ఇంత ఎదిగిన మీ టీంకు మీ ఛానల్ కు అభినందనలు శ్రీ కానీ ఒక విషయం శ్రీ & సాత్విక లేకపోతే ఈ క్రియేటివ్ థింక్స్ ఛానల్ లేదు మీరిద్దరూ లేకపోతే ఈ ఛానల్ కు విలువ ఉండదు మీరు ఎప్పుడు కలిసి ఇలాగే వీడియోలు చేస్తూనే ఉండాలి అనేది మా కోరిక ❤
శ్రీ సాత్విక కి ఏమైంది దిగులుగా ఉంది ఎప్పుడు చలాకీగా ఉండే సాత్విక అలా దిగులుగా ఉంటే చూడబుద్ది కావడం లేదు అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా సాత్విక మరియు శ్రీ(సురేష్) అభిమానిని ఆంద్రప్రదేశ్ కడప
Congratulations creative things సాత్విక డల్ గా ఉన్నావు ఏమైందిరా నీ గురించే వీడియోలు చూస్తున్నాం బాగా చేయాలి డాన్స్ బాగా చేస్తావు శ్రీ, అన్విత బాగా చూసుకోవాలి ఎందుకంటే అందరూ వదిలిపోయిన సాత్విక మీ టీం లోనే ఉంటుంది
శ్రీ, మీరు మంచి వ్యక్తి, కానీ మీరు మంచి బాస్ కాలేకపోతున్నారని అనిపిస్తోంది. అందరూ మీ చానల్ వదిలి వెళ్తున్నారంటే సమస్య అందరిలో ఉండదు. వాళ్లు ఎందుకు వెళ్తున్నారు అని ఆలోచించి, సరైన చర్యలు తీసుకుంటేనే మీ దగ్గర ఉద్యోగులు ఉంటారు. వారు చేసిన పనికి గౌరవం ఇవ్వడమే ముఖ్యం. మీరు సాత్వికాను 9 గంటల కంటే ఎక్కువ పిలిచినప్పుడు, ఆమెకు ఓవర్ టైమ్ సాలరీ ఇస్తున్నారా? సరైన సాలరీ ఇచ్చినప్పుడే ఆమె రావాలని ఆశించాలి. ఒకటి గుర్తుంచుకోండి, సాత్వికా ఉండగానే మీ చానల్ బాగుంది. ఈ ఫీడ్‌బ్యాక్‌ని సానుకూలంగా తీసుకొని, డిలీట్ చేయకుండా ఉంచుతారని ఆశిస్తున్నాము.
హాయ్ శ్రీ గుడ్ మార్నింగ్ శ్రీ గొడవలు పడొద్దు ప్లీజ్ సాత్విక ను వదులుకోవద్దు టీం నుండి సాత్విక నువ్వు క్రియేటివ్ థింగ్స్ నుండి వెళ్ళిపో వద్దు ప్లీజ్ అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతాయి అవన్నీ మనసులో పెట్టుకోవద్దు మీ అమ్మ మీ నాన్న ఏదైనా అంటే బాధపడతవ అలాగే శ్రీ అంబిక ఏమైనా అన్న నువ్వు బాధపడొద్దు మీ అన్న వదిన అనుకో సాత్విక ప్లీజ్
Hi sri n Monika n Sathwika ❤Ela unaru 🥰 me videos 7 years nundi chustuna ,sri n Sathwika Natural stars like Hero Nani garu... triangle love story next episode plz tondaraga pettandi chala late pedtunaru subscribers ni badha pettadam correct kadu mare toomuch late chestunaru episode ki ,,,,,plz konchem tondaraga petu sri,,we always supports u alantapudu nu mamalni hurt cheydam kuda correct kadhu kada
అందరూ ఆనందంగా ఎగురుతు నవ్వుతూ ఆడుతుపాడుతూ క్రియేటివ్ థింక్స్ ఛానల్ లో చూపిస్తూ శ్రీ బ్రో కు మీ గ్రూపు బృందనికి ధన్యవాదములు చాలా బాగుంది. మీ గంగారాజు బింగి నిర్మల్ జిల్లా
Hii anna me videos 4 years undi chustuna anna me 31st dawath videos matram chala super anna great hard work anna medi All the best fr future movie anna....🥳💯
