అసూయాపరులపై అద్భుత చాటువు..!| Dr. Bulusu Aparna | Chatuvulu | Kopparapu Kavulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 17

  • @srinivasaprasadmaddala9381
    @srinivasaprasadmaddala9381 ปีที่แล้ว

    Chala bagunai 🎉🎉🎉🎉🎉

  • @srinivasaprasadmaddala9381
    @srinivasaprasadmaddala9381 ปีที่แล้ว

    Dr.B.Aparna vevarna exllent 🎉🎉🎉🎉🎉

  • @prasadmandavilli799
    @prasadmandavilli799 ปีที่แล้ว

    Adbuthamgaa chepparu Dr.Aparna garu

  • @anjaneyuluravuru8420
    @anjaneyuluravuru8420 ปีที่แล้ว +1

    భాస్కరశతకంలో ఈ పద్యం ఉన్నట్టు గుర్తు.

    • @aparnabulusu535
      @aparnabulusu535 ปีที่แล้ว +1

      నమస్కారమండి.
      ఈ పద్యాన్ని పోలిన పద్యం భాస్కరశతకంలో కూడా ఉన్నది.
      సంస్కృతాంధ్రచాటుపద్యమణిమంజరి అనే గ్రంథంలో చాటుపద్యంగా ఈ పద్యం ఉటంకింపబడినది.
      భట్టుమూర్తికి అర్ధాసనం ఇయ్యబడిన నేపథ్యంలో తెనాలిరామకృష్ణకవి చెప్పినపద్యంగా చెప్పబడినది.
      కానీ కవులను ఈర్ష్యాపరులుగా చిత్రింపబడుతుండడంతో కర్తృత్వంపై సందేహం ఉన్నది అని ఆ గ్రంథాంతర్గతవిషయం.
      🙏🙏🙏

  • @sivakumarnori8267
    @sivakumarnori8267 ปีที่แล้ว +1

    ఈ పద్యం మా చిన్నప్పుడు తెలుగు పుస్తకం లో ఉండేది.చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదములు

  • @vardhamanveerabhadraiah6229
    @vardhamanveerabhadraiah6229 ปีที่แล้ว

    ధన్యవాదములు

  • @ramanapisipati1634
    @ramanapisipati1634 ปีที่แล้ว +1

    BULUSU APARNA MADAM GARI EXPLANATION AND NARRATION IS GOOD GREAT AND WONDERFUL IAM PISIPATI VENKATA RAMANA SARMA FROM GUNTUR

  • @madhavinagarcolony9726
    @madhavinagarcolony9726 ปีที่แล้ว +3

    గౌరవనీయ డా.బులుసు అపర్ణ గార్కి
    మీరు ఉటంకించిన పద్యము
    శ్రీ మారద వెంకయ్య విరచిత భాస్కర శతకం లోనిదని మదభిప్రాయము.
    విజ్ఞులు పునరాలోచించ గలరని మనవి.
    ఉ.పండితులైన వారు దిగువందగ నుండగా అల్పు దొక్కడు
    ద్ధండత పీఠ మెక్కిన బుధ ప్రకరంబుల కేమి ఎగ్గగున్
    కొండోక కోతి చెట్టు కొన కొమ్మల నుండగా క్రింద
    గండ భేరుండ సింహ నికురుంబము లుండి చెరవే భాస్కరా
    ముద్రారక్షసములున్నవి మన్నించ గలరు
    భవద్ధితైషి...
    ఆచార్య డా సురేష్ బాబు
    విద్యుత్ విభాగాధిపతి
    CBIT ( చైతన్య భారతి అభియంత్రిత కళాశాల)
    భాగ్య నగరము
    9493411401🙏

    • @aparnabulusu535
      @aparnabulusu535 ปีที่แล้ว

      నమస్కారమండి.
      ఈ పద్యాన్ని పోలిన పద్యం భాస్కరశతకంలో కూడా ఉన్నది.
      సంస్కృతాంధ్రచాటుపద్యమణిమంజరి అనే గ్రంథంలో చాటుపద్యంగా ఈ పద్యం ఉటంకింపబడినది.
      భట్టుమూర్తికి అర్ధాసనం ఇయ్యబడిన నేపథ్యంలో తెనాలిరామకృష్ణకవి చెప్పినపద్యంగా చెప్పబడినది.
      కానీ కవులను ఈర్ష్యాపరులుగా చిత్రింపబడుతుండడంతో కర్తృత్వంపై సందేహం ఉన్నది అని ఆ గ్రంథాంతర్గతవిషయం.
      🙏🙏🙏

    • @anjaneyuluravuru8420
      @anjaneyuluravuru8420 ปีที่แล้ว

      చక్కగా గుర్తు చేశారు. నేను 9వ తరగతిలో బట్టి పట్టిన పద్యం.(1972-73)

  • @vardhamanveerabhadraiah6229
    @vardhamanveerabhadraiah6229 ปีที่แล้ว +1

    మా నాన్న గారి గళం నుండి ఈ పద్యాన్ని అనేక పర్యాయాలు విన్నాను.మళ్లీ చాలా కాలానికి మీ ద్వారా వింటున్నాము.

  • @aparnabulusu535
    @aparnabulusu535 ปีที่แล้ว +1

    పండితులైన వారలు సభాస్థలినుండగ నల్పుడొక్కడు,
    ద్దండత పీఠమెక్కిన బుధప్రకరంబునకేమిలోటగున్,
    కొండొక కోతి చెట్టుకొనకొమ్మకునెక్కిన క్రింద మత్తవే,
    దండమహోగ్రసింహములు తాలిమి నుండవె రాజచంద్రమా!
    🙏🙏🙏