బుల్లెట్ కాదు ఏకంగా గునపం దింపాడుగా | TDP MLA payyavula Keshav Vs Minister Anil Kumar Yadav

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 1.5K

  • @sivalahari3393
    @sivalahari3393 3 ปีที่แล้ว +78

    ఉరవకొండ ప్రజలు ధన్యులు.... మీ ప్రసంగానికి శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏

  • @AM-sl7pn
    @AM-sl7pn 5 ปีที่แล้ว +39

    మీకు ఓటు వేసినందుకు నాకు గర్వాంగాను, ఉపయోగకరంగాను ఉంది.... పయ్యావుల నాయకత్వం వర్ధిల్లాలి

  • @ksriharsha5398
    @ksriharsha5398 4 ปีที่แล้ว +10

    కేశవ్ గారు మీరు భవిష్యత్తులో ఇరిగేషన్ శాఖ మంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను, సమస్యల పట్ల మీ విశ్లేషణ మరియు ప్రజల గురించి ఆవేదన, భవిష్యత్ ప్రణాళిక, హుందాతనం...ఇవన్నీ మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్న... నమ్ముతున్నా

  • @veeravenkataraonunna7233
    @veeravenkataraonunna7233 4 ปีที่แล้ว +225

    ఎప్పుడు మీ స్పీచ్ వినలేదు అన్న సూపర్ గా చెప్పారు

  • @harshavardhanjoga7479
    @harshavardhanjoga7479 5 ปีที่แล้ว +557

    మిమ్మల్ని చూసి రాజకీయాలలోకి రావాలి అనిపిస్తుంది...గుడ్ సర్

    • @immusonu4267
      @immusonu4267 5 ปีที่แล้ว +22

      నేను అతన్ని చూసే పాలిటిక్స్ లోకి వచ్చాను బ్రదర్

    • @mallib1338
      @mallib1338 5 ปีที่แล้ว +5

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌🍰

    • @ramurthymugathi1699
      @ramurthymugathi1699 5 ปีที่แล้ว +5

      👌👌👌👌

    • @mahaboobbasha7099
      @mahaboobbasha7099 5 ปีที่แล้ว +5

      ✌️✌️✌️✌️✌️✌️✌️

    • @rajhrs1493
      @rajhrs1493 3 ปีที่แล้ว +1

      Super duper. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bonala1316
    @bonala1316 2 ปีที่แล้ว +15

    కేశవ్ అన్న గారు మీలాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరము ముఖ్యంగా రాయలసీమకు చాలా అవసరము అన్న గారు 👍👍💐💐

  • @shiningsk1529
    @shiningsk1529 5 ปีที่แล้ว +336

    సూపర్, మీ లాంటి నాయకులూ కావలి మాకు. బెచ్చ గల్లాకి గునపం దింపావు అన్న..

  • @pagadalanagaraju8486
    @pagadalanagaraju8486 3 ปีที่แล้ว +54

    అనిల్ గాలికి గెలిచాడు కాబట్టి గాలి మాటలు మాట్లడు తున్నాడు అనుభవం మించిన జ్ఞానం వేరే.......
    ఇలాంటి మ్మెల్యే లు ఉండాలి.....🙏🙏🙏

    • @gaddamjagadeshwar6457
      @gaddamjagadeshwar6457 3 ปีที่แล้ว +3

      అందుకే అనుభవం ఉన్న వ్యక్తులను గెలిపించాలి.చదువు సంస్కారం ఉన్న రాజకీయ నాయకుడిని ఎన్నుకోండి ఇప్పటికైనా

  • @Gps448
    @Gps448 5 ปีที่แล้ว +325

    హుందా గా మాట్లాడ డం అంటే ఇది ఆ అనిల్ యాదవ్ లాగా ఊరికే అరవడం కాదు నోరు ఉంది కదా అని..దానికి పద్దతి ఉండాలి
    .అపుడే ఎవరు మాట్లాడినా appreciate చేస్తారు..

