💯😍మీ విలువ మీ person ki baaga తెలిసివచ్చింది.అసలేం జరిగింది.🤔

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 มี.ค. 2024
  • Hi friends ❤️
    plzz subscribe Our channel 💞
    Like share and keep your valuable comments guys 💕
    meeku paid personal readings kaavaali ante wats up msg cheyyandi.9030654815 ki
    follow my istagram ID ..@Moon Devine tarot
    TQ universe 🙏
    ❤️❤️❤️❤️❤️❤️

ความคิดเห็น • 915

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 3 หลายเดือนก่อน +38

    మీ దగ్గర చాలా సీక్రెట్స్ దాచారు అనే మాట చాలా చాలా కరెక్ట్

  • @sadamisevalo786
    @sadamisevalo786 3 หลายเดือนก่อน +28

    మీ మాటలు వుంటుంటే ఏడుపు వస్తోంది, ఒక్కసారి.14 సంవత్సరాలనుండి నేను పడిన నరకం,నా జీవితం మొత్తం ఒక్క వీడియో లో చూపించారు నాకు ఏడుపు ఆగటం లేదు మేడమ్ మీరు సుఖం గా ఉండాలి 🙏🏻&tq universe

  •  2 หลายเดือนก่อน +4

    ఎగ్జాక్ట్లీ సూపర్ గా చెప్తున్నారు అక్క సేమ్ అంతే అవసరం లేదు నాతో అసలు నా ఫీలింగ్స్ తో అవసరం లేదు మీరు చెప్పినట్టే చేస్తాడు ఇప్పటికైనా మారాలి అని కోరుకుంటున్నాను వన్ ఇయర్ అవుతుంది కాంటాక్ట్ లోనే లేడు

  • @saiaruna4560
    @saiaruna4560 3 หลายเดือนก่อน +12

    అక్క మీరు చెప్పింది అంతా నిజమే నేను ఏడుస్తున్నాను అని కూడా చెప్పింది నిజమే మీరు నిజంగా చాలా గ్రేట్ అక్క మీరు చెప్పింది వింటుంటే చాలా ధైర్యంగా ఉంటుంది

    • @user-we7mh9ov3x
      @user-we7mh9ov3x 3 หลายเดือนก่อน

      Thankyou so much akka ,naa life jareginde 💯 correct ga chiparu ,meru chipitapudu ninu badapadanu Dene kuda chiparu thankyou so much akka 🎉🎉

  • @GangadharRachapotu
    @GangadharRachapotu 3 หลายเดือนก่อน +21

    మేడం మీరు చెప్పింది 100% పర్సెంట్ నేను మొత్తం అన్ని కోల్పోయి ఉన్నాను

  • @bhagyachintakinda5542
    @bhagyachintakinda5542 3 หลายเดือนก่อน +7

    నాకు సరిగా సరిపోతుంది
    నజీవితం తో చాలా ఆడుకున్నాడు
    నేను దీపం లాగా నేను కాలిపోతు
    వెలుగు నిచ్చిన నన్ను మోసం చేసాడు

  • @swapnayadav1851
    @swapnayadav1851 2 หลายเดือนก่อน +1

    100%మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @huntergamingmanojyadav4221
    @huntergamingmanojyadav4221 3 หลายเดือนก่อน +9

    వాణి సిస్టర్ నీకు థాంక్యూ యూనివర్స్ థ్యాంక్యూ ఒకప్పుడు ఏ పని చేసినా మెసేజ్ చేయాలి ఫోన్ చేయాలి ప్రతి విషయం తెలియాలి నా దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారు తెలిసిన తర్వాత అడుగుతే మాట దాటేశారు ఈ మాట నిజం మేడం జ్ఞానం ఉంది తెలివుంది అందం ఉంది కానీ అన్నీ ఉండి పిచ్చిదాన్ని అయిపోయిన వారిని నమ్మి రీడింగ్ చూసినప్పటి నుండి కొంచెం కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నాను కానీ అతను చేసిన గాయం ఎంత మర్చిపోవాలి అనుకున్న గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి మాట నిజం ఏం జరిగినా నా మంచికి యూనివర్సి థాంక్యూ🙏🙏🙏🙏🫀🫀🫀🫀😭

