అమ్మ బాధపడకూడదని ఈ బుడ్డోడు ఎలా ఆరాటపడుతున్నాడో చూడండి | Sridevi Poor People | Ms.Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • అమ్మ బాధపడకూడదని ఈ బుడ్డోడు ఎలా ఆరాటపడుతున్నాడో చూడండి | Sridevi Poor People | Ms.Sridevi
    Thank You For Watching.........
  • บันเทิง

ความคิดเห็น • 826

  • @soyamvijaya6252
    @soyamvijaya6252 2 ปีที่แล้ว +256

    అక్క మిమ్మల్ని పొగడటానికి మాటలు చాలవు...మీరు చేసే ఈ మంచి కి 🙏🙏🙏.. ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    • @priyankabhagavati8244
      @priyankabhagavati8244 2 ปีที่แล้ว +5

      Namaskaram
      Sridevi garini pogudutu Comment pettina prati okkariki chinna request andi
      Meeku veelinantha money meeru kuda donate cheyandi , entha veelithe antha
      Every month 1000 or 100
      Atleast 50/10 rs
      Aa money tho aavida inka ekkuva mandiki help cheyagalaru
      🙏🙏🙏
      Devudaa andaru happy ga undela chudu thandri

    • @samdevi4544
      @samdevi4544 2 ปีที่แล้ว +1

      Amma Priyanka nenu evvalanu kuntunna maa naaku google pay lu a pay lu raavu nenu undedi hyderabad anjani naa daggiraki avairaina vasthe evvagalanu maa naa number kuda pettanu enthaku mundu vidiolo

    • @priyankabhagavati8244
      @priyankabhagavati8244 2 ปีที่แล้ว

      @@samdevi4544 🙏
      Mee intlo evarina untaru kadandi
      Sridevi gari account ki direct ga transfer cheyochu

    • @boddetianushaanu3016
      @boddetianushaanu3016 2 ปีที่แล้ว +1

      Ammmaa nijam ga great amma mirruuu....🙏🏻🙏🏻🙏🏻

    • @samdevi4544
      @samdevi4544 2 ปีที่แล้ว +1

      Nenu avvariki theliyakunda sahayam chesthanu maa naaku naaku eddaru abbailu enka pelli kaaledu maa job chesthunnaru vaallu echina daanilo konchem daachi sahayam chesthuntanu vaallu kuda chesthuntaru naaku theliyakunda maa husbend last year may lo covid lo poyaru maa nenu kuda pention ki apply chesi one year outhundi kaani m ledu eppatiki ponile vere vaallaki adi sahayaya padthundi ani saripettukunna maa

  • @teluguislamquran1469
    @teluguislamquran1469 2 ปีที่แล้ว +96

    😭😭😭 దేవుడు ఈమెకు తోడుండాలి అని నేను ప్రార్ధిస్తున్నాను

  • @telanganablogs6850
    @telanganablogs6850 2 ปีที่แล้ว +152

    నేను ఇప్పుడు సహాయం స్థితిలో లేను కాని ఏదో ఒక్క రోజు తప్పకుండా మీరు చేసే సహాయం లో నేను పాల్గొంటా కాని మీకు మాత్రం పాదాభి వందనం శ్రీదేవి గారు

  • @swami0729
    @swami0729 2 ปีที่แล้ว +16

    పిల్లలకి మంచి భవిష్యత్ ఉంది వారికి దేవుడే తోడుగా ఉంటారు ధైర్యం గా ఉండండి అమ్మ

  • @savitri7311
    @savitri7311 2 ปีที่แล้ว +48

    మీ సహాయం చేసే చేతులకు.. ఆ భగవంతుడు ఇంకా శక్తి ఇవ్వాలి 🙏🙏🙏🙏

    • @Raj17854
      @Raj17854 2 ปีที่แล้ว +1

      Can I learn Telugu with the help of Hindi ?

  • @grenuka8529
    @grenuka8529 2 ปีที่แล้ว +19

    సొంతవారు కూడా చేయలేని పని మీరు చేసి సాటి ఆడవాళ్లని. అమ్మలా వారిని ఆదుకుంటున్న మీకు 100సం,, ల ఆయురారోగ్యాలతో అనేకమందిని ఆదుకునే శక్తి పొందాలని కోరుకుంటున్న 🙏🙏🙏

  • @emmumarpu7636
    @emmumarpu7636 2 ปีที่แล้ว +47

    డబ్బు ఉన్నా లేకపోయినా. సాయ౦చేసే మనస్సు౦డాలి. ఆ గొప్ప మనస్సు మీకు౦ది.అ౦దుకే అభాగ్యులకు అమ్మలా. ముసలి వారికి చేతికర్ర లా ఎ౦తో మ౦దికి ఆప్తురాలిగా. ఉంటున్న మీకు దేవుడే మీకు తోడై యుండును గాక

