జయగారు,nenu కూడా అంతే 1984may,9, లో మా వివాహం జరిగింది.సన్నని నల్లపూసలు దండ లో చిన్న బంగారు పలకసర్లు పూసలు రెండు గుచ్చి మెళ్ళో కట్టించారు.1995లోహిందీటీచరుగా govt job lo join Aina Anu.1997lo నల్లపూసల గొలుసు చేయించుకున్నాను. రూపాయి, రూపాయి కూడబెట్టి చేయించుకున్నాను.
అమ్మా నాకూ నల్లపూసలు అంటే చాలా చాలా ఇష్టం. మా అత్తగారు వాళ్ళు కూడా పెట్టలేదు. నాకు ఒక డ్రీమ్ లాగా వుండేది అది చేపిచుకోవాలని. అందరి గొలుసులు చూస్తూ వుండేదాన్ని ఎక్కడికి వెళ్ళినా. పెళ్లి అయిన 10 years ki ma varu chepicharuu. Happy.... Ga feel ayyaa
మీరు చెప్పిందే కరెక్ట్. నాకు కూడా మా అత్తగారు వాళ్ళు నల్లపూసలు పెట్టలేదు. నాకు govt job వచ్చిన నాకు కొనుకోవడం కుదరలేదు. మా father ,maa brothers ichina డబ్బులు కలిపి అదీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొనుక్కున్నాను. నా గత జ్ఞాపకాలు గుర్తు చేశారు.. థాంక్స్ జయాగారు
అమ్మ నాకు నల్లపూసలు చాలా ఇష్టం నాకు కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మై ఫేవరెట్ నల్లపూసల దండ నల్లపూసల అంటేనే మెడలో అందమైన అలంకరణ చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం నాకిష్టమైన మీరు ఇష్టపడని చెప్పడం ఇంకా నచ్చింది థాంక్యూ సోమచ్ బాయ్
Chaala Thanks andi.... 🙏🙏 Naku ee video avasaram ❤.... Naaku Nalla pusalu antey chaala estam.. Nene guchukoni lakshmi devi roopulu rendu, oka muthyam , nallapusalu guchukoni vesukunta... Maku pellai 4 years avthundhi.. Every year varalakshmi vratham ki amma ki pettini roopulu nallapusallo guchukunta.... Nenu College ki vellinapudu simple ga bavuntundi.. 😊 Meeru chepthuntey chaala similar ga anipinchindi..
Chala Bhavundhi today vedio last lo mi smile tho vedio muginchadam inka Bhavundhi Peddamma. Miru eppudu ila simle tho vedios chestu Healthy ga Happy ga undali Amma vari krupa miku ellappudu Undali 🌷🌹🌷🙏
Pelli lo maa attayya vallu pettaru , daily Nagarjuna university ki pettukoni velledanni. MSc Botany my major. 2 years Guntur lo amma valla daggara vundi MSC Botany finish chesi then went to Hyderabad. 42 years so ippatiki vunnadi naa daggara. Memu USA lo settle ayyamu 37 years back we migrated hereJaya garu. So many memories …became Nostalgic great Vlog on nalla poosalu. So many times took to India but Amma stopped me. She said it’s like new. Keep it. Amma maata vunnanu Jaya garu. Resale cheyyanu. Amma vunnattluga, nathomaatladinattuga feel avutanu mee vlogs choosi
Amma, mee nalla pusalu story bagundi..nakkuda nallapusala stories episodes ye unnayi..🤭...ma pelli ayinapudu nallapusalu ma atthagari vallani adigithe maku aanavayithi ledannaru., Sare ma amma nenu cheyisthanule , first pandagaki vachinappudu annaru..nakemo pelliki mundu nundi nallapuaalu ante istam, yevari medalo chusina naku chala istam ga undedi..memu honeymoon ki vellochaka ventane na birthday vachindi..ma husband surprise ga na birthday ki nallapusalu gift chesaru..ammavallu, cheyyinchali, atthinti vallu pettala ilanti customs yemi teliyavu ma variki papam..😊.anthe avi veskuni nenu ma atthagarintiki vellinapudu valla koduke cheyyincharani telsi chala pwdda godava pettesaru..ma variki appudu Chennai lo (ONGC)..20 yrs back story idi..ippudu na daggara rendu nallapusala sets unnayi.. resent ga Ahemdabad vacham kada amma, daimond nallapusalu ki order icham..customise cheyyistunnanu..ready ayyaka tarvatha pic pedathanu meku..naku diamond nallapusalu ante chala istam..ikkada Gujarat lo chala famous kada amma .😊mee nallapuaala story vinnakw na story kuda cheppalanipinchindi ...😊
నమస్తే అమ్మ నల్ల పూసలు చాలా బాగున్నాయి నాకు కూడా మా అత్త మామ లు పెళ్లి లో ఏం పెట్టలేదు. మూడు సంవ్సరాలకి మా అమ్మ నాన్న గారు నల్ల పూసలు చేయించారు నాకు కూడా నల్ల పూసలు చాలా ఇష్టం
Adurs....me gold black beeds golusu superset..ma marriage ayyi 16 yrs ayindi andi....naku ma inlaws ma marriage lo nallapusalu petaru..i luv it...nenu continue ga daily vesukunedani andi.....4 yrs back na gold nallapusalu perukundi........4yrs back nenu long nallapusalu gold with gold flower locket weight 10 gms nenu flower locket kosam weight chesi mari I bought it.......really naku chala baga nachindi na flower locket with gold nallapusalu........meku vellu vunte nachite a10 gms big flower gold locket konukondi....me istam..
