Heart Attack vs Heart Failure | Heart Strength | Fatigue | Leg Swelling | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024

ความคิดเห็น • 334

  • @dinesharchana2617
    @dinesharchana2617 ปีที่แล้ว +61

    Hi sir చాలా బాగా చెప్పారు సార్ మా కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం సార్ meru na Hero sir 🙏🙏❤️❤️ & మీ భక్తుడు 🤗🤗🤗

    • @GvvBhanu
      @GvvBhanu ปีที่แล้ว +1

      Very interesting videos Sir

  • @simhareddy1773
    @simhareddy1773 ปีที่แล้ว +16

    మీ సలహాలు మమ్మల్ని సెమీ డాక్టర్ ని చేస్తున్నాయి సార్... ధన్యవాదాలు

  • @trinadhvenkat8782
    @trinadhvenkat8782 ปีที่แล้ว +17

    మీలాంటి గొప్ప doctor ని మాకందించిన మీ తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @LalithaFoods.5407
    @LalithaFoods.5407 ปีที่แล้ว +35

    నమస్కారం డాక్టర్ బాబు చాలా బాగా వివరించారు మీ అమూల్యమైన టైం ని ఇలా సమాజం కోసం ప్రజల కోసం వినియోగించడం చాలా బాగుంది బహుశా మీ నాన్నగారు అమ్మగారు తెలిసే మీకు రవికాంత్ అనే పేరు పెట్టారేమో మీరు ఇంత గొప్పవారు అవుతారని రవి యొక్క కాంతి నుంచి మనకు వచ్చేది ఆరోగ్యం, ఆహారం మీరు ఆరోగ్యాన్ని సరి చేసే వైద్య వృత్తిని ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణ వ్యవస్థని ఎంచుకోవడం అద్భుతం అందుకే మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకు ఇంత గొప్ప పిల్లల్ని సమాజానికి అందించినందుకు వారికి పాదాభివందనాలు మీ ప్రతిభకు వేల కృతజ్ఞతలు 👍👍👍🙏🙏🙏🙏

  • @ysgaming9932
    @ysgaming9932 ปีที่แล้ว +25

    డాక్టర్ గారికి🙏
    గుండె గురించి చాల బాగా వివరించినందుకు ధన్యవాదాలు🙏

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 ปีที่แล้ว +13

    ఎక్స్లెంట్ సార్ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @potturvenugopal6065
    @potturvenugopal6065 ปีที่แล้ว +2

    సమాజానికి ఇంత మంచి మనసున్న డాక్టర్ ను అందించిన మీ తల్లిదండ్రులకు మేమంతా రుణపడి ఉంటాం .. ఆ దేవుడు మీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఆయుస్సు ప్రసాదించాలని కోరుకుంటూ...🙏🙏🙏🙏

  • @manojreddy1660
    @manojreddy1660 ปีที่แล้ว +2

    తెలుగు వాళ్ళకి కి దొరికిన ఆణిముత్యం sir మీరు

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr ปีที่แล้ว +6

    హార్ట్ గురించి చాలా బాగా చెప్పారు సార్
    ఎంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు సార్
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు సర్

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 ปีที่แล้ว +1

    సమాజం మీద ఎంతో బాధ్యత ఉన్న డాక్టర్ ఈయన...

  • @satishduppada380
    @satishduppada380 9 หลายเดือนก่อน +1

    డాక్టర్ గారు! మీరు మీ అమూల్యమైన సమయాన్ని మా కొరకు వెచ్చించినందుకు మనఃపూర్తిగా ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను🙏🙏🙏

  • @rajugaddam9526
    @rajugaddam9526 ปีที่แล้ว +6

    🙏🙏thanku Sir..
    మీరు బాగుండాలి.. May God Bless You

  • @stulasi1673
    @stulasi1673 ปีที่แล้ว +5

    గుడ్ ఈవెనింగ్ డాక్టర్ బాబు 🙏🙏🙏

  • @arunajyothi4916
    @arunajyothi4916 ปีที่แล้ว +7

    Meeku satakoti vandanaalu doctor garu.. 🙏🙏🙏🙏 God bless you and your family. 🙏

  • @SreEye
    @SreEye ปีที่แล้ว +2

    ఆయాసానికి కరెక్ట్ డెఫినేషన్ చెప్పగలరు గుండెకు సంబంధించి. ఏది ఆయాసము ఏది మాములు గా వచ్చే ఆయాసము డాక్టర్ గారు దయచేసి వివరించగలరు

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui ปีที่แล้ว +2

    నమస్కారం డాక్టర్ గారు,మీ చదువు చాలా బాగుంది అలాగే మీరు చెప్పే విధానం బాగుంది మీ అందం కూడా బాగుంది అలాగే మంచి ఆరోగ్య సలహాలు చాలా బాగున్నాయి మా కోసం మీ విలువైన సమయం కేటాయిస్తున్నారు"god bless you sir". Thankyou sir.

