వాడి శవాన్ని కుక్కలకు వేసినా అవి తినలేదు..ఎందుకో తెలుసా!భీష్ముడు చెప్పిన కథ! Mahabharatham telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • మహాభారతం కథ Mahabharatham kathalu Nadijhangudu virupakshudu Ithihasam Videos నాడీజంఘుడు విరూపాక్షుడు.
    హనుమాన్ చాలీసా పుట్టుక వెనక ఆసక్తికరమైన కథ Hanuman chalisa ila puttindi - Tulasidas ithihasam
    • హనుమాన్ చాలీసా పుట్టుక...
    కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని చూసి ఎందుకు ఏడ్చారంటే Kulasekhara azhwar Tirumala
    • కులశేఖర ఆళ్వార్ తిరుమల...
    ఒక్కరాత్రిలో తానాజీ మాల్సురే సింహఘడ్ కోటను ఎలా జయించాడంటే Tmixture history Tanaji malsure Sinhaghad
    • ఒక్కరాత్రిలో తానాజీ మా...
    స్వామి వివేకానంద షికాగో స్పీచ్ తెలుగు లో Swami Vivekananda Chicago speech telugu
    • స్వామి వివేకానంద షికాగ...

ความคิดเห็น • 75

  • @eshwarammajannu2407
    @eshwarammajannu2407 ปีที่แล้ว +25

    నాలుగు దశాబ్దాల క్రితం నా బాల్యం లొ, నేను అక్షరాలు నేర్చి, పదాలు పలికే సమయాన చాలా అందమైన అక్షరాలతో మా అన్న నోట్స్ లొ "నాడీ జంఘుడు "అనే హెడ్డింగ్ చూసాను.. ఇంకా కృతఙ్ఞత, అంతే అర్థం కూడా అప్పుడే తెలుసుకున్నాను.. ఒకప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి కథలు ఉండేవి... వీటి అవసరం ఈ తరానికి ఎంతో వుంది... ఇది నా అభిప్రాయం.. మీ కథనాలు చాలా అవసరం 🌹🌹🙏

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 ปีที่แล้ว +18

    ఇలాంటి నీతి కథలు పాఠ్యాంశం లో ఉంటే పిల్లలకు ఎంతో జ్ఞానం కలుగుతుంది
    ఓర్పు సహనం నేర్పుతుంది తెలుస్తుంది🙏

  • @gopiroyal
    @gopiroyal ปีที่แล้ว +14

    చాలా చక్కగా మంచి నీతి కథని వివరించారు అన్నా... ❤

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir2158 ปีที่แล้ว

    ఇంత మంచి కథను సవివరంగా తెలియజేశారు. మీకు మా హృదయ పూర్వక శత సహస్ర కోటి ప్రాణామాలు.
    ధన్యవాదములు. జై శ్రీ రామ 🕉️🙏🌹

  • @beesireddyp3466
    @beesireddyp3466 ปีที่แล้ว +13

    ఈ లాంటి మంచి కథలు చేపండి సోదరా మా పిల్లలు వినిపిస్తాను SJBS రెడ్డి గద్వాల్

  • @valluriramchanderrao2744
    @valluriramchanderrao2744 ปีที่แล้ว +1

    నేటి పిల్లలకు కావలసిన సాహిత్యం ఇది. ఇలాంటి కథలు మరిన్ని అందించగలరని మనవి.
    🙏🙏

  • @hemanthkumarmareedu2127
    @hemanthkumarmareedu2127 ปีที่แล้ว +8

    ఈ‌కాలంలో ఇటువంటి కథలు దేశాన్ని‌ శతృవుల పాలుచేస్తాయి,గజనీ,ఘోరీ‌లకు‌ ఉపయోగపడ్డాయి!

  • @pktalkssnfoods1377
    @pktalkssnfoods1377 ปีที่แล้ว +2

    నమస్తే sir, చిన్నప్పుడు మా నాన్న మాకు సందర్భం వచ్చినప్పుడల్లా ఇలా నీతి కథలు చెప్పే వారు.. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నత స్థాయి అధికారిగా రిటైర్డ్ అయ్యారు.. ఇప్పుడు నాన్న లేరు.. but ఇప్పుడు మీ ద్వారా ఇలా వింటుంటే మా నాన్న గుర్తుకు వస్తున్నారు.. నా కన్నా మీరు చిన్నవాళ్ళు కావచ్చు అయినా మీ మాటల్లో మనాన్న వినపడటమే కాదు కనిపిస్తున్నారు. మా నాన్న కూడా మీకు లా o జ్ఞాన నిఘంటువు.. ఆయనకు తెలియని భాష లేదు, తెలియని సబ్జెక్ట్ లేదు... పండిత పుత్ర పరమ శుంఠ అన్నట్లు ఈ పుత్రిక ఆయన స్థాయికి చేరుకోలేదు అనే ఓ వెలితి నీ.. ఇలాంటి ఛానెల్స్ ద్వారా తెలుసుకుంటూ తృప్తి చెందుతున్న.
    Thank u sir