    • @priyankabhagavati8244
      @priyankabhagavati8244 2 ปีที่แล้ว

      Namaskaram
      Sridevi garini pogudutu Comment pettina prati okkariki chinna request andi
      Meeku veelinantha money meeru kuda donate cheyandi , entha veelithe antha
      Every month 1000 or 100
      Atleast 50/10 rs
      Aa money tho aavida inka ekkuva mandiki help cheyagalaru
      🙏🙏🙏
      Devudaa andaru happy ga undela chudu thandri

    • @appugrace3375
      @appugrace3375 2 ปีที่แล้ว

      God bless you sister 👍👍👍

  • @Eswar-s8e
    @Eswar-s8e 2 ปีที่แล้ว +227

    శ్రీదేవి గారు కి శతకోటి నమస్కారాలు... మీరూ చేసిన ఈ సహాయం వర్ణించాలేనిది... నువ్వు నీ పిల్లలు కొరకు జీవించాలి... మీరూ మీ జీవితంలో మంచి తల్లీ గా పేరు తెచ్చుకోవాలి... నిన్ను దేవుడు బహుగా దీవించాలని నా ప్రార్ధన

    • @priyankabhagavati8244
      @priyankabhagavati8244 2 ปีที่แล้ว +3

      Namaskaram
      Sridevi garini pogudutu Comment pettina prati okkariki chinna request andi
      Meeku veelinantha money meeru kuda donate cheyandi , entha veelithe antha
      Every month 1000 or 100
      Atleast 50/10 rs
      Aa money tho aavida inka ekkuva mandiki help cheyagalaru
      🙏🙏🙏
      Devudaa andaru happy ga undela chudu thandri

    • @t.prayojitha1825
      @t.prayojitha1825 2 ปีที่แล้ว

      @@priyankabhagavati8244 your yor York yor 4692

    • @msanthimokhamatam1162
      @msanthimokhamatam1162 2 ปีที่แล้ว

      @@priyankabhagavati8244 b by

    • @Love-ix6cp
      @Love-ix6cp 2 ปีที่แล้ว +2

      69 liku

    • @usharanialluri15
      @usharanialluri15 2 ปีที่แล้ว +1

      Sridevi Gaaru
      Evida ekkada untaru

  • @varadhipraveen1445
    @varadhipraveen1445 2 ปีที่แล้ว +87

    GOD BLESS U.... AKKA..... దేవుడు ఆ కుటుంబాన్ని దివించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను......🙏😰🙏

    • @priyankabhagavati8244
      @priyankabhagavati8244 2 ปีที่แล้ว +4

      Namaskaram
      Sridevi garini pogudutu Comment pettina prati okkariki chinna request andi
      Meeku veelinantha money meeru kuda donate cheyandi , entha veelithe antha
      Every month 1000 or 100
      Atleast 50/10 rs
      Aa money tho aavida inka ekkuva mandiki help cheyagalaru
      🙏🙏🙏
      Devudaa andaru happy ga undela chudu thandri

    • @oracleepmmaterial6522
      @oracleepmmaterial6522 2 ปีที่แล้ว

      U r great Sridevi garu. May God give good health and wealth to serve poor many more years

  • @jeevanakumaryellamelli5219
    @jeevanakumaryellamelli5219 2 ปีที่แล้ว +68

    వందనాలు... సిస్టర్
    అద్దె ఇంట్లో ఉన్న
    తల్లి ఇద్దరు పిల్లలు కి
    చాలా మాంచి
    సహాయం చేసారు
    దేవుడు మిమ్మల్ని దివించును కాపాడును గాక ఆమేన్

  • @soyamvijaya6252
    @soyamvijaya6252 2 ปีที่แล้ว +46

    ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అక్క.... మీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం కావాలని ఆశిస్తున్నాను

    • @jamesbabu3926
      @jamesbabu3926 2 ปีที่แล้ว

      Tft box 555

    • @soyamvijaya6252
      @soyamvijaya6252 2 ปีที่แล้ว

      @@jamesbabu3926 అంటే ఏమిటి?

    • @priyankabhagavati8244
      @priyankabhagavati8244 2 ปีที่แล้ว +1

      Namaskaram
      Sridevi garini pogudutu Comment pettina prati okkariki chinna request andi
      Meeku veelinantha money meeru kuda donate cheyandi , entha veelithe antha
      Every month 1000 or 100
      Atleast 50/10 rs
      Aa money tho aavida inka ekkuva mandiki help cheyagalaru
      🙏🙏🙏
      Devudaa andaru happy ga undela chudu thandri

