OHO JAMBIYA Lyrical | Mallesham Movie | Priyadarshi | Raj R | Mark K Robin

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • เพลง

ความคิดเห็น • 3K

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 3 ปีที่แล้ว +450

    యేహే.ఈ మట్టిలో ఏముందో కానీ .మన తెలంగాణ కల్చర్ వేరే లెవల్.🙏🙏🙏

  • @bnk8069
    @bnk8069 5 ปีที่แล้ว +563

    ప్రియదర్శి గారికి మంచి హిట్ ఈ సినిమాతో ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ మీ అభిమాని
    పాట చాలా బావుంది
    పీర్ల పండుగ దగ్గర్లోనే ఉంది
    సూపర్👌👌👌👌💪💪

  • @anilmanthenaanil273
    @anilmanthenaanil273 3 ปีที่แล้ว +33

    మతం మరిసి.. కులం మరిసి.. ఊరు వాడ మురిసి ఆడ...... I love this song... ఈ ఒక్క పాట చాలు నా తెలంగాణ ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియజేయడానికి..... జానపదం సార్ జానపదం అంతే....

  • @saikrishnaradharapu5868
    @saikrishnaradharapu5868 5 ปีที่แล้ว +289

    చాలా రోజులు తర్వాత ఒక్క చక్కని జానపద పాటను వినిపించారు మల్లేశం మంచి హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నాం......జై తెలంగాణ💪. జై హింద్🇮🇳

  • @heisenberg_chem
    @heisenberg_chem 5 ปีที่แล้ว +930

    నాకు గి మధ్యన తెలుగు సినిమా లు నచ్చట్లే... కానీ గిశొంఠి సినిమా లు మన తెలుగు సాహిత్యాన్ని కాపాడుకొస్తున్నాయి... దొరసాని ..మల్లేశం

    • @braghavendra7106
      @braghavendra7106 5 ปีที่แล้ว +1

      Yes

    • @Helpinghands527
      @Helpinghands527 5 ปีที่แล้ว +5

      Tq bro Mana yasa nu comment la adinandhuku

    • @heisenberg_chem
      @heisenberg_chem 5 ปีที่แล้ว +10

      @@Helpinghands527 నాకు మన యాస భాష పానం అన్న.... దాన్ని కాడాల్సింది మనమే కాదనే పెద్దాన్న

    • @Helpinghands527
      @Helpinghands527 5 ปีที่แล้ว +2

      @@heisenberg_chem avu Anna vajjeevey

    • @accfinsolutions4459
      @accfinsolutions4459 5 ปีที่แล้ว

      Yes

  • @ggrmemes1611
    @ggrmemes1611 4 ปีที่แล้ว +2214

    అన్న నేను ముస్లింను కానీ మా ఊర్లో హిందు ముస్లిం అని బేధం లేకుండా పీర్ల పండుగ అందరూ కలసి జరుపుతారు అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది🤗 ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను😣😣

    • @pythondatascience6601
      @pythondatascience6601 4 ปีที่แล้ว +82

      mari batukamma lo enduku chudamu brother ee samarasamni?

    • @johnybai1213
      @johnybai1213 4 ปีที่แล้ว +22

      @@pythondatascience6601 ma dhagara chestam

    • @kalireddyvinaykumar
      @kalireddyvinaykumar 4 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏🤝🤝🤝🥰😍🥰😍🥰🙏🙏🙏

    • @kumarvarma928
      @kumarvarma928 4 ปีที่แล้ว +2

      Gntgfg

    • @goudkalyan3567
      @goudkalyan3567 4 ปีที่แล้ว +3

      🤝🤝🤝🤝

  • @kongallamallesh2758
    @kongallamallesh2758 5 ปีที่แล้ว +224

    తెలంగాణ పాట ...యాస ఎప్పుడు విన్న ...
    కొత్తగా అనిపిస్తది...

  • @sureshkattela7350
    @sureshkattela7350 5 ปีที่แล้ว +719

    E song kosam entha mandi wait chesiru .love like comment share Telangana tradition

  • @AnilKumar-sz8ni
    @AnilKumar-sz8ni 3 ปีที่แล้ว +59

    మన బిన్నత్వoలో ఏకత్వానికి ప్రతీక ఈ పండుగ...
    మత సామరస్యాన్ని పెంపోందిoచే ఇలాంటి పండుగలు సంతోషంగా జరుపుకుందాం..
    మేరా భారత్ మహాన్
    Proud to be an Indian