హాయ్ అమ్మ 🙏 నాకు నల్లపూసలు చాలా ఇష్టం.... నాకు పెళ్లికి పెట్టలేదు నాకు ఇష్టం అని మా అమ్మ గారు first వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు పలవసేరు గుళ్ళు తో ఉండేలా చేయించారు అది చాలా బావుంటుంది నాకు చాలా ఇష్టం కూడా......
అక్కా మీరు నల్లపూసల గురించి చెప్తుంటే నవ్వొస్తోంది అత్తయ్య గారు ఏ వన్ అందుకు అప్పట్లోనే ఎంతో కష్టపడి బంగారం సొంతగా మీరు వేసుకునే నల్లపూసల గొలుసులు చాలా బాగుంది నల్లపూసలు వర్ణించి చెపుతుంటే చాలా బాగుంటుంది❤
Nalla pusalu anni chala bagunnay amma ,naaku kuda maa amma vallu , atta garu iddaru chepinchaledu , naaku maa menathalu pelli lo pettina ungaraalu chitakkotti inka konchem naa savings kalipi cheyinchukunna amma golusu ippatiki ade vaadutunna🥰
Hi Amma 🙏 Miku Lage naku kuda Nallapusalu ante Chala estm Amma pelli Ina 5year ki change Kunanu ❤️ love you so much ❤️Amma❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🌹😘🌹😘🌹😘🌹😘🌹😘🌹🦜🐄🦜🐄🦜🐄🦜🐄🦜🐄🦜🐄🦜🐄🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷
Amma Mee pelli photos lo accham sandya laga vunnaru entha mudduga vunnaramma uncul garu chala happy ga thali kaduthunnaru chivarilovi malli fast lo vi bagavunnai Naku Amma samvathsaramlopu cheincharu ❤😅😅😅❤❤❤
Nakul same amma 12yaers iendhi alagey Mav aru Konata kontanu ani konaledhu Nene konukunnanu❤❤❤❤❤Nakul nallapusalu ante chala istum pelliki mundhu locket teesukoni unchukunna meeru cheputuntey happy ga anipinchindhi Nene anukunna mana lafa chala mandhi untaru anukunnq😂😂😂❤❤❤❤
Hello amma baunnara❤ Nenu Chala baunnanu🥰 Nenu eppudu mi videos ki comment pataledhu kani like chesthanu..roju mi videos ani chusthanu Mitho Naku oeka vishayam share chesukovali ani anipisthundhi ( Nenu, na husband parentes avabothunamu Naku nina ne pregnancy conform ayyindhi ) Naku Miru Anna mi pooja lu Anna, Miru chase dhaevaya karikaramallu Anna chala yistam. Thanks amma mala kotha Madhi ki Anna Machi ni Ela Chayalo chebuthunadhuku.. Ramya akka ki sandaya akka ki kudha na good news ni share chestharu ani annukuntuna thank you ❤ love you
పెళ్ళిలో తర్వాత కొంటాం అన్నారు మా అత్తగారు వాళ్లు 10 సంవత్సరాలు అయ్యింది అమ్మ ఇప్పటికి కొనలేదు .గోల్డ్ కాకుండా నార్మల్ వే వేసుకుంటూ ఉంటా.నాక్కూడా నల్లపూసలు రకరకాలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం
ఆంటీ చిన్న గుర్తులు పెద్ద గుర్తులు కలిపి ఉన్న దండం చాలా బాగుంది. మళ్ళీ అదే మాదిరిగా బెంగాలీలో గుండ్లు చేయించి గొలుసు చేయించండి . నాకు గ్రీన్ పూసల కి అలానే చేయించాను చాలా బాగుంది
Good evening sister. Nallpusala chains Anni bagunnaye sister. Nenu mee chethilo rekhalu kuda chustuvunnanu sister. Enni rekhalu clearga kanipistunnaye.
