ఇంత గొప్ప చిత్రానికి ఏ విభాగాల్లో కూడా అవార్డ్స్ రాకపోవడం మన దురదృష్టం రాఘవమహర్షి,నరసింహారావు, కృష్ణభగవాన్,శాంతిప్రియ, అద్భుతమైన నటన...మహర్షి గారు...జీవించారు...వంశీ..గారి దర్శకత్వం... 🙏అద్భుతం...భరణి గారి మాటలు...(తన తనువు కాదు తను కావాలి)👌😢ఇక నేపద్య సంగీతం...అమోఘం... సంగీతం...ఉన్నతవరకు...ఈ పాటలు పదిలం ఇళయరాజా గారికి 🙏పాదాభివందనం...కన్నీళ్లతో...గుండె తడిసిపోయే...చిత్రం.... హ్యాట్సాఫ్ టు యు ఆల్...🙏🙏🙏🙏
Eppudu ee movie release ayuntey 100 crores collect chesidhi no graphics, no vulgarity, no double meaning dialogues, no exposing it's a clean and epic love story
mummatiki nijam Anil garu.. kani awards kanna mundu ee cinema ni manam nd mana prekshakule (release time lo) adarinchaledu.. appatiki ee cinema sagatu prekshuduki doorapu alochana cinema iyindi..
ఏమి సినిమా తీశావయ్యా మళ్ళీ మళ్ళీ చుసిన మళ్ళీ చుడాలని పించే సినిమా తీశావయ్యా రాఘవ గారి యాక్టింగ్ కి మంత్రముగ్దునయ్యాను పాటలు ఎన్నటికీ మరచిపోలేను ఈ సినిమా కి హేట్సాఫ్ సార్
ఇంత చక్కని చిత్రాన్ని ఇప్పటికైనా చూసినందుకు సంతోషిస్తున్నాను. ఇళయరాజా గారు మీకు వందనాలు.. నటన పరంగా అందరూ కీర్తింపబడేవారే... ఇతర సాంకేతిక నిపుణులు చక్కని సినిమా అందించారు.
ఈ సినిమా ఒక అద్భుతం,సంగీతం మహ అద్బుతo.చాల సినిమాల్లో పక్షవాతం వచ్చినా వాళ్లు మంచి సంగీతం వింటూంటే లేచి నిలబడటం, చేతులు కదపటం లాంటి సన్నివేశాలు పెడుతూ ఉంటారు,ఈ సినిమాల్లో సంగీతం విన్న తర్వాత 100 కి 1000%నిజం.ఇళయరాజా గారికి ధన్యవాదాలు 🙏🙏🙏.1:49 పాషాణ హృదయo వున్నా వారైనా కళ్లంటా కన్నీరు తెప్పిస్తుంది. 25.10.2019.
మహర్షి ది నిజమైన ప్రేమ కాబట్టి "తనువు' కోసం కాకుండా" తన' కోసం ఎదురు చూసి చివరకి "తనువు" చాలించాడు... ఇప్పటి ప్రేమలు కేవలం "తనువు" కోసమే పరితపిస్తున్నాయ్..
agree.. saw this movie when i was in 8 th class...again in inter...The BGM haunted me for months and months during those days. Ihead the movie was flop during those days. Not sure if it was true
2022 I loved it. This movie honestly showed very nice deep love, very nice deep friendship, and a very nice husband who went to an extent to cure a highly mentally disturbed person who loved his wife. so many more while watching the movie, Maharshi Raghava did a great job like a really mentally disturbed.