  • @siddeshwarpoojari4156
    @siddeshwarpoojari4156 5 ปีที่แล้ว +111

    నిజంగా తెలుగు సినిమా ఉన్నత స్థాయిలోకీ వెళ్తుంది
    ప్రేక్షకులు మంచి చిత్రాలను కచ్చితంగా ఆదరిస్తారు

  • @veeruvirat3050
    @veeruvirat3050 5 ปีที่แล้ว +3763

    చాలా రోజులు అవుతుంది..ఇలాంటి పల్లె పాటలు వినక...👌👌👌👌😘😘😘

  • @chgopeshwar1340
    @chgopeshwar1340 5 ปีที่แล้ว +367

    Rahul Sipligunj + Goreti Venkanna
    Deadly combination

  • @sathishammula5098
    @sathishammula5098 5 ปีที่แล้ว +330

    Kalmasham leni manasthathvam maa Telangana prajala sontham.

    • @kolapuri1
      @kolapuri1 5 ปีที่แล้ว +9

      Nijanga brother adhi mana sotthu..

    • @yuvarajdabbikar.23
      @yuvarajdabbikar.23 5 ปีที่แล้ว +5

      Sathish Ammula very true, you have said the very right thing..Kalamasham leni manushulu Telangana Prajalu.

    • @srishailambangari2434
      @srishailambangari2434 5 ปีที่แล้ว +7

      @@kolapuri1 bro mallesham cinema ni theatre lo chudandi please

    • @freddiemercurybulsara3876
      @freddiemercurybulsara3876 5 ปีที่แล้ว +3

      Anduke enno akramanalaku gurayyindhi anna.. mana Telangana eduguthundhi mellaga..

    • @abhiramreddy6356
      @abhiramreddy6356 5 ปีที่แล้ว +1

      Sathish Ammula 😍😍👍🏻

  • @mohammadmahabub2857
    @mohammadmahabub2857 5 ปีที่แล้ว +302

    Madyala konni lyrics ma intikada avva paduthunde..super anna

    • @kolapuri1
      @kolapuri1 5 ปีที่แล้ว +4

      Really that was so much listened during peeri panduga in Telanagana.

    • @srishailambangari2434
      @srishailambangari2434 5 ปีที่แล้ว +1

      @@kolapuri1 yes bro please watch this film in thetre

    • @kolapuri1
      @kolapuri1 5 ปีที่แล้ว +1

      @@srishailambangari2434 definitely, we do.

    • @mohammadmahabub2857
      @mohammadmahabub2857 5 ปีที่แล้ว +1

      @@gouthamiarts92 Thanks bro

    • @mallepuvishnu2413
      @mallepuvishnu2413 5 ปีที่แล้ว +1

      avunaaaa Ra baaabu

  • @khadarbasha4421
    @khadarbasha4421 4 ปีที่แล้ว +90

    Best example of Telangana jaanapada music, singers,
    Innocence of villages,art and culture of Telangana (Hindu,Muslim brotherhood relationship) super.

    • @kolapuri1
      @kolapuri1 4 ปีที่แล้ว

      👍

    • @shivakumarshatha774
      @shivakumarshatha774 3 ปีที่แล้ว

      Mlm no
      L ki yummy BCCI😭😉 ki

    • @mani9028
      @mani9028 6 หลายเดือนก่อน

      Birdcow balagam chudu ra

  • @sandeepkumarjanjirala6462
    @sandeepkumarjanjirala6462 5 ปีที่แล้ว +101

    ఈ పాట వింటుంటే.... అసలు ఏమని ప్రశంసించాలో అర్దం అవ్వలేదు. గోరేటి వెంకన్న నువ్వు ఉండాల్సిన వాడివి సామి..... పీర్ల పండగ అంటే మాకు చెప్పలేని సంతోషం... ఇప్పటికీ మేము మా సొంత ఊరికి వెళ్ళి సవాట్ల కుసుంటం......

  • @sampathsandanagiri3827
    @sampathsandanagiri3827 5 ปีที่แล้ว +690

    Goreti venkanna voice ragane goosebumps vachinai.... 😍😍😍

  • @sudhakargaini2206
    @sudhakargaini2206 4 ปีที่แล้ว +696

    పీర్ల పండుగ సమయం లో వినేవాళ్ళు ఒక లైక్ చెయ్యండి 😍😍 సూపర్ సాంగ్ 🙏🙏 from kamareddy 🙂

  • @satya3636
    @satya3636 5 ปีที่แล้ว +380

    వెంకన్న పాట , కోట్ల హృదయాలని కట్టిపడేస్తుంది .
    వెంకన్న నీకు 🙏🙏🙏🙏

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili9747 5 ปีที่แล้ว +592

    పల్లె అంటే మోటు కాదు....ఒక తీయని జ్ఞాపకం అని...నిరూపించింది ఈ పాట....

