ఈ కామెంట్స్ లో తెలిసి తెలియక కామెంట్స్ చేసే వాళ్ళు కు నా విన్నపం పంతులు గారు నా దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాలు చేయండి అంటే ఆయన స్వార్థం తో మాట్లాడారు అనుకోవచ్చు మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళుని దయచేసి దుర్భాషలు ఆడకండి ఫ్రెండ్స్ 🙏 ప్రతి కమ్యూనిటీ లో దానాలు అనేవి వున్నాయి ఇది చాలా..మంచి విషయం,మన హిందూ ధర్మం లో మాత్రం చనిపోయిన తల్లి తండ్రి లుకు పిండ ప్రదానం కచ్చితంగా చేయాలి ఇది హిందూ ధర్మం దీని కోసం ఇంకా లోతుగా వివరణ కావలిసిన వారు గరుడ పురాణము చదవండి శ్రీ గురుభ్యోనమః 🙏 ధన్యవాదాలు గురూజీ
Ayya nenu etharam dhaniney penchukuna Prema yekkuva antaaru inti kodaliga anukoka poyaru atta mama manasikam gaa na jeevithaani na jeevaani teseysaru.velli kaalla ki dhanna petta mantaara
Guruvu garu oka sandeham. Ee kulam Varina maraninchina roju nundi nithya karmalu Anni kulala varu cheyali ani vinnanu. Kani Ala emi ledu adi okka yajnopaveetha dharana chesina varu mathrame cheysli ani kondaru antunnaru. Edi Nigam. Cheppagalaru.
మీరన్నది నిజం. కానీ నాలాంటి దురదృష్టవంతులు తల్లి చనిపోయిన తర్వాత తల్లి యొక్క విలువ తెలిసి వచ్చింది.. కనీసం ఆమె ఆత్మ శాంతి కోసం మాత్రమే చిన్ని చిన్ని ధర్మ కరమ్మలు. కార్యక్రమాలు చేయాలని. తల్లిదండ్రులు బతికుండగానే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ కోసం చావాలని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది అంతా నా కర్మ. వైద్యుడి నిర్లక్ష్యం వల్ల నా తల్లి మరణించింది. అవగాహన లేని నా నిర్లక్ష్యం కూడా తోడయ్యింది. కానీ బాధ నేను భరిస్తున్న,,,,,,,🙏🙏. నాలా మరెవరు కాకూడదు.. రాజమండ్రి నుంచి ఈ విషయ సూచిక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I was going through this video, I am blessed with two daughters no mail child (son) what about my fate regard to punnami narakalu. I am 68 years old retired and pension holder, please let me know can my wife do any thing in this regard if at all she sevives after my death.
బ్రాహ్మ్మణులు వారి కులాచారాలు భక్తుల పైనా రుద్దుతున్నారు, ప్రతికులానికి ఆచారాలు ఉంటాయి, అన్ని శివుని ఆధీనం లో ఉంటాయి, కాబాట్టి అందరు శివుడిని పూజించవచ్చు, వారి వారి ఇళ్లలో చేసుకోవచ్చు, గుళ్ళోకి తీర్థం కోసం వెళ్ళండి, ఇది పైసా ఖర్చులేకుండా మీకు మీరు చేసుకొనే అత్యుత్తమైన పూజ, ఏదైనా భగవత్ సృష్టిలో వున్నదే అన్నిటెలుసుకోవాలి
అలాగే మీ తల్లిదండ్రులకి మీ అత్తమామలకి పిండ ప్రదానాలు చేయకుండా ఉండు నువ్వు చస్తే నీ😢 పిల్లలు పిండం కూడా పెట్టరు. కనిపించి నీ ముడ్డి కడిగి నీకు తిండి పెట్టిన అమ్మ నాన్నలు మంచిగా చూసుకుని అత్తమామలు చనిపోతే వాళ్ల గురించి పెండం పెట్టడానికి అంత బాధ పడుతున్నావు నువ్వు కమర్షియల్ ఏం చేసుకో పోతావు నెత్తిన వేసుకొని ఊరేగుతావా నువ్వు సంపాదించిన సొమ్ము నీ కట్టుకున్న బట్ట కూడా కాలిపోతుంది నీ శరీరంతో సహా. నిజాయితీగా చేయించే గురువుగారిని అనుమానిస్తావా అహంకారంతో కామెంట్లు పెడతావా పురుగులు కూడా నీ శరీరాన్ని పీక్కు తినడానికి అసహ్యించుకుంటాయి
తల్లి తండ్రులు బ్రతికి ఉన్నపుడు వారికి ఏమి చూడకుండా! చనిపోయినతరువాత పెద్దలకు ఫోటో ముందు అన్నీ పెట్టే వారు ఒకరు కాసిలో పిండాలు పెట్టేసి ఇంకా పిండాలు పెట్టక్కర్లేదు అంటాడు అసలు బ్రతికి ఉన్నపుడు తల్లి తండ్రులు చూడని వారు తల్లి తండ్రులు చనిపోయిన వారి ఖర్మకాండలు చేయని వారు పిండాలు పెట్టవచ్చా? పెట్టకూడదా?