హాయ్ శ్రీ అన్న కంగ్రాట్యులేషన్స్ అన్న సాత్విక నీవు మోడీ గా ఉంటే వీడియోలు చూడబుద్ధి కావడం లేదు నీవు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఉంటూ సరదాగా ఉంటే బాగుంటది జరిగిందేదో జరిగిపోయింది సాత్విక ఇప్పటినుంచి ఎలాంటి గొడవలు పడకుండా మంచిగా చాలా మంచి వీడియోలు తీయాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ శ్రీ అన్న
Good afternoon Sri.. Happy sunday.. ✅ nimarjanam edho godava ayyindhi సాత్విక డల్ గా ఉంది. Sri Oka maata anna gani pattinchukovaddhu సాత్విక మన ఎదుగుదల కోరుకునే వాళ్ళు అలా అంటేనే మనం ఇంకా బాగుపడతాం.. పెద్దల తిట్లే మనకు ఆశీస్సులు గుర్తుపెట్టుకో 👍🏻👍🏻👍🏻👍🏻
హై శ్రీ గుడ్ మార్నింగ్ congratsleion క్రియేటివ్ థింగ్స్ టిం మెంబర్స్ వినాయకుడి ఊరేగింపు చాలా బాగుంది నెస్ట్ ఇయర్ మీరు కూడా ఇలాగే చెయ్యండి (సాత్విక కు ఏమైంది డల్ ముడులో ఉంది ఏమన్నా ఉంటే సర్ది చెప్పుకోండి బ్రో)❤❤❤❤❤ శ్రీ
హాయ్ శ్రీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ సాత్విక ఎందుకురా అంత డల్గా ఉంటున్నావు ఏమైంది అందరిలాగా నువ్వు కూడా శ్రీ నీ వదిలి వెళ్ళకు రా శ్రీ మంచి సినిమా తీసే టైముకు నువ్వు కూడా శ్రీ నుండి వెళ్ళిపోతే నీకు మంచి ఫ్యూచర్ ఉండదురా సాత్విక శ్రీ దగ్గరుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటది రా సాత్విక చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి గాని లైట్ తీసుకో రా 💐🌹🌹🌹🌹
Swathvika sri vallani vadaloddu ni life baguntundi gangajala ni chudu vadilesi vellipoindi tanaki chanal vundi kani takkuva saport vundi nuvuu matram aa tappu cheyyaku😊
Once Sathvika vellipotey gangajala la kanabadakunda pothadi, Sri yenta future ichina fame raganey vellipoyi taruvata bada padtaru, life ichinodu adi gurtu pettukoni future kuda alochinchukini bagundali ani Congratulations Sri chinni Mounika❤
సాత్విక ను ఛానల్ ముంబర్ గా చూస్తలేదు మేము, మీ ఇంటి సభ్యురాలిగా చూస్తున్నాము శ్రీ గారు సాత్విక నువ్వు creative thinks బంజేస్తే మీ ఇంటికి వస్తాం వచ్చి నిన్ను శ్రీ వాళ్ళ ఇంటికి గుంజుకొని పోతాం 😂😂😂😂😂
Mi videos Anni memu chustamu chala baguntundi sri mi videos concept ❤ andari laga kakunda miru chala Baga videos chestaru 🎉. miku chala manchi FUTURE undi sri ALL THE BEST🤝💖. And HAPPY BATHUKAMMA ❤🎉
Congratulations 👏🎉🎉🎉🎉🎉 Sri Anna నీ ప్రయాణం ఇలాగే సుఖసంతోషాలతో సాగాలని మరిన్ని మంచి మంచి వీడియోలు మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూన్నాను మీ అభిమానిగా Venkatesh
Creative thinks teams number also acting and comedy super annaya deliy me videos watching Anna so happy videos Sri annaya.... Monika vadina acting super swastika and comedy super annaya.... Chinni videos super annaya chinni videos comedy movie time Al the best friend.....🎉🎉. Congratulations Sri annaya....