  • @Marvelous.R
    @Marvelous.R 3 ปีที่แล้ว +146

    నా తెలంగాణ కోటి రత్నాల వీణ.... నా తెలంగాణ గొంతుకలో అధ్బుతమైన తియ్యని గానం❤️❤️❤️

  • @naveenreddy6470
    @naveenreddy6470 5 ปีที่แล้ว +106

    Spr lyrics & spr voice by:
    Rahul spiligunj,Goreti venkanna♥️♥️

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 5 ปีที่แล้ว +94

    "మతం మరసి కులం మరసి -ఊరి వాడ కూడి ఆడ " What a lyrics Goreti sir !
    చెవుల్లొ తుప్పు వదిలింది , ఇలాంటి పాటలు వినక ఎన్ని రోజులాయే ,పాట తక్కువ -ఆనందం ఎక్కువ .

    • @VALAR_Morgulis.
      @VALAR_Morgulis. 5 ปีที่แล้ว +2

      Edhe time BGM okkate vintunte..
      Kallu automatic ga steps vastunnay....

    • @b.niranjanchitti9396
      @b.niranjanchitti9396 2 ปีที่แล้ว +1

      Kalu kadulthunai Automatic

  • @saridegayithri5746
    @saridegayithri5746 4 ปีที่แล้ว +39

    Rahul and gorati venkanna garu....me iddari voice Baga set aindhi.......gorati venkanna gari voice vintuntey Goosebumps vasthunnai...aa voice lo edho magic undhi

  • @subhashthangadipally4974
    @subhashthangadipally4974 5 ปีที่แล้ว +105

    I listened this song more than 10times remembered my village peer festival day's... Dandalu goreti venkanna Garu.

    • @srishailambangari2434
      @srishailambangari2434 5 ปีที่แล้ว

      bro mallesham cinema ni theatre lo chudandi please

    • @kdthoughts7
      @kdthoughts7 5 ปีที่แล้ว +1

      నేను కూడా ఎన్ని సార్లు వింటున్నా ఇంకా ఇంకా వినాలని ఉంది....ఎంతైనా మన పాట కాదన్నా

  • @malleshbandaru8961
    @malleshbandaru8961 5 ปีที่แล้ว +175

    I sang this song many times in moharam festival it was really great song to hear in movies

  • @bantunarasimha7141
    @bantunarasimha7141 4 ปีที่แล้ว +23

    ఏమేమి కావాలి సామికి ... మల్లేష్ అన్న టాలెంట్ కావాలి....జై హింద్

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj 5 ปีที่แล้ว +2035

    Will blockbuster this Film...?
    Yes : Like
    No : Comment's

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 5 ปีที่แล้ว +38

    అరెరే ఈ పాట వింటుంటే అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు నా కళ్ళలో కనబడుతోంది బయ్యా నచ్చినవాళ్లు ఒక లైక్ వేసుకోండి 👏👏👏👏👌👌👌👍✊👍

  • @TheGouthamshastri
    @TheGouthamshastri 2 ปีที่แล้ว +13

    మధ్యలో ఒక్కసారి గోరేటి వెంకన్న గారు పాటను ఎత్తుకోవడం సూపర్ goosebumps vachestunnayi

  • @muthyamranakasarla1078
    @muthyamranakasarla1078 5 ปีที่แล้ว +825

    ఎంత అద్బుతమైన పాట ఇప్పటి ఐదురోజుల నుండి కనిసం 800సార్లు వినిఉంటాను 100% అంత బాగుంది సాంగ్❤❤

  • @maheshwariswamy142
    @maheshwariswamy142 5 ปีที่แล้ว +67

    నిజంగా ఇదొక అద్భుతమైన పల్లె పాట
    అచ్చమైన తెలంగాణ జానపదం

  • @ashokramatp2789
    @ashokramatp2789 2 ปีที่แล้ว +18

    ఎంతైనా వెంకన్న sir తరువాతే ఎవరైనా ఈ సాంగ్ పాడడం

  • @talarisambashiva5151
    @talarisambashiva5151 5 ปีที่แล้ว +1827

    తెలంగాణ తెలుగు సినిమా ఇలా ఉంటది
    అంతేగాని ఒక్క గుద్దు కి వందమంది సాచుడు
    తొడ కొడితే రైలు ఆగడు కాదు సినిమా అంటే