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 ปีที่แล้ว +1

    అమూల్య మైన సలహాలు అండి.
    ధన్యవాదములు.

  • @vyshnavisatyavarapu2745
    @vyshnavisatyavarapu2745 ปีที่แล้ว +5

    Dilated cardiomyopathy gurinchi cheppandi doctor garu

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 ปีที่แล้ว +3

    బాగా చెప్పారు sir 🙏🙏🙏🙏🙏

  • @kantharao8053
    @kantharao8053 6 หลายเดือนก่อน +1

    Any subject…your way of analysis superrr sir.

  • @Venkataramana-jl2vp
    @Venkataramana-jl2vp ปีที่แล้ว +2

    మీరు బాగా చెప్తారు సార్

  • @anjaiahkandula7538
    @anjaiahkandula7538 ปีที่แล้ว +4

    You are a not only good doctor but also a good teacher. 🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswaraprasad6449
    @venkateswaraprasad6449 ปีที่แล้ว +2

    చాలా విలువైన సమాచారాన్ని చాలా వివరంగా వివరిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏..

  • @babyshakeela4286
    @babyshakeela4286 ปีที่แล้ว +2

    Sir Liver gurinchi kuda explain cheyyandi

  • @boorlakedari3949
    @boorlakedari3949 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు సార్ ,🙏

  • @anandakumartadepalli4115
    @anandakumartadepalli4115 ปีที่แล้ว +1

    చాలా ఉపయోగకరమైన విషయం తెలియజేశారు డాక్టర్ గారు ధన్యవాదాలు

  • @sridevig6089
    @sridevig6089 ปีที่แล้ว +2

    Dr. Ravi. Garu. Meru. Society. Ki. Melu. Chesthunaru. Thank. You. Sir

  • @jalavenkateshyadav4301
    @jalavenkateshyadav4301 16 วันที่ผ่านมา

    TQ sir chela bagundi video 🎉

  • @satyasilaru6178
    @satyasilaru6178 ปีที่แล้ว +2

    ,chala baga chepparu sir thanks doctor gaaru

  • @kiranedunuri3382
    @kiranedunuri3382 ปีที่แล้ว +7

    నాకు కరోనా తర్వాత ఆయాసం వచ్చింది ఇంకా రెండు సవచ్చారాలు ఇలా ఉంటుంది అని డాక్టర్ గారు చెప్పారు ఏజ్ 36 సర్ అన్ని టెస్టులు నార్మల్ లాంగ్స్ లో రైట్ సైడ్ కొద్దిగా ప్రాబ్లమ్ అన్నారు నొప్పి ఉంది నా కండిషన్ ఏంటి సర్

  • @rvrao7609
    @rvrao7609 ปีที่แล้ว +3

    Excellent knowledge imparted .
    Thanks

  • @bhagyalatha6296
    @bhagyalatha6296 ปีที่แล้ว

    Meeru maaku devudu ichina varam Doctor gaaru 🙏

  • @VSCREATIVEIDEAS
    @VSCREATIVEIDEAS ปีที่แล้ว +2

    Thank you doctor

  • @aramanaiah5740
    @aramanaiah5740 ปีที่แล้ว +3

    Excellent Explanation, Very helpfull to public, thank you very much,God bless us with good health

  • @sonygorle3126
    @sonygorle3126 ปีที่แล้ว

    E topic anta simple ga ...bhaya pettakuna chepparu Sir...vere a video enta courage ga chudalenu.. super Meru

