తిరుమలలో కట్టలు తెంచుకున్న వెంకన్న ఆగ్రహం. తలుపులు తెరవాలంటే వణికిపోతున్న పూజారులు | Tirumala Temple

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 212

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 วันที่ผ่านมา +10

    🙏🙏 ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః

  • @adigopularaji768
    @adigopularaji768 3 วันที่ผ่านมา +10

    గోవిందా గోవింద ❤

  • @ramkumardamaraju7478
    @ramkumardamaraju7478 3 วันที่ผ่านมา +7

    గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 3 วันที่ผ่านมา +6

    గోవిందా గోవింద 🙏🏻🙏🏻 నమో నారాయణాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 3 วันที่ผ่านมา +19

    ఇది ఎక్కడా పత్రికల్లో కానీ ప్రసార మాధ్యమాలు లో కానీ రాలేదే.....

    • @dasavasarala2510
      @dasavasarala2510 วันที่ผ่านมา

      అన్ని చానల్స్ చూడకూడదు మరి

    • @radhakrishnamurthy2382
      @radhakrishnamurthy2382 วันที่ผ่านมา

      @dasavasarala2510 K 🙏

    • @asr220
      @asr220 วันที่ผ่านมา

      ఆయన తిరుమల వచ్చింది 2019 లో.... తాళం తెరుచుకోకపోతే స్వామి ఆగ్రహం అని కధ అల్లడం ఏమిటో

    • @sitaramalakshmanamurthy86
      @sitaramalakshmanamurthy86 วันที่ผ่านมา

      Fake

    • @kausheekarun1772
      @kausheekarun1772 วันที่ผ่านมา

      Absolutely fake one heard about this but it happened long ago

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 3 วันที่ผ่านมา +6

    స్వామీ మీ మహాత్మ్యం తెలుసుకోవటం ఎవరితరం.
    అలాగే గత 5 సంవత్సరములు నియంతల పాలనలో ఎన్నో అరాచకాలు..ఎన్నో ఘోరాలు..ఎన్నో అపచారాలు...ఎన్నో దుర్మార్గాలు ఎన్నోదో పిడీలు.... నీరు.. ఇసుక ..మట్టి ...చట్టి ..ఉట్టి... దట్టి...ఇలా ఒకటేమిటి....టేబిల్ తుడిచే డస్టర్ నుండి....దేవునికి నైవేద్యం పెట్టే ప్రసాదం వరకు దేనినీ ఒదల్లేదు....రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. హిందూ దేవాలయలను దోచుకున్నారు....మీమ్ము మీ భక్తులను కూడా అపవిత్రం చేసారు... ఆయినా కీమ్మనకుండా కూర్చున్నావు....అందుకే ఇంకా రెచ్చి పోతున్నారు...
    ఎప్పుడు నీ మహత్మ్యం చూపుతావో.......
    సామీ ఉపేక్ష తగదు సామీ వేగం గా మీ మహాత్మ్యం చూపండి సామీ...
    ఓం నమో వేంకటేశాయ
    సర్వేజనాసుఖినోభవంతు
    సమస్తలోకాఃసుఖినోభవంతు.

    • @venkateswarluvankadara2618
      @venkateswarluvankadara2618 2 วันที่ผ่านมา

      P

    • @gopalaraovandanapu9083
      @gopalaraovandanapu9083 วันที่ผ่านมา

      గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా,🙏🙏🙏🙏🙏

    • @Veeraswamypasunuti
      @Veeraswamypasunuti วันที่ผ่านมา

      ఓం నమో నారాయణాయ!!!

  • @UmasankarraoVaddadi
    @UmasankarraoVaddadi 3 วันที่ผ่านมา +2

    2:15 కి లేపడం కూడా తప్పే.అర్ధరాత్రి లేపడం ఏమిటీ.నాలుగు గంటలు ప్రవాలేదు.స్వామి ఎప్పుడూ నిద్ర పోవాలి.విశ్రాంతి ఉన్ద్దొడ్డా

  • @gaddipativenkateswarlu5725
    @gaddipativenkateswarlu5725 วันที่ผ่านมา +2

    ఆగమ శస్త్రోక్తంగా తెరవాలి అంతే గాని ఎప్పుడు అంటే అప్పుడు తెరవకూడదు దేవదేవుడు కీ కొన్ని రూల్స్ ఉంటాయి

    • @rajaiahmasa7138
      @rajaiahmasa7138 วันที่ผ่านมา

      అంబానీ కోసం రాత్రి ఒంటిగంట తీశారు

  • @srinivasrao4422
    @srinivasrao4422 3 วันที่ผ่านมา +9

    గోవిందా, గోవిందా

  • @p.nandeeswarareddy9628
    @p.nandeeswarareddy9628 17 ชั่วโมงที่ผ่านมา

    Govinda Govinda Govinda.....

