ఎదురైనా ప్రతి కష్టాన్ని మెట్లుగా మార్చుకొని Success సాధించాను | Thirupati Rao | Josh Talks Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • అవసరం నుంచే ఆవిష్కరణ పుడ్తుంది అనేది అక్షరాలా నిజం. అయితే అలా పుట్టిన ఆవిష్కరణ జీవితాలని మార్చేస్తుంది అన్నది కూడా నిజమే. ఒకప్పుడు ఆత్మహత్య ఒక్కటే దారి అనుకున్న వ్యక్తి ఒక ఆవిష్కరణతో తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో తిరుపతి రావు జోష్ talk ద్వారా తెలుసుకోండి.
    తిరుపతి రావు గారిది పేద కుటుంబం. ఆయిన వృత్తి కోసం కరెంటు పనులకి వెళ్ళినప్పుడు అనుకోని ప్రమాదం జరగటం వల్ల ఆయన కాలు దెబ్బ తిని ఒక సంవత్సరం మంచానికే అంకితం అవ్వాల్సి వచ్చింది . ఒకానొక సమయంలో కుటుంబం యొక్క ఆర్ధిక పరిస్థుతుల వల్ల తనకి ఆత్మహత్య ఒక్కటే దారి అనిపించింది. కానీ తనకి తాను నచ్చచెప్పుకుని జీవితంలో నిలదొక్కుకున్నారు.
    ఆయన కోలుకుని, జీవితంలో కాంట్రాక్టర్ గా స్థిర పడిన తర్వాత చాలా మంది కరెంటు pole ఎక్కే సమయంలో గాయాలకు గురి అవ్వటం గమనించారు. తనకి జరిగిన ప్రమాదం తన కింద పని చేస్తున్న వారికి జరగకూడదని అతి తక్కువ ఖర్చుతో Electric pole climbing shoes ను ఆవిష్కరించారు. అవి చక్కగా ఉపయోగ పడటం పైగా అవి వాడుతూ ఉన్నప్పుడు తీసిన వీడియో బాగా ఫేమస్ అవ్వడంతో ఆయనకు ఎంతో ప్రోత్సాహం లభించింది.ఆయనకు ఎన్నో అవార్డులు లభించాయి. తన సొంత పరిశ్రమని స్థాపించి వీటిని అవసరమైన వారికి అందిస్తున్నారు. తన పరిశ్రమ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించటమే కాకుండా వారికి కావల్సిన సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. తన కథ మన అందరికీ ఆదర్శం.
    Thirupathi Rao's life is a real example of the quote Necessity is the mother of invention. His story also explains how one can invent success from his failures or struggles.
    He shares his journey how a seventh class dropout became an inventor and a successful businessman. His zero to hero story will change your opinion about struggles and failures in life.
    He started doing electrician work after he dropped out of the seventh standard at school due to his family’s poor financial condition. A few years ago he suffered a leg injury due to an accident at his work. He was bedridden for one year. He felt that suicide is the only way out of his problems but he counseled himself and worked hard to rise in life.
    He continued his work and he was able to rise to a contractor position. He noticed that many are suffering from severe injuries and death due to accidents during pole climbing. He devised a piece of equipment with the leftover work material. Which took shape into electric pole climbing shoes. His invention became viral due to a video on social media, from then on his life was totally changed. His invention won him the National Research Development Corporation’s National Societal Innovation Award. He also started Nannam industries giving employment to so many people. He invented his success from his struggles. His story is really inspirational to all Andhra Pradesh and Telangana people.
    Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos and live events held all over the country. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 8 regional languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the setbacks they face in their career and helping them discover their true calling in life.
    . #JoshTalksTelugu #SuccessStory #StruggleToSuccess
    ► SUBSCRIBE to our Incredible Stories, press the red button ⬆️
    ► Say hello on FB: / joshtalkstelugu
    ► Tweet with us: / joshtalkslive
    ► Instagrammers: / joshtalkstelugu
    ► Josh Talks is in your city soon: events.joshtal...

