The Hidden Wonders of Lord Ganapati ( Vinayakudu )| Sri Devidas Garuji With Ravi Sastry
ฝัง
- เผยแพร่เมื่อ 30 ส.ค. 2023
- The Hidden Wonders of Lord Ganapati ( Vinayakudu )| Sri Devidas Garuji With Ravi Sastry @niravitv
#LordGanapati #SriDevidasGaruji #ravisastry
In this video, we'll be talking about the hidden wonders of Lord Ganapati ( Vinayakudu ). Sri Devidas Garuji will be talking about the different aspects of Lord Ganapati and how you can use these aspects to achieve your goals in life.
This video is perfect for anyone who wants to learn about Lord Ganapati and learn some tips on how to use his aspects to achieve success in life. Sri Devidas Garuji is a master of Ganapati and his insights into the deity are sure to help you on your spiritual journey.
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
#swamyrara #swamyraraevent #etvevents
#swamyrara #swamyraraevent #etvevents #latestpromo #etvwin #vinayakachavithi #sreemukhi #hyperaadi #autoramprasad #nareshvijayakrishna #pavitralokesh #venuyeldandi #autoramprasad #fariaabdullah #varsha #manas #annapurna #bithirisathi #chandinichowdary
Devi das guruvu garu tho malli inkoka sari programme cheyandi 🙏🙏🌹🌹🙏🙏
Ravi shastry garu please do more episodes with Sri Devi Das guru ji.
Thank you.
నమస్తే గురూజీ!
మీరు గో శాల ప్రాంభించండి సారూ.
ప్రజల నుండి సహకారం లభిస్తుంది.
అనాది కాలం నుండి వస్తున్న గోవు ప్రాముఖ్యం వివరించండి.
ప్రజలు,భక్తులు విరివిగా భూరి విరాళాలు ఇస్తారు.
Thank yous
రవి గారి కి నమస్కారం
గురువు గారి కి ప్రణామములు
❤ 🙏🙏🙏🙏 అధ్బుతం🙏
కృతజ్ఞతలు గురువుగారు
Mind blowing 1 min mind struck with awesome jai vinayaka jai devidas guruji jai hanuman
Om sri gurubhyonamaha guruvugaru chalabaga cheppru swamy. Om sri mahaganadi patya namah 🙏🙏🙏🙏🙏
Great guruji
🙏🌺🌺🌺 Om Ganesha
Om gurubhyo namaha guruvu garu nannu anugrahinchandi
Guruvugari ki satakoti vandanalu
Sri Devi Das guru ji. Sastanga Danda Pranamaalu
Guruvugari paada sparsha vandanaalu❤
జై వినాయక 🕉️🙏🙏
Swamy vari padapadmamulaku satakoti namaskaramulu ravi sastry gari ki danyavadamulu 🌹🌹🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🌹🌹🙏
good story ..good story :)
Ravi shathri garu meku dannyya vadalu swami
Devi das garu guruvugaru ki manasa smaramii
Jai guru Dev
Ravi shastri gaaru enka hekkuva prashnalu adagandi
Appude maaku hekkuva jnanam dorukutundi
Sri gurubhyo namah
Om Gam Ganapathi Namaha
Namaskarm guruougaru
Om Sri Maha Ganapathye Namaha 🙏🙏
🙏🙏
Jai vinayaka
Om Gam Ganpatheya Namaha
Om ganpati ye namaha 🎉
om sri gurubyo namaha🌺🙏
జై గణేష
🙏🙏🙏
Me darshanam chesukovalanukuntunanu AA adrushtam okasari prasadinchandi swamy..
Enti Mummy Evadu Eedu😢😢😢
🌹🌹🌹🙏🏼
Thank u
hai andi mi comment curect ga vundi
good
small request Cities lo bypass roads lo
matistiti sarigalenollu jivistunnaru variki
aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank you
🙏🙏🙏🙏🙏
It is absolutely 💯% truth that Lord Hanuma has close proximity, relationship with Lord Ganesh Mahaaraj ( in my personal experience ,in real life)!Sri Gurubhyo Namaha!🙏🙏🙏🙏🙏🙏🙏
Sir idi vintunte nijam kadu anipisthondi. Amayakulu idi chusi nammi hallucinations ki vellipotharu.. aayana edo lokam nunchi raavadam enti, em pani undi ani ikkada raavadam.. edo teda koduthondi..
