మేము దసరా Shopping చేసినం 4K | Shree Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 542

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure  3 หลายเดือนก่อน +72

    Good *Afternoon* 😊 TInnara Yenti sangathulu *Comment* Cheyyandi
    Bore Kodithe Watch this Video 👉 th-cam.com/video/qBCjrzHNirY/w-d-xo.htmlsi=km0ua4Hv_iKLJS6X
    Thank You Have A nice *Day*

  • @chinnakorandla6827
    @chinnakorandla6827 3 หลายเดือนก่อน +31

    సాత్విక ఓకేనా కొంచెం డల్ గా కనిపిస్తుంది ప్రతి ఒక్క వీడియోలు

  • @Lucky045_lucky
    @Lucky045_lucky 3 หลายเดือนก่อน +8

    Satwika dance superrrr highlight video ki.... 👌👌 chala miss avutunna dasara nu nenu మహారాష్ట్ర lo pani chesta 👍

  • @divakrupareddy1434
    @divakrupareddy1434 3 หลายเดือนก่อน +10

    Sathwika energy nii match chayadam chalaa in dance and acting 😂❤❤❤

  • @akrammohd9999
    @akrammohd9999 3 หลายเดือนก่อน +4

    Sathvika video lo chala happy ga undhi, keep going sathvika,all the best..

  • @VamsiJournalist
    @VamsiJournalist 3 หลายเดือนก่อน +12

    నీ కృషీ పట్టుదలతో ఎంత మంది జీవితాలని మార్చావు శ్రీ నువ్వు 👍 ... ఎక్కడో షాప్ లో పని చేసే అన్విక ను ప్రపంచమే మెచ్చుకునే కెమెరా ఉమెన్ ను చేసినావు ... రియల్లీ గ్రేట్ 🎉 ... మా అందరికీ నువ్వు ఇన్స్పిరేషన్

  • @deetisrinivas1911
    @deetisrinivas1911 3 หลายเดือนก่อน +2

    మీరు వేసే ప్రతి అడుగు ఎంతోకొంత మందికి స్ఫూర్తిదాయకమే శ్రీ.చిన్నచిన్న పనులు చేసుకుంటూ పెద్దపెద్ద కలలను సాకారం చేసుకుంటున్న క్రియేటివ్ థింక్స్ కి ముందుగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు 🤝

  • @vadluriagnes6214
    @vadluriagnes6214 3 หลายเดือนก่อน +3

    సాత్విక నే డ్యాన్స్ సూపర్ గా ఉంది. శ్రీ నీకు వచ్చిన సిల్వర్ బుట్టున్ మీ అందరి కష్టార్జితం ఏపుడు ఇలగానే సంతోషంగా ఉండండి కమలినీ సంతోష పెట్టండి❤

  • @surendra1489
    @surendra1489 3 หลายเดือนก่อน +1

    సాత్విక ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండు,నువ్వు నవ్వుతుంటే బాగుంటావ్.....

  • @SujathaAnnam-m6x
    @SujathaAnnam-m6x 3 หลายเดือนก่อน +7

    సాత్విక ఎపుడు 🤣స్మైల్ గా వుండాలి శ్రీ పంచులు బాగవేస్తావు 👌👌

  • @upparapalliparusharamulu9524
    @upparapalliparusharamulu9524 3 หลายเดือนก่อน +5

    Hi Sri Good Afternoon,
    Sathwika ee video lo koncham happy ga kanipinchavu. Nuvvu yeppudu saradhaga happy ga undali😊😊😊😊
    Mukyanga Sri vallatho nee bonding yeppudu happy ga undali..😊😊

  • @ManiSiliveru-xj3sk
    @ManiSiliveru-xj3sk 3 หลายเดือนก่อน +13

    Sathwika enirojulu actor ani anukunam kani eppudu thelsendhi dancer ani❤ and manchi talent undhi sathwikalo

  • @rajeshwarraonagalagani5438
    @rajeshwarraonagalagani5438 3 หลายเดือนก่อน +10

