ఈ మూవీని 1985 లో వైజాగ్ గోపాలపట్నం సుకన్య ధియేటర్ లో చూశాను. అప్పట్లో మా కృష్ణ గారి మూవీగానే చూశాను. ఇప్పుడు నాకు యాభై రెండు ఏళ్ళు. ఈ మధ్యనే యూట్యూబ్ లో చూడడం జరిగింది. కంట తడి పెట్టే సీన్లు చాలా ఉన్నాయి. ఆ నాటి నటుల్లో ఒక్క షావుకారు జానకి గారు మాత్రమే ఉన్నారు. చాలా హృద్యంగా తీశారు. మానవ సంబంధాలపై తీవ్రంగా ప్రభావితం చేసే మంచి కధతో కూడిన బిగ్గెస్ట్ హిట్ 🎉 మూవీ ఇది
ఈ మూవీని నెల్లూరు కావేరి A/c లో 1985 చూసాను మహిళలు బ్రహ్మరధం పట్టి సినిమాను సూపర్ హిట్ చేసారు ఆ సంవత్సరములో అగ్నిపర్వతం పచ్చనికాపురం పల్నాటిసింహం వజ్రయుధం సూర్యచంద్ర ఈ ఐదు మూవీస్ నెల్లూరు లో 100 రోజులు ప్రదర్శంప బడినవి 1985.సూపర్ స్టార్ కి తిరుగులేదు i
ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం కృష్ణ గారు శ్రీదేవి గారు చాలా అద్భుతంగా నటించారు జీవితమంటే అర్థం చెప్పారు 1987 చూశాను ఇప్పుడు మళ్లీ youtube లో చూస్తున్న థాంక్యూ youtube గారు❤❤❤
Oh my God how many films Sridevi acted in various languages with so many directors, heroes and so many characters till her death...Her death is untimely and mysterious
ఈ మూవీ పాటలు ఎన్నో అర్ధాలు చెపుతాయి, ఎన్ని సార్లు చూసినా తక్కువే, ఈ మూవీ నా లైఫ్ కి దగ్గరగా ఉంటుంది... ఏడుపు వొస్తూనే ఉంది...నా పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు,నేను అలాగే ఉండిపోయాను
ఒక పక్కా మాస్ హీరో సూపర్ స్టార్కృష్ణ గారు ఆనాటి అందాల గ్లామర్ హీరోయిన్ శ్రీదేవి గారు చేసిన డిఫరెంట్ పాత్రలు అద్భుతమైన రీతిలో పండించారు.. కృష్ణశోభన్ బాబు గార్ల కాంబినేషన్ లో ఈ సినిమా కు ముందు వచ్చిన మంచిమిత్రులు చిత్రం తరువాత కృష్ణ తాతినేని రామా రావు దర్శకత్వం లో వచ్చిన పచ్చని కాపురం కృష్ణ గారి నట జీవితంలోనే కాదు సీనియర్ అభిమానులకు కూడా అపురూపమైన చిత్రం... తోట వెంకట రాజు. Ma bed.. సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని (1974)..
ఈ సినిమా 1977లో పాకిస్తాన్ లో విడుదలైన iana సినిమాకు రీమేక్ ఇది ఇండియాలో హిందీలో ప్యార్ జూక్త నహి. ఏదేమైనా ఒక పాకిస్తానీ సినిమాని మనం రీమిక్స్ చేయడం చెప్పుకోదగిన విషయం

Lucky man brother meru
Yyyyyyyhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhyyyyhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh@@venukamunipelli8287
@@venukamunipelli8287c ee🎉ee🎉🎉🎉e🎉rpe 4:27 DX
ఈ మూవీని నెల్లూరు కావేరి A/c లో 1985 చూసాను మహిళలు బ్రహ్మరధం పట్టి సినిమాను సూపర్ హిట్ చేసారు ఆ సంవత్సరములో అగ్నిపర్వతం పచ్చనికాపురం పల్నాటిసింహం వజ్రయుధం సూర్యచంద్ర ఈ ఐదు మూవీస్ నెల్లూరు లో 100 రోజులు ప్రదర్శంప బడినవి 1985.సూపర్ స్టార్ కి తిరుగులేదు i
1986 to 1987 lo anukunta ee cinema chusanu. manchi cinema.could remember till now.
ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం కృష్ణ గారు శ్రీదేవి గారు చాలా అద్భుతంగా నటించారు జీవితమంటే అర్థం చెప్పారు 1987 చూశాను ఇప్పుడు మళ్లీ youtube లో చూస్తున్న థాంక్యూ youtube గారు❤❤❤
Oh my God how many films Sridevi acted in various languages with so many directors, heroes and so many characters till her death...Her death is untimely and mysterious
ఈ మూవీ పాటలు ఎన్నో అర్ధాలు చెపుతాయి, ఎన్ని సార్లు చూసినా తక్కువే, ఈ మూవీ నా లైఫ్ కి దగ్గరగా ఉంటుంది... ఏడుపు వొస్తూనే ఉంది...నా పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు,నేను అలాగే ఉండిపోయాను
మాస్టర్ అర్జున్ ఆ టైంలో బాగా ఫేమస్."ఇల్లాలం- ప్రియురాలు ' సినిమా తో ఎంట్రీ!
నేను Sr NTR అభిమానిని! కాని ఇ సినిమా చాలా ఇష్టం మంచి సినిమా! థాంక్యూ యూట్యూబ్ 💐🙏
ఒక పక్కా మాస్ హీరో సూపర్ స్టార్కృష్ణ గారు ఆనాటి అందాల గ్లామర్ హీరోయిన్ శ్రీదేవి గారు చేసిన డిఫరెంట్ పాత్రలు అద్భుతమైన రీతిలో పండించారు.. కృష్ణశోభన్ బాబు గార్ల కాంబినేషన్ లో ఈ సినిమా కు ముందు వచ్చిన మంచిమిత్రులు చిత్రం తరువాత కృష్ణ తాతినేని రామా రావు దర్శకత్వం లో వచ్చిన పచ్చని కాపురం కృష్ణ గారి నట జీవితంలోనే కాదు సీనియర్ అభిమానులకు కూడా అపురూపమైన చిత్రం... తోట వెంకట రాజు. Ma bed.. సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని (1974)..
ఇది 80's లో వచ్చిన మూవీ!
ALWAYS EVARAGREEN SUPER DUPER HIT MOVIE
SUPER COMBINATIONS BLOCK BUSTER HIT
Telugu lo vundaa e movie nenu tamil lo chusaanu rajanikanth sridevi. Oru jeevan dhan oru paadal dhaan ooyamal isaikkindradu super movie
బందరు రాధిక దియటర్ లో సుసాను సూపర్ మూవీ
Ee movie nenu Vijayawada srinivas theater lo chusanu my favourite hero, heroine
Krishna Sridevi master Arjun wonderful movie I like master Arjun too
ఈ సినిమా 1977లో పాకిస్తాన్ లో విడుదలైన iana సినిమాకు రీమేక్ ఇది ఇండియాలో హిందీలో ప్యార్ జూక్త నహి. ఏదేమైనా ఒక పాకిస్తానీ సినిమాని మనం రీమిక్స్ చేయడం చెప్పుకోదగిన విషయం
Very nice cenima super acting krishnà garu sridevi
Suryapet lo Venkateswara theatre lo chusanu 😊
Rajahmundry Rambha theatre lo chusanu super movie
అవునా అండీ అప్పుడే నేను puttaanu
Rjy lo
Kannadalo superhit move,
Vishnu sir acting super
I love 💕 movie
Nenu e song 2000 lo chusaanu
Excellent movie
movie name
Madanapalli Usha cinima hallo chusanu supar
1985 Lo narsipatnam Sri Kanya theatre Lo choosaanu
Superstarsuperfilm
E cinema original verson ina ఐన పాకిస్తానీ move
Supermove
Pachani kapuram movie name
Na Chinnappati cinema
E movie
Kanada lo
Ne bareda kadambari
Paatalu chala bagunai chudandi
నేను కరీంనగర్ నటరాజ్ థియేటర్ చూశాను
Nenu proddutur lo chusanu
Super movie
Good
I watched this movie in doordarshan
Vijayawada yuvaraj35mm a.c.direct 56 days on shift 100days.
Chittoorvenkateswara 9:18
Movie peru emiti😮
Pachani kaapuram
పచ్చని కాపురం
Excellent flim super duper hit
Pachhani kapuram
10.Tiymschusyanu❤
Movie Peru thenimanasulu. Super movie.
Tenemanasul kadandi... Pachchani samasaram...
Pacchani samsaaram koodaa kaadhandi
పచ్చని కాపురం
Pachani kapuram@@adswansbizcommunications9486
Sir naaku chala edupuvastumdi
Excellent movie
Pachanisamsaram
Pachani kapuram
Chittoorvenkateswara
Vennalina cheekatyina
Eluru Ambika lochusa
Family movies karuvu ayipoyayi
Yes you are correct... ప్రస్తుతం . సినిమా జబర్దస్తూ అన్ని ఒక కేటగిరీ వాళ్ళ ఏం చెప్పాలి అనుకుంటున్నారో సొసైటీ ki వాళ్ళకే తెలియదు
Chittoor venkateswara thratre
, muvisusannuu
Guntur pallavi theatre Lo 🎉
Super movie ❤❤❤❤❤❤❤
Tenamamanushullu
పచ్చని కాపురం
Super film