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 วันที่ผ่านมา

    🌹🙏🌹నమో వెంకటేశాయ 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @sitakumarimunagala2170
    @sitakumarimunagala2170 วันที่ผ่านมา

    గోవింద గోవిందా🙏🙏🙏 శ్రీవేంకటేశాయనమః 🙏🙏🙏

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 3 วันที่ผ่านมา +2

    ఓం! నమో వెంకటేశాయ :నమో నారాయణాయ :🌹🙏

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 2 วันที่ผ่านมา +2

    ఏకాంత భంగం స్వామి వారు అస్సలు సహించరు. తొండమాన్ చక్రవర్తి పద్మ వతి దేవికి స్వయానా సోదరుడు. వేళ పాళ లేకుండా, ఏకాంత భంగం చేస్తుంటే శిలా రూపం ధరించారు.
    నమో వేంకటేశాయ 🙏🙏

    • @vanamajandhanraovanama339
      @vanamajandhanraovanama339 2 วันที่ผ่านมา

      Govinda govinda

    • @kiranmanijoysula1244
      @kiranmanijoysula1244 วันที่ผ่านมา

      గోవిందా గోవిందా గోవిందా గోవింద

    • @kiranmanijoysula1244
      @kiranmanijoysula1244 วันที่ผ่านมา +1

      గోవిందా గోవిందా గోవిందా గోవింద

  • @kokkondanagasaivikhyath
    @kokkondanagasaivikhyath 17 ชั่วโมงที่ผ่านมา

    Govinda Govinda ❤❤

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 3 วันที่ผ่านมา +2

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @sunkelaxmi5420
    @sunkelaxmi5420 3 วันที่ผ่านมา +1

    Om నమో వేంకేశాయ 🙏🙏🚩🚩

  • @b.krishnammareddy3218
    @b.krishnammareddy3218 2 วันที่ผ่านมา +1

    Similar incident happened to me last week. I was trying to unlock the door of my house and the key broke inside the key hole .I called the carpenter .changed the entire lock of the door . This happens .Nothing to worry about .Om Namo Venkatesaya.🙏🏼

  • @KristipatiKasyaparamaSasthry
    @KristipatiKasyaparamaSasthry 4 วันที่ผ่านมา +7

    Nijama dont worry

  • @gauthamnandula4581
    @gauthamnandula4581 3 วันที่ผ่านมา +8

    Swamy variki kopam urike radu he is great god soft he blesses never blames

  • @balnarayana
    @balnarayana 3 วันที่ผ่านมา +3

    Jaya Govinda Jaya Govinda Jaya Govinda Jaya Jaya Jaya JayaJaya Govinda

  • @venkateshnekkanti6211
    @venkateshnekkanti6211 2 วันที่ผ่านมา

    ఓం నమహో వెంకటేశాయ 🙏🙏🙏🙏

  • @muralikrishnaavula8194
    @muralikrishnaavula8194 วันที่ผ่านมา

    Govinda Govinda. Om Sri Venkatesaya Namah.

  • @DhishaHani
    @DhishaHani 2 วันที่ผ่านมา +1

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayasaradhi7943
    @vijayasaradhi7943 18 ชั่วโมงที่ผ่านมา

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద

  • @godugupolamma3354
    @godugupolamma3354 3 วันที่ผ่านมา +1

    Govind govind namo venkatesa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 3 วันที่ผ่านมา +2

    Om Namo Venkatesaya. Govinda Govinda.