  • @ramkrishna-se6rb
    @ramkrishna-se6rb 5 ปีที่แล้ว +99

    గౌరవ.పయ్యావుల కేశవ్ గారు..... సభ లో అందరూ మంత్ర ముగ్ధులను చేశారు మీ వాక్చాతుర్యం తో..... హ్యాట్సాఫ్ సర్....

    • @gaddamjagadeshwar6457
      @gaddamjagadeshwar6457 3 ปีที่แล้ว

      టీడీపీలో 75/ పర్సంట్ అనుభవజ్ఞులు ఉన్నారు.అదే వైసిపిలో వన్ పర్సంట్ కూడా లేరు ఇది గ్యారెంటీ రాసిస్తా..

    • @gaddamjagadeshwar6457
      @gaddamjagadeshwar6457 3 ปีที่แล้ว

      టీడీపీ వాళ్లు అవురా అంటే...వైసీపీ వాళ్లు.లావుడా అంటారు.దీన్నిబట్టి ఏమర్థమైంది మీకు చదువు సంస్కారం ఏవరికి.వున్నాదొ.అర్థం అయిందా

    • @gaddamjagadeshwar6457
      @gaddamjagadeshwar6457 3 ปีที่แล้ว

      టీడీపీ వాళ్లు నీచమైన రాజకీయాలు చేయలేదు

  • @goodfriendsstudiostekkali8032
    @goodfriendsstudiostekkali8032 5 ปีที่แล้ว +389

    దయచేసి ఇటువంటి MLA ల ను ఏ పార్టీలు అయినా సరే విషయాన్ని విస్లేసించి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుని ముందుకు సాగాలని ఆంద్రప్రదేశ్ పౌరుడుగా నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా...

  • @intibalabalajivenkateswara7131
    @intibalabalajivenkateswara7131 5 ปีที่แล้ว +135

    చాలా బాగుంది మీ వివరణ అన్న

  • @macharlasudha250
    @macharlasudha250 5 ปีที่แล้ว +678

    ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే కేశవరావుగారు చెప్పిన ఈ అమూల్యమైన ఆణిముత్యాల్లాంటి మాటలు ప్రతీ ఆంద్రుడికీ అర్థమయ్యాయి కాని మన దురద్రుష్టావత్తు మన మహ మేధావి అయిన ఇరిగేషన్ మినిష్టర్ గారికి అర్థమవ్వలేదు ఎందుకంటే అర్థం చేసుకునే జ్ఞానం ఆయనలో లేదు ఆయనకి తెలిసింది రెండే రెండు.
    1. బెట్టింగు.
    2. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు క్రమశిక్షణ, గౌరవం, మంచీ, చెడూ అన్నీ మరిచిపోయి ఎదుటివారి మీదకు అడవి దున్నపోతులా విరుచుకుపడి గొడవకు వెళ్ళడం.

  • @Karna_classic91
    @Karna_classic91 5 ปีที่แล้ว +1

    చాలా గొప్పగా వినయంగా మాట్లాడారు సర్, వినాలి అనే వ్యక్తులకు చాలా ఆసక్తి కలిగించే విధంగా, అందరికి అర్థం అయ్యే విధంగా మాట్లాడారు, మీరు ఇలా ఇంకా ఎన్నో విషయాల్లో ఇలాగే మాట్లాడాలి ప్రజానీకానికి అర్థం అయ్యే విధంగా ప్రజల సమస్యల గురించి ప్రభుత్వానికి వివారిస్తారని కోరుకుంటున్నాను, ధన్యవాదాలు 🙏

  • @satieshkumar5346
    @satieshkumar5346 5 ปีที่แล้ว +388

    సూపర్ స్పీచ్...
    ఇలా సమస్యలు గురించి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ని కాపాడండి.

