Nannu Choochuvaada :: Telugu :: Fr.S.J.Berchmans ::Jebathotta Jeyageethangal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • నన్ను చూచువాడా - Nannu Choochuvaada
    JEBATHOTTA JEYAGEETHANGAL VOL 40
    This is a Telugu translated Christian song of Fr.S.J.Berchmans. Originally written in Tamil as ‘Ennai Kaanbavarae’ and released in the album Jebathotta Jeyageethangal Volume 40.
    The lyrics are born from Psalm 139.
    LYRICS/TUNES/SUNG by
    FR.S.J.BERCHMANS
    MUSIC
    ALWYN M
    VIDEO
    JUDAH ARUN
    Mixing & Mastering
    AUGUSTIN PONSEELAN
    Edit/Color/Direction by
    JUDAH ARUN
    Telugu Translation by
    Apostle KV George & Team
    ZGM - A Hope for All Nations
    Special Thanks to
    Pastor. MOHANRAJ R (Jebathottam)
    Pastor. LEO J(Manamadurai)
    DOP: ARUN. B | Art & Assistants: JEEVANLAL, AJAY KUMAR, STANLY, GABRIEL |
    Poster Design: SARATH J SAMUEL
    In Association With
    PRABHU S, MEGAVEL V (Jebathottam)
    Crew
    ILLANGO, RUBAN, RAJKUMAR, JOSHUA
    Song Lyrics:
    (Telugu)
    నన్ను చూచువాడా
    నిత్యం కాచువాడా (2)
    పరిశోధించి తెలుసుకున్నావు
    చుట్టూ నన్ను ఆవరించావు
    కూర్చుండుట నే
    లేచియుండుట
    బాగుగ యెరిగియున్నావు- రాజా
    1. తలంపులు తపనయు అన్నీ
    అన్నియు యెరిగియున్నావు
    నడచిననూ పడుకున్ననూ
    అయ్యా! నీవెరిగియున్నావు
    ధన్యవాదం యేసు రాజా (2)
    2. వెనుకను ముందును కప్పి
    చుట్టూ నన్ను ఆవరించావు
    (నీ) చేతులచే అనుదినము
    పట్టి నీవే నడిపించావు
    ధన్యవాదం యేసు రాజా (2)
    3. పిండమునై యుండగా నీ కన్నులకు
    మరుగై నేనుండలేదయ్యా
    నిర్మించితివి
    ఆశ్చర్యమే కలుగుచున్నది
    ధన్యవాదం యేసు రాజా (2)
    (English)
    Nannu choochuvaada
    Nithyam kaachuvaada (2)
    Parishodinchi Telusukunnaavu
    Chutu nannu aavarinchaavu
    Koorchunduta ne
    Lechiyunduta
    Baaguga erigiyunnaavu - Rajaa
    1. Thalampulu, Thapanayu anni
    Anniyu Erigiyunnaavu
    Nadachinanu, Padukunnanu
    Ayya neeverigiyunnaavu - Nenu
    Dhanyawaadam, Yesu Raaja -2
    2. Venukanu, Mundhunu kappi
    Chutu Nannu Aavarinchaavu
    Nee chethulache Anudhinamu
    Patti neeve nadipinchaavu
    Dhanyawaadam, Yesu Raaja -2
    3. Pindamunai yundagaa nee Kannulaku
    Marugai Nenundaledhayya
    Vichitramugaa Nirminchithivi
    Aascharyame Kaluguchunnadhi
    Dhanyawaadam, Yesu Raaja -2

ความคิดเห็น • 213

  • @adbhuthkumar5496
    @adbhuthkumar5496 3 หลายเดือนก่อน +139

    నన్ను చూచువాడా
    నిత్యం కాచువాడా (2)
    పరిశోధించి తెలుసుకున్నావు
    చుట్టూ నన్ను ఆవరించావు
    కూర్చుండుట నే
    లేచియుండుట
    బాగుగ యెరిగియున్నావు- రాజా
    1. తలంపులు తపనయు అన్నీ
    అన్నియు యెరిగియున్నావు
    నడచిననూ పడుకున్ననూ
    అయ్యా! నీవెరిగియున్నావు
    ధన్యవాదం యేసు రాజా (2)
    2. వెనుకను ముందును కప్పి
    చుట్టూ నన్ను ఆవరించావు
    (నీ) చేతులచే అనుదినము
    పట్టి నీవే నడిపించావు
    ధన్యవాదం యేసు రాజా (2)
    3. పిండమునై యుండగా నీ కన్నులకు
    మరుగై నేనుండలేదయ్యా
    నిర్మించితివి
    ఆశ్చర్యమే కలుగుచున్నది
    ధన్యవాదం యేసు రాజా (2)

