1994నుండి2023 వరకూ మాఇంటి జమాఖర్చులు|ఏరోజు ఏఖర్చు పెట్టానో చెప్పేస్తాను|ఇదేనాఆస్తి|పద్దురాయటం అవసరం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 753

  • @sindhujalingampally6066
    @sindhujalingampally6066 ปีที่แล้ว +26

    Anty garu meru daily raskunevara or weekly once raskunevara.

    • @surendraprasad299
      @surendraprasad299 ปีที่แล้ว +5

      నాది Same doubt. 🙏.

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  ปีที่แล้ว +30

      వీలైనంత వరకూ రోజూ రాస్తాను. 1or 2 days తర్వాత ఐనా రాస్తాను.

    • @sharadhabhupalwar4689
      @sharadhabhupalwar4689 ปีที่แล้ว +4

      Amma miru chala Baga cheppru t q amma 🙏🙏

    • @sunithachitteti1462
      @sunithachitteti1462 ปีที่แล้ว +2

      మేము కూడా ఇలానే రాస్తము

    • @manjuladevulapalli2958
      @manjuladevulapalli2958 ปีที่แล้ว +3

      అవన్నీ కంప్యూటర్ లో పెట్టించండి

  • @ratnasrikotha3252
    @ratnasrikotha3252 ปีที่แล้ว +4

    మీకు ఎంతో ముందు చూపు, అలానే మీరు ప్రతీది కూడా ఎంతో చక్కగా ఆలోచన చేస్తారు, అది భవిష్యత్ లో ఎంతో ఉపయోగపడేలా, ఇలాంటి పొదుపు అలవాట్లు గురించి మీరు మీ జీవితం లో పాటించేవి ఇంకా ఎన్నో మాతో తెలియపరచండి, అది అందరికీ ఎంతో ఉపయోగం అమ్మ🙏

  • @sujatha3953
    @sujatha3953 ปีที่แล้ว +4

    మీ ఈ వీడియో చూసి చాలా చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే నాకు కూడా ఈ అలవాటు వుంది. మా పెళ్ళి అయినప్పటి నుండి ఇప్పటివరకు నేను కూడా ఇలానే రాసుకుంటూ వుంటాను.వచ్చిన ఆదాయం,పెట్టిన ఖర్చు.నన్ను నేను చూసుకున్నట్టుగా వుంది. మీ రు బయట పడడానికి 25 సం.లు అయ్యాయి. నాకు మీకంటే ఎక్కువే సం.లు పడతాయి. కానీ మీ మాటలు చాలా స్ఫూర్తి వంతంగా అనిపించాయి.నేను కూడా బయట పడతాను అనే నమ్మకం కలిగింది. చాలా ధన్యవాదాలు🙏🙏🙏

  • @Divya-el1md
    @Divya-el1md ปีที่แล้ว

    అమ్మ ఈ రోజు మీరు మంచి vidio చేసరమ్మ. చాలా మంది పొదుపు ఎలా చెయ్యాలి ఇంటి ఖర్చు ఎలా వుండాలి అని వీడియో చెయ్యమని అడిగారు. మీరు బాగా చెప్పారు. ఇలాంటి ఇన్స్పిరేషన్ vidious కూడా పెడితే చాలా మంది కొంతయినా ఇన్స్పిరవతరు. Thank you very much.

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 ปีที่แล้ว +1

    Chala chala bhagundi Mee dairy rase vidanam

  • @dr.girijaramani4959
    @dr.girijaramani4959 ปีที่แล้ว +3

    Nobody teaches these useful ethics anywhere.. wholeheartedly thank you amma🙏

  • @chennupattiroja4480
    @chennupattiroja4480 ปีที่แล้ว

    Meru edhaina easy ga cheyagalaru amma nenu 2020 nundi me videos chusthunna chala inspiration meru andhari

  • @yaddanapudivaralakshmi4575
    @yaddanapudivaralakshmi4575 ปีที่แล้ว +18

    అమ్మ నా పేరు వరలక్ష్మి నా పేరు వరలక్ష్మి నేను కూడా డైరీ రాసేదాన్ని
    1983 నుండి ఈరోజు వరకు రాస్తూనే ఉన్నాను ఇంటి ఖర్చులు మాత్రమే డైరీ అంటే నాకు ఈరోజు వి ఎపిసోడ్ చూసి చాలా సంతోషం వేసింది🎉