Gurugaru ni mataladaniki ekkada dorakutharu cheppandi sir🙏🙏🙏
Em msg cheyalo ardham kavatledu
shatruvulani ela jayinchalo guruvugarini adagandi
మా గురువు గారు శివుడు అనుకుంటాను ఏందుకు అంటే ఒకసారి శివలింగం కనిపించి అదృష్టం ఐయఁడి అప్పుడు నేను గురువు గారు అనుకున్న
స్వామివారికి. నా హృదపూర్వక.ధన్యవాదాలు
గురువు గారి మాటలు నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే నేను ఒక తెలియని బాధ తో రామ నామమును జపించడం ఒక రెండు గంటలు గడిచింది అలా జపిస్తూనే ఉన్నాను అప్పుడు నా భ్రూమధ్యంలో ఒక తెల్లని ఆకారం కనపడడం ప్రారంభం అయినది ఆ రూపము బూడిద రంగులొ ఉన్నది కళ్ళు మూసినా తెరచినా రూపం కనపడుతూనే దగ్గర గోడ వైపు చూసినచో ఒక రెండు మూడు అడుగుల పొడుగు గా ఉన్నది అదే ఆకాశం వైపు చూచినచో ఆకాశమంత పొడుగు గా ఉన్నది అది ఏమిటి అన్నది నాకు ఇంతవరకు తెలియదు కానీ నేను దర్శించాను సుమారు మూడు గంటల సేపు అయితే నేను మాత్రము ఏమి ఏమిటి ఈ రూపం అన్న సంశయం లోనే ఉన్నాను అయితే తీవ్రమైన ఒళ్లు నొప్పులు రావడం జరిగింది సమయానికి అక్కడ ఒక బెల్లం గడ్డ ఉంటే దానిని తినడం జరిగింది అప్పుడు ఆ నొప్పులు మాయం ఆగిపోయిన తర్వాత కొంత సమయానికి రూపం కూడా మాయమై పోయింది
🙏🏼🙏🏼
mi vayasu yentha andi
@@manjutmd5338 50
🎉
🕉️🕉️🕉️
I request the swamiji next time when he meets Ganapathi , please ask Him to save the country from the traitors .
Where can you meet him
😮
ప్రపంచ శాంతి కొరుకోవచ్చుగా స్వామీ!
Mari Manshullu chesina karmas ela pothayi!
Very good information ThkQ Guruji
So nice of you
Vallani tisuku rele sir
🍎🍓🍎🍓🙏
Kotalarayudu
Om gurubyonamaha chala kastallo unnanu anjaneya swamyni na vaddaku pumpinchara gurudeva 👏👏👏
Joke chestunnava bhayya
Swami ekkada vuntaru
NAKU. MIDEKANI. GURUVODIKANI. NO. EVANDE
PLZ. HELP. ME. SIR
ఎంది ఇది స్వామి..... ఖర్మ🤦♂️
Pls make video on Kutti Chetan
ఇవన్నీ భ్రాంతి దర్శనాలే అని నా అభిప్రాయం , నిజంగా భగవత్ సాక్షాత్కారం పొందినవారెవరూ మేము దేవుడ్ని చూశాము అని పబ్లిక్కుగా చెప్పారు ఆంతరంగిక శిష్యులకు మాత్రమే తెలుస్తాయి , అది కూడా డైరెక్టుగా చెప్పరు , కాబట్టి సరియైనవారి ఇంటర్వ్యూలు తీసుకుంటే మంచిదండి , సిద్ధ పురుషులు ఎప్పుడూకూడా ఇలా పబ్లిక్కుగా వారి సాక్షాత్కారాలగురించి మాట్లాడారు , దయచేసి సరియైన ఆధ్యాత్మిక సాధకులను గుర్తించండి , ఎవరినైనా నొప్పించి వుంటే మన్నించగలరు
Correct sir
Yes 1000% correct
ఈయన ఒక పిచ్చోడు.
Apudu nanu mi eistam pachinatlu chestunaru ma amma vari tho cheputanu ani chepaleda
Ganapati Saibaba ni, Baabaaji ni teesukoccharaa... 🤔 ivi just helusination..
Nammina nammakapoyina idi bitter truth..
Atanu first yogi gaa maaraali.. Appudu, first Aatmasakshatkaaram tho maaya toligipotondi.. Satyam anubhavamloki adanthata ade vastundi.. Advytam lo ki maarananta varaku, eay saadhana ayinaa kooda, maayalo padestundi..
Cheppaalanipinchi cheppaanu.. ee chinna suggestion sahrudayam tho sweekarinchagalaru.. Lenicho kshaminchagalaru 🙏
INTERVIEW CHALA CHALA CHALA TWARAGA IPOYINDI...PLZ DEVI DAS GAARITHO INKA KONNI INTERVIEWS CHEYYANDI PLZ🙏
రవి శాస్త్రి గారు మీరు కూడా నా ఇటువంటి నమ్ముతున్నారా
Narayana narayana
Jai sai master 🙏 🙌
Chevilo puvvu
is this real.... ?
పరమతం వాళ్ల సంగతి చూడమని కూడా చెప్పవలసింది
రవిశాస్త్రి sound లేదు😂😂😂
అంతమంది దేవతలు పలుకుతుంటే టీ టీ డి ని పాపా త్ముల నుండి కాపాడండి. అప్పుడు నమ్ముతారు ప్రజలు.