ความคิดเห็น • 766

  • @JoshTalksTelugu
    @JoshTalksTelugu  2 ปีที่แล้ว +3

    Successful అవ్వాలి అంటే మీకు కావాలి Skills , అందు కోసమే జోష్ Skills ఉంది -joshskills.app.link/MD1sR1mCdrb

  • @nareshalladi3386
    @nareshalladi3386 5 ปีที่แล้ว +163

    దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా నిలబెట్టాలని మనసారా కోరుకుంటున్నాను అన్న.... సెల్యూట్

  • @anegouniharikrishnagoud4676
    @anegouniharikrishnagoud4676 5 ปีที่แล้ว +106

    మీరు చెప్పిన ప్రతిమాట మెదడులోని ప్రతి నరాన్ని స్పృశించి ఉత్తేజితం చేస్తుంది...
    లక్ష్యం దిశగా పయనించేలా ప్రోత్సహిస్తుంది...
    ఓ మార్గదర్శి నీకు పాదాభివందనం...
    జై హింద్.

  • @maniyamala863
    @maniyamala863 5 ปีที่แล้ว +87

    నేను నా లక్ష్యాన్ని ఓక రోజు సాధించి అక్కడికి రావాలి అని ఆ దేవుడిని మనసారా ప్రార్ధిస్తున్నాను

  • @prashanthpandavula732
    @prashanthpandavula732 6 ปีที่แล้ว +120

    Every successful person has a painful failure.
    You proved it sir
    Hands off to you

  • @thotarayudu7031
    @thotarayudu7031 3 ปีที่แล้ว +5

    చాలా బాగా చెప్పారు అన్న ఆత్మ విశ్వాసం అనేది ఎప్పటికి సన్నాఘిలా కుండా చూసుకోవాలి మనకి కష్టం వచ్చింది అంటే ఆతరువాత ఇంకేదో మంచి మనకోసం ఎదురు చూస్తుంది అని అర్ధం.....👌

  • @anila1278
    @anila1278 5 ปีที่แล้ว +99

    Vijay devarakonda ki youth icon award icharu, e anna aa award ki arhudu..

  • @vijzyabhaskar
    @vijzyabhaskar 3 ปีที่แล้ว +1

    అద్భుతం. అత్యంత అద్భుతం. నీ కద నా విద్యార్థులకు చెప్తా. నిజమయిన యువ సామ్రాట్ వి. యువ రత్నవి. యువ కెరటానివి.

  • @vishnuvlsi2894
    @vishnuvlsi2894 6 ปีที่แล้ว +50

    You are not a simple person
    You are the Power 👍

    • @ArvindKumar-hn2ye
      @ArvindKumar-hn2ye 4 ปีที่แล้ว

      You are not a simple person you are the power 👍👍

  • @stephen4951
    @stephen4951 5 ปีที่แล้ว +1

    శబాష్ తిరుపతి దేవుని కృపవలన విజయాలు సాధిస్తున్నావు మరిన్ని విజయాలు సాధించి నేటి యువతకు ఆదర్శముగా నుండాలని ఆశీస్తున్నాను!

  • @Sree_077
    @Sree_077 6 ปีที่แล้ว +48

    Bro nuvu yemi chadivavo naaku telidu kani PhD lu chesinavari kante gopaga matladavu hats off

    • @omnamahshivaya1072
      @omnamahshivaya1072 5 ปีที่แล้ว +1

      ఆయన చదివింది 7 వ తరగతి , వీడియో మొత్తం చూడు బ్రదర్. మంచి మెసేజ్ చెప్పారు.