నాకూ నల్లపూసలు చాలా ఇష్టం. మా అత్తగారు వాళ్ళు పెళ్ళిలో అసలు బంగారమే పెట్టలేదు. నేను బంగారు నల్లపూసలు 5,6 సంవత్సరాల తరవాత సన్నది కొనుక్కున్నాను. తరువాత మూడో,నాలుగో కొనుక్కున్నాను. మీలాగే 1 gram gold వి ఎన్నో కొనుక్కుంటోనే ఉన్నా. మీరు రాణి హారం లాంటిది చూపించినప్పుడు , నేనూ తీసుకున్నా. నాదగ్గర ఉంది ఇంకా..🤗.ఇప్పుడు ఎన్ని కొనుక్కున్నా కూడా పెళ్ళిలో ఏమీ పెట్టలేదు అత్తారు అని మనసులో మెర మెర గానే ఉంటుంది..😂
జయ గారు ,మీ నల్లపూసల గొలుసులు కలెక్షన్ చాలా చాలా బావున్నాయి అండీ, మాలో (బ్రాహ్మిన్స్)అయితే నల్లపూసల గొలుసు అత్తవారే పెడతారు ,కానీ నాకు మా పెళ్లి కి మా అమ్మ నాన్నగారి బంధువులు చదివించిన మనీ కి మరికొంత చేర్చి ,మా అమ్మగారే చేయించి ఇచ్చారు అండీ16 రోజుల పండగ టైం కి 😀
చాలా బాగున్నాయండి మీ నల్లపూసల గొలుసులు. మాఅత్తయ్యగారు తూర్పు గోదావరి కొత్తపేట. మాకు పెళ్ళిఐన మొదటి సంవత్సరం శ్రావణమాసంలో వరలక్ష్మివ్రతానికి తీసుకువస్తారు. నాకు నల్లపూసల గొలుసులు గాజులు దుద్దులు చాలా ఇష్టం. గాజుల్లో పూసలు పాడైనాయి. మళ్ళీ తీసుకోవాలి.
Hi amma, exactly meelage ma athagaru kuda yeggottesaru (sorry) ma papa puttaka daniki ma amma vallu pettina murugulu,siggubilla,golusu anni kalipi nenu nallapoosalu cheinchesukunnanu .Naku nallapoosalu chala istam.😂mukkupudaka,earrings anni black ve cheinchukunna antistam present nallapoosalake sutralu pettesukunnanu ma husband sick ainaka sentiment ga , thankyou amma.
Naaku kuda same alane jarigindi aunty, ma atta vaaru pelli pedatamani cheppi pettaledu, nakemo adi veysukovalani chala korika ga vundedi, pelli ayina 5 years chinnadi short model ma ayana konnaru
90s లో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు నల్లపూసల గొలుసు వేసుకోవడం చాలా trendy గా feel అయ్యేవారు
A
@@adilakshmigaika3485b😂😂
o87oo877oooo7oo
Amma mi videos chusthe manasu ki prashanthamga anipisthundi.. Mana ane feeling vasthundi❤
జయగారు,nenu కూడా అంతే 1984may,9, లో మా వివాహం జరిగింది.సన్నని నల్లపూసలు దండ లో చిన్న బంగారు పలకసర్లు పూసలు రెండు గుచ్చి మెళ్ళో కట్టించారు.1995లోహిందీటీచరుగా govt job lo join Aina Anu.1997lo నల్లపూసల గొలుసు చేయించుకున్నాను. రూపాయి, రూపాయి కూడబెట్టి చేయించుకున్నాను.
