How to Fight with Corona Virus | Truth About CoViD-19 | Eminent Virologist Dr MS Reddy Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 320

  • @umadevim2931
    @umadevim2931 3 ปีที่แล้ว +52

    ధన్యవాదాలు సార్. అంత గొప్ప డాక్టర్ గారయి వుండీ చక్కటి తెలుగు లో అధ్బుతంగా విశ్లేషించారు. నమస్కారములు.

  • @rajendrprasad7667
    @rajendrprasad7667 3 ปีที่แล้ว +49

    చాలా చక్కగా వివరించారు మీ వివరణతో ప్రజలకు ఏంతో దైర్యాన్ని మరియు నమ్మకాన్ని కలిగిస్తుంది. మీకు ధన్యవాదాలు సార్ ఇంతటి చక్కటి సమాచారం ప్రచారం చేసిన ఈ టీవి యాజమాన్యం కు అభినంధనలు

  • @Bsr364
    @Bsr364 3 ปีที่แล้ว +26

    అవసరమైన సమయంలో మంచి ధైర్యన్ని ఇచ్చారు .Thank you very much Sir.

  • @venkybjrj7557
    @venkybjrj7557 3 ปีที่แล้ว +116

    నిజానికి డాక్టర్ గారు చెప్పినట్లు ... అనవసరంగా ప్రజలను భయాందోళనలకు గురి చూసేటట్లు వార్తలు చూయించె మీడియాను బహిష్కరించాలి...

    • @RambabuLakavath
      @RambabuLakavath 3 ปีที่แล้ว +3

      Kani ala చూపకపోతే మాస్క్ లు వేసుకొట్లే

    • @anilpothineni9270
      @anilpothineni9270 3 ปีที่แล้ว +1

      👍

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว +3

      భారత్ లో అదుపు లో ఉన్న కరోనా సడన్ గ పెరగటానికి కారణమేంటంటే సరైన ఆన్సర్ చెప్పకుండా నాకు ఆన్సర్ రాలేదు అంటారేంటి? జలుబు చెక్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చిందంటే అది కరోనా కాదంటారేంటి? అలాంటి అపోహలతోనే కరోనా సీరియస్ అవుతాంది. ఏ జబ్బూ లేని మా బంధువు జలుబూ ఆయాసం వచ్చినా కూడా 1st dose తీసుకున్నా కదా కరోనా కాదులే అనే నిర్లక్ష్యంతో కరోనా టెస్ట్ చేయించుకోకుండా వేరే టెస్టులు చేయించుకని 4 రోజులు వేస్ట్ చేసింది. సీరియస్సై హాస్పిటల్ లో ఎడ్మిట్ అయి మరణించింది. కరోనా ఎఫెక్ట్ తోనే చనిపోయిన వాళ్ళు కరోనాతోనే పోతున్నారు. వాళ్ళకి వేరే జబ్బులు ఉన్నా కూడా ఆ జబ్బులతో ఇంతవరకూ ఎవరూ చనిపోలేదు కదా. కరోనా అంటిన తర్వాతే ఆ జబ్బు తీవ్రరూపం దాల్చి చనిపోతున్నారు. అంటే కరోనా సోకడం వల్లనే చనిపోతున్నారనే కదా నిజం. ఇమ్యూనిటీ బలహీనంగ ఉన్న వాళ్ళు జలుబు దగ్గులతో చావరు కదా మామూలుగ ఐతే.
      ఈయన నిజాల్ని దాచి జనాల్ని మభ్యపెడుతున్నాడు. బహుశా అధికార పార్టీలకు అనుగుణంగ మాట్లాడుతున్నాడేమో.

    • @bhaskarkarmalakar3599
      @bhaskarkarmalakar3599 3 ปีที่แล้ว

      @@skcvijrak7358 👌

  • @badboychandhu7664
    @badboychandhu7664 3 ปีที่แล้ว +2

    Sir vivarana chala baagundhi......tnq sir.
    1.perugu
    2 .pullati majjiga
    3.pasupu
    4.dhniyalu
    5.allam
    6.velluli
    7.avaalu
    8.jilakarra
    9.lavangam
    10.miriyalu
    11.nimmakayalu
    12.surya rasmi(jabardasthi rasmi kaadhu)
    Last....mano(jabardasthi manokaadhu) dhyryam.enkaa exttt