  • @nagaiahgopisetty7028
    @nagaiahgopisetty7028 ปีที่แล้ว

    Good imformation sir

  • @rakeshk5205
    @rakeshk5205 ปีที่แล้ว

    చాలా చాలా బాగా చేప్పారూ డాక్టర్...,
    డాక్టర్ నాకు అప్పుడపుడు గుండే దగ్గర మంట్ట వచ్చి పోతుందీ డాక్టర్.., అ మంట్ట గ్యాస్ ప్రాబ్లం వల్లన లేదా షుగర్ వల్లన వస్తుందా అని నాకు క్లారీటి రావడం లేదు డాక్టర్ & లో బీ.పి నుండీ భయటకు రాలేక పోతున్నాను డాక్టర్...,
    నేను పీడుసు ప్రాబ్లంను తగ్గీంచుకోవాడానికీ హైడోస్ మేడీసిన్స్ 28సంవత్సరాల నుండీ డైేలీ వాడుతున్నాను & నాకు ఫూడ్ రోజు ఓకే విధంగా ఉండడం లేదు డాక్టర్...,
    ఓక నేల క్రీతం నన్ను రౌడీలు తల & తోడలు & చేతుల పైన కోట్టడం వల్ల చివరి వారం నుండీ కోంచేం కోంచేం వాపులు పేరుగుతున్నాయి డాక్టర్..., నువ్వు చేప్పీనట్టు గుండే దగ్గర కుడ కోంచేం వాపు రావడం & హర్ట్ ఏక్కువగా కోట్టుకోవడం & కాళ్ళు చేతులలో వణుకు రావడం జరుగుతుంది డాక్టర్...,
    హర్ట్ ఏటాక్ వస్తుందా అని కోంచేం భయం వేస్తుందీ డాక్టర్..., (నేను బరువు ఏక్కువ ఉండడం & డైేలీ హై డోస్ మేడీసిన్స్ వాడడం & చాలా నేలల నుండీ హేల్తీ ఫూడ్ డైేలి తిసుకోకపోవడం & ప్రసేంట్ నా పీడుసు ప్రాబ్లంను చూస్తే కోంచేం భయం వేస్తుందీ డాక్టర్...,)
    డాక్టర్ నిన్ను కలవడానికీ ఏ రోజు రావాలి డాక్టర్...,
    ధయచేసీ ఏమైన సలహలు,సూచనలు చేప్పాండీ డాక్టర్ ప్లీజ్......,
    ఏమైన తప్పుగా రాస్తే క్షమించండీ డాక్టర్ ప్లీజ్......,
    @$*ధన్యవాదాలు డాక్టర్*$@

  • @ganeshxerox8224
    @ganeshxerox8224 ปีที่แล้ว +1

    Sari chal thks

  • @MohammadBShaik18
    @MohammadBShaik18 ปีที่แล้ว +4

    Thanks for sharing the valuable information, my father has suffered acute pulmonary edema. Now I understand what are the causes of it.

  • @hanutalks1373
    @hanutalks1373 ปีที่แล้ว +4

    అవును నాకు బై బర్త నాకు డబల్ కమిటడ్ vsd దాని కారణంగా గత రెండేళ్ల గా హర్ట్ పేల్యూర్ తో సఫర్ అవుతున్న సివియర్ ఎడిమా కాకపోతే గత ఎనిమిది నెలలు గా కొంచె బెటర్ అయింది అంతక ముందు రోజు 4 ml లాసిక్సి ఇంజెక్షన్ ఇస్తే కాని నాకు ఆయాసం తగ్దేది కాదు ఉపిరి ఆడేది కాదు దానితో పాటు పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ చాలా సఫర్ అవుతున్న ఎంత బాధ పడినా భయపడ కూడదు భయపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుంది లాస్ట్ ఇక బ్రతకం ఇక అనుకొన్నాక కూడ మనం దైర్యం గా ఉంటే ఎదో ఒక అద్బుతం జరిగి బ్రతికి బయటపడతాం నాకు అలాగే జరిగింది..!!

    • @kommalakodandarao6577
      @kommalakodandarao6577 หลายเดือนก่อน

      Hii medam Naku kuda same problem. kaani eam cheyyalo ardham avatledhu miru eakkada treatment tisukuntunnaru okkasari mitho matlodoccha

  • @veesamswathi541
    @veesamswathi541 ปีที่แล้ว +1

    Sir CRHD topic explain cheyandi sir

  • @rutikarai07
    @rutikarai07 ปีที่แล้ว +1

    👍 bahuth badiya bathaye sir 🙏thank you so much

  • @gnreddy8791
    @gnreddy8791 ปีที่แล้ว +3

    HPV vaccination gurinchi cheppandi.

  • @mummadivenkateswarlu5781
    @mummadivenkateswarlu5781 ปีที่แล้ว +1

    Excellent information sir

  • @mudunurisatyavanidevi5904
    @mudunurisatyavanidevi5904 ปีที่แล้ว +1

    🙏🙏sir chala baga chepparu sir

  • @c.lakshmiprasannaprasanna6561
    @c.lakshmiprasannaprasanna6561 ปีที่แล้ว +1

    Good evening sir

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 ปีที่แล้ว +1

    Good evening sir.