    • @soyamvijaya6252
      @soyamvijaya6252 2 ปีที่แล้ว +1

      @@priyankabhagavati8244 ok

  • @jdcreationstuni9572
    @jdcreationstuni9572 2 ปีที่แล้ว +48

    దేవుడు మిమ్మల్ని చాలా చాలా దివించాలని కోరుకుంటున్నాను

  • @chirikiyamuna7187
    @chirikiyamuna7187 2 ปีที่แล้ว +14

    శ్రీ దేవి గారు మీరు తల్లిదండ్రులు లేని వారికి తల్లి తండ్రి మీరు పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు కూతురు అనాథలకీ దేవుడు ఆ దేవుడు మీ రూపం లో వచ్చి అందరి కష్టాలు తీర్చుతిన్నాడు మీకు శివుడు ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాను

  • @munukuntlachandramouli6956
    @munukuntlachandramouli6956 2 ปีที่แล้ว +17

    అమ్మ మీరు చేస్తున్న సేవలకు శతకోటి వందనాలు 🙏🙏 మీకు భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కలిగి ఉంటుంది 🙏🙏🙏

  • @lakshmisai6661
    @lakshmisai6661 2 ปีที่แล้ว +7

    హాయ్ శ్రీదేవి గారు మీ వీడియోస్ చూస్తున్న ప్రతిసారి కళ్ళల్లో నీళ్ళు ఆగవ్ దేవుడు

  • @syamunilifeinfotech
    @syamunilifeinfotech 2 ปีที่แล้ว +31

    శ్రీదేవీ గారూ, మనతో పాటు ఈ భూమి మీద
    జీవనం సాగిస్తున్న, కష్టంలో ఉన్న వారికి తోచిన సహాయం చేస్తు, సాయం పొందిన వారి కనులలో ఆనందం చూసి మీరు సంతోషించడం చాలా బాగుంది. మీరు ఒక వీడియోలో చెప్పారు, అలా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటానికే నేను ఇలా ఇష్టంతో కష్టపడుతున్నానని. అలాంటి వారి జీవితంలో సంతోషం నింపి మీరు సంతృప్తి పడటం నాకు చాలా బాగా నచ్చింది.

  • @samsarika5911
    @samsarika5911 2 ปีที่แล้ว +15

    నిజంగా ఈ ప్రభుత్వం చేయనిది మీరు చేస్తున్నారు అంటే నిజంగా గ్రేట్ మేడం🙏

  • @jatlamahesh7208
    @jatlamahesh7208 2 ปีที่แล้ว +59

    అక్క మీరు...మానవ రూపంలో ఉన్న దేవుడు ...దేవత..🙏🙏🙏 ......

    • @priyankabhagavati8244
      @priyankabhagavati8244 2 ปีที่แล้ว +1

      Namaskaram
      Sridevi garini pogudutu Comment pettina prati okkariki chinna request andi
      Meeku veelinantha money meeru kuda donate cheyandi , entha veelithe antha
      Every month 1000 or 100
      Atleast 50/10 rs
      Aa money tho aavida inka ekkuva mandiki help cheyagalaru
      🙏🙏🙏
      Devudaa andaru happy ga undela chudu thandri

  • @veerankicoincollection2807
    @veerankicoincollection2807 2 ปีที่แล้ว +42

    మీకు ధన్యవాదములు శ్రీదేవి గారు🙏

  • @jagathkumar9216
    @jagathkumar9216 2 ปีที่แล้ว +15

    బంధువులు హెల్ప్ చేస్తారు అనేది పెద్ద అబద్దం మన కష్టాలని బంధువులు లో లోపల ఎంజాయ్ చేస్తారు ఇది నిజం mimu ప్రాబ్లమ్స్ లో వున్నప్పుడ్డు మా చుట్టాలు మాకు chala హెల్ప్ చేసారు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే reply ఇవ్వండి 👋🏼

    • @SudhaRani-cy7cb
      @SudhaRani-cy7cb 2 ปีที่แล้ว +1

      Meeru cheppindi 100/ correct

    • @madhavi2explore736
      @madhavi2explore736 2 ปีที่แล้ว

      ఎవరు చేయరు అన్న.. నిజం గానే ఎంజాయ్ చేస్తారు..

    • @npktalenttv6260
      @npktalenttv6260 2 ปีที่แล้ว +2

      సహాయం మాట అటుంచండి. తక్కువ చూపు చూడటం, సూటిపోటి మాటలతో వేధించడం, కొందరైతే ఉచితంగానే చిల్లర పనులు చేపించుకోవడం, ఆత్మీయులు కదా ఆసరవుతారేమో యని కొండంత ఆశతో పోతే వారికే ఏదో కష్టాలు వచ్చినట్లు కథలు చెప్పి నిద్ర పుచ్చడం, కొందరైతే వచ్చిన రోజే వెళ్లి పోయేలా వారి పిల్లలనే కసురుకోవడం అకారణంగా గద్దించి కొట్టి ఏడిపించడం వంటి గొప్ప నటనలు చేసి పంపిస్తారు.