    • @anilvlogs9914
      @anilvlogs9914 5 ปีที่แล้ว +1

      really awesome experience

  • @trueflyer1008
    @trueflyer1008 2 ปีที่แล้ว +2

    నేటి యువత నీలాంటి వాళ్ళని చూసుకుని inspire అవ్వాలి అంతే కానీ tiktokers ని చూసి కాదు u earned my respect brother

  • @YourFriendFromVizag
    @YourFriendFromVizag 5 ปีที่แล้ว +7

    సమాజం మీలా ఉంటే? మన చుట్టూ ప్రపంచం... ఒక అద్బుతం లా ఉంటంది! #RESPECT #INSPIRING

  • @hanuman_mitta
    @hanuman_mitta 5 ปีที่แล้ว +1

    చాలా బాగుంది,కష్టపడి పైకి రావటం గొప్ప విషయం,నీ మనసు పూర్తిగా తోటి వారి బాదలు తెలుసుకొని కొంతమందికి సహాయం చేయటం గొప్పది.థాంక్ బ్రదర్

  • @lmentertainment9251
    @lmentertainment9251 4 ปีที่แล้ว +3

    No words to say about your past... How much you are struggling in your past life.. You are icon to present youth person 👏👏👏

  • @mr.amigo_1008
    @mr.amigo_1008 4 ปีที่แล้ว +5

    Josh talks lo chala mandi matladaaru gani mi speech vinnaka i am completely addicted thank u bro. And tq a lot for josh talks u did a great job🙏🙏🙏👏👏👏

  • @rajinikanthrajini4352
    @rajinikanthrajini4352 2 ปีที่แล้ว +2

    మీ స్టోరీ ఎందరికో ఇన్స్పిరేషన్ సూపర్

  • @mmalleswari95
    @mmalleswari95 3 ปีที่แล้ว

    మీ మాటలలో మీ కష్టం కనిపిస్తుంది .ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలని మిమ్మల్ని చుస్తే అర్ధమవుతుంది .

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 5 ปีที่แล้ว +1

    సోదరా..తిరుపతిరావు ఎంతచక్కగా చెప్పావు., తెలుగులో అందరికి అర్ధమయ్యే విధంగా నీ జీవితంలో పడిన కష్టాలను..అధిగమించిన తీరు నిజంగా *శభాష్*...నీ కధనం మాలాంటి ఎంతో మంది యువతకు ఆదర్శం....

    • @JoshTalksTelugu
      @JoshTalksTelugu  5 ปีที่แล้ว

      చాలా బాగా చెప్పారు నిజంగా ఆయన కథ సమాజంలో అందరికీ స్ఫూర్తిదాయకం.

  • @ranjith5187
    @ranjith5187 5 ปีที่แล้ว +5

    Evadra ee video ki dislike kottindi... Tirupathi Rao.. neku HATTSOFF bro... Really ne lanti vallu nijamga ipudu youth ki inspiration.. I wish you all Great success ahead

  • @kotik6508
    @kotik6508 5 ปีที่แล้ว +21

    Mana district ke kadu mana deshaniki kuda Peru thechav bro. Keep it up

  • @rangaiahkaravadi5340
    @rangaiahkaravadi5340 5 ปีที่แล้ว +3

    Excellent. This is what is called " Positive Attitude". Present day youth can take his life journey as an example or guide to build their lives. Hats off Mr Thirupathi Rao. We wish you many many such successes in your life.

  • @sureshh4611
    @sureshh4611 5 ปีที่แล้ว +2

    This is the first u tube channel of telugu language which empowers the human beings py providing them life achievable inspirational videos tq so much for josh talks and thirupathi rav anna iam abig fan of u from today onwards

  • @nagavarma8313
    @nagavarma8313 ปีที่แล้ว

    అద్బుతం మీ జీవితం ఈ నాటి యువతరానికి ఆదర్శం ❤

  • @gopalakrishna5029
    @gopalakrishna5029 ปีที่แล้ว

    సూపర్ తమ్ముడు నీ కష్టానికి ఫలితం దక్కింది

  • @surendrakotamarthi498
    @surendrakotamarthi498 2 ปีที่แล้ว

    Love kosam.sachipoye varu e video confarm ga chudandi.
    Very inspiring sir. All the best

  • @MJKISHORE
    @MJKISHORE 6 ปีที่แล้ว +162

    Nenu na goal reach ayyaka tappakunda edhe channel lo na succuess story and sad story total na untold story chypthanu..

