నిజంగా చాలా బాగా చెప్పారు.. ఏదో చేశాము కాదు.. మనసు పెట్టీ భక్తితో నమ్మకంతో చేయాలి... భగవంతుడిని నమ్మితే జరగనిది ఏమి ఉండదు.. మా జీవితాల్లో కూడా అలాగే జరిగాయి.. ❤గోవిందా గోవిందా
కన్ను ల కి రోజు ఉదయం లేవగానే పాసి ఉమ్ముపెట్టాలి చూపు పెరుగుతోంది 2వది రెడ్డివారిననుబాలు మొక్క విరిస్తే పాలు వస్తాయ్ ఆ పాలు ఒక చుక్క కంట్లో పెట్టాలి ఇవి టెండు చెయ్యవచ్చు
మీరు చెప్పిన ఈ మంత్రాన్ని సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు కూడా చెప్పారు అక్కా...ఈ మంత్రం చదవడం వల్ల జరిగిన అద్భుతాలను కూడా చెప్పారు అక్కా...ధన్యవాదములు అక్కా..ఈ మంత్రాన్ని మాకు చెప్పినందుకు...🙏🙏🙏
అమ్మా మీకు మా నమస్కారాలు, .గురు కరుణామయ గారు చెప్పారు, వారి దగ్గర .ఒక యువకుడు చక్షుష్మతి మంత్రం తీసుకుని 108 రోజులు సూర్యుడు ఉదయ్ అయినా చదువు చూపు vhachichindani చెప్పారు.వారు శ్రీ విద్యోపాసకులు.
చాలా మంచి విషయాలు చెప్పారు ఈ వీడియో లో కానీ... ఇది కలియుగం.. మంత్రాలు నిష్ఠతో పొల్లు పోకుండా చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు... తప్పు చదివితే చెడు జరుగుతుంది అని చెప్పడం వల్ల మిగతా అందరూ భయపడి వేరే మతాలలోకి వెళ్లిపోతున్నారు... మళ్ళీ వాళ్ళు మతాలు మారిపోతున్నారు అని మనమే భాదపడుతూ ఉంటాము.. దేవుడు భాష చూడడు భావం చూస్తాడు, ఆర్ద్రత చూస్తాడు... మంత్రం నిష్ఠతో పొల్లు పోకుండా చదివితే ఎక్కువ ఫలితం వస్తుంది ...తప్పు చదివితే తక్కువ ఫలితం వస్తుంది అంతే కానీ చెడు జరగదు మన భావంలో దేవుడు ధృడంగా ఉన్నప్పుడు
3:47 it's 💯 true amma. Ala chesintene maa babu ku glasses vachay.. doctor ade annaru.. meeru neglect chesinte inka sight ekkuvayyedi andi edo treatment chepparu ade cheyyalsi undedi ani.. +3 ala undi sight. 😢 chala feel ayyam ee age lo enti ani and maaku evvariki sight kuda ledu intlo.. vaadike 1st.. but konni genetically kuda vastundanta sight anedi.. chupinchakapothe early age lo ne chala pramadam.. so please kids before age 5 compulsory opthamalagist ku chupinchandi 🙏
Around 7-8 years back , I knew a boy who overcame his large glasses and became completely free from glasses , by practicing chakshu upanishad regularly for 41 days 12 times to 36 times every day in morning. But don’t reveal to anyone after u have removed your glasses, because as soon as he revealed in later days , he got back his glasses. Plz don’t reveal it , if u got siddhi over it .
డబ్బు ఖర్చు పెట్టే స్థోమత ఉంటే చాలా బాగా చూస్తారు.. ట్రీట్మెంట్ చాలా వేగంగా ఉంటుంది.. అదే ఆధార్ కార్డు ద్వారా అయితే చాలా పరీక్షలు చేయించుకోవాలి.. ట్రీట్మెంట్ నెమ్మదిగా ఉంటుంది.. మా అమ్మ కళ్ళు చూపించడం కోసం రెండు నెలలు తిరిగి విసుగు చెంది చివరికి కడపలోని పుష్పగిరి హాస్పిటల్లో చూపించడం జరిగింది. సెకండ్ విజిట్ లోనే ఆపరేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు కంటిచూపు చాలా బాగుంది.
