మీరు ఎన్ని చట్టాలు చెప్పిన సామాన్యుడికి అందని ద్రాక్ష న్యాయం. బల్ల గుద్ది చెబుతున్నా నా తాత కుర్మిండ్ల నర్సయ్య 100 ఎకరాల పట్టాదారు కాని నా కుటుంబానికి 14 ఎకరాలే దక్కింది అది కూడా లాక్కుంటున్నారు చాలా సులభంగా రికార్డులు మార్చారు ఇంకా మారుస్తూ ఉన్నారు బైనంర్లతో మారుస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులు అవినీతి మానితేనే సాద్యం
నమస్తే అండి నా పేరు రాజేష్ మునుగోడు కొంపల్లి మాది మాకు 60 సంవత్సరాల క్రితం నుండి భూమి ఉంది ఇప్పుడు ఆ భూమిని కొందరు కబ్జా చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సాగు చేద్దామంటే దాడి చేస్తున్నాసారు చంపుతామంటున్నారు మాకు పాసుబుక్ ఉంది రైతుబందు డబ్బులు వస్తున్నాయి ఇంకా crop loan kuda తీసుకుంటున్నాం మాకు పరిష్కారం చెప్పగలరు
Sir, మిరే ప్రతి చట్టానికి సరళమైన తెలుగు భాషలో( బుక్స్ ) మ్యాగజిన్ రూపంలో అందించండి... మీరు భూ సమస్యల పరిష్కార రూపం అవుతారు..చరిత్రలో చిరస్థాయిగా మిగిలి పోతారు
We are registered, 17-06-2009,Doct.No.2940,but still now,we are not received, M R O saying it is RSR problem, all ready we paid Pending mutation amount. Village Upparpalli, mdl.Chennaraopet,Warangal Rural.Pending mutation was rejected.Pl help us.
నవాబుల పట్టా భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ఇతరులకు అమ్మేశారు. ఎలా ఒకరి నుంచి మరొకరికి భూమి నాలుగు సార్లు క్రయవిక్రయాలు జరిగాయి. చివరిగా ఈ భూమి సీలింగ్ భూమిగా రికార్డు అయింది. సీలింగ్ తొలగించి పట్టా భూమిగా మార్చేందుకు ఎవరికి అధికారం ఉంది , రైతు ఎవరిని సంప్రదించాలి. కోర్టులను ఆశ్రయించడమే మేల సూచనలు ఇవ్వగలరు . ఎవరిని సంప్రదించాలో తెలంపగలరు. మొదటి రైతు వద్ద పాస్ బుక్స్, రీజిస్ట్రీ డాక్యుమెంట్లు ఉన్నాయి. ధరణి కంటే ముందు కాస్తు కాలంలో పేరుండేది. ఇప్పుడు రికార్డులో సీలింగ్ అనివస్తంది. ఏం చేయాలో సూచించారు
నమస్కారం సార్.. 2001 లో మా నాన్న గారు మాకున్న ఒక ఎకరా పొలం లో 35.5 గుంటలు అమ్మారు. కానీ మిగిలిన 4.5 గుంటలకి మా దగ్గర ఎటువంటి పత్రాలు లేవు కానీ ఎకరా పొలం వున్న పట్టా పాసు పుస్తకము ఉన్నది.. ఇపుడు మేము 4.5 గుంటలకి ఇపుడు డాక్యుమెంట్స్ పొందాలంటే ఏమీ చేయాలి.. ఆ భూమిని కొన్నవారు దానిని వెంచర్ గా మార్చి మాకున్న భూమిలో roads తీశారని మా అనుమానం.. ఎందుకంటే మాకు ఇపుడు అక్కడ 3 గుంటలు భూమి కూడా లేదు కొలతలు వేస్తే.. ఇపుడు మేము ఏమీ చేయాలి.
మాది పట్టాభూమి• కాని కొంతమంది బలవంతంగా occupy చేసుకుని నివాసం ఉంటున్నారు, ఖాళీ చేయడం లేదు• పై అధికారులకు ఫిర్యాదు చేసినాము, కాని ఉపయోగంలేదు• ఏం చేయాలి?