2020 ఆగస్ట్ 26 వ తేదీన చూశాను క్లైమాక్స్ సన్నివేశంలో ఆ నటనకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు కన్నీళ్లు ఆగలేదు ధన్యవాదాలు డైరెక్టర్ వంశీ గారు ఇళయరాజా గారు రాఘవ శాంతిప్రియ కృష్ణ భగవాన్ సివిల్ గారు
ఆ అమ్మాయి కోపానికి అర్థం ఉంది. ఆ అబ్బాయి ప్రేమ లో నిజాయితీ ఉంది. హీరోయిన్ ఖచ్చితంగా హీరో ను ప్రేమించే తీరాలి అనే పరమ రొటీన్ కాన్సెప్ట్ కు భిన్నంగా హీరో పాత్రను హీరోయిన్ ద్వేషించడం అనేది ఆరోజుల్లోనే తీసిన దర్శకనిర్మాతలకు రచయిత కు హాట్స్ ఆఫ్. . కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ bgm అన్నిటికీ మించి ఆవిడ కళ్లు ఈసినిమాకు హైలైట్
ఇప్పుడు సినిమాలలో యాక్షన్ ఏందో భాషేందో అర్థం కాని పరిస్ధితి మహర్షి సినిమా మన జీవితానికి దగ్గరగా ఉంది అన్న భావన కలుగుతుంది నటుల నటన ఎంత సాధారణంగా ఉందో సంగీతం అయితే హృదయాన్ని పిండేస్తుంది
అమ్మాయి లు కూడా నిజమైన ప్రేమ ను గుర్తించలేరు భయ్యా అందుకే ప్రేమ విఫలమైన అబ్బాయిలు ఏoతమoదో ప్రేమ వల్ల మోసపోయిన ఆడవాళ్ళు కూడా అoతే మంది ఉంటారు but True love is never end.
నేను ఒంగోలు పక్కన కొప్పోలు లు మా సొంత ఊరు! కేంద్రీయ పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ లో అద్దంకి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నాను !19 99 నుంచి 2019 దాకా తూర్పుగోదావరి జిల్లా మండపేట లో పని చేసి ఉన్నాను !2019లో ట్రాన్స్ఫర్ ఐ అద్దంకి వచ్చాను......
వంసీ గారుకి ఎంత మంచి సీనిమా ఈచి నందుకు శతకోటి వందనలు సర్ ఇలియ రాజు గారు మ్యూజిక్ ఈ సీనిమా కి ప్రాణము పోసింది సర్ back ground మ్యూజిక్ iety Superb మాటల రావడం లేదు నాకు వంసీ గారు కి నా వందనాలు సర్.... 🙏🙏🙏🙏🙏
ప్రతి గుండెల్లోను ఉదయించే ప్రేమ స్వార్థమైనదే అయినప్పటికీ ప్రేమ కి చావులేదని నిరుపించి నేటి తరానికి కూడా కన్నిల్లు తేప్పిస్థున్న నటుడూ మహర్షికి, దర్శకుడు కి ధన్యవాదాలు..
I admire of director vamsy and he has a peculiar style in direction and bgms of illyaraja made the movie has a great mile stone,he his inspirational for new directors
Heart touching movie from Vamsi. The director went into the psyche of de-railed person but someone with pure love. The climax brings tears with Ilaiyaraja's touching music. Vamsi is a rare director in Telugu Cinema
Heroine ni kalalo kuda okkasari kuda touch cheykunda cinema motham teesaru....aina super hit aindi....so story and acting music is what is more important for a movie....ippudu kuda ilanti movies teesthe janalu chustharu....liplocks valla upayogam ledu...chuse vallaki ibbandhi tappa
maharshi raghava acting super mind blowing i love dis move songs are ever green hit but especially i like most OF THE LISTNEING song MATARAANI MOUNAMIDI
ఇది చాలా చాలా గొప్ప చిత్రం 90s లో వాళ్ళ కి ఈ సినిమా బాగా తెలుసు డైరెక్టర్ వంశీ ప్రాణం పెట్టి తీసారు ఇళయరాజా సంగీతం తో ప్రాణం పోశారు ఆ రోజుల్లో ఈ సినిమా చూసి ఏడవని వాళ్ళ ఉండరు అంత గొప్ప సినిమా
Fantastic movie. A character study of a guy who becomes obsessed about girl who doesn't love him. A sad journey of self-destruction. The BGM from IR is the soul of the movie. Thanks Vamsi for making a humanistic movie
తనువును కాకుండా తనను ప్రేమించే స్వచ్చమైన పిచ్చి ప్రేమకు- -ప్రేమ దక్కదు😢..! ప్రతి నిజమైన ప్రేమకు గుణపాఠం అనాలా..? లేక ప్రేమ వుండదు// మరణం మాత్రమే అనాలా..?!!! ఏది ఏమైనా ప్రేమకు చివరకు మిగిలేది దుఃఖమే..!మరణమే..!