    • @josephbathina4533
      @josephbathina4533 3 หลายเดือนก่อน +3

      Danyavadam yesu Raja 🙏

    • @divyajoy3790
      @divyajoy3790 2 หลายเดือนก่อน

      Thank for lyrics

    • @preethishalemkorivi
      @preethishalemkorivi 2 หลายเดือนก่อน +3

      మూడోవ చరణం లో విచిత్రంగా అనే పదం ,miss అయ్యింది బ్రదర్

    • @abhisheknukatattu8608
      @abhisheknukatattu8608 2 หลายเดือนก่อน +1

      Good job brother God bless you abundantly

    • @hebronuapostolicchurch912
      @hebronuapostolicchurch912 2 หลายเดือนก่อน

      ❤❤❤ 🎉

  • @readchitti
    @readchitti 17 วันที่ผ่านมา +31

    నన్ను చూచువాడా - నిత్యం కాచువాడా -2
    పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను అవరించావు -2
    కుర్చుండుట లేచి ఉండుట
    కుర్చుండుట నే లేచి ఉండుట
    బాగుగా ఎరిగియున్నావు -2
    తలంపులు తపనయు అన్ని - అన్నియు ఎరిగియున్నావు -2
    నడచినను పడుకున్నను - అయ్యా నివెరిగియున్నావు -2
    ధన్యవాదం యేసురాజా-2
    వెనుకను ముందును కప్పి - చుట్టు నన్ను అవరించావు -2
    చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు
    నీ చేతుల చే అనుదినము పట్టి నీవే నడిపించవు -2
    ధన్యవాదముు యేసురాజా -2
    పిండమునైయుండగానే కన్నులకు - మరుగైయుండ లేదనయ్య -2
    విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది-2
    ధన్యవాదముు యేసురాజా-2

  • @Yesudasucarmel-wn8dd
    @Yesudasucarmel-wn8dd 2 หลายเดือนก่อน +55

    విచిత్రముగా నిర్మించిన యేసయ్యకు - అద్భుతంగా రాసి పాడిన మీకు ధన్యవాదములు.

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 3 หลายเดือนก่อน +27

    యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది మీ పాటలన్నీ చాలా చాలా అర్థంతో కూడి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి మనసుకు ఎంతో నెమ్మది కలిగించే విధంగా మీరు పాటలు రచించి పాడుతున్నారు
    యేసయ్యా సర్వ సృష్టికర్త జీవాధిపతి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా నీ చాచిన చేతులతో మాకు తోడుగా నీడగా అండగా ఉండి నిత్యము నడిపించి పోషించి కాపాడుతున్న యేసుప్రభువా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్
    యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్ 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
    139:15 నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు
    139:16 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను
    కీర్తనల గ్రంథము139:14.15.16

  • @josephravig2803
    @josephravig2803 19 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Jesus Christ 🌷

  • @kanthapremchand6475
    @kanthapremchand6475 24 วันที่ผ่านมา +6

    దేవా నీకు స్తోత్రం పరిశీలించి అవరించే దేవా నన్ను కాచువాడ పాట ఎంతో అద్భుతం మిమ్మల్ని చూసి అనేకులు మోకరించాలి

  • @sureshgs1339
    @sureshgs1339 3 หลายเดือนก่อน +8

    All time all languages favourite spiritual songs Father only we all have the wondeful Grace of God.❤Thank you JESUS❤

  • @tatapudisuneetha3781
    @tatapudisuneetha3781 หลายเดือนก่อน +3

    వందనాలు అయ్యగారు

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 3 หลายเดือนก่อน +9

    praise the lord అయ్యా గారు పాటలో చాలా అర్ధం వుoన్నది అద్భుతంగా పాడిండ్రు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagendraguthala2298
    @nagendraguthala2298 3 หลายเดือนก่อน +5

    ప్రైస్ ద లార్డ్ అయ్యా ఎంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @anniewilson8416
    @anniewilson8416 3 หลายเดือนก่อน +7

    Amen 🙌🙌Appa thank you for releasing this masterpiece in telugu Appa🙏👏🙌Glory to GOD🎉Appa karthar ungaluku neenda aayulai thandhu inum neraiya padalgalai ezhudha kirubai seivaraga🙏👏👏🙌🙌

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 3 หลายเดือนก่อน +3

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @Daniel_D_77
    @Daniel_D_77 หลายเดือนก่อน +2

    You have searched me, LORD, and you know me. You know when I sit and when I rise; you perceive my thoughts from afar.
    🔸Praise the Lord

  • @e.premkumarkumar5623
    @e.premkumarkumar5623 หลายเดือนก่อน +3

    Praise the Lord. Sir 🙏 Father Berchmans garu meeru Raasi Padina Paata Devuniki, Prajalandariki bahuga istamai unnadi..... Excellent Song. with your Beautiful Voice...