  • @shivakumarmsk7140
    @shivakumarmsk7140 5 ปีที่แล้ว +61

    Goosebumps konny lines lo.... Superb 👌

  • @SureSure-jf7js
    @SureSure-jf7js 3 หลายเดือนก่อน +32

    ఈ వీడియోని 2024లో చూసినవారు లైక్ వేసుకోండి

  • @rajeshperaka2163
    @rajeshperaka2163 5 ปีที่แล้ว +83

    E song kosam entha mandi wait chestunar like 👍eskondi

  • @thodetirajesh9403
    @thodetirajesh9403 5 ปีที่แล้ว +108

    Goosebumps when Goreti Venkanna sir started singing!!

  • @MrRamana55
    @MrRamana55 4 ปีที่แล้ว +215

    The real magic starts at 1:17 ... The voice of folk 💓

  • @nareshreddy3626
    @nareshreddy3626 5 ปีที่แล้ว +175

    ఆహా ఎన్ని రోజులుకి చెవులకి మంచి పాట వినిపించింది

  • @karthikpatani8435
    @karthikpatani8435 5 ปีที่แล้ว +27

    Appude aipoinda song...
    Elanti songs vini anni rojulu aindo
    Superb song....

  • @srinugoud4857
    @srinugoud4857 3 ปีที่แล้ว +44

    1:15 ...గోరేటి నీకు సాటి ఏది

  • @dastagirip4182
    @dastagirip4182 5 ปีที่แล้ว +89

    IAM FROM RAYALASEEMA I LOVED TELANGANA SONGS LAST TIME LOVED BATHUKAMMA SONG BY MANGLI, NOW THIS SONG I REALLY FELT LOVE WITH LYRICS HATS OFF TO THE HOLE TEAM OF MALLESAM AND I WISH ALL THE VERY BEST TO TEAM

  • @rafiqmahammad2290
    @rafiqmahammad2290 5 ปีที่แล้ว +10

    కళ్ల నుండి కన్నీళ్లు వచ్చాయి గోరేటి వెంకన్న గారు.. మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న ...ఆ దేవుడు మీకు చక్కని ఆరోగ్యం ఇవ్వాలి

  • @bunnyrams572
    @bunnyrams572 2 ปีที่แล้ว +10

    మా ఊరిలో కూడా పీర్ల పండుగ చాలా బాగా చేస్తారు నాకు తెలిసి కులమత భేదం లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ ఇదేనేమో

  • @hafeezmohammad8344
    @hafeezmohammad8344 5 ปีที่แล้ว +47

    Mavurilo oka thatha paduthunde e song .15 years back tisukellina miku vandanalu,🙏🙏🙏

    • @anilgajam5202
      @anilgajam5202 5 ปีที่แล้ว +1

      S.true sir.

    • @saamouni8601
      @saamouni8601 5 ปีที่แล้ว +1

      Ya apatlo chalamandhi padevaru love telangana tnk hat's off I love Muslim God jambia n baba we r indus recently we went to dharga n we offord dhati n prasadhm

  • @s.dreddy
    @s.dreddy 5 ปีที่แล้ว +116

    We always support this type of movies💕💕💞💞

    • @srishailambangari2434
      @srishailambangari2434 5 ปีที่แล้ว +1

      bro mallesham cinema ni theatre lo chudandi please

    • @s.dreddy
      @s.dreddy 5 ปีที่แล้ว

      @@srishailambangari2434 chuste theatre lo ne chusta bro

  • @SHADOWGIRLSYT
    @SHADOWGIRLSYT 3 ปีที่แล้ว +617

    Being a Muslim... I don't have a problem going to Temples or Celebrating Diwali or Dussehra... ❤️❤️ India has many cultures!!! RESPECT ALL!! Manam Evarki pray chesina sare... Aa paina undevadu evvarki telidhu... He is Unseen...!! ❤️

    • @No_Way_But_Hinduism
      @No_Way_But_Hinduism 3 ปีที่แล้ว +39

      Great bhai...nuvvu...andaru itlane unte desham masth untadi

    • @parvezKhan-sr2hz
      @parvezKhan-sr2hz 3 ปีที่แล้ว +6

      S

    • @khajarahman2896
      @khajarahman2896 3 ปีที่แล้ว +2

      What you do in Temple?

