పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసిన ఆవకాయ పచ్చడి village vloging

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 260

  • @SumaVillagewife
    @SumaVillagewife  7 หลายเดือนก่อน +3

    th-cam.com/video/g6DNJ3xS8aA/w-d-xo.htmlsi=Ij0lq9sn2ey2TTip నా ఛానల్ anniversary experience 👍👍☝️

  • @suryasree6047
    @suryasree6047 7 หลายเดือนก่อน +29

    నీవు బంగారుతల్లి అమ్మ. దేవుడు నిన్ను నీ కుటుంబాని చల్లగా చూస్తాడు. God bluss you.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +2

      నమస్తే అండి 🙏🙏🙏🙏
      మీ దీవెన మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను🙏

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 7 หลายเดือนก่อน +12

    మంచి కుటుంబం , మంచి మనుషులు

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏🙏

  • @bhargavsai9384
    @bhargavsai9384 7 หลายเดือนก่อน +12

    ఈ వీడియో చూస్తుంటే అమ్మ వాళ్ళ ఇంటికి నాకు రావాలని ఉంది సిస్టర్

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +1

      Welcome sister ❤️❤️❤️❤️❤️🤗

  • @teegalasriman7213
    @teegalasriman7213 7 หลายเดือนก่อน +10

    మీ వీడియో చూస్తే మీ అమ్మ వాళ్ళ ఇంటికి రావాలని ఉంది సిస్టర్ చాలా అందమైన ప్రదేశం

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +1

      Welcome Andi 💐💐💐👍👍

    • @JhansiKumariCh
      @JhansiKumariCh 7 หลายเดือนก่อน +2

      Wooow network leadaaa super andi happy ga vundochu nannu teasuku vealeandi suma garu

  • @padmavathim339
    @padmavathim339 วันที่ผ่านมา

    హాయ్ సుమా ! మీ చానల్ లాస్ట్ వీక్ మా అక్క సజెస్ట్ చేస్తే ఒక ఎపిసోడ్ చూసి ముచ్చటపడి లైన్ గా మీ ఇట్రొడక్షన్ నుండి చూస్తూ వున్నాను. మీరంటే చాలా అభిమానం ఏర్పడింది. మీలాగ వుండగలిగితే చాలా గ్రేట్. చాలా టిప్స్ చెప్తున్నారు . ఇలాగే సంతోషం గా వుండండి.

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      హాయ్ అండి 🤗
      మీ అక్క గారికి కూడా పెద్ద హాయ్ 😍❤️❤️❤️🤗 నా వీడియోస్ మీకు నచ్చినందుకు
      నేను చాలా సంతోషిస్తున్నాను
      థాంక్యూ సో మచ్ అండి 🙏🙏🙏🙏

  • @surekhask2884
    @surekhask2884 7 หลายเดือนก่อน +5

    సుమ నువ్వు చాలా అదృష్టవంతురాలివి సుమ మీ తోట మీ ఫ్యామిలీ చాలా బాగుంది ఇలా చూపించినందుకు చాలా చాలా థాంక్స్ సుమా మీరు ఎప్పుడు ఇలాగే కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం సుమ ఎంత బాగుందో మీ వీడియోస్

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +1

      నమస్తే అండి 🙏🙏
      Tq somuch andi ❤️❤️❤️❤️

  • @rafiya2838
    @rafiya2838 7 หลายเดือนก่อน +10

    Suma మీ అత్తయ్య పెట్టిన పచ్చడి సూపర్ ,మీ అత్తయ్య పచ్చడి కి కారం ఆవపిండి ,ఉప్ప ఏ ఏ పాళ్ళ లో కలిపారో ok విడియో చేసి పెట్టు