అమ్మా నాకూ నల్లపూసలు అంటే చాలా చాలా ఇష్టం. మా అత్తగారు వాళ్ళు కూడా పెట్టలేదు. నాకు ఒక డ్రీమ్ లాగా వుండేది అది చేపిచుకోవాలని. అందరి గొలుసులు చూస్తూ వుండేదాన్ని ఎక్కడికి వెళ్ళినా. పెళ్లి అయిన 10 years ki ma varu chepicharuu. Happy.... Ga feel ayyaa
అందరు మీ నల్లపూసలు చూస్తుంటే నేనేమో మీ చేతిరేఖలు చూస్తున్నా...చాలానే పడ్డారు ఆంటీ మీరు....the way what you are now is so inspiring aunty 💕😍
నేను కూడా 90s లో పెళ్లి అయినా దాన్ని. నల్లపుసలంటే నాకు చాలా క్రేజ్. ఇప్పటికి చాలా short నల్ల పూసలు కొంటూనే వుంటాను. ఇప్పుడు నేను 50s కి వచ్చాను.
సరదా గా ఉంది వీడియో మా ఇంట్లో కూడ ఇలాంటివి ఉన్నాయి ఎవరికో అచ్చి రాలేదని ప్రదానం చీర పెట్టరు. మా పెద్ద ఆడపడుచు పెళ్లి లో చేయించారు అంటే 10 సం " కు
మీరు చెప్పిందే కరెక్ట్. నాకు కూడా మా అత్తగారు వాళ్ళు నల్లపూసలు పెట్టలేదు. నాకు govt job వచ్చిన నాకు కొనుకోవడం కుదరలేదు. మా father ,maa brothers ichina డబ్బులు కలిపి అదీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొనుక్కున్నాను. నా గత జ్ఞాపకాలు గుర్తు చేశారు.. థాంక్స్ జయాగారు
Yes you are correct ande
Amma nenu five years ki che in chukonnanu me nalla pusalu anni bagunnai beautiful collection
@@anuradhak3587intha ki konnukunnra andi sister 😊Yenni konnukunnaru andi
Amma I'm Dr.Girija from Hyderabad .. You keep sharing such valuable and useful information .. God Bless you and your family😇
Rendunnay.. Anthe. Superb and honesty smile. Amma u r soooo soo lovely amma. ❤
Ee palakasari gold nallapusalatho konni mee single pics vuntai danilo meeru chala beautiful ga vuntaru amma.
Nadi konchem vere stry amma. Kakapote 4 years long danikosam wait chesa. Love u amma. ❤mee gold vi renduuu superb unnay. Old id gold. 😍😘🥰
అమ్మ నాకు నల్లపూసలు చాలా ఇష్టం నాకు కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మై ఫేవరెట్ నల్లపూసల దండ నల్లపూసల అంటేనే మెడలో అందమైన అలంకరణ చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం నాకిష్టమైన మీరు ఇష్టపడని చెప్పడం ఇంకా నచ్చింది థాంక్యూ సోమచ్ బాయ్
Mi matalu vinte chala happy ga vundi amma
Chaala Thanks andi.... 🙏🙏 Naku ee video avasaram ❤....
Naaku Nalla pusalu antey chaala estam..
Nene guchukoni lakshmi devi roopulu rendu, oka muthyam , nallapusalu guchukoni vesukunta...
Maku pellai 4 years avthundhi..
Every year varalakshmi vratham ki amma ki pettini roopulu nallapusallo guchukunta.... Nenu College ki vellinapudu simple ga bavuntundi.. 😊
Meeru chepthuntey chaala similar ga anipinchindi..
అన్నీ చాలా బాగున్నాయి అమ్మ 👌👌మీ పలకసర్ల నల్లపూసలు అయితే నాకు చాలా బాగా నచ్చింది
Chala Bhavundhi today vedio last lo mi smile tho vedio muginchadam inka Bhavundhi Peddamma. Miru eppudu ila simle tho vedios chestu Healthy ga Happy ga undali Amma vari krupa miku ellappudu Undali 🌷🌹🌷🙏
మా పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాల తరువాత నల్ల పూసలు గొలుసు మావారు ఇష్టం గా చేయించారు అదే ఇష్టం గా వేసుకుంటాను ❤❤
Amma vidiyes chushakans nannu vadhanam thishuku challa baga udei amma ❤️❤️❤️❤️❤️❤️
Pelli lo maa attayya vallu pettaru , daily Nagarjuna university ki pettukoni velledanni. MSc Botany my major. 2 years Guntur lo amma valla daggara vundi MSC Botany finish chesi then went to Hyderabad. 42 years so ippatiki vunnadi naa daggara. Memu USA lo settle ayyamu 37 years back we migrated hereJaya garu. So many memories …became Nostalgic great Vlog on nalla poosalu. So many times took to India but Amma stopped me. She said it’s like new. Keep it.