Somehow , I did not watch this movie until last year even though I was at that era… such a marvelous love story ❤. . Heartfelt movie!! I cried as many times as I want by watching this movie again and again. Not a love failure guy or any sort but such a feel good movie !!! This movie would have been in Oscar’s. I defenetly thing politics might have played a big role.. 😢
చాలా అద్భుతమైన సినిమా, ఇందులో నటించిన వాళ్ళందరికీ ఎన్ని అవార్డ్స్ ఇచ్చిన తక్కువే,ఎన్నెన్నో సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి.ఇలాంటి ఒక ఆణిముత్యం 4k లొ రీ-రిలీజ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. త్వరలో రీ-రిలీజ్ అవుతుందని ఆశిస్తున్న!...,
ఈ సినిమా మొదట్లో హీరోయిన్ ఒక మాట అంటుంది. మహర్షి అని పేరు పెట్టుకున్నావు కనీసం మనిషిలా బ్రతుకు అని,అతను మహర్షి లానే బ్రతికాడు,మరణించాడు.సినిమా కి మహర్షి అనే పేరు 100% కరెక్ట్.
It's good movie now a days we will never see this type of movies Someone can't understand properly like suchitra Super acting every one did good job.......all the best .......
Vamsi garu...no words to describe the depth of your film. Sitaara was amazing, Maharshi is timeless. BGM, Songs, acting, story, screenplay, shots, everything is perfect for this masterpiece. Telugu cinema is blessed with directors like K Vishwanath, Bapu, K Raghavendra Rao, Vamsi, RGV. New generations need to be schooled on these jewels. No point in copying cultureless Bollywood/Hollywood garbage when you have a history of your own.
ఇంత గొప్ప చిత్రానికి ఏ విభాగాల్లో కూడా అవార్డ్స్ రాకపోవడం మన దురదృష్టం
రాఘవమహర్షి,నరసింహారావు, కృష్ణభగవాన్,శాంతిప్రియ, అద్భుతమైన నటన...మహర్షి గారు...జీవించారు...వంశీ..గారి దర్శకత్వం... 🙏అద్భుతం...భరణి గారి మాటలు...(తన తనువు కాదు తను కావాలి)👌😢ఇక నేపద్య సంగీతం...అమోఘం... సంగీతం...ఉన్నతవరకు...ఈ పాటలు పదిలం
ఇళయరాజా గారికి 🙏పాదాభివందనం...కన్నీళ్లతో...గుండె తడిసిపోయే...చిత్రం.... హ్యాట్సాఫ్ టు యు ఆల్...🙏🙏🙏🙏
Iloveyou moves
Eppudu ee movie release ayuntey 100 crores collect chesidhi no graphics, no vulgarity, no double meaning dialogues, no exposing it's a clean and epic love story
Naku ee chitram entho istam
mummatiki nijam Anil garu.. kani awards kanna mundu ee cinema ni manam nd mana prekshakule (release time lo) adarinchaledu.. appatiki ee cinema sagatu prekshuduki doorapu alochana cinema iyindi..
No
ఆడవారితో శారీరక సుఖం కన్న స్వచ్ఛమైన ప్రేమ,స్నేహం ఎంతో తియ్యనైనది
Thank u my dear friend
Yes yes
God bless you and ur family brother.. Well said
Well said.. heart touching statement
Yes correct
2023 లో చూస్తున్నా ,నిజంగానే ఏడిపించేసావ్ గురు.ఇప్పుడు వస్తున్నా సినిమాలు దీని ముందు ఎహ్ మాత్రం పనికి రావు .ప్రేమ గొప్పది, నిజంగానే గొప్పది 🙏🙏🙏
Yes bro nanu nina chusanu
Nenu Sailaja movie lo chusi vaccha
Nijamaina premukalaki e movie ankitham
2024 bro
2024
ఏమి సినిమా తీశావయ్యా మళ్ళీ మళ్ళీ చుసిన మళ్ళీ చుడాలని పించే సినిమా తీశావయ్యా రాఘవ గారి యాక్టింగ్ కి మంత్రముగ్దునయ్యాను పాటలు ఎన్నటికీ మరచిపోలేను ఈ సినిమా కి హేట్సాఫ్ సార్
Chusi chastavu re
Yes yes ragava garu naa ku meeru epudu na hero sir
@@keerthanakeerthanasingam9244❤
రాఘవ ప్రాణం పెట్టి పోసిన ఒక అద్భుతమైన చిత్రం ఈ మహర్షి ఇళయరాజాగారు తన గుండెలోతులోనుంచి పలికించిన పాటలు ఎప్పటికి గుర్తు ఉండిపోయే సంగీతం అందించారు
ఇలాంటి గొప్ప సినిమాలు మళ్ళీ రాకపోవచ్చు
ఏం యాక్టింగ్
ఏం మ్యూజిక్
ఏం బీజీమ్
సూపర్
ఇంత చక్కని చిత్రాన్ని ఇప్పటికైనా చూసినందుకు సంతోషిస్తున్నాను.
