Bus lo kakunda bike or car yedaina vehicle lo vasthey baguntundi. Greenery super ga untadi road mida nundi veltuntey road ki eru vipula unna trees Anni sky ni kappi vunchutai. So ala veltunapudu yedo kotha prapamcham Loki vellinatlu anbuthi chenduru. Like temple run game adey tappudu manaku yela anipistsdo ala anipistundi.
This is telangana tourism official page (telanganatourism.gov.in/partials/contactus.html) here you can see some mobile numbers. You can ask them about open or not.
Nice one Brother,bogatha ki daggarilo veerabhadravaram aney vuri daggara Muthyaladhara waterfall vundhi,adhi kuda video tiyyi brother.700 feet height nundi water padthai,nenu 2 times vellanu aa waterfall ki chala chala excellent ga vuntadhi,7kms trek cheyalsi vuntadhi,varshalu thakkuvaga vuntey bike lo vellochu,ekkuvaga vuntey tractor engage chesukoni vellochu.
ఫుడ్ గురించి చెప్పానుగా... వాటర్ ఫాల్స్ దగ్గర రెస్టారెంట్ ఉందని. ఎకామడేషన్ అయితే... ఏటూరు నాగారంలో రెండు లాడ్జిలు ఉన్నాయని తెలిసింది. వాటిలో ఏసీ, నాన్ ఏసీ రూంలు కూడా ఉన్నాయంట. ఓన్ వెహికిల్స్ ఉన్న చాలా మంది మార్నింగ్ బయలుదేరి... నైట్ కల్లా రిటర్న్ వెళ్లిపోతున్నారు. అందువల్ల ఎకామడేషన్ ఆప్షన్ ఎంచుకోవట్లేదు. సరే... ఈసారి వీడియోల్లో అన్నీ కవర్ చేస్తాను. థాంక్యూ.
7995663420 లేదా 9848802252 ఇవి తెలంగాణ టూరిజం శాఖ నంబర్లు. వీళ్లకు పూర్తి వివరాలు తెలుసు. వీళ్లను అడిగితే, ఎప్పుడు వెళ్లొచ్చో చెబుతారు. సబ్బితం వాటర్ ఫాల్స్ గురించి కూడా వీళ్లను అడగొచ్చు.
ఇది అప్ లోడ్ చేసిన ముందు రోజే వెళ్లాను. ప్రస్తుతం జలపాతం పూర్తిగా వాటర్ తో ఉంది. నయాగరాలా కనిపిస్తోంది. ఆ ఇనుప కంచెలు కూడా పగిలిపోయాయి. అందువల్ల టూరిస్టులను నీటిలో దిగనివ్వట్లేదు. బట్, టూరిస్టుల సంఖ్య బాగా పెరిగింది. నార్త్ లో రెయిన్స్ వల్ల మరో రెండు వారాల వరకూ వాటర్ ఫ్లో ఫుల్లుగానే ఉంటుందని నా అంచనా. ఇప్పుడు ఎలా ఉందో చూసేందుకు th-cam.com/channels/ehoHQ4nxy4iA3ODNvK1FJw.htmlcommunity?lb=UgxR3gpC78f6qg86IrB4AaABCQ లింక్ క్లిక్ చెయ్యండి. థాంక్యూ.
Honestly somehow I don't think.its worth traveling all the way there bro .it is only good if you are with in 30 kms to this place .anyway appreciate all your efforts for making a video for us
బైక్ పై వెళ్లొచ్చు. 7995663420 లేదా 9848802252 ఇవి తెలంగాణ టూరిజం శాఖ నంబర్లు. వీళ్లకు పూర్తి వివరాలు తెలుసు. వీళ్లను అడిగితే, ఎప్పుడు వెళ్లొచ్చో చెబుతారు. ఇప్పుడు పర్యాటకుల్ని అనుమతిస్తున్నారో లేదో కనుక్కోండి. ఎందుకంటే ప్రవాహం చాలా ఎక్కువగా ఉందని తెలిసింది.