Amma maata vunnanu Jaya garu. Resale cheyyanu.
Amma vunnattluga, nathomaatladinattuga feel avutanu mee vlogs choosi
Amma, mee nalla pusalu story bagundi..nakkuda nallapusala stories episodes ye unnayi..🤭...ma pelli ayinapudu nallapusalu ma atthagari vallani adigithe maku aanavayithi ledannaru., Sare ma amma nenu cheyisthanule , first pandagaki vachinappudu annaru..nakemo pelliki mundu nundi nallapuaalu ante istam, yevari medalo chusina naku chala istam ga undedi..memu honeymoon ki vellochaka ventane na birthday vachindi..ma husband surprise ga na birthday ki nallapusalu gift chesaru..ammavallu, cheyyinchali, atthinti vallu pettala ilanti customs yemi teliyavu ma variki papam..😊.anthe avi veskuni nenu ma atthagarintiki vellinapudu valla koduke cheyyincharani telsi chala pwdda godava pettesaru..ma variki appudu Chennai lo (ONGC)..20 yrs back story idi..ippudu na daggara rendu nallapusala sets unnayi.. resent ga Ahemdabad vacham kada amma, daimond nallapusalu ki order icham..customise cheyyistunnanu..ready ayyaka tarvatha pic pedathanu meku..naku diamond nallapusalu ante chala istam..ikkada Gujarat lo chala famous kada amma .😊mee nallapuaala story vinnakw na story kuda cheppalanipinchindi ...😊
నమస్తే అమ్మ నల్ల పూసలు చాలా బాగున్నాయి నాకు కూడా మా అత్త మామ లు పెళ్లి లో ఏం పెట్టలేదు. మూడు సంవ్సరాలకి మా అమ్మ నాన్న గారు నల్ల పూసలు చేయించారు నాకు కూడా నల్ల పూసలు చాలా ఇష్టం
Anni chala bagunnayi amma nice video super ga unnayi nice story ammamma ki tqs
Adurs....me gold black beeds golusu superset..ma marriage ayyi 16 yrs ayindi andi....naku ma inlaws ma marriage lo nallapusalu petaru..i luv it...nenu continue ga daily vesukunedani andi.....4 yrs back na gold nallapusalu perukundi........4yrs back nenu long nallapusalu gold with gold flower locket weight 10 gms nenu flower locket kosam weight chesi mari I bought it.......really naku chala baga nachindi na flower locket with gold nallapusalu........meku vellu vunte nachite a10 gms big flower gold locket konukondi....me istam..
హాయ్ అమ్మ 🙏 నాకు నల్లపూసలు చాలా ఇష్టం.... నాకు పెళ్లికి పెట్టలేదు నాకు ఇష్టం అని మా అమ్మ గారు first వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు పలవసేరు గుళ్ళు తో ఉండేలా చేయించారు అది చాలా బావుంటుంది నాకు చాలా ఇష్టం కూడా......
చాలా బాగున్నాయి అమ్మ నాకూ చాలా.ఇష్టం నల్లపూసలు
Meeru superrrrrrrrrrrrrrr uncle garu meeku full 100percent support hmmmm enjoy God bless you ma'am 🙏. 1986 marriage appudu na age 3years 😊
మీరు చెప్పింది చాలా నిజమేనండి. నాక్కూడా అలానే జరిగింది జయ గారూ
మీకు జరిగింది ఇంచు మించు నాకూ జరిగింది నల్ల పూసల విషయం లో 😅😅. video bagundhi అక్క ❤
అక్కా మీరు నల్లపూసల గురించి చెప్తుంటే నవ్వొస్తోంది అత్తయ్య గారు ఏ వన్ అందుకు అప్పట్లోనే ఎంతో కష్టపడి బంగారం సొంతగా మీరు వేసుకునే నల్లపూసల గొలుసులు చాలా బాగుంది నల్లపూసలు వర్ణించి చెపుతుంటే చాలా బాగుంటుంది❤
హయ్ అమ్మ మీ దగ్గర లేని మెడల్ లేదంమా అన్ని చాలా బాగున్నాయి అమ్మ 👌👌👌❤❤❤❤❤ నాకు పెళ్ళి లోనే వేశారు అమ్మ
Anni Chala bhagunnayi Amma Naku ఎక్కువగా First చూపించిన roldgold నల్లపూసలు నచ్చింది అమ్మ👌🏼👌🏼❤️❤️🙏🙏
Nalla pusalu anni chala bagunnay amma ,naaku kuda maa amma vallu , atta garu iddaru chepinchaledu , naaku maa menathalu pelli lo pettina ungaraalu chitakkotti inka konchem naa savings kalipi cheyinchukunna amma golusu ippatiki ade vaadutunna🥰
Ammmmaaaa.happy to see u .....ammmmaaaaa....mere ma energy ammmaaaa....
