.
You are thoroughly mistaken. With only film remuneration, nobody can donate huge amounts. He was one of the top 6 real estate giants in Chennai and has a lot of properties. So, please reconsider your comment.
@@vijayabhaskar7103 I know him personally and used to spend some time with him . I don't see any reason to go with you. Allow others also to offer their opinion.
@@bhaskarvishayavisleshini8312 I also know him personally. My point is you just told that with film remunerations alone, he could not do such donations. I disagree with that opinion. His wise investments in real estate minted money for him. Mr. Thotapalli Madhu garu told about Shobhan's donations. I don't think he will get any benefit by telling some good things about Shobhan now as nobody will do any favor to Madhugaru now. One more thing to note that he also told that producer Kaikala Nageswararaogaru also was present at that time.
Super star Krishan, shobhan babu , Krisham babu are real legends of tollywood, rest all are fake , chiru , ntr , nag , anr are good actors in real life thats fact 👍
Yes very good thing...but sobhan babu daggar 250 members addelu vasoolu chesedaaniki undevaaru...chennai lo sobhan babu veedhi ani okati undi... Almost 20cr per month badugalu vastayi annaru...vaatiki tds minahayimpu Kosam and kontha good thing
నేను ఈరోజు ఒక అధికారి స్థాయి లో ఉన్నానంటే శోభన్ బాబు గారి నీతి సూత్రాల వలనే,లేదంటే నాకున్న తారాస్థాయి అభిమానానికి థియేటర్ల చుట్టూ తిరిగి ఆరోజుల్లో చదువు పాడు చేసుకునే వాడిని, Thanks to Sobhan sir
మా అభిమాన నటుడు శోభన్ బాబు గారి అనేక మంచివిషయలు చెప్పారు అలాగే తోటపల్లి మధు.గారి గురించి మొదటిసారి తెలుసుకోంటున్నాము
శోభన్ బాబు గారు గుప్త దానాలు గురించి తెలిచేసిన మీకు ధన్యవాదాలు
EPPUDU HEROS UNNARU
CENIMALLO NE HEROS BAYATA ZEROS...
బీద వాళ్లకు సహాయం చేసిన వారిని దేవుడు అని అంటారు భగవంతుడు శోభన్ బాబు గారికి మంచి స్వర్గం ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను
శోభన్ బాబు గారు సహాయం చేయడంలో నిజమైన హీరో
Hatsof to the concern of evergreen handsomehero Sobhanbabugaru. 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
కుడి చేతితో దానం చేస్తే యెడమ చేతికి తెలియ కూడదు విలువ పాటించిన వారు. ఇది తెలియని వారు పిసినారి అనేవారు కొందరు మూర్ఖులు. మా అందాల నటుడు శోభన్ బాబు గారి మనసు కూడ అద్భుతమే.
Shoban Babu గారు పిసినారి అని చెప్పే వారి పైన పిడుగు పడినట్లు అయిపోయింది మీరన్న మాటలకు గ్రేట్ సార్ shoban babu
థాంక్యూ శ్రీనుగారు ఆయన డొనేషన్ వీడియో పంపమంటే పంపుతా
@@sivakumarchanti1088 pampandi sir, video thvaraga... Nijam andhariki theliyali.
@@sivakumarchanti1088 పంపండి ఎందుకంటే అప్పట్లో అంత ఆదాయం ఎవరికి లేదు,
నిజమైన లెజెండ్ శోభన్ బాబు గారు
Excellent Shobhan babu Garu, very well said Thotapalli Madhu garu
Thotapally Madhu garu.. chala thanks andi. Shobhan babu garu antha mandiki help cheyadam. Great 🙏🙏🙏
మా హీరో గురించి చాలా విషయాలు చెప్పి నందుకు మీకు అభినందనలు..
Very nice interview ,my favourite hero sobhan,my father's hero also,v.good memories shared madhu garu
ఈ ఛానల్ వాళ్ళు చేస్తున్నా ప్రోగ్రామ్స్ అన్ని చాలా బా గుంటున్నన్నయి టైటిల్ కూడా చాలా బాగుంది ❤️
తెలుగు సినిమా చరిత్రలో ఏవిధంగా అయినా ఎవరెస్ట్ శిఖరం మీద వున్న ఇప్పటికే ఎప్పటి కి శ్రీ శోభన్ బాబు గారు మాత్రమే ఇది నిజం నిజం నిజం
తోటపల్లి మధు గార్కి నమస్సుమాంజలి..మీరు శోభన్ బాబు/కృష్ణ గారు ఇలా ఎవరి గూర్చి చెప్పినా.. మేమే ఆ క్షణంలో వాళ్ల ప్రక్కన ఉన్న అనుభూతి కలిగేలా చెప్పడం..అదీ కూడా ఎంతో ఇష్టంగా.. ఒక ఫీల్ తో చెబుతారు..నిజంగా అద్భుతం.
