Ferocious Rivalry Unending | Gowru Venkata Reddy Full Interview | Bhala Media | Khullam Khulla
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Ferocious Rivalry Unending | Gowru Venkata Reddy Full Interview | Bhala Media | Khullam Khulla with Rohith
Bhala Media is a Brand New Web Channel Which Is Mainly Delivers Exclusive Interviews of Telugu Political Leaders And Tollywood Celebrities etc,....
Follow Us on
Facebook : / bhalamedia
Instagram : / bhala_media
Twitter : / bhalamedia
గౌరు వెంకటరెడ్డి గారు మంచి నాయకుడు మంచి గ మాట్లాడుతారు. ఎలాంటి వారు వచ్చి సహాయం అడిగినా తప్పకుండా సహాయం చేస్తారు. నాకు హెల్ప్ చేశారు. థాంక్స్ యు sir
Donga lanjakodaku VEEDU venkat reddy
పరిటాల శ్రీరామ్ అన్నా నీ ఇంటర్వ్యూ చెయాలి అనే వళ్ళు లైక్ వేసుకోండి!
Rohit anna nenu chusina mi interviews chala neetga prasanthanga jarigina interview idhe Anna super interview 👏👏
Excellent Interview 😊 Jai Gowru Jai Gowru ✌🏻
One of the best interview in khullam khulla
ఎనీ సార్లు చెప్పాలి రోహిత్ అన్న పరిటాల శ్రీరామ్ అన్న ని interview చేయమని. Please చెయ్ రోహిత్ అన్న.
Thamudu nuvu sriramu garu ne adigi interview eypiye
Sriram Annatho Jaagratthaga Interview Cheyyali. Annani Chuste POLICE le Venakadugu Vestaaru
ఏ ఏ question s అడగాలి ......అవి కూడా చెప్పు
Avaru sreram
@@lnani3446 😂😂😂😂😂😂
Bhayya....Ee sari "KODALI NANI" anna ni cheyy bruhh !!! Hilarious gaa vuntaadhi 🔥🔥
Dhum untey cheyali
చేయలేడు
To save time 28:46
Tq so much bro
nuvvu devudu saami 🙏
పరిటాల శ్రీరామ్ అన్న ఇంటర్వూ చేయండి, ఫైర్ ఉంటది అందులో🔥💥
Em fire unna aipaye..
మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను రోహిత్ అన్న అందులో నాకు చాలా బాగా నచ్చింది ఈ యొక్క ఇంటర్వ్యూ.
Sprrr interview with dinamic person.....chala clear ga matladadu anna sprrr,,, good politician...
జై గౌరు వెంకట్ రెడ్డి అన్నా.. జై తెలుగుదేశం ✌️✌️
Anna Jai tdp Jai gowru
Vidu oka korja
Jagan ki mosam chesina luccha....ysr lekuntea vidu eppudo govindha
@@bandarisrinivas9524 😂😂😂
ఆ పేర్లు ఒకప్పుడు ఇప్పుడు కర్నూలు అంటే ఓన్లి వన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారు మాత్రమే బాగా గర్తు పెట్టకో రోహిత్ భాయ్
😅😅😂
Antha led le 😂
@@kottala ఎందుకు లేదబ్బా జగన్ గుండెల్లో ఉన్నాడు అంటే అంత ఫాలోయింగ్ ఉంటనే కదా
@@Ammulu_dancer nuv vastava kurnool ki evari following ela undo nen daggar undi chupistha
@@kottala అంటే నువ్వు చెప్పు ఈ రోజుల్లో సద్దార్ద రెడ్డి కంటే ఫాలోయింగ్ ఎవరికి ఉంది అనుకుంటున్నావు లేదబ్బా నువ్వు ఎన్నైనా చెప్పు సిద్దార్థ్ రెడ్డి తర్వాత నే ఎవరైనై నాది కర్నూలు జిల్లా నే
ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ అనిపియలేదు..అప్పుడే అయిపోయిందా అనిపించింది
Rohit bhai your very greatest journalist very hard work very groundwork and der and - questions super bhaiya 🫵🤝👌
Anni manchi interview 's chestunnav anna all the best
రోహిత్ అన్న అద్దంకి దయాకర్ అన్నని ఇంటర్వ్యూ చేయండి ఒకసారి🙏❤
Rohit bhai I almost watch your all interviews.. I appreciate your guts.. if possible take an interview on medak issue .in which one innocent diet because of police... and you decide to whom you should interview on this issue
అన్నా మా జడ్చర్ల కానిస్టెన్సీలో యువనేత జీవన్ రెడ్డి సార్ గారు సార్ సోషల్ సర్వీస్ చాలా చాలా చేస్తారు మీకు చాలా సార్లు కూడా చెప్పాను అన్నా సార్ ని ఒకసారి ఇంటర్వ్యూ చేయండి ఎందుకు అంటే ఎంతో మంది సహాయం చేస్తున్నాడు అలాంటి వ్యక్తి మాకు కాన్స్టెన్సీకి దొరకడం మాకు అదృష్టం అన్నా మీరు దయచేసి ఇంటర్వ్యూ చేయండి సార్ గారిని ఎందుకంటే అలాంటి వ్యక్తులను తెలిసేలా తీసుకురావడం నీయొక్క ముఖ్య ఉద్దేశం కాదా అన్న............ఎంతసేపు AP రాజకీయాల గురించి చెప్తావేమో అన్న ఇక్కడ తెలంగాణలో లేరా లీడర్లు.....