Sathwika kantlo water matrame raledu 6:50 to 7.:00 tanu manasu chala bada paduthundi sri kuda indirect ga chala matalu antunadu observe cbesthea chala videos lo tananu indirect ga cheap ga matladuthunadu mounika ne chesukunapadi nundi inka sathiwika nu manchi ga chusukovatle ee madya 4 to 5 videos lo telisi pothundi sathiwika face lo tanu kuda vellipovalanukuntundi kani Sri yedo okati cheppi aputhunadu😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Good Morning 🥰 *ఎంగిలిపూల బతుకమ్మ* & *గాంధీ జయంతి శుభాకాంక్షలు* 😍 Andharu Tiffin chesara🤔 Today last *Biyyam* Echukundu Kadha 🙄 😃
Congratulations Anna❤
Good morning and congratulations
Hiiii sri All of you team Happy festival all of you ❤❤❤
Good morning anna
Good morning ela unnaru andaru
సాత్విక నువ్ డళ్ళుగా ఉంటే బాలేవు నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి
సాత్విక ki ఏమైంది పెద్ద mood of lo undhi
avo chinna manaspardalu vachay sort out chesukunnaru eka e topic vadilesatay better
ఇంత ఎదిగిన మీ టీంకు మీ ఛానల్ కు అభినందనలు శ్రీ కానీ ఒక విషయం శ్రీ & సాత్విక లేకపోతే ఈ క్రియేటివ్ థింక్స్ ఛానల్ లేదు మీరిద్దరూ లేకపోతే ఈ ఛానల్ కు విలువ ఉండదు మీరు ఎప్పుడు కలిసి ఇలాగే వీడియోలు చేస్తూనే ఉండాలి అనేది మా కోరిక ❤
శ్రీ నువ్వు అంటే ఎంత ఇష్టమో సాత్విక అంటే కూడ అంతే ఇష్టం
ఒక చిన్న మొబైల్ నుండి పెద్ద స్క్రీన్ lo తీయగలిగే అంత ఎత్తుకు ఎడిగిన మన క్రియేటివ్ థింక్స్ కంగ్రాట్స్....🎉🎉❣️❣️🙌..
మా సాత్విక కి ఏమైంది డల్ గా ఉంది.
శ్రీ సాత్విక కి ఏమైంది దిగులుగా ఉంది ఎప్పుడు చలాకీగా ఉండే సాత్విక అలా దిగులుగా ఉంటే చూడబుద్ది కావడం లేదు
అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా సాత్విక మరియు శ్రీ(సురేష్) అభిమానిని ఆంద్రప్రదేశ్ కడప
Congratulations creative things సాత్విక డల్ గా ఉన్నావు ఏమైందిరా నీ గురించే వీడియోలు చూస్తున్నాం బాగా చేయాలి డాన్స్ బాగా చేస్తావు శ్రీ, అన్విత బాగా చూసుకోవాలి ఎందుకంటే అందరూ వదిలిపోయిన సాత్విక మీ టీం లోనే ఉంటుంది
4 పిల్లర్లు వుంటేనే ఏదయినా నిల్చుంటాది కాబట్టి... మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి మా ఎంకరేజ్ సపోర్ట్ ఎప్పుడు ఉంటది sri..
Rowdy pilla సాత్విక ❤❤super ra Nani...
Congratulation శ్రీ. అలాగే పెద్ద కెమెరా తో మూవీ తీయాలని కోరుతూ. మీ అభిమాని..❤.మరియు బతుకమ్మ ఉత్సవాల స్వాగతం
సాత్విక నువ్వు నవ్వుతు ఉంటేనే బాగుంటవ్ ప్లీస్ always keep smile ok ❤❤
కల్మషం లేని మనసు బ్రో మీది కంగ్రాట్స్ 💐💐💐
Hi sri congratulations సాత్విక వినాయ నిమజనం నాడు ఎందుకు dalga వుంది Y ఈ వీడియో కూడా అంతే,💐💐
????
😢
Yes
కంగ్రాట్యులేషన్ శ్రీ అన్విక అండ్ సాత్విక చిన్ని ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు క్రియేటివ్ థింగ్స్ టీమ్ అందరికీ
శ్రీ, మీరు మంచి వ్యక్తి, కానీ మీరు మంచి బాస్ కాలేకపోతున్నారని అనిపిస్తోంది. అందరూ మీ చానల్ వదిలి వెళ్తున్నారంటే సమస్య అందరిలో ఉండదు. వాళ్లు ఎందుకు వెళ్తున్నారు అని ఆలోచించి, సరైన చర్యలు తీసుకుంటేనే మీ దగ్గర ఉద్యోగులు ఉంటారు. వారు చేసిన పనికి గౌరవం ఇవ్వడమే ముఖ్యం. మీరు సాత్వికాను 9 గంటల కంటే ఎక్కువ పిలిచినప్పుడు, ఆమెకు ఓవర్ టైమ్ సాలరీ ఇస్తున్నారా? సరైన సాలరీ ఇచ్చినప్పుడే ఆమె రావాలని ఆశించాలి. ఒకటి గుర్తుంచుకోండి, సాత్వికా ఉండగానే మీ చానల్ బాగుంది. ఈ ఫీడ్‌బ్యాక్‌ని సానుకూలంగా తీసుకొని, డిలీట్ చేయకుండా ఉంచుతారని ఆశిస్తున్నాము.