ma tatagariki P.L.Rao ani okaayana nellore oka eye operation sarigga cheyyaledu. sight poyindi. aayanaki raaka vere doctor ni pettukunnaru. 2nd eye operation ki Madurai vellaru. Chaala baaga chesaru. Oka eye ye sight vundedi. Madurai eye hospital very very good. Madam miru waqf board gurinchi kuda prajalalo avagahana tendi... please andaru application pettetalu. 15th september lopu
Mantena సత్య నారాయన రాజుగారి videos చూడండి pcod, pcos ku. Vegetables juice, fruit juice ఆయన చెప్పినట్టు చేసుకొని tagandi. Lakshmi నరసింహా swami మంత్రం చదువు కొండి.
@@nandurihemamalini🙏 padmasanam vesi eyes peddavi chesi hand chapi botani velluni chusthe minute or second ki eye lo one or two drops water vacchevaraku chesthe 2 or 3 months taruvatha power taggtundi ( means eyes lo dust potundi) food items VA vi arovit Ane English medicine vadali . Na power 3 nunchi 1.75 ki taggindi 10 years back ippatiki power peragaledu.
Madam oka godava valla nenu naa kutumbaaniki dooram ga untunna kani akkada naa tappu emi ledu (godava naa kutumbam tho kaadu) neenu maa village ki velithe naaku prana hani undi nenu ee problem 7 years nunchi face chestunnanu ela bayata pada lo teliyadam ledu. Pla edyna sadhana margam dwara nenu maa villageki vrlladaniki root telupagalaru .
Hello Madam maa ammayi ki 5 years,6 years appudu ratenial detachment ayyindi.aa vishyam maaku late ga telisindi.operation chesaru but most of her important eye parts are off. Ippudu tanaki 16 years.memu other country lo vuntanu.aa operation valla cataracts develop ayyayi.operation chesaru lense dislocated ayyindi.malli chesaru.inkokati cheyyali.adento maa adrustam vunna renditilo konchem kanipinche danike ila ayyindi.manchi astrologer ni cheppara.Ippudumaa intlo eavariki tindi nidra levu.papam tanani oorukopettatanike saripovatam ledu.bhakti,dhryam rendu taggipotunnayi.please Mee number ivvara medam
Namaste Amma ma papa ukg chaduvutundi school lo join chesinapparininchi school vellanu chadavanu ani yedustundi okka roju kuda navvutu school ki veltanu ani cheppadu nidra lechinappatinunchi school vellanu ani yedupu emi chadivina gurthu undadu viparetamaina allari emaina ante manchampai pass ki vellestundi Inka chalaa valla techer me papa em chadavadu adigite em cheppadu moddu antunnaru Amma ma papani Daya chudandi tanu Baga school ki vellela chadivela mere Edo okati cheppandi Amma pariskaramu na badha ardhm chesukondi 🙏
Medam karthika masam kadha non veg anni thelika taste chesanu😢 naku challa badha ga vundhi 16 days nista ga vunnanu eppudu emmaina avuthundha please reply evandi madam pls
మీలాంటి మంచి విషయాలు చెప్పే వారు సమాజానికి చాలా అవసరం.
Sri మాత్రే నమః Sri సూర్యామరాయణ నమోనమః . చాలా బాగాచెప్పారు మాతా నమో స్తుతే
నిజంగా చాలా బాగా చెప్పారు.. ఏదో చేశాము కాదు.. మనసు పెట్టీ భక్తితో నమ్మకంతో చేయాలి... భగవంతుడిని నమ్మితే జరగనిది ఏమి ఉండదు.. మా జీవితాల్లో కూడా అలాగే జరిగాయి.. ❤గోవిందా గోవిందా
Thanks madam for providing very very excellent information videos. Jai Shree Ram.
🙏🏼🌷wise point….. Thratakam is working for me.