నిన్ననే బైక్ పైన వెళ్ళి వచ్చాను కరీంనగర్ నుండి.... ఊహించిన విధంగా ఏం లేదు టూరిజం వాళ్ళు డబ్బులు వసూలు చేయడానికి తప్ప అక్కడ యాత్రికులకు తగిన సౌకర్యాలు లేవు. పచ్చదనం, సీతాకోకచిలుకలు ఆనందాన్ని ఇస్తాయి.
Fresh up facilities at hanmakonda only. No sulabh complex at Eturnagaram. there are toilets at eturnagaram. but they are not clean and good. And Toilets are available at Bogatha Waterfalls with good conditions. i saw some people were taking bath in bogatha water falls with soaps.
Sitharama lodge ippudu leda? Okappudu madatha manchalu echevallu. Families ki use avvadu only for gents. Adi palleturu Aina ma urlo lodge nenu puttaka mundu nundey undi. Kani Chala days tarvata ma urini me video lo chusanu so happy. Thanks
7:28 Vana pamu antaaru non poisonous And vijayawada vallu bhadrachalam nundi vellochu Bhadrachalam journey 4hrs from vijayawada And bhadrachalam to bogatha 2.30 hrs Meeku trip lo bhadrachalam, parnasala, dummugudem, bogatha chudochu But ivvani chudali antey 1 day stay pettukondi bhadrachalam lo Interested people papikondalu kuda velli vacheyochu Thank you ....😉😊
@@cometubetourism Meeku thanks bro. Ilantivi inka cheyyandi Alaney stays vunnapudu Rents and food cost, Per person entha paduthundhi, lantivi kuda cheppandi. avi chala use avutayi.
There is one more waterfall..wch u can enjoy more than this and that will remains life time memory... U guys missed it... Bogatha is 10% infront of that...
ముందే మాట్లాడుకుంటే, మన కోసం వెయిట్ చేస్తారు. లేదంటే... పక్కనే ఉన్న రోడ్డుపైకి వస్తే, అటుగా షేర్ ఆటోలు వెళ్తూనే ఉంటాయి. వాటిలో ఎక్కొచ్చు. నేను రిటర్న్ జర్నీలో వేరే ఆటో ఎక్కాను. ఏటూరు నాగారం నుంచీ వాటర్ ఫాల్స్ దగ్గరకు షేర్ ఆటో అయితే రూ.50 తీసుకుంటున్నారు.
అద్భుతంగా వివరించారు brother మేము మా batch తో కలీసి వెళ్తాం అని planing లొ వున్నాం, thankq very much....
ఇందులో చూపించిన పామును 'వాన కోయిల' అంటారు. వానకాలంలో మాత్రమే కనబడుతుంటాయి. ఇవి విషరహితం.
E video chustunte bogata jalapabtam dagaraga chustunatu undi tq bro
Nenu vellanu super location 👌👌🌧️🌧️
Telangana soo beautiful ❤️❤️❤️
Very good explanation and video. Very very useful . Thanks a lot bro. All the best for your future videos...
*Excellent information about cheekupalli Bogatha waterfalls & thank u bro for your effort*
Wow super , lovely waterfalls.i wish to go there
Chala baga chupinchi maree vivarincharu..nice
Thanks brroo..
For detailed explaining ..
Wonderful travel video...
Great visual ... Do lot more bro...we support ur channel bro ...
Very nice video....thanks for sharing the info....Keep up the good work buddy 👌
Memu 2 days back vellam,ippudu rains ekkuva gha vundatam valla water flow chala vundhi.Waterfalls super gha vundhi.
Ee September 1st ki velthunnam. Water flow untada bro please replay
Bus lo kakunda bike or car yedaina vehicle lo vasthey baguntundi. Greenery super ga untadi road mida nundi veltuntey road ki eru vipula unna trees Anni sky ni kappi vunchutai. So ala veltunapudu yedo kotha prapamcham Loki vellinatlu anbuthi chenduru. Like temple run game adey tappudu manaku yela anipistsdo ala anipistundi.