Chala correct ga chepparu andi.
హాయ్ శ్రీ గుడ్ మార్నింగ్ శ్రీ గొడవలు పడొద్దు ప్లీజ్ సాత్విక ను వదులుకోవద్దు టీం నుండి సాత్విక నువ్వు క్రియేటివ్ థింగ్స్ నుండి వెళ్ళిపో వద్దు ప్లీజ్ అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతాయి అవన్నీ మనసులో పెట్టుకోవద్దు మీ అమ్మ మీ నాన్న ఏదైనా అంటే బాధపడతవ అలాగే శ్రీ అంబిక ఏమైనా అన్న నువ్వు బాధపడొద్దు మీ అన్న వదిన అనుకో సాత్విక ప్లీజ్
Avunu satwika akka
మీరు ఇలాంటి బహుమతులు ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నాము.
Congratulations శ్రీ మౌనిక సిస్ సాత్విక చిన్ని❤❤❤❤
Hi sri n Monika n Sathwika ❤Ela unaru 🥰 me videos 7 years nundi chustuna ,sri n Sathwika Natural stars like Hero Nani garu... triangle love story next episode plz tondaraga pettandi chala late pedtunaru subscribers ni badha pettadam correct kadu mare toomuch late chestunaru episode ki ,,,,,plz konchem tondaraga petu sri,,we always supports u alantapudu nu mamalni hurt cheydam kuda correct kadhu kada
Always సాత్విక ❤
అందరూ ఆనందంగా ఎగురుతు నవ్వుతూ ఆడుతుపాడుతూ క్రియేటివ్ థింక్స్ ఛానల్ లో చూపిస్తూ శ్రీ బ్రో కు మీ గ్రూపు బృందనికి ధన్యవాదములు చాలా బాగుంది. మీ గంగారాజు బింగి నిర్మల్ జిల్లా
Congratulation Anna anvika Swati ka Chinnu all of team members
Sri bro miru inka enno enno geluchukovalani korukuntunna super miru movie kosam waiting bayya chupper ❤ emotion kuda ayipotham but sathwika konchem always smile ❤
Congratulations Sri 🎉🎉🎉Sathwika ka Face Lo Happynes ledhu Sreee ❤
Congratulations sathwika akka andmounika akka sri annanaya ❤❤❤❤chinni🎉🎉🎉🎉
Satwika chala mood off lo undhi
And congratulations All team ❤🎉
Hii anna me videos 4 years undi chustuna anna me 31st dawath videos matram chala super anna great hard work anna medi All the best fr future movie anna....🥳💯
Hi
Thank You for your Response మీ Comment కి నేను చాల సంతోష పడ్డను 🥳 *Thank You* andi for your *Feel* Good *Comment* 🤩
హాయ్ శ్రీ అన్న కంగ్రాట్యులేషన్స్ అన్న సాత్విక నీవు మోడీ గా ఉంటే వీడియోలు చూడబుద్ధి కావడం లేదు నీవు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఉంటూ సరదాగా ఉంటే బాగుంటది జరిగిందేదో జరిగిపోయింది సాత్విక ఇప్పటినుంచి ఎలాంటి గొడవలు పడకుండా మంచిగా చాలా మంచి వీడియోలు తీయాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ శ్రీ అన్న
కంగ్రాట్స్ లెసన్ అన్నగారు❤❤❤ గాంధీ జయంతి & ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు❤❤❤
Good afternoon Sri.. Happy sunday.. ✅ nimarjanam edho godava ayyindhi సాత్విక డల్ గా ఉంది. Sri Oka maata anna gani pattinchukovaddhu సాత్విక మన ఎదుగుదల కోరుకునే వాళ్ళు అలా అంటేనే మనం ఇంకా బాగుపడతాం.. పెద్దల తిట్లే మనకు ఆశీస్సులు గుర్తుపెట్టుకో 👍🏻👍🏻👍🏻👍🏻
Sri Mounika Chinni allwess smile fecess ...❤ Mrng levagane mee video ee chusa enny badhalu unna marchipovachhu mee smile tho ...🥰🥰🥰🥰
Congratulations for silver button and gold button ✅ Sri Anna and mounika akka creative thinks families all ❤️😊
Good morning.. శ్రీ. మౌనిక.. బావ.చిన్న.. సాతౄక.. బతుకమ్మ.. శుభాకాంక్షలు..❤❤❤❤🎉🎉🎉....శీ..అన్న..❤
Congratulations sri anna పనికి తగ్గ ఫలితం
హై శ్రీ గుడ్ మార్నింగ్ congratsleion క్రియేటివ్ థింగ్స్ టిం మెంబర్స్ వినాయకుడి ఊరేగింపు చాలా బాగుంది నెస్ట్ ఇయర్ మీరు కూడా ఇలాగే చెయ్యండి (సాత్విక కు ఏమైంది డల్ ముడులో ఉంది ఏమన్నా ఉంటే సర్ది చెప్పుకోండి బ్రో)❤❤❤❤❤ శ్రీ