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +1

      Ok andi 👍❤️❤️

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 7 หลายเดือนก่อน +9

    శుభోదయం మిత్రమా ❤
    ఊరు వెళ్ళేముందు నీ పనులు చక్కగా పద్ధతిగా ఉన్నాయి❤ త్వరలో నీ సొంత ఇంటి కలతో పాటు కారు కూడా కొనుక్కుని పుట్టింటికి కారులో వెళ్లే స్టేజ్ రావాలి నీకు..🎉,🙌మీ ప్రయాణం, కల్మషం లేని మీ ప్రేమ ఆప్యాయతలు అద్భుతం🙏ఒకరికొకరు సాయపడే తత్వం అనిర్వచనీయం..❤ మందులు లేని సొంత తోటల్లో మామిడికాయలు,వేసవిలో కనుమరుగవుతున్న ప్రకృతి ప్రసాదం తాటి ముంజలు మన చేత్తో మనం కోసుకుని తినడం ఓ వరం మీరంతా చాలా అదృష్టవంతులు నేను పుట్టి ఇన్నేళ్లలో ఎప్పుడు మందులు చల్లినవి కొనుక్కోవడమే తప్ప ఒక్కసారి కూడా అలా చెట్లపై నుండి కోసుకుని ఒక్కసారి కూడా ప్రకృతి ప్రసాదం పూర్తిగా తినలేదు 🥲🥹
    మీ ఊరగాయలు,పచ్చళ్ళు అమోఘం..🤤🤤 నాకూ బెల్లం ఆవకాయ అంటే చాలా చాలా ఇష్టం..❤ అమ్మా వాళ్ళ చక్కని ఇల్లు,పచ్చని వాకిలి మళ్ళీ ఒకసారి కళ్ళారా చూసాము..👌❤️ నీ కొప్పులో మల్లెపూలు బాగున్నాయి ఒకసారి జడవేసుకుని పూలు కోసి మాలకట్టి పెట్టుకుని చూపించు వీడియో లో ...అమ్మమ్మ గారు సూపర్..అలాంటి వారు అరుదుగా అంటారు అలాంటి అమ్మమ్మలు అధ్బుతమైన వాళ్ళ అనుభవం 100 వికీపీడియాలతో సమానం.. టోటల్ గా వీడియో ఆద్యంతం నీ చిలిపి మాటలతో పనులు ఆపేసి మరి మమ్మల్ని చూసేలా ప్రతి సన్నివేశాన్ని వివరిస్తూ రక్తి కట్టించావు సూపర్ వీడియో..👌❤️😍🌳🪴🏝️🌲🌅🌄🌈🌠🌏

    • @srigeetuvlogs188
      @srigeetuvlogs188 7 หลายเดือนก่อน +3

      Hi andi ఎలా ఉన్నారు 😊

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 7 หลายเดือนก่อน +1

      @@srigeetuvlogs188 బాగున్నాను ప్రమీల గారు..😍 మీరెలా ఉన్నారు..😃

    • @srigeetuvlogs188
      @srigeetuvlogs188 7 หลายเดือนก่อน +1

      @@PakkintiPankajam fine andi😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +1

      Hii sister ❤️❤️❤️❤️❤️
      కంగారు పడకు సిస్టర్ ఎప్పటికైనా మీరు
      మా ఊరు వస్తారు. మందులు లేని స్వచ్ఛమైన ఆహారాన్ని నేనే నా చేతులతో మీకు వండి పెడతాను.
      కొప్పులో పువ్వులు పెట్టుకొని కనిపించినందుకు
      జడ వేసుకోమన్నావు
      ఇంకనయం నీ కొప్పులో నా మల్లె తోట .....🎶🎶🎶
      అని పాట పడతావ్ ఏమో అనుకున్నాను 🤣🤣🤣
      Tq somuch for your love and sapport 🙏🙏

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 7 หลายเดือนก่อน +1

      @@SumaVillagewife ❤️❤️❤️🥹🥹🤣🤣🫂🫂🫂

  • @VaggaGeetha
    @VaggaGeetha 5 หลายเดือนก่อน +1

    Walls ki bommalu super ga unnay akka😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 หลายเดือนก่อน

      Tq sister 😜🤣🤣🤣

  • @pratyusha4348
    @pratyusha4348 7 หลายเดือนก่อน +4

    అబ్బా ఆ ఆవకాయ ముంజలు చూస్తుంటే నోరు ఊరిపోతోంది అండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +1