Very good information given to us thank you very much sir you have given clear analysis now we should start from revenue inspector who may give us good guidance we don't mind spending money but we want solution we don't understand why government is not thinking about this problem because as a common man lot of problems we facing any how we will definitely take your timely advice and try for best remedy we will ever greatful to you sir for providing very good useful information
సునీల్ కుమార్ గారికి నమస్కారం మాది శ్రీకాకుళం జిల్లా మందస మండలం లో టీ గంగువాడ గ్రామం సముద్రతీర ప్రాంతంలో ఉంటుంది గ్రామానికి సముద్రతీరానికి మధ్యన 300 ఎకరాలు ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వే తోట ఉంటుంది ఇప్పుడు ఆ తోటని కొందరు రైతులు కట్ చేసుకుంటూ జీడి మొక్కలు వేస్తున్నారు ఆ సర్వే తోట తీసిన అనంతరం వర్షాలు పడటం తగ్గింది హరితహారం కూడా పోతుంది ఆ రైతులకు చిన్న చిన్న ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా డబ్బులు తీసుకుని ఏమి అనట్లేదు ఆ తోటను ఏ విధంగా కాపాడాలి మీరు సందేశం ఇస్తారని కోరుచున్నాము దీని కోసం ఎవరిని కలవాలి
హాయ్ గుడ్ మార్నింగ్ సార్ భూమి సమస్యలు మాకు ఉన్నాయి అన్ని రికార్డులు అంటే పట్టాదారు పాసు పుస్తకాలు అడుగుల్ R R 1B అన్ని వున్న కొంత మంది దౌర్జన్యంగా అక్రమిస్తున్నారు
నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నా పేరు మీద వున్నా భూమి నీ నా తల్లి గారి పేరు మీద కు మార్చటం జరిగినది. నేను వెళ్ళీ మండల్ ఆఫీస్ లో సంబంధిత ఆఫీసర్ నీ అడ్డగగా, వారు ఇచ్చిన సమాచారం ప్రకారం చాల అక్రమంగా పాసుబూక్ నా తల్లి కి జారీచేయటం జరిగిదని నేను భావిస్తున్నాను. అందుకు తగిన ఆధారాలు నా దగ్గర వున్నవి. VRO లంచం తీసుకొని మారవటం జరిగినది. MRO గారికి చెప్పగా. MRO VRO కి సపోర్ట్ గ మాట్లాడుతున్నారు. దీని మీద నేను ఎలా proceed అవ్వాలి. ఎవరేనా హెల్ప్ చేయండి ప్లీజ్...
నేను 2016 లో మీసేవా ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో నా ఖాతా నమోదు చేయండి అని కోరితిని. కాని నోషనలు ఖాతా లో ఉన్న కోన్ని ంటిని నమోదు చేసి రెండుంటిని వదిలేశారు. వాటి విషయమై స్పందన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం లో దరఖాస్తు చేసినా నేటివరకు నోషనలు ఖాతా నెంబరు ఆన్ లైన్ లో నమోదు చేయలేదు. నేను ఏమి చేయాలి సలహా ఇవ్వగలరు. గమనించగలరు.
2013 land acquisition.....cheppe important enti sir .... land lord bhumi ni elatisukovachu ....variki istam lekunte govt tesukune right untada ...plz cheppagalaru
Sir my land was claimed by neighbour farmer now Iam troubling to get passbook.. My survey records talied with my records. Can I get my land as per my records? Can MRO can cancel issued passbook?
Comprehensive and clear eplaination but on ground nothing nothing will work; not even 1%. Revenue, Police and Party Incharges create land disputes or intensify the disputes and then make money on it with settlements.
Sir revenue varu online lo chesina tappulaku gramastayi lo rytulu teevra ibbandulu padutunnaru, ennisarlu office chuttu tirigina problem salve Avvadamledu. Kavalane late chestunnaru. Parishram cheppandi(save innocent farmers)
Dear sir I have purchased the agriculture land in 1986. As I was not aware to mutate the land in RSR. Later on I have applied for pass book and title deeds accordingly I have received Pattadar pass book on 26.7.2007. But not received title deed. I came to know later on that the survey no.64/1A1 mentioned is wrong.The actual sub division no is 64/7B. Later on someone has occupied my land and got illegal registration during 2004. I have lodged many complaints to different authorities. Please advise me how to proceed further.