ధన్యవాదములు అక్క 👣🙏
కన్ను ల కి రోజు ఉదయం లేవగానే పాసి ఉమ్ముపెట్టాలి చూపు పెరుగుతోంది 2వది రెడ్డివారిననుబాలు మొక్క విరిస్తే పాలు వస్తాయ్ ఆ పాలు ఒక చుక్క కంట్లో పెట్టాలి ఇవి టెండు చెయ్యవచ్చు
Sree mathray namaha chala baga chapparu amma thank you amma
Tqu amma manchi vishayaalu chepperu
Your are doing great job Akka 🙏🙏🙏🙏
Amma Mee padalaku meeku anekha namaskaramulu thalli
కంటి చూపుకు రోజు carrots తినండి , ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం మంచిది !
JAISRIRAMA 🙏🙏
ఎంత బాగా చెప్పారు అక్క 👣🙏
శ్రీ మాత్రేనమః 🙏🙏
ఆరోగ్యం భాస్కరా dicheth. ఆదిత్య hrudayam చదువు కోవాలి.
మీరు చెప్పిన ఈ మంత్రాన్ని సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు కూడా చెప్పారు అక్కా...ఈ మంత్రం చదవడం వల్ల జరిగిన అద్భుతాలను కూడా చెప్పారు అక్కా...ధన్యవాదములు అక్కా..ఈ మంత్రాన్ని మాకు చెప్పినందుకు...🙏🙏🙏
అవును నేను విన్నాను
@@umamaheshwar9468to
Amma address or location
Mm😮 k@@venkatareddy8878
Link Petara please
Thanks amma
Good suggestion mam
అమ్మ 🙏🧎
అమ్మ Free Dental treatment గురించిన సమాచారం ఏదైనా ఉంటే తెలియచేయగలరు.
vishnu college of dental,,,,,undi lo undi ,,,,bheemavaram daggara andi
@@nandurihemamaliniధన్యవాదములు అమ్మ 🙏🚩
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం లెనోరాడెంటల్ఇనిస్టిట్యూట్ &GSL డెంటల్ ఇనిస్టిట్యూట్
Madam namaskaran meeru a dhariki use agye videos peduthunaru thankyou madam
అమ్మా మీకు మా నమస్కారాలు, .గురు కరుణామయ గారు చెప్పారు, వారి దగ్గర .ఒక యువకుడు చక్షుష్మతి మంత్రం తీసుకుని 108 రోజులు సూర్యుడు ఉదయ్ అయినా చదువు చూపు vhachichindani చెప్పారు.వారు శ్రీ విద్యోపాసకులు.
చాలా మంచి విషయాలు చెప్పారు ఈ వీడియో లో కానీ... ఇది కలియుగం.. మంత్రాలు నిష్ఠతో పొల్లు పోకుండా చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు... తప్పు చదివితే చెడు జరుగుతుంది అని చెప్పడం వల్ల మిగతా అందరూ భయపడి వేరే మతాలలోకి వెళ్లిపోతున్నారు... మళ్ళీ వాళ్ళు మతాలు మారిపోతున్నారు అని మనమే భాదపడుతూ ఉంటాము.. దేవుడు భాష చూడడు భావం చూస్తాడు, ఆర్ద్రత చూస్తాడు... మంత్రం నిష్ఠతో పొల్లు పోకుండా చదివితే ఎక్కువ ఫలితం వస్తుంది ...తప్పు చదివితే తక్కువ ఫలితం వస్తుంది అంతే కానీ చెడు జరగదు మన భావంలో దేవుడు ధృడంగా ఉన్నప్పుడు
మీరు ఇలా చెప్పకండి....అంత నిలకడలేని వాళ్ళు ఎక్కడా వుండరు మళ్ళీ ఇక్కడికే వస్తారు.మఠం మారుతారు అని అబద్దం చెప్పలేను
🕉🔱🕉
🇮🇳
అమ్మా మిమ్ములను కనీ, వినీ చాలా రోజులు అయినది.