Assalu baga explain chesaru sir meeru
థాంక్యూ. నా టూరిజం వీడియోలన్నీ ఇలాగే ఉంటాయి. ఉన్నది మాత్రమే చెబుతాను. వీలైతే చూడండి.
Excellent brother.. nicely explained
Nice explanation and hope do more videos. 😄😄
Good Information, Thanks...!
Nenu vellanu chala chala bavundi 👌👌👌👌
Liked ur video. Thanks for sharing the details abt this place.
Pls domore videos 🙂
Thank you for your valuable information
How to make sure waterfall is there public not showing
This is telangana tourism official page (telanganatourism.gov.in/partials/contactus.html) here you can see some mobile numbers. You can ask them about open or not.
Super bro rut times money anni currect ga chepparu so good video
Good information brother🙏
సూపర్ కవర్డ్
Spr bro Chala baga shoot chesi chepparu keep it up
Exclusive అని హెడ్డింగ్ లో ఉండే నా ప్రతి వీడియో ఇలాగే ఉంటుంది. వీలైతే చూడండి. థాంక్యూ.
Bro, muthyam dhaara waterfalls emina cover chesava?
లేదు బ్రో. దానికి నేను వెళ్లలేదు.
@@cometubetourism Ee month lo veley avakasalu emina unaya? Both Muthyam dhaara and Kongala Waterfalls.
Daggara ku velli chudandi chala hight ఉంటుంది బావుంటుంది
Very super
Trking pi nundi video chala bagundhi
Bro what is the bus timmings from jbs to eturunagaram. And fair plz teel us...
This is English Version for you... th-cam.com/video/pMkE2gcoYCs/w-d-xo.html Thank you.
Bus ki vaste meru ebbandi padutaru
Chala long not a staying fecility
Maa daggare andharu visit cheyandi
Chaala baguntadhi
Explanation very good brother do more videos please
Inka telangana lo unna jalapathalagurchi cheppandi,nice video keep it up
Super ga chupincharu. Weldon
Bro lockers available lo unaya so that we can keep our bags etc.,
No. Not like that. We should take care of our belongings. No body responsible for that. But Two Police are there for keep everything normal.
Which camera or mobile using for shooting
Nikon Coolpix S6600 Cam
Nyc cam clarify. Which camera ur using?
Nikon Coolpix S6600
Which camera used for this video bro
Nikon Coolpix S6600
@@cometubetourism how much it's price
Super bothala water falls
How long do we need to walk?
From entry gate, it is less than 1km. So we can walk. If adults cannot walk, then better to travel in special vehicle.
chaala bagundhi
Nice one Brother,bogatha ki daggarilo veerabhadravaram aney vuri daggara Muthyaladhara waterfall vundhi,adhi kuda video tiyyi brother.700 feet height nundi water padthai,nenu 2 times vellanu aa waterfall ki chala chala excellent ga vuntadhi,7kms trek cheyalsi vuntadhi,varshalu thakkuvaga vuntey bike lo vellochu,ekkuvaga vuntey tractor engage chesukoni vellochu.
srikanth patel How to reached
Where are you from @Anilkumar Rapelli?
Srikanth patel garu from warangal how to reach?
can i use this video clips bro in my channel
NO
@@cometubetourism tq bro
Buatifull location
Really wow
ఏటూరు నాగరం లో ఏమైనా రూమ్స్ లేదా లాడ్జి available ఉన్నాయా...
Ofcourse bro
ఆ పాము చాలా డేంజర్.... సెట్రికాపాము అంటారు....
అవునా... అందుకే నేను అడవుల్లోకి వెళ్లినప్పుడు దేని జోలికీ వెళ్లను. ఏది ఎలాంటిదో మనకు తెలియదు కాబట్టి నా జాగ్రత్తలో నేను ఉంటాను. థాంక్యూ.