  • @honey12463
    @honey12463 3 หลายเดือนก่อน +15

    Super akka nijame thanu ye work చేయడు టైం టు టైం తిని అమ్మాయిలతో కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు.చాలా బడ్ పర్సన్ పాస్ట్ లో నాతో పాటు ఎంతమంది ఆడవాళ్ళ లైఫ్ తో adukunnado,వాడికి దేవుడు బుద్ది చెప్పాలి,వాడికి ప్రేమ వాల్యూ తెలీదు అక్క,వాడికి డబ్బు కావాలి డబ్బు కోసం ఏమైనా చేస్తాడు,ఎంతమంది జీవితాలతో అయిన ఆడుకుంటాడు,e janmaki vadu maradu akka, chala happyga unna na life Loki vacchi na life motham spoil chesadu,chacchipovali anipinchindi,finincial ga zero aipoyanu,nenu thanani yem cheyalenu,ansuke miru చెప్పినట్టు దేవుడికి వదిలేసాను, వాడు ఇంక అనుభవించాలి అక్క,లేకుంటే ఇంక యెంత మంది అమ్మాయిల లైఫ్ తో adukuntado,ఆడవాళ్ళని చూస్తే వాడికి అక్క, చెల్లి ,తల్లి తప్ప ఇంకా ఎవరు గుర్తు రాకూడదు.

    • @anabathulasandyarani9230
      @anabathulasandyarani9230 3 หลายเดือนก่อน +1

      Same na person kuda elane asal ela ala mosam chestharo malli manam evaritho matladina sihincharu kaani vaallu mathram entha manditho ayina thirugutharu 😢😢😢😢😢

    • @dhanyasiramanamma-bp6mu
      @dhanyasiramanamma-bp6mu 3 หลายเดือนก่อน +1

      నాది కూడా సెమ్

    • @user-jp9ww9zd2l
      @user-jp9ww9zd2l 3 หลายเดือนก่อน

      Same 25 years pelli bandhaani mosam chesi ippatiki Pani padu edhilekunda phonelo tho kaalam gadupukuntoo bathikesthunnaru

  • @arunakumarireddy7524
    @arunakumarireddy7524 3 หลายเดือนก่อน +4

    మంచిగా తిని హాయిగా బజ్జో..అందము గా తయారై..Happy గా వుండండి..చాల చాల బాగా చెప్పారు..tqu madem

  • @soniyakontham9461
    @soniyakontham9461 13 วันที่ผ่านมา +1

    I Strongly Claim This Positive Reading ❤Thank You Universe 🙌🏻Gratitude Gratitude Gratitude 🙏

  • @ramyatharajeshwar2380
    @ramyatharajeshwar2380 3 หลายเดือนก่อน +6

    నిజమే నండి మీరు చెప్పింది మీ రీడింగ్ వినుకుంటు ఏడుస్తుంటే ఎవరో ఏడుస్తున్నారు అన్నారు అండీ మీరు అప్పుడు చాలా ఏడుస్తూ చూస్తున్న వీడియో నీ

  • @user-ur6qt4jz4j
    @user-ur6qt4jz4j 3 หลายเดือนก่อน +6

    Vallu vastharo ladho naku taleyadhu Kani me reading valla challa energy vasthundhi

