Berchmans Telugu Christian Songs |Telugu Christian Jukebox

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 26

  • @bankamariyababu6346
    @bankamariyababu6346 6 หลายเดือนก่อน +6

    ఫాదర్,గారికి,నా,ని,డు,వదనములు,మిరు,రసిన,పాటలు,తమిళం,యప్,ఉంది,తేలుగు,యప్,కోడ,మా కోరకు,అందిచాలని,ప్రార్థనా,మరి,మరి,కోరుకునము,ఆమేన్

  • @nagabathulashyamprasad
    @nagabathulashyamprasad ปีที่แล้ว +6

    ఈ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం మా ఫ్యామిలీ మీకు వందనములు స్తోత్రములు థాంక్యూ ఫాదర్

  • @chittibabu9145
    @chittibabu9145 4 หลายเดือนก่อน +4

    కన్న తల్లి చేర్చునట్లు
    నను చేర్చు నా ప్రియుడు (2)
    హల్లేలుయా హల్లేలుయా (2)
    కౌగిటిలో హత్తుకొనున్‌
    నా చింతలన్‌ బాపును (2) ||కన్న||
    చేయి పట్టి నడుపును
    శికరముపై నిలుపును (2) ||కన్న||
    నా కొరకై మరణించే
    నా పాపముల్‌ భరియించే (2) ||కన్న||
    చేయి విడువడు ఎప్పుడు
    విడనాడడు ఎన్నడు (2) ||కన్న||

  • @GBalashouri
    @GBalashouri 10 หลายเดือนก่อน

    Excellent songs praise the lord

  • @konapallisrinu
    @konapallisrinu 7 หลายเดือนก่อน +2

    నచిన్నప్పుడు పాటలు. ఎంత ఆనందంగా. ఉందొ. ❤️👍👌🙏👏💞💕🌹

  • @usharani6040
    @usharani6040 10 หลายเดือนก่อน

    Wonderful Songs Ayya Garu Na Jeevtham la jargun gaka Glory to God 🙏🙏🙏🙏

  • @shanthanshantha9221
    @shanthanshantha9221 ปีที่แล้ว +5

    Chana bagundi patalu
    Glory to God 🙏🙏🙏

  • @nagabathulashyamprasad
    @nagabathulashyamprasad ปีที่แล้ว

    ఈ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం మా ఫ్యామిలీ మీకు వందనములు స్తోత్రములు థాంక్యూ

  • @chittibabu9145
    @chittibabu9145 4 หลายเดือนก่อน +6

    పల్లవి:
    క్రీస్తులో జీవించు నాకు - ఎల్లాప్పుడు జయముండును (2X)
    జయముంది - జయముంది - జయముంది - నాకు (2X)
    1.
    ఎటువంటి శ్రమలొచ్చిన - నేను దిగులుపడను ఇలలో (2X)
    ఎవరేమి చేసిననూ - నేను సోలిపోనెప్పుడు (2X)
    ...క్రీస్తులో...
    2.
    నా రాజు ముందున్నాడు - జయముతొ వెళ్లుచున్నాడు (2X)
    మట్టలను చేతబట్టి - నేను హోసన్న పాడెదను (2X)
    ...క్రీస్తులో...
    3.
    సాతాను అధికారమున్ - నా రాజు తీసివేసెను (2X)
    సిలువలొ దిగగొట్టి - యేసు కాళ్ళతొ త్రొక్కివేసెన్ (2X)
    ...క్రీస్తులో...

  • @nagabathulashyamprasad
    @nagabathulashyamprasad ปีที่แล้ว

    ఈ సాంగ్స్ నాకు చాలా ఇష్టము మా ఫ్యామిలీ కి

  • @karemsrinu4364
    @karemsrinu4364 2 ปีที่แล้ว +1

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kesavarao1865
    @kesavarao1865 2 ปีที่แล้ว +1

    Praise the lord Pastergaru
    Tandrike Mahima Ghanata

  • @livinggodministriesnrt690
    @livinggodministriesnrt690 ปีที่แล้ว

    Praise the Lord Ayyagaru

  • @vuchulasamson4197
    @vuchulasamson4197 8 หลายเดือนก่อน

    Praise the lord Pastor garu 🙏🙏🙏❤❤❤🤝🤝🤝💐💐💐💐

  • @nsunitha1425
    @nsunitha1425 6 หลายเดือนก่อน

    Praise the lord dad❤

  • @krishnaebicherla7886
    @krishnaebicherla7886 9 หลายเดือนก่อน

    Praise the lord father garu

  • @kunchekirankumar330
    @kunchekirankumar330 5 หลายเดือนก่อน

    Glory to God❤❤❤❤

  • @marykondrukondru7669
    @marykondrukondru7669 9 หลายเดือนก่อน

    Wonderful songs thank you jesus

  • @suranisuwarna6209
    @suranisuwarna6209 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @KommuAruna-r1r
    @KommuAruna-r1r 3 หลายเดือนก่อน

    ❤❤❤❤🎉🎉🎉🎉

  • @bankamariyababu6346
    @bankamariyababu6346 6 หลายเดือนก่อน +1

    అయ్య,గారి,వందనములు,పాటలు,మొతం,మాకు,చలా,బాగునయి,పాటల,యాప్,కావాలి,

  • @jeffrinraja6065
    @jeffrinraja6065 2 ปีที่แล้ว +1

    thank you for telugu songs
    I'm searching many days in telugu version..i like father Berchmans Tamil songs.

  • @sarasubhasini2603
    @sarasubhasini2603 ปีที่แล้ว

    Praise the lord Paster garu