Bhajiyimparandi Prabhu Yesuni by Bro.Emmanuel Jayraj, Vijayawada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024

ความคิดเห็น • 8

  • @KSK-7582
    @KSK-7582 ปีที่แล้ว +1

    పల్లవి:- భజియింప రండి ఫ్రభు యేసుని - ఆత్మ సత్యములతో ప్రేమామయుని
    పరమ తండ్రిని, భజియింప రండి….
    1. పాప క్షమాప ణ మనకిచ్చెను -
    మనల విమోచించె రక్తముతో -
    జయము జయము మన ప్రభుకే
    2. ఆత్మ మందిర ప్రత్యక్షత నొసగెన్ -
    నేత్రము తెరచెను యేసుని చూడ-
    ఆశ్చర్య కరుడు సదాకాలము
    3. ఘనత పొంద సదా రాజ్యము నిచ్చె -
    స్వాస్థ్యము పొంద వారసులమైతిమి-
    హోసన్న హోసన్న విజయునకే
    4. జగమును జయించె జీవితము నిచ్చె -
    సిలువ సాక్షిగా మనలను గెలిచెను-
    స్తుతులర్పింతుము ముక్తిదాతకే
    5. సంఘము ప్రభుని చేర తేరిచూచెగ -
    సదా కాలమాయనతో నుండనెపుడు -
    సాగిల పడెదము సృష్టికర్తకే

  • @kannabhais
    @kannabhais 10 ปีที่แล้ว +2

    Such a beautiful song and singer, Hossanna! Hossanna! victory to the Lord King of Kings

  • @sudhakarsolomon3587
    @sudhakarsolomon3587 6 ปีที่แล้ว +1

    all glory to Lord And savior jesus christ. Keep on unloading Zion song's.

  • @rebekahjoy9195
    @rebekahjoy9195 6 ปีที่แล้ว +1

    Nice song................ Praise the lord.

  • @prasadpt2803
    @prasadpt2803 4 ปีที่แล้ว +1

    Praise the lord .amen

  • @mpraveenchaithu3392
    @mpraveenchaithu3392 5 ปีที่แล้ว +1

    Nice song bradar

  • @competitivebookspecial
    @competitivebookspecial 6 ปีที่แล้ว +1

    ALL GLORY TO OUR " LORD " JESUS CHRIST

  • @rajeshvelamarthi
    @rajeshvelamarthi 5 ปีที่แล้ว +1

    All Glory to the God