Sobhan babu garu very good huminity mee dwara telusukunnanu
అన్ని కోట్లు డోనేషన్ ఇచ్చిన పబ్లిసిటీ లేని హీరో నిజంగా మహారాజు మన అందాల నటుడు సోగ్గాడు శోభన్ గారు రియల్ గ్రేట్ లెజెండ్
మోహన్ గారు థాంక్యూ సార్ ఐదు కోట్లు డొనేషన్ వీడియోస్ పంపమంటే పంపుతా
@@sivakumarchanti1088 పెట్టండి ఈ తరం వాళ్లకు తెలియాలి బాబు గారి గురించి
Yes,sir.... video pettandi.Sobhan gari meedha pisinari ane mudhra cheripeyalante, video compalsary.utube upload please.
So many telugu people don't know, i also
SOBHAN BABU GARU REALLY GREAT CHARITABLE & GENTLMAN .
పిసినారి అన్నవాల్లు నీ దాసులే...
ఎవరేమి అనుకున్నా నీకేమిలే .. రాజువయ్య...మహారాజు వయ్యా..,
He is very great person yevariki Teliya kunda Daana Dharmalu chese goppa mahanu bhavudu Shoban garu Really very great
Legendry Hero SOBHANBABU always real hero
మరణంలోను జీవించిన మహోన్నత వ్యక్తి శోభన్ బాబు
Yes 👍 currect
Great personality. రియల్ హీరో..
Avunaa
Great human being shobanbabugaru.. Thank you madhugaru..
One area in chennai completely owned by shobhan babu sir, he is legendary
Madhu garu SOBHANBABU gurinchi chala baga chepparu thanks Madhu garu Jai SOBHAN
శోభన్ బాబు గారి గురించి కవి గారు మంచి విషయాలు చెప్పారు..
మధు గారు బాగా చెప్పారు .శోభన్ బాబు గ్రేట్
Yours excellent talent nd Shobhan was great nd excellent personality🙏🙏🙏
Ever green hero Jai soggadu SOBHANBABU
Great man great amazing actor
చాలా బాగా చెప్పారు మధు గారు
Chala manchi vishayalu chepparu sobhanbabu gari gurinchi. Dhanyavaadaalu Madhu garu.
Very descipline and never compromising person, he leads always....
Sobhan babu garu oka margadarsi.. Ayana personality development and motivation speech ichinte chala bagundu..
మనిషి అనే పదానికి నిజమైన రూపం SOBHAN BABU గారు ప్రతి వారు ఆయన బాటలో పయనించి పది మందికి ఆదర్శం కవా
Nijamga he is great
Shobhanbabu is a great human being he is a gentle man
No no action king Arjun is gentle man
Madhu garu sobhanbabu gari gurinchi chala baaga chepparu.
Great Star and mainly great donater
Great sir🙏🙏🙏
Jai sobhanbabu
Hats off Thota Palli Madhu
Great hero really shoban
Andhrula andala abhimana navala kadhanayukudu the great sri ahoban Babu garu
Excellent very great helping poor people. Donating huge amount 5 crores every year at that period.
AAA rojullo 5 crores great bayyyaaaa....👌👌👌
Thotapalli madhu garu thanks for your. Information shoban babu garu real Hero .
శోబన బాబు రియల్ హీరో
Great great person sobhanbabu garu
Manchivallepudu ante great thoughts great life
A విధంగా చూసినా గ్రేట్ పర్సన్ perfect gentle man Shobhan
Good personality Good humanity great lezaand hero
Great n congrats to ur record sir...happy to know the fact that ur greater than PBs.
People who pay 100 show many times but see humbleness of shoban baby sir, great actor, truly Legeng
Oka manchi humanist gurinchi teliyajeppinandhuku tqs
sobhan babu garu chala great person meeru sobhan babu gari dhana gunam chappi meru kooda great sir
ఏమి సాది న్చావు అని నన్ను అడిగితే నేను చనిపోయిన రోజు నా దహన సంస్కారాలు అయిపోయెంతా వరకు కొన్ని వేలమంది ఇళ్ళల్లో పొయ్యిలు వెలి గించరు అది చాలు ఈ జన్మకు నాకు ఇంత కంటే కావలసింది ఏముంది అన్నా డు. శోభన్ బాబు ఒక శత దినోత్సవ సభలో వేలమంది ముందు చెప్పాడు శోభన్ బాబు లాంటి వాళ్ళని చాలా అరుదుగా తారస పడుతుంటారు ఇట్స్ రియల్లీ గ్రేట్ పర్సన్ సార్
Great legend actor🙏🙏
Maku teliyani vashayalu vinipisthunnaru thq sir
A very good information about people of cinema industry is compiled and given good attempt jaisriram
Ever green hero natabhushana shobhanbabugaru. 🙏🙏
Good information...chepparu....
గొప్ప కారెక్టర్ నాతొ పాటు నలుగురు ని పైకి తేవాలి అనే గొప్ప ఉదేశ్యం
Yes
Very good information
Munduga thotapalli Madugariki ma vandanalu varu Shobanbabu gari guptha danalanu veluguloki techinanduku 'nijamaina maharaju ma natabhooshanade long lived soggadu
Chaala bagundi
Shobanbabu is evergreen hero
His not showing....his Donations....(Gupta Dhanalu).... Great service👍👍👍
SHOBAN.BABU..GREAT. MAN..ALWAYS. HE.IS..BIG..FAN..TO...
