నమస్తే శ్రీరామ్ గారు 🙏💐 వైనతేయ నదీ తీరాన ఉన్న రెండవ మద్రాస్ గా పేరుగాంచిన బెండమూరు లంక గ్రామం వెళ్లి ఆ ఊరు సర్పంచి గారిని ఊరు పెద్దలని కలుసుకుని ఆ ఊరికి సంబందించిన వివరాలు అడిగి తెలుసుకుని మండువా లోగిళ్లను పురాతన కాలం నాటి పెద్ద మెడలను అందమైన ముగ్గులతో అలంకరించిన వాకిళ్ళను. పురాతన కాలంనాటి అందమైన పెంకుటిల్లులను పాతకాలం నాటి పందిరి మంచాలు చెక్క బీరువాలు ధాన్యం పోసుకునే గాదులు. చెక్క పెట్టెలు పెరటిలో ఉన్న బావులు. ఎంతో విశిష్టత కలిగిన 🙏 వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని 🙏 శివాలయాన్ని గ్రామ దేవత ఆలయాన్ని 🙏చాలా చక్కగా వివరిస్తూ చూపించారు పండగ సందర్భంగా ఆ ఊరికి వచ్చిన బంధువులను స్నేహితులను పలకరించి వారితో చాలా చక్కగా మాట్లాడారు. అందమైన వూరిని చాలా అద్భుతంగా వీడియో తీసి చూపించారు . మీకు మీ కెమెరామెన్ కి ధన్యవాదములు 🙏
Hi ram garu. Second madras bendamuru lanka beautiful village houses chala bagunayee,cub board ‘s chala“ bagunnayee,wow mokkalu beautiful flowers thank you nice video…
ఇది మేము చిన్నప్పటినుంచి పెరిగిన ఊరు మా అందమైన బెండమూర్లంక,మా స్వామి శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి,మా జీవితంలో అద్భుతమైన ఘట్టం, మేము ఆ స్వామి అనుగ్రహంతో ఎన్నో పాటలు రచించుకున్నాం అలాంటి మాఊరిని చూపించి నందుకు ధన్యవాదములు😊
Bendamurlanka ma puttillu naku chala chala istam.. I love my Bendamurlanka… Thanq so much Sriram garu ma village ni chala baga teesaru… meeku krutagnatalu teliyajestunnanu….
Konaseema jillalu ante manasuku chala hayiga vuntayi. Of course mavi kooda ave jillalu. Kani madhyalo kotthaga vavhina perlu thagilinchi cheputhunte aa andam pothundi
గుర్తు చేసినందుకు ధన్యవాదాలండీ. 1985 లో మా మిత్రుడు ఉపనయనం సందర్భంగా మా మిత్రులంతా రెండు రోజులు ఓడలరేవులో ఉండి పరిసరాలన్ని తిరిగి బాగా ఎంజాయ్ చేసాం.సముద్ర తీరం నుండి వస్తూ సరుగుడు తోటలో దారి తప్పి పక్క గ్రామం (పేరు గుర్తు లేదు) వెళ్ళి పోయాం.❤
Hi Harsha gud evng,from Kakinada, bendamuru Lanka ki AA Peru yela vachindho kuda adigi chepte bavundunu,prathi video ki ala try cheyyi,gud information,tq
నమస్తే శ్రీరామ్ గారు 🙏💐
వైనతేయ నదీ తీరాన ఉన్న
రెండవ మద్రాస్ గా పేరుగాంచిన
బెండమూరు లంక గ్రామం వెళ్లి
ఆ ఊరు సర్పంచి గారిని ఊరు
పెద్దలని కలుసుకుని ఆ ఊరికి
సంబందించిన వివరాలు అడిగి
తెలుసుకుని మండువా లోగిళ్లను
పురాతన కాలం నాటి పెద్ద మెడలను
అందమైన ముగ్గులతో అలంకరించిన
వాకిళ్ళను. పురాతన కాలంనాటి అందమైన పెంకుటిల్లులను
పాతకాలం నాటి పందిరి మంచాలు
చెక్క బీరువాలు ధాన్యం పోసుకునే
గాదులు. చెక్క పెట్టెలు పెరటిలో ఉన్న బావులు.
ఎంతో విశిష్టత కలిగిన
🙏 వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని 🙏
శివాలయాన్ని గ్రామ దేవత ఆలయాన్ని 🙏చాలా చక్కగా వివరిస్తూ చూపించారు
పండగ సందర్భంగా ఆ ఊరికి వచ్చిన బంధువులను స్నేహితులను పలకరించి వారితో చాలా చక్కగా మాట్లాడారు.
అందమైన వూరిని చాలా అద్భుతంగా వీడియో తీసి చూపించారు .