    • @SHADOWGIRLSYT
      @SHADOWGIRLSYT 3 ปีที่แล้ว +10

      @@khajarahman2896 they pray.... Just like we pray in Masjid

    • @No_Way_But_Hinduism
      @No_Way_But_Hinduism 3 ปีที่แล้ว +13

      @@khajarahman2896 nee lanti valla vallane mataala madya shatrutvam perugutundi

  • @dmoulali6368
    @dmoulali6368 5 ปีที่แล้ว +163

    ఈ పాట హైలెట్ కావడానికి గోరెటి వెంకన్న సార్.... లవ్ యు సార్.

  • @shivasea64
    @shivasea64 5 ปีที่แล้ว +46

    Suddenly Hears like Priyadarshi Voice Starting👌

  • @saicharanmallepalli1858
    @saicharanmallepalli1858 3 ปีที่แล้ว +6

    Goosebumps lepinay ayya Sami na goreti venkanna ayya. Blessed to have you as a great person in telangana. Praise for your writing and voice. Mee paataku uuupi lepesindhi ayya. 🙏🙏🙏🙏🙏

  • @sanjeethsanju9071
    @sanjeethsanju9071 5 ปีที่แล้ว +156

    Rahul - "naathoni" matladu Nampalli jambiya
    Goreti Garu - "naathoti" matladu Nampalli jambiya
    Telangana folk ante goreti & gaddar , TRUE LEGENDS 👏🙏

    • @vishwakiran6618
      @vishwakiran6618 4 ปีที่แล้ว

      👍👍👍

    • @Vinay_Krishna
      @Vinay_Krishna 2 ปีที่แล้ว +2

      manodu mana lekka padindu.. inkodu rasinattu padindu ..

    • @ultranationalist2820
      @ultranationalist2820 2 ปีที่แล้ว

      In Hyderabad nathoni rest of Telangana nathoti antaru.

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 5 ปีที่แล้ว +52

    Telangana culture is very great I proud to be a telenganate

  • @venkateshnayakamgoth7095
    @venkateshnayakamgoth7095 5 ปีที่แล้ว +26

    All Over Telangana Should Be Proud Of This Song....Great Song In Telangana Slang.....🙏🙏🙏

  • @venkydarlings1243
    @venkydarlings1243 5 ปีที่แล้ว +391

    అందమైన తెలంగాణ పాట ఇది 😍 లైక్ చేయండి ఇక్కడ

  • @rafiyashaik3331
    @rafiyashaik3331 5 ปีที่แล้ว +5

    తెలంగాణ జానపద పాట అంటే ఇట్లానే మస్తు ఉంటది.... జై తెలంగాణ....👌👌

  • @narsingarao5672
    @narsingarao5672 4 ปีที่แล้ว +5

    మతం మరిసి, కులం మరిసి, ఊరు వాడా కూడి ఆడా .....👌. ఇది తెలంగాణ నైజం .......💪

  • @sachinchandra6301
    @sachinchandra6301 5 ปีที่แล้ว +82

    Goreti venkanna chethi ratha telangana prajala swasa..... huge respect for him .
    Love you swami......😍😍

  • @pothugantisreesh871
    @pothugantisreesh871 5 ปีที่แล้ว +5

    నా చిన్నప్పటి జ్ఞాపకాలు.. గుర్తుకొచ్చాయి ఈ పాట వింటే.. తెలంగాణ జానపదం ప్రపంచానికి తెలియజేసిన వెంకన్న గారికి ధన్యాదములు

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 3 หลายเดือนก่อน +17

    ఈరోజు చూసిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్❤❤❤

  • @mohammadkhadeer8999
    @mohammadkhadeer8999 5 ปีที่แล้ว +74

    Wow wow moharam(pilrla pandugu)
    Gorthasthundi

    • @kolapuri1
      @kolapuri1 5 ปีที่แล้ว +2

      True brother it was still in my mind. Great festival.

    • @mohammadkhadeer8999
      @mohammadkhadeer8999 5 ปีที่แล้ว

      @@kolapuri1 yes

    • @RRcreations2161
      @RRcreations2161 5 ปีที่แล้ว +1

      Naku estam aina.pandhugalo ..pilrla pandhuga,...adhe gurthuku vastunadhii

  • @jaipalyadav9001
    @jaipalyadav9001 5 ปีที่แล้ว +406

    Peerla panduga gurthochinavallu like kottandi villages guys

  • @fulllenthcomedy5331
    @fulllenthcomedy5331 4 ปีที่แล้ว +14

    సూపర్ గా ఉంది సాంగ్ ఇటువంటి ఇంకా రావాలని కోరుకుంటున్న

  • @vijayram4963
    @vijayram4963 5 ปีที่แล้ว +72

    I am from vizianagaram district, A.P..yesterday I had seen the movie in theatre.I loved the movie
    .