    • @MJKISHORE
      @MJKISHORE 6 ปีที่แล้ว +1

      @Arunachalam Rampa the so much bro..

    • @abroadcampus9454
      @abroadcampus9454 6 ปีที่แล้ว +4

      Shiva Lucky nenu kuda chepta am also waiting

    • @Sree_077
      @Sree_077 6 ปีที่แล้ว +2

      That is the spirit you will surely do all the best

    • @MJKISHORE
      @MJKISHORE 6 ปีที่แล้ว

      @@Sree_077 thq

    • @drakesh17
      @drakesh17 6 ปีที่แล้ว +1

      All the best bro..

  • @sriyantra1939
    @sriyantra1939 5 ปีที่แล้ว +8

    మీ inventions, memento, workshop చేర్చబడితే మరింతమందికి ఉత్సాహం నింపగలుగుతారని......

  • @RaviKumar-fj1dr
    @RaviKumar-fj1dr 6 ปีที่แล้ว +37

    great speech Anna without study you found new ways for youth

  • @maddulurikondalarao7449
    @maddulurikondalarao7449 6 ปีที่แล้ว +9

    Thank u Josh Talks Because...mi chanal dwara entho mandhiki Vijaya gadhalu thelusthunnai. Entho mandhiki spurthinisthunnai. Enthomandhi margadharshulu avuthunnaru. First time TH-cam nachindhi 🙏🙏🙏🙏🙏

    • @JoshTalksTelugu
      @JoshTalksTelugu  6 ปีที่แล้ว +5

      మీ కామెంట్ చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి ఆదరణే మేము ముందుకు వెళ్ళటానికి స్ఫూర్తి. Thank You 😃

    • @maddulurikondalarao7449
      @maddulurikondalarao7449 6 ปีที่แล้ว +2

      🤝ఇంకా వెతకండి...ఈ ప్రయాణం ఇక్కడితో ఆగకూడదూ...ఎంతో మందికి ఎదో ఒకటి సాధించాలని, సమాజంలో ఆటుపోట్లు ఎదురుకోని నిలబడాలని ప్రయత్నిస్తుంటారు..కాని వారికి సరైన మార్గం , గైడ్ చెసేవాళ్ళు ఉండకపోవచ్చు. అది నేడు మీరు చేస్తున్న , అందిస్తున్న విదివిదానాలు వాళ్ళకి స్పూర్తి దాయకంగా ఉంటుంది. అందులో నేను ఒకడిని !!!

  • @ranikotapuri3680
    @ranikotapuri3680 2 ปีที่แล้ว

    Hats off you babu. Nivu mana ongole vasivi ayinandu we are proud. Nivu parina badhalu cheptunte chala edupu vachindi. God bless you babu. Very motivational speech

  • @narasimhapasalapudi9105
    @narasimhapasalapudi9105 5 ปีที่แล้ว +1

    The Real Hero Success Story, Inspired me a lot... tqqq Josh Talk

  • @udaytailoruday8910
    @udaytailoruday8910 5 ปีที่แล้ว +2

    మీరు చెప్పిన సూత్రం చాలా బాగుంది మిత్రమా

  • @chandrasekharadusumilli4796
    @chandrasekharadusumilli4796 5 ปีที่แล้ว

    దీంతో ఆగిపోకూడదు మిత్రమా. ఇంకా ఏన్నో ఎన్నెన్నో ఆవిష్కరించాలి, సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలి. అభినందనలు.

  • @NaveenKumar-nn1ho
    @NaveenKumar-nn1ho 5 ปีที่แล้ว +2

    Josh talk's ki dhanyavadalu
    Maranimchali ankunna.
    Ee video,s chusaka ....
    Nijam ga jeevinchali anipinchindi. Enni kastalanaina edurkune
    Sakti ni Josh talk's dwara
    Chesina, video,s upayoga
    Padatayi ,yuvathaku nenu tappanisariga ,ee video,s chudamani chebutha ,send chestha thanks to Josh talk's.