  • @goshikerajyalaxmi4306
    @goshikerajyalaxmi4306 3 วันที่ผ่านมา +2

    Govida Govinda🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @sudarsanamgolla98
    @sudarsanamgolla98 2 วันที่ผ่านมา

    ఓం నమో వేంకటేశాయ నమః 🎉🙏

  • @nallaramesh2947
    @nallaramesh2947 2 วันที่ผ่านมา

    గోవిందా 🙏గోవిందా 🙏గోవిందా 🙏🙏

  • @pasupathinavarasala9405
    @pasupathinavarasala9405 วันที่ผ่านมา +1

    ఏపీ నీ అప్పుల ఊబిలో ముంచి, మరో శ్రీలంక లాగా తయారుచేయబోతున్నారని స్వామి ఆగ్రహించాడు.😢

  • @pandurangaiahsg452
    @pandurangaiahsg452 2 วันที่ผ่านมา

    Govinda govinda Govinda govinda Govinda Govinda Govinda govinda Govinda govinda Govinda Govinda govinda Govinda govinda Govinda govinda Govinda Govinda Govinda Govinda ❤❤

  • @bhavanivedula6832
    @bhavanivedula6832 วันที่ผ่านมา

    OM namo Vemkatesaya OM namo Govindaya OM namo Narayanaya.

  • @kishanprasad5102
    @kishanprasad5102 วันที่ผ่านมา

    Ohm Namo Venkatesaya

  • @jyothikulkarni2310
    @jyothikulkarni2310 3 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu3169 2 วันที่ผ่านมา

    Govinda Govinda govindaa.

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 2 วันที่ผ่านมา

    ఘనుడ శ్రీ వేంకటేశ నినుగని శరణన్న చాలు
    వెనుకటి పాపాలు మంచు విచ్చినట్టు విచ్చురే ❤❤❤ అన్నమయ్య.

  • @revathiadimulam2078
    @revathiadimulam2078 3 วันที่ผ่านมา +2

    Govindhà govindhà🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umalakshminissankararao2561
    @umalakshminissankararao2561 3 วันที่ผ่านมา +3

    గోవిందా గోవిందా

  • @gourilalithakompella7892
    @gourilalithakompella7892 3 วันที่ผ่านมา +2

    Govinda Govida namo namaha.

  • @kiranmanijoysula1244
    @kiranmanijoysula1244 วันที่ผ่านมา

    గోవిందా గోవింద గోవిందా గోవింద

  • @SarojavemulapalliSarojavemulap
    @SarojavemulapalliSarojavemulap 3 วันที่ผ่านมา +1

    OM NAMO SRI LAKSHMI VENKATESHAYA NAMAHA 🙏🙏🙏🌺🪷🌿

  • @sudarsanamgolla98
    @sudarsanamgolla98 2 วันที่ผ่านมา

    గోవిందా గోవింద గోవిందా గోవింద 🎉

  • @ushaakhila8058
    @ushaakhila8058 3 วันที่ผ่านมา +3

    Edukondala Vada Venkata Ramana Govinda Govinda

  • @damodarraokk5333
    @damodarraokk5333 วันที่ผ่านมา

    Jaisreemannarayana.

  • @venkatanarasimhulumunagapa6422
    @venkatanarasimhulumunagapa6422 2 วันที่ผ่านมา

    ఓం నమో వెంకటేశాయ నమః
    ఇది ఎంతవరకు సత్యము
    అధికారుల వివరణ చెప్పివుంటే బాగుండేది
    ఓం నమో వెంకటేశాయ

  • @lakshmiprasannalolla1289
    @lakshmiprasannalolla1289 3 วันที่ผ่านมา +2

    Om namo venkatasayya namhha

  • @rajagopalrao7444
    @rajagopalrao7444 3 วันที่ผ่านมา

    Govinda Govinda Govinda💅💅💅

  • @p.renukaroyal645
    @p.renukaroyal645 3 วันที่ผ่านมา +1

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @guptacheguv3593
    @guptacheguv3593 3 วันที่ผ่านมา +1

    Govinda Govinda.

  • @SubrahmanyamVangala
    @SubrahmanyamVangala 3 วันที่ผ่านมา +1

    గోవిందా గోవిందా గోవిందా

  • @sangameshwarpinemula707
    @sangameshwarpinemula707 2 วันที่ผ่านมา

    గోవిందా,గోవిందా,గోవిందా,గోవిందా,గోవిందా,గోవిందా,గోవిందా,గోవిందా.