    • @jayreddy10
      @jayreddy10 4 ปีที่แล้ว

      vijay ram anthey bro telangana songa antey minimum show untay we r literally like punjabis of south full dildar

    • @vasavibhanu3322
      @vasavibhanu3322 4 ปีที่แล้ว

      Thanks if chi o du as well up w atop please let us

  • @shashankreddy5744
    @shashankreddy5744 5 ปีที่แล้ว +453

    Adhedo telvadu kani goreti venkanna gari voice raganey goosebumps vachindi

  • @Jyotsnapolam3033
    @Jyotsnapolam3033 3 ปีที่แล้ว +7

    Omg this song reminded my childhood days..💚
    #dhula😍
    Dhummu lepara kasima dhulaadu dhunku kasima!!
    venkanna sir voice💯

  • @naikkandlavath5877
    @naikkandlavath5877 5 ปีที่แล้ว +19

    Suresh production ki oka like vesukondi .......ilanti chinna movies ni kuda support chestunnanduku.....

  • @pandu154
    @pandu154 5 ปีที่แล้ว +14

    Nice To hear songs in our native Telangana language because 60 years nunchi kanisam mana language kuda baitaki ranivaaleru Andhra Pradesh vallu kani after seperate state mana films mana language mana songs traditions vasthunte it makes happy them who struggled for telangana movement and who died for telangana..

  • @srinivasbongoni7150
    @srinivasbongoni7150 2 ปีที่แล้ว +251

    Telangana power song.hindu Muslims bai bai.we are great Indians

    • @Btechbabulu7569
      @Btechbabulu7569 ปีที่แล้ว +14

      🫂miru correct gaa cheppinaru appa

    • @mdimaduddin5118
      @mdimaduddin5118 ปีที่แล้ว +11

      Dravidians

    • @narsinglavanya2770
      @narsinglavanya2770 ปีที่แล้ว +3

      ​@@Btechbabulu7569 😮😮 up looppppppopk📴🌄🌄💐📞💐 జి
      I😅ooó ml

    • @Btechbabulu7569
      @Btechbabulu7569 ปีที่แล้ว +2

      @@narsinglavanya2770 🖕

    • @TheRockyinvincible
      @TheRockyinvincible 11 หลายเดือนก่อน

      😂😂😂

  • @Vamsusmi
    @Vamsusmi 5 ปีที่แล้ว +77

    @1:17
    I got goosebups on his voice

  • @venkatakrishna8163
    @venkatakrishna8163 4 ปีที่แล้ว +153

    Oho Jambiya Olampally Jambiya
    Oho Jambiya Olampally Jambiya
    Nathoni Matladu Naampaly Jambiya
    Nathoni Matladu Naampaly Jambiya
    Ememi Kavali Saami Ki
    Nallagonda Moulaali Ki
    Ememi Kavali Saami Ki
    Nallagonda Moulaali Ki
    Buttal Kaavale Saami Ki
    Dattil Kaavale Saami Ki
    Buttal Kaavale Saami Ki
    Dattil Kaavale Saami Ki
    Buttal Kaavale Saami Ki
    Dattil Kaavale Saami Ki
    Buttal Kaavale Saami Ki
    Dattil Kaavale Saami Ki
    Oho Jambiya Olampally Jambiya
    Oho Jambiya Olampally Jambiya
    Nathoni Matladu Naampaly Jambiya
    Nathoni Matladu Naampaly Jambiya
    Okkate Peeru Thori Maseedhu
    Dhunkutha Soodai Alaila
    Okkate Peeru Thori Maseedhu
    Dhunkutha Soodai Alaila
    Okkate Peeru Thori Maseedhu
    Okkate Peeru Thori Maseedhu
    Okkate Peeru Thori Maseedhu
    Dhunkutha Soodai Alaila
    Okkate Peeru Thori Maseedhu
    Dhunkutha Soodai Alaila
    Oho Jambiya Olampally Jambiya
    Oho Jambiya Olampally Jambiya
    Nathoni Matladu Naampaly Jambiya
    Nathoni Matladu Naampaly Jambiya
    Oho Jambiya Olampally Jambiya Ah
    Oho..Oho..Oho..Oho...Oo...
    Oho Oho Oho Oho Oo...
    Doole Dulera Kasimaa
    Dummu Lepara Kasimaa
    Doole Dulera Kasimaa
    Dummu Lepara Kasimaa
    Dummu Lepara Kasimaa
    Dulaadu Dhunku Kasimaa
    Dummu Lepara Kasimaa
    Dulaadu Dhunku Kasimaa
    Erupu Dhatti Merupu Dhatti
    Vannela Gulaabi Dhatti
    Erupu Dhatti Merupu Dhatti
    Vannela Gulaabi Dhatti
    Talupu Talupu Mudupu Jutti
    Kudukala Bellam Patti
    Talupu Talupu Mudupu Jutti
    Kudukala Bellam Patti
    Malle Sigala Oodhu Pogala
    Denkkaddeddem Kaalu Kadala
    Malle Sigala Oodhu Pogala
    Denkkaddeddem Kaalu Kadala
    Denkkaddeddem Kaalu Kadala
    Denkkaddeddem Kaalu Kadala
    Denkkaddeddem Kaalu Kadala
    Denkkaddeddem Kaalu Kadala
    Matham Marisi Kulam Marisi
    Ooru Vaada Murisi Aada
    Matham Marisi Kulam Marisi
    Ooru Vaada Murisi Aada
    Matham Marisi Kulam Marisi
    Ooru Vaada Murisi Aada
    Matham Marisi Kulam Marisi
    Ooru Vaada Murisi Aada
    Oho Jambiya Olampally Jambiya
    Oho Jambiya Olampally Jambiya
    Nathoni Matladu Naampaly Jambiya
    Nathoni Matladu Naampaly Jambiya
    Oho Jambiya Olampally Jambiya Ah