    • @madhavi2explore736
      @madhavi2explore736 2 ปีที่แล้ว

      @@npktalenttv6260 పిల్లల్ని కారణం లేకుండా తిడతారు... true' andi

  • @MultiChamp1
    @MultiChamp1 2 ปีที่แล้ว +8

    శ్రీదేవి సిస్టర్ మీరు అందరి పాలిట దేవతగా అవుతున్నారు. 🙏

  • @kumari6348
    @kumari6348 ปีที่แล้ว +4

    దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మేడం గారు మీరు బాగుండాలి మీరు బాగుంటే అందరూ బాగుంటారు❤❤❤❤

  • @PARDHUBHAIGAMING
    @PARDHUBHAIGAMING 2 ปีที่แล้ว +6

    మిమ్మలని ఆ దేవుడు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను sistar

  • @devamanigollem5661
    @devamanigollem5661 2 ปีที่แล้ว +6

    సూపర్ అక్క వాళ్లకు ఇంకా ఏదైనా సహాయం చేయండి అక్క 🙏🙏

  • @vulimirilalithamba9680
    @vulimirilalithamba9680 2 ปีที่แล้ว +8

    అమ్మా శ్రీదేవి, మీరు చేసిన ఈ సహాయం మరువ లేనిది. God bless you.

  • @బంగారం-గ9త
    @బంగారం-గ9త 2 ปีที่แล้ว +23

    మా శ్రీదేవి అక్క సహాయం చేసే అవకాశలకి ఇంకా దేవుడు శక్తి ని ఇవ్వాలని కోరుతున్నాను....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasareddym5937
    @sreenivasareddym5937 2 ปีที่แล้ว +43

    మనసున్న వీవర్స్ ...అందరం MS sridevi గారి videos చూస్తున్నాం.వారిని మెచ్చుతూ కొనియాడుతున్నాం.శ్రీదేవిగారు ఆర్తులను..జీవనానికి ఇబ్బందిపడే వారి బాధితకుటుంబాలను వెదకి మరీ చేయూతనిస్తున్నారు.వారి స్పూర్తితో ...మనకున్నంతలో వీలయినంత మీ చుట్టుపక్కల..మీ ఊళ్లో ఇలా ఇబ్బందిపడే వారికి కాస్తయినా సహాయపడింది.ఇక్కడ ఎవ్వరు..శాశ్వతం కాదు.వెంట వచ్చేదేమీలేదు...అందరూ పోయేవాళ్లమే...కాస్త మంచిని చేద్దాం....ఆలోచించి..ఆచరిద్దాం.సంతృప్తిని పొందుదాం...ఆపై మనిష్టం .
    Ms శ్రీదేవి గారు..స్వార్థపూరిత సమాజంలో...మానవత్వం కలిగిన మహిళా ఆణిముత్యం.inspire person...వార
    రు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి.అందుకు తగిన శక్తి భగవంతుడివ్వాలని... మనస్పూర్తిగా తలుస్తూ...God bless you...

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 2 ปีที่แล้ว +5

    మీరు ఎల్లకాలం సిరిసంపదలతో సుఖ సంతోషాలతో వుండాలి🙏🙏🙏

  • @srinivassanapathi1727
    @srinivassanapathi1727 2 ปีที่แล้ว +4

    నా హృదయానికి, మనసుకు దగ్గరగా ఉన్న మీ వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది మేడం.. ఆనాధలు, వృద్ధులు, నిస్సహాయులు, బడుగుల కోసం మీరు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి.. ఇంతటి గొప్ప సేవ చేస్తున్న మీకు ఆ దేవుడు మరింత శక్తిని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ...అనేక నమస్కారాలతో .... శ. శ్రీ 🙏

  • @sainadharao838
    @sainadharao838 6 หลายเดือนก่อน +1

    ఓదార్పు ఆశ్రయం అభిమానం సహాయం ఇవన్నీ అమ్మ శ్రీదేవి పేర్లు

  • @narsimlubegari3016
    @narsimlubegari3016 2 ปีที่แล้ว +24

    వందనాలు శ్రీదేవి గారు దేవుడు మిమ్మును దీవించును గాక

  • @sprtfall
    @sprtfall 2 ปีที่แล้ว +4

    హాయ్ అక్క మీరు యెంతో మందికి సహాయం చేస్తున్నారు మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుతున్నా 🙏🙏

  • @Pp-jw3gs
    @Pp-jw3gs 2 ปีที่แล้ว +14

    అందరు శ్రీదేవిని పొగడడం తప్ప, మేము కూడా సహాయం చేస్తాము అని ఎవ్వరు అనడం లేదు

  • @bhogeshg2426
    @bhogeshg2426 2 ปีที่แล้ว +4

    గ్రేట్ సోదరి మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి తల్లీ 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @cineranjanifilmnews6823
    @cineranjanifilmnews6823 ปีที่แล้ว +1

    అమ్మా శ్రీదేవి మీకు ఇంకా అనేక మంది కి సహాయం చేయడానికి అవసరమైన శక్తి ప్రసాదించమని ఆ శివయ్య కోరుకుంటున్నా

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 2 ปีที่แล้ว +166

    మా అపార్ట్మెంట్ లో watchman గా ఉంటే 7,000 - 8000 వేలు వస్తాయి. ఆమె ఉంటారేమో అడగండి.