  • @user-mf9rx9de7r
    @user-mf9rx9de7r 3 หลายเดือนก่อน +3

    థాంక్యూ మేడం థాంక్యూ మీరు చెప్పిన స్టోరీ ఎంత నా జీవితంలో జరిగింది

  • @SangeethaMahi-vu4rx
    @SangeethaMahi-vu4rx 3 หลายเดือนก่อน +2

    Yes akka. Thank you universe thank you angels thank you thanku devine

  • @user-wx1vw3pk9h
    @user-wx1vw3pk9h 2 หลายเดือนก่อน +1

    ఎస్ మేడం మీరు చెప్పేది నాకు కనెక్ట్ అవుతోంది

  • @raghupriya9724
    @raghupriya9724 3 หลายเดือนก่อน +36

    రియల్లీ రియల్ గా చెపుతున్నారు మా...ఇంత క్లియర్ గా..ఎదురుగా వున్నట్టు గా చెపుతున్నారు తల్లీ..నువ్వు నా కూతురు లాగా..అనుకుంటున్నాను..నువ్వు ఇంకా ఇంకా ఎదగాలి..ఎంతోమంది మనసులకి స్వాంతన చేకూర్స్తున్నవు తల్లీ..చిరంజీవ చిరంజీవ తల్లీ

  • @user-ve9zl9fb8l
    @user-ve9zl9fb8l 3 หลายเดือนก่อน +13

    Yela akka nenu yedusthunna miku yela telisindhi akka.nijwm ga miru dhevathe.love u akka love u Univers.

  • @user-wx1vw3pk9h
    @user-wx1vw3pk9h 2 หลายเดือนก่อน +1

    కరెక్ట్ చెప్పారు మీరు ఇప్పుడు వరకు అదే జరిగింది

  • @user-pw9tm8pl5g
    @user-pw9tm8pl5g 3 หลายเดือนก่อน +2

    . TQ Andi చాలా నిజాలు చెప్పారు అండి

  • @nindu2071
    @nindu2071 3 หลายเดือนก่อน +18

    3yers అయింది madam mosam nammaka ద్రోహం చేశారు

    • @kanthas852
      @kanthas852 3 หลายเดือนก่อน

      Yes mam 😂😂😂😂😂

  • @anithaa
    @anithaa 3 หลายเดือนก่อน +8

    Tq angles ❤
    Tq universe ❤️
    Tq divine ❤

  • @chakalathippanna272
    @chakalathippanna272 2 หลายเดือนก่อน +1

    Meeku yunivars ku naa కృతజ్ఞతలు

  • @vanithajadhav8756
    @vanithajadhav8756 2 หลายเดือนก่อน +1

    Ma husband kuda naku Chana bada pettadu akka.thank u god .om namah shivaya.

  • @user-ry3sm2ed5m
    @user-ry3sm2ed5m 3 หลายเดือนก่อน +5

    Nijam. Mm. Meku. Enny.. Thanks. Chepina. Thakuve.

  • @mohandappula8157
    @mohandappula8157 3 หลายเดือนก่อน +3

    Akka edhi nake akka Naku jaruguthune undhi elage
    Thank you universe 🙏
    Thanks you universes,🙏
    Thanks you universe 🙏
    Thanks you universe 🙏
    Thanks you universe 🙏
    Thank you madam 🙏

  • @appannag9360
    @appannag9360 3 หลายเดือนก่อน +2

    దానికి బుద్ధి ఎప్పటికీ రాదు మేడం.దానికి దేవుడు కూడా మార్చలేదు.నాకు చాలా బడపెట్టింది..తను ఎంత తప్పుచేసిన క్షమించానే తప్ప ఏ రోజు ఒక మాట అనలేదు.ఇప్పటికీ తప్పులు చేస్తూనే ఉంది... నన్ను చాలా బాధ పెట్టింది..ఒక మనసు విలువ దానికి తెలిసి కూడా దాని శారీరక సుఖం కోసం థర్డ్ పార్టీలు తోనే ఉంటుంది. మీరు చెప్పింది 100 💯 కరెక్ట్.ఇందాక ఎవరో ఏడుస్తున్నారు అన్నారు..ఎప్పటికీ నేను ఏడుస్తున్నాను.
    అక్కా .....నన్ను పూర్తిగా మర్చిపోయింది.
    నేను స్ట్రాంగ్ గా తయారవ్వాలి అక్కా..