Full details about food accommodation, facilities clear ga pettu bro, nice work good keep it up
ఫుడ్ గురించి చెప్పానుగా... వాటర్ ఫాల్స్ దగ్గర రెస్టారెంట్ ఉందని. ఎకామడేషన్ అయితే... ఏటూరు నాగారంలో రెండు లాడ్జిలు ఉన్నాయని తెలిసింది. వాటిలో ఏసీ, నాన్ ఏసీ రూంలు కూడా ఉన్నాయంట. ఓన్ వెహికిల్స్ ఉన్న చాలా మంది మార్నింగ్ బయలుదేరి... నైట్ కల్లా రిటర్న్ వెళ్లిపోతున్నారు. అందువల్ల ఎకామడేషన్ ఆప్షన్ ఎంచుకోవట్లేదు. సరే... ఈసారి వీడియోల్లో అన్నీ కవర్ చేస్తాను. థాంక్యూ.
@@cometubetourism thank you, for your concern, all the best
Wonderful presentation
bro share auto ki entha charge chesthaaru
షేర్ ఆటోకి రూ.50 తీసుకుంటున్నారు. అప్ అండ్ డౌన్ కావాలనుకుంటే రూ.200కు పైనే ఉంటుంది.
Up and down ki 200 avvav bro teliyani persons daggara auto vallu alage tisukuntaru
Very nice
Manuguru nundi ela vellali bro...?
నాకు తెలియదు బ్రో... ప్లీజ్ గూగుల్ మ్యాప్ ద్వారా చెక్ చేసుకోండి.
మణుగూర్ నుండి ఏటూరునాగారం వచ్చే బస్సులు చాలా ఉన్నాయి. 70 కి.మీ. ప్రయాణం చేయాలి.
Manuguru nundi bus ki eturnagaram vaste akkada nundi bus or autos untai jagannadapuram varaku akkada digi waterfalls varaku autos lo vellachu
Is there any train facility?
from secunderabad to warangal. (then you have to go to hanmakonda bus stand from warangal bus stand)
Baga chupincharu keep it up
Eppudu rainy season lo vellatcha bro akkadiki
7995663420 లేదా 9848802252 ఇవి తెలంగాణ టూరిజం శాఖ నంబర్లు. వీళ్లకు పూర్తి వివరాలు తెలుసు. వీళ్లను అడిగితే, ఎప్పుడు వెళ్లొచ్చో చెబుతారు. సబ్బితం వాటర్ ఫాల్స్ గురించి కూడా వీళ్లను అడగొచ్చు.
Bagundi sir
Super efforts
Auto charges how much bro for gng.waterfalls from etturunagaram
If sharing, it is Rs.50. If Not Sharing, It is 250 or something. for Up and down, rates will change according to deals.
Tq u bro for ur reply
250 akkuva bro 100 avutundi
Nice pics
Bro dalasari waterfall visit cheyyandi super ap Srikakulam
Thank you.
Nice sir...
Ma village lone undhi e waterfall😍
Lucky meeru, journey thaputhadhi.. I'm in Hyderabad planning to visit this waterfall this weekend
@@hyw611 auna ok wel come but open ledhu enni days
@@ManojKumar-pp6cg epudu open undha ?
Tomorrow we are planning to come
@@hyw611 wait i will check after i will give you reply
Brother well explained about video, 2019 lodhaa e video coming days lo vellochaaa
ఇది అప్ లోడ్ చేసిన ముందు రోజే వెళ్లాను. ప్రస్తుతం జలపాతం పూర్తిగా వాటర్ తో ఉంది. నయాగరాలా కనిపిస్తోంది. ఆ ఇనుప కంచెలు కూడా పగిలిపోయాయి. అందువల్ల టూరిస్టులను నీటిలో దిగనివ్వట్లేదు. బట్, టూరిస్టుల సంఖ్య బాగా పెరిగింది. నార్త్ లో రెయిన్స్ వల్ల మరో రెండు వారాల వరకూ వాటర్ ఫ్లో ఫుల్లుగానే ఉంటుందని నా అంచనా. ఇప్పుడు ఎలా ఉందో చూసేందుకు th-cam.com/channels/ehoHQ4nxy4iA3ODNvK1FJw.htmlcommunity?lb=UgxR3gpC78f6qg86IrB4AaABCQ లింక్ క్లిక్ చెయ్యండి. థాంక్యూ.
