How to Calculate House Tax? (Part 2 of House Tax Videos) ఇంటిపన్నును లెక్కించడం ఎలా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 88

  • @RaviKumar-un2fe
    @RaviKumar-un2fe 3 ปีที่แล้ว +1

    బాగా అర్ధమైన రీతిలో చెప్పారు.ధన్యవాదములు

  • @arunakumari8511
    @arunakumari8511 2 หลายเดือนก่อน +1

    Thank u madem.me vedios dvara chala vishayalu nerchukunnanu

  • @prakashchakravarthyg
    @prakashchakravarthyg 4 หลายเดือนก่อน +1

    Very useful info

  • @jalagamharish7083
    @jalagamharish7083 3 ปีที่แล้ว +2

    Good information madam

  • @ventrapatisatish9231
    @ventrapatisatish9231 3 ปีที่แล้ว +1

    అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదములు మా.

  • @babupc45
    @babupc45 3 หลายเดือนก่อน

    Wonderful narration. Keep going on.

  • @rajraju7275
    @rajraju7275 หลายเดือนก่อน

    Good Morning Madam please Explain
    1)How to Calculate Commersial Buildings&Resorts
    2)License fee for Poultry farm

    • @LocalGovernance
      @LocalGovernance  หลายเดือนก่อน

      House Tax calculation evarikaina okate paddhati.
      Ika licence fee ki vaste adi GP notify chesina rates prakaram vasoolu cheyaali.

  • @prabhakar1289
    @prabhakar1289 3 ปีที่แล้ว +1

    Thank you Madam...

  • @vidyap285
    @vidyap285 3 ปีที่แล้ว +1

    Hi Madam...wat about tax on commercial industries.... pls explain

    • @LocalGovernance
      @LocalGovernance  3 ปีที่แล้ว +1

      దేనికైనా పద్ధతి ఒకటే... పైన వివరించిన వీడియోలో ప్రకారమే...

    • @vidyap285
      @vidyap285 3 ปีที่แล้ว

      @@LocalGovernance ok mdm...tq

  • @kodavalluridana2300
    @kodavalluridana2300 3 ปีที่แล้ว +2

    Namaste madam... Building permission, layout permission gurinchi cheppandi madam please

  • @kamalakarreddy4311
    @kamalakarreddy4311 หลายเดือนก่อน

    మేడం మాది గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్టీ అయింది గ్రామపంచాయతీ ఉన్నప్పుడు 2400 ఇంటి పన్ను ఉన్నది ఇప్పుడు 20000 వచ్చింది మా ప్రక్క మా ప్రక్కన వాటికి 4000 వచ్చింది ఓకే పొడుగు వీడేలుపు అన్నీ కూడా ఒక్క ఫ్లోర్ మాత్రమే మాకు మాత్రం చాలా ఎక్కువ వచ్చింది సలహా ఇవ్వగలరు 🙏🙏🙏

    • @LocalGovernance
      @LocalGovernance  หลายเดือนก่อน

      మునిసిపాలిటీ వారికి రివిజన్ అప్పీలు పిటిషన్ పెట్టి పన్ను తగ్గించమని అడగొచ్చు. అలానే RTI ద్వారా మీ ఇంటికి ఆ పన్ను మొత్తాన్ని ఏ విధానంలో, ఏ కొలతల ప్రకారం లెక్కించారో, పన్ను రేటు, స్థలం, బిల్డింగ్ రేట్లు వంటివి అడిగి తెలుసుకోవచ్చు. సంబంధిత మున్సిపాలిటీ వెబ్ సైట్ లో know your tax అని ఉంటుంది. దానిలోకి వెళ్ళి మీ ఇంటి కొలతలు నమోదు చేస్తే కూడా మీ ఇంటి పన్ను ఎంతో తెలుసుకోవచ్చు.