    • @nagarajumora7040
      @nagarajumora7040 2 ปีที่แล้ว +2

      Good job and good human being

    • @akhil-fx7fh
      @akhil-fx7fh 2 ปีที่แล้ว +2

      Work ippinchandi hymavathi garu

    • @bollahymavathi8206
      @bollahymavathi8206 2 ปีที่แล้ว +2

      మరి మాది గుంటూరు

    • @badavathsunitha3678
      @badavathsunitha3678 ปีที่แล้ว +1

      Buddodu cute ❤❤❤❤ but 😢😢😢

    • @jvsatyanarayana8351
      @jvsatyanarayana8351 ปีที่แล้ว +1

      The small boy is very cute. Better she joins anywhere in job

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 2 ปีที่แล้ว +5

    మీరు చాల మందికి సాయం చేస్తున్నారు 🙏🏻🎉🙏🏻

  • @naveenmudhiraj2012
    @naveenmudhiraj2012 2 ปีที่แล้ว +7

    అక్క మీరు చాలా మంచివారు అక్క ఆ దేవుడు మిమ్మల్ని పంపించాడు అక్క దగ్గరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పాదాభి వందనాలు అక్క.🙏🏻🙏🏻🙏🏻

  • @nvnnp8800
    @nvnnp8800 2 ปีที่แล้ว +22

    మా శ్రీదేవి గారికి నమస్కారము మా కడప జిల్లా కూడా రాయలసీమ జిల్లాల్లో కూడా తిరిగి నువ్వు పేరు తెచ్చుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను 🙏 జై శ్రీరామ్ 🌹🙏👏🏻

  • @siddusiddu639
    @siddusiddu639 2 ปีที่แล้ว +11

    శ్రీదేవి అక్కథాంక్యూ.తనకి హెల్ప్ చేసినందుకు చాలా చాలా .ధన్యవాదాలు నా కొడుకు పుట్టినప్పుడు నాకు ఎవరు తోడు లేకుండా ఒంటరిగా ఎంతగానో పోరాడారునా బాబుబాబు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను .ఎంతగానో కష్టపడ్డానో పని కోసం చాలా సార్లుదొరకలేదు నాకుబాబు ఇప్పుడు నాలుగేళ్లు ఉన్నాడు .ఇప్పుడు నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను

    • @priyankabhagavati8244
      @priyankabhagavati8244 2 ปีที่แล้ว +2

      Namaskaram
      Sridevi garini pogudutu Comment pettina prati okkariki chinna request andi
      Meeku veelinantha money meeru kuda donate cheyandi , entha veelithe antha
      Every month 1000 or 100
      Atleast 50/10 rs
      Aa money tho aavida inka ekkuva mandiki help cheyagalaru
      🙏🙏🙏
      Devudaa andaru happy ga undela chudu thandri

  • @venu2725
    @venu2725 2 ปีที่แล้ว +5

    శ్రీదేవి గారు నిజంగా ఆ దేవుడు మీ రూపం లో వచ్చాడా అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @annuanwar9031
    @annuanwar9031 2 ปีที่แล้ว +7

    శ్రీదేవి మేడం గారు, ఎందరో జీవితాల ను నేను ఉన్నాను అంటూ ఆదు కుంటున్నారు, మీకు ఆ అల్లాహ్ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @shivasaijella5636
    @shivasaijella5636 2 ปีที่แล้ว +7

    శ్రీదేవి అక్క ధన్యవాదములు అక్క 🙏🏻🙏🏻🙏🏻

  • @madhuvemula2545
    @madhuvemula2545 2 ปีที่แล้ว +45

    శ్రీ దేవి గారు మీ మంచి పని లో మాలాంటీ వాళ్ళు చేతులు కళాపొచ్చా..

  • @chinnithota4190
    @chinnithota4190 ปีที่แล้ว +1

    Akka nuvu super👌👌👌👍👍👍🤝🤝🤝🤝akka neeku baba asisulu undali om sai ram👌👌👍👍👍

  • @RakondaRamulu
    @RakondaRamulu 7 หลายเดือนก่อน

    సిస్టర్ మిమ్మల్ని ఆ దేవుడు సాక్షత్తు ఈలాంటి పెదప్రజల కోసమే పంపాడు అనుకుంట నీవు చేసే ఆ సహాయం ఆ నిరుపేద ప్రజలకు ఆకలి తీర్చే అన్నపూర్ణ దేవిగా మారవు సిస్టర్ మీకు మనస్ఫూర్తిగా గా నా పాదాభివందనం..!