  • @saradakulkarni7635
    @saradakulkarni7635 ปีที่แล้ว +7

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏

  • @sirik5693
    @sirik5693 ปีที่แล้ว +1

    Super sir.. chala manchi katha.. 👏👏.. dhanyavadalu.. jai sriram 🙏

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 ปีที่แล้ว +4

    Dear Sir,
    Thank you very much for a wonderful moral story.
    I personally feel that the root cause for all the crimes in the society is - children are NOT taught morals and ethics in the schools.
    We know the proverb - As we sow so shall we reap.
    Your way of telling the story is - superb. Hats off to you.
    Bharat Mata Ki Jai. Jai Hind.

  • @lingamurthy5948
    @lingamurthy5948 ปีที่แล้ว +2

    Jai shree krishna 🙏🙏🙏
    Story chala bagundhi guruvu garu dhanyvadhalu

  • @sree1976
    @sree1976 ปีที่แล้ว +3

    🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు🙏🏻🙏🏻🙏🏻

  • @narasingarao9458
    @narasingarao9458 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు

  • @chandrabolorochandraboloro6152
    @chandrabolorochandraboloro6152 ปีที่แล้ว +2

    ఇలాంటి మరిన్ని కథలు పెట్టండి

  • @saagarasreeposani7990
    @saagarasreeposani7990 ปีที่แล้ว +2

    Jai Sri Sri Rama+ Jai Sri Krishna andi!

  • @vissutheone
    @vissutheone ปีที่แล้ว +1

    చాలా బాగుంది ఇలాంటి స్టోరీస్ ఇంకా చెప్పండి

  • @saagarasreeposani7990
    @saagarasreeposani7990 ปีที่แล้ว +1

    Have a nice day+ nice cup of Tea andi!

  • @sumalatha2300
    @sumalatha2300 ปีที่แล้ว +3

    E rojullo manchi vallakey anyayam jaruguthundi

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj ปีที่แล้ว +4

    Jai Sri Ram 🙏🙏🙏

  • @indian6807
    @indian6807 ปีที่แล้ว +4

    వాసుదేవ 🙏

  • @sambasivarao4958
    @sambasivarao4958 ปีที่แล้ว

    Really chala bagundi

  • @shivakumarnomula9099
    @shivakumarnomula9099 ปีที่แล้ว

    Jai sree ram sir.
    Appudu Me voice vintanu memmalni chuse avakasham appudu vasthundoo
    Doing good job
    dharmo rakshathi rakshathaha

  • @sireeshaaytha626
    @sireeshaaytha626 ปีที่แล้ว

    Wow good story, eppudu vinaledu.
    Meeku hats off

  • @rajeshgattu3226
    @rajeshgattu3226 ปีที่แล้ว +7

    ఈ కథ ఒక రాజుకే కాదు, ఈ కాలం లో అందరికీ ఉపయోగపడుతుంది.

  • @srinivasaraom393
    @srinivasaraom393 ปีที่แล้ว

    చాలా బాగుంది, ధన్యవాదాలు.

  • @VenkateswaraReddy-c8y
    @VenkateswaraReddy-c8y ปีที่แล้ว

    Namaste sir many Thanks God Blesses jaihind.

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 ปีที่แล้ว +1

    Good msg super

  • @saagarasreeposani7990
    @saagarasreeposani7990 ปีที่แล้ว +2

    Meeru chaala chaala busy ga unnara? Meeru cheppina Bhishma pitha maha katha chaala chaala baagundandi!

  • @naturesart4973
    @naturesart4973 ปีที่แล้ว +1

    Nice moral story'

  • @laxmidevinagi618
    @laxmidevinagi618 ปีที่แล้ว +1

    Tq u sir

  • @prathapkumarseelam7908
    @prathapkumarseelam7908 ปีที่แล้ว

    Very interesting moral story now a days we can't see such typeof persons like Nadijaghudu

  • @danginaidu2241
    @danginaidu2241 9 หลายเดือนก่อน

    ఓంనమోనారాయణాయ

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 ปีที่แล้ว +1

    Jai Srimannarayana

  • @RamanaMurthyBV
    @RamanaMurthyBV ปีที่แล้ว

    It's lesson in my child hood class

  • @venkatarameshmalla
    @venkatarameshmalla ปีที่แล้ว +1

    Jai Sreemann Narayana 🙏

  • @rajendraprasadl6439
    @rajendraprasadl6439 ปีที่แล้ว +1

    జై శ్రీ kishn

  • @gsrinivasan8636
    @gsrinivasan8636 ปีที่แล้ว +3

    🙏🙏🙏

    • @aristotlerepudichannel881
      @aristotlerepudichannel881 ปีที่แล้ว

      Bheeshma died in Kurukshetra then how did he say all these things to Dharma Raju after the war????