sir మేము assaind భూమిని 1984 లో 4 ఎకరాలు కోన్నము దానిని మాకు , వారికి నోటీసులు ఇచ్చి cancel చేసీ తిరిగి మాకు D ఫారం పట్టా ఇచ్చి నారు ఇ మద్య మేము మా భూమిని సర్వే చేయించాము అందులో 2 ఎకరాలు అమ్మిన వారే సాగు చేసుకుంటూన్నారు ఇదీ మా భూమి సర్వే నెం ప్రకారం అని వారికి తెలిపితే వారు ఎలాంటి హక్కు లేదు కానీ వారు కోర్టుకు వెళ్ళి కేవియట్ వేసారు తదుపరి మేము సివిల్ కోర్టు ద్వార injenction order తెచ్చాము దీన్ని impliment చేయమని అటు mro కు ఇటు police వారికి పిర్యాదు చేశాము ...కానీ ఎవరు పట్టించు కోవడం లేదు
హై సర్ మేము సర్వే చూపించము అప్పుడు మా భూమి ఎకరం ఎక్కువగా ఉన్నందు వలన మా పక్క భూమి వారు మా మీద కేసు పెట్టారు మేము ఇద్దరం ఒక్క మా అన్నయ్య మీద అయ్యింది అయ్యేతే ఇద్దరం ఖర్చు పెట్టుకున్నాం కెసు కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఇప్పుడు ఆ భూమిని మా అన్నయ్య ఒక్కడే చేసుకుంటున్నాడు నాకు ఇవ్వకుండా దానిక్కి ఏమన్నా పరిష్కరం ఉందా సర్
Good evening సర్ మేము 1975 నుంచి మా handover లొనే ఉంది 53 cents ఇప్పటి కి పన్నులు కడుతున్నాము 75 లో mro గారు 1year lease కి మాకు paper ఇచ్చారు అప్పటినుంచి మా దగ్గరే ఉంది భూమి మా ప్రక్క భూమి vro గారిది ఆయన కి పట్టాదారు passbook లు మరియు స్టాంప్స్ ఉన్నాయి ఇప్పుడు పాస్ బుక్స్ కోసం ఎవరిని కలవాలి
సార్ చెరువు శిఖం లో 40 ఎకరాలు వ్యవసాయ భూమి కొందాము అనుకుంటున్నాము .అట్టి భూమికి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాసుబుక్ వున్నది . సర్వే నెంబర్ చేరువు ఎఫ్ టీ ఎల్ పరిధిలో వున్నది .ఎమైనాయిబందులు అవుతాయా ?
సార్ 1978 నుండి కె కె భూమి కాస్తులో ఉన్నాం దాదాపు 30 సంవత్సరాల నుండి mro ఆఫీస్ కు తిరుగుతున్నాం కానీ .....సమస్య తీరడం లేదు సార్ సలహాలు సూచనలు చెప్పండి సార్
Kk bhoomi ante khariz khatha bhoomi antaru idi kooda government land a kabatty Miru assignment patta ivvamani application pettukovachu mro leda rdo gari daggara
Sir maku polam undi kani maa pedananna peru mida undhi ayithe memu maa pedanananu bhoomi lo maku vache vata maku evamante istanu antune sing cheyatledu diniki parishkaram chepandi sir please reply me
మా పొలం సెర్వేనంబర్స్ ఆన్లైన్ చుపిన్చడం లేదు సార్ ఈ సమస్య తో 1సంత్సరం నుంచి MRO ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము సార్ mro గారు Ri గారు పొంతన లేని సమాధానం చెపుతున్నారు సార్ పరిస్కరం తెలియజేయగలరు సార్ pls
Sir I need ur help regarding the other party occupation of government water works land , sir even we filed civil case , and also have full detailed record but we are not getting any justice.. plz help sir
Sir 1369 nundi 1960 varaku Ramanuja palli Estate dari vamsheekulu 591 years vamsha paramparyanga propraiter kalamlo patta kaligi bhoomi shisthu chellisthu vacchina bhoimini 1960 lo chadragiri talukalo vunna serve no 343/1bhoomini ma father 1960 lo konnaaru mandalaluga vibhajana cheshaka turupati ruralku cherindi mandalamloki vacchaaka seve no 119 ga marindi.
Hi sir, we have land of 8 cent. We ST koya belongs to bhadradri kothagudem. Some non tribules occupies our land and created some papers on tribule. They sold to another non tribule. We r having only the land with white paper proof of 1969. So how can we bring back our land plz give some suggtion.