  • @atchuthrao7256
    @atchuthrao7256 5 ปีที่แล้ว +6

    Excellent. It's a really good motivated life story 👍

  • @pulibhargavi3189
    @pulibhargavi3189 6 ปีที่แล้ว +16

    Em chepali sir vuka pedavadiki dabbu paniladu chadutuna paniladu sontha talivitatalatho manchitanamtho vuka pedavadu amaenasadinchivachu ani Meru padini kastam mi kindavaru padagodadana Mee manchimanasu really hat's off sir ,Madi me vuripakana papayapalem gramam sir , memalni chusi Chala inspire ayanu really hat's off sir ur geneus

    • @pulibhargavi3189
      @pulibhargavi3189 6 ปีที่แล้ว

      @@NannamForYou vuka Amma e Peru chusi kuda brother antunar

  • @tejaswininelapudi4062
    @tejaswininelapudi4062 6 ปีที่แล้ว +22

    Heart touching and most inspiring love you brother....your bio can change my mindset....actually am scared to live

    • @krishnab205
      @krishnab205 5 ปีที่แล้ว +1

      Bhagavad gita says" do your duty without expecting results.He will give results when we deserve them.Our duty is to do what we can do. Forget about results, (He = God, duty= service= our work/what we can do irrespective of profit/loss/anything) I m not religious to quote Gita but its true even in my case.Be brave. The more we are brave the more higher growth we can see later. Bharinche galige valla ke kastalu istadu devudu. endukante manam oka goppa pani cheyyali ani. anduku orpu sahanam kavali lani arhata kavali ani .Iron ni Heat cheyya kunda katti ni cheyyaluemu kada. adi kuda ante. do let me know if i help whatsapp +447459139482

  • @truthalwayswinss
    @truthalwayswinss 5 ปีที่แล้ว +3

    Superb Speech Mr. Thirupati Rao. I am inspired, appreciate and respect your creativity, confidence and continuous hard work. God bless you.

  • @rajapparajappa4542
    @rajapparajappa4542 2 ปีที่แล้ว

    సార్ మీరు నా ఇన్స్పిరేషన్ మీ లాగా నేను యాదగాలి 🙏🙏

  • @p.srikanthsrikanth5862
    @p.srikanthsrikanth5862 5 ปีที่แล้ว +2

    Thank u Josh talks... Of all the TH-cam channels I have seen I feel like ur channel is the genuine one bringing out all the hidden talents into limelight. Do continue the same spirit,hope I see many more stories from u ppl...

  • @anitarouthu9700
    @anitarouthu9700 2 ปีที่แล้ว

    Chaala baaga what is life annadi 15 min lo explain chesaru. Keep it up

  • @manasavedavelli3592
    @manasavedavelli3592 5 ปีที่แล้ว +6

    Me confidence ki matal lev anna...meru really wowwwwww

  • @saikrishnaboddupalli0926
    @saikrishnaboddupalli0926 5 ปีที่แล้ว +1

    Super bro life lo fail ayinavare jeevitam lo success avtaru its prov it

  • @rajamanohararaoseemakurthi6372
    @rajamanohararaoseemakurthi6372 5 ปีที่แล้ว +2

    My sincere thanks to Josh Talks.You are creating a best platform in Telugu for sharing the success stories of Entrepreneurs.Your videos Gives a lot of boost to the Youth and who want to achieve heights in their Life.

  • @bhargavikrishna1014
    @bhargavikrishna1014 5 ปีที่แล้ว +3

    Nenu chala story's vinna gani chala badhaga anipinchindi broo really chala inspiration ni nundi andariki spread chesav

  • @gowthamreddy258
    @gowthamreddy258 4 ปีที่แล้ว +1

    Great inspiring life story.. a simple example of his greatness is in this interview he had mentioned twice all names of people who have helped him during his journey towards success..

