ఆ రోజుల్లో ఆ నాటి పాలకులు ఆ గ్రామానికి ప్రత్యేకంగా ఎన్నో సౌకర్యాలను కల్పించి దానికి గుర్తుగా శిలా శాసనాన్ని గ్రామం మధ్యలో ప్రతిష్టించారు అది ఉండబట్టే ఆ గ్రామం ప్రాధాన్యత మనం తెలుసుకో గలుగుతున్నాం దానినిని అక్కడే ఉంచితేనే దానిని ప్రతిష్టించిన దానికి సార్థకత ఉంటుంది ఎక్కడ కో తీసుకొని వెళ్లి పెడితే ఆ ప్రాంత ప్రత్యేకత తెలియదు ఆ శిలా శాసనాన్ని అక్కడే ఉంచి దానిని పురావస్తు శాఖ వారు ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చెయ్యాలి
వాళ్ళు అక్కడినుంచి కదిలి వెళతామంటే శాసనం మార్చడమెందుకు ఈ వీడియో మాట్లాడిన పెద్దల ఉద్దేశ్యం మంచిది,కానీ ఆ రుద్రమదేవి ఏర్పాటు చేసిన శాసనం ఆ ప్రదేశం లోనే ఉంచి ఆ ప్రజలకు మాంచి ఇళ్లు ఇచ్చి దానినే అక్కడే కొనసాగించాలి.
😅😅 అక్కడ పెట్టడానికి ... ప్రజలకి ఇప్పటి నుండే ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట😅😅 .... బాగుంది రా మీ జర్నలిజం😅 .... ప్రిజర్వ్ చెయ్యాలి అని చెప్పండి అంత వరకే .... అంతే గాని కతలు ముందే మింగమాకండి😅😅
ఆ రోజుల్లో ఆ నాటి పాలకులు ఆ గ్రామానికి ప్రత్యేకంగా ఎన్నో సౌకర్యాలను కల్పించి దానికి గుర్తుగా శిలా శాసనాన్ని గ్రామం మధ్యలో ప్రతిష్టించారు అది ఉండబట్టే ఆ గ్రామం ప్రాధాన్యత మనం తెలుసుకో గలుగుతున్నాం
దానినిని అక్కడే ఉంచితేనే దానిని ప్రతిష్టించిన దానికి సార్థకత ఉంటుంది
ఎక్కడ కో తీసుకొని వెళ్లి పెడితే ఆ ప్రాంత ప్రత్యేకత తెలియదు
ఆ శిలా శాసనాన్ని అక్కడే ఉంచి దానిని పురావస్తు శాఖ వారు ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చెయ్యాలి
వాళ్ళు అక్కడినుంచి కదిలి వెళతామంటే శాసనం మార్చడమెందుకు ఈ వీడియో మాట్లాడిన పెద్దల ఉద్దేశ్యం మంచిది,కానీ ఆ రుద్రమదేవి ఏర్పాటు చేసిన శాసనం ఆ ప్రదేశం లోనే ఉంచి ఆ ప్రజలకు మాంచి ఇళ్లు ఇచ్చి దానినే అక్కడే కొనసాగించాలి.
Guntur people, exact map location thelisthe konchem pettandi
HEALTH CITY లో ఇది నెలకొల్పాలి
Ganapathi Deva fought Malik Kafur....only king to win Over soldiers of Malik Kafur....He lost the second match though.
యెంధిది ఇంగ్లీషుడు, క్రిస్టియాని గా డు రాకముంధు మనకి వైద్యం గురించి తెలియదు కదా ఆ విషయమే గా కమ్మినీకృష్టులు చెప్పినది కనీ ఇదేందీ
Legendareys are born in march 😊
అయిమ్స్ లో పెడితే బావుంటుంది
ఎయిమ్స్ క్యాంపస్ లో ఈ శాసనము స్థాపించి పదిల పరచాలి
why film industry only in hyd?HYD ni manam minchali
andhra pradesh lo hindus leru, rayalaseema Muslims ga andhra Christians ga convert ayipoindhi
Itiswonder
HYD ni manam minchali
😅😅 అక్కడ పెట్టడానికి ... ప్రజలకి ఇప్పటి నుండే ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట😅😅 .... బాగుంది రా మీ జర్నలిజం😅 .... ప్రిజర్వ్ చెయ్యాలి అని చెప్పండి అంత వరకే .... అంతే గాని కతలు ముందే మింగమాకండి😅😅