  • @koppakasivaramaprasad1886
    @koppakasivaramaprasad1886 3 ปีที่แล้ว +13

    సమయం లేదు మిత్రమా! పులిసిన మజ్ఙిగ /మనోధైర్యం ,చాలు .
    చాలా బాగా చెప్పారు డాక్ట గారు

  • @sri667
    @sri667 3 ปีที่แล้ว +6

    కొన్నిన్యూస్ ఛానల్ చూడకుండా
    ఊంటే ఫస్ట్ బ్రతుకవచ్చు..
    భయం అనేది ఏమిటి
    మంచి విషయాలు చెప్పినారు
    ధన్యవాదాలు డాక్టర్
    ఈటీవీ good..

  • @shaikysn7785
    @shaikysn7785 3 ปีที่แล้ว +51

    నువ్వు డాక్టర్ వి కాదు సాక్షాత్తూ దేవుడు లా కనపడుతున్నావు.

  • @ksrraju6680
    @ksrraju6680 3 ปีที่แล้ว +7

    Many many thanks to ETV management for displaying good programs and not creating panic situation in society like other channels. Thanks a lot.

  • @vyjureddy1666
    @vyjureddy1666 3 ปีที่แล้ว +18

    Class vinatundi sir nyc explaination sir hattsoff to your words. Ur words build strength in me tq 🙏

  • @shaikjahangir8110
    @shaikjahangir8110 3 ปีที่แล้ว +7

    ,‌‌ సార్ మీరు దేవుడు సార్ చాలా బాగా చెబుతున్నారు

  • @amth3400
    @amth3400 3 ปีที่แล้ว +31

    ఈయన మాటలు బట్టి అర్థం అయ్యింది ఏమిటి అంటే ఇంత భయపెట్టడానికి కారణం మెడికల్ మాఫియా అని నా ఉద్దేశం

    • @psraoponugumatla3773
      @psraoponugumatla3773 3 ปีที่แล้ว

      🙏

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว +1

      No. ఈయన కొన్ని నిజాల్ని దాచి మభ్య పెడుతున్నాడు. బహుశ కొన్ని పార్టీలకు మద్దతుగ మాట్లాడుతున్నాడేమో. భారత్ లో అదుపులో ఉన్న కరోనా సడన్గ పెరగటానికి కారణమేంటంటే సరైన ఆన్సర్ చెప్పకుండా నాకు ఆన్సర్ రాలేదు అంటారేంటి? జలుబు చెక్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చిందంటే అది కరోనా కాదంటారేంటి? అలాంటి అపోహలతోనే కరోనా సీరియస్ అవుతాంది. ఏ జబ్బూ లేని మా బంధువు జలుబూ ఆయాసం వచ్చినా కూడా కరోనా కాదులే అనే నిర్లక్ష్యంతో 4 రోజులు వేస్ట్ చేసింది. సీరియస్సై హాస్పిటల్ లో ఎడ్మిట్ అయి మరణించింది. కరోనా ఎఫెక్ట్ తోనే చనిపోయిన వాళ్ళు కరోనాతోనే పోతున్నారు. వాళ్ళకి వేరే జబ్బులు ఉన్నా కూడా ఆ జబ్బులతో ఇంతవరకూ ఎవరూ చనిపోలేదు కదా. కరోనా అంటిన తర్వాతే ఆ జబ్బు తీవ్రరూపం దాల్చి చనిపోతున్నారు. అంటే కరోనా సోకడం వల్లనే చనిపోతున్నారనే కదా నిజం. ఇమ్యూనిటీ బలహీనంగ ఉన్న వాళ్ళు జలుబు దగ్గులతో చావరు కదా మామూలుగ ఐతే.

    • @sri667
      @sri667 3 ปีที่แล้ว +1

      అడవి మనుషుల టైం లో హాస్పిటల్స్ ఉన్నయ హాస్పిటల్ వల్ల అస్తవ్యస్తంగా మారింది

    • @bhemeshthallapureddi3661
      @bhemeshthallapureddi3661 3 ปีที่แล้ว

      Media bro

    • @RambabuLakavath
      @RambabuLakavath 3 ปีที่แล้ว

      @skc Vijrak . Meeru cheppindi 100 shatham nijam. Kani MS reddy Garu cheppedi (study or research). Daniki party rangu ruddakndi. Meeru Annatu corona valla vachina cold corona Kakunda podu . Doctors emantunnaru ante COVID second wave lo entha thondaraga cold or cough nu corona Lakshmanan laga gurthinchi modati 5 rojullo viral load raggiathe ICU varaku. Velle chance ledu. Smell poyinda corona ne. Anukoni day1 nunche viral load tagginche margam cheyali. Virus lungs loki velle lope dani multiplication nu takkuva cheyagalagali. Mariyu modati 5 rojullo doctor salaha meraku fabiflu start cheyochu. Early ga. Ivermectin, zinc try cheyochu.