    Hi sathwika akka nuvu dance💃💃 erragadeshav dance master 🕺kuda panikiradu ni mundhu antha Baga veshav super super👌 super 👌

  • @Keerthanaachary
    @Keerthanaachary 3 หลายเดือนก่อน

    Mounika nijanga nuvvu basic nunchi vochav kabhatti nee success adhe level lo maintain chesthunnav ra very proud of you dear

  • @MailaBhagyalaxmi
    @MailaBhagyalaxmi 3 หลายเดือนก่อน +2

    అందరికి హాయ్ శ్రీ మధ్యలో జోకులు భాగవేస్తాడు సూపర్ శ్రీ 👌👌👌👌👌👌

  • @కే.శారదశారద
    @కే.శారదశారద 3 หลายเดือนก่อน +1

    శ్రీ అన్న మీ దిక్కుచాలా బాగా ఆడతారు బతుకమ్మ మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అన్నయ్య దసరా తర్వాత వీడియోస్ పెడతారుకాబట్టి దసరా శుభాకాంక్షలు మీ అందరికీ అడ్వాన్స్గా🌻🌹🌺🌷🌼

  • @venkateshlashetti7820
    @venkateshlashetti7820 3 หลายเดือนก่อน +1

    శ్రీ ఈ వీడియోలో పాత స్వాతికను చూశాము ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి తను ఏమన్నా మీరు తనని ఏమన్నా ఒకరు అండర్స్టాండ్ కొద్ది ఉండాలి నా మెసేజ్ కు ఈరోజు స్క్రీన్ మీద పెట్టలేదు మీరు స్క్రీన్ మీద పెట్టిన కొద్ది నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి స్వాతిక ఆల్ టీమ్ నెంబర్స్ కంగ్రాజులేషన్ ఆల్ టీమ్ నెంబర్స్ దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

  • @Rasool81
    @Rasool81 3 หลายเดือนก่อน +2

    Sathwika super.mounika akka and chinni nice super video sri anna❤❤❤❤

  • @vamshijalla6443
    @vamshijalla6443 3 หลายเดือนก่อน +2

    Hii bro superb vedio full comedy.. Swathvika dance super😊😊

  • @ravindrjakka8109
    @ravindrjakka8109 2 หลายเดือนก่อน

    Coment lo satvika gurunchi andaru antunaru kani monika akka past lo hardwork chesindi video realy good akka ...n also ur lucky...both r gd couple❤

  • @rameshnagilla5095
    @rameshnagilla5095 3 หลายเดือนก่อน +1

    మనవాళ్ళ షాపింగ్ మాములుగా ఉండదు శ్రీ 👌👌❤️

  • @padmalatha7425
    @padmalatha7425 3 หลายเดือนก่อน

    Satwika smile chuse happy anipichindhi be happy satwika

  • @ramakrishnap4499
    @ramakrishnap4499 3 หลายเดือนก่อน +1

    Meru chala kastapadi videos tistunaru meru chala great

  • @GangadharPatla
    @GangadharPatla 3 หลายเดือนก่อน

    సాత్విక మంచిగా డాన్స్ చేసిన వెరీ గుడ్ మీది ఏ వీడియో అన్నా చూడాలనిపిస్తుంది శ్రీ అన్న సూపర్ ఉంటాయి వీడియోలు😂😂🎉🎉🎉🎉🎉🎉

  • @bhagyalakshmi8504
    @bhagyalakshmi8504 3 หลายเดือนก่อน +59

    సాత్విక ఈ వీడియోలో మస్తు ఎంజాయ్ చేసింది ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండు సాత్విక క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీని వదిలి వెళ్ళకు నీ ఫ్యూచర్ బాగుంటుంది ఆల్ ద బెస్ట్ సాత్విక అండ్ అడ్వాన్స్డ్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు క్రియేటింగ్ థింగ్స్ ఇంకా అంచలంచలుగా ఎదగాలని కోరుకుంటున్నాను

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  3 หลายเดือนก่อน +7

      Thank You andi for your Response మీ Comment కి నేను చాల సంతోష పడ్డను 🥳 *Thank You* andi for your *Feel* Good *Comment* 🤩

    • @princesskavya-9143
      @princesskavya-9143 3 หลายเดือนก่อน +1

      Anna nenu comment cheyyanu ... Naku notification let ga vasthundhi

  • @rkittu2267
    @rkittu2267 3 หลายเดือนก่อน

    సాత్విక డాన్స్ అదిరిపోయింది....