  • @csreddy1518
    @csreddy1518 3 ปีที่แล้ว +36

    wonderful song. i recall my childhood days in my native vilage in nalgonda dist almost 50 yrs back. Tleangana people are showing wonderful talent. Andhra guys used to insult telangana culture and language. See the difference now.

    • @pedadasanthoshkumar3813
      @pedadasanthoshkumar3813 3 ปีที่แล้ว +2

      ఆంధ్ర లో కూడా తెలంగాణ ని అభిమంచే వాళ్ళు ఉంటారు .ఇది జనాదరణ song దినికి ఆంధ్ర తెలంగాణ అని ఏమి ఉందు అని నా అభిప్రాయం bro

  • @rampandubhukya
    @rampandubhukya 4 ปีที่แล้ว +9

    Daily Okari Ayina Vinta E Song Ni Antha istam E Song lyrics Super...❤️😍

  • @sureshnaredla1259
    @sureshnaredla1259 3 ปีที่แล้ว +23

    వెంకన్న వాయిస్ పవర్ 🔥🔥🔥🔥🔥🙏🙏🙏

  • @pavandigitalstudio5138
    @pavandigitalstudio5138 2 ปีที่แล้ว +6

    తెలంగాణ వాడినై పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది

  • @AdnanKhan-uh4jn
    @AdnanKhan-uh4jn 3 ปีที่แล้ว +18

    This video and comments on it is a live example of Ganga-jamuna tahzeeb! May we get the understanding of Al Wala wal Bara!

  • @vijaykumarsingarapu9118
    @vijaykumarsingarapu9118 5 ปีที่แล้ว +7

    గోరేటి వెంకన్న గారు, మీ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది.

  • @ssmstudio8562
    @ssmstudio8562 3 ปีที่แล้ว +4

    Ee song ears phones petkoni vinntunnte face lo smile 😊 swargham lo vunnatunndhi🥰😍

  • @prajayreddygunnala2826
    @prajayreddygunnala2826 5 ปีที่แล้ว +93

    Highlight song anna
    Telangana slang mark supitaru pooo😁!!!

  • @ramnaresh2290
    @ramnaresh2290 6 หลายเดือนก่อน +3

    దేశం లో పీర్ల పండుగ కేవలం తెలంగాణ లో మాత్రమే జరుపుకుంటారు..
    ఇరాన్ పండుగను కుతుబ్ షాహీ లా వారసత్వాన్ని తెలంగాణ ఇప్పటికీ మరవలేదు..
    ఇక్కడున్న సమాజాన్ని ప్రేమిస్తే కులం మతం ప్రాంతం తేడా లేకుండా పూజిస్తారు..
    కుతుబ్ షాహీ లే చక్కటి ఉదాహరణ

  • @gopalkrishna7470
    @gopalkrishna7470 3 ปีที่แล้ว +28

    When venkanna start singing the song was totally Different Style!
    Love's of voice❤️

  • @rmjguitarist7166
    @rmjguitarist7166 5 ปีที่แล้ว +23

    Goreti venkanna garu always legend
    In song Goreti venkanna - Olampalli Jambiya - as in lyrics but..
    Rahul sipligung - Olampalee Jambiya..

