Thank you Sai Ram. ఇంతవరకు స్వామి అనుగ్రహం తో nerchukogaliganu.కానీ పర్తి లో భజన్స్ కు వాయించే విధంగా నేర్చుకోవాలి అనుకుంటున్నాను. మరిన్ని video's చేస్తారని ఆశిస్తున్నాను. Sai Ram.
జంపింగ్ బీట్ కొంచెం అర్ధం అయ్యేటట్టు చెప్పండి సర్ . మాకు ఆసక్తి వుంది కానీ క్యాచ్ చెయ్యలేని విధం గా వుంది . కొత్తవాళ్లకు చెప్పేవిధంగా కొద్దిగా మాయందు దయవుంచి పెద్దమనసుతో ఈ బీట్ మీద మరో వీడియో చెయ్యండి సాయిరాం . యూట్యూబ్ లో చూస్తున్నాను కానీ ఎవరు కూడా పూర్తి పాఠం చెప్పడం లేదు . మధ్యలో ఎందువల్లో వదిలేస్తున్నారు . కంజీర వాయించేవాళ్ళు లేక సాయి భజనలు సరిగ్గా జరగడం లేదు సాయిరాం
2:54 is very pleasant Kanjira pattern. Thanks for the making this video and sharing with us.
Please upload more song sir.
5:34
SAIRAM sir
Teaching very nicely 🙏
Excellent teaching sairam
Thank you Sai Ram. ఇంతవరకు స్వామి అనుగ్రహం తో nerchukogaliganu.కానీ పర్తి లో భజన్స్ కు వాయించే విధంగా నేర్చుకోవాలి అనుకుంటున్నాను. మరిన్ని video's చేస్తారని ఆశిస్తున్నాను. Sai Ram.
Simply super Sai Ram sir
Vere level sairam
ఓం సాయిరాం స్వామి 3 బీట్ కొంచం ఫింగర్స్ అర్ధం అయ్యే విధముగా కొంచం స్లో గా చెప్పగలరు స్వామి pls🙏🙏🙏
nice sairam.........
Super sar🙏🙏🙏🙏
Pls upload many classes with example sairam.Till class 3 i learnt sairam,
🕉️ SRI SAI RAM🌹🩷🙏
Super sir
Thank you so much sir
Part 4?
ప్రతి పా ర్టు కి ఎ న్ని దె బ్బ లు చెప్పు సార్
జంపింగ్ బీట్ కొంచెం అర్ధం అయ్యేటట్టు చెప్పండి సర్ . మాకు ఆసక్తి వుంది కానీ క్యాచ్ చెయ్యలేని విధం గా వుంది . కొత్తవాళ్లకు చెప్పేవిధంగా కొద్దిగా మాయందు దయవుంచి పెద్దమనసుతో ఈ బీట్ మీద మరో వీడియో చెయ్యండి సాయిరాం .
యూట్యూబ్ లో చూస్తున్నాను కానీ ఎవరు కూడా పూర్తి పాఠం చెప్పడం లేదు . మధ్యలో ఎందువల్లో వదిలేస్తున్నారు . కంజీర వాయించేవాళ్ళు లేక సాయి భజనలు సరిగ్గా జరగడం లేదు సాయిరాం
నాకు ఎవరు లేరు.నేను వచ్చి ఆశ్రమం లో చేరిపోవచ్చా..చెప్పండి..pls, 🙏 🙏🙏🙏🙏🙏
Please explain again
🙏🙏🙏🙏🙏
Sai Ram
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Number
6 బీట్
Don't understud .plz slowly play this bit🙏
Sairam