  • @rameshtendulkarvlogs2949
    @rameshtendulkarvlogs2949 3 ปีที่แล้ว

    First time okka doctor corona gurichi Chala positive ga matladadu tq very much sir

  • @nmk7587
    @nmk7587 3 ปีที่แล้ว +7

    Chala manchi vishayalu chepparu Doctor garu. Positive ga chepparu. Bayam to kadu dairyatam to poradali. Prajallo bayam ekkuva create ayindi. News channels lo awareness programs pettalai negative news lu kadu. EtV thanks for this discussion with doctor garu

  • @golakotiveerabhadrarao288
    @golakotiveerabhadrarao288 3 ปีที่แล้ว +20

    చాలా బాగా అర్ధం అయినట్టు వివరరించారు 🙏🙏🙏

  • @PrudviRaju222
    @PrudviRaju222 3 ปีที่แล้ว +68

    everyone please share this video with your family members and bring awareness.
    1) Stop watching the news (mainly TV9, TV5, NTV, etc)
    2) Stop worrying about the future.
    3) Do focus on your breathing and meditate daily.
    4) Take spices and curd in your diet.
    5) Spread positivity among your friends and relatives
    6) Finally wear a mask when you go outside.

    • @balajigupta1231
      @balajigupta1231 3 ปีที่แล้ว

      Excellate suggestion bro

    • @torresattaluri
      @torresattaluri 3 ปีที่แล้ว

      Oh why not sakshi TV bro ?

    • @kuwaitindia6284
      @kuwaitindia6284 3 ปีที่แล้ว

      A channels vaste not interest nokki padesta

    • @RambabuLakavath
      @RambabuLakavath 3 ปีที่แล้ว

      Number 5 valla number 6 jarigi unte second wave inthala enduku undedi assalu. Number 5, number 6 thappu kaadu. Mass movement and motivation chesetappudu kontha nijalu chupiydam tappukadu. Delhi lo Maharastra lo jagruthunna maranalu, oxygen ledu Ivi nijale kada avi chudakunda Janaki alert mode loki ela vastharu espedì mass nu completega activate cheyali fast ga ante nagative anukuntara nijalu anukuntara edoakti chupisthunnaru. Dani valla mask vadakam perigindi. Kontha time dorukutnhundi sardhu Kotaniki.

  • @satyanarayanakarri9065
    @satyanarayanakarri9065 3 ปีที่แล้ว +6

    M.S.reddy garu ki 1000 నమస్కారములు

  • @jupallyvenkataiah5705
    @jupallyvenkataiah5705 3 ปีที่แล้ว +20

    Dr. MS. Reddy GE what a great valuable information gave for the Indian society about how to protection our life from coronavirus God bless you

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว +1

      భారత్ లో అదుపు లో ఉన్న కరోనా సడన్ గ పెరగటానికి కారణమేంటంటే సరైన ఆన్సర్ చెప్పకుండా నాకు ఆన్సర్ రాలేదు అంటారేంటి? జలుబు చెక్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చిందంటే అది కరోనా కాదంటారేంటి? అలాంటి అపోహలతోనే కరోనా సీరియస్ అవుతాంది. ఏ జబ్బూ లేని మా బంధువు జలుబూ ఆయాసం వచ్చినా కూడా 1st dose తీసుకున్నా కదా కరోనా కాదులే అనే నిర్లక్ష్యంతో కరోనా టెస్ట్ చేయించుకోకుండా వేరే టెస్టులు చేయించుకని 4 రోజులు వేస్ట్ చేసింది. సీరియస్సై హాస్పిటల్ లో ఎడ్మిట్ అయి మరణించింది. కరోనా ఎఫెక్ట్ తోనే చనిపోయిన వాళ్ళు కరోనాతోనే పోతున్నారు. వాళ్ళకి వేరే జబ్బులు ఉన్నా కూడా ఆ జబ్బులతో ఇంతవరకూ ఎవరూ చనిపోలేదు కదా. కరోనా అంటిన తర్వాతే ఆ జబ్బు తీవ్రరూపం దాల్చి చనిపోతున్నారు. అంటే కరోనా సోకడం వల్లనే చనిపోతున్నారనే కదా నిజం. ఇమ్యూనిటీ బలహీనంగ ఉన్న వాళ్ళు జలుబు దగ్గులతో చావరు కదా మామూలుగ ఐతే.
      ఈయన నిజాల్ని దాచి జనాల్ని మభ్యపెడుతున్నాడు. బహుశా అధికార పార్టీలకు అనుగుణంగ మాట్లాడుతున్నాడేమో.

