Pachani Kapuram Full Length Telugu Movie | Krishna Ghattimaneni, Sridevi | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024

ความคิดเห็น • 379

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 ปีที่แล้ว +7

    కుటుంబ వ్యవస్థ బలహీనంగా ఉన్న తయారు అవుతున్న ప్రస్తుత వాతావరణంలో ఇటువంటి సినిమా చూడడం వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తిని కలిగించింది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఖాళీగా ఉన్న సమయంలో మా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు చూస్తున్నా. వాటిలో మెచ్చదగినదే ఈ మూవీ. డబ్బు కన్నా మానవీయ సంబంధం గొప్పదని దర్శకులు తాతినేని రామారావు గారు అప్పట్లో తెరపై చూపారు. నటనలో అందరూ శెభాష్ అనిపించేలా చేశారు.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Hero Krishna garu tho Sridevi garu on screen chemistry bagundedi. Anduke movie ki plus point.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +3

    Andarikante Andhalarasi Sridevi garu ante Hero Krishna garu ki chala ishtamu.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 ปีที่แล้ว +4

    అప్పట్లో ఈ మూవీ సూపర్, డూపర్ హిట్. ఎక్కడ విన్నా ఇందులో పాటలు వినిపించేవి. చక్కని కుటుంబ కధా చిత్రం. దివంగతులైన మా సూపర్ స్టార్ కృష్ణ గారు, శ్రీదేవి గార్ల నటన హైలైట్

  • @KNRYADAV
    @KNRYADAV 2 ปีที่แล้ว +10

    మూవీ చాలా చాలా బాగుంది డైరెక్టర్ ఇటువంటి సినిమా అందించినందుకు ధన్యవాదాలు

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 ปีที่แล้ว +13

    ఎంతో, అందంగా హృద్యం గా ఉన్నారు, ఈ చిత్రం లో, అంత అందము గా ప్రశాంత గా, చిత్రం ఉంది

  • @balakrishnayelle703
    @balakrishnayelle703 3 ปีที่แล้ว +26

    సూపర్ స్టార్ కృష్ణ, గ్లామర్ క్వీన్ శ్రీ దేవి ల ప్రేమ కావ్యం ఈ పచ్చని కాపురం ! ఆత్మీయతకు, ఆప్యాయత కు, అనురాగా నికి, అభిమానానికి ప్రతీక ఈ భార్య భర్త ల అన్యోన్య దాంపత్య మే నిదర్శనం. మూవీ మొదటి నుండి చివరి వరకు కథా, కథనం, స్క్రీన్ ప్లే, కూర్పు, సంభాషణ లు, సంగీతం, సాహిత్యం, ప్రధానము గా భార్య భర్త ల మధ్య, తల్లీ కొడుకుల మధ్య, తండ్రీ కూతురు మధ్య సెంటిమెంట్ వెండి తెర పై పండింది. ఈ సినిమా చూస్తూ ఉన్నంత సేపు ఏదో ఒక తన్మ యత్వము కు లోనైనట్లు గా ఒక ప్రత్యేక మైన అనుభూతి కలిగింది. ఈ రోజు తెలుగు వన్ వారి ఛానల్ ద్వారా యూ ట్యూబ్ లో నా అభిమాన హీరో నటశేఖర కృష్ణ గారి మూవీ చూసి, చలించి పోయాను. 1985 లో నిజామాబాదు లో చూసాను. మూవీ విడుదల రోజు నుండి 50వ రోజు వరకు రోజు ఏదో ఒక షో చూసాను. మొత్తం 50 సార్లు చూసాను. మా అన్న కృష్ణ గారి నటన ఈ మూవీ లో నాకు చాలా, చాలా నచ్చింది. శ్రీదేవి గారి నటన కూడా నచ్చింది. చిలిపి గా, అల్లరి గా, చలాకి గా, అమాయకురాలి గా, కొద్ధి సేపు మతి స్థిమితము లేని దాని లా బాగా నటించింది. ఈ సమాజం లో పిల్లలను కన్న తల్లీ తండ్రులు ఆస్తులు, అంతస్తులు, స్టేటస్ అనుకుంటూ డబ్బుకు విలువిస్తారు తప్ప, పిల్లల మనసులో ఏముందో తెలుసుకుని వారి కోర్కెలను నెరవేర్చే ప్రయత్నం చేయరు. సినిమా లో పాటలు అన్ని అద్భుతం గా ఉన్నాయి. జేసుదాస్ గారు అన్ని పాటలు చెవులకు వినసొంపుగా పాడారు. ముఖ్యం గా సెంటిమెంట్ పాట వెన్నెలైనా, చీకటైనా, చేరు వైనా, దూరమైనా సాంగ్ గుండెల్ని పిండేసింది. ఇంటర్వెల్ తరువాత నుండి మూవీ చివరి వరకు చూస్తూ ఉన్నంత సేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాల నటుడు మాస్టర్ అర్జున్ చక్కగా, హుషారుగా, చలాకి గా నటించాడు. మొత్తానికి ఈ సినిమా 1000 పెర్ సేంట్ బాగుంది. ఒక్క సారి కాదు పది సార్లు చూసినా బోర్ కలుగదు. మళ్ళీ, మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. నాకు మా అన్న కృష్ణ గారు నటించిన సినిమా లలో నచ్చిన మంచి మూవీ ఇదొకటి ! ఈ మూవీ లో కృష్ణ, శ్రీ దేవి ల జంట బాగుంది. ఈ జంట వెండి తెర పైన ప్రేక్షకులను, అభిమానుల ను ఆకట్టు కున్నారు. హ్యాట్సాఫ్ టూ డైరెక్టర్ తాతి నేని రామారావు గారు, అండ్ ప్రొడ్యూసర్ మిద్దె రామారావు గారు, అండ్ శ్రీ రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ యూనిట్ వారికి : బిగ్ ఫ్యాన్ : యెల్లె బాల కృష్ణ, గంభీరావుపేట, సిరిసిల్ల జిల్లా : తెలంగాణ