  • @basheersk8565
    @basheersk8565 ปีที่แล้ว

    వెయిటింగ్, ఫర్ నెక్స్ట్ వీడియో...🥰🥰🥰

  • @madalavenkateswararao4343
    @madalavenkateswararao4343 ปีที่แล้ว +1

    Chala chala baga cheaparu dr garu 👏👏👏

  • @vijayabhargavi6803
    @vijayabhargavi6803 ปีที่แล้ว +1

    tquuuuu sir,sir palakura ,tomato 🍅 kalipi curry chesukovacha ledha sir cheppara plssssssss

  • @saradajaya6372
    @saradajaya6372 4 หลายเดือนก่อน

    Very well said 👏 👍 👌 🙌 ❤️

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 ปีที่แล้ว +3

    Thanks Doctor wonderful information 👏

  • @subbarao2004
    @subbarao2004 ปีที่แล้ว +1

    సార్ ప్లీజ్ RRRB గురించి తెలియచేయండి.

  • @sivadurgathalari3945
    @sivadurgathalari3945 ปีที่แล้ว +2

    Good explanation..

  • @shivaponnapu4971
    @shivaponnapu4971 ปีที่แล้ว +1

    Hai good evening sir. Sir heart failure problem unavallaki food diet chepandi

  • @narredulamahi4558
    @narredulamahi4558 ปีที่แล้ว

    హాయ్ సార్ గుడ్ ఈవెనింగ్ మీరు చాలా బాగా చెప్పారు మా బావకి ఇలానే రెండు హోల్స్ ఊడిపోయాయి పల్స్ కూడా చాలా తక్కువగా కొట్టుకుంటుంది ఏం చేయాలో చెప్పండి

  • @Kowshikgamingyt
    @Kowshikgamingyt ปีที่แล้ว +1

    Exlent speech sir thankyou good infermaction sir

  • @sravanigobburu1609
    @sravanigobburu1609 ปีที่แล้ว

    Sir ..oka request.. healthy life gurinchi ..okkakalu okkolaga cheptunaru .. edhi follow avvalo theliyaka .. family ni Ela healthy ga unchalo theliyaka chala suffer avuthunnanu .. Mee videos anni follow avuthunna .. meeraithe correct ga mammalni guide chestarani nammuthunamu .. please healthy lifestyle pi videos cheyandi sir ...

  • @Krishnaveni-yt6pz
    @Krishnaveni-yt6pz ปีที่แล้ว +3

    Love you sir 🙏

  • @vinaykumar-hk5hs
    @vinaykumar-hk5hs ปีที่แล้ว +1

    Hyperventilation anxiety panic gurinchi oka video cheyyandi sir

  • @pachwasrinivasulu304
    @pachwasrinivasulu304 4 หลายเดือนก่อน

    Good information thanks Dr garu🎉🎉🎉🎉🎉

  • @mohammadidriskhan1959
    @mohammadidriskhan1959 ปีที่แล้ว

    Dr Ravi Gariki JAIeee

  • @balasimha9790
    @balasimha9790 ปีที่แล้ว +2

    Thank-you doctor

  • @venkattechtube865
    @venkattechtube865 ปีที่แล้ว

    Sir Anemia gurinchi oka videos cheyandi sir. Anemia symptoms and Anemia thaggadaniki em cheyalo oka video cheyandi sir. Tq

  • @jyothijyothi3225
    @jyothijyothi3225 ปีที่แล้ว +1

    💐💐💐 heart gurinchi baaga chepparu dr.gaaru.diffrence baaga chepparu 👏👏💐

  • @srinivassarigonda9185
    @srinivassarigonda9185 ปีที่แล้ว

    super sir. Meeru down to earth vachi, acha telugu lo explain chese vidhanam nachutondi......... chala mandilaga, build up english kakunda, clear cut Telugu lo baga explain chestaru. Keep it up sir.

  • @manjulapradhan4312
    @manjulapradhan4312 หลายเดือนก่อน

    Thank you sir

  • @veeravenkatadurgaprasadvee78
    @veeravenkatadurgaprasadvee78 ปีที่แล้ว +2

    కాళ్ళ వాపు లేకుండా ఆయాసం నడిస్తే వస్తుంది...కారణం చెప్పండి సర్

  • @tansenchowdary8155
    @tansenchowdary8155 3 หลายเดือนก่อน

    VERY NICE USEFUL INFORMATIVE INFORMATION.THANK YOU.