  • @mercy1631
    @mercy1631 2 ปีที่แล้ว +2

    Tq Akka devudu mimmalni manchiga chudali ani manasprurthiga korukuntonna tq

  • @boppumanaswini7158
    @boppumanaswini7158 2 ปีที่แล้ว +6

    Akka miru great akka pls mi health jagrathaga chusukondi akka chala nirasam ipothunnaru miru baguntene memu

  • @lavanyaraniguttala4942
    @lavanyaraniguttala4942 2 ปีที่แล้ว +11

    Sridevi garu great job God bless u 🙏🙏🙏🙏

    • @priyankabhagavati8244
      @priyankabhagavati8244 2 ปีที่แล้ว +1

      Namaskaram
      Sridevi garini pogudutu Comment pettina prati okkariki chinna request andi
      Meeku veelinantha money meeru kuda donate cheyandi , entha veelithe antha
      Every month 1000 or 100
      Atleast 50/10 rs
      Aa money tho aavida inka ekkuva mandiki help cheyagalaru
      🙏🙏🙏
      Devudaa andaru happy ga undela chudu thandri

  • @christofjesus2773
    @christofjesus2773 2 ปีที่แล้ว +3

    I don't have Words honour you every time sister you do very best inspiration to all current generation 🙏🙏🙏🙏🙏🙏

  • @syamala605
    @syamala605 2 ปีที่แล้ว +2

    sridevi garu భగవంతుడు miku arogyanni ivvali. mi manchi manaduku 🙏

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 2 ปีที่แล้ว +1

    Chaala thnks Devudu meeku challani manasu ichhaadu devudu

  • @umabitr8157
    @umabitr8157 2 ปีที่แล้ว +3

    You are great madam, you know what is the problem of others really such a brod mind you're

  • @bujjibujji9196
    @bujjibujji9196 2 ปีที่แล้ว +2

    Eppudu Chala ga undali talli sridevi Garu real mother terisha god bless you

  • @Raj17854
    @Raj17854 2 ปีที่แล้ว +6

    Great work ✌️ thanku so very very much for help I will also help thanku sister 👍👍✌️✌️💕💕🥰🥰🙏🙏

  • @jessimom4888
    @jessimom4888 2 ปีที่แล้ว +2

    God bless you akka Devudu memu me kutumbaniki challaga ayurarogyalatho challaga chudalani manaspoorthiga korukuntunnanu Amma

  • @HemalathaYerra-z1c
    @HemalathaYerra-z1c ปีที่แล้ว

    అక్క చాలా చాలా థాంక్స్ అక్క కష్టలో ఉన్నవాళ్లందరికి చాలా సహాయం చేస్తున్నారు 🙏🙏🙏🙏

  • @neelimathoudaveni9868
    @neelimathoudaveni9868 2 ปีที่แล้ว +2

    Great akka neku padhabi vandhanam 🙏🙏🙏🙏🙏 god bless you akka

  • @paturugowry4227
    @paturugowry4227 2 ปีที่แล้ว +3

    Thanks sridevi akka God bless you

  • @rambabu9229
    @rambabu9229 2 ปีที่แล้ว +4

    Sridevi garu meku God blessings yappudu vundalani korukutunaa 🙏🏻🙏🏻🙏🏻

  • @AK-sn5xp
    @AK-sn5xp 2 ปีที่แล้ว +2

    Madhi vijayawada..nenu undedhi tirupati..next tym vijayawada vellinappudu thanani kalisi thappakunda help chestanu...

  • @jannigangadhar5187
    @jannigangadhar5187 2 ปีที่แล้ว +1

    Amma meru super. Manchi manasu midi eppudu meku devudu divichunu gaka

  • @kothapallyvishwanath1614
    @kothapallyvishwanath1614 2 ปีที่แล้ว +5

    శ్రీదేవి గారు మీకు ధన్యవాదాలు

  • @gourusujatha
    @gourusujatha 2 ปีที่แล้ว +3

    Hi Chelli meru u tube start chesinappati nundi choosthunna nenu ne sevalu , hattsof ra thalli, God bless you ra chelli ,

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 ปีที่แล้ว

      So sad kadha madam goru sujatha1234

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 ปีที่แล้ว

      Hi madam goru sujatha1234 how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

  • @saiprasad2468
    @saiprasad2468 2 ปีที่แล้ว +3

    అక్క పాదాభివందనములు 🙏🙏🙏🙏

  • @sadinenivijayalaxmi7761
    @sadinenivijayalaxmi7761 2 ปีที่แล้ว +1

    Hi elanti helping cheyadaniki manchi manasu adrustam kuda undali Godbless you sridevi ( garu)