  • @rojamani6564
    @rojamani6564 ปีที่แล้ว

    హలో జయ గారు నమస్తే అండీ మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తూ ఉంటా మండి చాలా బావుంటాయి అండి మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటది మీరంటే మాకు చాలా ఇష్టం

  • @Sailaja.dasari
    @Sailaja.dasari ปีที่แล้ว +2

    Financial problems valla depressed ga unna naaku mee ee video chaala dhairyam ichindhi amma. Thappakunda mee paddathini nenu ventaney alavaatu chesukunta amma. Meeru cheppevi tips kaadhu amma LIFE LESSONS, mari ekkada nerchukolemu vitini. mee anubhavalu maaku life lessons. Thank you so amma🙏

  • @momsmagichand
    @momsmagichand ปีที่แล้ว +1

    Hi Amma. 2007 lo na marriage ayyindi. Neenu kuda elane roju karchulu rasedanni but ee madhiya 3-4 years nundi rayatam leedu. Mimmalni inspiration teeskoni malli modalu pedthanu amma. Nijanga manaki aadayam entha karchentha Inka deniki karchucheyali vaddu ani telustundi. Dubara cheeyamu. Thank you so much amma ee vishayanni cheppunanduku. Naaku chaala nachindi.😊

  • @SandhyaM-rk6nn
    @SandhyaM-rk6nn ปีที่แล้ว

    Pedamma Miru mi experience maku share chesaru Danyavadamulu miku. Miru Ellappudu Happy ga undali. God and Godess blessings miku eppatiki nirantaram sanroshala Nilayam tho Arogyam ga undali.

  • @bhargavichary7346
    @bhargavichary7346 ปีที่แล้ว +1

    Andike miru Manch pedda position lo unchadu Bhagavanthudu ayana asissulu menduga unnayi jayagaru this is most important vedio...next janaration vallu thappa kunda ve vedio chudalani korukuntunnanu 👌👌👌👍👍❤️❤️❤️

  • @swapnatati8845
    @swapnatati8845 ปีที่แล้ว

    Thanks amma
    Chala manchi vishayalu chebutunnaru.

  • @dasariramajyothi4016
    @dasariramajyothi4016 ปีที่แล้ว +1

    ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుంది
    మీ videos అన్నిటికంటే highlight ఇదే 🙏

  • @hindujagadiraju5950
    @hindujagadiraju5950 ปีที่แล้ว

    Meru cheptunte me face lo confidence ki hatsoff

  • @Dr.aadhyachandana
    @Dr.aadhyachandana ปีที่แล้ว

    Chala inspire ga vundii nenu kuda start chesaundii chusi

  • @jahnaviteja6996
    @jahnaviteja6996 ปีที่แล้ว

    Amma namaskatam
    Video chala useful
    Ga vndhi
    Thank you so much

  • @pramilach9706
    @pramilach9706 ปีที่แล้ว

    Chala bagundi amma me dairy system. Nenu kuda start chestanu amma ippudu 1/08/2023 nunchi. Thank amma for your inspirational videos 😊

  • @avvarupoojitha7023
    @avvarupoojitha7023 ปีที่แล้ว +1

    అమ్మా , ఈ video నా కోసమే చేశారో ఏమో అన్నట్లు వుంది నాకు ,
    నా చిన్నప్పుడు అమ్మ నాన్నా అందరినీ పోగొట్టుకున్నాను, ఒకప్పుడు బాగానే వున్నాము, ఇప్పుడు కొంచెముగా సమయాల్లో వున్నాము, ఇవాళ కూడా మా situation ki edchanu,😢 but మీ video వల్ల నాకూ clarity వచ్చింది, మా అమ్మే వచ్చి నాతో ఇలా చెప్పినట్లు చక్కగా చెప్పారు , మీకు చాలా చాలా రుణపడి వుంటాను, ధన్యవాదాలు అమ్మా 😊

  • @amulavanaja1412
    @amulavanaja1412 ปีที่แล้ว

    Soooper Amma me opika gi thagga phalitham ippudu meru prashsnthsnga happy ga unnaru❤

  • @mamtareddy3338
    @mamtareddy3338 ปีที่แล้ว

    Vedio chala bagundi Amma, chala Baga cheppanu,andariki useful avutundi 🙏🙏

  • @mounit124
    @mounit124 ปีที่แล้ว

    Amma.... Excellent... Nenu me lane alochistanu. Thanks. Manchi vedios cheyandi amma ilane.