  • @Siri00179
    @Siri00179 ปีที่แล้ว +1

    Tha.nk you doctor గారు

  • @juvvalarupa8675
    @juvvalarupa8675 ปีที่แล้ว +1

    Good information sir tq 🙏🙏

  • @venkatalakshmi8377
    @venkatalakshmi8377 ปีที่แล้ว

    Good morning sir Tq 🙏🙏 Bagha chepyaru GOD bless you. venkatalakshmi.Goud

  • @kandleanjaiah2529
    @kandleanjaiah2529 ปีที่แล้ว

    Lv dysfunction gurinchi cheppandi

  • @sathyarawvanapalli727
    @sathyarawvanapalli727 ปีที่แล้ว +1

    Thank you very much sir

  • @artchintada158
    @artchintada158 4 หลายเดือนก่อน

    Nice teaching....❤

  • @ganeshnagarajusattenapalli4818
    @ganeshnagarajusattenapalli4818 ปีที่แล้ว +1

    Thankq sir. For good information

  • @katta22
    @katta22 ปีที่แล้ว

    Doctor gariki padabhi vandanam🙏🏼🙏🏼🙏🏼

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 ปีที่แล้ว +2

    Thank you so much Ravi garu....for valuable information Ravi garu

  • @durgaraobeyyala1310
    @durgaraobeyyala1310 ปีที่แล้ว

    Meru SUPER Sir SUPER ante

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 ปีที่แล้ว

    Thank you very much god bless you Durga Devi😮😮🥀👌💎❤💎❤💎❤💎❤💎❤🌺

  • @lotus4276
    @lotus4276 ปีที่แล้ว +1

    Good information 👍

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 ปีที่แล้ว

    Brother meeku na Namassumanjalulu !

  • @sunkaraasha1916
    @sunkaraasha1916 ปีที่แล้ว +2

    Cancer prevention vaccination kosam chepandii pls

  • @jamunaranirani7689
    @jamunaranirani7689 ปีที่แล้ว

    Ravikanth babu meru all forfect yevishyamaina forfect ga cheputharu,

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 ปีที่แล้ว +2

    🙏 Dr Ravikanth garu
    Nice information sir
    మా పినమామ గారి కి 70 సంకి bipass surgery అయింది.
    ఆయనకు BP, diabetic వుంది.
    ఇపుడు ఆయన age 90
    But he is very healthy.
    Because of Life style.
    He eats everyday garlic, Fenugreek

    • @nagasarithagandrothu3878
      @nagasarithagandrothu3878 ปีที่แล้ว

      Hi mam I need a small clarification do we need to eat garlic directly please let me know?

  • @brahmareddynagireddy5625
    @brahmareddynagireddy5625 ปีที่แล้ว +1

    Sir. tinnitus problems and how to solve explain చేయండి.

  • @bhagyan6856
    @bhagyan6856 ปีที่แล้ว +1

    Super explanation Doctor Garu

  • @sailakshmi7685
    @sailakshmi7685 ปีที่แล้ว

    Mi vivarana super sir🙏

  • @raagasaiarohi23
    @raagasaiarohi23 ปีที่แล้ว +2

    Excellent explanation Sir,,, Thankyou for giving very useful information to people...

  • @saikimar3858
    @saikimar3858 ปีที่แล้ว +1

    Congratulations sir 800k subscribers

  • @agasten950
    @agasten950 ปีที่แล้ว

    ధన్యవాదాలు సార్🙏🙏🙏🙏

  • @iotube19
    @iotube19 ปีที่แล้ว +2

    Hi sir, sinus tachycardia gurinchi video cheyagalara please

  • @dhana12364
    @dhana12364 ปีที่แล้ว +1

    Chala manchi video sir

  • @madhavinomula1371
    @madhavinomula1371 ปีที่แล้ว

    Super sir,entha Baga jagrathalu chepthunnaru sir, great 👍 sir

  • @sivaprasad7261
    @sivaprasad7261 ปีที่แล้ว +1

    Fissures ki treatment cheppandi sir

  • @bhagyi7950
    @bhagyi7950 ปีที่แล้ว +1

    Thankyou very much Doctor garu

  • @priyadurga6543
    @priyadurga6543 ปีที่แล้ว

    Me lanti teacher unte every student gem avtharu sir

  • @najaraikatta415
    @najaraikatta415 ปีที่แล้ว

    Fentastic explanation

  • @sukkisiri1028
    @sukkisiri1028 ปีที่แล้ว

    Good evening sir this is my first comment sir.. really Meru super sir..

  • @Vasudha-r8p
    @Vasudha-r8p 7 หลายเดือนก่อน

    Namaste sir thanku sir