మీకు జగన్మాత క్షేమఙ్కరి దుర్గాభవానీ దేవి అండదండలు ఎల్లవేళలా ఉండాలన్న నివేదనతో జగన్మాత శ్రీపాద శ్రీకమలాల వద్ద సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ
🙏🙏🙏👏
Madam Retina pigmentosa treatment gurinchi cheppandi please
Sister idevidhamga Pilaka Ganapati Sastry garu TB vasthe konark sun temple lo 6 months undi daily 27saarlu aaditya hrudayam chadivi poorthiga thagginchukonnaru
Thank you Amma
3:47 it's 💯 true amma. Ala chesintene maa babu ku glasses vachay.. doctor ade annaru.. meeru neglect chesinte inka sight ekkuvayyedi andi edo treatment chepparu ade cheyyalsi undedi ani.. +3 ala undi sight. 😢 chala feel ayyam ee age lo enti ani and maaku evvariki sight kuda ledu intlo.. vaadike 1st.. but konni genetically kuda vastundanta sight anedi.. chupinchakapothe early age lo ne chala pramadam.. so please kids before age 5 compulsory opthamalagist ku chupinchandi 🙏
Yes and true delivery avthune eyes, ears compulsory check chestaru.. nenu present Canada 🇨🇦 lo unna
@nandurihemamalini gaaru please naaku Vitiligo vastu pothu ila undi.. chala ibbandi paduthunna manasikam ga ee vyadi tho.. dayachesi edyna solution unte cheppagalaru.. currently I'm in Canada 🙏 sun rays kuda kastame naaku ikkada 😢.. 1yr nunchi inka ekkuvyndi ee vyadhi chala bhadaga undi.. iddaru sons naaku .. vellipodam ekkadiki kanna anni vadilesi anipistundi 😢😢
Jai sriram
Around 7-8 years back , I knew a boy who overcame his large glasses and became completely free from glasses , by practicing chakshu upanishad regularly for 41 days 12 times to 36 times every day in morning. But don’t reveal to anyone after u have removed your glasses, because as soon as he revealed in later days , he got back his glasses. Plz don’t reveal it , if u got siddhi over it .
Thanks Mam
Amma,master ek garu laga jathakam cheppe vallu vunnara amma
Thala noppi kooda cheppandi madam bharinchaleka pothunnamu.
Sree mathre namaha
అరవింద హాస్పిటల్ తిరుపతి లో ఉంది ఉచితంగా చూస్తారు
డబ్బు ఖర్చు పెట్టే స్థోమత ఉంటే చాలా బాగా చూస్తారు.. ట్రీట్మెంట్ చాలా వేగంగా ఉంటుంది..
అదే ఆధార్ కార్డు ద్వారా అయితే చాలా పరీక్షలు చేయించుకోవాలి.. ట్రీట్మెంట్ నెమ్మదిగా ఉంటుంది..
మా అమ్మ కళ్ళు చూపించడం కోసం రెండు నెలలు తిరిగి విసుగు చెంది చివరికి కడపలోని పుష్పగిరి హాస్పిటల్లో చూపించడం జరిగింది. సెకండ్ విజిట్ లోనే ఆపరేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు కంటిచూపు చాలా బాగుంది.
Aravind eye hospital తిరుపతిలో ఉంది.కానీ ఉచితంగా చెయ్యరు.చాలా డబ్బులు ఖర్చవుతుంది.
మీరు వెళ్లారు కాబట్టి అసలు విషయం చెప్పారు...@@vasudevantamakula.d3932
ఈ శ్లోకాన్ని మాత్రమే రోజుకో శ్లోకం లో అప్ లోడ్ చెయ్యండి అక్కా... రోజూ చెప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
నేనిప్పుడే మ అమ్మాయితో అంటున్నాను ..మీరే పెట్టారు..తప్పకుండా అండి
ధన్యవాదములు అక్కా 🙏🙏శ్రీ మాత్రే నమః @@nandurihemamalini
@user-en9gj6zo3pచదువుకోవచ్చు అండి
First comment mam nice 🌹🙏
Chaakshushopanishath pdf provide cheyara madam ❤
Mee saree bagundhi ekkada thesukunnaru manchi vishayalu chepparu
Na kosame chesara amma e video
Nenu. Kanchi. Kaamakshi madura. Meenakshi. Khaashi. Vishaalakshi. Ani. Prathiroju. Ammaki. Kunkumarchanalo. Ammala. Naamalu. Cheppukuntaanu. Fifty seven. Yearski. Nalugu. Adugulo. Vunna. Vaallu. Spashtangaa. Kanbadedikadu. Mas. Abbai. Maa. Daggara. Hyderabad lo. Aperation. Cheyinchaaru. Ippudu. Entho. Bhaagaa. Kanapaduthundi. Naaku. Purthigaa. Nammakam. Devidipaina. Thankyou
Ji Sri Ram
Amma ma papa ki chevulu vinipinchatle amma
Puttuktho rale amma samasya
Yela amma
Manche veshyam.cheparamma👌
TeevramYna maanasika aamdolana bhaYam taggataniki pariskaram cheppadi thalli.
ma tatagariki P.L.Rao ani okaayana nellore oka eye operation sarigga cheyyaledu. sight poyindi. aayanaki raaka vere doctor ni pettukunnaru.