  • @user-bd4fe9dw5o
    @user-bd4fe9dw5o 3 หลายเดือนก่อน +2

    Hi akka. Meeru cheppinadanta nijame. Talukunte kannillu agatamledu. Kani naa pillalu kosam bratukutunnanu.nenu namme Devudu naaku manchi chestadu ani gattina nammutanu. Naaku naa pillala vishayamlo naaku manchi chesadu. Nenu okkadanne ilanti situations lo unnanu ankunna. Kani naa lanti vallu chalamandi unnarani ippude telustundi. Andariki manche jarugutundani God ni korutunnanu. Tq akka. Tq God and tq Angels. Tq Universe and tq God tq so much God. 🙏🙏🙏💐🌷🍎👨‍👩‍👧‍👦🌹🧁🧁🧚‍♂️🧚‍♀️🥰🏫🏫🤝🧜‍♂️🌺🙏🙏🙏🙏🙏

  • @mallikamuni637
    @mallikamuni637 3 หลายเดือนก่อน +12

    దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మీరు చెప్పే ప్రతి ఒక్క మాట నా కోసమే అన్నట్టుగా ఉంది భయంకరంగా నరకాన్ని చవి చూసినా అక్క 😞😞😞😞😞😞🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍. మీకు దేవుడు చల్లగా చూడాలి ఇంకా ఇంకా మీరు పదిమందికి మేలు చేసిన వారవుతారు మిమ్మల్ని ఎలా పగడాలు కూడా తెలియడం లేదు అక్క🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Narasimha-m6i
      @Narasimha-m6i 3 หลายเดือนก่อน

      Yesmam🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @krishnadupparaju923
      @krishnadupparaju923 วันที่ผ่านมา

      Hi

    • @krishnadupparaju923
      @krishnadupparaju923 วันที่ผ่านมา

      Amma

  • @kotageetha432
    @kotageetha432 3 หลายเดือนก่อน +3

    Thank u sis .thank u universe 🌌. I claim positive energy. Chakras class kosam waiting 🎉

  • @MParrushuraam
    @MParrushuraam 3 หลายเดือนก่อน +5

    Thank you universe and thank you angels❤

  • @dsrRamaDevi
    @dsrRamaDevi 3 หลายเดือนก่อน +4

    I am positive I am a strong I am a healthy I am a great great girl thank you inverse thank you Jesus thank you thank you so much

  • @user-ds1ho8qp4b
    @user-ds1ho8qp4b 3 หลายเดือนก่อน +8

    TQ universe ❤❤❤
    TQ Angels 🎉🎉🎉
    TQ akka ❤❤❤❤

  • @InnocentCabezonFish-sj1hf
    @InnocentCabezonFish-sj1hf 3 หลายเดือนก่อน +6

    Tq akka me valla challa challa happy ga unamu

  • @SailajaPeddinti-pu5on
    @SailajaPeddinti-pu5on 10 วันที่ผ่านมา

    1000 percent currectga chepparu madam

  • @meenakamsoji681
    @meenakamsoji681 3 หลายเดือนก่อน +3

    I claim strongly positive energy thanks you universe Thanks you angels gratitude gratitude Thanks you ❤❤❤❤u universe ❤

  • @DeviRayachoti
    @DeviRayachoti 3 หลายเดือนก่อน +4

    Tq universe ❤❤❤
    Tq sister 🎉🎉🎉🎉
    Tq to god

  • @user-ix1ij6rb6f
    @user-ix1ij6rb6f 3 หลายเดือนก่อน +3

    Bagundi

  • @ChintuReddy-ks2ci
    @ChintuReddy-ks2ci 12 วันที่ผ่านมา +1

    20yrs avtundi

  • @NagaLakshmi-ht4cm
    @NagaLakshmi-ht4cm 2 หลายเดือนก่อน

    Same.. madam..meru.chapindhe..na.life.lo..jaregindhe...

  • @ellanirmala7107
    @ellanirmala7107 3 หลายเดือนก่อน +3

    Thank you. Sister. Thank you. God. Thank you. So. Marchgod

  • @user-fk4lo8od3g
    @user-fk4lo8od3g 3 หลายเดือนก่อน +5

    Avvunu akka 5 yes avvuthundi

  • @jhansilakshmi7109
    @jhansilakshmi7109 3 หลายเดือนก่อน +1

    Thank you so much madam. Eeroju reading naku 100% correct.