Brahmakumaris హిందూ వ్యతిరేకులు కదా
Ayya ma babuku 3 years aina matalu ravatle .active gane untadu.mearu daya thalsi emaina cheyandi guruji.,🙏🙏🙏
Ayya 😂 Niko dhandam 😢 pichi mudhiripoindhi🎉
Yoga rahasyaala gurunchi pichi mundakodukulaku em telusu comments open chesthe andhulo sagam phalthu gaalle unnaru daivaanni nammali gaani vaaru kachithanga dharshanam isthaaru❤
అలా వస్తె నిజంగా నా దగ్గర కి ఇప్పటికి హిందుదెశం గా మారిపోయేలా చెసె వాడిని ఎందుకో దెవుడు ఎం చెయాలెని వాళ్ళాకె కనపడాతాడు
Nainu namutanu he is janune parson i am from visakhapatnam nainu eyani kalisanu
Anuna please guruvu garu ekkada untadu address cheppandi
ఇంటర్వ్యూ చాలా తక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడగండి..
Devi das garu adress ekkada phne number enti sir
ఈయనకు చిప్ దొబ్బినట్టుంది. ఊరకే వదిలేయకండి మెంటల్ హాస్పిటల్ లో చేర్పించండి.
🎉 వినేవాడు ఉంటే చెప్పే వాడికి లోకువ
నేను నమ్మను
Ni karma
Apandiro
😅😅
Orai enduku eee pichi kanurlu
😂😂😂😂😂😂
యాంకర్ నీవు చెవ్వులో పూవు పెట్టుకొని విను.
Veedu sunisith laaga vunnadu😂😂😂
ఈయన గారు చెప్పినట్టుగా నిజంగా ఎవరు బయటికి దేవుడిని దర్శనం అయితే చెప్పరు. బయటకు చెప్పితే ఆ అనుభూతి పోతుంది. ఈ భూమి స్తూల మాయ దేవి.ఇలాంటి వారు అందరూ మాయకు లోబడి జనాల్ని మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టిస్తారు. డబ్బు సంపాదించటానికి ఇది ఒక విద్య మాత్రమే. ఇలాంటి వారు అనేక గ్రంధాలు చదివి వాటిని బట్టీ పెట్టి ఇలాంటి మాటలుతో బురిడీ చేస్తుంటారు. మన కాలం వృధా చేసుకోవటమే పరమాత్మ నామస్మరణ చేయండి కాలం వృధా చేసుకోకుండా 🌹🙏
మరీ చాలా విపరీతమైన అనుకోవాలి
Dont trust this guy... He is a big fraud and cheater...loots money from poor people and people who come to him watching these kind of paid videos. Stop cheating people. Good do some work and earn money...
Haha 😆😆😆
అవునా 😂😂😂
😂😂😂😂
డబ్బులకి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, ఉపాసన పరులు ఒకటి కాదు. తెలీని విషయాల్లో మౌనం మంచిది.
రవి శాస్త్రిగారు ఇలాంటివారిని పరిచయం చేసి ఎందుకు కాలం వృధా చేసుకుంటారు. దే వతలకు ఏమీ పనిలేదా ఈయన చుట్టూ కూర్చోవడానికి. సామవేదం వారు, చాగంటి వారు, గరికపాటి వారు చెపుతున్నారు కదా.ఉపాసన ఎంత కష్టమో. ఈయనకు మహా దేవతలు మాట్లాడుతున్నారని చెపుతున్నారు. ఎంతవిద్దురం. కలికాలం మహిమ యేమి చేస్తాం. అంతే. శ్రీ మాత్రే నమః.
Ni mokam poyi chudu okasari mokam chusi motham cheptunaru.... Ayina ni lanti gorelaku chepina namaru... Ni bathuku inthe.... Mundu nuvu sadhana chesi ayina divya drusti techuko apudu niku kanapadataru..... Chaganti em pikadani kanapadaniki
Better keep quiet than comment, when we do not know.
@@RajasekharPolapragadasaibaba oka Afghanistan pindari Muslim vedava.Segu Leni musali vedava
You are 100 % true
నాకు మంచు ఫ్యామిలి లో మోహన్ బాబు, విష్ణు, మనోజ్,లక్ష్మీ ,లక్ష్మీ పార్వతి ప్రత్యక్షం అవుతున్నారు...
మీరు చెప్పింది నిజమే అయితే ఆంజనేయునికి గణపతికి సంబంధం రాజారావు గారి సాక్షం చూడండి
Swamy guruvu gari mobile number send chai swamy
పిచ్చి పిక్ పోతే ఇలానే ఉంటుంది. ఏంది మాకు ఈ ఖర్మ స్వామి. పూర్వం మన పూర్వీకులు ఎన్ని సంవత్సరా లు కఠోర దీక్ష చేస్తే కానీ భగవంతుడు ని అనుభూతి చెందుతారు.అలాటిది ఇలా ఎలా......? ఏంది ఇంత పిచ్చిహ,మరి ఇంతనా. మన సనాతన ధర్మం కాపాడే భద్యత నీదే ఈశ్వర.
🙏