  • @kalyankarne7453
    @kalyankarne7453 หลายเดือนก่อน

    మేడం గారికి నమస్తే . మేడం నేను గ్రామ పంచాయత్ లో ఇంటి యొక్క పన్నుని కట్టిన మరియు ఆ బిల్లు కట్టిన offline receipt తీసుకున్న . ఆ ఇంటి బిల్లు ని ఎన్ని రోజులో ఆన్లైన్ లో update చేస్తారో చెప్పండి మేడం.

    • @LocalGovernance
      @LocalGovernance  หลายเดือนก่อน

      పంచాయతీలలో పన్నుల డేటా ఈ సంవత్సరమే ఆన్లైన్ చేయడం మొదలు పెట్టారు. వచ్చే సంవత్సరం నుండి మీకు వివరాలు అందుబాటులో ఉండొచ్చు.

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 ปีที่แล้ว

    Thank you. No information about municipal tax percentage and change of name of owner of property in municipality at present. Please clarify about AP. Municipal fees for change of name in tax receipt.

    • @LocalGovernance
      @LocalGovernance  ปีที่แล้ว

      Every municipality collects fee for mutation ante ownership name change in tax records. Aa rate prati municipality ki separate ga untundi. If you want the details please see G.O. 142 of MA&UD dept.

  • @Chinna-rz3dv
    @Chinna-rz3dv 3 ปีที่แล้ว +1

    మేడమ్ నమస్తే గ్రామపంచాయతి కి రాష్ట్రము నుండి ఎంత వస్తుంది? కేంద్రం నుండి ఎంత వస్తుంది MLA MP నిధులు నుండి ఎంత వస్తుంది ఎంత ఖర్చు చేశారు ఇవి ఎలా తెలుసుకోవాలి RTI కాక ఇంకా ఏదైనా మార్గం ఉందా ?? ఒక్క వీడియో చేయండి తెలంగాణ లో కొత్త గా అయినా గ్రామపంచాయతీ ల కి ఎంత వస్తుంది అనేది

  • @nagarjunareniguntlavenkata273
    @nagarjunareniguntlavenkata273 9 หลายเดือนก่อน

    Madam, Thank you for your information.. How to calculate property tax for shop in ground floor and residence in 1st floor.. Thanks in advance

    • @LocalGovernance
      @LocalGovernance  2 หลายเดือนก่อน +1

      @@nagarjunareniguntlavenkata273 If Panchayat has adopted separate rates for residential and non residential buildings... Then you have to calculate separately... Otherwise the same manner of calculation for both buildings.

  • @shareefshiak3122
    @shareefshiak3122 3 ปีที่แล้ว

    Thank you madam

  • @maryvankadavath1333
    @maryvankadavath1333 3 ปีที่แล้ว +2

    Medam industris ki ala kolathalu tesukoni tax veyalo kuda chyppagalaru

    • @LocalGovernance
      @LocalGovernance  3 ปีที่แล้ว

      Industry building ye building ayina vidhanam ide

    • @maryvankadavath1333
      @maryvankadavath1333 3 ปีที่แล้ว

      @@LocalGovernance ok medam

    • @sanandkumar4288
      @sanandkumar4288 4 หลายเดือนก่อน

      Medam empty place ki enti pannu kattala

  • @kumarmamidi9987
    @kumarmamidi9987 9 หลายเดือนก่อน

    Madam floor lanu batti lekkisthara
    Leka area nu chusi lekkisthara

  • @bhanuprasad3676
    @bhanuprasad3676 6 หลายเดือนก่อน

    I am having ground floor RCC slab complete construction but 1st floor only open RCC slab. In this case will they deduct tax for both the slabs equally? Or any other exemptions please let me know madam

    • @LocalGovernance
      @LocalGovernance  2 หลายเดือนก่อน

      @@bhanuprasad3676 deduction???

  • @sreeram2971
    @sreeram2971 3 หลายเดือนก่อน

    Structural rates ki sambandinchi go unte send cheyandi madam...

    • @LocalGovernance
      @LocalGovernance  2 หลายเดือนก่อน

      Please go to igrs website.