  • @sridevits9266
    @sridevits9266 วันที่ผ่านมา

    GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA

  • @venkateswararaojonnalagadd6424
    @venkateswararaojonnalagadd6424 3 วันที่ผ่านมา +1

    ఈటాపిక్ నివిడియొచేసి సామివారిని అవమానించటమె

  • @peddiaha7327
    @peddiaha7327 3 วันที่ผ่านมา +4

    Govinda Govinda Govinda

  • @venugopalpenjuri8208
    @venugopalpenjuri8208 2 วันที่ผ่านมา

    It's fault for opening the door before the usual time i.e., 2.15 am, so please open the door at usual time not either early or after 2.15 am., Om Namo Venkatesaya Namah

  • @indirasane156
    @indirasane156 3 วันที่ผ่านมา +3

    Govinda govinda

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 3 วันที่ผ่านมา +1

    Aum namo venkatesaya.

  • @SridurgaDssn
    @SridurgaDssn 20 ชั่วโมงที่ผ่านมา

    ఈ వీడియో నమ్మ బుద్ధి కావటo లేదు ఎప్పుడూ ఈ news యే మాద్యమంలో రాలేదు కనీసoయే పేపర్లోనూ రాలేదు

  • @allintheworldthings1183
    @allintheworldthings1183 3 วันที่ผ่านมา +1

    🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @subbaraokolla-p3m
    @subbaraokolla-p3m 3 วันที่ผ่านมา +1

    Govindaa Goovindaa

  • @kiranalahari1981
    @kiranalahari1981 2 วันที่ผ่านมา

    గోవిందా గోవింద

  • @VaduruSumathi-q6m
    @VaduruSumathi-q6m 2 วันที่ผ่านมา +1

    Swamy order lenide edi jarugadu eppudu edi jaragalo ade jarigela chuse devudi daggara entha pedda vallaina swamy daggara andaru equal adi manchaina chedaina

  • @naginagendra2523
    @naginagendra2523 วันที่ผ่านมา

    OM NAMO VENKATESHAYA

  • @DhanalaxmiSamala-h5w
    @DhanalaxmiSamala-h5w 3 วันที่ผ่านมา +1

    Govindhaa

  • @chittibabumangavilli4867
    @chittibabumangavilli4867 วันที่ผ่านมา

    గోవింద గోవింద

  • @ramanarao7640
    @ramanarao7640 3 วันที่ผ่านมา

    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @jinkahemadri9007
    @jinkahemadri9007 2 วันที่ผ่านมา

    ఏది పడితే అది చెప్పకూడదు.

  • @aghoratv
    @aghoratv 2 วันที่ผ่านมา +1

    Meeku evaru cheppaaru?

  • @SridurgaDssn
    @SridurgaDssn 20 ชั่วโมงที่ผ่านมา

    నిజంగా అలా జరిగితే శ్రీవారికి సం ప్రోక్షణ చెయ్యాలి కదా ఎందుకు దాచిపెట్టారు శ్రీవారిని అపవిత్రం చేయకండి దీనిమీద అసలు ఎప్పుడు జరిగింది విచారణ జరిపించాలి

  • @venkataramanaiah5840
    @venkataramanaiah5840 2 วันที่ผ่านมา

    Svamiki nidra vadda mari 4.ke.leparu kada govinda govinda🙏🙏

  • @srinivasraodharmavarapu633
    @srinivasraodharmavarapu633 2 วันที่ผ่านมา

    గోవింద,గోవింద,గోవింద

  • @kataboinachandrakala6814
    @kataboinachandrakala6814 3 วันที่ผ่านมา +1

    , 🙏🙏🙏🌺🍎

  • @ramarao2989
    @ramarao2989 วันที่ผ่านมา

    GOVINDA GOVINDA

  • @rameshmedicals1973
    @rameshmedicals1973 3 วันที่ผ่านมา +1

    Govind agovindagovinda

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t 2 วันที่ผ่านมา

    100% currect, time maintain cheyyadam manushulaku cheta kadu, idi devuni sadyam anduke bayataku pokkaru,

  • @Satyanarayana0517
    @Satyanarayana0517 3 วันที่ผ่านมา +1

    Jaya, vijayulu. Vijayamulu kadu. Dwara palakulu jaya, vijaya.