ప్రతి ఒక్కరికీ కర్మ ప్రకారమే జరుగుతుంది అదే భగవద్ గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగం లో చెప్పాడు.ఇలాంటి వారు సరిగా భగవద్ గీతను చదవరు.చదివినా సరిగా అర్థము చేసుకోరు.ఇతరులకు సరిగా చెప్పరు వీరికి తెలిస్తే కదా చెప్పాకి
స్వామి మీ ఇంటర్వ్యూ విన్నాను ఎంత గొప్పగా చెప్పినారు మీకు శతకోటి ధన్యవాదములు మీ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి
అభ్దుతంగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు.
ఈ కామెంట్స్ లో తెలిసి తెలియక కామెంట్స్ చేసే వాళ్ళు కు
నా విన్నపం పంతులు గారు
నా దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాలు చేయండి అంటే ఆయన స్వార్థం తో మాట్లాడారు అనుకోవచ్చు మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళుని దయచేసి దుర్భాషలు ఆడకండి ఫ్రెండ్స్ 🙏
ప్రతి కమ్యూనిటీ లో దానాలు అనేవి వున్నాయి ఇది చాలా..మంచి విషయం,మన హిందూ ధర్మం లో మాత్రం చనిపోయిన తల్లి తండ్రి లుకు పిండ ప్రదానం కచ్చితంగా చేయాలి ఇది హిందూ ధర్మం
దీని కోసం ఇంకా లోతుగా వివరణ కావలిసిన వారు గరుడ పురాణము చదవండి
శ్రీ గురుభ్యోనమః 🙏
ధన్యవాదాలు గురూజీ
SNCB also Ragland high 7A
Great massage ❤
@@TRINDADHP 🙏🙏🙏🙏🙏
Out standing message. Gurugaru
సూపర్ డూపర్ గా మీ వివరణ లు! విశ్లేషణ లూ! మీ ఇద్దరి ఉత్తర ప్రత్యుత్తరాలు. CHAALAA chaalaa baagaa vivarinchaaru dhanyaavaadhaalu mee Iddhariki.
సూపర్ డూపర్ అయ్య గారూ! మీ విvaranalu, vishleshanalu baagaa janaNiki artha mayyetalugaa cheshaaru.
Thank you Saurabh ji,chotu and team 🙏
🙏🙏ధన్యవాదములు గురువు గారు🙏🙏
Sir chala baga chepparu naku chala baga nacchindi
Intha manchi video chyci nanduku Tq so much. Panthulu gariki vandanalu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baga chepparu swamy🙏🙏😊
Good baaga chapparu.
100 % నిజం గురువు గారు 🙏🙏
Chalachakkagha chepparu
ధన్యవాదాలు స్వామి జీ
గురువు గారు బాగా చెప్పారు
Baga chepparu guru garu
Thankyou guruji.
Baga chaparu sir
Avunu guruvu garu parents gurinchi chakkagaa cheppaaru
You are right gurugaru
Nice🎉
Namashkharam guruvugaru ontari ontari ada manishi
Bartha chanipoi 20years aindi avidaki pillalu leru atha mamalu kuda leru chanipoyaru thandri chanipoyadu ippatiki ontarigane jivisthundi
Ame elantivi chesthe prayojanam kalguthundi😢cheppandi guruvugaru
Kashi Gaya vellandi annitiki parishkaram dorukutundhi.
Very nice.
