ఆత్మగౌరవం , ఆత్మాభిమానం అనే వాటికి అర్థాలు మరచిపోయి బానిసత్వ ధోరణికి అలవాటుపడుతున్న నేటి తరం యువతకు భావి తరం నాయకులకు అన్న గారి భావజాలం తెలియచేయడం చాల అవసరం. Great Initiative Vikram Garu...
Vikram Garu: Please do not cut-off the interviewee before he/she complete the sentence or complete what they wanted to say. There shouldn't be any time limit on these interviews.
It's good thought to start this channel Vikram garu Congratulations 🎉for that . was a regular subscriber foe INDIATODAY from 1980s. Till 2008 or so. Venkatnaryana garu was Verry famous journalist. Amranath K meanon used to be తెలుగు correspondent from south. Great memories. One observation in this interview Editing is not up to the mark. Please be noted. Jai NTR.
Vikram garu, You are not allowing him to complete the answer for your question Please have patience and allow him Otherwise no use of watching your videos
యాంకర్ తను అనుకున్నది మాత్రమే వెంకట నారాయణ చేత చెప్పించే ప్రయత్నం చికాకు కలిగించింది. ఎన్టీఆర్ నటుడు గా దేవుడు. కానీ రాజకీయాలలో కొంతవరకు మాత్రమే, పూర్తిగాకాదు. రాజకీయ ప్రస్థానంలో ఆయన merits, demerits, ఆయన విజయానికి నేపథ్యంలో ఉన్న వ్యక్తులు...అందరి ప్రస్తావన వస్తుంది. అలా రాకూడదు అనుకుంటే, ముందుగా నారాయణ తో మాట్లాడుకోవాలి. అంతేకానీ అంత గొప్పవ్యక్తి మాట్లాడుతుంటే మధ్య మధ్య కట్ చేయడాలు, ఆయనకు promtings ఇవ్వడాలు అస్సలు బాలేదు. లక్ష్మీపార్వతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వబడదని, కారణం అందరికీ తెలుసని, అయినా నటిస్తారని ఓ రాజకీయనాయకుడు వాపోయాడు. ఏమైనా యాంకర్ ఇకపై వివాదాస్పదమైన ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం వైపు పోకుండా ఉండటమే మంచిది.
Politics ela unna appativaraku industrial ga agriculture ga more progressive state ga unna Ap NTR vachaka tiragabadindi. Ntr only welfare meeda concentrate chesadu. Prati pary ntr nu follow ayyindi. State intavaraku kolukoledu. Lekapote Maharashtra, Gujarat nu minchipoyedi. Telugu varikanna india lo telivaina varu evaru leru. Manamu cultural ga ento rich. Thirupathi chuste telustundi.
ఆత్మగౌరవం , ఆత్మాభిమానం అనే వాటికి అర్థాలు మరచిపోయి బానిసత్వ ధోరణికి అలవాటుపడుతున్న నేటి తరం యువతకు భావి తరం నాయకులకు అన్న గారి భావజాలం తెలియచేయడం చాల అవసరం. Great Initiative Vikram Garu...
ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలి
అన్న ఎన్టీఆర్ పేరు మీద ఛానల్
ప్రారంభించడం శుభదాయకం
ఎన్టీఆర్ గురించి తెలియని విషయాలు
తెలియపర్చడం ఆనంద విషయం
Thanks Vikram garu 🙏🏼🌼🌼
శ్రీ ll వెంకట నారాయణ్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయ కూర్చున్నాము
NTR gariki Bharat Ratna ivvali johar NTR
Vikram Garu: Please do not cut-off the interviewee before he/she complete the sentence or complete what they wanted to say. There shouldn't be any time limit on these interviews.
Jai NTR Jai JR NTR అన్న
Jai NTR. Jai Jai NTR.
We demand Bharatha Ratna to NTR
THANKS TO. Vikram. AND Venkata Narayan5
❤ N T R
Thanks for your information venkat narayana garu.
MY GOD. ANNA NTR 💐☘️🌼🌿🌱🍀🪴
Anna NTR chanal nu all off and all off sr NTR fans encarese cheyendi Sirs
Anna gariki 🌈🌴🌼💐🔥🍁
Again and again hats. Off Meeku VIKRAM GARU.🍋🌷🌹
It's good thought to start this channel Vikram garu Congratulations 🎉for that . was a regular subscriber foe INDIATODAY from 1980s. Till 2008 or so. Venkatnaryana garu was Verry famous journalist. Amranath K meanon used to be తెలుగు correspondent from south. Great memories. One observation in this interview Editing is not up to the mark. Please be noted. Jai NTR.
Excellent interview Vikram garu...
But it is so sad that it has such small reach..
Johar johar johar Anna sr NTR
Jai…NTR…🌹🌹
'భారతరత్న' బిరుదు కే విలువస్తుంది ఎన్టీఆర్ గారికి 'భారతరత్న' ఇస్తే.
Please provide the details as to the availability of the book...
Anchor is distrubing the flow
Please stop it
వీరి కృషి బహు ప్రశంసనీయము
Vikram garu,
You are not allowing him to complete the answer for your question
Please have patience and allow him
Otherwise no use of watching your videos
ಜಯಹೋ ಯನ್ ಟಿ ಆರ್
అతన్ని చెప్పానీ yankar
NBK ALSO TO BE AWARDED WITH PADMABHUSHAN
యాంకర్ తను అనుకున్నది మాత్రమే వెంకట నారాయణ చేత చెప్పించే ప్రయత్నం చికాకు కలిగించింది. ఎన్టీఆర్ నటుడు గా దేవుడు. కానీ రాజకీయాలలో కొంతవరకు మాత్రమే, పూర్తిగాకాదు. రాజకీయ ప్రస్థానంలో ఆయన merits, demerits, ఆయన విజయానికి నేపథ్యంలో ఉన్న వ్యక్తులు...అందరి ప్రస్తావన వస్తుంది.
అలా రాకూడదు అనుకుంటే, ముందుగా నారాయణ తో మాట్లాడుకోవాలి. అంతేకానీ అంత గొప్పవ్యక్తి మాట్లాడుతుంటే మధ్య మధ్య కట్ చేయడాలు, ఆయనకు promtings ఇవ్వడాలు అస్సలు బాలేదు.
లక్ష్మీపార్వతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వబడదని, కారణం అందరికీ తెలుసని, అయినా నటిస్తారని ఓ రాజకీయనాయకుడు వాపోయాడు.
ఏమైనా యాంకర్ ఇకపై వివాదాస్పదమైన ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం వైపు పోకుండా ఉండటమే మంచిది.
One and only tiger CM Anna NTR johar Anna NTR
Yes sir..🌹🙏🌹