Sir మా భూమి కొలతలు వేసిన తరువాత ఒక 40cents పక్కన ఉన్న అతని పొలం లో కి చూపించినాది, కానీ వాడు నాకు సంబంధం లేదు అని అంటున్నాడు దానికి లీగల్ గా ఎలా ప్రొసీడ్ కావాలీ ప్లీజ్
భూమి సమస్యల గురించి తెలుసుకోవడానికి ఒక మంచి book పేరు చెప్పండి సార్
చాలా బాగా చెప్పారు సార్...మాకు ఈవిషయలు తెలియక చాలా ఆఫీసుల చుట్టూ వెళ్ళాము.మీకు మా..... కృతజ్ఞతలు.
సార్ మొన్న జరిగిన రీ సర్వేలో మా భూమిని మా భూమి ప్రక్కనే ఉన్న ప్రభుత్వభూమిలో కలిపి వేసారు.దానికి ఏం చేయాలి.
మీరు ఎన్ని చట్టాలు చెప్పిన సామాన్యుడికి అందని ద్రాక్ష న్యాయం. బల్ల గుద్ది చెబుతున్నా నా తాత కుర్మిండ్ల నర్సయ్య 100 ఎకరాల పట్టాదారు కాని నా కుటుంబానికి 14 ఎకరాలే దక్కింది అది కూడా లాక్కుంటున్నారు చాలా సులభంగా రికార్డులు మార్చారు ఇంకా మారుస్తూ ఉన్నారు బైనంర్లతో మారుస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులు అవినీతి మానితేనే సాద్యం
నమస్తే అండి నా పేరు రాజేష్ మునుగోడు కొంపల్లి మాది మాకు 60 సంవత్సరాల క్రితం నుండి భూమి ఉంది ఇప్పుడు ఆ భూమిని కొందరు కబ్జా చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సాగు చేద్దామంటే దాడి చేస్తున్నాసారు చంపుతామంటున్నారు మాకు పాసుబుక్ ఉంది రైతుబందు డబ్బులు వస్తున్నాయి ఇంకా crop loan kuda తీసుకుంటున్నాం మాకు పరిష్కారం చెప్పగలరు
Hi
Me number ivvandi
మంచి మంచి సమాచారం అందించారు సార్
Sir, మిరే ప్రతి చట్టానికి సరళమైన తెలుగు భాషలో( బుక్స్ ) మ్యాగజిన్ రూపంలో అందించండి... మీరు భూ సమస్యల పరిష్కార రూపం అవుతారు..చరిత్రలో చిరస్థాయిగా మిగిలి పోతారు
We are registered, 17-06-2009,Doct.No.2940,but still now,we are not received, M R O saying it is RSR problem, all ready we paid Pending mutation amount. Village Upparpalli, mdl.Chennaraopet,Warangal Rural.Pending mutation was rejected.Pl help us.
Good
Nice... thought bro"
Haze so He He HTC lh
నవాబుల పట్టా భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ఇతరులకు అమ్మేశారు. ఎలా ఒకరి నుంచి మరొకరికి భూమి నాలుగు సార్లు క్రయవిక్రయాలు జరిగాయి. చివరిగా ఈ భూమి సీలింగ్ భూమిగా రికార్డు అయింది. సీలింగ్ తొలగించి పట్టా భూమిగా మార్చేందుకు ఎవరికి అధికారం ఉంది , రైతు ఎవరిని సంప్రదించాలి. కోర్టులను ఆశ్రయించడమే మేల సూచనలు ఇవ్వగలరు . ఎవరిని సంప్రదించాలో తెలంపగలరు. మొదటి రైతు వద్ద పాస్ బుక్స్, రీజిస్ట్రీ డాక్యుమెంట్లు ఉన్నాయి. ధరణి కంటే ముందు కాస్తు కాలంలో పేరుండేది. ఇప్పుడు రికార్డులో సీలింగ్ అనివస్తంది. ఏం చేయాలో సూచించారు
Thank u bro.good informatio👌👍
Sir your explanation is good, I think it is useful to many people
Explained very well.
Requesting good information on Enam lands specially.
చాలా చాలా చక్కగా వివరించి చెప్పారు 👏👏🙏
నమస్కారం సార్..
2001 లో మా నాన్న గారు మాకున్న ఒక ఎకరా పొలం లో 35.5 గుంటలు అమ్మారు. కానీ మిగిలిన 4.5 గుంటలకి మా దగ్గర ఎటువంటి పత్రాలు లేవు కానీ ఎకరా పొలం వున్న పట్టా పాసు పుస్తకము ఉన్నది..