    • @sreeram2971
      @sreeram2971 2 หลายเดือนก่อน

      @LocalGovernance
      Old structure rates(2013) lo ichina memo undi madam, recent ga inchina memo ledu

  • @RajKumar-jm1ub
    @RajKumar-jm1ub ปีที่แล้ว

    Madam first floor kudha plinth area measurements tesukovala ledha slab area kudhana include cheyala ledha

    • @RajKumar-jm1ub
      @RajKumar-jm1ub ปีที่แล้ว

      Pls reply madam

    • @LocalGovernance
      @LocalGovernance  ปีที่แล้ว

      basement length and width is enough... you can multiply it

  • @arunraj932
    @arunraj932 6 หลายเดือนก่อน

    Hi Madam, I have a flat in Grama Panchayath, For my flat, an assessment number is allotted but an online house number is shown as 1-0 which is the default number. how to get a house number online

    • @LocalGovernance
      @LocalGovernance  2 หลายเดือนก่อน

      @@arunraj932 at present there is no online system for providing door numbers in Gram Panchayats.

  • @venkataramana5961
    @venkataramana5961 ปีที่แล้ว

    Medam shops ki ela manam house tax veyyali, and small scale industries ki ela calculate cheyyali house tax ,
    Oka vedio cheyyandi medam

    • @LocalGovernance
      @LocalGovernance  ปีที่แล้ว

      House ki elaa calculate chestamo alaane... Until unless tha tax rate is different.

  • @shaikshafi2735
    @shaikshafi2735 3 หลายเดือนก่อน

    User chagres impose time in gp50% members shall have judgement details ple

    • @LocalGovernance
      @LocalGovernance  2 หลายเดือนก่อน +1

      మీ ప్రశ్నను వివరంగా చెప్పగలరు.

    • @shaikshafi2735
      @shaikshafi2735 2 หลายเดือนก่อน

      @LocalGovernance యూసర్ చార్జెస్ వేసేటప్పుడు గ్రామ పంచాయతి లో 50% సభ్యులు ఆమోదం తప్పనిసరిగా ఉండాలి అని జడ్జిమెంట్స్ ఉంటే తెలపగలరు.

    • @LocalGovernance
      @LocalGovernance  2 หลายเดือนก่อน

      @shaikshafi2735 Grama Sabha aamodam tappanisari... Please read G. O. Ms. No. 97

  • @Chinna-rz3dv
    @Chinna-rz3dv 3 ปีที่แล้ว +1

    మేడమ్ నమస్తే గ్రామ పంచాయతీ కి ఎన్ని నిధులు వచ్చాయి ఎంత ఖర్చు అయింది ఎంత దొబ్బి తిన్నారో తెలుసుకోవడానికి వీడియో చేయండి మా ఊళ్ళో మొత్తం దొబ్బి తింటున్నారు రూపాయి రావడం లేదు అంటున్నారు రూపాయి రానిది కార్యదర్శి కి జీతం ఎలా వస్తుంది ఊళ్ళో పని చేసే స్లీపర్ ళ్ళకి జీతం ఎలా ఇస్తున్నారు

    • @prasadk3937
      @prasadk3937 3 ปีที่แล้ว

      Sir, secretary ki govt pay chestundi.. DDO ga Mpdo garu vuntaru..

    • @LocalGovernance
      @LocalGovernance  3 ปีที่แล้ว

      మీరు గ్రామ సభలో నేరుగా అడగవచ్చు. లేదా మీ వార్డు మెంబరును పంచాయతీ సమావేశంలో అడిగి తెలుసుకునేలా చేయవచ్చు.