ఇళయరాజా గారు మీకు వందనాలు..
నటన పరంగా అందరూ కీర్తింపబడేవారే...
ఇతర సాంకేతిక నిపుణులు చక్కని సినిమా అందించారు.
ఈ సినిమా ఒక అద్భుతం,సంగీతం మహ అద్బుతo.చాల సినిమాల్లో పక్షవాతం వచ్చినా వాళ్లు మంచి సంగీతం వింటూంటే లేచి నిలబడటం, చేతులు కదపటం లాంటి సన్నివేశాలు పెడుతూ ఉంటారు,ఈ సినిమాల్లో సంగీతం విన్న తర్వాత 100 కి 1000%నిజం.ఇళయరాజా గారికి ధన్యవాదాలు 🙏🙏🙏.1:49 పాషాణ హృదయo వున్నా వారైనా కళ్లంటా కన్నీరు తెప్పిస్తుంది. 25.10.2019.
ఎం మూ వి రా బాబు సూపర్
చివరిలో యేడ్చేస
తనువు కాదు తను కావలి
పాటలు మహ అద్బుత0 🙏🙏🙏
Meeku na vandanalu i like mahrshi movie
aha.. thanuvu raakunda..thanu maathram ela vasthundho
మహర్షి ది నిజమైన ప్రేమ కాబట్టి "తనువు' కోసం కాకుండా" తన' కోసం ఎదురు చూసి చివరకి "తనువు" చాలించాడు... ఇప్పటి ప్రేమలు కేవలం "తనువు" కోసమే పరితపిస్తున్నాయ్..
Yes
Meeku na vadanalu i like mahrshi movie
story? performances, music - everything is awesome.
chaalaa adbhuthamayina cinema
Absolutely right
Rating of the movie is my valuable tears
Wah super boss correct ga cheppav
Waah.... Superrrr
Super
agree.. saw this movie when i was in 8 th class...again in inter...The BGM haunted me for months and months during those days. Ihead the movie was flop during those days. Not sure if it was true
ఈ సినిమా చూశాక ఏదో తెలియని బాధ,గుండె అంతా భారం గా ఉంది.
వంశీ క్లైమాక్స్ లో ఏడిపించావు కదయ్య రాఘవ అద్భుతమైన నటన కృష్ణ భగవాన్ సూపర్ క్యారెక్టర్ అందరి యాక్టింగ్ సూపర్
అధ్బుతమైన ప్రేమ కథకి సంగీతం తో ప్రాణం పోసిన ఇళయరాజా గారు రుచికరమైన అచ్చ తెలుగు భోజానాన్ని వండి వడ్డించిన వంశీ గారికి అభినందనలు
2024....🥺🖤 Excellent movie 🙏🏻No words..... Its Pure......🙌🏻
2021 లో ఈ మూవీ చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.....
I feel this movie really i am mentally destopd
2022chusthunnanu👌songs
2022 I loved it. This movie honestly showed very nice deep love, very nice deep friendship, and a very nice husband who went to an extent to cure a highly mentally disturbed person who loved his wife. so many more while watching the movie, Maharshi Raghava did a great job like a really mentally disturbed.
2022.28.11
Nov 2022
ఇంత మంచి ఆక్టర్స్ ని కామెడి & కారెక్టర్ రోల్స్ కి పర్మితం చేశారుకధ.... రాఘవ mind blowing performance. ❤❤❤❤
Correct ga chparu
క్లైమాక్స్ గుండెలు పిండేసింది.మరల వీళ్ళు ఇద్దరు సినిమా తీసి ఉంటే ఆ సినిమాలో love success అయ్యి ఉంటే బాగుండు అని అనిపించింది నాకు
2020 lo e movie chusinavalu like here 👍👍👍
Me
Me
Be cz of Suman Prati Sumam..Sumam.😘😘😘😘😘👌👌👌I Heard D's Beautiful Song In my Childhood...and I Remembered Now...watching ....