NTR..GARU.
Known a great thing of a great man
Great really anta manchivara
గ్రేట్ person. Shobhan baabu maa
No doubt sir
Sodhnababu,lmiss, you, butefull, hero, ilikeyou
Legend mana soban babu
అందం అభినయం వ్యక్తిత్వం ఈ మూడు గుణాలు కలయికే శోభన్ బాబు ఇలాంటి నటులు అరుదు
మీరు దేవుడు అండీ శోభన్ బాబు గారు
సిని ఇండ్రస్ట్రీ లో ఇండియా లో ధనవంతుడు shobanbabu
Yes ayana kuberudu laksha kotlaku adhipathi publy city theliyani pitchimaaraju guptha dhaanaalu chesa varu legend mana soban babu.
Cenem field lo ayana sampadinchinantha india lo yevaru sampadinchaledhu ayana property 1lak croers ayana chesina dhana darmaalu publicity chesukunevadu kadhu dabbu ichhi photos dige chef qwality mentality kadhu legend mana shoban babu.
Excellent 👌 awareness
U and sobhan great Madhu garu mana sobhan gurinchi ilaage cheppandi
Sobanbabu. Garu. Super
Shobhan babu personality is very nice
Amazing comment, ilikeyou sobhanababu, my heart,beto,, you comment forvevar,,, bb4 akihlu,ki,, vote for akihlu sohil, thankyou sir
Great human being
Chala bagundhi
Reyal hero perfectly gentlemen miss you shoban garu
Real hero
Mana Abhimana Hero Ayana Chesina Natanato, Ayana Chesina manchi Panulatho Manathone Vunnaru. Jai MAHARAJU.
Super Jai soggadu mee phone number ivvandi sir meetho matladali
అనుమానాలు తొలగిపోయాయి.
Sankranthi Hero ma soban Babu Garu.
Sobhanbabu lezend hero
Real Hero....
Legend Actor👍👍👍👍
80 వేల కోట్లు ఆస్తి ఉన్న వ్యక్తి ఐదు కోట్లు దానం చేశాడు అంటే నమ్మకపోవటం అవివేకం 80 వేల కోట్లకి టాక్స్ డిడక్షన్ కింద అమౌంట్ ఇస్తే ఏదైనా ధార్మిక సంస్థలకు మంచిది
Undoubtedly Sri Shobhan Babu is a gentleman and systematic. He never kept himself open to anybody at any juncture besides a reserved type person and non controversial. It was given to understand from his close associates that his remuneration was about 20 -30 lakhs per film in those days. Even NTR was about a crore who was a highest paid hero then. Shobhan was doing 6-8 films per annum. Thus his income does not match the charity stated. .He has got helping nature which does not mean that it ran into lakhs & lakhs and crores. Let a good man’s soul be well placed.
You are thoroughly mistaken. With only film remuneration, nobody can donate huge amounts. He was one of the top 6 real estate giants in Chennai and has a lot of properties. So, please reconsider your comment.
@@vijayabhaskar7103 I know him personally and used to spend some time with him . I don't see any reason to go with you. Allow others also to offer their opinion.
@@bhaskarvishayavisleshini8312 I also know him personally. My point is you just told that with film remunerations alone, he could not do such donations. I disagree with that opinion. His wise investments in real estate minted money for him. Mr. Thotapalli Madhu garu told about Shobhan's donations. I don't think he will get any benefit by telling some good things about Shobhan now as nobody will do any favor to Madhugaru now. One more thing to note that he also told that producer Kaikala Nageswararaogaru also was present at that time.
In march not January sir
గుడ్ తోటపల్లి మధు గారు
Very nice
Super star Krishan, shobhan babu , Krisham babu are real legends of tollywood, rest all are fake , chiru , ntr , nag , anr are good actors in real life thats fact 👍
1997 లో 5 కోట్లు అంటే... మామూలు కాదు
Yes very good thing...but sobhan babu daggar 250 members addelu vasoolu chesedaaniki undevaaru...chennai lo sobhan babu veedhi ani okati undi...
Almost 20cr per month badugalu vastayi annaru...vaatiki tds minahayimpu Kosam and kontha good thing
1997 lo echara laka 2007 lo na
@@tejachowdary8382 every year
@@prasadk3346 na dout 1997 lo kuda echara na dout
@@tejachowdary8382 Yes
That is Shobhan Status
That is shoban Bab
@@రామబాణం yes
Excellent
nice
Nice
Real. Hero
On the day of death I was there. Heavy rain and too much crowd. I was ex staff member of Shoban Office. Really he was gentleman.
అమ్మా యాంకర్ గారు! మీరు అట్లా మహారాణీలా కూర్చుని దర్పంగా మాట్లాడటాన్ని ఇంటర్వ్యూ అనరు,అతిథీతో విణమ్రంగా మాట్లాడుతూ ఇంటర్వ్యూచేయాలి