  • @venkataramanar1391
    @venkataramanar1391 ปีที่แล้ว

    Jai srikrishna

  • @lakshmikanth7110
    @lakshmikanth7110 ปีที่แล้ว

    Om Namah Shivaya
    Om Sri SitaRama

  • @venkatajanardhantallam7625
    @venkatajanardhantallam7625 ปีที่แล้ว

    Jai Siya Rama.....................

  • @shrakr8935
    @shrakr8935 ปีที่แล้ว +1

    Har har mahadev 🚩 🔱

  • @umadevi6007
    @umadevi6007 ปีที่แล้ว

    😊 very nice

  • @sambasivarao4958
    @sambasivarao4958 ปีที่แล้ว

    ❤❤❤❤

  • @narbahadurkatuwal6228
    @narbahadurkatuwal6228 ปีที่แล้ว

    Nice

  • @guruvareddy7560
    @guruvareddy7560 ปีที่แล้ว +3

    ఈకథ గునంలెనివానికిగునాపటం

  • @bhrao4665
    @bhrao4665 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ratnamkasturi4095
    @ratnamkasturi4095 ปีที่แล้ว

    Kadha bagundi

  • @tvrkapparao
    @tvrkapparao ปีที่แล้ว +1

    బ్రాహ్మణుడు అని చెప్పుకున్నా మాత్రాన వాడు బ్రాహ్మణుడు కాదు. ఆచరణ ముఖ్యం. పుట్టిన తల్లిదండ్రులు తో కాదు.

  • @srinivasacharyulugeeyar6993
    @srinivasacharyulugeeyar6993 ปีที่แล้ว

    పురాణమిత్యేవ న సాధు సర్వం
    నచాపి కావ్యం నవమిత్యవద్యం
    సంతః పరీక్ష్య అన్యతరాన్భజంతే
    మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః

  • @ylvarma206
    @ylvarma206 ปีที่แล้ว

    చాల బాగా చెప్పరు

  • @krishnanarasimha1243
    @krishnanarasimha1243 ปีที่แล้ว

    Could you please tell me which country you are living now?

  • @shrakr8935
    @shrakr8935 ปีที่แล้ว

    Chaala bhaagaa cheppparu ... eee kaalam aaa vishvaasaani ke sthalam lekundaa poyyindhi .... pilllaku thalli thandrula meedha, .. yuvatha ku dharmam meedha,.. generation ki neethiledhu,.. 😮anthaaa short cut lalloney kaavaali..

  • @AnilKumar-pi9kf
    @AnilKumar-pi9kf ปีที่แล้ว

    అదే బ్రాహ్మణుడు చేశాడు కాబట్టి సరిపోయింది. ఇతర కులాల వాళ్ళు చేస్తే అలాగే క్షమిస్తార

  • @udayfm
    @udayfm ปีที่แล้ว

    Ntr ni alaane champina CBN story laa vundi

  • @seenaiahpulugujja926
    @seenaiahpulugujja926 ปีที่แล้ว

    Khachitha ga idhi chandra u Naidu ane neechudiki ankitham

  • @nageswararaotummala1771
    @nageswararaotummala1771 ปีที่แล้ว

    Confusing narration.

  • @anandhakumar9182
    @anandhakumar9182 ปีที่แล้ว +2

    OreY manishi, bheeshmudu chachadu kadaraa kurukshethram poorthi avakamunde. Chachinodu ela cheppadra sami Katha. Idi kooda cooked up story...

    • @ithihasam
      @ithihasam  ปีที่แล้ว +3

      Namasthe Sir,
      Kurukshetram poorthi avaka munde Bhishmudu chanipoyaadani meeru prove chesthe ITHIHASAM Channel moosesthaamu.
      Koncham maryadaga maatladadam nerchukondi.
      Dhanyavaadalu.

    • @anandhakumar9182
      @anandhakumar9182 ปีที่แล้ว

      @@ithihasam I agree with you. That was my misunderstanding. But how come he lived 59 days after hurt ? He was not hit hard ? He was not bleeding ? Don't say he is blessed to die whenever he wanted.

    • @srinivastammana9350
      @srinivastammana9350 ปีที่แล้ว

      Beeshmudu ampa shayya meedha unnapudu cheppina katha ayana chanipoyina roju tholi ekadasi or beeshmudu ekadashi roju naa anthey kani beeshmudu padipoyadu anthey kani chanipoledhu

  • @anilkumarkondadadi733
    @anilkumarkondadadi733 ปีที่แล้ว

    బాగోలేదు

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 ปีที่แล้ว

    Jai sri krishna

  • @sudhasudha9472
    @sudhasudha9472 ปีที่แล้ว +1

    🙏

  • @sirishavanga5611
    @sirishavanga5611 ปีที่แล้ว

    Jai Srimannarayana

  • @kotlasudheer4997
    @kotlasudheer4997 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @saidireddyy1391
    @saidireddyy1391 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @bjayakumargupta5608
    @bjayakumargupta5608 ปีที่แล้ว

    🙏