  • @SharadhaSharadha-l3u
    @SharadhaSharadha-l3u 3 หลายเดือนก่อน

    శ్రీ మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం

  • @rajithae3
    @rajithae3 3 หลายเดือนก่อน +10

    Sathwika
    మనకు అన్నం పెట్టేవాళ్ళు ఒక్క మాట అన్నవచ్చు
    శ్రీ
    మౌనిక
    నిన్ను చాలా ఇష్టపడుతారు వాళ్ళు ఒక్క మాట అంటే అలుగవద్దు
    వల్ల నీ బాధ పెట్టకు
    నువ్వ బాధ పడకు
    నువ్వు happy గా ఉండు
    శ్రీ నీ
    మౌనిక అక్క ని
    Happy గా ఉంచు
    Keep smiling sathwika ❤❤❤❤❤❤❤🎉🎉

  • @shekarmandagalla4093
    @shekarmandagalla4093 3 หลายเดือนก่อน

    హై శ్రీ విడియో చాలా బాగుంది సాత్విక పాస్ట్ లొ మొహం మార్చుకున్న తరువాత ఫుల్లుగా ఎంజాయ్ చేసింది మౌనిక గారు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది శ్రీ పరిచేయంతో మౌనిక లైఫ్ టైమ్ మారిపోయింది ❤❤❤❤❤ శ్రీ ఓకే గుడ్ నైట్

  • @rajeshg1497
    @rajeshg1497 3 หลายเดือนก่อน +1

    Hi sri Happy Sunday and good afternoon me videos chustunte manasuku ento haiga vuntundi sri

  • @santisrinivas
    @santisrinivas 3 หลายเดือนก่อน +1

    Good morning Sri Anna and mounika akka creative thinks families all ❤️😊

  • @googlemeeting2054
    @googlemeeting2054 3 หลายเดือนก่อน +2

    2:10
    Ah petrol pump athanu narsinghpur village, hajipur mandal ❤

  • @rajeshutnoori6333
    @rajeshutnoori6333 3 หลายเดือนก่อน

    బతుకమ్మ అంటే ఒకప్పుడు ఎంతో పద్ధతిగా ఆడే వాళ్ళు..ఈ డిజె లు వచ్చినప్పటి ఆ రోజులే మారిపోయాయి..

  • @gothralasailu4029
    @gothralasailu4029 3 หลายเดือนก่อน

    హాయ్ శ్రీ అన్న సాత్విక ఎప్పటికి ఇలాగే హ్యాపీగా నవ్వుతు సంతోషం గా ఉండాలని వీడియో సూపర్ అన్న ❤❤❤❤🎉

  • @laharidasari82
    @laharidasari82 3 หลายเดือนก่อน +1

    Nice vlog Anna 🎉Sathwika is really a good actress & dancer too ❤❤all the best to all the team may all of ur dreams come true .. lots of love from 🇩🇪

  • @HariHari.ahkg.612
    @HariHari.ahkg.612 หลายเดือนก่อน

    Sathwika dancer superb

  • @rajendereku7781
    @rajendereku7781 3 หลายเดือนก่อน

    Sathwika nu ela navvukuntu creative thinks family lo vundali ani memu korukuntunnam. ❤ Sri anna and mounika akka and creative thinks family members andariki Vijaya dashami shubakankshalu..❤

  • @nadhigamaraju5214
    @nadhigamaraju5214 3 หลายเดือนก่อน

    ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు శ్రీ బావ అండ్ అన్విక సాత్విక చిన్ని సూపర్ స్టార్ సాత్విక డాన్స్ సూపర్ గా ఉంది శ్రీ బావ