      అవునా అండి 🤣🤣🤣🤣👍👍

  • @Meghamala598
    @Meghamala598 7 หลายเดือนก่อน

    హాయ్ సుమ మనలాంటి వాళ్లకు ఇలాంటి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది చాలు మనకి ఆనందం. ఇరుగు పొరుగు వాళ్లతో స్నేహంగా ఉంటూ చాలు అందుకే మా మరిది వాళ్ళు అలా చేసిన మేము గొడవలు పెట్టుకోలేదు. ఎవరు చేసిన తప్పు వాళ్లకి కనిపిస్తూ మీరన్నట్టు అత్తగారింట్లో జరిగినవి పుట్టి ఇంట్లో అసలు చెప్పకూడదు. నేను ఊరగాయ పెడతాను రెండు కిలోలు మాత్రమే. ప్రతిసారి ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను నేర్చుకున్నాను కొన్ని మిస్టేక్స్ అయ్యాయి

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      నమస్తే మేఘమాల గారు 🙏
      ఎలా ఉన్నారు 😍❤️❤️
      గొడవలు పడి విడిపోవడం కంటే సర్దుకుపోయి
      కలిసి ఉండటమే మంచిది కాదండి.
      మన తప్పు లేకపోతే మనం ధైర్యంగాఉండొచ్చు.
      ఎదుటివారిలో తప్పు ఉంటే అది ఎప్పటికైనా
      వాళ్లు చేసింది తప్పు అని వాళ్ళు తెలుసుకోగలిగితే చాలు👍👍

    • @Meghamala598
      @Meghamala598 7 หลายเดือนก่อน

      నమస్తే సుమ నేను బాగున్నాను మీరు బాగున్నారా నైట్ టైం మీ అమ్మగారు చాలా బాగుందండి ఎనిమిదింటికి పడుకుంటారు కావచ్చు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళు చాలా లక్కీ అండి కాలుష్యానికి చాలా దూరంగా ఉన్నారు ప్రశాంతమైన వాతావరణం జీవనం గడుపుతున్నది మేడలు ఉన్న డబ్బులున్న ఇలాంటి సుఖమైన నిద్ర రాదు మీరు చెప్పే దాన్ని బట్టి మీ మీ ఊర్లో సిగ్నల్స్ లేకపోవడమే ఆ ఊరికి పెద్ద వరం అండి లేకుంటే వాళ్లు కూడా మనలాగే ఫోన్ల తోనే గడిపేశారు చాలా టైం మా సైడ్ విలేజెస్ అన్ని ఫోన్లు వచ్చిన తర్వాత పడుకొని పల్లెటూరులో పడుకునే వాళ్లకు కూడా రాత్రి 12 అవుతుంది మీ అమ్మగారు ఊర్లో సిగ్నల్ లేకపోవడం వలన అక్కడ వాళ్ళు ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నారు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. TH-cam ముచ్చట్లు చెప్పారు కదా కడుపునిండా తిండి కంటి నిండా నిద్ర కచ్చితంగా ఉండాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు చేసుకోండి. నిద్ర లేకపోతే చాలా సమస్యలు వస్తాయి నేను టైలరింగ్ చేసేటప్పుడు పండగ సీజన్లో నిద్ర లేక చాలా సమస్యలు ఎదుర్కొన్నాను తిండి లేకపోయినా పర్వాలేదు కానీ నిద్ర మటుకు కంపల్సరీ నిద్ర పోవాలి. ఆయన మీరు అన్ని బ్యాలెన్స్గా చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఒకసారి ఏదన్నా ఒక సమస్యను ఎదుర్కొంటే రెండోసారి రిపీట్ చెయ్యము. మా వారు కూడా మీ వారిలానే చిన్న పని లేదు పెద్ద పని లేదు అన్ని పనులు చేస్తారు. ఒక్క youtube ఛానల్ రన్ చేస్తానంటే ఒప్పుకోవడం లేదు. మీరు భయపడి నట్లే మా వారు కూడా మీడియాకు భయపడుతున్నారు అందుకే వద్దు అంటున్నారు ఆయనకు నచ్చని పని చేయడం ఎందుకని నేను కూడా ఫోర్స్ చేయలేదు