  • @sudarshanellur2604
    @sudarshanellur2604 3 ปีที่แล้ว +4

    The best message to every human being in the world, hats off to Dr.Reddy for nice eloborate explanation in Telugu.

  • @psrinivasaraorao8764
    @psrinivasaraorao8764 3 ปีที่แล้ว +5

    Dr sir 👍 best video all telugu people must watch

  • @RavikFic
    @RavikFic 3 ปีที่แล้ว

    Best video on Covid.. stop panicking.. and be Strong. last 10 years lo enni Viral fevers vachayo janalu ardam chesukovali.. even something is not known, Viral ani cheppi.. antibiotics ichevaru.. gurthutechukondi ppl.

  • @deepaimmandi7427
    @deepaimmandi7427 3 ปีที่แล้ว +10

    Great doctor we proud...As a telugu person

  • @Editor-w8f
    @Editor-w8f 3 ปีที่แล้ว +7

    Thanks so much, Dr. Reddy sir for your valuable suggestion to fight over this pandemic situation...

  • @chinmayasreesangem9867
    @chinmayasreesangem9867 3 ปีที่แล้ว +14

    Really valuable n life saving information, Doctor gariki heartfelt thanks,🙏

  • @chavvanagesh2727
    @chavvanagesh2727 3 ปีที่แล้ว +7

    సూపర్ గా చెపారు మీ అభిప్రాయం విన్న వారు satify గా వుంటారు

  • @sreejaduggirala1721
    @sreejaduggirala1721 3 ปีที่แล้ว +6

    Thank u soo much sir. We need virologists like u. Thanks for sharing your knowledge

  • @DileepreddySobhaKrishna
    @DileepreddySobhaKrishna 3 ปีที่แล้ว +2

    Atlast a Doctor that too in telugu is speaking the truth 👌👍

  • @npv1774
    @npv1774 3 ปีที่แล้ว +3

    Thanks to EETV for conducting an excellent program with great Dr.Rrddy

  • @rajeshdubasi6581
    @rajeshdubasi6581 3 ปีที่แล้ว +6

    Very great analytical research, instilling daring and belief in lives. Great work by ETv

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 ปีที่แล้ว +17

    ఈటీవీ done good job..

  • @sanand5900
    @sanand5900 3 ปีที่แล้ว

    Wooww Super speech sir, Most valuable things of present Generation, Super speech sir 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @vikramgude9210
    @vikramgude9210 3 ปีที่แล้ว +6

    Meeru matladinaka naku dairyam perigindey thx doctor

  • @rajeshvoruganti6406
    @rajeshvoruganti6406 3 ปีที่แล้ว +5

    Well said sir. Thank you very much. You have provided very valuable information and provided good confidence.

  • @rajendhermengani2450
    @rajendhermengani2450 3 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు

  • @balajiachari8302
    @balajiachari8302 3 ปีที่แล้ว

    మీరు చెప్పే ది 100%కరెక్ట్ సార్......❤️🙏

  • @nagireddydarapu5287
    @nagireddydarapu5287 3 ปีที่แล้ว +1

    Thank you Very Much Dr.M.S.Reddy garu

  • @kishoreeerlagadda280
    @kishoreeerlagadda280 3 ปีที่แล้ว

    superb sir vakka doctor kuda ela dhairyam cheppatledu u r really great sir in this times we need someone who gives confidence

  • @suryadigitaltv1268
    @suryadigitaltv1268 3 ปีที่แล้ว +19

    This is the best interview in this pandemic. Thank you ETV

  • @saishankar7205
    @saishankar7205 3 ปีที่แล้ว +2

    This is called professional🙏

  • @PraveenKumar-yn7bo
    @PraveenKumar-yn7bo 3 ปีที่แล้ว +2

    super doctor m.s. reddy sir , excellent , my sincer request to e tv is please try reach this intervew to all over the people of telangana and andhra pradesh...`and second thing is take one more interview in complete english, spread it all over the nation .. thank u.. very much to doctor and e tv,...