Shivaji1918
Shivaji3992
Hero acting,bgm,dialogues excellent
Marchipoleni oka cinema
Okka matalo cheppalante baga edipinchadu
Climax lo ithe inka.
nijam ga andi
2020 ఆగస్ట్ 26 వ తేదీన చూశాను క్లైమాక్స్ సన్నివేశంలో ఆ నటనకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు కన్నీళ్లు ఆగలేదు ధన్యవాదాలు డైరెక్టర్ వంశీ గారు ఇళయరాజా గారు రాఘవ శాంతిప్రియ కృష్ణ భగవాన్ సివిల్ గారు
ఈ కాలంలో ఇలాంటి సినిమాలు తీస్తే బాగుండేది
vachindhi kada nani ninu kori & vijay arjun reddy
@@sripawan5903 vamsy cinemalaki nuvvu cheppina cinemalaki camparision ledu. Common sense ledu niku.
E kaalam lo ituvanti prema ledu.premikulu leru.anduke ilanti cinema lu raavu
Vaana movie vundhi
వత్చినా కానీ ఇళయరాజా గారి music ఉండాలి
ఆ అమ్మాయి కోపానికి అర్థం ఉంది. ఆ అబ్బాయి ప్రేమ లో నిజాయితీ ఉంది. హీరోయిన్ ఖచ్చితంగా హీరో ను ప్రేమించే తీరాలి అనే పరమ రొటీన్ కాన్సెప్ట్ కు భిన్నంగా హీరో పాత్రను హీరోయిన్ ద్వేషించడం అనేది ఆరోజుల్లోనే తీసిన దర్శకనిర్మాతలకు రచయిత కు హాట్స్ ఆఫ్. . కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ bgm అన్నిటికీ మించి ఆవిడ కళ్లు ఈసినిమాకు హైలైట్
అద్బుతమైన ప్రేమకావ్యం ఇలాంటి సినిమా ఈరోజుల్లో ఎందుకు రావడం లేదు అర్థం కావడం లేదు
నేను శైలజ మూవీ లో చెప్పేంతవరకు ఇంత మంచి మూవీ ఒకటి టాలీవుడ్ లోఉందని నాకు తెలియదు😥😥
Oh bad luck, no problem watch now.
Naku thelidhu appativaraki
Asalu epudu vasthadi nenu shailaja a. Scean
Same bro nenu saileja chusi chusa
Same to you bro
ఇప్పుడు సినిమాలలో యాక్షన్ ఏందో భాషేందో అర్థం కాని పరిస్ధితి మహర్షి సినిమా మన జీవితానికి దగ్గరగా ఉంది అన్న భావన కలుగుతుంది నటుల నటన ఎంత సాధారణంగా ఉందో సంగీతం అయితే హృదయాన్ని పిండేస్తుంది
35 years songs vinnanu lonely vunnapudu,bhadha padinapudu.but e roju movie chusanu.Hat s to all.
అమ్మాయి లు కూడా నిజమైన ప్రేమ ను గుర్తించలేరు భయ్యా అందుకే ప్రేమ విఫలమైన అబ్బాయిలు ఏoతమoదో ప్రేమ వల్ల మోసపోయిన ఆడవాళ్ళు కూడా అoతే మంది ఉంటారు but
True love is never end.
Climax scene gunde baruvekindhii
Kantlo kannellu
నా గుండె 1000 టన్నుల బరువెక్కి పోయింధి.,..😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Same feeling
S
My god nakudaa same feeling
Same feeling
😭😭😭😭💔💔💔... నిజమైన ప్రేమని ఇ అమ్మాయిలు ఎప్పటికి అర్థం చేసుకోలేరు....
Yes ❤
Omg what a movie , what a movie
IAM 21 years old ,but I love old movies and songs
Very good... Keep it up..
ఒక తల్లి కి పుట్టాక పోయిన స్నేహం అనే అనుబంధం ఎంత గొప్పదో రమణ పాత్ర నాకు బాగా నచ్చింది 🥲🥲
Whose is watching in quarantine time.