  • @girijanaglakkoju168
    @girijanaglakkoju168 5 วันที่ผ่านมา

    Chaala bagundi

  • @Varadati
    @Varadati 7 หลายเดือนก่อน

    అబ్బా! మా ఊరు గుర్తు చేస్తున్నావు తల్లి, పచ్చళ్ళ ముచ్చట్లు కేక 👌 👌

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 7 หลายเดือนก่อน

    Hi suma akka video chala bagundi.varsham padutunte mi inti daggara chala bagundi,mi chinna atta vallu chala kalam tarvata ravadam santhosham ga undi,mi attayya avakaya baga pettaru,bellam avakaya maku teliyadu kotta ga undi, mi varu kuda pachadi pettadaniki baga help chesaru,last lo pachadi ginne lo Annam kalipi andariki pettadam nijam ga chala baga anipichindi.😍😇🎉🎉💗

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq somuch sister 🤗❤️❤️❤️❤️❤️❤️❤️🥰

  • @krishnasuseela5133
    @krishnasuseela5133 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @roopadhanakar503
    @roopadhanakar503 7 หลายเดือนก่อน

    Meeru bandhaala gurinchi cheppe prathi okka maata,neti tharam vaallu paatisthe entha baaguntundo kadaa akkaa...meeru ummadi gaa alaa pacchallu pedutunte maa kallaki nindugaa undi...love you as always.Annattu marchipoyaa akkaa,naakkuda koncham pacchadi parcel cheyandi akkaa..your fan from Gajwel

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Wow super........నాకు గద్వాల్ నుంచి కూడా
      ఫ్యాన్స్ ఉన్నారా🤣🤣🤣
      Ok సిస్టర్ తప్పకుండా పంపిస్తాను👍
      Tq ❤️❤️❤️❤️❤️❤️❤️

    • @roopadhanakar503
      @roopadhanakar503 7 หลายเดือนก่อน

      @@SumaVillagewife akkaa "Gadwal" kaadu "Gajwel" siddipet district

  • @indu3370
    @indu3370 4 หลายเดือนก่อน +1

    పచ్చిజీడిపప్పు పచ్చిశనగపప్పు కడుపులో నొప్పి వస్తుంది ఏమో

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 หลายเดือนก่อน

      Hii Andi good morning 🌞🌄🌺🐓😍❤️❤️
      ఏమీ కదండీ 😍❤️❤️
      హ్యాపీ గా తినొచ్చు 👍👍👍😋

  • @rajisudhani
    @rajisudhani 7 หลายเดือนก่อน +1

    Hi Akka Ela vunaru
    Abbababa ahh mamidi Kaya pachadi chusthuntey noru vuruthundhi akka 😊 mudha pappu avakai ahaa swargam la vuntadhi asala 🤤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Good morning Andi medam garu 🌄🌺🐓🌞🐓🛖
      చాలా రోజులకి కనిపించారు 😍🤗😂

    • @rajisudhani
      @rajisudhani 7 หลายเดือนก่อน

      @@SumaVillagewife ayyo akka madam garu enti akka exams akka phone chudaledhu akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      అయితే ok 👍👍🤣🤣

  • @srigeetuvlogs188
    @srigeetuvlogs188 7 หลายเดือนก่อน

    Hi suma super vlog. Video's చూస్తున్నాను కానీ కామెంట్ పెట్టలేకపోతున్న suma video chala బాగుంది...నాకు కూడా అమ్మ వాళ్ళింటికి రావాలి అనిపిస్తుంది but రాలేకపోతున్న కానీ వస్తాను వీలు చూసుకొని❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Hii Pramila garu ❤️❤️❤️❤️
      తప్పకుండా రండి మా చుట్టుపక్కలో ఉన్న ఊర్లు
      మొత్తం మీకు చూపిస్తాను 😍👍👍👍

  • @__style__gangstar___
    @__style__gangstar___ 7 หลายเดือนก่อน +1

    సుమ గారు పచ్చడి చూస్తుంటే నోరూరిపోతుంది మాకు ఎప్పుడు పంపిస్తారండి పచ్చడి

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      పచ్చడి చూసి ఆస్వాదించేసారు కదా ........
      పచ్చడి కూడా పంపించాలా అండి 🤣🤣🤣🤣
      అయితే ఓకే లెండి 👍👍👍👍👍