నాయకుడు కావాలంటే అధికారం ఉండల్సిన అవసరం లెదు అని నిరూపించాడు అయితే దానికి సాక్షం రోహిత్ అన్న
Anna paritala sriram Anna interview anna ma kosam okasari love from kurnool ❤
Super intervew
భీమిలి జనసేన ఇన్చార్జ్ అయినటువంటి పంచకర్ల సందీప్ అన్న ఇంటర్వ్యూ చేయండి రోహిత్ గారు
రోహిత్ గారు మీరు ప్రతి ఇంటర్వ్యూ లో వైసీపీ పార్టీ కు జగన్ కి పంపు కొట్టి బాగా లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అనుకున్నట్టు ఇప్పుడు AP లో పరిస్తితి లేదు. అసలైన పులి కి, పులి రంగులు వేసుకున్న నక్క కు తేడా AP ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు.
Genuine ga matladuthunnaru sir 🔥
గౌరు అన్నా very వెరీ balanced పొలిటిషన్, nice పర్సన్
బైరెడ్డి సిధార్ధ రెడ్డి ని ఇంటర్వ్యూ చెయ్యండి
Great 👍 🎉
గౌరు వెంకట్ రెడ్డి గారు మాటల్లో నిజాయితీ ఉంది
అన్నా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నీ ఇంటర్వ్యూ చేసే దమ్ము కులంకుల షో కి
రోహిత్ garu siddarth reddy garitho Interview cheyandi
Super interview
Perni kittu Annaya interview anna 🔥🔥
Vadoka pilla pu
Cool. Genuine
super,interview,anna,really,taking
రేయి తాడిపత్రి పులి జేసీ ప్రభాకర్ రెడ్డి తో వీడియో చేయ్ తమ్ముడు
We all waiting
Anna okkasari BUDDA RAJASHEKHAR REDDY GAARI NI interview cheyyandi
Can I know how to contact you to discuss some major points
interview super
ఆంధ్ర మరియు తెలంగాణ లో కింగ్ మా గౌరు వెంకటరెడ్డి అన్న ✌️♥️
Avna sare bha guru malli andhuku gelavaledhu bhayya madhi tpt but byreddey sidharth reddey fans ekada
@@venumbakamohan5229 niv సిద్దార్థ రెడ్డి ఫ్యాన్ అయితే ఎవడికి గొప్పరా రాయలసీమ లో 90%ఓడిపోయారు మినిస్టర్స్ చేసిన వాళ్ళు కూడా.. ఓడిపోయారు.. ఆ మాత్రం కూడా తెలీకుండానే మాట్లాడుతున్నావు
Tamdu byreddey sidharth reddey tho gelavamanu chalu next year ki appudu chudham
2019 ki mundu ekada unadu me siddarth Adikaram vachaka em vagaina chellithundi ani matladhutunadu ,Ma gowru valu ysrcp party pettinapti nunchi opposition lo unna party last moment jagan hand icchadu avasaraniki vadukune naizam me jagan dhi Gowru valu party kosam ento chesaru vilu mundu siddarth reddy zero
Kk bhayya medhi kurnool madhi tirupati chudham next year ki
Rohiht anna sidtharth reddy interview chai anna nee style lo
Nice and clean interview
We want BYREDDYSIDDARTHREDDY anna interview🔥
vadotho Chesi bore ga ne kadja
Time bokka 😜😜😜😜😜
@@punchguru7333 nuvv peddha pukka 😂😂
@@sudeepreddy968 ne antha kada ra Jaffa.😜😜😜
Po ra pilla bachha😜😜😜😜
Interviewer is hard core YSRCP .
Anna Meeru Janasena Party Nayakulatho interview Cheyandi
Bro pls do an interview with AP IT Minister
🤣😂
😆😆😆
Yes 😁😁
😂🤣😂
Yes chey
Jai Gowru Man with Golden Heart
పరిటాల శ్రీరామ్ అన్న నీ interview చెయ్యండి రోహిత్ గారు
అన్నా సిద్ధార్థ రెడ్డి అన్న ఇంటర్వ్యూ అన్న
Em chesadani interview cheyali, Bevarse media valla famous ayyina......