  • @sudhakvm5864
    @sudhakvm5864 17 วันที่ผ่านมา

    Eee love lu head ache aiena supper

  • @SheeruShaik-qq3ub
    @SheeruShaik-qq3ub 3 หลายเดือนก่อน +3

    💯 parsent nijam miru cheppindi

  • @faridhamd3003
    @faridhamd3003 3 หลายเดือนก่อน +3

    Thank you Akka thank you

  • @baswarajhiremathraj3525
    @baswarajhiremathraj3525 2 หลายเดือนก่อน

    Correct 💯 Madam Naku chala rejunet aienadi

  • @user-sv4bv2pq1n
    @user-sv4bv2pq1n หลายเดือนก่อน

    మేడం మీరు చెప్పింది అక్షరాల నిజం నూటికి నూరు శాతం నిజం నా లైఫ్ లో వాడికి పెళ్లయింది నా దగ్గరకు వచ్చిండు ఎన్ని సంవత్సరాలు నాతో అటు ఇటు నా దగ్గర డబ్బులు బంగారం తీసుకుని పెళ్ళాం దగ్గరకి వెళ్ళిపోయాడు మేడం

  • @user-kt4su9er8n
    @user-kt4su9er8n 3 หลายเดือนก่อน +3

    Tq universe tq angels

  • @nrk875
    @nrk875 3 หลายเดือนก่อน +3

    Plzz heart break ayanavallu badha padaodhu plzz nanu 5yrs love chesay pelli cheskuni na amt teskuni parents recent ga chanipoyare but Ani telisy odelesadu vere girl kosam belt tho koti blood ochela kote odelsedu .

    • @rajireddy1690
      @rajireddy1690 3 หลายเดือนก่อน

      God bless you

    • @anithaa
      @anithaa 3 หลายเดือนก่อน

      Don't feel sis divine and angels always blessed u😊

    • @nrk875
      @nrk875 3 หลายเดือนก่อน +1

      @@rajireddy1690 TQ sis

    • @nrk875
      @nrk875 3 หลายเดือนก่อน +1

      @@anithaa TQ sis

    • @nrk875
      @nrk875 3 หลายเดือนก่อน

      @@rajireddy1690 God bless u also and all the heart breakers may they also be blessed

  • @user-ef1om4yc1t
    @user-ef1om4yc1t 2 หลายเดือนก่อน

    Chalabagashapprumadamgaru..thanku.thanki..imvars...madam.garu

  • @mangaraju666
    @mangaraju666 3 หลายเดือนก่อน +1

    accurate reading madam....Thank Q

  • @muralidharsyamala3508
    @muralidharsyamala3508 3 หลายเดือนก่อน +1

    Godblesyou.madam,thankyoumm

  • @B.Prasannakumari-bd9nm
    @B.Prasannakumari-bd9nm 3 หลายเดือนก่อน

    Varadi. Careact. Ga. Anaru. Sister. God bless you

  • @lakshmisubramanian220
    @lakshmisubramanian220 3 หลายเดือนก่อน

    Tq.vaanimadam.bellarynundi.priya.anni.chusenattuga.cheparu..vaani.madam.garumeru.challaundaligod.krupa.valla..naasesu.valla.bhagundali

  • @dandusravani58
    @dandusravani58 3 หลายเดือนก่อน +1

    Exactly 💯 correct ga chepparu akka😊

  • @venkatalakshmi235
    @venkatalakshmi235 3 หลายเดือนก่อน

    Thank you madam ❤
    Thank you universe ❤
    Thank you Divine ❤❤❤❤ Thank you Tarot reading ❤❤

  • @Suneetha450
    @Suneetha450 3 หลายเดือนก่อน +1

    Really thank you universe 🙏🙏🙏
    Thank you akka ❤❤❤
    Thank you Krishna 🙏🙏🙏

  • @user-er2rj8rm4p
    @user-er2rj8rm4p 3 หลายเดือนก่อน +1

    Mi reading valla chala self respect perigindhi akka dhiryanga unnanu ma ayana kuda cheange ayyaru .. I'm Happy akka.. okasari wife' nd husband gurinchi cheyandi akka..