    • @sreenathmondem5610
      @sreenathmondem5610 หลายเดือนก่อน

      claimax kanneellu theppinchindi bhai thank u thank u soooo much

  • @faridaali698
    @faridaali698 2 ปีที่แล้ว +6

    Sridavi ji and krishna ji beautiful and vary hit pear in tamil and telugu cinema. Vary nice all time hit movie. Sridavi ji i mis you.

  • @muskuyadaiah846
    @muskuyadaiah846 ปีที่แล้ว +6

    నిజమైన ప్రేమానురాగాలకు నిలువుటద్దం ...ఈ సినిమా...అరమరికలు లేని భార్యభర్తల అనురాగబంధానికి చక్కని దృశ్యకావ్యం..ఈ సినిమా..సహజమైన భావోద్వేగాలకు దృశ్యరూపం..సహజమైన నటనతో సూపర్ స్టార్ కృష్ణ మరియు అందాల నటి శ్రీదేవి ప్రాణం పోసారు..వారి అందమైన హృదయాలు కలిగిన వారిరువురు స్వర్గంలో ఉన్నారు..వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థన ..

  • @rajiworld234
    @rajiworld234 2 ปีที่แล้ว +4

    E movie lo venelaina, chikatina song chala baguntundi maa amma gaariki istamaina song
    Maa amma,nanna ki marriage ayyina taruvata vaaru chusina first cinema 🎥♥

  • @rajugarikina9773
    @rajugarikina9773 2 ปีที่แล้ว +4

    Wonderful movie, great performance of my great Hiro Krishna garu and godess sridevi garu (rip)

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +5

    Super Star Krishna garu God father of Andhalarasi Sridevi garu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +3

    First crush of Andhalarasi Sridevi garu of super star Krishna garu. Tharuvatha andaru avasaraniki Vadu kunnaru Sridevi garu andulo modati Vadu Kamal Hasan garu. Dinanthatiki Karanamu Sridevi amma garu Rajeswari garu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +4