  • @sumithrareddy8675
    @sumithrareddy8675 ปีที่แล้ว

    Amma miru cheppina prathimata bavuntundi ma nanagaru kuda milage Rasukuntaru 40 years nundi chala manchi alavatu miru 👌👌👌

  • @sreedharanneboyena3359
    @sreedharanneboyena3359 ปีที่แล้ว

    Meeru cheppina prathi akshram nijame Amma chala thanks alage ippati pilllalaki Inka avasaram

  • @kayaladivya6537
    @kayaladivya6537 ปีที่แล้ว

    Me ee vedio naku inkaa motivation inspiration

  • @vangalaravikumar3408
    @vangalaravikumar3408 ปีที่แล้ว

    Amma meeru cheppe vidhanam bagundhi...naaku chala nacchindhi..

  • @srivallisangareddy3599
    @srivallisangareddy3599 ปีที่แล้ว +1

    అమ్మ మీ వీడియోస్ అన్ని చూస్తాము నాకు చాలా బాగా నచ్చుతాయి ఎప్పుడు నేను మీకు మెసేజ్ కామెంట్ పెట్టలేదు ఈ జన్మ చేసుకునే విధానం చూస్తుంటే పెట్టాలని అనిపించింది నేను చదువుకోలేదు వాయిస్ మెసేజ్ పెడుతున్నాను ఇది కూడా చాలా కష్టపడి నేర్చుకొని మీకు మెసేజ్ పెడుతున్నాను చాలా బాగుందమ్మా చాలా బాగా చెప్పారు మా అమ్మే మాకు చెప్తున్నట్టు అనిపిస్తుంది

  • @sujathakudulla2491
    @sujathakudulla2491 ปีที่แล้ว

    Superr ammaa... Chalaa manchi paddathi.. Bagundi... Naaku aa alavatu undi🙏... Maa vallu navvutharu... Maa nanna garu... Intha clear ga undi... Avarikynaa ardhamypothundi.. Anevaaru.. Nanna garu epudu leru

  • @revathidevikavala5279
    @revathidevikavala5279 ปีที่แล้ว

    నాకు కూడా మీలాగ మంచిగా ఆలోచిస్తూ సంతోషంగా ఉండాలి అనిపిస్తోంది

  • @revathidevikavala5279
    @revathidevikavala5279 ปีที่แล้ว

    నాకు చాలా బాగా నచ్చింది మేడం నేను కూడా ఈరోజు నుండి మీలాగే డైరీ రాస్తాను

  • @MrNokia
    @MrNokia 6 หลายเดือนก่อน

    Amma loved it.. Me videos anni chala useful ga unnayi. Good work, keep going

  • @vasantalatav1818
    @vasantalatav1818 ปีที่แล้ว

    Nice amma. Super Chakkaga vivarincharu. You are really great. Me patience na joharulu.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌🙌👏👏👏👌

  • @MadhaviEdiga-d3u
    @MadhaviEdiga-d3u ปีที่แล้ว

    Mimmalni chusi Nenu kuda last one year nundi dairy rastunnanu amma, ippudu memu entha kharchu chestunnamo maku baga artham avuthundi, tq amma

  • @VenkataLakshmiVaddi-b9v
    @VenkataLakshmiVaddi-b9v ปีที่แล้ว

    🎉Hi Andi me prathi matalonuvchabaga matladatharu amma life ghurechi jama padhulu naku Baga nachindhi Anni baghutaylife ghurechi prathedhi superga explain chestharu

  • @VasanthaSunkari-vk2ck
    @VasanthaSunkari-vk2ck ปีที่แล้ว

    Amma mimalni chusi nenu chala nerchukunnanu. Nenu hostel lo peragatam valana ma amma kuda inni vishayalu chepaledhu. Gold konchem money tho kuda konachani me video chusake telisindhi. Nenu kuda ipudu alane follow avthunnanu, dairy lo karchulu rayatam kuda ee month nundi start chesanu. Bless me amma

  • @umasubha4781
    @umasubha4781 ปีที่แล้ว

    Eemadhy Mee videos chudaledamma intlo boledu Amma. I love u very much amma.❤🎉

  • @ushadeviyajjavarapu2271
    @ushadeviyajjavarapu2271 ปีที่แล้ว +2

    Mi planing suparoooo super బురద లోంచి పద్మం వికసించినట్టు కష్టం, భాధ, అవమానం, నుంచి మనిషి రాటు తేలుతాడు