Namaskaram Guruvu garu
Kodukulu leni vallaki evaru cheyyali
Guruu. Gariki. Namaskaram
Dhanyavadalu
పంతులు గారికి నమస్సులు
బాగా చెప్పారు
Super super
Thank you Swami
As long as parents are alive every one have look after them
Gruvugaru verygoodspeech namaste ramanaiah bangalore dabbu Sampada namaste namaste namaste 🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Namaskaram guruji
👏👏👏💐💐
Guruvu garu ma Nanna gareki ninu okadhni addabedanu. Mare ma nannagareki ninuu tharpanam evavacha dhayachise chipagalaraa😢😢😢😢
Sir ma daggara pantul garu only swayampakam tesukunnaru & dakshanam tesukunnaru but tarpanam chainchaledu sir ……
Gurugaru swayam pakam kodalu ivvacha gudilo brammanulki..cheppandi plz
Radha🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌😀
Real sir
Ayyagarucheppinavi pindapradanam pitrutarpanam
నమస్తే గురుy
Ayya nenu etharam dhaniney penchukuna Prema yekkuva antaaru inti kodaliga anukoka poyaru atta mama manasikam gaa na jeevithaani na jeevaani teseysaru.velli kaalla ki dhanna petta mantaara
ChalaBaga Vivarincharu Guruvgaru
Or else can I perform my own pinda pradan in advace as I not blessed with son.
Guruvu garu oka sandeham. Ee kulam Varina maraninchina roju nundi nithya karmalu Anni kulala varu cheyali ani vinnanu. Kani Ala emi ledu adi okka yajnopaveetha dharana chesina varu mathrame cheysli ani kondaru antunnaru. Edi Nigam. Cheppagalaru.
గురువుగారు భార్య లేని వ్యక్తి ఫోటో ముందర దీపం పెట్టి అన్ని పనులు చేసుకోవచ్చు పిండ ప్రదానం చేయవచ్చా తర్పణాలు ఇవ్వవచ్చా
Guruji pelli carnival pinda pradanam cheyavacha
Guruvu Garu,, chinna Dharma sandeham,,,, Badrinath lo& Gaya lo pinda pradhanam,,, chesina tarvatha,,, every year,, Pinda pradhanam,, chyala ,,, leda,,, only ayagariki kallu kadigi ,, danam ivala,,ivala,, eee sandehani nivrutti chaya galaru,, namaste
ప్రతి సంవత్సరం పిట్ట ప్రదానం తర్పణాలు చేయాల్సిందే
నమస్కారం గురూజీ! పితృకర్మ చేసే కర్త లేక. ఆ ఇంట ఎవరినైనా పుట్టిన రోజు వంటివి ఉన్నపుడు పిండ ప్రదానం చేయవచ్చా గురూజీ
పుట్టినరోజు ఏ నెలలో ఏ నక్షత్రం రోజునపుట్టారో ఆ నెల ఆ నక్షత్రం రోజు పుట్టినరోజు చేసుకుంటారు. చనిపోయిన వాళ్ళు చనిపోయిన తిధి రోజున చేసుకుంటారు
@@Sowparnika2367 🙏🙏🙏
ఇప్పుడు అందరూ ఏదో విధంగా వారి శక్తిననుసరించి చేస్తున్నారు
Kuthuru cheyyocha Guruvugaru
Bartan napudu bariya bare channi poti pinda pradanam cheyavacha
బతికి ఉన్నప్పుడు తల్లి తండ్రుల ను బాగా సూ సు కో అని చెప్పి తే మంచి ది కానీ అలా చెప్పరు యిది...,,.
మూర్ఖులు చెప్పినా వినరు
Baga chusikomani chappala
Contact ela avadham andhi gurugaru?
వాళ్ళు పోయాక మనకు జ్ఞానోదయం కలిగింది
Oct 2nd Gandhi jayanti vachidnhi non veg dorakdhu pallem Ela vesukovali haa roju
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pitrulaku Second son ,
Can do all these things,
Pl.zz disclose...
Any one can do and seek blessings
Yes all must do a the karma karyakramalu.
Guruvu garu ma husband vala pinny ante valla Amma Chelly valla family motham April lo 2024 chani poyaru vallaki memu ma intlo pinda pradham cheyavacha
చేయొచ్చు
తల్లి తండ్రులు ఉన్నప్పుడు పట్టించుకోకుండా వాళ్ళు పోయాక ఇవన్నీ సరిగ్గా చేస్తే పూనీతులావుతారా ? ఆన్సర్ చేయగలరు..
Thapu thapay kani pilalu entha thapu chesina thalithandrulu kshamistharu, adhi thalithandrulaku unday gopa gunam, alantidhi chanipoyaka kuda pilalanu kshamistharu. Pedhalu chanipoyinatharuvatha vere janma etharu, manam chesay ee pinda pradhanam very janma ethina variki andhuthundhi pithrupakshm lo pinda pradhanam chesthay, please pinda pradhanam chesi chanipoyina pedhalaku santhosham ivandi.