  • @nethalapinky7733
    @nethalapinky7733 3 หลายเดือนก่อน

    Awesome reading ❤

  • @kalyanip3463
    @kalyanip3463 3 หลายเดือนก่อน

    Correct ga cheparu really great sister

  • @ashokboon4931
    @ashokboon4931 3 หลายเดือนก่อน

    TQ medam మీరు 100%కరెక్ట్ గా చెప్పరు. నమస్తే అక్క
    TQ యూనివర్స్ ❤

  • @MadhaviAmminelu
    @MadhaviAmminelu 3 หลายเดือนก่อน

    Thank you universe
    Thank you Angles
    Thank you Akka
    Really meeru maku devine pampina angle ❤

  • @SBujji-yx7tc
    @SBujji-yx7tc 3 หลายเดือนก่อน

    Ok మేడం ఇక నుండి ప్రతి రీడింగ్ చూస్తాను

  • @chsureshchallagalisuresh7748
    @chsureshchallagalisuresh7748 2 หลายเดือนก่อน

    Vani karo super message and

  • @kotinasina8401
    @kotinasina8401 3 หลายเดือนก่อน +1

    Good reading mam 🎉🎉🎉 God bless you mam 🎉🎉🎉🎉🎉

  • @NagaVeni-tn5jb
    @NagaVeni-tn5jb 3 หลายเดือนก่อน +2

    Thank you universe Thank you Madam garu ❤❤❤❤❤

  • @B.Prasannakumari-bd9nm
    @B.Prasannakumari-bd9nm 3 หลายเดือนก่อน +1

    Yes. I am. Also. Low. Aneargey. Lo. Unanu. Aney. Yepula. Problems

  • @roddarajeshwari1575
    @roddarajeshwari1575 3 หลายเดือนก่อน

    Tqqq akka e roju reading vinnaka antha prashanthanga anipinchindho chala bagundi akka evala reading tqqqq very much akka....

  • @MamidisettiSatyaVideos
    @MamidisettiSatyaVideos 3 หลายเดือนก่อน

    Exactly 💯 correct jarigindey cheparu

  • @vijayabharathipeddiraju9253
    @vijayabharathipeddiraju9253 3 หลายเดือนก่อน +1

    Yentha correct ga chepparu miru very impressive andi

  • @kashmeerashaik4551
    @kashmeerashaik4551 3 หลายเดือนก่อน

    థ్యాంక్యూ మేడమ్ సూపర్ గాచేప్పారు

  • @user-vm2pp6bv7f
    @user-vm2pp6bv7f 2 หลายเดือนก่อน

    meru chapidi nijamu baga chaparu❤

  • @user-mv7yj4ow6v
    @user-mv7yj4ow6v 3 หลายเดือนก่อน

    Yes madam Meru cheppu thuna reading right Srinivas Khandala thank you thank you thank you madam❤❤❤

  • @user-yz9km5rg6c
    @user-yz9km5rg6c 3 หลายเดือนก่อน

    Super reading medam ❤❤❤ I love you reading medam

  • @devahema5066
    @devahema5066 3 หลายเดือนก่อน

    Chala correct ga cheparu akka

  • @kprashant-yo8ch
    @kprashant-yo8ch 2 หลายเดือนก่อน +1

    Medam nenu Boy Ni Kaani Meeru Cheppedhi Naaku And Ma GF ki Eddhariki sink avuthunnai Ameki Naku.ame chesinavi.Nenu Chesinavi Eddharivi unnayi.correct ga chebithunnaru.

  • @murthynaga2802
    @murthynaga2802 3 หลายเดือนก่อน

    REALLY EXCELLENT MESSAGE PLZ DO IT ANOTHER VIDEO. THANK YOU MAM.