2nd eye operation ki Madurai vellaru. Chaala baaga chesaru. Oka eye ye sight vundedi.
Madurai eye hospital very very good.
Madam miru waqf board gurinchi kuda prajalalo avagahana tendi... please andaru application pettetalu. 15th september lopu
@@Ramadasu-zz4tb maku same experience akkada,memu madhurai vellaka bagaindi,eppudu Chennai lo follow up avtunam,aravinda eye hospital very good 👍
Iam in nellore i know dr pl rao😊
Baagaachepparu madam
Maa guruvugaaru oka famous MD doctor. Kani aayanaki retinitis pigmentosa aney genetic eye disorder vundhi. Daniki treatment Ledhu. Shri Krishna antey parama Ishtam maa guruVuki. Ee chakshushopathi yela cheyyali , please reply😢🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽❤️
Gayas ki manthram cheppandi
Madam,
I am having Diabetic Retinopathy.Kindly advice.
PcoD కి ఏఘయిన మంత్రం చెప్పండి please 🙏🏻
Mantena సత్య నారాయన రాజుగారి videos చూడండి pcod, pcos ku. Vegetables juice, fruit juice ఆయన చెప్పినట్టు చేసుకొని tagandi. Lakshmi నరసింహా swami మంత్రం చదువు కొండి.
Hare krishna
Teenage pillalaku vache skin problems, hormonal imbalances,pcod etc ilanti problems ki emyna salaha ivvagalara
శ్రీ మాత్రే నమః
జైశ్రీరామ్ అక్క మంత్రం ఏంటిదో చెప్పండి అక్క మేము కూడా రోజు చదువుకుంటాము అక్క జైశ్రీరామ్ అక్క 🙏🙏🙏🙏
Video lo చివరిలో చెప్పాను కదా అండి
జై శ్రీ రామ్
Chakshumathi vidya mottam intena andi inka unda
Manasika vatthidi thaggataniki emaina slokam cheppandi amma
Hema akka nenu thyroid issue face chestunnanu thondharaga aalasata vastundhi emina ayurvedic medicine cheppandi akka please please please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma Hemamalini garu new Natalie making Bangaru mootalu Adult bagupadalante Temu chevalier 🙏🏽🙏🏽🙏🏽💐💐
Matti gazulu vasukodamma
Jai srimannarayana
Madam, naku rhemethoid arthritis undhi, treatment ekkada baguntadho chepandi madam
Guru mantram upadesam cheyali annaru kada,, ela sis
🙏🏻 Mahadev
Namaste amma
Ma papaki eye problem vundi
Miru cheppina vidhamuga papachetha
Stotram parayanam chepiste aaharaniyamalu patinchala
Telapandi amma
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ammaplease tell kala pandastory
dental problems ki emanna cheepandi.ippateke chala rootcanals done. pain inka vundi andi please help hema mam .
Amma ,skin allergy ki emina cheppandi
Nenu baga suffer avtunnnanu
Please amma
@@AdilakshmiVarikuti-ui2ck neellalo vepaku vesi mariginchi pasupu ralla uppu vesukoni snanam cheyyandi thagguthundi 👍
Amma ma abbayi ki 11 years.optical nerve weakness vundi .ma abbayi paristithi chusi naku chala bada ga vundi.emaina parish karam cheppara
Eye lonchi water vacchetatlu chesthe glasses power taggutundi.
Alaa yekuvasepu చెయ్యకూడదు అండి
@@nandurihemamalini🙏 padmasanam vesi eyes peddavi chesi hand chapi botani velluni chusthe minute or second ki eye lo one or two drops water vacchevaraku chesthe 2 or 3 months taruvatha power taggtundi ( means eyes lo dust potundi) food items VA vi arovit Ane English medicine vadali .
