ఇది పంచాంగం లో వాడే Ayanaamsa difference వలన వస్తోంది. మీరు lahiri ayanamsa వాడితే వచ్చేది కరెక్ట్. కొన్ని తెలుగు పంచంగాలలో పుష్య పక్ష ayanamsa వాడుతున్నారు. పుష్య పక్షం సరి అయినది అని కూడా కొందరి అభిప్రాయం. నేను Lahiri ayanamsa వాడతాను. Jagannatha Hora download చేసుకోండి. Menu లో preferences లో Related to Calculations లోకి వెళ్లండి. Restore default calculation options select cheyyandi. ఇప్పుడు మీ details and nakshatra చూడండి. ఇది నా అభిప్రాయం
Sir ma babudhi barani nakshatram meru chepinamatalu antha karakte helth vishayam baya mestundhi guruji vadu dharmamgane vuntadu pariharalu chepandi guruji pls
ధర్మంగా ఉండడమే పరిహారం.
అనవసరంగా భయపడకండి.
Nadi Bharani nakhatram
69 years
Bharani nakshatram 4th paadam, karkataka lagnam mesha rasi womens ku yela vunnadi guruvu garu
ఇలా చెప్పడం కష్టం. పూర్తి జాతక విశ్లేషణ అవసరం.
Ayya🙏 nakshatram ma peddavallu panchaanga reetyaa chittha 4, ye astrology software chusina swati 1 chupistondi , chitta nakshatram inka 40 mns migili undi yedi correct daya unchi cheptanandi
ఇది పంచాంగం లో వాడే Ayanaamsa difference వలన వస్తోంది.
మీరు lahiri ayanamsa వాడితే వచ్చేది కరెక్ట్. కొన్ని తెలుగు పంచంగాలలో పుష్య పక్ష ayanamsa వాడుతున్నారు.
పుష్య పక్షం సరి అయినది అని కూడా కొందరి అభిప్రాయం. నేను Lahiri ayanamsa వాడతాను.
Jagannatha Hora download చేసుకోండి. Menu లో preferences లో Related to Calculations లోకి వెళ్లండి. Restore default calculation options select cheyyandi.
ఇప్పుడు మీ details and nakshatra చూడండి. ఇది నా అభిప్రాయం
Ok andi thanks 🙏