ఇపుడు మేము 4.5 గుంటలకి ఇపుడు డాక్యుమెంట్స్ పొందాలంటే ఏమీ చేయాలి.. ఆ భూమిని కొన్నవారు దానిని వెంచర్ గా మార్చి మాకున్న భూమిలో roads తీశారని మా అనుమానం.. ఎందుకంటే మాకు ఇపుడు అక్కడ 3 గుంటలు భూమి కూడా లేదు కొలతలు వేస్తే.. ఇపుడు మేము ఏమీ చేయాలి.
మాది పట్టాభూమి• కాని కొంతమంది బలవంతంగా occupy చేసుకుని నివాసం ఉంటున్నారు, ఖాళీ చేయడం లేదు• పై అధికారులకు ఫిర్యాదు చేసినాము, కాని ఉపయోగంలేదు• ఏం చేయాలి?
Thanni tharimeyandi sir ee govt vaalu help cheyakunte maname proceed avvali
Civil Court orders tho ad survey cheyinchi position loki velli Injection and not to interfere order thechukovali.
Thank you for your information hmtv and sunil sir...
Very informative. You are so young, but have vast information. Helping the poor farmers. Keep it up.
సార్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి మీ ఫోన్ చేస్తాను
Very good information given to us thank you very much sir you have given clear analysis now we should start from revenue inspector who may give us good guidance we don't mind spending money but we want solution we don't understand why government is not thinking about this problem because as a common man lot of problems we facing any how we will definitely take your timely advice and try for best remedy we will ever greatful to you sir for providing very good useful information
సునీల్ కుమార్ గారికి నమస్కారం మాది శ్రీకాకుళం జిల్లా మందస మండలం లో టీ గంగువాడ గ్రామం సముద్రతీర ప్రాంతంలో ఉంటుంది గ్రామానికి సముద్రతీరానికి మధ్యన 300 ఎకరాలు ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వే తోట ఉంటుంది ఇప్పుడు ఆ తోటని కొందరు రైతులు కట్ చేసుకుంటూ జీడి మొక్కలు వేస్తున్నారు ఆ సర్వే తోట తీసిన అనంతరం వర్షాలు పడటం తగ్గింది హరితహారం కూడా పోతుంది ఆ రైతులకు చిన్న చిన్న ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా డబ్బులు తీసుకుని ఏమి అనట్లేదు ఆ తోటను ఏ విధంగా కాపాడాలి మీరు సందేశం ఇస్తారని కోరుచున్నాము దీని కోసం ఎవరిని కలవాలి
మీతో సంప్రదించడానికి మీ నెంబర్ సార్
న్యాయ సహాయం కోసం చేసిన మీ సూచనలు మేము తప్పక పాటిస్తాం.
Sir meer good information
హాయ్ గుడ్ మార్నింగ్ సార్ భూమి సమస్యలు మాకు ఉన్నాయి అన్ని రికార్డులు అంటే పట్టాదారు పాసు పుస్తకాలు అడుగుల్ R R 1B అన్ని వున్న కొంత మంది దౌర్జన్యంగా అక్రమిస్తున్నారు
Thanks for your valuable information sir.
భూమిని ఇతరులు ఆక్రమించారు,నా పేరున రెవెన్యూ రికార్డులు ఉన్నాయ్. నేను నా భూమిని పొందాలి sir.
నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నా పేరు మీద వున్నా భూమి నీ నా తల్లి గారి పేరు మీద కు మార్చటం జరిగినది. నేను వెళ్ళీ మండల్ ఆఫీస్ లో సంబంధిత ఆఫీసర్ నీ అడ్డగగా, వారు ఇచ్చిన సమాచారం ప్రకారం చాల అక్రమంగా పాసుబూక్ నా తల్లి కి జారీచేయటం జరిగిదని నేను భావిస్తున్నాను. అందుకు తగిన ఆధారాలు నా దగ్గర వున్నవి. VRO లంచం తీసుకొని మారవటం జరిగినది. MRO గారికి చెప్పగా. MRO VRO కి సపోర్ట్ గ మాట్లాడుతున్నారు. దీని మీద నేను ఎలా proceed అవ్వాలి. ఎవరేనా హెల్ప్ చేయండి ప్లీజ్...