  • @HarshaVAA
    @HarshaVAA 5 ปีที่แล้ว +213

    మీ దెబ్బకి అందరూ అన్ని మూసుకొని వినేలా చేశారు సార్.
    Super Sir

  • @kumarswamykota7230
    @kumarswamykota7230 5 ปีที่แล้ว +294

    Super. కంటెంట్ ఉన్న వాడి కటౌట్ చాలు. అని మరోసారి రుజువు చేశారు.sir tq

    • @sureshnagala2621
      @sureshnagala2621 4 ปีที่แล้ว

      Super GA matlaru sir verry verry imp metter good speach

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 3 ปีที่แล้ว +15

    చాలా పద్ధతిగా విషయాన్ని వివరించారు..ఇలా మాట్లాడుకోవాలి..

  • @MaheshBhupathiparthasarathy
    @MaheshBhupathiparthasarathy 5 ปีที่แล้ว +330

    Sir ee sbubject mida phd chesinodu kuda intha anarghalam ga matladademo , you have done a wonderful research and every one is absolutely stunned.

  • @sukkasravankumar7721
    @sukkasravankumar7721 5 ปีที่แล้ว +402

    మిమ్మలను గెలిపించిన ప్రజలు గర్వపడ్తారు సర్ ఈ స్పీచ్ చూసి

  • @Bomma_borusu
    @Bomma_borusu 5 ปีที่แล้ว +7

    మీ లాంటి వాళ్ళే ఈ రాష్ట్రానికి ఇప్పుడు చాలా అవసరం సార్ పార్టీ ఏదైనా ఇంత అవగాహన ఉంది మాట్లాడే హుందాతనం చాలా బాగుంది సార్ i resepect సార్

  • @sunkarigowrinaidu3126
    @sunkarigowrinaidu3126 5 ปีที่แล้ว +48

    S
    సూపర్ sir మీలాంటి లీడర్స్ కావాలి అంధ్ర ప్రదేశ్ కి

  • @kaarthikeyabaabu5124
    @kaarthikeyabaabu5124 4 ปีที่แล้ว +41

    Sir,TMC పదాన్ని ఎక్కువ వాడకండి.ఆ పదానికి అర్థం తెలియదు మన irritation minister ki.

  • @omkarkadireppagari8648
    @omkarkadireppagari8648 5 ปีที่แล้ว +249

    అసెంబ్లీ టైగర్ పయ్యావుల కేశవ్ గారు
    సూపర్ స్పీచ్ సార్

  • @namudurivenkatrao9439
    @namudurivenkatrao9439 5 ปีที่แล้ว +119

    Ayya AP చేసుకున్న దౌర్భాగ్యం ఏమిటో తెలియదు కానీ మీ లాంటి వాళ్ళు ముందు govt lo లేఖ పోవడము ఏపీ బ్యాడ్ luck. Baaga chepparu.hatsap

  • @manikindavenkataramudu8540
    @manikindavenkataramudu8540 4 ปีที่แล้ว +7

    మి లాంటి నాయకుడు ....అనంతపురం లో వుడటం మా అదృష్టం....సూపర్ సార్.. నిజాయితీ మాట్లాడే వారు yappudu యవ్వరికి భయపడరు....అది అనిల్ కాని అంబానీ కాని భయపడవలసిన అవసరం లేదు...సూపర్ కేశవన్నా

  • @RamaKrishna-uz8yo
    @RamaKrishna-uz8yo 5 ปีที่แล้ว +103

    Super Sir, అసెంబ్లీ లో చర్చ అంటే ఇలా ఉండాలి విమర్శలు కాదు, ఒక విషయాన్ని లోతుగా పరిశీలించాలి ycp అయిన tdp అయిన

    • @narendrac2605
      @narendrac2605 3 ปีที่แล้ว

      Wonderful speech sir salute sir

  • @peacehuman3963
    @peacehuman3963 5 ปีที่แล้ว +16

    Clean and neat speech
    All 174 MLA S CM and speaker all are listening

  • @ilaganesh
    @ilaganesh 5 ปีที่แล้ว +94

    hats off sir love u sir

  • @gaganbujji5960
    @gaganbujji5960 3 ปีที่แล้ว +75

    అనిల్ గారిని కేశవులు గారితో పోల్చితే
    కాకీకి కోకిలకి మధ్య ఉన్నంత తేడా వుంది.