😘🥰😘
సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చిన సినిమా...మహర్షి...సూపర్...సినిమా..నేను ఇంటర్మీడియట్ లో ఉండగా...వచ్చింది...♥️👌🙏😍
Movie release apudu mi age nd epudu mi age ntha
Hi
1987 మహర్షి సినిమా రిలీజ్ అయినది అప్పుడు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను
నేను ఒంగోలు పక్కన కొప్పోలు లు మా సొంత ఊరు! కేంద్రీయ పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ లో అద్దంకి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నాను !19 99 నుంచి 2019 దాకా తూర్పుగోదావరి జిల్లా మండపేట లో పని చేసి ఉన్నాను !2019లో ట్రాన్స్ఫర్ ఐ అద్దంకి వచ్చాను......
appudu naa age 4 years. so theatre lo choodaledhu.
story, music, direction excellent
mamulu ga edupu raledu e cinema chusthu unte nu😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭..there is no end of love.....
2024 లో మొదటిసారి చూసాను ఈ చిత్రం, అది కూడా పాటలు కోసం చూదం అనుకున్నాను కానీ చిత్రం చూసాక 😢 కళ్లలో నీళ్లు తిరిగాయి
అద్భుతమైన పాటలు. సినిమా ఓ అద్భుతమైన ప్రేమకావ్యం
MAHARSHI is God of Love and Love Stories.. Eroju ki kuda Maharshi Songs vintaaanu Life long vintamu
Krishna bhagavan character is really superb and best example for humanity
Vaadidhe bongulo character.. asalu alanti husbands evaraina untara enti..
వంసీ గారుకి ఎంత మంచి సీనిమా ఈచి నందుకు శతకోటి వందనలు సర్ ఇలియ రాజు గారు మ్యూజిక్ ఈ సీనిమా కి ప్రాణము పోసింది సర్ back ground మ్యూజిక్ iety Superb మాటల రావడం లేదు నాకు వంసీ గారు కి నా వందనాలు సర్.... 🙏🙏🙏🙏🙏
mind blowing acting of "Maharshi Raghava''
ప్రతి గుండెల్లోను ఉదయించే ప్రేమ స్వార్థమైనదే అయినప్పటికీ ప్రేమ కి చావులేదని నిరుపించి నేటి తరానికి కూడా కన్నిల్లు తేప్పిస్థున్న నటుడూ మహర్షికి, దర్శకుడు కి ధన్యవాదాలు..
మహర్షి నటనకి 😭🙏
పిచ్చి కూడా ఒక వరమే అని చెప్పిన మహర్షి
సూపర్ సినిమా ఇంత మంచి సినిమా ఇప్పటివరకు చూడలేదు నేను వంశీ గారు హ్యాట్సాఫ్
Maharshi(Ragava) acting was mind blowing....
Super movie
True love... Eppati vallu valla korika ki prema ani peru petti. Prema ki unna value ni motham theesesaru....
I admire of director vamsy and he has a peculiar style in direction and bgms of illyaraja made the movie has a great mile stone,he his inspirational for new directors
Heart touching movie from Vamsi. The director went into the psyche of de-railed person but someone with pure love. The climax brings tears with Ilaiyaraja's touching music. Vamsi is a rare director in Telugu Cinema
మరీ ఇంత ప్రేమ ఉండకూడదని మహర్షి character చెప్తుంది.అతి ఎప్పటికీ అనర్థమే
Definitely u said right
Preminchaaka munigipovatame bayataku raavatam vundadhu.prema alaantidhi brother
Latest trend ప్రే = ప్రేమించటం
మా= మర్చిపోవడం
Heroine ni kalalo kuda okkasari kuda touch cheykunda cinema motham teesaru....aina super hit aindi....so story and acting music is what is more important for a movie....ippudu kuda ilanti movies teesthe janalu chustharu....liplocks valla upayogam ledu...chuse vallaki ibbandhi tappa
💯💯 true
Correct sussion
I watched it today morning 3 am .
What a movie dudes . BGM excellent .......
worst movie
@@ippililokesh1976 watch it again, if u understand the movie.. u will not dare to comment like this..
ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలే
2021లో చూసేవాళ్ళు హీరో కోసం ఒక లైక్ వెయ్యండి
ద్వేష నికి ప్రేమను జోడించి అద్భుతంగా తెరకెక్కించారు
చెడి పోవడం,బాగు పడటం ఒక ఆడ వారి వల్లనే సాధ్యం
ʜᴍᴍ
చి ఆడవాళ్లకి. నిజమైన ప్రేమ తెలియదు
Thank you @shalimarcinema, intha manchi maku TH-cam lo chudataniki avakasam kalpincharu.
maharshi raghava acting super mind blowing
i love dis move
songs are ever green hit but especially i like most OF THE LISTNEING song
MATARAANI MOUNAMIDI
super song
ఈ రోజుల్లో ఒక్క సినిమా ఇలాంటిది ఉందా.రాఘవ is the number one best యాక్టర్ 😢😢😂
ఇది చాలా చాలా గొప్ప చిత్రం 90s లో వాళ్ళ కి ఈ సినిమా బాగా తెలుసు డైరెక్టర్ వంశీ ప్రాణం పెట్టి తీసారు ఇళయరాజా సంగీతం తో ప్రాణం పోశారు ఆ రోజుల్లో ఈ సినిమా చూసి ఏడవని వాళ్ళ ఉండరు అంత గొప్ప సినిమా
ఇళయరాజ మ్యూజిక్ సూపర్
1) Super movie
2)background music fantastic
3)maharshi acting good
4)awesome love story (mahi)
one of the best love stories...BGM by Ilaiyaraja rocks!!!
చాలా మంచి సినిమా....... ప్రతి ఒక్కరు అద్బుతంగా పాత్రలలో జీవించారు.... మహర్షి, రాఘవ, తిలక్ సుచిత్ర చరిత్రలో నిలిచిపోయే పాత్రలు
Fantastic movie. A character study of a guy who becomes obsessed about girl who doesn't love him. A sad journey of self-destruction. The BGM from IR is the soul of the movie. Thanks Vamsi for making a humanistic movie
Its really heart touching..
Mind blowing acting by raghava
Excellent story
V cant c this type of movies now...
Its true...
తనువును కాకుండా తనను ప్రేమించే స్వచ్చమైన పిచ్చి ప్రేమకు-
-ప్రేమ దక్కదు😢..!
ప్రతి నిజమైన ప్రేమకు గుణపాఠం అనాలా..?
లేక ప్రేమ వుండదు//
మరణం మాత్రమే అనాలా..?!!!
ఏది ఏమైనా ప్రేమకు చివరకు మిగిలేది దుఃఖమే..!మరణమే..!
సూపర్ మూవీ......లవ్ ఎమోషన్స్... సూపెర్బ్
ప్రేమ గొప్పది, ప్రేమ మాత్రమే.... ఈ అనంత విశాల లోకం లో ఒక స్త్రీ, ఒక స్నేహం మాత్రమే..మహర్షి.. ఓ మహాత్మ... 😭😭😭
అద్భుతమైన మూవీ గ్రేట్.
i like this movie
Somehow , I did not watch this movie until last year even though I was at that era… such a marvelous love story ❤. . Heartfelt movie!! I cried as many times as I want by watching this movie again and again. Not a love failure guy or any sort but such a feel good movie !!! This movie would have been in Oscar’s. I defenetly thing politics might have played a big role.. 😢
Title BGM ,no words to explain in any language, ilayara curse in gandharva loka and born on earth..
Anyone in 2024❤
Maharshi Raghava gari acting iyte nijam ga osm climax Mataram chala adchesa😭😭😭 Nigam ga one of the best movie
Maharshi raghava really mind blowing acting..
Malli elanti love stories raavu..
Heart touching love story
One side love ni intha adhbuthamga emotion ga evaru theeledu theeleru.
చాలా అద్భుతమైన సినిమా, ఇందులో నటించిన వాళ్ళందరికీ ఎన్ని అవార్డ్స్ ఇచ్చిన తక్కువే,ఎన్నెన్నో సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి.ఇలాంటి ఒక ఆణిముత్యం 4k లొ రీ-రిలీజ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. త్వరలో రీ-రిలీజ్ అవుతుందని ఆశిస్తున్న!...,
ఈ సినిమా మొదట్లో హీరోయిన్ ఒక మాట అంటుంది. మహర్షి అని పేరు పెట్టుకున్నావు కనీసం మనిషిలా బ్రతుకు అని,అతను మహర్షి లానే బ్రతికాడు,మరణించాడు.సినిమా కి మహర్షి అనే పేరు 100% కరెక్ట్.