  • @navinpivhal
    @navinpivhal 5 ปีที่แล้ว +9

    Kya kiraak gana hai .. superb!

  • @naanicreations6424
    @naanicreations6424 3 ปีที่แล้ว +11

    కేవలం గోరేటి వెంకన్న గారి గొంతు వినడానికి ఈ సాంగ్ వింటాను.
    మిలో ఎంత మందికి ఇష్టం
    గోరేటి వెంకన్న గారు

  • @sunkarimallesh5248
    @sunkarimallesh5248 3 ปีที่แล้ว +3

    మా అన్న తెలంగాణ పులి బిడ్డా గోరెటి వెంకన్న గారికి పాదాభి వందనం

  • @srinumanda1238
    @srinumanda1238 5 ปีที่แล้ว +193

    న తెలంగాణ తల్లి కడుపులో ఉన్న పల్లె పాదాలు మరెనో రావాలని కోరుకుంటున్నాము

  • @nanibedugam3823
    @nanibedugam3823 4 ปีที่แล้ว +21

    Goreti gari voice vinagane goosebumps........Rahul sipligunj rocks again

  • @venkannababu9486
    @venkannababu9486 5 ปีที่แล้ว +6

    Emundasluuu..!!!❤️
    Lotss off lvv..!
    Rahul u r rockstar man....!
    Goreti venkanna...is a folk kinggg...!🖤

  • @dsrvlogs7915
    @dsrvlogs7915 5 ปีที่แล้ว +4

    Avnesh bayya is my realation ...iam so proud ...bayya u done great supporting ........entire telangana also love this movie .....national award movie.......love u all....

  • @srinuchinna396
    @srinuchinna396 ปีที่แล้ว +2

    చాలా రోజులు అవుతుంది... ఇలాంటి పల్లె పాటలు వినక...జై తెలంగాణ ❤❤

  • @babuanaveni9985
    @babuanaveni9985 5 ปีที่แล้ว +116

    ఏకదం సాంగ్ సూపర్... చిన్నపుడు పీర్ల పండుగకి ఆడుకుందుము...

  • @Anuram123
    @Anuram123 5 ปีที่แล้ว +9

    Epudepu ee cinema release chetharo kani jaldi poi sudalani undi ....tfi lo pedda hit kodthadi....MALLESHAM👍👍👍👌👍👌👍👌💐💐💐💐

  • @AnilkumarYadavDeshmukh
    @AnilkumarYadavDeshmukh 2 ปีที่แล้ว

    గోరేటి వెంకన్న గారు..🔥🙏

  • @daneshmolugu9890
    @daneshmolugu9890 5 ปีที่แล้ว +8

    Wow, what a great lyrics and superb song, hats off to you Mr. Goreti Venkanna Sir, thank you for giving this masterpiece.

  • @mohammedwaqar4225
    @mohammedwaqar4225 4 ปีที่แล้ว +10

    Goosebumps at 1.17 magical voice love it #love Telangana
    Edited :- who skip starting part just to listen from 1.17 waaah kya voice hai yaar

  • @Phaneendra94
    @Phaneendra94 4 ปีที่แล้ว +13

    Having been brought up in Hyderabad, I was exposed to Muharram where people irrespective of their religion participated in the mourning procession and ate together. The songs sung here on this occasion were in a mix of Arabic, Persian, and Urdu. Although I had known that in interior Telangana this "festival" was celebrate as Peerla Pandaga, I had known nothing except for its name. This song perfectly encapsulates the communal harmony in Telanagana all the more enriched by the local slang. And this movie in itself is a perfect mirror of the weavers who make our clothes but themselves live in utmost poverty.

  • @saleempashaJANASENA
    @saleempashaJANASENA 5 ปีที่แล้ว +7

    Rahul Bhai 💪
    Goreti enkannna sammi💪💪💪💪
    Telangana powerrrr
    Gd song
    Suresh production hatss off sir
    U doing small movies
    With great stuff
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ashishpriya2832
    @ashishpriya2832 5 ปีที่แล้ว +69

    ఎలాంటి సాంగ్స్ వీనకూంఢ అన్నీ రోజులు.....
    గోరెటి is బ్యాక్....

  • @angothramdas7627
    @angothramdas7627 4 ปีที่แล้ว +157

    2020 vinevalu like cheyandi

  • @BharatVaddi
    @BharatVaddi 5 ปีที่แล้ว +21

    All the best for team #MALLESHAM
    FROM TEAM CREATION3