    Super Star Krishna garu and Andhalarasi Sridevi garu a great memorable movie. Iddaraki Shraddanjali.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +6

    Hero Kamal Hasan Sridevi ni vadukunnaru, sontha thalli Rajeswari gare Sridevi ni Kamala Hasan garu tho Pelli chesi kuntanani bramalo undedi, Chivaraku Kamal Hasan Vavi Ganapathi engagement ayindi. Malli Sridevi future visayamu, ade Sridevi ni Bollywood ki parichayamu cheyyamandi Sridevi amma garu Sridevi ni malli Hero Krishna gare ki oppacheppindi. RIP.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +5

    Andhalarasi Sridevi garu best and successful hit fairs of South movies, like Super Star Krishna garu and Andhalarasi Sridevi garu and Kamal hasan garu and Andhalarasi Sridevi garu.

  • @HCSC2022
    @HCSC2022 3 ปีที่แล้ว +9

    Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever...NO 1 🌟...
    .

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +4

    Sridevi garu ee movie lo natana Chala maturity chupincharu. Excellent performance of Sridevi garu. Shraddanjali.

    • @sitavedula9682
      @sitavedula9682 ปีที่แล้ว

    • @sitavedula9682
      @sitavedula9682 ปีที่แล้ว

      ⁶yùì⁸9p⁹90😊😮q00pp0?qt qt qt p🎉
      Aq🎉🎉ƙppp

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +4

    O prema kavyamu, kamaniya kavyamu, O manchi kutumba Katha chitramu. Elanti movies ippudu ravadamu ledu. Hats off to Sridevi garu and Super Star Krishna garu. Iddaraki Shraddanjali.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +4

    Really it is true Premakavyamu of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. RIP.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Super Star Krishna garu and Andhalarasi Sridevi garu Prema Kavyamu ee Pacchana Kapuramu movie. RIP.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 4 หลายเดือนก่อน +1

    Hero Krishna garu tho Andhalarasi Sridevi garu chesina movies lo one of the all time best movie. I like so much.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 4 หลายเดือนก่อน +1

    Pacchana Kapuramu movie Super duper hit. Hero Krishna garu tho Andhalarasi Sridevi garu natinchina peaceful love story.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Glamour Queen Jayaprada garu anna Andhalarasi Sridevi garu anna chala ishtamu. Hero Krishna garu ki Sridevi and Jayaprada rendukallu.

  • @mrambabu8490
    @mrambabu8490 2 ปีที่แล้ว +2

    Super movie

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +3

    Super Star Krishna garu mariyu Andhalarasi Sridevi garu natinchina beautiful and awesome family emotional drama entertainment movie. Iddaraki Shraddanjali.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Hero Krishna garu ki Sridevi garu ante anthuleni prema. Hero Krishna garu Sridevi garu tho chesina movies anni kuda chakkati family entertainment movie. Shraddanjali for Hero Krishna garu and andhalarasi Sridevi garu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +3

    Chala mandi Sridevi ni vadukunnaru vsdulesaru, kani Sridevi ni Super Star Krishna garu matramu use and thro cheyaledu up to 1993 varaku Sridevi ni, alage Krishna garu ni Sridevi vidisi pettaledu. That is Super Star Krishna garu and Andhalarasi Sridevi garu film life. RIP.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Super Star Krishna garu and Andhalarasi Sridevi garu natinchina O manchi kutumba Katha mariyu prema kavyamu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Director Thathineni Rama Rao garu handled chese visayamulo Chala care tho thisikunnaru. Hats off to The. Rama Rao garu hats off Sir.