  • @udaykiranedapalapati3353
    @udaykiranedapalapati3353 2 ปีที่แล้ว

    Good evening madam drainage tax collect chesthunaru kada madam but grama panchayat drainage provide cheyadam ledu koni areas lo appudu drainage leni houses ki drainage tax remove cheyacha

    • @LocalGovernance
      @LocalGovernance  ปีที่แล้ว

      It's a policy matter... alaa cheyyadam kudaradu. Meeru aa tax kadutunnaaru kabatti meeku question chese right vastundi. Ayina vasoolu chesina draining tax amount tho draininage construction poorti avutundo ledo anduku entha kharchu avutundo meeru koodaa aalochinchandi. Accordingly raise voice in Gram Sabha

  • @prasadr5985
    @prasadr5985 3 ปีที่แล้ว

    Namaste madam. PS dairy eala rayali... Small vedio cheyandi

  • @karrikumari2901
    @karrikumari2901 3 ปีที่แล้ว

    Madam licence fee dhenni base chesukuni vestam madam

  • @battinigireesh7221
    @battinigireesh7221 ปีที่แล้ว

    ఖాళీ స్థలం పన్ను రాయితీలు ఎలా కట్టాలి ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ పరిధిలో ఉంది ఎలా కట్టాలి కొంచెం వివరిస్తారా వీడియో పెడతారా మేడం

  • @pramod4030
    @pramod4030 2 ปีที่แล้ว

    Hiimadam, namasthe,,,,,, memu Eddaru brothers maa property okate darkment, municipality Lo house tax eddaru names meda assessment okate ethunaru evariki
    Vaaru vadiga evamante csthara building okate cheppandhi Madam garu pls urgent

    • @LocalGovernance
      @LocalGovernance  2 ปีที่แล้ว

      Istaru documents prakaram

    • @pramod4030
      @pramod4030 2 ปีที่แล้ว

      Very very information ,,,, thank you Madam garu

  • @nehalnehal3770
    @nehalnehal3770 11 หลายเดือนก่อน

    Madam madhi tadepalli mangalagiri municipal corporation lo penumaka Village madam ayithe memu recent ga house tax veyicham ayithe epudu cancel cheyali anukuntunamu madam house tax ekuva vesaru memu katalekapotunamu andhu vallana house tax cancel chyali anukuntunamu

    • @LocalGovernance
      @LocalGovernance  11 หลายเดือนก่อน

      ఇంటిపన్ను వేయించటం, తీసెయించటం మీ ఇష్టం కాదు అండీ. అసలు ఇంటి పన్ను ఎక్కువ వేశారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీకు నిజంగా ఎక్కువ వేశారని అనిపిస్తే, ఎలా లెక్క వేశారో వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎక్కువ వేసినట్టు అనిపిస్తే మీకు పన్ను విధించినట్టు నోటీసు ఇవ్వగానే పంచాయతీకి మీరు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు మీరు అన్నది నియమాలకు లోబడి నిర్ధారణ అయితే గ్రామపంచాయతీ 10% వరకూ పన్ను తగ్గించవచ్చు. అంతే తప్ప మొత్తంగా ఇంటి పన్ను తీసెయ్యమని అడిగే అధికారం కానీ, హక్కు కానీ మీకు లేవండీ.

    • @nehalnehal3770
      @nehalnehal3770 11 หลายเดือนก่อน

      Please. Reply me madam avutundha cancellation

    • @LocalGovernance
      @LocalGovernance  11 หลายเดือนก่อน

      @@nehalnehal3770 పైన వివరంగా చెప్పాను కదా.

  • @chirubabu
    @chirubabu 9 หลายเดือนก่อน

    Rekula shed ki tax vuntunda medam

    • @suryakumarmaguluru
      @suryakumarmaguluru 3 หลายเดือนก่อน

      RCC tho compare cheste half vuntundi

  • @thotavijaya3256
    @thotavijaya3256 ปีที่แล้ว

    Madam 258 yadrds lo 108yards lo house vunnadhi ayithe pannu land ki house ki kalipi vasthada madam
    Lekapothe only house ki mathrame pannu vasthundha?