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 ปีที่แล้ว

      So sad kadha madam Sadineni Vijaya laxmi

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 ปีที่แล้ว

      Hi madam Sadineni Vijaya laxmi how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

  • @wunnavakrishna8196
    @wunnavakrishna8196 2 ปีที่แล้ว +8

    నా భర్త వైకుంఠటానికి చేరిపోయారు నేను పడ్డ మానసికo గా శారీకంగా ఎంత భాద పడ్డానో ఎవరు అర్ధం చేసుకో లేదు

  • @AnjiAnji-iy2xv
    @AnjiAnji-iy2xv 2 ปีที่แล้ว +8

    అక్క super

  • @narayanreddy9115
    @narayanreddy9115 2 ปีที่แล้ว +1

    Sredevi gaaru you are great personality,meeru chesthunna service adbhutham God bless you mdm .

  • @RSKHomely
    @RSKHomely 2 ปีที่แล้ว +6

    దేవి గారు మీకు పాదాభివందనాలు ఎప్పటినుంచో మీ వీడియోస్ చూస్తున్నాను కానీ ఎప్పుడు కామెంట్ పెట్టలేదు నేను సహాయం చేయాలి కొంతమందికి అని అనుకుంటున్నాను కానీ నాకు కొంత సమయం కావాలి అందుకనే వెయిట్ చేస్తున్నాను కానీ తొందరలో వారు తినడానికైనా కొంత సహాయం చేయగలుగుతాను మీరు చేసే అంత పెద్ద సాయం నేను చేయకపోవచ్చు

  • @suryateja--
    @suryateja-- 2 ปีที่แล้ว +17

    Golden heart ❤️

  • @mydream-singer
    @mydream-singer 2 ปีที่แล้ว +1

    Women ki thappadhu but miru strong avvali amma and sridevi mam help thesko thappu ledhu kani next time miru avari midha depend kakunda niku nuvu job cheskuntu dare ga pilla ni chuskuntu verey valla ki help chesey roju niku ravali amma be strong don't loss your dreams ma God bless you and thanks a lottttt sridevi mam🙏❤️

  • @bsatishvmbsatish7188
    @bsatishvmbsatish7188 8 หลายเดือนก่อน

    మిరు చాలా మంచి వారు అక్క మిరు apudu happy ga undali god bless u

  • @monamammasgirl6924
    @monamammasgirl6924 2 ปีที่แล้ว +8

    Babu bhale vunnadu
    Veellaki yetuvanti disti tagalakunda vunnadaantlo happy ga vundaalani korukuntunna

  • @siromaniveerabathini7863
    @siromaniveerabathini7863 ปีที่แล้ว

    I'm very proud of your service to the poor and needy. May God bless you abundantly throughout your life to continue such welfare to the poor.

  • @christeenamaddela8493
    @christeenamaddela8493 2 ปีที่แล้ว

    You did great job Sridevi. I appreciate your help which you did to that lonely woman with two small kids . May the Lord bless you

  • @kamesshrao5493
    @kamesshrao5493 2 ปีที่แล้ว +10

    Always helping nature person, sridevi, madam always god bless you,

    • @priyankabhagavati8244
      @priyankabhagavati8244 2 ปีที่แล้ว +1

      Namaskaram
      Sridevi garini pogudutu Comment pettina prati okkariki chinna request andi
      Meeku veelinantha money meeru kuda donate cheyandi , entha veelithe antha
      Every month 1000 or 100
      Atleast 50/10 rs
      Aa money tho aavida inka ekkuva mandiki help cheyagalaru
      🙏🙏🙏
      Devudaa andaru happy ga undela chudu thandri

    • @kamesshrao5493
      @kamesshrao5493 2 ปีที่แล้ว +1

      Nenu kooda alage anukuntunna every month deposit cheyyali anukuntunna, konta samayam padutundi i will do

  • @ranikitchenkuwait478
    @ranikitchenkuwait478 2 ปีที่แล้ว +8

    Praise the lord akka 🙏🙏

    • @sreenivasreddy.m1087
      @sreenivasreddy.m1087 ปีที่แล้ว

      Praise lu..
      Lord lu .. vaddandi
      Gesu pracharamu asaley vaddandi ikkada.
      Meeku kudirithe Rs.100 pampandi aavidiki.
      Aa dabbu aavidini munduku nadipistayee.

