1.హీటర్ పూర్తిగా వాటర్ లో ముంచ కూడదు. 2.ప్లగ్ డైరెక్ట్ గా వాడ రాదు. 3.కింద వాటర్ లో హీటర్ సరిగా సెట్ చేసుకున్న తరువాత ప్లగ్ పెట్టాలి. 4.తడి చేతులతో స్విచ్ ను ప్లగ్ ను తాకరాదు. 5.నీరు వేడి అయ్యాక పొడి చేతులతో ముందు స్విచ్ ఆఫ్ చేసి తరువాత ప్లగ్ పీకాలి.🙏🙏
@@athmakurisandeepsandeep7526మీరన్నది కరెక్ట్.సరిగ్గా వివరించాలి కదా తమ్ముడూ.ఎలాజరిగిందో పూర్తివివరణ చెప్తే మనంకూడా ఇంట్లో జాగ్రత్తగాఉంటాం కదా.ఈ ప్రమాదం దృష్ట్యా.
చాలా బాధాకరం. తెలియక నిర్లక్ష్యంతో వ్యవహరించారు ఫలితంగా ప్రాణాలు కోల్పోయారు. వైర్లు తెగిపోయి బయటకు వచ్చి, టేపులు అతికించి, కరెంటు మీటర్లు,ప్లగ్గులు,స్విచ్లు వేలపడుతూ.. ఉంటే ఏమీ కాదులే అన్నట్టుగా నిర్లక్ష్యం వహించిన ఫలితం. రెండు ప్రాణాలు బలి అయిపోయాయి. ఈ సంఘటన చూసిన వారైనా తమ తమ ఇళ్లలో జాగ్రత్తగా ఉండాలి కరెంటు పనులు ఉంటే రిపేర్లు చేయించుకోవాలి. లేదంటే తప్పదు భారీ మూల్యం.
అది ఫేస్ కంట్రోల్ కాకుండా న్యూట్రల్ కంట్రోల్ ఉండడం వల్ల షాక్ కొట్టింది అనుకుంటున్నా న్యూట్రల్ కంట్రోల్ ఉండడం వల్ల స్విచ్ ఆఫ్ చేశామని అనుకుంటాం కానీ ఫేస్ వైర్ నుంచి వచ్చే సప్లై అలాగే రన్నింగ్ లో ఉండడం జరుగుతుంది బహుశా ఇలా జరిగిండొచ్చు సింపుల్ గా చెప్పాలంటే న్యూట్రల్ వైర్ కనెక్షన్ ఫేస్ వైర్ కి ఫేస్ వైర్ న్యూట్రల్ వైర్ అలా ఏమన్నా రివర్స్ కనెక్షన్ ఇచ్చిండొచ్చు ఏది ఏమైనా బాధాకరమైన విషయం
@@ratnamadhuri5688 అవును ఎస్ ఈ ప్రమాదానికి కారణం అదే అయ్యుండవచ్చు అని నేను ఈ వీడియో చూస్తున్నట్టు వైరింగ్ సరిగా లేదు అనిపించింది ఏది ఏమైనా జరిగిండేది చాలా ఘోరం చానా బాధాకరం
*కరెంట్ షాక్స్ నాలుగు రకాలుగా ప్రభావం చూపుతాయి.* చివరి రెండు రకాల్లో బ్రతకడం చాలా కష్టం* *కానీ మొదటి రకం లో జస్ట్ ఎర్త్ పవర్ పాస్ అవుద్ది కొద్దిపాటి జలదరింపుతో బయట పడొచ్చు. కానీ రెండో రకం షాక్ లో తీవ్రంగా కొడుతుంది. దీనివల్ల గాయాలు కాకపోయినా shock వల్ల గుండె ఆగిపోవడం వల్ల మనుషులు ఎక్కువగా చనిపోతున్నారు. కొద్దిగా అవగాహన ఉంటే CPR చేసి వెంటనే మళ్ళీ బ్రతికించొచ్చు. అలా ఆగిపోయిన గుండెకి CPR చాలా ముఖ్యం, మిగతా షాక్స్ లలో చాలా ప్రమాదం.. తీవ్రంగా గాయపడడం, బ్లాస్ట్ రేంజ్ లో అవ్వొచ్చు ఇలా కష్టం*
ఇటువంటి heaters వాడకండి,గ్యాస్ స్టౌ,లేదా పుల్లల పొయ్యి మీద వేడి నీళ్ళు కాచుకొం డి.డబ్బు ఖర్చు ఆలోచిస్తే ప్రాణాలు పోతున్నాయి.😢😭ముఖ్యం గా November నుండి February వరకే మనకు వేడి నీళ్ళు అవసరం.