  • @smsholingur4307
    @smsholingur4307 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏 Super msg sir! What a knowledge 🙏

  • @Praveencapri
    @Praveencapri 3 ปีที่แล้ว +2

    For some reason I was eating chaddanam for the past 2 weeks(left over rice, used to mix with curd, kept it to rest for overnight) and ate it over for the next day at lunch.. It helped me immensely..

  • @indiramandadi
    @indiramandadi 3 ปีที่แล้ว +2

    🙏Thank u for explaining to the common man, hope many will follow ur instructions🙏

  • @madhusudhanreddypati9268
    @madhusudhanreddypati9268 3 ปีที่แล้ว +1

    Very nice sir. You have boosted the immunity of the people with your abundant knowledge on viruses and traditional Indian food habits.

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY 3 ปีที่แล้ว +4

    Nice Interview. Thank you dear doctor Sir. Regards

  • @sumanvindurthi6296
    @sumanvindurthi6296 3 ปีที่แล้ว +1

    Thank you very much Doctor garu

  • @smsholingur4307
    @smsholingur4307 3 ปีที่แล้ว +1

    Ur Deserve NOBEL Prize ❤️

  • @veerammakethireddy6823
    @veerammakethireddy6823 3 ปีที่แล้ว +4

    Chakkaga chepparu tq sir

  • @velmurugan4846
    @velmurugan4846 3 ปีที่แล้ว +2

    Very good Explanation Doctor garu.Thank you very much.

  • @sridevipagadala695
    @sridevipagadala695 3 ปีที่แล้ว +6

    Doctor garu vedio vall derayam vasutude🙏🙏🙏

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 3 ปีที่แล้ว +2

    Super sir 💯 కరెక్ట , grate Words to people

  • @dileepkotturi3917
    @dileepkotturi3917 3 ปีที่แล้ว

    Thank you sir, for your valuable words🙏

  • @kiranch5766
    @kiranch5766 3 ปีที่แล้ว +3

    Thank you for great information Sir..TV Channels please do a daily programs with Doctors& scientists during this pandemic situation.. please stop debates with politicians and stop interviews with cinema stars

  • @anveshnani2169
    @anveshnani2169 3 ปีที่แล้ว +9

    Super chala baga Chepparu sir media channels prajalanu bayaniki Guri chestunnayi

  • @immadisettyvenkateswarlu
    @immadisettyvenkateswarlu 3 ปีที่แล้ว +5

    సమయ స్ఫూర్తి సందేశం ఇచ్చారు సార్ దేశ ప్రజలందరికి చాలా మేలు జరుగుతుంది మీకు ధన్యవాదములు

    • @sakshiprasad200
      @sakshiprasad200 3 ปีที่แล้ว

      🙏🙏 డాక్టర్ గారు చాలా వివరంగా, ఓపిక గా, అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. ధన్యవాదాలు

  • @vasudhavasudha8015
    @vasudhavasudha8015 3 ปีที่แล้ว

    Explanation is very very good sir, Thank you so much

  • @IdiManaPharmacy
    @IdiManaPharmacy 3 ปีที่แล้ว

    Very good information sir thankyou🙏🙏🙏

  • @ChallaDhanvith_143
    @ChallaDhanvith_143 3 ปีที่แล้ว

    Superb sir nice wonderful speech and good suggestion thanks sir

  • @Seventrumpetsmedia7
    @Seventrumpetsmedia7 3 ปีที่แล้ว +6

    Super scientist garu, am advising many people about these no one is believing

  • @prathimat4929
    @prathimat4929 3 ปีที่แล้ว +7

    Hatsoff sir nenu asalu tv choodatam manesanu .. Lucky ga ivala mi program Mottam choosanu.

    • @santhoshkumar3449
      @santhoshkumar3449 3 ปีที่แล้ว

      Hi, hope u and all ur family members are fine, take good care of yourself

  • @rambabupakalapati3079
    @rambabupakalapati3079 3 ปีที่แล้ว +1

    చక్కగా వ్యక్తం చేశారు.