🙏amma. Nijamga. Bagunnay. Nallapusallu. Naku kuda. Pichi. Estam....naku...ma...25. Va. Marage day. Ku. Ma. Ammagaru. Chepincharu....apati. Varaku...mamulluga. Nenu. Rold gold. Vesukune danni
Epudu...koncham. Chavaka...dizines...baga. Vastunny...love youma💐💐🥰🥰
ఎంత బాగా చెప్తున్నారు పెద్దమ్మ,
Nallapusalu chala bagunai amma, meku anni,golusulu baguntai amma.
Amma namskaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻mee 1grm gold 📿nallapusalu collection's 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻gold nallapusalu plaka saarlu 🥰🥰🥰🥰👌🏻👌🏻story about nallapusalu chain soo beautiful 😍😍😍😍🥰🥰🥰
Hi Amma 🙏 Miku Lage naku kuda Nallapusalu ante Chala estm Amma pelli Ina 5year ki change Kunanu ❤️ love you so much ❤️Amma❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🌹😘🌹😘🌹😘🌹😘🌹😘🌹🦜🐄🦜🐄🦜🐄🦜🐄🦜🐄🦜🐄🦜🐄🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷
Amma meru kattukunna saree chala bagundhi alage nallapusala golusulu anni bagunny amma ❤❤❤ naku chala baga nachay
Amma Mee pelli photos lo accham sandya laga vunnaru entha mudduga vunnaramma uncul garu chala happy ga thali kaduthunnaru chivarilovi malli fast lo vi bagavunnai Naku Amma samvathsaramlopu cheincharu ❤😅😅😅❤❤❤
Maa mom & daughter videos ki addict aipoyanandi.... 12:30, 1:00 time eppudu avthunda ani eduru chustuntaanu andi❤❤
❤ namaste Amma❤ super Amma👌👍❤🙏🌹
జయమ్మ గారు మీ నల్లపూసల గొలుసులు చాలా చాలా బాగున్నాయండి
Chala bagunayi,amma meku edo health problem vachindi ani chepparu dani gurinchi cheppandi ,memu kuda care tesukuntamu
Mee pelli jarigi correct ga 1 month ayindi. Maku nalla pulusu tadu kuda pettaru. Navi mangalasutralu same. Mee asirvadam kavali Amma.
Nice vlog aunty nalla poosala golusulu anni super aunty me veliki pettukunna ring cut aiyyinattu ga unde
Nakul same amma 12yaers iendhi alagey Mav aru Konata kontanu ani konaledhu Nene konukunnanu❤❤❤❤❤Nakul nallapusalu ante chala istum pelliki mundhu locket teesukoni unchukunna meeru cheputuntey happy ga anipinchindhi Nene anukunna mana lafa chala mandhi untaru anukunnq😂😂😂❤❤❤❤
37 years of togetherness❤🎉 aunty happy life super beautiful family enjoy your days 🎉❤😍
Hello amma baunnara❤ Nenu Chala baunnanu🥰 Nenu eppudu mi videos ki comment pataledhu kani like chesthanu..roju mi videos ani chusthanu
Mitho Naku oeka vishayam share chesukovali ani anipisthundhi ( Nenu, na husband parentes avabothunamu
Naku nina ne pregnancy conform ayyindhi ) Naku Miru Anna mi pooja lu Anna, Miru chase dhaevaya karikaramallu Anna chala yistam.
Thanks amma mala kotha Madhi ki Anna Machi ni Ela Chayalo chebuthunadhuku.. Ramya akka ki sandaya akka ki kudha na good news ni share chestharu ani annukuntuna thank you ❤ love you
Chala bhagunnai black beeds chains.