  • @praveennaveen6306
    @praveennaveen6306 2 ปีที่แล้ว +3

    Good family movie and thank you universe🌌

  • @venkatarr
    @venkatarr ปีที่แล้ว +7

    సూపర్ స్టార్ క్రిష్ణ గారి ఆత్మకు శాంతి. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి కౌబాయ్, వివాదరహితుడు క్రిష్ణ గారి మరణంతో తెలుగు సినిమా ఒక పూర్తి తరం కోల్పోయింది. ఆయన ఆత్మకి ప్రగాఢ నివాళులు. 😔😔🙏🙏

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Hero Krishna garu unna records tollywood lo kadu, Bollywood lo kuda Hero Krishna garu okka heroine tho 43 movies Jayaprada garu chesaru, alage Sridevi garu tho 31 movies chesaru. Vijayanirmala madam garu tho 47 movies chesaru. This is sensational legendary record. Iddaraki shraddanjali.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Anduke Andhalarasi Sridevi garini Super Star Krishna garu ki On screen chemistry antha chakkagi undedi. Iddariki Shraddanjali.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +4

    eelanti patralu veyadamulo O goppa natimani Andhalarasi Sridevi garu. One of the best and successful Heroine in Indian cini Industries. RIP.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 9 หลายเดือนก่อน +2

    Hero Krishna garu and Andhalarasi Sridevi garu combination lo vacchina movies lo Kalavaram Samsaramu, Pacchana Kapuramu, Premanakshtramu chitralu chala baguntai, Hero Krishna garu ki Sridevi garu ki unna anubandaniki witness ee movies.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 4 หลายเดือนก่อน +1

    45 years above legendary Star lyrical writter Veturi garu worked with our Super Star Krishna garu ki hats off sir. Iddariki Shraddanjali.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +4

    Evergreen Kapuramu lo evergreen Jodi of super star Krishna garu and abhinava abhisharika Sridevi garu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    ee movie lo Andhalarasi Sridevi garu natana chala chala bagundi, eelanti movie chusanappudu Sridevi ni marichipolemu inkoka visayamu Hero Krishna garu tho Sridevi garu natinchina a great memorable movie. Iddaru legendary stars ki Shraddanjali.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 3 ปีที่แล้ว +4

    Sridevi garu meeru maro Mahanati. Never before never after. Sridevi garu niku nivve sati. Andheke meeru natanake ardamu cheppina nati. Thanuku thane sati. Marevvuru sati raru. That is Sridevi garu. Sridevi garu R. I. P.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +6

    My All time favorite movie of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. RIP.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Andhalarasi Sridevi garu and Super Star Krishna garu combination lo vacchina movies anni different stories vacchayi, inchuminchu anni rakalu zoners lo chesaru Sridevi garu and Hero Krishna garu.

  • @akarapusaidulu8356
    @akarapusaidulu8356 2 ปีที่แล้ว +2

    Wonderful movie thank you

  • @grajesh2338
    @grajesh2338 3 ปีที่แล้ว +6

    Super movie Krishna garu sridevi and babu acting super 👌👌👌👌👌👌

  • @nageshwarreddyenukonda3074
    @nageshwarreddyenukonda3074 2 ปีที่แล้ว +1

    చాలా గొప్ప సినిమా

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Sridevi garu ee movie chesetappatike Bollywood lo chala busy ga undi. Ayyyana sare Hero Krishna garu tho movie ante happy ga feel ayyaru Sridevi garu. Andu ke konni scenes lo Sridevi garu face lo chala Alastair kanipisthundi.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +4

    One of the best and beautiful relationship between Sridevi and Krishna garu since 1969, as a Baby Sridevi. Super Star Krishna garu love and moral support to Sridevi. Since 1979 to 1988 as a Heroine acted with Super Star Krishna garu 31 movies. But, continue Sridevi and Krishna garu relation upto 1993. After 1993 breakup Krishna and Sridevi. Sridevi always respect and effection to Super Star Krishna. That is Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. R. I. P.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +5

    I have several times watched this movie. But no boring. Always fresh feeling movie. Sridevi and Krishna garu jeevincharu. RIP.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 9 หลายเดือนก่อน +2

    Hero Krishna garu ki viriddaru lo Andhalarasi Sridevi garu ante ishtamu. Kani iddaru tho on screen chemistry excellent.

  • @irfsathwik6932
    @irfsathwik6932 ปีที่แล้ว +6

    How many watching this Movie .. After Krishna gari Death ... #rip Krishna sir .. excellent Movies .. Peace ✌️ For Krishna sir*s soul .