  • @Saikv
    @Saikv 5 ปีที่แล้ว

    Awesome... nee lanti inspiring persons chala mandhiki margadarsulu kavali..

  • @korrapolunageswararao1017
    @korrapolunageswararao1017 5 ปีที่แล้ว

    Bayya...nuv cheppe matalu chala takkuva.... Ne innovation super..... innovation chusanu ..... awesome..... what simple n humble person u are....hatsup to you

  • @ssurey9276
    @ssurey9276 5 ปีที่แล้ว

    Nee lifelo kastalu twaraga vachai, dhani nundi nuvvu nerchukunnav, nuvvu inka chala cheyavachu, kaani andhari jevithamlo ala avvadhu, okavela aina realize avvaru, kungi pothu ontaru, okavela ee video chusthe thelukune chance undhi, Thank you for the video.

  • @sudheer4221
    @sudheer4221 5 ปีที่แล้ว +3

    So inspired from ur Speech.Hats off to ur timely motivation for our Youth

  • @ToobMee
    @ToobMee 6 ปีที่แล้ว +2

    Hats off to you my friend! You are a real Genius. God Bless You.

  • @ibraheemibraheem76
    @ibraheemibraheem76 5 ปีที่แล้ว +1

    నిజంగా నువ్వు గ్రేట్ బ్రదర్ ..

  • @Krishna-uo4lu
    @Krishna-uo4lu 5 ปีที่แล้ว +33

    Tv channels ku elantivi kanipinchavu

  • @ashok123662
    @ashok123662 6 ปีที่แล้ว +7

    Thank you for sharing your valuable stories with us, atleast some people will realize and try to overcome their failures.

  • @YSR999
    @YSR999 6 ปีที่แล้ว +3

    Super Brother, Real Success Story👍

  • @kramya8359
    @kramya8359 5 ปีที่แล้ว +2

    Thanks for sharing your successful story Anna. Yedigina kodhi vodagali anedi mimalni chusi nerchukunnam.meeku devudu yeppudu thoduga vuntaranna.

  • @gauthamsiva9948
    @gauthamsiva9948 6 ปีที่แล้ว +16

    He is one of the strongest person to he succeeding him life with hope and nice innovative idea,,,,,,, every human life facing no.of struggles,,,,,

  • @veereshjeeruvlogs9931
    @veereshjeeruvlogs9931 5 ปีที่แล้ว

    Brother miru chala goppa motivater miru jivithamlo chaala odidudukulu yedurkoni ippudu e sthayilo vunnanduku maku chala garbanga vundi....alage yuvatha mimmalni adarshanga thisukovali....miru oka rolemodel....ayyaru brother....miru inka yenno vijayalu sadinchali...ALL THE BEST....

  • @ramsavalam5955
    @ramsavalam5955 6 ปีที่แล้ว +2

    anna nuv super.. ni life story ni maku oka best motivation speech ni andinchavu..meeru inka chala goppa positionki cherukovalani and meeru maku inspiring ga unnandhuku thanks anna.wish you gd luck anna..

  • @GaniibhaiVlogs
    @GaniibhaiVlogs 5 ปีที่แล้ว +1

    Very good inspiring story...Bro...Entho goppagaa cheppaaru.

  • @Venky3820
    @Venky3820 3 ปีที่แล้ว +3

    Excellent bhayya.i really inspired your life story.keep it up 👍👍

  • @ramanaacharya3694
    @ramanaacharya3694 5 ปีที่แล้ว +1

    Tammudu me story really motivation in istondi.nenu ma students ki tappakunda me vedio chupinchalani decide ayanu.life lo meru yenno unnata sthanalu cherukovalani aasistunnanu

    • @JoshTalksTelugu
      @JoshTalksTelugu  5 ปีที่แล้ว

      మీ అభిమానం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకున్నారో వారందరితో షేర్ చెయ్యండి. 😃

  • @krishnab205
    @krishnab205 5 ปีที่แล้ว

    Really hats off. Necessity is the mother of invention. He not only invented it for himself. He invented it for his sub ordinates. He invented it for the society He wanted society to be happy. In turn society salute him.