  • @pikkiliravikumar4184
    @pikkiliravikumar4184 หลายเดือนก่อน +4

    Nenu vinna best song and best lyrics lo idhi ikati ..... Chaala baaga paadaaru sir 🙇🙇

  • @rupaarasu-nt4yt
    @rupaarasu-nt4yt 3 หลายเดือนก่อน +4

    Rupa praise the lord and my family manom therumba prayer pannuinga father and my daughter pg padikka nalla college kadikka prayer pannuinga father 😂🙏

  • @SanthoshKumarKaki
    @SanthoshKumarKaki 21 วันที่ผ่านมา +2

    చాలా మంచి పాట‌ ❤❤❤❤

  • @treeoflife8614
    @treeoflife8614 3 หลายเดือนก่อน +3

    Praise the Lord more telugu new songs

  • @anburaj-i2o
    @anburaj-i2o 3 หลายเดือนก่อน +4

    Oh glory to God jesus 🙏

  • @EeliRani
    @EeliRani 2 วันที่ผ่านมา

    Amen 🙏🙏

  • @Bannu2424
    @Bannu2424 2 หลายเดือนก่อน +2

    Best Song Praise The Lord Jesus Christ 🙏

  • @jangamribka4227
    @jangamribka4227 3 หลายเดือนก่อน +2

    Thank you Lord 🙏

  • @badesantarao9352
    @badesantarao9352 2 หลายเดือนก่อน +3

    Super చాలా బాగుంది song ❤

  • @YESERAKSHAKUDUYOUTUBE
    @YESERAKSHAKUDUYOUTUBE 2 หลายเดือนก่อน +2

    God bless you pastor Garu

  • @JesusChristTeachingpower
    @JesusChristTeachingpower 23 วันที่ผ่านมา +1

    God bless you 🙏🙌 anya garu

  • @Solomon.Y_Music
    @Solomon.Y_Music หลายเดือนก่อน +1

    Praise to Jesus

  • @jedidiahjsk6532
    @jedidiahjsk6532 2 หลายเดือนก่อน +1

    Praise the lord uncle, always happy to see you on the screens, it’s been a while since we heard a wonderful song from you, mine and our entire family all time favourite song is “Raajaa Nee Bhavanamulo” even entire telugu states TG/AP thankful to you for the wonderful lyrics.❤

  • @priyadarshiniraj9910
    @priyadarshiniraj9910 3 หลายเดือนก่อน +1

    Glory to God

  • @RakeshBudithi
    @RakeshBudithi 3 หลายเดือนก่อน +3

    Praise the lord pastor garu

  • @Vijayprakash08
    @Vijayprakash08 3 หลายเดือนก่อน +2

    Praise God

  • @kishoregospelsingerofficia2867
    @kishoregospelsingerofficia2867 2 หลายเดือนก่อน +2

    Awesome Music i really Enjoyed.
    Especially MIX & MASTER ULTIMATE

  • @dilleswer9177
    @dilleswer9177 3 วันที่ผ่านมา

    Superb meaning full excellent

  • @deepakgaddala3247
    @deepakgaddala3247 2 หลายเดือนก่อน +1

    Thank you jesus🙏🙏🙏bless every one

  • @anitha2525
    @anitha2525 3 หลายเดือนก่อน +2

    GLORY TO GOD

  • @Ananya-k1k
    @Ananya-k1k 2 หลายเดือนก่อน +2

    Awesome.. Wonderful,, beautiful,,, heart touching song.... Praise God for the great Man of God ❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @7_in_christ
    @7_in_christ 3 หลายเดือนก่อน +2