కరెంటు తోటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలానే నిండు ప్రాణాలు పోవడం జరుగుతుంది కాబట్టి హీటర్ అనేది ఒక సంవత్సరం వాడిన తర్వాత మళ్లీ కొత్త తెచ్చుకోవాలి స్విచ్ఆఫ్ చేసిన తర్వాతనే హీటర్ బయటకు తీయాలి అప్పుడే ఎలాంటి ప్రమాదాలు
Daya cheshi technology mind set vada kandi old system kattela poyye midha water heat chesukovadam better elanti dangerous technology use cheya kandi edhyiena miru vinanappudu Manchi quality water heater tiskondi Kani b carefully ga undali safarate oka room lo pettandi children s dhooram pettali
Memu daily kattela poyyi use chestam ma attaya intlo maximum kattela poyyi mede chestaru water and rice cooking also because gas , heaters valla body heat perugutundi anesi , nenu kuda e madya try chestuna , well educated family, nenu b. Tech chesa Naku asala poyyi meda cook cheyadam telidu but attaya chestey nenu kuda some time s cook chesta
@@rajketawath8359 TH-cam search cheyyandi bro explanation videos untay, ledhaa mee nearest electrician ni adagandi ledhante Mee number cheppandi I'll call you
వాటర్ హీటర్ రిపేర్ ఇన కుడ టేప్స్ వేసి రిపేర్ చెపివాడమ్ , ఆది డ్యామేజ్ హెటర్ ను రిపేర్ చెపివాడాం, కంపెనీ హెటర్ తీసుకోక పోవడం, ఏమైనా అంటి 3 నెలల కోసం 500 నుండి 600 పెట్టాల అనడం, అధి కలి పోయి పొగలు వాసన వస్తున్నా అలా నడిపించడం
హీటర్ పెట్టేటప్పుడు చుట్టుపక్కల తడి ఉండకూడదు.. అలాగే హిటర్ స్విచ్ కట్టేసిన తర్వాతే మరలా చెపుతున్నా హీటర్ స్విచ్ కట్టేసిన తర్వాతే ప్లగ్ తీసి పక్కన పెట్టాలి.... మేము గత పది సంవత్సరాల నుంచి హీటర్ వాడుతున్నాము... అయితే ఎప్పుడు షాప్ కొట్టలేదు కానీ మా బాబు ఒకసారి స్విచ్ కట్టెయకుండ డైరెక్ట్ గా ప్లేగ్ పీకేశాడు అప్పుడు తనకి షాక్ కోటింది... కొంచెం లో తపింది ప్రమాదం... హీటర్ పెటినపుడు మనం వాడే పాత్రలని అంటే నీళ్లు కాచుకోవడానికి పెట్టిన బకిటే గానే తపలేగాని బయట పక్క తడి లేకపోయినా ఎర్త్ వస్తుందంటే దాని కొంచెం మనం చూసుకోవాలి... హీటర్ యొద్దకు చిన పిల్లలను రానివ్వకూడదు వారికి అందుబాటులో కూడా హీటర్ పెట్టకూడదు వీరికి మెయిన్ ఫేస్ నుంచి షాక్ తగలటం వల్ల ఇద్దరు కూడా మరణించారు...
దీనిని న్యూస్ చేయటం వలన వాళ్ళకేంటి ఉపయోగం.. శవాల మీద పేలాలు ఎరుకునే మీడియా అని మరో సారి చాటు కున్నారు.. వాళ్ళు పుట్టెడు దుఃఖం లో ఉన్నారు. మీరు న్యూస్ వేసుకుంటారు.. దానివలన వాళ్ళకి ఉపయోగం లేదు. E న్యూస్ మాకు ఉపయోగం లేదు.. వాళ్ల నిర్లక్ష్యం వలన వాళ్లు చనిపోయారు ఇందులో తప్పు ఎవరిది ఆ ఇంటి వాళ్ల తప్పే ఉంది..
1.హీటర్ పూర్తిగా వాటర్ లో ముంచ కూడదు.
2.ప్లగ్ డైరెక్ట్ గా వాడ రాదు.
3.కింద వాటర్ లో హీటర్ సరిగా సెట్ చేసుకున్న తరువాత ప్లగ్ పెట్టాలి.