  • @VaniSree-xz9sh
    @VaniSree-xz9sh 3 หลายเดือนก่อน

    Sathvika dance excellent 😊❤

  • @Bhargeshbolla
    @Bhargeshbolla 3 หลายเดือนก่อน

    Hi sri anna👋.. Me video's anni miss avvakunda chusthamu😊all the best for your team sri👍

  • @SaraiahBoyam-e3m
    @SaraiahBoyam-e3m 3 หลายเดือนก่อน +5

    స్వాతి క సంతోషం ఎప్పుడు ఇలాగని ఉండు మీ స్నేహితుడు వరంగల్ సారయ్య

  • @MamathaChikine
    @MamathaChikine 3 หลายเดือนก่อน +1

    Mounika meeru super ra meku chala oopikara 9day videos pettandi

  • @rojarani6713
    @rojarani6713 3 หลายเดือนก่อน

    Super video chala bagundhi sathwika dance super

  • @laxmirecipes94
    @laxmirecipes94 3 หลายเดือนก่อน

    Hi bro good morning....first time నా కామెంట్ ni display చేయడం...... నాకు చాలా ఆనందంగా ఉంది...... అందులో మీ వీడియో కి first కామెంట్ పెట్టె అవకాశం నాకు దక్కినందుకు...... Full happy ❤❤❤❤మీ అందరికి దసరా నవరాత్రులు శుభాకాంక్షలు

  • @narenderjakkula511
    @narenderjakkula511 3 หลายเดือนก่อน +1

    Hai Sri good offternoon all of you angili bathukamma shubhakankshalu 🎉🎉roju video pettadam challa bagundi challa happy for all videos madhyallo ni punches super time sri

  • @Creativemadhu-o4u
    @Creativemadhu-o4u 3 หลายเดือนก่อน

    Best dancer in creative things ♥️satwika

  • @Rakeshmateti143
    @Rakeshmateti143 3 หลายเดือนก่อน +1

    Hai sri anna 👋🏻 love from DOHA QATAR 🇶🇦😍 advance happy dasara 🎉🎉

  • @adhvikamanasa7436
    @adhvikamanasa7436 3 หลายเดือนก่อน

    Inspiration women Anvika gaaru...👏🏻👏🏻miru a video pettina chala natural ga untay i'm big fan of your team... waiting for another video....this is manasa from karimnagar

  • @santisrinivas
    @santisrinivas 3 หลายเดือนก่อน +1

    Good night Sri Anna and mounika akka creative thinks families all ❤️😊 sweet dreams 😴❤️

  • @swamyvs163
    @swamyvs163 3 หลายเดือนก่อน

    Thank you Sri Na comment ni Display chesinanduku 😊❤❤

  • @MusthyalaAkhila-i8i
    @MusthyalaAkhila-i8i 3 หลายเดือนก่อน

    Mee videos chusthunte thelvakunda Ney smile vasthundhi face pina😊❤❤ love from HYDERABAD 😍❤️

  • @nvrdrr177
    @nvrdrr177 3 หลายเดือนก่อน

    హాయ్🎉🎉🎉 శ్రీ డైరెక్టర్ తమ్ముడు🎉🎉🎉 మౌనిక పడ్డ కష్టాలన్నీ దేవుడు నీ రూపంలో ఒక మంచి భవిష్యత్తు ఇచ్చాడు తమ్ముడు మౌనిక ని మంచి బాగా చూసుకోవాలి