    • @LocalGovernance
      @LocalGovernance  ปีที่แล้ว

      Capital value ante both land and house value kalipi

  • @akireddybheemaiah8300
    @akireddybheemaiah8300 9 หลายเดือนก่อน

    Municipality calculation gurinchi cheppandi

  • @gk8467
    @gk8467 ปีที่แล้ว

    నమస్తే madam
    మేము ఒక కొత్త ఇంటిని బాంక్ లోన్ ద్వారా కొనబోతున్నాము
    అయితే ఆ ఇంటి బిల్డర్ vacant land tax (VLT) pay cheyaledu
    Assessment number ledu
    మేము కొన్న తర్వాత డైరెక్ట్ గా మా పెరు మీద property tax ki apply chesukovacha
    లేకపోతే builder పేరు మీద PT కట్టించి house registration complete అయ్యాక మేము మ్యుటేషన్ కి apply చేయటం మంచిదా దయచేసి తెలుపగలరు

    • @LocalGovernance
      @LocalGovernance  ปีที่แล้ว +1

      VLT అనేది ఇప్పటి వరకు గ్రామపంచాయతీలలో లేదు. మునిసిపాలిటీలలో మాత్రమే ఉంది. Property Tax ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత మాత్రమే వేస్తారు. అందుకు మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

  • @sameermohammed4635
    @sameermohammed4635 2 หลายเดือนก่อน +2

    Mam can u explain me in English

    • @LocalGovernance
      @LocalGovernance  2 หลายเดือนก่อน

      Sure

    • @sameermohammed4635
      @sameermohammed4635 2 หลายเดือนก่อน

      @@LocalGovernance can u make video in English

    • @LocalGovernance
      @LocalGovernance  2 หลายเดือนก่อน

      @@sameermohammed4635 You may change n number of words... Answer is same

  • @MrSathi104
    @MrSathi104 5 หลายเดือนก่อน

    Madam please explain apprement

  • @RajKumar-jm1ub
    @RajKumar-jm1ub 2 ปีที่แล้ว

    Madam two stairs building kee measurements ground floor ke,first floor ke yela chestaru with slab Area tho na kakunada

    • @RajKumar-jm1ub
      @RajKumar-jm1ub 2 ปีที่แล้ว

      I mean plint area ne yela measurement chestaru ani

  • @swarupkumarkatari9523
    @swarupkumarkatari9523 ปีที่แล้ว

    కింద చెప్పిన land కు vacant land tax విధించవచ్చా . దారి ఏమైనా వుందా తెలుపగలరు

    • @LocalGovernance
      @LocalGovernance  9 หลายเดือนก่อน

      Vacant land tax anedi inka gram panchayats lo veyyatam ledu. anduku Govt. rules issue cheyyaali.

  • @rajyalaxmi2234
    @rajyalaxmi2234 ปีที่แล้ว

    షాప్ కి పర్మిషన్ రెవెన్యూ పరిధి లో ఉన్న పంచాయితీ నుంచి తీసుకున్నారు. అలాంటప్పుడు పన్ను గ్రామా పరిధి లో ఉన్న పంచాయితీ కి కట్టాలా రెవిన్యూ పరిధి లో ఉన్న పంచాయితీ కి కట్టాలా
    క్లారిటీ ఇవ్వండి మేడం

    • @LocalGovernance
      @LocalGovernance  ปีที่แล้ว

      ఒక పంచాయతీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రెవెన్యూ గ్రామాలు ఉండవచ్చు. కనుక పంచాయతీ పరిధిని బట్టీ ఆ గ్రామపంచాయతీకే పన్ను చెల్లించాలి.

  • @pullasrinivas1346
    @pullasrinivas1346 2 ปีที่แล้ว

    తెలంగానా స్టేట్ లోని మారుమూల పల్లెల్లొని గ్రామపంచాయథీలొని new latest 2023year house tax rivision

  • @maryvankadavath1333
    @maryvankadavath1333 3 ปีที่แล้ว

    Namasty medam

  • @n.suresh8423
    @n.suresh8423 2 ปีที่แล้ว

    ఇంటిపన్ను మినహాయింపు గురించి చెప్పండి.

  • @boggulanhfdcchinnaiah7672
    @boggulanhfdcchinnaiah7672 ปีที่แล้ว

    Madam Mee number send చేయండి మేడం