    • @msaidulu6595
      @msaidulu6595 3 ปีที่แล้ว +1

      Very good spesh, m, Saidulu

    • @gaddamjagadeshwar6457
      @gaddamjagadeshwar6457 3 ปีที่แล้ว

      నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది ఇద్దరు నాయకుల మధ్య

  • @traveller4036
    @traveller4036 5 ปีที่แล้ว +180

    IN THE POLITICAL SPEECHES THIS IS MY FAVARIOTE SPEECH.......🙏🙏🙏

  • @gangabhavani9823
    @gangabhavani9823 5 ปีที่แล้ว +71

    Super sir నాయకులనే vaaru ఇలా subject తెలిసి ఉండాలని ysr vaariki చెప్పుతో కొట్టినట్టు అయింది, 👌👍

  • @shivanididis1400
    @shivanididis1400 5 ปีที่แล้ว +203

    I think even Jagan fans also don't like the behaviour of Anil Yadav.
    If you agree please like my comment

    • @phanamthu3600
      @phanamthu3600 3 ปีที่แล้ว +2

      Super..; most. Informative. Mlasmustbelikethis. Phanantj

    • @cramana4569
      @cramana4569 3 ปีที่แล้ว +2

      It's true

  • @chandrayan35028
    @chandrayan35028 4 ปีที่แล้ว +4

    మీ ప్రసంగానికి ధన్యవాదాలు సర్ అందరూ మీ లాగ అందరూ ఉంటే ప్రజలకు ఇంకేమి కావాలి సర్

  • @kumarkalivemula2914
    @kumarkalivemula2914 5 ปีที่แล้ว +453

    అనుభవంతో మాటలు మాట్లాడే వాడికి విలువ ఎక్కువ అలాంటి వ్యక్తి కేశవులు

  • @urukundukuruva4928
    @urukundukuruva4928 5 ปีที่แล้ว +9

    సూపర్ సార్ అనిల్ లాంటి గుండాలకు జ్ఞానోదయం కావాలి

  • @lalumogunuri279
    @lalumogunuri279 5 ปีที่แล้ว +391

    ఇది మాట్లడేవిదాన్నం

    • @toomatidurgaprasad301
      @toomatidurgaprasad301 5 ปีที่แล้ว

      Sollu cheypakura Sollu nakodaka

    • @katika1841
      @katika1841 5 ปีที่แล้ว +1

      chellara na kodkulake chellara maatalay baguntai anukunta

    • @toomatidurgaprasad301
      @toomatidurgaprasad301 5 ปีที่แล้ว

      Vadede cheku marri

    • @jayaramtagore6097
      @jayaramtagore6097 5 ปีที่แล้ว +6

      @@toomatidurgaprasad301 thammudu yerri pooku gaadu raa nuvvu. Ithananu evvarrini vimarshincualedhu.suchanalu isthunnadu.

  • @sivalahari3393
    @sivalahari3393 3 ปีที่แล้ว +1

    ఎంత చక్కటి ప్రసంగం, ఎంత చక్కటి వివరణ, ప్రతిమాట ప్రతి పదం అనుభవానికి అర్ధంలా ఉంది, వినేకొద్ది వినాలి అనేలా ఉంది, దాదాపుగా మీ ప్రసంగంలో అచ్చమైన తెలుగు, స్పష్టమైన అవగాహన, అంతకుమించిన ఆలోచన, ఎంత పొగిడిన తక్కువే .... నాకు రాజకీయ నాయకుల ప్రసంగాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ కేశావులు గారి ప్రసంగం వింటూంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది... 🙏🙏🙏🙏🙏