Same prablam nakuda
Hi sir, thanks for sharing information about land issues
I just want to talk to u as i have one land issue, how can i contact, plz share ur number
Sir supar message sir🙏🏾🙏🏾
R&b rod పక్కన ఉన్న భూమి లో మేము పదిహేను సంత్సరాలుగా మా పశువులు ఉంటున్నాయి కానీ ఇ ప్పడు ఒకరువచ్చి ఈ భూమి మాది అంటున్నారు ఏంచేయాలి
నేను 2016 లో మీసేవా ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో నా ఖాతా నమోదు చేయండి అని కోరితిని. కాని నోషనలు ఖాతా లో ఉన్న కోన్ని ంటిని నమోదు చేసి రెండుంటిని వదిలేశారు. వాటి విషయమై స్పందన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం లో దరఖాస్తు చేసినా నేటివరకు నోషనలు ఖాతా నెంబరు ఆన్ లైన్ లో నమోదు చేయలేదు. నేను ఏమి చేయాలి సలహా ఇవ్వగలరు. గమనించగలరు.
Very nice explained sir
2013 land acquisition.....cheppe important enti sir .... land lord bhumi ni elatisukovachu ....variki istam lekunte govt tesukune right untada ...plz cheppagalaru
సార్ మాది ఒక భూవివాదం ఉన్నది మాది ముంపుగ్రామం కాస్త భూమి ముంపులో పోలేదు.దానిని oneline లో చేర్చుటకు
Hi sir madi pata bumi magani ga online lo undi ela change chali sir process enti sir plz suggest sir
మిమ్మల్ని సంప్రదించడానికి మీ మొబైల్ నెంబర్ share చెయ్యగలరు
సర్ మీతో పర్సనలగా మాట్లాడాలి దయచేసి మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరా ప్లీజ్.....
సర్ నా సమస్య కొంచం పెద్దది అందుకే సర్ ప్లీజ్
Sir my land was claimed by neighbour farmer now Iam troubling to get passbook..
My survey records talied with my records. Can I get my land as per my records?
Can MRO can cancel issued passbook?
Suoer supersuperexplanation undetstoodwell
S sir we are in so trouble from from my grandfather there's no salvation
Thank you so much for Clear explanation sir 🙏🙏🙏
We have 35& 37 section tendency certificate how to fallow the rules & regulations? Who is issue certified copy of tenency please sir???
Nice Sir, MY Hart fully Thanks
Super sir tqs
Pettiton
Land records
6 Department
1.survey settlement record(i.e permanent record,mother record) Measure
2. Revenue Department...maintain land records...ccl
Vro, Thahalisdar, RDO,sub collector,joint collector, collector,ccla.
3.courts junior,sub, District, supreme
4.police, position
5.adr
..,....
Revenue.. responsibility...land administration & lands records maintained.
Good advice
👌 wow super sir
Bhusamasyalu vachinappudu kabjadarulanu nirdakhinyanga shikshinxhali. Eka mundu elantivi cheyakunda
Sir.g.o.59.impliment.koraku.vivarichandi.please
గవర్నమెంట్ భూమి ని,పక్కన ఉన్న పట్టా భూమి వాళ్ళు గవర్నమెంట్ భూమి ని ఆక్రమింనారు దాన్ని వాళ్ళ నుండి ఎలా తీసుకోవాలి సార్.
Very very useful సార్
Good morning sir, nenu licensed surveyorni so maaku upayigapade vishyalu cheppadi sir please
Comprehensive and clear eplaination but on ground nothing nothing will work; not even 1%.
Revenue, Police and Party Incharges create land disputes or intensify the disputes and then make money on it with settlements.
Sir maa polamloo gattunu varaa prakanaa vakathee Hakaramenchadu epudu chattam prakaram alavalalaa hee Dee loang. Process haa
Sir revenue varu online lo chesina tappulaku gramastayi lo rytulu teevra ibbandulu padutunnaru, ennisarlu office chuttu tirigina problem salve Avvadamledu. Kavalane late chestunnaru. Parishram cheppandi(save innocent farmers)
Approach RDO
Good explanation sir.
21:13 information
Excellent information Sir
సార్ మేము పర్సాపూర్ గ్రామం వికారాబాద్ జిల్లా మాది చాలా కాలం నుండి కాస్తులో ఉన్న భూమిని నేటి వరకు పట్టాలు ఇవ్వడం లేదు మ
గుడ్
Tq సార్
Very use full sir
Sir takkattu pettukunna boomi gurinchi cheppandi sir
Sir grama kanta lo house documents ala tesukovali chepandi
Thq very much sir
Sir maa polam register ayindhi kaani, inka pass book lu raludhu 1year nunchi office la chuttu thiruguthunnam.