  • @akhilseelam5102
    @akhilseelam5102 ปีที่แล้ว

    Mee life style naaku chala nearpisthundhi amma🙏🙏🙏🙏

  • @rohinireddy431
    @rohinireddy431 ปีที่แล้ว

    హాయ్ అండి 🙏
    ఇన్ని సంవత్సరాల నుండి చాలా బాగా మెయిన్టైన్ చేశారు అందరూ కాకపోయినా చాలా మందికి ఆదర్శంగా ఉంటాయి

  • @manjuladevulapalli2958
    @manjuladevulapalli2958 ปีที่แล้ว +8

    నేను ఎదురుచూస్తున్న వీడియో రానేవచ్చింది ఇది చూసి చాలా సంతోషంగా ఉందండీ జయగారూ

  • @bhargavichary7346
    @bhargavichary7346 ปีที่แล้ว +1

    Jayagaru very nice video chala wonderful ga chepparandi mi planing chala baguntundi. Dairy lu Anni bhale Bhadranga dacharandi👏👏👏👏🙏🙏

  • @chinnarisuma1014
    @chinnarisuma1014 ปีที่แล้ว

    Enno days nunchi ee video chudam anukunna..now chusa amma...naku konchem raskune alavatu undi kani..intha ga ledu..ippati nunchi nenu anni raskuntaa chala tnx amma🙏

  • @satyabhadri
    @satyabhadri ปีที่แล้ว

    Super Aunty meru
    Anandanilayam lo anduke inta family vacharu mi alochana vidanam 👌👌👌❤❤❤❤❤

  • @silpareddy4473
    @silpareddy4473 ปีที่แล้ว

    Chala baga chepparu amma ippati nunchi ayina memu follow avvali

  • @nagulaharika9181
    @nagulaharika9181 ปีที่แล้ว

    Chala manchi alavatu amma
    dairy rasukovadam manaku karchu entha avutundi ani ardham avutundi super video pettaru amma👏👍💅

  • @purnajyothirmai3439
    @purnajyothirmai3439 ปีที่แล้ว

    Mimalni chusi chala nerchukuntunanu amma.thank u amma

  • @jyotshnatelugucooking9632
    @jyotshnatelugucooking9632 ปีที่แล้ว

    చాలా baga చెప్పారు అమ్మ నాకు చాలా నచ్చింది మీ idea

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 ปีที่แล้ว

    అమ్మా మీరు చెప్పింది కరెక్ట్ జమా ఖర్చు ఆదాయం అన్ని రాసి. పెట్టుకోవాలి ఒక్క అవగాహన ఉంటుంది మనస్తితి గురించి

  • @sandhyabollu4956
    @sandhyabollu4956 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారమ్మ. మిమ్మల్ని లైఫ్ లో ఒక్కసారి అయినా కలవాలని ఉంది లవ్ యు మా 😘😘😘😘😘🥰💐💐

  • @divyadeep4574
    @divyadeep4574 ปีที่แล้ว

    Oka bidda ga... Kodali ga ... Wife ga... Mother ga.... Vadhina ga ... Athayya ga... Miru chalaaa inspiration aunty gaaru ...❤❤

  • @krishnaveni4683
    @krishnaveni4683 ปีที่แล้ว

    Meeru chepthunte chaala santhoshanga undi.
    Nenu kuda meelage jama karchulu rasthanu,yedina vasthuvulu konte dani vivaralurasthanu evishayam lo me lage nenu kuda fallow avuthanu
    30 years nundi ❤❤❤❤