  • @sravankumaryadhav1315
    @sravankumaryadhav1315 5 ปีที่แล้ว +11

    సర్ చాలా అద్భుతంగా క్లియర్ గా వివరించారు సూపర్ సర్

  • @venkatkumarreddy2070
    @venkatkumarreddy2070 5 ปีที่แล้ว +4

    ఇన్ని రోజులు సభలో రాష్ట్రం లోని సమస్యల గురించి మాట్లాడిన మొదటి నాయకుడు......... ఇది అసెంబ్లీ లో మాట్లాడే విధానం.ధన్యవాదములు పయ్యావుల కేశవ్ గారు. వాస్తవాలు గురించి అందరికి గుర్తు చేసారు....

  • @gudivadaseetharam3945
    @gudivadaseetharam3945 5 ปีที่แล้ว +95

    వింత సవివరంగా ప్రజలకి పొజిషన్లో ఉన్న నాయకులకి మన గవర్నమెంట్ లో పనిచేస్తున్న ఇంజనీర్లకి అర్థం చేసుకుని తెలంగాణ భూభాగం మీద నించి నీళ్లు వద్దే వద్దు

  • @dorababududde4088
    @dorababududde4088 5 ปีที่แล้ว +4

    జై కేశవ గారు కెసిఆర్ జగన్ కలిసి మన రాష్టాన్ని అమ్మేస్తారు మీలాంటివారుండాలి జై కేశవ అన్న జై తెలుగుదేశం

  • @patansileman72
    @patansileman72 5 ปีที่แล้ว +45

    I never expected this kind speech in AP Assembly.
    He speech like leader not as politician.
    Keep it up sir, we are with you

  • @krithi_infra
    @krithi_infra 5 ปีที่แล้ว +5

    అన్న మీరు చెప్పిన మాటలు వాస్తవ విషయాలు దిన్ని ఆంద్ర ప్రజలు ముక్యంగా రాయలసీమ ప్రాంత వాసులు గమనించాలి

  • @ramnagireddy4261
    @ramnagireddy4261 5 ปีที่แล้ว +28

    This is what we are expecting from you leaders... Please keep on going and discuss only on people issues not your personal... Thank you 🙏🙏

  • @rajaa307
    @rajaa307 3 ปีที่แล้ว +3

    అద్భుతంగా వివరించారు

  • @babuhari9509
    @babuhari9509 5 ปีที่แล้ว +319

    సూపర్ సార్ మీ దగ్గర జగన్ 1 శాతము కూండా పని చేయురు

  • @umaprasad3810
    @umaprasad3810 4 ปีที่แล้ว +3

    సార్ స్పీచ్ అందరికీ అర్థం చేసుకునేలా, అర్థమయ్యేలా సూపర్ గా చెప్పారు..

  • @raghupyla8188
    @raghupyla8188 5 ปีที่แล้ว +55

    కేశవ్ అన్న సూపర్ గా చెప్పావ్ tq జై తెలుగుదేశం జై చంద్రబాబు

  • @rambhupal1665
    @rambhupal1665 4 ปีที่แล้ว +9

    I have never seen this type of Rayalaseema leader. Thanking you sir. Marvelous speech. This is a lesson for every seema leaders.

  • @murthysamurai
    @murthysamurai 5 ปีที่แล้ว +69

    Sir kesavulugaru. Salute to u . As u said an expert committee. Opinion required. In future there should not be conflicts to our next generation. Gentleman agreements does not serve purpose. CM sir may plz review this issue.