Tq sir
Ex serviceman kosam bhoomi aplay evari ki cheyalo chepandi sir
Dear sir
I have purchased the agriculture land in 1986. As I was not aware to mutate the land in RSR. Later on I have applied for pass book and title deeds accordingly I have received Pattadar pass book on 26.7.2007. But not received title deed. I came to know later on that the survey no.64/1A1 mentioned is wrong.The actual sub division no is 64/7B. Later on someone has occupied my land and got illegal registration during 2004. I have lodged many complaints to different authorities. Please advise me how to proceed further.
Chala bagaa chepparu
Ma land documents and passbook and online lo adangal anni vastunnyi kani FMB lo map choopiledu ami cheyali sir kasta twaraga reply ivvandi sir
Andhra
మా భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ ఉన్నాయి... అందులో ఉన్న servy నంబర్ online లో చూపించడం లేదు... ఏం చెయ్యాలి... ఎవరిని సంప్రదించాలి....
sir మేము assaind భూమిని 1984 లో 4 ఎకరాలు కోన్నము దానిని మాకు , వారికి నోటీసులు ఇచ్చి cancel చేసీ తిరిగి మాకు D ఫారం పట్టా ఇచ్చి నారు ఇ మద్య మేము మా భూమిని సర్వే చేయించాము అందులో 2 ఎకరాలు అమ్మిన వారే సాగు చేసుకుంటూన్నారు ఇదీ మా భూమి సర్వే నెం ప్రకారం అని వారికి తెలిపితే వారు ఎలాంటి హక్కు లేదు కానీ వారు కోర్టుకు వెళ్ళి కేవియట్ వేసారు తదుపరి మేము సివిల్ కోర్టు ద్వార injenction order తెచ్చాము దీన్ని impliment చేయమని అటు mro కు ఇటు police వారికి పిర్యాదు చేశాము ...కానీ ఎవరు పట్టించు కోవడం లేదు
Super sir
హై సర్ మేము సర్వే చూపించము అప్పుడు మా భూమి ఎకరం ఎక్కువగా ఉన్నందు వలన మా పక్క భూమి వారు మా మీద కేసు పెట్టారు మేము ఇద్దరం ఒక్క మా అన్నయ్య మీద అయ్యింది అయ్యేతే ఇద్దరం ఖర్చు పెట్టుకున్నాం కెసు కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఇప్పుడు ఆ భూమిని మా అన్నయ్య ఒక్కడే చేసుకుంటున్నాడు నాకు ఇవ్వకుండా దానిక్కి ఏమన్నా పరిష్కరం ఉందా సర్
Good evening సర్ మేము 1975 నుంచి మా handover లొనే ఉంది 53 cents ఇప్పటి కి పన్నులు కడుతున్నాము 75 లో mro గారు 1year lease కి మాకు paper ఇచ్చారు అప్పటినుంచి మా దగ్గరే ఉంది భూమి మా ప్రక్క భూమి vro గారిది ఆయన కి పట్టాదారు passbook లు మరియు స్టాంప్స్ ఉన్నాయి ఇప్పుడు పాస్ బుక్స్ కోసం ఎవరిని కలవాలి
Good information sir..
సార్ చెరువు శిఖం లో 40 ఎకరాలు వ్యవసాయ భూమి కొందాము అనుకుంటున్నాము .అట్టి భూమికి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాసుబుక్ వున్నది . సర్వే నెంబర్ చేరువు ఎఫ్ టీ ఎల్ పరిధిలో వున్నది .ఎమైనాయిబందులు అవుతాయా ?
Ibbandulu avuthayi.