  • @prathista-yf2to
    @prathista-yf2to 3 หลายเดือนก่อน

    Sathvika dance bagundhi

  • @adhinithishpatel7674
    @adhinithishpatel7674 3 หลายเดือนก่อน

    Without filter content upload chestaru very good 1st time commenting

  • @palakondaravinderreddy1639
    @palakondaravinderreddy1639 3 หลายเดือนก่อน +1

    Good morning very nice day all team members sri

  • @AshokAshok-vg2bm
    @AshokAshok-vg2bm 3 หลายเดือนก่อน +1

    Me vedio s super vunthayi happy sunday😊😊😊

  • @IlapurAnush
    @IlapurAnush 3 หลายเดือนก่อน

    Sathwika డాన్స్ super

  • @sumacharan6992
    @sumacharan6992 3 หลายเดือนก่อน +2

    Sathwika dance super sis

  • @anushabairi786
    @anushabairi786 3 หลายเดือนก่อน

    Hi everyone sathvika dance super super be happy 😊

  • @user-rl2uk5eg8y
    @user-rl2uk5eg8y 3 หลายเดือนก่อน

    Satwika dance mast untadi aaka super dance nedi😊

  • @puttadevendhar9495
    @puttadevendhar9495 3 หลายเดือนก่อน

    Gud ఆఫ్టర్ నూన్ ..❤❤శ్రీ టీమ్ అందరికీ

  • @DEVIKA_VLOGS7
    @DEVIKA_VLOGS7 3 หลายเดือนก่อน

    Hi Sri anna good afternoon advance ga happy dasara creative thinks family ke 😊 ❤🤩 😍

  • @kotagiriramya9463
    @kotagiriramya9463 3 หลายเดือนก่อน

    Nenu wait chesthuna mi shopping video kosam finally wait is over

  • @SwapnaNani-n6x
    @SwapnaNani-n6x 3 หลายเดือนก่อน

    Good afternoon Sri & Mounika video 👌👌👌👌 sathwka,chinni dance,👌😍😍

  • @bhimpavumenakamenaka8006
    @bhimpavumenakamenaka8006 3 หลายเดือนก่อน

    Me video kosame wating anna finally vachindhi

  • @ravijalaneela8153
    @ravijalaneela8153 3 หลายเดือนก่อน

    Die Hard fan of sathwika❤

  • @RISHISWATHIBCM
    @RISHISWATHIBCM 3 หลายเดือนก่อน

    My Mancherial ❤️❤️❤️❤️venkateshwara shopping mall 🎉🎉

  • @srikanthch9554
    @srikanthch9554 3 หลายเดือนก่อน

    నా ఫుల్ సపోర్ట్ మీకే ❤❤❤❤❤❤❤

  • @tsathish3571
    @tsathish3571 3 หลายเดือนก่อน

    శ్రీ బ్రో... మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయి, నే కాన్ఫిడెంట్ కి ఒక సెల్యూట్, ఇలాగే చేయండి....ఇంకా మీకు ఒకసారి వీలు అయితే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న శ్రీ పత్తి గట్టయ్య బట్టల షాప్ కి వెళ్ళండి.. మీకు చాలా బాగా నచ్చుతుంది.....

  • @rajeshkududhuln8464
    @rajeshkududhuln8464 3 หลายเดือนก่อน

    Die hard fan of mounika rendla ♥️♥️🔥🔥

  • @prasadbashaboina
    @prasadbashaboina 3 หลายเดือนก่อน

    I love your all types of videos. .... Great way to enjoy the life. ....❤❤

  • @Berhampur_chinodu
    @Berhampur_chinodu 3 หลายเดือนก่อน

    Hi Anna me video chala baguntai nenu meku chala pedha fan

  • @srinaththirukachi3252
    @srinaththirukachi3252 3 หลายเดือนก่อน

    Mi vlogs lo punches బాగుంటాయి

  • @AnilAnil-mp5og
    @AnilAnil-mp5og 3 หลายเดือนก่อน +1

    వెయిటింగ్ ఫర్ యు వన్ మిలియన్ బ్రో

  • @Shivakumar_12332
    @Shivakumar_12332 3 หลายเดือนก่อน

    Hi Sri Anna mee videos kosam chesunna anthalo videos vachindhi ❤

  • @RajuRaju-td2jd
    @RajuRaju-td2jd 3 หลายเดือนก่อน

    Advance happy 😊 Dasara anna and creative thinks ♥️🫶 ku

  • @folkSongsReelsActor
    @folkSongsReelsActor 3 หลายเดือนก่อน

    Hi anna mi videos kosam watting....