4.తడి చేతులతో స్విచ్ ను ప్లగ్ ను తాకరాదు.
5.నీరు వేడి అయ్యాక పొడి చేతులతో ముందు స్విచ్ ఆఫ్ చేసి తరువాత ప్లగ్ పీకాలి.🙏🙏
ప్లగ్ డైరెక్ట్ వాడకూడదు అంటే... ఎలా
@@laxmimudhiraj5983 పొడి చేతులతో ప్లగ్ పెట్టిన తరువాత స్విచ్ వేయాలి.
@@laxmimudhiraj5983 vere flage box vadali
హీటర్ కి ఉండే కొక్కేనికి ఒకచిన్న గట్టి ఎండుపుల్లను అడ్డంగా సెట్ చేసి ఆపుల్లను పాత్రమీద కూడా పెట్టుకోవచ్చు.కొంచెం రక్షణగా ఉంటుంది
@@RRR-yl9bh msg ardam kaledu
ఒక్కళ్లన్నా సరిగ్గా వివరించారా?హీటర్ ఎలాపెడితే షాక్ కొట్టింది,నీళ్లు పట్టుకోవటం వలనా లేకపోతే ఆన్లో ఉన్న హీటర్ తాకటం వలనా లేకపోతే హీటర్ వైరు అతుకులుగా ఉండటం వలనా, లేకపోతే మీటర్ కనెక్షన్ సరిగ్గా లేకపోవటం వలనా అని?
Due short circuit..
Vellaku Chanel reating kavali Anna India modda gudusthundhi Vella vallani
@@athmakurisandeepsandeep7526మీరన్నది కరెక్ట్.సరిగ్గా వివరించాలి కదా తమ్ముడూ.ఎలాజరిగిందో పూర్తివివరణ చెప్తే మనంకూడా ఇంట్లో జాగ్రత్తగాఉంటాం కదా.ఈ ప్రమాదం దృష్ట్యా.
@@lankaadhipathi406 ణ
అవును bro
Heater నీ అమ్మే వాళ్ళు కూడా కనీసం తెలియని వాళ్ళకి కొంచెం ఎలా వాడాలో వివరంగా చెప్తే బావుంటుంది ఇలా maximum ప్రమాదాన్ని అరికట్టవచ్చు
చాలా బాధాకరం. తెలియక నిర్లక్ష్యంతో వ్యవహరించారు ఫలితంగా ప్రాణాలు కోల్పోయారు. వైర్లు తెగిపోయి బయటకు వచ్చి, టేపులు అతికించి,
కరెంటు మీటర్లు,ప్లగ్గులు,స్విచ్లు వేలపడుతూ.. ఉంటే ఏమీ కాదులే అన్నట్టుగా నిర్లక్ష్యం వహించిన ఫలితం. రెండు ప్రాణాలు బలి అయిపోయాయి. ఈ సంఘటన చూసిన వారైనా తమ తమ ఇళ్లలో జాగ్రత్తగా ఉండాలి కరెంటు పనులు ఉంటే రిపేర్లు చేయించుకోవాలి. లేదంటే తప్పదు భారీ మూల్యం.
అది ఫేస్ కంట్రోల్ కాకుండా న్యూట్రల్ కంట్రోల్ ఉండడం వల్ల షాక్ కొట్టింది అనుకుంటున్నా న్యూట్రల్ కంట్రోల్ ఉండడం వల్ల స్విచ్ ఆఫ్ చేశామని అనుకుంటాం కానీ ఫేస్ వైర్ నుంచి వచ్చే సప్లై అలాగే రన్నింగ్ లో ఉండడం జరుగుతుంది బహుశా ఇలా జరిగిండొచ్చు సింపుల్ గా చెప్పాలంటే న్యూట్రల్ వైర్ కనెక్షన్ ఫేస్ వైర్ కి ఫేస్ వైర్ న్యూట్రల్ వైర్ అలా ఏమన్నా రివర్స్ కనెక్షన్ ఇచ్చిండొచ్చు ఏది ఏమైనా బాధాకరమైన విషయం
Oh avnaa
@@ratnamadhuri5688 అవును ఎస్ ఈ ప్రమాదానికి కారణం అదే అయ్యుండవచ్చు అని నేను ఈ వీడియో చూస్తున్నట్టు వైరింగ్ సరిగా లేదు అనిపించింది ఏది ఏమైనా జరిగిండేది చాలా ఘోరం చానా బాధాకరం
Water heater body shot kavachu
Em మనుషులు రా బాబు ఇంట్లో గాస్ మీద పెట్టుకోవచ్చు కదా 😡😡😡😡😡😡😡😡ఏలేటి లోక్కం లో బ్రతుకుతున్నారు చ 🏌️🏌️🏌️
Modi garu 400 cylinder 1200 chesharu ga, ika vaadinatte Gas🙏🙏🙏
జాగ్రత్తగా వాడుకోవాలి మా ఇంట్లో 5 years నుంచి వాడుతున్నాము
ముందు స్యుచ్ అప్ చెయ్యాలి అ తర్వాత హిటర్ ని ముట్టుకోవాలి
1) branded isi marke unna heaters vadali
2) heater water level lo unchali
3) wires joints avi lekunda chusikovali
4) safe ga operate cheyyali