హాయ్ శ్రీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ సాత్విక ఎందుకురా అంత డల్గా ఉంటున్నావు ఏమైంది అందరిలాగా నువ్వు కూడా శ్రీ నీ వదిలి వెళ్ళకు రా శ్రీ మంచి సినిమా తీసే టైముకు నువ్వు కూడా శ్రీ నుండి వెళ్ళిపోతే నీకు మంచి ఫ్యూచర్ ఉండదురా సాత్విక శ్రీ దగ్గరుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటది రా సాత్విక చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి గాని లైట్ తీసుకో రా 💐🌹🌹🌹🌹
Swathvika sri vallani vadaloddu ni life baguntundi gangajala ni chudu vadilesi vellipoindi tanaki chanal vundi kani takkuva saport vundi nuvuu matram aa tappu cheyyaku😊
కంగ్రాట్యులేషన్ అన్న. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి, డైమండ్ ప్లే బటన్ కూడ రావాలి అని కోరుకుంటున్నాను.
Hii annaya congratulations🎉
Me videos ante ma babu ku chala estam meru na comment ki rply esthe full happy ga feeel indu thank u made my day happy😍😍😍😍
Congratulations all team 💐👏 anna Mee videos naku chala istam anna .. village videos ante Inka istam anna❤
Once Sathvika vellipotey gangajala la kanabadakunda pothadi, Sri yenta future ichina fame raganey vellipoyi taruvata bada padtaru, life ichinodu adi gurtu pettukoni future kuda alochinchukini bagundali ani Congratulations Sri chinni Mounika❤
సాత్విక ను ఛానల్ ముంబర్ గా చూస్తలేదు మేము, మీ ఇంటి సభ్యురాలిగా చూస్తున్నాము శ్రీ గారు
సాత్విక నువ్వు creative thinks బంజేస్తే మీ ఇంటికి వస్తాం వచ్చి నిన్ను శ్రీ వాళ్ళ ఇంటికి గుంజుకొని పోతాం 😂😂😂😂😂
Congratulations to all 💐 🎉 thvaralo meeku diamond 💎 button raavaali ani koarukuntunnam Sri gaaru 💫🥀
Die hard fan Sathwika❤
Hi Sri congratulations
Both of team
One hi to my child's
Very big fan's to creative thinks...
SATHWIKA nuvvu epudu navvuthu undali 😊😊😊
Congratulations all of you💐 🎉 మీరు పడే కష్టానికి కచ్చితంగా ఇలాంటి ప్రతి ఫలాలు ఇంకా ఎన్నో మరెన్నో వస్తాయి 💯
Sri nuv asal apaku videos yepudu nee ventene untam ❤😂🎉😢😮😅😊❤❤
Good evening శ్రీ అన్న
మీరు ఇలాంటి అవార్డ్స్ youtube🍰లోనే కాకుండా మీరు తీయబోయే సినిమా కి కూడా అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤
TH-cam channel Loki ravali anukutu nanu❤
Congratulations sri garu...what a wonderful journey..from bottom to top.....all the very best😊
Allari pilla ani oorike anaru...kani thanu creative thinks ni vadili velladu ❤❤
Anna mi team lo avaru leru ani badhapadakana niku support cheyaniki ni subscribers ayina memu vunamana ❤ love you Anna ❤ love you so much ❤❤❤❤❤❤❤
Triangle love story chala bagundi🎉🎉🎉🎉🎉 all the best team
Trigular Love story fast ga video release cheyandi anna please
Good morning everyone హ్యాపీ బతుకమ్మ
Congratulation sri all hold teem 🎉🎉🎉miru elagey enka machi stayiki yedagali ani మనసుపూర్తిగా కోరుకుంటున్నాను
Mi videos Anni memu chustamu chala baguntundi sri mi videos concept ❤ andari laga kakunda miru chala Baga videos chestaru 🎉. miku chala manchi FUTURE undi sri ALL THE BEST🤝💖. And HAPPY BATHUKAMMA ❤🎉
Next generation Sri kavali Anna
congratulations all 4 of u ....hope this team will be together ....and no one's eyes should not fall on u 4 ppl....love from Bangalore