  • @kumarborra410
    @kumarborra410 5 ปีที่แล้ว +4

    సూపర్ సార్... ఆ సభ ను ఎందు కోసం ఉందో దానికొరకు పూర్తి స్థాయిలో చక్కగా ఉపయోగించారు

  • @vijayakumarbachu7420
    @vijayakumarbachu7420 5 ปีที่แล้ว +42

    Excellent Payyaavula keshavulu garu. Meeru cheppina ee hitavu vinkapote, variki okka kshanam phalinche yogyta ledne ardham

  • @mohanzee1950
    @mohanzee1950 3 ปีที่แล้ว +1

    పొట్టు... కూడా చమనంగా పంచె.. వరకు.. బురుకోరన్న... అన్న గారు.. great knowledge flat speach.... మాకు చాలా గొప్పగా ఉంది ఆంధ్రా abhivridhi కోసం మాట్లాడటం.. wonder fully ఫులి లాంటి MLA.. మీరు.. చాలా... అసెంబ్లీ tiger kesav గారు

  • @b.yugandharsai8641
    @b.yugandharsai8641 5 ปีที่แล้ว +46

    Sir me mudhu. ....anill kumar Yadav adhuku Sir. ....
    Excellent sir vatar.gurichi thyliyachysaru.jai telugu desamm

    • @krishnaik1018
      @krishnaik1018 5 ปีที่แล้ว +2

      Animal (ma)middel ma kalipithe gadida ade anil barregoddu.matter. lekunda matlafathadu kabatti

  • @shaikbasha3721
    @shaikbasha3721 4 ปีที่แล้ว +3

    గుణపం కాదు అంతకు మించి దింపారు గుడ్ సార్

  • @nallagondasurendra6454
    @nallagondasurendra6454 5 ปีที่แล้ว +118

    సూపర్ సార్ మీరు సూపర్ లీడర్

  • @sanyasiraosunny5745
    @sanyasiraosunny5745 4 ปีที่แล้ว +2

    గౌరవ ఎంఎల్ ఏ పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు. మీల మాట్లాడుతూ ఈ అసెంబ్లీ కి వన్నె తెచ్చారు. మీకు ధన్యవాదము లు.
    ప్రతి ఎంఎల్ఏ ఇలా అనేక రకాల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ని గౌరవం తో పాటు మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ ఉంటే చాలా మంది విద్యార్థులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రాజ కీ య నాయకులు గా ముందు కు వస్తారు. 🙏 🙏

  • @rajashekharkongthi2517
    @rajashekharkongthi2517 5 ปีที่แล้ว +41

    సూపర్ sirr wonderfull speech

  • @chennupatibalaji
    @chennupatibalaji 5 ปีที่แล้ว +51

    Jagan Mohan Reddy CM seat kesav gariki Isthe Andhra Pradesh Baga development avuthundi espeech ki ivvali

    • @ramanareddy8510
      @ramanareddy8510 3 ปีที่แล้ว +2

      Ante Chandrababu gaadu waste anegaa.... Need feeling 😂🤣😅

    • @seshagirikantepalli6425
      @seshagirikantepalli6425 3 ปีที่แล้ว

      ఎమ్మెల్యే ఇలా ఉంటే నాయుకుడు ఎలా ఉంటాడో ?

    • @sukeshrock4065
      @sukeshrock4065 3 ปีที่แล้ว +1

      CM post lo Neeku Kamma jathe Kukka petina samagana unthade!

  • @maaheshjoyelsie7146
    @maaheshjoyelsie7146 5 ปีที่แล้ว +12

    Wow excellent Sir 👍 superb questions and Suggestions to unknown leader Anil

  • @dhanarajgaddala3081
    @dhanarajgaddala3081 5 ปีที่แล้ว +5

    విచక్షనకి ఆవేషానికి వున్న తేడా ఇదే 👏👏👏

  • @pallerlarajesh6533
    @pallerlarajesh6533 5 ปีที่แล้ว +30

    నువ్వు తోపు

  • @sreeanmol6168
    @sreeanmol6168 5 ปีที่แล้ว +7

    Excellent,Experienced Exactly Noble Speech for the Telugu People,🤝👌👍✌️🙏🇮🇳🗺🌅

  • @faheedp7783
    @faheedp7783 5 ปีที่แล้ว +26

    Very good speech Anna, he is a not political leader, he is peoples man, please our state all MLA s taken inspiration this speech.