Enni movies vachina ee movie ni ye movie beat cheyaledhu antha great movie true love story ke end anedhi ledhu ❤❤❤
Excellent movie .......sensesanal music.........vamsi gariki, tanikella bharani gariki, ilayaraja gariki.....vandanam
Prema... Goppadi anthe ika matal Lev...❤
Nenu 2024 lo ee movie chusthunna entha goppa cinema nijanga nijamaina prema intha barinchalekunda untundha okkarni nijanga premisthe valla place lo inkokaru raruu annadhi entha nijamo okarni manam marchipodam inkokartho avuthundhi annadhi kuda anthe nijam manishi puttinankane prema puduthundhi aa prema kosam jeevithanne nashanam cheskovaddhu prema poina jeevitham inka untundhi dhanni anubavinchali kani ilanti situation evarki ravaddhu okarki mana prema cheppakapodam thappu cheppinanka ame accept cheyakunte vadhileyali prayathnam chesi kani mari intha piccholluga maralsina avasaram ledhu cinema sagam nundi ayipoyevaraku edusthune unna chala kastam aipoina tharvatha anipinchindhi idhi eppudo cinema maname ippudu chsuthunnam dinni em marchalem ani super movie👍👍👍
Ssss
It's good movie now a days we will never see this type of movies
Someone can't understand properly like suchitra
Super acting every one did good job.......all the best .......
Ekkada vundi .maturity ... Plz naku matalu levvu .. Really .. Great movie its not 2hrs its life understdnig
I lov dis movie
Super movie
Climax aithe 100 times chusanu...em movie ra naina mind la nunchi pothaledhu... Na favourite movie okati ante adhi Maharshi Anthe..
Vamsi garu...no words to describe the depth of your film. Sitaara was amazing, Maharshi is timeless.
BGM, Songs, acting, story, screenplay, shots, everything is perfect for this masterpiece.
Telugu cinema is blessed with directors like K Vishwanath, Bapu, K Raghavendra Rao, Vamsi, RGV. New generations need to be schooled on these jewels. No point in copying cultureless Bollywood/Hollywood garbage when you have a history of your own.
peak movie peak cinematography peak songs
SUMAM prati Sumam Sumam.....D's beautiful Song......I Heard in My Childhood...and Now I remembered ...D's ..And watching D's Movie...🥰🥰🥰🥰🥰😘😘😍😍😍
Love u Chandana.prema ante idhe
Adbhuthamaina premakavyam❤ baruvekkina hrudayamtho manchi music andhinchina ilayaraja gaariki, thana natanatho maa hrudayalni geluchukunna raghava gariki padhabhivandanalu 🎉🎉
hero acting is nice.natural expretions &super acting.asalu acting la kuda ledu movie. Movie 2nd time chudadam chaala Kashtam.its trueeee
నిజమైన ప్రేమికులకు . Hat's up. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💞💞💞👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻. Song Excellent = మాటరాని మౌనమిది 👌🏻👌🏻👌🏻👌🏻
Ilayaraja Garu ee movie ki heart me bgm sir... such a great movie..
Raghava acting superb.... only raghava suite the character...
One of the best love film.....total credit goes to raghava and ilayarajaa sir....
You,or,right
చాలా మంచి సినిమా, నా జీవితాంతం గుర్తుండిపోయే సినిమా
Superrrr movie,carrom board scene background music was melting
ఈ మూవీ హిట్ నా సూపర్ హిట్ నా అప్పట్లో థియేటర్ లో చుసిన వారు ఉంటే చెప్పండి.. ఈ హీరో కి తరువాత అవకాశాలు ఎందుకు రాలేదు
One year in cinema halls 👍 in a theatres
@@bajishaik4655 tq bro
@@srimaraticreations6308 ee cinema flop. but ee cinema cult classic creativity
Vizg lo chusa appudu 8th calss
Bro""" moviee excellent"" but Aasamayamlo janam receive chesukoledu"" maharshi Raghava extraordinary performence'' tadavani kannu vundadu"""" Movie excellent in 1988
దేవుడా...... ఇలా యవరికి రాకూడదు సిన్సియర్ గా ప్రేమించుకున్న వారిని కలవాలంటు కోరుకుంటున్నాను...
Beautiful Songs and bg music....one of the best climax scenes ever written....hatsoff to dir vamsy and ilayaraajaa the great
Really fantastic movie sir 😢😢vamsi garu hats off sir
superb songs and extraordinary back ground music yar it made me cry
Climax antha thondaraga ayipoindi naaku badaga undi alaage chusthu undipoya antha baaga nachindi climax bgm super asalu ela kottaru ilaya raja sir tq