మీరు ఎవరైనా సరే ఇటర్ వాడకండి దయచేసి వడవద్దు మీకు దండం పెడుర్హున్నాను🙏🙏🙏🙏
*కరెంట్ షాక్స్ నాలుగు రకాలుగా ప్రభావం చూపుతాయి.*
చివరి రెండు రకాల్లో బ్రతకడం చాలా కష్టం*
*కానీ మొదటి రకం లో జస్ట్ ఎర్త్ పవర్ పాస్ అవుద్ది కొద్దిపాటి జలదరింపుతో బయట పడొచ్చు. కానీ రెండో రకం షాక్ లో తీవ్రంగా కొడుతుంది. దీనివల్ల గాయాలు కాకపోయినా shock వల్ల గుండె ఆగిపోవడం వల్ల మనుషులు ఎక్కువగా చనిపోతున్నారు. కొద్దిగా అవగాహన ఉంటే CPR చేసి వెంటనే మళ్ళీ బ్రతికించొచ్చు. అలా ఆగిపోయిన గుండెకి CPR చాలా ముఖ్యం, మిగతా షాక్స్ లలో చాలా ప్రమాదం.. తీవ్రంగా గాయపడడం, బ్లాస్ట్ రేంజ్ లో అవ్వొచ్చు ఇలా కష్టం*
Vallu anukokuna chani poyaru valla athma ku shanti inchalani andaram korukundam 🙏🙏🙏😭😭😭😭
Vammo jagrtha andi heater vadeppudu branded thisukondi ela vadalo electrition ni kannukkoni vadandi
ఈ ఇంటర్ కాపీని బెండ్ చెయ్యండి ప్లిజ్
హీటర్స్ ను బ్యాన్ చేయాలి
Heater ఎందుకురా ? కరెంట్ బిల్ వాచిపొద్ది. స్టౌవ్ మీద నీళ్ళు కాచుకోవాలి
స్టవ్ ఊరికనే వస్తుందా పిచ్చి 😂
ఒక్క హీటర్ మాత్రమే కాదు.. ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టె కూడా చాలా ప్రమాద కరం. అసలే వాడ వద్దు
Vammoooo memu heater use chesthunam
ఇటువంటి heaters వాడకండి,గ్యాస్ స్టౌ,లేదా పుల్లల పొయ్యి మీద వేడి నీళ్ళు కాచుకొం డి.డబ్బు ఖర్చు ఆలోచిస్తే ప్రాణాలు పోతున్నాయి.😢😭ముఖ్యం గా November నుండి February వరకే మనకు వేడి నీళ్ళు అవసరం.
కరెంటు తోటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలానే నిండు ప్రాణాలు పోవడం జరుగుతుంది కాబట్టి హీటర్ అనేది ఒక సంవత్సరం వాడిన తర్వాత మళ్లీ కొత్త తెచ్చుకోవాలి స్విచ్ఆఫ్ చేసిన తర్వాతనే హీటర్ బయటకు తీయాలి అప్పుడే ఎలాంటి ప్రమాదాలు
కరెంటు ఎల్లప్పుడూ ప్రమాద కారే
@@kondaveetidamodarreddy7006 నీ తలకాయ .🙊🙉🙈
@@kondaveetidamodarreddy7006 manam jagratha ga unte em kadhu
Heeter వడాలి అంటే భయం గా ఉంది😔😔😔😔
Manam jagratha ga unte em kadhu
Daya cheshi technology mind set vada kandi old system kattela poyye midha water heat chesukovadam better elanti dangerous technology use cheya kandi edhyiena miru vinanappudu Manchi quality water heater tiskondi Kani b carefully ga undali safarate oka room lo pettandi children s dhooram pettali
కట్టెలపై కి ఇల్లంతా మిస్ అవుతుంది అండి మనం ఎంత చెప్పినా విలువైన రండి
@@naganehapothula449 oppooo
Memu daily kattela poyyi use chestam ma attaya intlo maximum kattela poyyi mede chestaru water and rice cooking also because gas , heaters valla body heat perugutundi anesi , nenu kuda e madya try chestuna , well educated family, nenu b. Tech chesa Naku asala poyyi meda cook cheyadam telidu but attaya chestey nenu kuda some time s cook chesta
అవును కచ్చితంగా
Earth & RCCB is Mandatory to use Heater
ᴇᴀʀᴛʜ ᴀɴᴅ ʀᴄᴄʙ ᴀɴᴛᴇ ᴇɴᴛɪ?