    Praise the lord

  • @MaheshJoel
    @MaheshJoel 16 วันที่ผ่านมา

    అద్బుతమైన పాట. దేవ దేవునికి సమస్త ఘనత కలుగునుగాక ❤

  • @jr8435
    @jr8435 10 วันที่ผ่านมา

    Hallelujah

  • @bandamdeevena
    @bandamdeevena 3 หลายเดือนก่อน +4

    Blessed song father. 🙌

  • @ELIA-JESUS
    @ELIA-JESUS 3 หลายเดือนก่อน +1

    Thank you lord amen

  • @manjulatha3266
    @manjulatha3266 2 หลายเดือนก่อน

    Psalm 139 praise the lord 🙏🏻

  • @HemaHema-t6x
    @HemaHema-t6x 3 หลายเดือนก่อน +1

    Hallelujah amen 🙌🏻✝️

  • @chittralabharath446
    @chittralabharath446 3 หลายเดือนก่อน +1

    Thank you lord 🙏🙏🙏👏🙏👏

  • @suresh.9948
    @suresh.9948 2 หลายเดือนก่อน +1

    Amen

  • @AbhiPuli-s2r
    @AbhiPuli-s2r 18 วันที่ผ่านมา

    Praise the lord Ayya

  • @shobanas2174
    @shobanas2174 2 หลายเดือนก่อน

    Yes daddy your my saviour

  • @RakeshBudithi
    @RakeshBudithi 3 หลายเดือนก่อน +1

    Glory to Jesus

  • @abhisheknukatattu8608
    @abhisheknukatattu8608 21 วันที่ผ่านมา

    Ayyagaru ye ragamlo unnadi

  • @samuelarts107
    @samuelarts107 2 หลายเดือนก่อน +1

    God bless you brother

  • @chandukota4287
    @chandukota4287 3 หลายเดือนก่อน +1

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 2 หลายเดือนก่อน

    Praise The Lord🙏

  • @KIRANKUMAR-mt7ee
    @KIRANKUMAR-mt7ee 2 หลายเดือนก่อน +1

    🎉🎉👏👏👏👏🙏🎆🎇 చాలా బాగుంది సార్

  • @johnweslygb9720
    @johnweslygb9720 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏👌👌👌👌

  • @kathrynguddeti6044
    @kathrynguddeti6044 7 วันที่ผ่านมา

    Praise the Lord Anna

  • @e.premkumarkumar5623
    @e.premkumarkumar5623 หลายเดือนก่อน

    Praise the Lord, Father meeru Paata Chala baga Padaru. Devunike Sthothram...🙌

  • @ganeshdaniel.s4449
    @ganeshdaniel.s4449 3 หลายเดือนก่อน +1

    God bless you ayya

  • @priscillamangam3042
    @priscillamangam3042 2 วันที่ผ่านมา

    ❤❤

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 2 หลายเดือนก่อน

    Hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @paulbhandare8800
    @paulbhandare8800 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏praise the lord❤❤❤

  • @RapurRamana-p7y
    @RapurRamana-p7y 13 วันที่ผ่านมา

    😊baga,padaru,br9

  • @nsunitha1425
    @nsunitha1425 3 หลายเดือนก่อน

    Praise the lord❤ daddy

  • @PramodPramod-su9xl
    @PramodPramod-su9xl 2 หลายเดือนก่อน

    Praise The Lord Father 🙏🙏🙏

  • @konjetisuvarna3661
    @konjetisuvarna3661 2 หลายเดือนก่อน

    Praithethelord🙏🙏🙏

  • @kamalaparabhudas9744
    @kamalaparabhudas9744 หลายเดือนก่อน

    Praise God Praise the lord Pastor garu 🙏🙏🙏🙏🙏💥💥💥💥💥🌍🌍🌍🌍🌍

  • @pastorjamesjhindupur6450
    @pastorjamesjhindupur6450 3 หลายเดือนก่อน

    Praise God 👏

  • @SuryaPrakash-ni5ri
    @SuryaPrakash-ni5ri 3 หลายเดือนก่อน +1

    Very nice song brother 💕

  • @tabithasubramanyam7503
    @tabithasubramanyam7503 2 หลายเดือนก่อน

    PRAISE THE LORD BROTHER 🙏
    JESUS BLESS YOU MORE AND MORE IN HIS MINISTRY. ❤🎉

  • @VijayaLaxmi-y9i
    @VijayaLaxmi-y9i 3 หลายเดือนก่อน

    Praise The Lord Uncle And Family Glory To God ❤❤❤❤❤

  • @sandeshsamuel251
    @sandeshsamuel251 3 หลายเดือนก่อน +1

    Amen such a pleasant song 😍❤

  • @maddilaanand2967
    @maddilaanand2967 3 หลายเดือนก่อน

    స్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @user-fo5tr6eb8h
    @user-fo5tr6eb8h หลายเดือนก่อน

    Glory to God🎉🎉🎉🎉🎉❤

  • @madhumoses...5596
    @madhumoses...5596 17 วันที่ผ่านมา

    Excellent 🎶 🎵 Music.. and Lyrics..