మీకు మీ కెమెరామెన్ కి ధన్యవాదములు 🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
21:35
D, dxcgdx v
CdxxcfdcLgXmij
N i, çv
సూపర్ అండ్
👌👌
Hi ram garu. Second madras bendamuru lanka beautiful village houses chala bagunayee,cub board ‘s chala“ bagunnayee,wow mokkalu beautiful flowers thank you nice video…
Thank you so much andi
Hai amdi
కోనసీమ అందాలు ఎంత బాగుంటాయి, పరిచయం లేక పోయినా మర్యాదలతో స్వాగతం పలికే సందర్భం ఒక్క కోనసీమ కనిపిస్తుంది
Thank you so much for your valuable feedback
I am from Telangana. We love Godavari village life and culture. We regularly watch Harshasriram videos.
Thank you so much bro
బ్రదర్ మీకు ఎప్పుడూ మా జిల్లా స్వాగతం పలుకుతుంది
అద్భుతమైన కట్టడం ఆ సింహద్వారము దేవాలయాన్ని తలపిస్తుంది ఆ ఇంటిని కాపాడడం మా ఊరిని కాపాడడం అందరికీ ఆదర్శం ఇలాంటి వీడియోస్ చేస్తున్నందుకు మీకు అభినందనలు
Thank you so much for your valuable feedback
Nice
Video
Very nice harshagaru
Harsha Sri Ram meeru Super 🎉
ఇది మేము చిన్నప్పటినుంచి పెరిగిన ఊరు మా అందమైన బెండమూర్లంక,మా స్వామి శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి,మా జీవితంలో అద్భుతమైన ఘట్టం, మేము ఆ స్వామి అనుగ్రహంతో ఎన్నో పాటలు రచించుకున్నాం అలాంటి మాఊరిని చూపించి నందుకు ధన్యవాదములు😊
Thank you so much for your valuable feedback
🎉 శుభోదయం హర్ష సెకండ్ మద్రాస్ గ్రామం చాలా బాగుంది గోదావరి నది ఒడ్డున ఉన్న చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది 🎉
Thank you so much for your valuable feedback
సూపర్ అన్న మీరు ఇలాంటివి వీడియో తీసి చూపిస్తున్నందుకు థాంక్యూ
Thank you so much for your valuable feedback
పాత రోజులు నివాసాలు మధురమైన ప్రదేశాలు మీ video 🎥 లో చాడగలగటం సంతోషంగా ఉంది friend
Thank you so much for your valuable feedback
Karimnagar
మా అమ్మమ్మ గారి ఊరు. చాలా ఇష్టమైన ఊరు. మా బంధువుల ఇల్లు చూపించారు.I felt very very... హ్యాపీ. 🤝హర్ష.
Thank you so much for your valuable feedback
మాది ఈ గ్రామమే ఈ గ్రామంలో పుట్టడం మా అదృష్టం.
🙋
Thank you so much for your valuable feedback
Hi sir Good morning. Nice place to see the village. Till now they are traditionally following the rules ❤❤
So nice of you
Nice.village.harsa.thanku😂
Thank you for your valuable feedback
Emaina.... Nuvvu super brother
Thank you so much bro
మన గోదావరి జిల్లాల గురించి, అందునా కోనసీమ అందాల గురించి చెప్పుకుంటూ వెళితే ఎన్నో తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి
Thank you so much for your valuable feedback
Excellent
Thank you! Cheers!
good ....
thank you so much for your valuable feedback
చాలా బాగుంది..
నేను వెళ్లిన ఈ ఊరు.. ❤❤❤
Thank you so much for your valuable feedback
Bendamurlanka ma puttillu naku chala chala istam.. I love my Bendamurlanka… Thanq so much Sriram garu ma village ni chala baga teesaru… meeku krutagnatalu teliyajestunnanu….
Thank you so much for your valuable feedback
Sri ram garu meru chala lucky andi godavari anta super ga chustunaru chupistunaru
Thank you so much for your valuable feedback
My Favorite Village🎉❤
Thank you so much for your valuable feedback
Village super Kani video lo nijalu cheppaladhu
Thank you for your support
Very nice 👌 bendamoori lanka
Thank you so much for your valuable feedback
Thank u sree ram garu nice video..yalla.dora Babu gari house chala chala Baga nachindi maaku and maa ammamma gari inti peru kooda yalla ne..
Thank you so much for your valuable feedback
చాలా బాగుంది Sir Village.Iam in Telangana
Thank you so much for your valuable feedback
చాలా బాగుంది బ్రో
Thank you so much for your valuable feedback
Good morning harsha garu ❤second madhrash chala baga undhi andi nice location andi ❤thank you harsha garu ❤RevathiRam❤
thank you so much
Very nice video
Very nice
Madhi bendamulanke
thank you so much
Beautiful village nice Harsha Garu 😊💚❤️
Thank you so much 🙂
I love village with River and sea.