Janma Saarthakam Chesukovadaniki.@@sumathi-se3pj
Supported
మీరన్నది నిజం. కానీ నాలాంటి దురదృష్టవంతులు తల్లి చనిపోయిన తర్వాత తల్లి యొక్క విలువ తెలిసి వచ్చింది.. కనీసం ఆమె ఆత్మ శాంతి కోసం మాత్రమే చిన్ని చిన్ని ధర్మ కరమ్మలు. కార్యక్రమాలు చేయాలని. తల్లిదండ్రులు బతికుండగానే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ కోసం చావాలని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది అంతా నా కర్మ. వైద్యుడి నిర్లక్ష్యం వల్ల నా తల్లి మరణించింది. అవగాహన లేని నా నిర్లక్ష్యం కూడా తోడయ్యింది. కానీ బాధ నేను భరిస్తున్న,,,,,,,🙏🙏. నాలా మరెవరు కాకూడదు.. రాజమండ్రి నుంచి ఈ విషయ సూచిక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
andaru oka laga undaru kada
Ma attayagaru kalamchesaru,mavayagaru vunaru ,mari epudu yevarucheyali.tandra leda koduka yevaru cheyali
Iddaru pillalu ammayilu aithe ela swamy. Bharya cheyyocha
Gokanm pandithulu 🙏🏽
Koduku leni varu emi cheyali kuthuru cheyacha
ఇది మరణించిన వారి గురించి కాదు ఇక్కడ ప్రస్తుతం బ్రతుకు ఉన్న అయ్యవార్ల గురించి చేసే కార్యక్రమామ్ బతుకునయాగార్ల గురించి చేసే కార్యక్రమం
🙏🙏
ఇది అందరికీ వర్తించేది ఇదో ఇది నేను నువ్వు సుద్దులు చెప్పేది కాదు
Instead of this..... Look after them when they're alive 😢😢😢
Both are necessary while they are alive look after them well, after they get sadgati help them to travel upwards happily while they bless you
మా ఊరి లో అయ్యా గారు లేడు మేము ఎలా చేసుకోవాలి మా ఇంటి లో దీపారాధన చేసుకో వచ్చా
దగ్గర ఏ ఊరు ఉంటే ఆ ఊరికి వెళ్లి అక్కడ ఉండే బ్రాహ్మణ కుటుంబం కు ఇవ్వండి
మీరు ఉండే అడ్రస్ చెప్పండి
Swami Bharya chanipothe Bhartha Bharyaku yeVidhamugaTharpanamvadalaliThelupagalaru
Thelupagalaru
Totakura kadu shymakura kadalu evvali
I was going through this video, I am blessed with two daughters no mail child (son) what about my fate regard to punnami narakalu. I am 68 years old retired and pension holder, please let me know can my wife do any thing in this regard if at all she sevives after my death.
ఆడపిల్ల తల్లితండ్రులు కి ఎలా చేయాలి
Sir neenu, srirangapatnam lo 06.09.2024 na maa ammaku cheeyinchinaanu. Malli amaavasya roju cheyyallana. Cheppandi guru gaanu.
🙏🙏🙏🙏🙏
Hindu sampradayam gurinchi ila comments cheyyakandi bro pls.
🎉
Magapellalu lanevaru ame cheyale
తల్లి తండ్రి ని చూసిన వాళ్ళు అమావాస్య నాడు దానం చేసుకోవచ్చు అమ్మ నాన్న ను chudani వాళ్ళు భయం తొ ఈ రోజు దానం చేసుకుంటారు
🎉❤🎉❤🎉❤
బ్రాహ్మ్మణులు వారి కులాచారాలు భక్తుల పైనా రుద్దుతున్నారు, ప్రతికులానికి ఆచారాలు ఉంటాయి, అన్ని శివుని ఆధీనం లో ఉంటాయి, కాబాట్టి అందరు శివుడిని పూజించవచ్చు, వారి వారి ఇళ్లలో చేసుకోవచ్చు, గుళ్ళోకి తీర్థం కోసం వెళ్ళండి, ఇది పైసా ఖర్చులేకుండా మీకు మీరు చేసుకొనే అత్యుత్తమైన పూజ, ఏదైనా భగవత్ సృష్టిలో వున్నదే అన్నిటెలుసుకోవాలి
Ee commentlalo chala sandehalu velibuccharu mukhyamaina vishayala gurinchi. Koncham sandeha nivrithi cheyagalaru.