Good night Sri Anna and mounika akka creative thinks families all ❤️😊 sweet dreams 😴❤️
Good morning Sri Anna and mounika akka creative thinks families all ❤️😊
Congratulations 🎉
Die hard fan of mounika rendla (anvika ippala)❤️❤️🔥🔥
కష్టపడ్డ వాడికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది 𝓡𝓪🫂𝓣𝓱𝓪𝓶𝓶𝓾𝓭𝓾 🤗
Congratulations 👏🎉🎉🎉🎉🎉 Sri Anna
నీ ప్రయాణం ఇలాగే సుఖసంతోషాలతో సాగాలని మరిన్ని మంచి మంచి వీడియోలు మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూన్నాను మీ అభిమానిగా
Venkatesh
congratulations creative Thinks team all members 💐
Congratulations sri anna
Inka enno manchi video's theyalani korukunttunna
Happy bathukamma pandaga creative thinks members all of u
Super videos congratulations
కంగ్రాట్యులేషన్స్ క్రియేటివ్ థింక్స్ టీమ్ 🎉🎉🎉
Creative thinks teams number also acting and comedy super annaya deliy me videos watching Anna so happy videos Sri annaya.... Monika vadina acting super swastika and comedy super annaya.... Chinni videos super annaya chinni videos comedy movie time Al the best friend.....🎉🎉. Congratulations Sri annaya....
Congratulations all of you andaru alage kalisi undandi please ❤❤❤❤❤❤🎉🎉
Congratulations Sri ,mounika,sathwika ,chinni....
Sathwika kantlo water matrame raledu 6:50 to 7.:00 tanu manasu chala bada paduthundi sri kuda indirect ga chala matalu antunadu observe cbesthea chala videos lo tananu indirect ga cheap ga matladuthunadu mounika ne chesukunapadi nundi inka sathiwika nu manchi ga chusukovatle ee madya 4 to 5 videos lo telisi pothundi sathiwika face lo tanu kuda vellipovalanukuntundi kani Sri yedo okati cheppi aputhunadu😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Happy Bathukamma🎉 Satvikanu video lo thittakandi❤
Gangajalani team lo pilchukondi bro it's my honorable request
avnu kani valla ku Edo pedda godava jarindi kani cheptaleru
Congratulations Sri and all creative members🎉 Big fan of Mounika❤ from Dubai
Congratuletions శ్రీ. మౌనిక.సాత్విక.చిన్నీ 💐💐💐🙂🙂
Congratulations Anna anvika swathvika chinnu all of team members
Hai chikki annayya episode eppudu vosthadhi waiting bagundhi miru eddaru kalisina movement thondharaga upload cheyara
కంగ్రాట్యులేషన్స్ 🎉🎉
Sathwika andhuku moodiga vunnavu happy ga unddu ra❤❤❤❤
Hi team Mee team lo nunchi one bye one vellagottandi last ki meeru mugguru undandi mounika and chinni and sree baguntundhi
మీ ముచ్చట్లకు మమత ను తీసుకరండీ శ్రీ బ్రో మంచిగుంట్టది
నేను సాత్విక కోసమే ఈ ఛానెల్ చూస్తున్నా...
Congratulations mounika Akka
Congratulations Sathwika
సూపర్ వీడియో శ్రీ బ్రో
ఈ మధ్యలో సాత్విక చాలా డల్ గా కనిపిస్తుంది అది కనుక్కోండి
గుడ్ మార్నింగ్ anna కంగ్రాట్స్
Congratullations creative thinsks good luck all of you movie kuda susper hit kalavani korukutua me hard
Congratulations శ్రీ తమ్ముడు 💐💐💐💐
Congratulations Sri🎉🎉🎉😉Sathwika ka ace Lo Happynes ledhu Sreee❤
సూపర్ ఉంది శ్రీ అన్నగారు
Congratulation free Monica satika Chitti 🎉🎉🎉🎉🎉❤😊
Congratulations sri anna.. creative thinks family members andariki engili poola bathukamma shubakankshalu...❤