  • @satishmammu7623
    @satishmammu7623 2 ปีที่แล้ว +5

    God bless u akka

  • @gallapadmaja7439
    @gallapadmaja7439 2 ปีที่แล้ว +3

    Great sridevi garu God bless you

  • @lakshmisravanthi9479
    @lakshmisravanthi9479 2 ปีที่แล้ว +4

    Appreciate you sridevi Garu 👏

  • @RamaDevi-cf8lg
    @RamaDevi-cf8lg 2 ปีที่แล้ว

    Thank you madam inthakanna am cheppalenu amma badhapadakandi miku pillalu unnaru vallani jagrathsga chusukundi

  • @kesaganisubbugowda2800
    @kesaganisubbugowda2800 2 ปีที่แล้ว +8

    Sridevi garu god bless you

  • @ammukodali9473
    @ammukodali9473 6 หลายเดือนก่อน

    తల్లి ఏడుస్తుంటే పిల్లోడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఎంతమంది గమనించారు బాబు చాలా బాగున్నాడు కదా వాడి కల్మషం లేని కళ్ళు వాడికి వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమను చెపుతున్నాయి శ్రీదేవి గారు మీ ద్వారా దేవుడు వారికి సహాయం చేసినందుకు దేవునికి థాంక్యూ

  • @meenameena3060
    @meenameena3060 2 ปีที่แล้ว +2

    రైతు ఆత్మ హత్య చేసుకున్నా రైతు లు వాళ్లకు ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి సహాయం అందని వాళ్ళు ఉన్నారు కరోనా సమయం లో ఆనాధలు అయిన వాళ్లు ఉన్నారు ఒక్కరికి హెల్ప్ చేసినా మాకు సంతోషం అక్క వాళ్ళు కొంచెం అయినా బాధలు తగ్గించినవాళ్ళం అవుతాము అని నా తపత్రయం ప్లీజ్ 🙏🙏🙏🙏🙏

  • @Sai_creatives_srikakulam
    @Sai_creatives_srikakulam 2 ปีที่แล้ว +6

    శ్రీ దేవి ధ న్యవాదములు

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 ปีที่แล้ว

      So sad kadha madam Hemalatha Manipathruni

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 ปีที่แล้ว

      Hi madam how are you Hemalatha Manipathruni nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

  • @chkrishnavani2859
    @chkrishnavani2859 2 ปีที่แล้ว

    Sridevi garu miru unnanthalo help chestunnaru chala chala happy amma God bless u

  • @mallepoguuday892
    @mallepoguuday892 2 ปีที่แล้ว +4

    Great thought sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prashanthkumar8786
    @prashanthkumar8786 2 ปีที่แล้ว +1

    లక్ష్మి దేవి అంటే అని అంటారు కదా శ్రీదేవి అక్క నే 🙏🙏🙏🙏👍👍👍 super అక్క

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 2 ปีที่แล้ว +11

    GOD BLESS YOU SISTER

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 ปีที่แล้ว

      So sad kadha madam Katyani Dassri hi madam how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

    • @valavareedyanjireedy2523
      @valavareedyanjireedy2523 2 ปีที่แล้ว

      God bless you all day @@vardhanreddynani8035

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 ปีที่แล้ว

      @@valavareedyanjireedy2523 ok cool matchha

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 ปีที่แล้ว

    Papam yesayya neevu thodu vuddu thandri badha padaku sister devudu vunadu god bless you sister sri devi gareki vadhanalu 🙏🙏🙏

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 ปีที่แล้ว

    Mimmalni pogadali antey kuda🙏 padalu Saripovu shridevi sister👌👌👌👌

  • @mintuhacker4351
    @mintuhacker4351 2 ปีที่แล้ว +6

    That boy was thinking so much he will become in good stage surely

  • @sriharilingampally2823
    @sriharilingampally2823 2 ปีที่แล้ว +1

    No words. Akka

  • @Abhiram-mh1dk
    @Abhiram-mh1dk 2 ปีที่แล้ว +4

    Chala manchi pani chestunaru sridevi garu 🙏🙏

  • @ratnakumariprathipati
    @ratnakumariprathipati 2 ปีที่แล้ว +5

    Sridevi garu meeru really great 👍👏😊 andi

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 ปีที่แล้ว

      So sad kadha madam Ratnakumari Prathipati

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 ปีที่แล้ว

      Hi madam Ratnakumari Prathipati how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

    • @veerullapandubabu2382
      @veerullapandubabu2382 2 ปีที่แล้ว

      hi Kumari garu.

  • @ramramesh6857
    @ramramesh6857 2 ปีที่แล้ว +1

    Miru support chese help chala దర్యాన్ని Istindi akka

  • @vijaych2789
    @vijaych2789 2 ปีที่แล้ว +1

    Really handsoff to you Sridevi Akka garu

  • @kumar-sz7wl
    @kumar-sz7wl 2 ปีที่แล้ว +8

    God bless u sister 🙏🙏

  • @bujjibujji9299
    @bujjibujji9299 2 ปีที่แล้ว

    Ee rojullo avaro sachipoyina avaru aadagaru mana gunde dharyamtho bathakali...meeku sahayamchese stidevigari kallaki kanipincharu chalu ...chinna Babu antha mudduga vunnado....devudu Meeyandhu vunnadu aandhuke sridevigariki kanipincharu...sridevi ma super ma 💐🙏