Sons Leni valaki mukti dorakada enti
Yellaru nodalebeku e video
చెప్పే అసలు మాటలు ఒక 5నిముషాలు లో చెబితే బాగుండును
తల్లితండ్రులను బాగా చూసుకోమని చెప్పండి బతికున్నాగా 🙏🏻
అన్ని చేద్దాం అని చెప్పేసి గుడికి వెళ్తే ఏదో నామ్ కే వాస్తే తీసుకొని సంచిలో పోసుకుంటారు అంతకు మించి అయ్యేది ఏమీ లేదు
అలాగే మీ తల్లిదండ్రులకి మీ అత్తమామలకి పిండ ప్రదానాలు చేయకుండా ఉండు నువ్వు చస్తే నీ😢 పిల్లలు పిండం కూడా పెట్టరు. కనిపించి నీ ముడ్డి కడిగి నీకు తిండి పెట్టిన అమ్మ నాన్నలు మంచిగా చూసుకుని అత్తమామలు చనిపోతే వాళ్ల గురించి పెండం పెట్టడానికి అంత బాధ పడుతున్నావు నువ్వు కమర్షియల్ ఏం చేసుకో పోతావు నెత్తిన వేసుకొని ఊరేగుతావా నువ్వు సంపాదించిన సొమ్ము నీ కట్టుకున్న బట్ట కూడా కాలిపోతుంది నీ శరీరంతో సహా. నిజాయితీగా చేయించే గురువుగారిని అనుమానిస్తావా అహంకారంతో కామెంట్లు పెడతావా పురుగులు కూడా నీ శరీరాన్ని పీక్కు తినడానికి అసహ్యించుకుంటాయి
000000@@PitruDoshaNivarana
@@PitruDoshaNivarana well said
3:42 😊
3:59 @@PitruDoshaNivarana
What you said about pantulu....100% Correct 👍👍
🎉🎉🎉🎉🎉 😊
peddala photo dagara enni deepalu patali Guru
Garu
తల్లి తండ్రులు బ్రతికి ఉన్నపుడు వారికి ఏమి చూడకుండా! చనిపోయినతరువాత పెద్దలకు ఫోటో ముందు అన్నీ పెట్టే వారు ఒకరు
కాసిలో పిండాలు పెట్టేసి ఇంకా పిండాలు పెట్టక్కర్లేదు అంటాడు
అసలు బ్రతికి ఉన్నపుడు తల్లి తండ్రులు చూడని వారు
తల్లి తండ్రులు చనిపోయిన వారి ఖర్మకాండలు చేయని వారు పిండాలు పెట్టవచ్చా? పెట్టకూడదా?
Gunasundari
గురువు గారు కొడుకులు లేకపోతే? భర్త చనిపోతే కొడుకులు చేయకపోతే? ఎవరు పితృ తర్పణం చేయాలి?
మొదటి కొడుకే చేయాల, లేదా ఏ కొడుకు అయిన చేయవచ్చా
భర్త చనిపోయాడు పిల్లల చేత చూపించండి
Pillalu kuda lekapoina Kashi lo aadavarito. Cheistaru.
హిందూ సంప్రదాయం గౌరవిస్తూ జడ వేసుకొని రండి
Manchi mata cheppavu my friend
Ee anchor aadavaallu Telugu vaalai vundi Haindavulai vundi, deyyaallaga juttu virabosikuni, matimatiki savarichukuntu kalu meeda kalu vesukuni thamu medhavulanukuntu, eduta kurchunna vyakthi evaru emiti alochinchakinda, vaallake pariksha pettuthunnattu saraiyaina maryada ivvakunda thama sthhayi peddadainattuga vyavaharistharu. Mukhana Sanna bottu gaani, chethiki gaajulu gaani vundavu. Atuvanti vaallanu chusthunte maha chiraku, kopam vasthundi. Asalu mana saampradayala goppadanam, hunda thanam asalu veellaku nacchanattuga vuntaru. Anchorlalo chalamandiki ituvanti durlakshanalu vunnayi.
Karmaanubavichali,ani,Malli,athojanma,atthli,antaru,katha
గురువుగారు కొడుకు లేని వారికి ఎవరు చేయాలి
ప్రతి ఒక్కరికీ కర్మ ప్రకారమే జరుగుతుంది అదే భగవద్ గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగం లో చెప్పాడు.ఇలాంటి వారు సరిగా భగవద్ గీతను చదవరు.చదివినా సరిగా అర్థము చేసుకోరు.ఇతరులకు సరిగా చెప్పరు వీరికి తెలిస్తే కదా చెప్పాకి
పెళ్లి కాక ముందు ఎలా చేస్తారు