  • @VenkataRajeshJ
    @VenkataRajeshJ 3 ปีที่แล้ว +1

    Telugu lo Baga matladindu thank you sir

  • @divyavineetha7876
    @divyavineetha7876 3 ปีที่แล้ว +2

    Dr M. S. Reddy garu is great Doctor

  • @ENERGYCIRCLESVSPTennetiChannel
    @ENERGYCIRCLESVSPTennetiChannel 3 ปีที่แล้ว

    Great one! Let us not tame the FEAR generating viral talks and gossips. Drive FEAR OUT as we educate the ignorant about improving our confidence levels and IMMUNITY. Regards to the stalwart!

  • @arunagovind9854
    @arunagovind9854 3 ปีที่แล้ว +9

    Nicely explained about virus n it's mutation. Now only on one thing we hv to concentrate, improvement in our immunity system

  • @padmaraparthi4853
    @padmaraparthi4853 3 ปีที่แล้ว +3

    Great sir nice programme please friends forward this to every one so clear msg given by doctor thanks sir

  • @bhavanap9884
    @bhavanap9884 3 ปีที่แล้ว

    Chala Baga chepparu, Telugu lo aentha chakaga matalaro 👏

  • @dhyaneshshivam4526
    @dhyaneshshivam4526 3 ปีที่แล้ว +17

    This is wat happens if you ask opinion to correct person
    ... RGV laanti vallani adigithe emostadi... vaadi kullu joke lu tappa..hats off etv you proved it again not like other channels

  • @sangeethagandu6294
    @sangeethagandu6294 3 ปีที่แล้ว

    Sir superrr massage given to the public hands up to you

  • @mkarunarani9810
    @mkarunarani9810 3 ปีที่แล้ว +5

    Please share this video to as many people as possible..thank you so much sir...

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว

      ఏంటీ జలుబు దగ్గు వస్తే కరోనా పరీక్షలు చేయించుకోనవసరం లేదనా? భారత్ లో అదుపు లో ఉన్న కరోనా సడన్ గ పెరగటానికి కారణమేంటంటే సరైన ఆన్సర్ చెప్పకుండా నాకు ఆన్సర్ రాలేదు అంటారేంటి? జలుబు చెక్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చిందంటే అది కరోనా కాదంటారేంటి? అలాంటి అపోహలతోనే కరోనా సీరియస్ అవుతాంది. ఏ జబ్బూ లేని మా బంధువు జలుబూ ఆయాసం వచ్చినా కూడా 1st dose తీసుకున్నా కదా కరోనా కాదులే అనే నిర్లక్ష్యంతో కరోనా టెస్ట్ చేయించుకోకుండా వేరే టెస్టులు చేయించుకని 4 రోజులు వేస్ట్ చేసింది. సీరియస్సై హాస్పిటల్ లో ఎడ్మిట్ అయి మరణించింది. కరోనా ఎఫెక్ట్ తోనే చనిపోయిన వాళ్ళు కరోనాతోనే పోతున్నారు. వాళ్ళకి వేరే జబ్బులు ఉన్నా కూడా ఆ జబ్బులతో ఇంతవరకూ ఎవరూ చనిపోలేదు కదా. కరోనా అంటిన తర్వాతే ఆ జబ్బు తీవ్రరూపం దాల్చి చనిపోతున్నారు. అంటే కరోనా సోకడం వల్లనే చనిపోతున్నారనే కదా నిజం. ఇమ్యూనిటీ బలహీనంగ ఉన్న వాళ్ళు జలుబు దగ్గులతో చావరు కదా మామూలుగ ఐతే.
      ఈయన నిజాల్ని దాచి జనాల్ని మభ్యపెడుతున్నాడు. బహుశా అధికార పార్టీలకు అనుగుణంగ మాట్లాడుతున్నాడేమో.

  • @praveen18srav
    @praveen18srav 3 ปีที่แล้ว

    Super Explanation 👍👍

  • @manjushapandula8276
    @manjushapandula8276 3 ปีที่แล้ว +3

    Telugu lo spastamga matladi, doctor Garu, Chala dairyanni chepparu

  • @ravichandhra9655
    @ravichandhra9655 3 ปีที่แล้ว

    Excellent sir thank you. I really enjoyed your speech .iam RAVI CHANDRA zoology NEET faculty. Probitics are main to eradicate covid. Indian food is best n no need fear

  • @happyjindagi4652
    @happyjindagi4652 3 ปีที่แล้ว +1

    Very useful information. Doctor explained well. But andaru dairyam ga undali. First idi cheyandi. Dairyam ga face cheddam.