Na power 3 nunchi 1.75 ki taggindi 10 years back ippatiki power peragaledu.
🙏 madurai eye hospital famous for eye treatment
Great akka👍
Sugar కూడా నా school లో 7th class student కి వచ్చింది. ఏదైనా చెప్పండమ్మా
Madam oka godava valla nenu naa kutumbaaniki dooram ga untunna kani akkada naa tappu emi ledu (godava naa kutumbam tho kaadu) neenu maa village ki velithe naaku prana hani undi nenu ee problem 7 years nunchi face chestunnanu ela bayata pada lo teliyadam ledu. Pla edyna sadhana margam dwara nenu maa villageki vrlladaniki root telupagalaru .
E roju poddunne rojukoslokam channel lo
Ashwini devatala slokam vinnanu andi , kalla aarogyam kosam Mam 🙏 💚
Kallajodu padi 1 year avtundi andi
శ్రీ maatre నమహ అమ్మా నా కొడుకు వినికిడి లోపం ఉంది దానికి ఎమైన పరిహారం ఉందా please మాకూ చెప్పండి
🙏🙏👍👍
God bless u thalli.❤
❤❤❤❤❤❤❤❤❤
Arunachala Siva
Maha swami vari link
Super sutti mantaralaku chintakayalu ralavu
అవును మంత్రాలకు..చింతకాయలు రాలవు అండి.....మంచి జరుగుతుంది
@@nandurihemamalini bale cheppaarandi samaadhaanam 👏👏
వైభవంగా చెప్పారు అమ్మా 😊
Madam Mee sary chala bagundi Naku alantidi dorakatledu
🙏🙏🙏🙏🙏
నేను వక్ఫ్ బోర్డు కు మీరు చెప్పిన విధంగా మెయిల్ పంపాను.పంపినట్లు సమాచారం నాకు రాలేదు.
Amma black magic valla naku teeth zigzag ayyaye please help me
Hi mam. Meeru vizag lo vepz lo work chesara
Location please.
🙏
Description lo prttandi
Hello Madam maa ammayi ki 5 years,6 years appudu ratenial detachment ayyindi.aa vishyam maaku late ga telisindi.operation chesaru but most of her important eye parts are off. Ippudu tanaki 16 years.memu other country lo vuntanu.aa operation valla cataracts develop ayyayi.operation chesaru lense dislocated ayyindi.malli chesaru.inkokati cheyyali.adento maa adrustam vunna renditilo konchem kanipinche danike ila ayyindi.manchi astrologer ni cheppara.Ippudumaa intlo eavariki tindi nidra levu.papam tanani oorukopettatanike saripovatam ledu.bhakti,dhryam rendu taggipotunnayi.please Mee number ivvara medam
Namaste Amma ma papa ukg chaduvutundi school lo join chesinapparininchi school vellanu chadavanu ani yedustundi okka roju kuda navvutu school ki veltanu ani cheppadu nidra lechinappatinunchi school vellanu ani yedupu emi chadivina gurthu undadu viparetamaina allari emaina ante manchampai pass ki vellestundi Inka chalaa valla techer me papa em chadavadu adigite em cheppadu moddu antunnaru Amma ma papani Daya chudandi tanu Baga school ki vellela chadivela mere Edo okati cheppandi Amma pariskaramu na badha ardhm chesukondi 🙏
Namasthe amma......
Meru guruvu dagara theesukivali ani chapparu mari meeru ela chepthe chaduvukovali ani cheprhunaru edi correct
Ok
Naminivalake palitham labisthundhi
Medam karthika masam kadha non veg anni thelika taste chesanu😢 naku challa badha ga vundhi 16 days nista ga vunnanu eppudu emmaina avuthundha please reply evandi madam pls
అమ్మ పిప్పి పన్ను గూర్చి తెలుపగలరు
👏👌👌👌😍🙏
Madurai lone aa Hospital unda leka vere chota branches unnaya? Unte link pettandi please amma.
తిరుపతి లో కూడా ఉంది అంట ఆండీ...