  • @chittarukomali6107
    @chittarukomali6107 3 หลายเดือนก่อน

    Mee video chala bagundhi anna

  • @yakaiahrachakondayakaiahra5019
    @yakaiahrachakondayakaiahra5019 3 หลายเดือนก่อน

    Anna me videos chustunnna happy Sunday ❤❤

  • @Praveen9515
    @Praveen9515 3 หลายเดือนก่อน

    Last dilogue chinni dhi aythe ahh kikke verrappa! 😎

  • @PranayErigalla
    @PranayErigalla 3 หลายเดือนก่อน

    Finally sathwika 💙💙🩵🩵❤️‍🩹🤗🤗
    Love from UAE Nizamabad vasi 😎

  • @theertish3160
    @theertish3160 3 หลายเดือนก่อน

    Have a nice day sri Anna
    🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @drj3240
    @drj3240 3 หลายเดือนก่อน +1

    హయ్ శ్రీ అన్నో.. 👋🏻😁
    నీ వీడియోస్ సూపరన్నో...
    మీరు ఇంకా వీడియోలు తీయాలి ఎన్నో... ❤️

  • @rahulepdcl3725
    @rahulepdcl3725 3 หลายเดือนก่อน

    Happy sunday sree 😊😊😊😊next video eppudu try angle love story

  • @VenuGopal-zf9gp
    @VenuGopal-zf9gp 3 หลายเดือนก่อน +1

    Dance లో మాత్రం సాత్విక ను బీట్ చేసే వాళ్ళే లేరూ

  • @SanthoshiMadharam
    @SanthoshiMadharam 3 หลายเดือนก่อน

    Swathvika super dancer

  • @MadhaviGaddi-n6j
    @MadhaviGaddi-n6j 3 หลายเดือนก่อน

    Super video creative thinks adventure ❤❤❤❤

  • @praveenakula8251
    @praveenakula8251 3 หลายเดือนก่อน

    Advance Happy Dussehra subhakankshalu Sri

  • @mallevenirajesh8951
    @mallevenirajesh8951 3 หลายเดือนก่อน

    Hi good afternoon sri garu andharu bagunnara video thoraga pettaru ❤❤😊😊

  • @ramyamavurapu7447
    @ramyamavurapu7447 3 หลายเดือนก่อน

    Good afternoon శ్రీ అన్న
    👓👓👓👓 చాలా బాగున్నావు అన్న ❤❤❤

  • @najjubablu8683
    @najjubablu8683 3 หลายเดือนก่อน

    హాయ్ శ్రీ అన్న వీడియోలో మా కామెంట్ చూసి చాలా ముచ్చటేసింది థాంక్యూ సో మచ్ అన్న సాత్విక ఇలాగే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి 🖐️🖐️

  • @thotamahendarpatel
    @thotamahendarpatel 3 หลายเดือนก่อน

    Die hard fan of mounika rendla (anvika ippala)❤️❤️🔥🔥

  • @SwamyThatikonda-zz4zk
    @SwamyThatikonda-zz4zk 3 หลายเดือนก่อน

    Good afternoon sir anna super video Anna happy sunday 🎉🎉🎉

  • @NarshimaBallepu
    @NarshimaBallepu 3 หลายเดือนก่อน

    Sathwika dance super 😊😊😅😅😅😅

  • @RajeshMominpet
    @RajeshMominpet 3 หลายเดือนก่อน +2

    Happy Sunday Sri anna

  • @VyshnaviLakka-gf7qc
    @VyshnaviLakka-gf7qc 3 หลายเดือนก่อน +1

    Happy sunday creative thinks famli

  • @madhumadhu7366
    @madhumadhu7366 3 หลายเดือนก่อน

    Hi sri happy sunday and good afternoon creative thinks adventure family members ❤

  • @singhambalajyothi
    @singhambalajyothi 3 หลายเดือนก่อน +1

    హాయ్ అన్నం రిలేటెడ్ హ్యాపీ దసరా

  • @dasarichandu5155
    @dasarichandu5155 3 หลายเดือนก่อน +1

    Hii Annaya happy Sunday 🤗🤗🤗🤗

  • @GatlaParameshwar
    @GatlaParameshwar 3 หลายเดือนก่อน

    దసరా శుభాకాంక్షలు అందరికీ