@@rajketawath8359 TH-cam search cheyyandi bro explanation videos untay, ledhaa mee nearest electrician ni adagandi ledhante Mee number cheppandi I'll call you
హీటర్ చాలా డేంజర్ ఇది తెలిసి చాలామంది వాడుతూ తప్పు చేస్తు ఉంటారు
🙏🏽
Correct ga use cheste danger em undadu
Heater. వాడకపోతే ఏ బాధ లేదు....కట్టెలు పొయ్య లేదా గస్ స్టౌవ్....
నీళ్ళు తప్ప కుండా పొయ్యి మీద నే వేడి చేసు కోవాలి
మేము కూడా హీటర్ వాడతాము... 🙄
✌️
అయ్యో పాపం ఎంత ఘోరం జరిగింది.
Rip soo sad☹️
Heaters manufacturing stop cheyali, heater is very danger
ఈ విధంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా అవి వాడకాo డి .
Padhananna, akka miss u
Sorry
Geysers vachina tharuvatha kuda heaters endhuku sir,😭😭😭
Poor people vaalki aa facilities undavu ga dear
@@madhavisirigineedi5502 yes you told correct
Please Evaru heater use cheyyakandi, intaku mundu Ituvanti pramadalu chustune unnam
Sir good information to all. Thanks.
So sad incident 😢 RIP
Hai kranthi ninu ela chusta ani epudu anukoledhu...naku chala happy ga undhi
Water proof heaters kuda vachhinai water lo cheyyi pettina shat kottadhu
So Sad, RIP 🙏
Heater shock Naku kotindhi... Chanipoidhani.... Kani devudu dhyavala Naku em kaledhu.... Andharu Aa shock ki chanipotharu.. Devude ninnu brathikinchadu anaru... Tharvatha en news vinna heater Vala maranincharu Ani..... Kani Devude nannu brathikinchadu
Good bless you
Heater vadakande plzz🙏🙏
So 😢😭
Heaters valla chala Mandi chanipoyaru govment heater ni band cheyyali
Earth లేకపోవడం అంటే ఎంటి.
నాకు అర్ధం కాలే
Earth loki wire connection istharu . High voltage vachinappudu adhi earth loki velluthundhi .
మీకు సతోషమే గా.🫢
Ayyo papa🤭🤭🤭😢😢
@@Jahnavigoud_offical_ kanipinchaledha
@@Jahnavigoud_offical_ nidvi2625
Arjun rock ani untundhi
Sc undhi
@@Jahnavigoud_offical_ raledhu
Cheppulu vesukovali. Switch off chesi heater ni bucket lo nunchi teeyali
వాటర్ హీటర్ రిపేర్ ఇన కుడ టేప్స్ వేసి రిపేర్ చెపివాడమ్ , ఆది డ్యామేజ్ హెటర్ ను రిపేర్ చెపివాడాం, కంపెనీ హెటర్ తీసుకోక పోవడం, ఏమైనా అంటి 3 నెలల కోసం 500 నుండి 600 పెట్టాల అనడం, అధి కలి పోయి పొగలు వాసన వస్తున్నా అలా నడిపించడం
హీటర్ వద్దు, పొయ్యి ముద్దు 😘
heater is so low quality
Heeter nu band cheyalli.. Chala manchidi
అసలు వాడ వద్దు
Yes
Geezer kuda danger ae... Off chyakpothy
Memu 8 years heater use chestunnam
పూర్వం రోజుల్లో బాయిలర్ లో వేడి నీళ్లు బెట్టుకుని వాడేవారు తరవాత కర్రల పొయ్యి వాడేవారు ఇప్పుడు ఇ హీటర్ వాడుతున్నర
Gas vadandamma please stop heater
Tinnara
Heaters vadandi thondaraga chavandi gas vadodhu yandhukanta pranastam thaguthunddu
