భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మహర్షుల చేత నిర్దేశించబడినవి. అవి అన్నియు మానవ ఆరోగ్యం కోసం నిర్దేశించబడినవే. కట్టు బొట్టు కూడా ఏంతో విజ్ఞానంతో ఏర్పాటు చేసినవే. సామాన్య ప్రజలకు జ్ఞానం సంబంధిత సమాచారం అంతగా అర్థంకాదు గనుక కొన్ని కల్పితాలను కలిపి వివరించారు. కానీ చివరకు అసలు జ్ఞానం మరుగున పడిపోయి కల్పితాలు ప్రాచుర్యం పొందాయి. సంస్కృతి సాంప్రదాయాలు ఆదరణతో కాకుండా, ఏమౌతుందో అనే భయంతో ఆచరించే పరిస్థితులు దాపురించాయి. భయం పోయినపుడు ఆచరణలు కూడా కనుమరుగై పోతుంది. మనిషిని గుడ్డిగా ఆ
Baga cheparu mam
Amma chala Baga chepparu.Entakumundu ela cheppe peddavallu chala Mandi undevaru eppudu meelaga kontamandee unnaru.Dhanyavadaalu Amma
a
Chala baga vivarincharu amma❤
Nice
పెళ్ళాం నవ్వునే ఓర్చుకొని మొగుడు ఉంటే ఎలా
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
అమ్మ మీకు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
తిడుతూ , అన్నిటికీ పెళ్ళాన్ని ఎడ్పించే మొగుడు ఉన్న వాళ్ళు ఏం చేయాలి
Edhi inthaka mundhu pettina video
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మహర్షుల చేత నిర్దేశించబడినవి. అవి అన్నియు మానవ ఆరోగ్యం కోసం నిర్దేశించబడినవే. కట్టు బొట్టు కూడా ఏంతో విజ్ఞానంతో ఏర్పాటు చేసినవే.
సామాన్య ప్రజలకు జ్ఞానం సంబంధిత సమాచారం అంతగా అర్థంకాదు గనుక కొన్ని కల్పితాలను కలిపి వివరించారు. కానీ చివరకు అసలు జ్ఞానం మరుగున పడిపోయి కల్పితాలు ప్రాచుర్యం పొందాయి.
సంస్కృతి సాంప్రదాయాలు ఆదరణతో కాకుండా, ఏమౌతుందో అనే భయంతో ఆచరించే పరిస్థితులు దాపురించాయి. భయం పోయినపుడు ఆచరణలు కూడా కనుమరుగై పోతుంది.
మనిషిని గుడ్డిగా ఆ
Chala baga cheparu Amma garu.