  • @modernpoet7155
    @modernpoet7155 ปีที่แล้ว +31

    ఆదాయం .కర్చు లెక్క లేక పోతే జీవితం కాస్త గందరగోళం పడతాము...డాడీ రాస్తారు...మా అత్తగారు రాసేవారు..
    మా వారు రాస్తారు.....నేను రాయనండి నాకు వచ్చేదే రేషణ్ మని రెండు మూడు వేల వరకే వాటికి లెక్కలు ఉండవు .....
    వద్దికగా కష్టాలు ఓర్చుకో గలిగితే రేపటి విజయం మనదే.....నేను పాతిక సంవత్సరాలు మానసిక సంఘర్షణ అనుభవించా ఇటు కన్నవారికి కష్టం చెప్పలేను కట్టుకున్న వారికి దూరం కాలేను పెద్దవాళ్ళు అనుకుంటాము కానీ అండి కొందరు చాలా చాలా ఇబ్బంది పెడతారు కోడళ్ళని మాటలతో ..ఇక జీవితం మీద విరక్తి కలిగేలా...ఏదో ఓ మూల ఉన్న ధైర్యం ఓర్పు ఓ రోజు దారి మంచిగా అవుతుంది ప్లానింగ్ ..ప్రణాళిక చాలా మంచివిషయం చెప్పారు......ఎవరినో చూసి మనం ఎగరఠం కాదు మన వీలును బట్టి నడవాలి అనే జీవిత సత్యం చెప్పారు ...నైస్ పిన్నిగారు

  • @mamathaperla1263
    @mamathaperla1263 ปีที่แล้ว

    Baga chepinaru amma naku marriage 10ainadi nenu koni rojulu rasinanu epudu, rayadaniki kids vala time kudaradam ledu. Ee video chusinaka happy ga unadi malli rastanu thanks🙏🙏🙏 amma

  • @bellamkondakavya6854
    @bellamkondakavya6854 ปีที่แล้ว +1

    Amma miru chala bhaga chepparu aa Nadu ambedkar garu Ela ayite rajyanganni rasi mana problems ni Ela solve chesukovalo chepparu miru emo inti ni nadipinche prati illalu Ela tana life lo vachina problems Ela edhurkoni bhayata padalo Ela nilabadalo teliyajesaru. Amma miru cheppe Anni manchi vishayalu ee taraniki malanti vallaki ante next generation ki aadharsham Amma miru Amma miru great 🙏🙏🙏🙏🙏

  • @kanikasrinivas9739
    @kanikasrinivas9739 ปีที่แล้ว

    Very helpful Amma thank you

  • @lalithalalitha6717
    @lalithalalitha6717 ปีที่แล้ว

    Thanq madam manchi video share chesindhuku 🙏🏼🙏🏼❤️🥰nenu e roju nunde dairy rayadam start chesthanu 😊

  • @chinnisai16march17
    @chinnisai16march17 ปีที่แล้ว +3

    Amma super.... uncle gari life style....office...work...vedio cheyandi..❤

  • @vasuamma8438
    @vasuamma8438 ปีที่แล้ว

    హాయ్ అమ్మ లెక్కలు పద్దులు అన్నీ చాలా బాగా రాశారు అంత కష్ట పడి మైటెన్ చేశారు కాబట్టే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 ปีที่แล้ว +1

    హాయ్ అమ్మ నమస్తే 🙏 🙏 అలాగే డబ్బులు సేవింగ్ వీడియోస్ కూడా చేయండి అమ్మ 👌👌❤️❤️

  • @kayaladivya6537
    @kayaladivya6537 ปีที่แล้ว

    U r a financial expert without any degree

  • @hemarayudu7668
    @hemarayudu7668 ปีที่แล้ว

    మంచి video amma baga nachindi amma..

  • @rsallinone4209
    @rsallinone4209 ปีที่แล้ว +61

    మీకు సంపాదించేది ఎంతనో తెలుసు కాబట్టే ఖర్చు రాసుకో గలిగారు అది మీ చేతిలో ఉంది భర్త చేతిలో ఉన్నప్పుడు చెప్పనప్పుడు ఇలా మరి

    • @dhanalakshmitadavarthi9918
      @dhanalakshmitadavarthi9918 ปีที่แล้ว +4

      Correct ga chepparu

    • @syamalamadhu3017
      @syamalamadhu3017 ปีที่แล้ว +1

      Problem ledu Mee varu choosukuntaru ga money vishayalu,meeru karchu pettedhi matram rayandi appudu idea vastundhi ga