Jai....Sri ram😭
😭😭😭😭
😀😀😀😀😀😀😀😀😀😀🤣🤣🤣🤣🤣🤣Super super heater wire almost joints joints joints so waste of time
Owner meda criminal case pettali
Rent matram katinchukuntadu
Vijayawada loni ramakoti maidanam lo jarigindhi ,
So bad so sad 😢😢😢
Memu rent ki vundi house lo fan ki switch ledu direct plug vundi guchadam teyadam ala jaruguthundi problem avuthada
Elantivi teliyanappudu use cheyakapovadame better
పాపం
Ayyo papamu
It's really dangerous
Shivayya athma shanthi kalgli swamy
నేను హీటర్ వాడతాను
కార పెట్టుకుంటే చాలా బెస్ట్
😨😨😨😨😭😭😭😭😭😭
0:47 Thandri kuthuru
హీటర్ పెట్టేటప్పుడు చుట్టుపక్కల తడి ఉండకూడదు.. అలాగే హిటర్ స్విచ్ కట్టేసిన తర్వాతే
మరలా చెపుతున్నా హీటర్ స్విచ్ కట్టేసిన తర్వాతే ప్లగ్ తీసి పక్కన పెట్టాలి....
మేము గత పది సంవత్సరాల నుంచి హీటర్ వాడుతున్నాము...
అయితే ఎప్పుడు షాప్ కొట్టలేదు కానీ మా బాబు ఒకసారి స్విచ్ కట్టెయకుండ డైరెక్ట్ గా ప్లేగ్ పీకేశాడు అప్పుడు తనకి షాక్ కోటింది...
కొంచెం లో తపింది ప్రమాదం...
హీటర్ పెటినపుడు మనం వాడే పాత్రలని అంటే నీళ్లు కాచుకోవడానికి పెట్టిన బకిటే గానే తపలేగాని
బయట పక్క తడి లేకపోయినా ఎర్త్ వస్తుందంటే దాని కొంచెం మనం చూసుకోవాలి...
హీటర్ యొద్దకు చిన పిల్లలను రానివ్వకూడదు
వారికి అందుబాటులో కూడా హీటర్ పెట్టకూడదు
వీరికి మెయిన్ ఫేస్ నుంచి షాక్ తగలటం వల్ల ఇద్దరు కూడా మరణించారు...
రజనీ నీ తొలగించండి
Take care
దీనిని న్యూస్ చేయటం వలన వాళ్ళకేంటి ఉపయోగం.. శవాల మీద పేలాలు ఎరుకునే మీడియా అని మరో సారి చాటు కున్నారు.. వాళ్ళు పుట్టెడు దుఃఖం లో ఉన్నారు. మీరు న్యూస్ వేసుకుంటారు.. దానివలన వాళ్ళకి ఉపయోగం లేదు. E న్యూస్ మాకు ఉపయోగం లేదు.. వాళ్ల నిర్లక్ష్యం వలన వాళ్లు చనిపోయారు ఇందులో తప్పు ఎవరిది ఆ ఇంటి వాళ్ల తప్పే ఉంది..
🥺🥺
హీటర్ బాడీ సప్లై వచ్చినప్పుడే షాక్ కొడుతుంది బకెట్ కింద వాటర్ ఉండకూడదు తడి ప్లేసులో bakita పెట్టరాదు ఫేస్ notel మారినప్పుడు స్విచ్ వేయకుండానే షాక్ కొడుతుంది హీటర్ బాడీ సప్లై వచ్చినప్పుడు మెకానిక్ చూపించాలి
Rip 🙏
Reporter voice toomuch
Avunu
Very sad
Sad
❤😂🎉
Earth grownding important all house be careful
Plan anukovachuga
Rip
Congratulations
Yethu ante Ela pettali
CPR chesey vaallu daggara unnintey ila jaragedhi khaadu
వడం తాపు అసలు వదలడం తప్ప
Asalu Carent vasthavve latho jagrathaGa undali
Immersion heater no safety all domestic appliance proved earthing
Gas stove is better
Talli kuturu kadu thndri kuturu kada
Chala jagrata ga undali
,😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Em ra pukara
Chala badakaram papam
Datha edi akkadi nunchi, vachindi
Kattela poyye mudhu
Water etar vadhu
Mundu supply Apukovali
Shok proof konukkovachu kadha
Papam