@@mlpsmadhu.1433 ❤❤ QQ
@@mlpsmadhu.1433evura vedu
Brother ni video s anni tdp saport la unnay
Anti fans full video chudandi GVR Anna value telusthundi That is GVR 💪🏻
Masthu cheppav Kodukulaki telustahadhi Anna value
Super anna
Anna shiddhartha anna ni interview cheyu anna plz
జై తెలంగాణ జై జై గౌర వెంకటరెడ్డి ✊✊
రాయలసీమ
వెంకటరెడ్డి గారి మాటల్లో ప్రాక్టికాలిటీ ఉంది
ఒకసారి బుడ్డా రాజశేఖర్ అన్న గారితో కూడా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటది ప
Super Rohit Anna
Cute total taking Andhra interviews
Meru vese questions Ela undali ante
Battalu thadichipovali anna
Plz pspk interview cheyyandi anna
Super 👌👌 Anna
Jai BSR
True and honest and great person sir meru
ఫస్ట్ టైం కర్నూలు లీడర్ అంటున్నావ్, మరీ byreddy di సింగపూర్ హ రోహిత్
Kadhu Tik Tok
Total interview lo edi the best oka poguru mata laydu oka buthu mata laydu super anna venkat reddy anna garu and rohit baiya
వనపర్తి శివసేన రెడ్డి ని ఇంటర్వ్యూ చెయ్యండి రోహిత్ అన్నా
పాణ్యం గడ్డ గౌరు అడ్డా ✌️✌️💛
జై గౌరు వెంకటరెడ్డి అన్న గారు జై తెలుగుదేశం 🙏🙏
Jai Gowru
@@kottala DONGALU VEERU
All most anni interviews chusanu coman point okati enti antey ruling lo unna vallakantey Leni vallu prajalaku help chestunnaru ....best mla kethi reddy sir okkadu
Kulam kulla Rohit anna
Pspk garitho interview cheyyandi anna plz
సిర్పూర్ కాగజ్నగర్ రావి శ్రీనివాస్ అన్న ని ఇంటర్వ్యూ చేయండి
పాత కాలం పద్దతి అనేది కాదు రోహిత్...
ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ల నియోజకవర్గ ప్రజలతో ముఖముఖీగా దెగ్గరగా ఉండాలి సోషల్ మీడియాలో ఉంటే ఏం లాభం లేదు...
ఆయా నియజకవర్గాల్లో ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే అవతారు కానీ సోషల్ మీడియా లో ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా ఓట్లు వేయగలరా???
Super sir
Great sar
Oka sari maa MARKAPURAM MLA ni interview chayee Anna
Superb anna
Brother, nee promo length Tagginchuko Brother ..
It is annoying and the over lengthy promo in the main video works against you..
దయచేసి పరిటాల శ్రీరామ్ గార్ని ఇంటర్వ్యూ చేయండి లేదా మీ ఛానల్ వదిలేయండి
Nak sreeram bro dhi interview epiyisthey neku 1lakh rupee estha brother... statement on record
జై గౌరు వెంకటరెడ్డి అన్నయ్య కర్నూల్ కింగ్ 🦁💪🔥✊
Super. Luuck
Akkada By Reddy Siddarth Reddy Unnadu Kadha
Jai bsr annaya ❤️
Anna miru oka sari kurnool jilla kuda chairman kodumur constancy incharge Kotla Harshvardhan Reddy garini interview cheyali Anna pliss
భూమా అఖిలప్రియ గారి ఇంటర్వ్యూ చేయండి
Gouru Anna super speech tiger 🐅 speech
Jai jagan Mohan Reddy anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Anna oksari patacheruvu town *nilam madhu mudhiraj* garini intervew chey anna plas
మంచి మనిషి
ప్రజల మనిషి
గౌరు వెంకట రెడ్డి 🙏
JAI TDP JAI CBN SIR✌🚲✌ JAI LOKESH ANNA💪💪💪. సూపర్ గౌరు వెంకటరెడ్డి
Anna super interview anna jai గౌరీ anna
జై గౌరు వెంకట్ రెడ్డి జై
రోహిత్ అన్న కులం కుల నీకోసం చూడవచ్చు అన్న మీ ఇంటర్వ్యూ డేర్ అండ్ డాష్
Veedu gani veedu భార్య gani malli Tdp తరుపున పోటీ cheste malli odistam
@bhala media / Rohit bro - Why Goutham reddy Madduri interview got deleted from TH-cam - What happened in 10 days
Jai byreddy sidhartha reddy anna 👑
Rayalaseema best Political Leader......Jai GVR Anna ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
Anna BSR ni interview cheyandi ❤
Hey thikka khullam khullam, megastar ni interview chei
kosukunta nxt paritala sri ram ana interveiw chey rohit bro.plz.cheykpothe cut inka.
Jai byreddy next mla
A gentleman he is a good leader and he is genuine leader