Full water. vellochu chala trilling ga untundi ..Nenu last year July lo vellanu e time lone water untayi.enjoy cheyochu
Super bro
Apudu velav bro.. aa year ??
ఈ ఇయరే. వీడియో కింద డేట్ ఉంటుంది.
Hi
Honestly somehow I don't think.its worth traveling all the way there bro .it is only good if you are with in 30 kms to this place .anyway appreciate all your efforts for making a video for us
Super information hattsoff
Hi
Camera a phone vadduthunavu
Nikon Coolpix S6600
eppudu vellocha bro rain seagan lo.. bike meedha vellocha...
బైక్ పై వెళ్లొచ్చు. 7995663420 లేదా 9848802252 ఇవి తెలంగాణ టూరిజం శాఖ నంబర్లు. వీళ్లకు పూర్తి వివరాలు తెలుసు. వీళ్లను అడిగితే, ఎప్పుడు వెళ్లొచ్చో చెబుతారు. ఇప్పుడు పర్యాటకుల్ని అనుమతిస్తున్నారో లేదో కనుక్కోండి. ఎందుకంటే ప్రవాహం చాలా ఎక్కువగా ఉందని తెలిసింది.
Anyone tell me plot rates in eturnagaram please gajam
45000 to 55000
నిన్ననే బైక్ పైన వెళ్ళి వచ్చాను కరీంనగర్ నుండి.... ఊహించిన విధంగా ఏం లేదు టూరిజం వాళ్ళు డబ్బులు వసూలు చేయడానికి తప్ప అక్కడ యాత్రికులకు తగిన సౌకర్యాలు లేవు. పచ్చదనం, సీతాకోకచిలుకలు ఆనందాన్ని ఇస్తాయి.
Water vashunnaya bro
Hello can I call you please want know more about Hyderabad in hindi
Simple but good
Good Keep Rock SodarA
Venkatapuram nunchi bus eppudu vundi
Hanuma kondaki ,hanuma konda nunchi hyd eppudu vundi
హన్మ కొండ నుంచీ హైదరాబాద్‌కి ప్రతీ పావు గంటకూ బస్ ఉన్నట్లుంది. నేను వెళ్లినప్పుడు అక్కడ మూడు బస్సులు రెడీగా ఉన్నాయి.
Venkatapuram nunchi bus eppudu vundi hanuma kondaki continue ga vunnaya. ,. Hanuma konda nunchi Venkatapuram bus eppudu vundi continue ga vunnaya
వెంకటాపురం గురించి నాకు తెలియదండి. ఆర్టీసీ వాళ్లను కనుక్కోగలరు.
Miru epudu vellaru ipudu water vasthunayaa
@@9030603001 ఇది లాస్ట్ సోమవారం షూట్ చేసినది. ఇప్పుడు వస్తూ ఉండొచ్చు. నిన్న తాడ్వాయ్ లో వాన పడింది. సో... వాటర్ వచ్చే అవకాశం ఉంది.
it is nice video... what about wash rooms for ladies... is there any ? i am planing to go with family....
Fresh up facilities at hanmakonda only. No sulabh complex at Eturnagaram. there are toilets at eturnagaram. but they are not clean and good. And Toilets are available at Bogatha Waterfalls with good conditions. i saw some people were taking bath in bogatha water falls with soaps.
Superb
ఏటూరునాగారం లో ఏమైనా రూమ్స్ కానీ లాడ్జి కానీ available ఉన్నాయా... Reply fast...
నాకు తెలిసి లేవు. అది దాదాపు పల్లెటూరు.