Naku 10 years complete ayaka vachindhi aunty .....chala istam undedhi ....
Super amma .ramparivar chain entha bagunnado Amma.tree chains kuda chala bagunnyamma
Mee pelli cheera chalaaaaaaaaaaaa bagundi amma❤
పెళ్ళిలో తర్వాత కొంటాం అన్నారు మా అత్తగారు వాళ్లు 10 సంవత్సరాలు అయ్యింది అమ్మ ఇప్పటికి కొనలేదు .గోల్డ్ కాకుండా నార్మల్ వే వేసుకుంటూ ఉంటా.నాక్కూడా నల్లపూసలు రకరకాలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం
Naku kuda milage నల్లపూసల picchi chalaaa undi maa❤😂 12years maa husband marriage day kisi gift echhadamma😂😂😂😂😂😅😅
హాయ్ అమ్మ నల్ల పూసలు గొలుసులు చాలా బాగున్నాయి అమ్మ
Jaga garu mee nallapusala chains collection bagundhi andi different ga unnayi. 😊😊
Miru machi parsanality untaru evi besukunna Anni Baga set avuthayi jayagaru great job 👍❤
Thnks amma nakosam video pettinadhuku
Mee nallapoosalu Anni bagunnoi Amma maaku nallapoosala golusu memu vasukomu Amma
Anni chains super Naku chala estam nalla pusala dandalu
Super amma 👌💐🙏♥️
Meru super aunty..nadi same feeling ma athagaru mida
Jaya garu...Andari addavallaku nalla poodaku vesukovalani aasha padatharu..
Amma 🙏 nallapusalu models anni chala bagunaii meku a donda aiena chala bagunaii Amma ❤❤❤❤😊😊😊😊
Suuuuper nice అమ్మ nallapuusalu
అమ్మ మేము బీమవరం వచ్చాం నాకు ఇల్లు తెలి యక క కలవలేదు హైదరాబాద్ నుంచీ వచ్చాం మావుళ్ళమ్మ& సోమేశ్వరాలయం చూసాం అమ్మ కానీ మిమ్మల్ని కలవలేకపోయాం😊
Chala బాగున్నాయి జయ గారు
ఆంటీ చిన్న గుర్తులు పెద్ద గుర్తులు కలిపి ఉన్న దండం చాలా బాగుంది. మళ్ళీ అదే మాదిరిగా బెంగాలీలో గుండ్లు చేయించి గొలుసు చేయించండి . నాకు గ్రీన్ పూసల కి అలానే చేయించాను చాలా బాగుంది
Mi nallapusala golusulu Anni Baga unnaye Amma nice vlog 👌🏼🎉 Naku nallapusalu antha eshtam undadhu Amma kani mimalni chusaka vesukovali anipisthindi 😅🎉
నమస్తే అమ్మ నల్లపూసల గొలుసులు చాలా చాలా బాగున్నాయి.నాకు కూడా పెళ్లి అయిన మూడేళ్ల తరువాత మా వారు నల్ల పూసల గొలుసు ఇప్పించారు❤
అమ్మ అన్ని బాగున్నాయి వెంకటేష్ స్వామి నామంతో ఉన్నది నాకు కూడా ఉంది సేమ్ 👌👌
Bangles settings chala baguntai
Chala bagunnayi Jaya garu naku kuda nalla pusalu chala ishtam
Anni chala bagunnai. Echinavaridi ntha pedda manasoooo😄
భలేగా చేసారు అమ్మ మీ రు టాలెంట్
Naku kuda meelane korika undedi amma....naa pelli tarvatha 9yrs ki cheyinchukunnanu....ippatiki meelage chala black beads konnanandi😊
Nalla pusalu naku estam naku nalugu rakalu vunnai 👌👌
Suresh, kanakadurga, maku pillalu puttalani cheyyamdamma
Naaku nallpuusalu chala estam chala rakalu change chesanu, eppudu manesanu tarugupothundhani 2+2 grms ki gold balls 2 sets unnaee naadagara vatitho prayogalu chestanu jewellery making vacchu, eemadyane oka 2 years nuncchi online lo panchalohalu,one gram gold tesukuntunnanu danikimatuuku inspiration meere. Akkuva thesukokedu Thank you so much
Amma na husband ki SI job vachela divinchamma
Hi amma good evening how are you collection super ga unnai
నేను కూడా పెళ్ళి అయిన 10 ఏళ్ళకి పలక సర్ల నల్ల పూసలు చెయించుకున్నాను. జయ గారు అది ఒక కల లో ఉండేది.