  • @jaganadhamairpula1767
    @jaganadhamairpula1767 4 ปีที่แล้ว

    అన్నానీ ధైర్యానికి జోహార్లు

  • @rajumba6510
    @rajumba6510 3 ปีที่แล้ว +1

    Your way of talking super bro

  • @arjund3451
    @arjund3451 2 ปีที่แล้ว

    కష్టాలు మనిషిని కలుస్తాయేమో కాని ధనుంచి వచ్చే మంట్ట నలుగురికి వెలుగును అందిస్తుంది...

  • @yaswanthkumarmalluri779
    @yaswanthkumarmalluri779 ปีที่แล้ว

    Wow, Last words are very motivating.

  • @UmamaheshKambala
    @UmamaheshKambala 5 ปีที่แล้ว +4

    Excellent brother, your inspirational speech and hard journey is lesson to youth. Such a great and kind person you are.. All the best and I wish you to lead your life the way to help people.. Salute to your courage, dedication, compassion and perseverance. Thanks to people who supporting talent always to build better society.

  • @vinayrocks8917
    @vinayrocks8917 4 ปีที่แล้ว +1

    One of the best speech, thank you Josh talks...

  • @shanutarak82
    @shanutarak82 5 ปีที่แล้ว

    Devudu sir meeru... Huge inspiration nijamga inni kastaala nijamga great avvani daati e stage lo unnarante... God always with you... Dislikers mikosam entha Ani anina waste... Anni andhubaatulo unte Miku elanti video kuda dislike kottalanpistadhi chi waste fellows... Tirupathi Rao sir salute you 👍👍👍🙏🙏🙏

  • @Ibrahimtousif228
    @Ibrahimtousif228 5 ปีที่แล้ว

    Jhosh talks channal is the best best best best best best 👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @prasadbalam9189
    @prasadbalam9189 5 ปีที่แล้ว +1

    Your good inspiration to every person...hats off to you...

  • @chandranandyala9140
    @chandranandyala9140 5 ปีที่แล้ว +4

    13:40 super

  • @saikishore2192
    @saikishore2192 ปีที่แล้ว

    Super chala chala inspirational speech josh talk channel wonderful life inspiration story

  • @dineshkumar-xf7jq
    @dineshkumar-xf7jq 6 ปีที่แล้ว +7

    Thanks to Josh talks, because such a inspiring real story, person's introduce to society , you are well wisher.

    • @JoshTalksTelugu
      @JoshTalksTelugu  6 ปีที่แล้ว +2

      We are happy that his talk inspired you...we will make sure to bring more such talks to you :D

    • @mounika5203
      @mounika5203 3 ปีที่แล้ว

      @@JoshTalksTelugu i want to talk in josh talks . How can I approach ?

    • @mounika5203
      @mounika5203 3 ปีที่แล้ว

      I am the fist Degree lecturer suffering from Muscular dystrophy genetical disease by birth . I also want to share my succes story

  • @chinthareddybrahmanandared6410
    @chinthareddybrahmanandared6410 5 ปีที่แล้ว +3

    Your journey is inspiring to everyone

  • @upendrachary8692
    @upendrachary8692 4 ปีที่แล้ว +2

    Hard work after we'll get all ways golden days......

  • @mmungara
    @mmungara 5 ปีที่แล้ว

    first part was touching where you talked about your hardships. don't tell yourself reached your goal. keep pushing to invent more

  • @saikiran-le3zp
    @saikiran-le3zp 6 ปีที่แล้ว +7

    🙏🙏🙏nice video anna
    manchi msg echinav ....
    Thanqq so much bro..