  • @laxmangoli1823
    @laxmangoli1823 3 วันที่ผ่านมา +1

    AA dhevudu mundhu andharu samaname antaru kadha

  • @kondasrinivas9458
    @kondasrinivas9458 วันที่ผ่านมา

    Om namo venkatesa namaha 5 mint mundu teravadam tappu

  • @guvvalakshmiajjarapu9912
    @guvvalakshmiajjarapu9912 3 ชั่วโมงที่ผ่านมา

    Entha pethavadyna varikosam Bhagavanthudini munthuga nidra lepatam thappu ani nenu anukuntunnanu.athee 15 mts.munthu

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 วันที่ผ่านมา

    ఎప్పుడూ జరగక పోతే ఇప్పుడు కూడా జరగకూడదా? అది కూడా ఆయన మహిమేనా?

  • @VenkataArella
    @VenkataArella วันที่ผ่านมา +1

    ఈ వెదవది లైక్స్ కోసం. ఆపదల న్యూస్ చెపుతుంది

  • @Anishpuranam
    @Anishpuranam 3 วันที่ผ่านมา

    Govinda

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 4 วันที่ผ่านมา +3

    This is all bogus ✅

  • @murali5999
    @murali5999 3 วันที่ผ่านมา

    Officers and the government are making mistakes. Swamivarini should not wake up between 12:00 am to 3:15 am. God will show curse on all mistakes.

  • @subbaraokolla-p3m
    @subbaraokolla-p3m 3 วันที่ผ่านมา

    Vunna vishayamu klupthanga viarinchalsina vishyamu yinthala sagadesi panikirani sody avsarama yidi yekkady himsa panikirani thelvithetalaki addu katta veyyendy thally konchamayina yingathamu vundaly

  • @jsaroja6194
    @jsaroja6194 4 วันที่ผ่านมา +2

    Govida,govida

  • @bachulagangaraju2078
    @bachulagangaraju2078 3 วันที่ผ่านมา +1

    mundaratalupulu.teyatamu.alayam.valatapu

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 วันที่ผ่านมา

    500 మీటరులా!! ఎందుకు ఇల్లాంటి అబద్దపు ప్రచారం? తాళం విరిగిపోతే బద్దలు కొట్టారా ??

  • @polisettyvemula05
    @polisettyvemula05 3 วันที่ผ่านมา

    డేట్ ఎప్పుడు

  • @venkatswamy4037
    @venkatswamy4037 3 วันที่ผ่านมา +1

    Govinda Govinda alla cheyadam cala tappu

  • @vasumathigujjula8031
    @vasumathigujjula8031 3 วันที่ผ่านมา +1

    Govidagovida

  • @lalithavasireddy4756
    @lalithavasireddy4756 3 วันที่ผ่านมา

    Govinda Govinda Govinda It's not correct to wakeup swamivaru early.

  • @somasekharrao7122
    @somasekharrao7122 2 วันที่ผ่านมา

    It is only accidental insident.

  • @geethareddy4661
    @geethareddy4661 3 วันที่ผ่านมา +2

    Idi eppatido story …

  • @kadiriraghavendra2518
    @kadiriraghavendra2518 3 วันที่ผ่านมา

    E video ippatidi kademo

  • @Durgaprasad-n6o2t
    @Durgaprasad-n6o2t 3 วันที่ผ่านมา

    Ala evarikosamo aa swamyni melukolapa kudadu ala lepadam thappu manam evaraina vasthunnaru mana intiki ante thondaraga lesthama ayina swamytho manam polchukovadam thappu Kani aa swamyni evarikosamo thondaraga nidra lepadam papam om namo venkatesaya govinda govinda

  • @durgakallakuri3643
    @durgakallakuri3643 2 วันที่ผ่านมา

    Correct kadu.govindagovinda

  • @hemanthkumarkolla7834
    @hemanthkumarkolla7834 3 วันที่ผ่านมา

    Pichhi pichhi news , contact kadhalu vaagite naasanam avutaaru. Jaagratta

  • @DSatheeshbabu-k3d
    @DSatheeshbabu-k3d วันที่ผ่านมา

    అసలు న్యూస్ ఏంది తల్లీ
    ఇంత సాగతీస్తున్నావు
    ఇంతకు ముందు మెగా సీరియల్స్ లోగానీ పనిచేసావా