  • @nagendramamillapalli534
    @nagendramamillapalli534 4 ปีที่แล้ว +22

    ఎం చెప్పారు హ్యాట్సాఫ్ టూ యూ సార్

  • @kittuchowdary9599
    @kittuchowdary9599 5 ปีที่แล้ว +53

    Sir me speech bagundi....I appreciate you...keep going on like this

    • @HarishHari-iz4co
      @HarishHari-iz4co 5 ปีที่แล้ว +1

      Sir I'm speech is very important than good

  • @NagaRaju-iz6ku
    @NagaRaju-iz6ku 4 ปีที่แล้ว +6

    అన్న మీ లాంటి వారు అధికారంలో లేకపోవడం మా దురదృష్టం

  • @rajakoreddy3860
    @rajakoreddy3860 5 ปีที่แล้ว +31

    Awesome superb speech sir hats off u

  • @manjukammagiri8992
    @manjukammagiri8992 4 ปีที่แล้ว +4

    రాయలసీమ వాసిగా సీమ ఆవేదనను , సీమ రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినందుకు అభినందనలు అన్న గారు ...

  • @drbhavanishomeopathy7739
    @drbhavanishomeopathy7739 5 ปีที่แล้ว +38

    Very nice speech jai keshav garu

  • @sivasandy5202
    @sivasandy5202 4 ปีที่แล้ว +7

    TDP Leaders are always polite and uses respectable language to fight .... I am waiting for CBN powerful ruling...

  • @buddappagarinarasimha3772
    @buddappagarinarasimha3772 5 ปีที่แล้ว +346

    ఏయ్ అనిల్ వెధవ మూసుకొని అభినందన స్వీకరించు.

  • @kalavathidantla8199
    @kalavathidantla8199 5 ปีที่แล้ว +2

    Great Points MLA Sir... What a Public Responsibility... It's a Great time in this year Assembly..Keep it Up Sir...Good Going for a BETTER SOCIETY....

  • @pothinakrishna3998
    @pothinakrishna3998 5 ปีที่แล้ว +110

    మన ఆంధ్రప్రదేశ్నా కాపాడుకోవడం మన హక్కు

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 3 ปีที่แล้ว +2

    Good knowledge about irrigation & good speech
    Thkq sir

  • @ayyappaanjuri1584
    @ayyappaanjuri1584 5 ปีที่แล้ว +32

    #irrespective of party or person..
    I liked this speech 👌👌
    👎👎#betting king

  • @dsirfanroyal3796
    @dsirfanroyal3796 3 ปีที่แล้ว +6

    పయ్యావుల గారి స్పీచ్ సూపర్ ...

  • @narragopichand3166
    @narragopichand3166 5 ปีที่แล้ว +20

    A well balanced and forceful presentation made by the MLA. He deserves appreciation for his lucid presentation.

    • @venkateshjavvadi2682
      @venkateshjavvadi2682 4 ปีที่แล้ว

      Venkatesh
      Prati Okka Andhra leaders subject nerchukuni matladithe assembly lo garige prati visaysni pragaluandru gamsnistunnaru becareful thanks payyaula

  • @sericulturefarming
    @sericulturefarming 4 ปีที่แล้ว +2

    Anna shaikshanipalli vaadini Anna
    Vote వేసి gelipincham గర్వపడుతున్నాను
    జై కేశవ్ అన్న

  • @rajashekar975
    @rajashekar975 5 ปีที่แล้ว +24

    Great sir jai TDP

  • @sudhapamulapati5530
    @sudhapamulapati5530 5 ปีที่แล้ว +3

    It's so nice hearing such a good speech. A real useful one for the people . Sounds very sincere .Hope we have more politicians are like you sir.