  • @pavantalkies4535
    @pavantalkies4535 ปีที่แล้ว

    Meeru chala great. Andariki aadarsam👍👍👍👍👍👍

  • @vijaykumarpuli7271
    @vijaykumarpuli7271 5 ปีที่แล้ว

    బ్రదర్ నువ్వు సూపర్ ఇది పవర్

  • @ranikotapuri3680
    @ranikotapuri3680 2 ปีที่แล้ว

    Thank you Josh talks.

  • @mahitez565
    @mahitez565 4 ปีที่แล้ว +1

    Josh talks.. You got the great job... And tq for introducing the hard work story behind a successful persons to us.... 👌🏻🙏Tq............... Keep more

  • @chanukyagudi6332
    @chanukyagudi6332 5 ปีที่แล้ว +2

    Bhanam concept chala baga chepparandi. Thank you bro..

  • @prashanthbalagani3235
    @prashanthbalagani3235 6 ปีที่แล้ว +3

    Hands off sir great speech congratulations

  • @sekharreddy4268
    @sekharreddy4268 5 ปีที่แล้ว

    Congrats for your win on the life brother. Meru indialo one of the best enterprenure avvali. Thanks for your inspirational speech. Ikkada konthamandi dislike chesaru. Enduku chesaro vallakaina artham ayyindo ledo. Enthaina Kaliyugam kada?

  • @MrVinilkrishna
    @MrVinilkrishna 5 ปีที่แล้ว +3

    Highly inspiring..
    Thanks

  • @dotnetfullstackrktutorials
    @dotnetfullstackrktutorials 5 ปีที่แล้ว

    It's a miracle. Great person with good attitude. Thanks for this video

  • @ramachaganti2513
    @ramachaganti2513 2 ปีที่แล้ว

    Excellent 👌 speech 👍 God bless you 🙏

  • @subbaraokamisetty1151
    @subbaraokamisetty1151 2 ปีที่แล้ว

    Thanks brother for your valuable service and commitment to our country. Kindly continue same tempo and adumbration in future also. GOd bless you always 🙏

  • @venkateshvenky3841
    @venkateshvenky3841 6 ปีที่แล้ว +14

    Really you inspired me alot..Thank u brother

  • @sachinchandra6301
    @sachinchandra6301 6 ปีที่แล้ว +2

    Excellent bro...........inspiration to youth...........

  • @anuradhamundru1979
    @anuradhamundru1979 5 ปีที่แล้ว

    Super brother,manushulaku inspiration ivvadaniki god meelanti vallanu puttistadu ankunta,chaduvuku samskaraniki sambandham ledani nirupincharu,baga chidivina vallu kuda cheyaleni panulu meeru chesaru.welldon brother all the best for your bright future inka entho mandiki meeru inspiration avvalani korukuntunna

  • @swathi2782
    @swathi2782 2 ปีที่แล้ว

    Hats off to you brother 🙏 Learned a lot from you.

  • @msmanyeswararao1568
    @msmanyeswararao1568 5 ปีที่แล้ว

    Excellent tammudu you are a light to so many who are still in dark

  • @srinivasaraovandavasi4218
    @srinivasaraovandavasi4218 6 ปีที่แล้ว +5

    i wish you will be doing more innovations.. god bless you brother

  • @akanshalovely3699
    @akanshalovely3699 4 ปีที่แล้ว +1

    Antha kastapadi simple cheparu sir

  • @vijayalakshmiganji6224
    @vijayalakshmiganji6224 6 ปีที่แล้ว +14

    I learned something from you tq. I will prove my level best

    • @JoshTalksTelugu
      @JoshTalksTelugu  6 ปีที่แล้ว +1

      We are happy that his talk inspired you. Go ahead. All the best 👍

    • @srinivasaraog3445
      @srinivasaraog3445 5 ปีที่แล้ว

      Super anna

  • @venugopalreddy7099
    @venugopalreddy7099 6 ปีที่แล้ว +5

    Brother nuvvu naa kontte Chala chinnavadiviayena jivitham and success gurinchi baga cheppav.