Chala బాగున్నాయి అక్క 👌😘😊
Good evening sister. Nallpusala chains Anni bagunnaye sister. Nenu mee chethilo rekhalu kuda chustuvunnanu sister. Enni rekhalu clearga kanipistunnaye.
Chala Baga cheppav amma story east side acharali kuda
నాకూ నల్లపూసలు చాలా ఇష్టం. మా అత్తగారు వాళ్ళు పెళ్ళిలో అసలు బంగారమే పెట్టలేదు. నేను బంగారు నల్లపూసలు 5,6 సంవత్సరాల తరవాత సన్నది కొనుక్కున్నాను. తరువాత మూడో,నాలుగో కొనుక్కున్నాను. మీలాగే 1 gram gold వి ఎన్నో కొనుక్కుంటోనే ఉన్నా. మీరు రాణి హారం లాంటిది చూపించినప్పుడు , నేనూ తీసుకున్నా. నాదగ్గర ఉంది ఇంకా..🤗.ఇప్పుడు ఎన్ని కొనుక్కున్నా కూడా పెళ్ళిలో ఏమీ పెట్టలేదు అత్తారు అని మనసులో మెర మెర గానే ఉంటుంది..😂
జయ గారు ,మీ నల్లపూసల గొలుసులు కలెక్షన్ చాలా చాలా బావున్నాయి అండీ, మాలో (బ్రాహ్మిన్స్)అయితే నల్లపూసల గొలుసు అత్తవారే పెడతారు ,కానీ నాకు మా పెళ్లి కి మా అమ్మ నాన్నగారి బంధువులు చదివించిన మనీ కి మరికొంత చేర్చి ,మా అమ్మగారే చేయించి ఇచ్చారు అండీ16 రోజుల పండగ టైం కి 😀
చాలా బాగున్నాయండి మీ నల్లపూసల గొలుసులు. మాఅత్తయ్యగారు తూర్పు గోదావరి కొత్తపేట. మాకు పెళ్ళిఐన మొదటి సంవత్సరం శ్రావణమాసంలో వరలక్ష్మివ్రతానికి తీసుకువస్తారు. నాకు నల్లపూసల గొలుసులు గాజులు దుద్దులు చాలా ఇష్టం. గాజుల్లో పూసలు పాడైనాయి. మళ్ళీ తీసుకోవాలి.
Palivela మీది
We studied in Pulletikurru college
@@lalitha7411 meeru pulletikurru clg aa ee year meeru chadivindi
Naaku aithe 13yrs ki gold nallapusalu amirayi. Appati varaku maamulu vi 3 (maa nayanamma appudu 1 appudu1 techi ichindi) marchi marchi vadedañni aunty.
Hi Amma Naku Nallapoosalu ante chala istam❤
నాకు పెళ్లి లోనే అమ్మ వాళ్ళు పెట్టారు నల్లపూసలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ
Black beeds 👌👌👌Naku marriage lo pettaru andi
Hi amma, exactly meelage ma athagaru kuda yeggottesaru (sorry) ma papa puttaka daniki ma amma vallu pettina murugulu,siggubilla,golusu anni kalipi nenu nallapoosalu cheinchesukunnanu .Naku nallapoosalu chala istam.😂mukkupudaka,earrings anni black ve cheinchukunna antistam present nallapoosalake sutralu pettesukunnanu ma husband sick ainaka sentiment ga , thankyou amma.
Hi jayanand garu. Naku okate ☝️ nalla pusala danda undi , neene cheyinchukunna, prathi pellillaku function ki ade veskunta , naku chala istam, ee madhya kalamlo chala mandi beeds pearls dandalu veskuntunnaru, 🙏
Naaku kuda same alane jarigindi aunty, ma atta vaaru pelli pedatamani cheppi pettaledu, nakemo adi veysukovalani chala korika ga vundedi, pelli ayina 5 years chinnadi short model ma ayana konnaru
Amma namasthe mee chethikunna ring madyalo cut iyindhi kadha meeku guchukovatledha
Hii amma me dp lo vunna nallapoosalu chala bagundi
Amma miku nallapusalu chala bavuntaee