  • @user-mq2mp4lv7f
    @user-mq2mp4lv7f 7 วันที่ผ่านมา

    Yes mam 🎉 thank-you mam

  • @gorintarammohanrao5425
    @gorintarammohanrao5425 3 หลายเดือนก่อน

    Yes madam chala bagachepparu amma

  • @sheelaroy248
    @sheelaroy248 3 หลายเดือนก่อน

    Really your reading is excellent

  • @sowmyat7220
    @sowmyat7220 2 หลายเดือนก่อน

    ❤ thank you madam chala baga cheputunaru 💯 correct, love u 🥰

  • @srivani8199
    @srivani8199 3 หลายเดือนก่อน

    Thank you andi thanks a lot giving me a wonderful support and energy and friendly affectionate friendship bonding anipisthundi metho maa amma laga careing feeling anipisthundi andi now amma nanna naku yevvaru laru yeppudu andi yeppudu nanu vantarini only God with me and mee affaacnate feeling and love and payr naku fully support andi medi.

  • @purnimaprasanthi786
    @purnimaprasanthi786 3 หลายเดือนก่อน

    Mam chala baga chepthunnaru tq maam❤thank you universe ❤❤❤

  • @shanmukharao8611
    @shanmukharao8611 3 หลายเดือนก่อน

    Meeru chala grate madam excellent reeding mam

  • @KumariRatna-bh4bs
    @KumariRatna-bh4bs 3 หลายเดือนก่อน

    Thank you so much sis God bless you.

  • @samathamarepally1398
    @samathamarepally1398 3 หลายเดือนก่อน

    Miru chala genuine person andi thanx

  • @user-no1ez3ri7g
    @user-no1ez3ri7g 3 หลายเดือนก่อน +1

    Meeru any na life lo jariginave cheparu tqam tq so much tq univers ❤❤

  • @B.Prasannakumari-bd9nm
    @B.Prasannakumari-bd9nm 3 หลายเดือนก่อน

    Chala. Careact. Ga. Chaparu

  • @user-zt7dn1qc2g
    @user-zt7dn1qc2g 2 หลายเดือนก่อน

    Accurate ga cheparu akka thank you so much akka❤😢

  • @kamathamindhupriya5893
    @kamathamindhupriya5893 3 หลายเดือนก่อน +2

    Me lanti nunchi matalu mistakes theyliya chepay guruvu laga kanipistharu mam tq mam me mataltho happiness kaluguthundi ma pai maku namakum vasthundhi me readings chusthey prathi roju mam tq mam tq universr

  • @abbulayellamgoud72
    @abbulayellamgoud72 3 หลายเดือนก่อน

    మేడం ధన్యవాదములు

  • @bhulakshmilingisetty2352
    @bhulakshmilingisetty2352 3 หลายเดือนก่อน

    💯కరెక్ట్ గా చెప్పరు 🙏

  • @shaikhussain-lg8ld
    @shaikhussain-lg8ld 3 หลายเดือนก่อน

    Mam garu mi reading chesuthunnatha varku manasu prasanthanga untundi mam garu tq 🎉🎉

  • @goniuma774
    @goniuma774 3 หลายเดือนก่อน +1

    Akka,youvr,great,,makanta,kaniru,kanipatasaru🙋🙋🙋

  • @SumiSunil-hg1gr
    @SumiSunil-hg1gr 3 หลายเดือนก่อน

    Tq akka fast time cusanu... super ga ceparu..tq.akka

  • @gangadhararaoknv261
    @gangadhararaoknv261 3 หลายเดือนก่อน

    Thank you madam good reading

  • @user-sx8mx7wm2s
    @user-sx8mx7wm2s 3 หลายเดือนก่อน

    Correct ga chepparu medam garu .

  • @LakshmiDevi-lx1yj
    @LakshmiDevi-lx1yj 3 หลายเดือนก่อน

    Perfect ga chepparu akka thank you🙏🙏🙏❤❤❤ soo much akka thank you universe

  • @subhashinip8569
    @subhashinip8569 3 หลายเดือนก่อน

    Vaani akka meru chala chala currect ga chepthunnaru andi tq so much❤