  • @lohitsharma1888
    @lohitsharma1888 3 ปีที่แล้ว +11

    Baga chepparu Doctor 🙏

  • @madhavipodicheti7632
    @madhavipodicheti7632 3 ปีที่แล้ว +2

    Sir tq maku dhyryanni. I char u🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pramelam3083
    @pramelam3083 3 ปีที่แล้ว +2

    Well said sir...thank you so much

  • @syedbaba7583
    @syedbaba7583 3 ปีที่แล้ว +5

    Very useful information..Thanq sir

  • @medidirajasekhar7037
    @medidirajasekhar7037 3 ปีที่แล้ว +3

    Great explanation 👏 dear sir ji

  • @123454661
    @123454661 3 ปีที่แล้ว +2

    Excellent...chala baga chepparu...indian tradition and lifestyle and wt we are missing today.Thank you very much sir😀

  • @chinnidoddi8228
    @chinnidoddi8228 3 ปีที่แล้ว +1

    Namaste sir jananiki gundhiryum ichina meku satakti pranamalu sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pg9227
    @pg9227 3 ปีที่แล้ว

    Valuable explanation given sir and right now it is required for all humans right now to mitigate fear about this corona. Thankyou sir

  • @shspetstelugu7931
    @shspetstelugu7931 3 ปีที่แล้ว

    Many many thanks to sir as you gave good information 🙏

  • @keerti191
    @keerti191 3 ปีที่แล้ว +8

    Sir u r genius. Come out and tell to all

    • @anjubhoga3956
      @anjubhoga3956 3 ปีที่แล้ว

      Yess sir bayam. Do yoga meditation all people

  • @srikanthreddy4595
    @srikanthreddy4595 3 ปีที่แล้ว +3

    Thanq thanq you very much sir✊✊

  • @sowmyagadi6364
    @sowmyagadi6364 3 ปีที่แล้ว

    Thank you sir for your valuable suggestions and what you said is 100 percent correct🙏

  • @shahinabhanu4540
    @shahinabhanu4540 3 ปีที่แล้ว +3

    Thank you🌹 sir, gave good information

  • @ramamurtyneelapu3499
    @ramamurtyneelapu3499 3 ปีที่แล้ว

    Thank you sir for your information about CARONA VIRUS

  • @claxmi7917
    @claxmi7917 3 ปีที่แล้ว +6

    A wonderful explanation sir hats off

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 3 ปีที่แล้ว

    Very nice & valueble information.

  • @jhansidasaroju1182
    @jhansidasaroju1182 3 ปีที่แล้ว

    Super information chepparu Dr.🙏🙏🙏🙏🙏

  • @karipelaxman3509
    @karipelaxman3509 3 ปีที่แล้ว +5

    You are a God in this situation

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 ปีที่แล้ว +1

    Our own ancient people knows everything more than any modern science today .. They guided us everything.. But we neglected and modernisation culture we encouraging.. Sadhi annam, maziga, onion thinevaalu

  • @gowthamim5604
    @gowthamim5604 3 ปีที่แล้ว +3

    🙏 it's very useful

  • @phanichilakapati7442
    @phanichilakapati7442 3 ปีที่แล้ว +2

    Very good explanation and it gave us courage

  • @naveenknowledgetech8959
    @naveenknowledgetech8959 3 ปีที่แล้ว

    Every body listen very use full thank you sir

  • @mukeshmuppiri2606
    @mukeshmuppiri2606 3 ปีที่แล้ว +3

    Thanks you for motivating sir

  • @prabhagubbala3787
    @prabhagubbala3787 3 ปีที่แล้ว +2

    Thanku so much doctor

  • @ramakrishnanagireddy4610
    @ramakrishnanagireddy4610 3 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @AshokKumar-fg7zb
    @AshokKumar-fg7zb 3 ปีที่แล้ว +3

    Sincere n clear communication. Should have stressed on the need for No wheat, no sugar, no Milk (except curd n buttermillk), no meat, mo eggs. As propagated by Dr Khader n Barbara o neill