ఏటూరునాగారంలో బస్టాండ్ సమీపంలో 'మయూరి లాడ్జి' ఉంది. Ac rooms కూడా ఉన్నాయి. పక్కనే 'గౌరీ రాజా' అనే మరో లాడ్జ్ కూడా ఉంది.
Thanks Vijay Garu.... for giving good Information. You are helping a lot of tourists with it.
Sitharama lodge ippudu leda? Okappudu madatha manchalu echevallu. Families ki use avvadu only for gents. Adi palleturu Aina ma urlo lodge nenu puttaka mundu nundey undi. Kani Chala days tarvata ma urini me video lo chusanu so happy. Thanks
Now available rooms
tq sir
Very nice clarity
7:28
Vana pamu antaaru non poisonous
And vijayawada vallu bhadrachalam nundi vellochu
Bhadrachalam journey 4hrs from vijayawada
And bhadrachalam to bogatha 2.30 hrs
Meeku trip lo bhadrachalam, parnasala, dummugudem, bogatha chudochu
But ivvani chudali antey 1 day stay pettukondi bhadrachalam lo
Interested people papikondalu kuda velli vacheyochu
Thank you ....😉😊
థాంక్యూ శ్రీనివాస్ బ్రో. మంచి సమాచారం ఇచ్చారు.
@@cometubetourism
Meeku thanks bro.
Ilantivi inka cheyyandi
Alaney stays vunnapudu
Rents and food cost,
Per person entha paduthundhi, lantivi kuda cheppandi.
avi chala use avutayi.
Super
Epudu velade full water now super place
How much distance from kothegudem
150
(147.8 km) వయా బూర్గంపాడు - ఏటూరు నాగారం రోడ్డు...
Madikuda. Bogate. Sar
Idi jayasankar Bhupal palli lo unnada?ekkada?Memu7years Bhupal pallilo unnamu .kanisamvina ledu kuuda.Thanks .
అయ్యో... ఇది వరల్డ్ ఫేమస్. దీని లొకేషన్ మ్యాప్ ఇదీ... goo.gl/maps/R3SDsmBFV46rmTgf9 థాంక్యూ.
Present mulugu district vastundhi
There is one more waterfall..wch u can enjoy more than this and that will remains life time memory... U guys missed it... Bogatha is 10% infront of that...
Which water falls
Muthyala daara near venkatapuram
Amount entha avuthundi velli ravadaniki
వీడియో మొత్తం చూడండి. వివరాలు అందులో ఉన్నాయి.
Meru akkada nundi chepte amount antho cheppachu
Super 👌👌👌👌
Good thanks
Very good brother
ydariri
yadagiri
M really very sorry I'm new in this field youtube sir plzzz remove I'm not again doing this mistake... I'm full support your channel
Good well done
Share autos manam return aye daka akade untya lekpothe new auto matladukovala ?
ముందే మాట్లాడుకుంటే, మన కోసం వెయిట్ చేస్తారు. లేదంటే... పక్కనే ఉన్న రోడ్డుపైకి వస్తే, అటుగా షేర్ ఆటోలు వెళ్తూనే ఉంటాయి. వాటిలో ఎక్కొచ్చు. నేను రిటర్న్ జర్నీలో వేరే ఆటో ఎక్కాను. ఏటూరు నాగారం నుంచీ వాటర్ ఫాల్స్ దగ్గరకు షేర్ ఆటో అయితే రూ.50 తీసుకుంటున్నారు.
Autos return varaku akkuvaga tisukuntaru return lo fresh autos full ga untai
Hi bro video baga chesav manchi telugulo mataldav easy ga ardamautundi
Share autos veltaya
వెళ్తాయి. కానీ సీజన్ లో. ఇప్పుడు సీజన్ కాదు. షేర్ ఆటో వెళ్లాలంటే కనీసం ఐదారుగురు ఉండాలని అంటారు.
Eturnagaram nundi autos untai
Nice explanation, informative
Nice video
Pradeep Kumar Vanama
Better u watch in u tube because they are not allowing to go near water fall
nice
nice bogata