  • @chundrigiri7927
    @chundrigiri7927 ปีที่แล้ว +6

    అమ్మ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అనిపిస్తుంది

  • @janapamulasharada1761
    @janapamulasharada1761 ปีที่แล้ว

    Meeru cheppe prathi mata chala bagunnadi dani lo nannu chusukunnatuga unnadi

  • @gangadegala8031
    @gangadegala8031 ปีที่แล้ว

    Hi amma, na name Bhavani..
    Memalni chusey nenu ela daily karchulu rasukuntuna,
    Memu 05/02/2023 family pettamu.. A roju nundi nenu ela evaryday karchulu rasukuntuna alaney gold ki vere book petta, me videos chusi inspire ayye nenu every month at gold kontunna.. Ma variki 25grms lo bracelet chepincha nenu 12grms ki buttalu chepinchukuna.. Repu kante thisukundamani Hyderabad ki velthuna.. Amma chala chala thanks amma❤.. Me videos chusi na life style ni marchukuntuna.. Gold konukuntunna evey month,, ma pelli ayye 21/04/2023 ki one year complete aindi.. One 10months attagari entlo unnam, me videos nenu journey 2023 nundi chudaatam start chesa... Appatinundi na life style maripoyendi.. Ma varu kuda naku chala support chestaru gold konadaniki,... Thank amma.. Merey naku inspiration ❤🥰😍

  • @mallikabhumireddy8163
    @mallikabhumireddy8163 ปีที่แล้ว

    Great inspiration, try chesthanu nenu kuda

  • @mersiankamu1238
    @mersiankamu1238 ปีที่แล้ว

    Meeru chala Baga chepparu,meeru chala Baga rasaru,nenu kuda ippati nundi rastanu

  • @radha2438
    @radha2438 ปีที่แล้ว

    Very good habit amma iam also going to start from today

  • @SunithaDeviKarri
    @SunithaDeviKarri ปีที่แล้ว

    Amma mee videos chutunte dhyram ga vuntundi Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagaman5373
    @nagaman5373 ปีที่แล้ว +2

    చాలా ఓపిక గా పొదుపు చేశారు అమ్మ మీకు హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏 మీ మాటలు వింటి మీ లా ఉండాలే అని ట్రై చేస్తాను....

  • @sreekalajamjala
    @sreekalajamjala ปีที่แล้ว +6

    Super Amma meeru ... managing finance is not a small thing...sharing your experience s is appreciated ❤ superb

  • @divyareddy8624
    @divyareddy8624 ปีที่แล้ว

    Ma lanti young generations ki inspiration andi miru❤❤

  • @SanjeevKumar-of3gk
    @SanjeevKumar-of3gk ปีที่แล้ว

    U r so great amma🙏ippudu e video chusaka life ante ala vuntadha anipinchindhi amma first time na life lo comment cheyadam ,i am so inspired with this amma

  • @Radhika0006
    @Radhika0006 ปีที่แล้ว +9

    Meeru ila inka jamakharchulu raayadam good habit amma.mimmalni chusi nenu marchipoyina alavaatunu tirigi mallee nerchukunna.thq amma

  • @sravanthireddyshetty1725
    @sravanthireddyshetty1725 ปีที่แล้ว +1

    Inspiring undi tq andi

  • @ranemmaranemma2608
    @ranemmaranemma2608 ปีที่แล้ว

    Dairy ghurchi chala baga cheparu 🌹

  • @swathireddy2448
    @swathireddy2448 ปีที่แล้ว

    Amma,
    Really great miru..
    Actually nenn kuda chinnappudu rasedanni during college days varaku..
    But marriage taruvatha anthe ma husband manage chesthunnaru.. Naku apudappudu bhayam ga vuntundi..
    Kani na Mata vinaru..

  • @anushwajachinnu7829
    @anushwajachinnu7829 ปีที่แล้ว

    Hi Amma ❤ nenu start chestanu dairy rayatam Tq Amma

  • @revathierra5961
    @revathierra5961 ปีที่แล้ว

    Chala correct anndi naku kuda habit unndeydi but no body care

  • @usharanimeka3100
    @usharanimeka3100 ปีที่แล้ว

    వీడియో బావుంది జయా, నేను చాలా సార్లు వెళ్ళాను పానకాల స్వామి ని దర్శించు కున్నాను. నిన్న జంగారెడ్డిగూడెం వెళ్ళి ఈరోజు ఏలూరు వెళ్ళి ఇప్పుడే hyd వచ్చి నీ వీడియో చూసి పడుకుంటున్నాను, ఇప్పుడు రాత్రి 11 గంటలు అయ్యింది

  • @vsmlakshmi3660
    @vsmlakshmi3660 ปีที่แล้ว

    Really great.