Kevalam raithvari patta unna bhoomi konte matrame safe GA untaru..anthe inke type of land konna ibbandulu tappav
Devuni manyam lo bhumi vunte em cheyyali
సార్ 1978 నుండి కె కె భూమి కాస్తులో ఉన్నాం దాదాపు 30 సంవత్సరాల నుండి mro ఆఫీస్ కు తిరుగుతున్నాం కానీ .....సమస్య తీరడం లేదు సార్ సలహాలు సూచనలు చెప్పండి సార్
Kk bhoomi ante khariz khatha bhoomi antaru idi kooda government land a kabatty Miru assignment patta ivvamani application pettukovachu mro leda rdo gari daggara
Sir maku polam undi kani maa pedananna peru mida undhi ayithe memu maa pedanananu bhoomi lo maku vache vata maku evamante istanu antune sing cheyatledu diniki parishkaram chepandi sir please reply me
మా పొలం సెర్వేనంబర్స్ ఆన్లైన్ చుపిన్చడం లేదు సార్ ఈ సమస్య తో 1సంత్సరం నుంచి MRO ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము సార్ mro గారు Ri గారు పొంతన లేని సమాధానం చెపుతున్నారు సార్ పరిస్కరం తెలియజేయగలరు సార్ pls
హైదరాబాదులో లోకాయుక్తలో కేసు వేయండి పరిష్కారం అవుతుంది మాది అలా అయింది
prabhuthva bumi samasha undhi nenu evaidhaggariki vellali
Sir I need ur help regarding the other party occupation of government water works land , sir even we filed civil case , and also have full detailed record but we are not getting any justice.. plz help sir
Revenue court ki how can appeal sir give sugestion
Vro. Mata venaka pothy em chaley sir
పెట్రోలు లీటర్ సరిపోతుంది
Sir u r vedio r very nice nd more useful, I hv a doubt that how to do "Podi" In survey land, seperate the lands with a line...
sir steel plant VSP rehabilitation assigned land original owner boundaries confirm cheyadaniki evaridaggariki vellal
i?
Sir 1369 nundi 1960 varaku Ramanuja palli Estate dari vamsheekulu 591 years vamsha paramparyanga propraiter kalamlo patta kaligi bhoomi shisthu chellisthu vacchina bhoimini 1960 lo chadragiri talukalo vunna serve no 343/1bhoomini ma father 1960 lo konnaaru mandalaluga vibhajana cheshaka turupati ruralku cherindi mandalamloki vacchaaka seve no 119 ga marindi.
Hi sir, we have land of 8 cent. We ST koya belongs to bhadradri kothagudem. Some non tribules occupies our land and created some papers on tribule. They sold to another non tribule. We r having only the land with white paper proof of 1969. So how can we bring back our land plz give some suggtion.
సరి హద్దు సమస్యలు పరిష్కరించాలి ఎవరు దగ్గరకు వెళ్లాలి sir
సార్ మాకు ఉన్న బూమి కాలువ కింద పడిపోయింది మేము చేయకున్నా ఉంది ఎలా రాబట్టండి సార్.
Namaste sir
Survey officer boomi naksha evatamledu Sir yem cheyali chepandi sir
Bhuvan app correct haddu chupistada bro
Lanjakodukulu ivvaru. Andaru fraud kodukule
Sir certified mutuation accepted date ella thiskovalli
అసైండ్ భూమిని సాగచేయలేదని రిటర్న్ తీసుకుంటారా
Reply sir please
Avunu
Sir present resurvey land problems pai spandinchandi in ap.
Sir andhra pradesh nundi Ma naanna maa pedanaanna 1965 lo baga papmpini chesukunnaru,evarivaata vaaru anubhavistunnaru kaani graamamulo 74 cents bhumi unnadi aa bhumi graama afungul lo 1993 nundi maanaanna perumeeda 62 cents maa pedanaanna perumeeda 12 cents unnadi kaani maa pedanaanna equal share undi antunnadu sir - solution plz
The very much sir.
Sir మా భూమి కొలతలు వేసిన తరువాత ఒక 40cents పక్కన ఉన్న అతని పొలం లో కి చూపించినాది, కానీ వాడు నాకు సంబంధం లేదు అని అంటున్నాడు దానికి లీగల్ గా ఎలా ప్రొసీడ్ కావాలీ ప్లీజ్
Sir we are facing land problms from somebody..plz give me suggitions..
Hi sir....beside my dry agrl land there is some piece of govt land....can I get right over that govt land through any legal procedure?
Sir ma సమస్య వచ్చి, మిము బూమి సర్వే చేద్దాము అనుకుంటే మా పొలం పక్కవలు సర్వే చేయనియాడం లేదు sir am cheyali
Si patta undhi 1b undhi kani online lo rigistration ledhu ee vidanga apply cheyyali eevaridaggariki vellali please cheppandi sir kontha madhi kabja cheyadaaniki chustunnaru
Namaste sir Maa Inamlands ke sabaindenchena ORC file rdo office Lo dorakatam Ledu. Alantapadu aa file dorakale ante memu eme chayalo telupagalaru sir.
Hrudapurvaka vandanalannalu sir