  • @nagarajumysenu3951
    @nagarajumysenu3951 5 ปีที่แล้ว +17

    Superstar Krishna Sridevi movie antene superhits malli aa rojulu ravu allanti animutyalu ravu

  • @bayyarapusreedhar2476
    @bayyarapusreedhar2476 5 ปีที่แล้ว +10

    Supar star krishna beauty queen sridevi supar hit movie

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 9 หลายเดือนก่อน +2

    Naku nacche Hero Krishna garu, nacche heroines Andhalarasi Sridevi garu and Glamour Queen Jayaprada garu matrame.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 4 หลายเดือนก่อน +1

    Background score, songs tunes excellent performance iccharu legendary Star music Director Chakravarty garu. Shraddanjali sir.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 3 ปีที่แล้ว +8

    One of best on screen chemistry of Super Star Krishna garu and Beauty queen Sridevi garu.

  • @rojarani8214
    @rojarani8214 ปีที่แล้ว +1

    Super movie, vennelina song super, manchi love story

  • @thumuprathyusha6552
    @thumuprathyusha6552 2 ปีที่แล้ว +2

    Super movie chala edupu vachhindi

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 3 ปีที่แล้ว +8

    Wonderful couples of Sridevi garu and Super Star Krishna garu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 3 ปีที่แล้ว +5

    Best Kapuramu, Super Kapuramu, Glamour Kapuramu = Pacchana Kapuramu, Kapuraniki ardhamu Glamour Girl Sridevi garu and Super Star Krishna garu, Sridevi and Krishna action movements marvellous.

  • @vish5758
    @vish5758 6 ปีที่แล้ว +41

    Movie chala chala bagundi nijamaina prema pain ela untundo thelisindi really good movie

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Sridevi garu ni matrame thana abhimani hero ga aradisthundi. That is Sridevi garu. Shraddanjali for Sridevi garu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +3

    Sridevi garu and Super Star Krishna garu movie carrier lo biggest Block bustor hit pair of Indian movie moghal history lo never before never after. Iddaraki shraddanjali.😂

  • @koppisettisuresh5779
    @koppisettisuresh5779 5 ปีที่แล้ว +16

    Super kapuram

  • @bsrikanth7458
    @bsrikanth7458 4 ปีที่แล้ว +9

    Chala chala super it move i miss you a lot sridevi garu

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +3

    Super Star Krishna garu ki life lo Andhalarasi Sridevi garu O Premanakshtramu. RIP.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 4 หลายเดือนก่อน +1

    Andhalarasi Sridevi garu tho Super Star Krishna garu on screen chemistry vere level undedi.

  • @lakshminarasimhasarmavelam5362
    @lakshminarasimhasarmavelam5362 6 ปีที่แล้ว +32

    ది బెస్ట్ పైర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 9 หลายเดือนก่อน +2

    Ee movie hit kavadaniki Heroine Sridevi garu, katha songs screenplay Hero Krishna garu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +1

    Hindi remake movies cheyadamu lo kuda Hero Krishna garu record undi. That is Super Star Krishna garu. Shraddanjali for both of.

  • @bandameedamanohara2185
    @bandameedamanohara2185 3 ปีที่แล้ว +4

    What a great movie krishna sir and Sridevi madam acting super

  • @balakrishna3287
    @balakrishna3287 3 ปีที่แล้ว +7

    Super star and sridevi excellent performance

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +4

    One of the best family entertainer movie of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu.

  • @bobbilinag905
    @bobbilinag905 ปีที่แล้ว +4

    We miss you Krishna & Sridevi garu Great actors

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +3

    As a Baby Sridevi acted with Hero Krishna garu 18 movies. First movie Maa Nanna Nirdhoshi, last movie Devudulanti Manishi.

  • @seethas7624
    @seethas7624 2 ปีที่แล้ว +4

    Wonderful movie 👌, babu gadu enta natural ga unnadu 😍,
    Vennelina cheekatina babu song- heart touching 💞
    Anta manchi feel unna movie, ippudu unnayi movies 🤦

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 2 ปีที่แล้ว +2

    super star krishna suer hit movi

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 9 หลายเดือนก่อน +2

    Ee movie intha ga success kavadaniki Katha kathanamu, songs, dialogues hero and Heroine madya chemistry workout.