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 ปีที่แล้ว

    Amma nijanga great 👌🏼👌🏼👌🏼👌🏼

  • @padminipriyadarshini1583
    @padminipriyadarshini1583 ปีที่แล้ว

    Jaya garu eeroju video naaku Chaala chaaaaala nachindandi .Mee matalu adbhutanga a vunnayandi.endukante naa manasuku Chaala daggaraga anipinchaayandi.really 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @nagadurga9555
    @nagadurga9555 ปีที่แล้ว

    అమ్మ నేను చాలా సార్లు అనుకున్నాను ఖర్చు లు రాసుకుందాం అని కాని ఎప్పుడూ కుదరలేదు. కానీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా రాసుకుంటాను. చాలా Tq Amma. ❤❤❤😊😊😊😊

  • @vandanachandupatla634
    @vandanachandupatla634 ปีที่แล้ว

    Great amma meru❤ nenu melane ippati nudi srart chesta amma😊 you are a big inspiration amma tq so much❤

  • @sowmyavenkey3673
    @sowmyavenkey3673 ปีที่แล้ว

    Avnamma mi valle nenu kuda nerchukunanu raskutanu.. parthidi ala rasthe chala pattu vachindi na life lo thanks a lot amma ❤

  • @nagamanijavvaji8238
    @nagamanijavvaji8238 ปีที่แล้ว

    Amma chala bagunadi video

  • @maadhavivaddiparty8735
    @maadhavivaddiparty8735 ปีที่แล้ว

    మేము కూడా రాస్తాము మీలాగా నీ. మా వారు చాలా ఖచ్చితంగా వుంటారు లెక్కలు రాయాలని.

  • @yehovanakapari7954
    @yehovanakapari7954 ปีที่แล้ว

    Nice video Amma❤❤❤

  • @thumbalammanjula3874
    @thumbalammanjula3874 ปีที่แล้ว

    Amma meru chala manche vishyalu cheptaru🙏💐👏

  • @mallikareddy6408
    @mallikareddy6408 ปีที่แล้ว +1

    U r a good inspiration to everyone amma

  • @keertanaprasad1318
    @keertanaprasad1318 ปีที่แล้ว

    Chala bagundi amma
    Thank you❤ amma

  • @anuradhasomesula3702
    @anuradhasomesula3702 ปีที่แล้ว

    Amma mata lo Athyadbhutha maina maata Chaala Chakkaga Chepparu 👌👏

  • @saralareddy6417
    @saralareddy6417 ปีที่แล้ว

    Naku baga nachindamma follow avuta tappakunda❤❤❤❤

  • @ganta.muralikrishna5566
    @ganta.muralikrishna5566 ปีที่แล้ว

    Chala bavundhi amma meeru practical ga chupincharu kani ala chayyalanta chala kastapadali amma great amma meeru

  • @sartazbegum9792
    @sartazbegum9792 ปีที่แล้ว +1

    Meeru chepthunna maatalu anni golden words amma❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @praneethachannelpv4003
    @praneethachannelpv4003 ปีที่แล้ว +1

    Your my inspiration amma

  • @saradadevi8784
    @saradadevi8784 ปีที่แล้ว

    నమస్తే అండీ....1994 అని మీ డైరీ చూసాక మేము అప్పుడు అక్కడే అంటే భీమేశ్వర స్వామి గుడి దగ్గర వుండే వాళ్ళం. మెహర్ cloth show room valla ఇంటిదగ్గర వుండే వాళ్ళం.అంటే మీకు చాలా దగ్గరగా...నాకు పెళ్ళి అయ్యాక hyderabad వచ్చాను.అమ్మ వాళ్ళు ఏలూరు ల్లో satel అయ్యారు.1994 లో నేను kgrl లో BA చదివాను.....ఇప్పుడు అనిపిస్తుంది.....అప్పుడు చాలా దగ్గరగా వున్నాం అని.😊.నేను మెల డైరీ main tain చేస్తాను. మీరు అలా చేయమనీఅందరి చెప్పటం బాగుంది...మంచి విషయం కాబట్టి....tq.

  • @vijisyummytastykitchen6043
    @vijisyummytastykitchen6043 ปีที่แล้ว

    Exactly amma
    Meeru chupinchevi konthavaraku nenu kuda
    patistanu appudappudu
    Eppudu mavideo chusina tharvaata regular ga patinchalani anukuntunnanu TQ ma