  • @ashoku5102
    @ashoku5102 5 ปีที่แล้ว +18

    Keshav, you are great, useful for public. Okademo comedy, inkokadu cinema dialogues, inkokadu vekili navvulu,

  • @sagarbabu6280
    @sagarbabu6280 5 ปีที่แล้ว +7

    One of the best speech in this Assembly so far.
    We need this kind of meetings in assembly to improve our life's

  • @kittuchowdary9599
    @kittuchowdary9599 5 ปีที่แล้ว +122

    Anil yadava gadiki baga gunapam loopaliki dimpinatlundi super 😂😂😂

    • @reddySivag7090
      @reddySivag7090 5 ปีที่แล้ว

      Remains chudu yela dimpado Anil Anna nilanti vallaku

    • @ravindra.u192
      @ravindra.u192 5 ปีที่แล้ว +5

      @@reddySivag7090 avesam kadhu bro content undali .avesam tho matladithey samasyalu pariskaram.kavuga

    • @accharibalaj2626
      @accharibalaj2626 4 ปีที่แล้ว

      Supar.sar

  • @billuyuvaraju870
    @billuyuvaraju870 2 ปีที่แล้ว +2

    బాగా బాగా మాట్లాడుతారు సార్ మీరు

  • @rupesh643
    @rupesh643 5 ปีที่แล้ว +27

    Excellent sir

  • @ravindraprasadkavuluri1634
    @ravindraprasadkavuluri1634 5 ปีที่แล้ว +7

    Hats off Kesav your speech is excellent. Kesav speech is nearest of AP people's thoughts.Jagan and his team think about kcr's mismariging and gambling thoughts

  • @mohannani9775
    @mohannani9775 5 ปีที่แล้ว +8

    Superb analysis and perfect political data....👌

  • @vssnbabji4776
    @vssnbabji4776 4 ปีที่แล้ว +1

    Super anna jai tdp jai cbn

  • @madhukarreddythudi3485
    @madhukarreddythudi3485 5 ปีที่แล้ว +22

    I’m from TG but I appreciate his views, please don’t make people fight for anything, don’t use projects for political benefits.

    • @musulurusubbarao1906
      @musulurusubbarao1906 3 ปีที่แล้ว

      I'm really appreciate you sir
      Your really public hero
      Your real hero sir

  • @sundarapuraju892
    @sundarapuraju892 4 ปีที่แล้ว +6

    First time I never seen any negative comments. He is real former and should be continue poletics as a agricultural ministry.

  • @PrasanthkumarNamburu
    @PrasanthkumarNamburu 5 ปีที่แล้ว +49

    Idi kada memu mi nundi expect chesindi 👏👏👏👏👏

  • @kilaripullaiah2724
    @kilaripullaiah2724 4 ปีที่แล้ว +1

    Anna super anna bagachepparu anna🏳‍🌈🏳‍🌈

  • @harishsweety1979
    @harishsweety1979 5 ปีที่แล้ว +31

    Proud of you sir great leader anantapur diamond

  • @muralimohan-ig8ie
    @muralimohan-ig8ie 3 ปีที่แล้ว +1

    Super sir

  • @yuvaraj-qh4qw
    @yuvaraj-qh4qw 5 ปีที่แล้ว +5

    Ji kesav anna
    Me voice lo aa swaram vintunte oka telugu bidda ga naaku garvanga undi
    Goosebumps vachai sir

  • @bonthabharathishine
    @bonthabharathishine 5 ปีที่แล้ว +15

    Very good speech payyavula sir,,,,,,,
    Jai tdp ✌
    Jai CBN,,,

  • @karanamchandrarao6122
    @karanamchandrarao6122 2 ปีที่แล้ว +2

    సార్ మీ ప్రసంగం మహా అద్భతమ్

  • @venkatswami6064
    @venkatswami6064 5 ปีที่แล้ว +7

    Most effective speech on water in assembly... great analysis sir...