  • @rousbasha2348
    @rousbasha2348 5 ปีที่แล้ว +8

    Block buster movi

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Ilanti movies kanisamu 1000 varaku chusantamu, oka movie success ayyandante a movie lo yedo prathyakatha untadi. Indulo kuda alanti de undi ade Katha kathanamu actors screenplay presentation patalu matalu inka yenno unnai anduke ee movie Super success ayyandi.

  • @LavanyaLavanya-rl9kb
    @LavanyaLavanya-rl9kb 3 วันที่ผ่านมา

    మూవీ చాలా బాగుంది సూపర్ ధన్యవాదాలు

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 4 หลายเดือนก่อน +1

    Overall ga manchi kutumba Katha chitramu andicchina producer legendary Star producer Midde Rama Rao garu ki Director Tatineni Rao garlu ki naa hardika abhivandanamulu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 9 หลายเดือนก่อน +2

    Hero Krishna garu film carrier lo Glamour Queen Jayaprada garu and Andhalarasi Sridevi garu matrame sensational hit pairs ga successful jodi ayyaru.

  • @vish5758
    @vish5758 6 ปีที่แล้ว +23

    Intha Manchi cinema life lo chudaledu roju choosina bore ravatledu miss u Sridevi mam

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Hindi movie kante plus points I've Sridevi garu lyrics, songs picturisation etc.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +3

    Thanaku vacchina remuneration visayamulo Sridevi garu Chala varaku Sahayamu chesedi, ee visayamu Sridevi amma ki theliyakunda chesedi sridevi garu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 9 หลายเดือนก่อน +1

    Hero Krishna garu yevvarikaina mata iccharante adi purthi chestharu. Antha goppa manasunna Hero Krishna garu.

  • @dongalakudonga3626
    @dongalakudonga3626 7 ปีที่แล้ว +21

    Superstar Krishna's 1985 Superhit

  • @gpa4589
    @gpa4589 5 ปีที่แล้ว +9

    Nice

  • @anuradhaerukumbattu9425
    @anuradhaerukumbattu9425 2 ปีที่แล้ว +2

    Evergreen beutyful pair.really super film.old is gold

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +2

    Several times watched this movie, but not boring. Starting to ending, screenplay, story, taking, camera, songs are super duper musical hit.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +3

    Hero Krishna garu ki cini industries lo unna entho mandi tho natincharu. Kani Sridevi ante Krishna garu ki cheppaleni prema, ishtamu.

  • @Priyavlogs-2009
    @Priyavlogs-2009 6 ปีที่แล้ว +14

    Sridevigaru I love you so much

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +1

    Music Director Chakravarty garu, Jesudas garu, Susheela garu andaru kuda 100% nyayamu chesaru.

  • @darshanapandit1290
    @darshanapandit1290 3 ปีที่แล้ว +3

    this flim is pyaar zukat nahi hindi movie. mithun chakarvati and padmini kolahapure.

  • @kumariap290
    @kumariap290 6 ปีที่แล้ว +10

    Suuuuuper film

    • @balakrishnayelle703
      @balakrishnayelle703 3 ปีที่แล้ว

      కుమారి... సూపర్... సూపర్... సూపర్ !

  • @hemanthb3347
    @hemanthb3347 5 ปีที่แล้ว +5

    Best movie of Krishna garu

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +6

    Wife and husband valuable relationship and love story of Sridevi and Krishna garu. RIP.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +3

    Super Star Krishna garu and Andhalarasi Sridevi garu decent love story (movie). Super duper hit movie.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +1

    Hrudayaniki hatthukone sannivesalu, Hrudayaniki kadilenche emotional scenes fully ga unnai Pacchani Kapuramu.

  • @anuragadevatha5792
    @anuragadevatha5792 3 ปีที่แล้ว +3

    Seeing For My Anuraga Devatha SRIDEVI, miss You Ji,