Konaseema jillalu ante manasuku chala hayiga vuntayi. Of course mavi kooda ave jillalu. Kani madhyalo kotthaga vavhina perlu thagilinchi cheputhunte aa andam pothundi
Thank you for your support
అదేటండే హర్ష గారు కాకినాడ రెండో మద్రాసు అనేవాడు
మా చిన్నప్పుడు 1970 కాలంలో
కో కెనాడా…..కాకినాడ
బాగుంది హర్షగారు ❤❤
Thank you so much for your valuable feedback
Vendangi palem ...vedangi palakollu daggara..village cheppu anna
Super super super
Thank you so much
Very nice video ❤❤❤
Many many thanks
Soooooooo Nice Harsha Garu 👌👌👌💕🙏👍👍👍Take Care
Thank you so much 🙂
Welcome Harsha Garu...👍
Nice video
Very nice
Tq. Brochalabagunnavillegemadi. Konkapalli. Bendamurlnka. Eppuduraleduchupinchinadukuchalatq. Harishgaru
Thank you so much for your valuable feedback
గుర్తు చేసినందుకు ధన్యవాదాలండీ.
1985 లో మా మిత్రుడు ఉపనయనం సందర్భంగా మా మిత్రులంతా రెండు రోజులు ఓడలరేవులో ఉండి పరిసరాలన్ని తిరిగి బాగా ఎంజాయ్ చేసాం.సముద్ర తీరం నుండి వస్తూ సరుగుడు తోటలో దారి తప్పి పక్క గ్రామం (పేరు గుర్తు లేదు) వెళ్ళి పోయాం.❤
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Godavari ante naku chala istam
Thank you for your valuable feedback
Nice video andi 😊
Thank you so much 🙂
Beautiful Village❤
Thanks for visiting
Bollapragada Narayanarao BNR
Thanks for sharing. I love your passion. Love this village. Can we stay in village. Any hotels or Paid guest facility?
Super 👍👍
Thank you! Cheers!
హలో హర్ష గారు ఎలా ఉన్నారు. చాలా బాగుందండి వీడియో
Thank you so much for your valuable feedback
Srinu garu know from that villages,we was staying in bendumuru Lenka village.
Good people's and having memories there.
వర్మ ఎక్కడుంటున్నావ్ నువ్వు
Thank you so much for your valuable feedback
@@yallasrinu1990 hyderabad Andi Srinu garu u .
E illu motham place entha untundhi please cheppandi.
Meeru vedio tesina house ma bavagaru ammamma garidi .yalla dorababu ma brother
Thank you so much for your valuable feedback
🚲
Thank you so much for your valuable feedback
❤
thank you so much
Anna coment ku reply echenadhuku thanks
🇮🇳
Thank you so much bro
తూర్పు గోదావరి జిల్లా అంగర గ్రామం మేజర్ పంచాయితీ. ఈ గ్రామం గురించి ప్రోగ్రాం చేయండి.
Thank you so much for your valuable feedback
Hi Harsha gud evng,from Kakinada, bendamuru Lanka ki AA Peru yela vachindho kuda adigi chepte bavundunu,prathi video ki ala try cheyyi,gud information,tq
Thank you so much for your valuable feedback
It's my village❤❤❤" BENDAMURLANKA"
Thank you so much for your valuable feedback
Chala baguntundi 💐💐💐👌👌👌
Thank you so much for your valuable feedback
Ma sisterdi bendamurlanke
Thank you so much for your valuable feedback
మీ వీడియోలు చాలా బాగా ఉంటున్నాయి కానీ మీ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకేలా ఉంటున్నది. మారుస్తూ ఉండాలి.
Thank you so much for your valuable feedback
ఈదరాడ, ఏనుగుపల్లి
వీడియో మాత్రం తియ్యటం లేదు
Thank you so much for your valuable feedback
బెండముర్లంక నేను పుట్టి పెరిగిన ఊరు
Thank you so much for your valuable feedback
Sir vela ki guntur to vela road map chepan di sir
Thank you so much for your valuable feedback
Scrkriirifjfjf
Thank you so much for your valuable feedback
Harsha garu ela unnaru
Thank you so much for your valuable feedback
Bro midaggara phone vunte pampu bro
Thank you so much for your valuable feedback
👌👌👌
Thank you so much for your valuable feedback
konaseema anandi...mundu venaka tokalu enduku..ento mandi mahanubhavulu una pradesam..ee prantam tho sambandam leni perulu tagilincharu..same vijayawadaki kuda.. nonsense.
Thank you so much for your valuable feedback
Cbnyouareathief
Thank you so much for your valuable feedback
2 parts cheyochu kada swamy
Thank you so much for your valuable feedback
👌👌
Super 👌
Thank you