  • @nsamoviechannel6146
    @nsamoviechannel6146 หลายเดือนก่อน

    Thank You My Lord Jesus..... Amen
    God Bless You More Brother

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 2 หลายเดือนก่อน

    Glory Be To God🙌

  • @olivemusical5798
    @olivemusical5798 3 หลายเดือนก่อน

    Praise God 🙏 Looking for Telugu version of this song since I listened to its original Tamil version. Waiting for other songs to be translated into Telugu. Those lyrics are 😇🥰

  • @yamini8111
    @yamini8111 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏
    It's wonderful song ,heart touching

  • @JESUS_KINGDOM_HAS_ÇOMË_8
    @JESUS_KINGDOM_HAS_ÇOMË_8 3 หลายเดือนก่อน

    Amen father garu 😊

  • @sarahgeorge3914
    @sarahgeorge3914 3 หลายเดือนก่อน

    Haleluya

  • @ravibaruch5413
    @ravibaruch5413 3 หลายเดือนก่อน +1

    Praise the Lord glory to God ..
    Telugu in song every song lyrics in Telugu sir anointing and worship your song... I bless anointing your songs....

  • @prakash05051
    @prakash05051 หลายเดือนก่อน

    ONE OF THE BEST SONG

  • @sindhura6516
    @sindhura6516 3 หลายเดือนก่อน

    Grandpha super songs God bless you

  • @kolakaluriravichandra3086
    @kolakaluriravichandra3086 หลายเดือนก่อน +1

    తమిళ్ పదాలు తెలుగులో పెట్టండి బ్రదర్ ప్లీజ్

  • @jagadeeshimandi6423
    @jagadeeshimandi6423 2 หลายเดือนก่อน

    God bless you

  • @drivervenkateshwarlu2506
    @drivervenkateshwarlu2506 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @anuanu5640
    @anuanu5640 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤✨🎉 thank you lord❤

  • @priscillamangam3042
    @priscillamangam3042 3 หลายเดือนก่อน

    ❤️❤️❤️❤️❤️❤️❤️ Super song❤️❤️❤️❤️❤️❤️

  • @BSRao-ln3hp
    @BSRao-ln3hp 3 หลายเดือนก่อน

    Glory to God 🙏🏻🙏🏻❤❤

  • @alenjoshiakkala7821
    @alenjoshiakkala7821 3 หลายเดือนก่อน +1

    Praise the Lord.. Great song

  • @sudhaneela9110
    @sudhaneela9110 2 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 2 หลายเดือนก่อน

    Amazing👍 Song🎵

  • @sunillankapalli5140
    @sunillankapalli5140 3 หลายเดือนก่อน

    Glory to Jesus ❤

  • @prasanthkumarchinthapalli8691
    @prasanthkumarchinthapalli8691 3 หลายเดือนก่อน

    Love you dady❤❤❤

  • @nagisettisrinu7611
    @nagisettisrinu7611 2 หลายเดือนก่อน

    Price the lord brother

  • @mercyonthepoorrajpaulkanik6447
    @mercyonthepoorrajpaulkanik6447 3 หลายเดือนก่อน

    Praise The Lord
    Glory to God

  • @Christsoldiers123
    @Christsoldiers123 3 หลายเดือนก่อน

    Praise the lord father🙏
    "Abhishekam naa thalapaina song" kuda upload cheyandi sir please

  • @simonraj6312
    @simonraj6312 3 หลายเดือนก่อน

    VERY TASTY SONG

  • @sam_Prakash
    @sam_Prakash 3 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది andi song 👏AMEN

  • @timothitimothi8429
    @timothitimothi8429 3 หลายเดือนก่อน

    Nice song ❤prise god father (Dad)

  • @DavidRaaz4
    @DavidRaaz4 3 หลายเดือนก่อน

    I love this song Thank you jesus Amen🙏🙏
    Thanks for uploading in Telugu version

  • @EbenezarNaik
    @EbenezarNaik 3 หลายเดือนก่อน

    Praise the lord 🙏
    Very good nice song 💓