  • @baithishirisha5261
    @baithishirisha5261 7 หลายเดือนก่อน +1

    సుమ ఎంత సేపు సంపాదన అని మన చుట్టాలతో కల్సి ఉండాలెక పొతునాం మీరు అలా అందరూ అమ్మావాల ఇంటికి వెళ్ళినందుకు చాల సంతోషంగా ఉంది మీరు పెట్టిన పచలుబ బాగున్నాయి సమర్లో అమ్మావాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చుగా సుమగారు కటెలపొయిమీదవంట బాగా చెసారు సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      నమస్తే అండి 🙏🙏
      సమ్మర్లో అమ్మవారి ఇంటి దగ్గరే ఉంటాను
      కొన్ని పనులు ఉన్నాయి అవి పూర్తయిపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను 👍👍👍

    • @bhagyalakshmibareedu2469
      @bhagyalakshmibareedu2469 7 หลายเดือนก่อน

      Kalisivunte kaladu sukham.

  • @saisudhakolapalli6546
    @saisudhakolapalli6546 7 หลายเดือนก่อน

    Mee video chusthunte maa chinnappudu maa ammamma vaalla ooru, illu, vesavi selavulu, polaalu ivannii gurtosthunnayi, super video

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Wow super 👌👌👌👌👌
      Tq somuch for sharing your sweet memories😍

  • @kamalamadhavii8691
    @kamalamadhavii8691 7 หลายเดือนก่อน +2

    Happiness happy family sis

  • @sravani9462
    @sravani9462 7 หลายเดือนก่อน +1

    Meeru pickle business start cheyandii smallga start chesta slowga orders tesukune stageki vastaru all the best okasari alochinchandiii❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Online బిజినెస్ అంటే కొంచెం చదువుకొని ఉంటే మంచిది కాదండి.అకౌంట్స్ నాకు సరిగా తెలీదు బిజినెస్ చేయాలంటే కొంచెం తెలివితేటలు కూడా ఉండాలి మా వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి అవన్నీ ఆలోచించాలి కాబట్టి కొంచెం కష్టమే నండి 🤔😔👍👍👍
      Thanks for saggetion Andi 🙏🙏🙏

    • @Bhavishya_Taekwondo_ATP_2014
      @Bhavishya_Taekwondo_ATP_2014 7 หลายเดือนก่อน

      Avunu suma garu meru pickle business start cheyandi manchi pickle dorakka chala ibbandi paduthunnam andi

  • @gudurunagalakshmi8769
    @gudurunagalakshmi8769 7 หลายเดือนก่อน

    Mee attaya and mee varu chala great akka ma intlo ayite edina function veltene epudu epudu velipodama ani nanu kangaru pedataru piga attagaru valaku pachadulu kuda petaru me attaya chala bagundi akka ne family and ne videos kuda

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Ok sister 👍👍
      Tq somuch ❤️❤️❤️❤️❤️🥰

  • @vennapureddynagarani4073
    @vennapureddynagarani4073 7 หลายเดือนก่อน +1

    Video chala Baga vundhi suma❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +1

      Tq somuch andi 🤗❤️❤️

  • @swarnaskitchen956
    @swarnaskitchen956 7 หลายเดือนก่อน

    అంతా బాగానే ఉంది కాని సుమా మామిడి కాయల ముక్కలు కట్ చేసేటప్పడు cutter కింద ఏమి వేసుకోలేదు. Cloth అయినా చాప అయినా వేసుకుంటే బాగుండేది. నేల మీద ముక్కలు పడితే neat గా ఉండదు కదా. 😛😛

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 7 หลายเดือนก่อน

    ఎక్సలెంట్ వీడియో సుమ నేను రెండు సార్లు meassge చేశాను కానీ రిప్లై లేదు నువ్వు బిజీ గా వుంది రిప్లై ఇవ్వలేకపోయ్యావని అనుకొన్నాను nice maa ని వీడియో స్ చాలా బాగుంటాయి మీ అత్తయ్య పచ్చళ్ళు చాలా భాగపెట్టారు అన్నీ ఫెస్టివల్స్ కి కూడా మీ అత్తయ్య పిండివంటలు చాలా బాగా chestharu నువ్వు చాలా లక్కీ సుమ 👌👌🌹🌹❤️❤️👍👍🙏🙏🥰🥰👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      నమస్తే అండి 🙏🙏
      ఎంతోమంది అదృష్టవంతుల్లో నేను ఒక దాన్నండి.
      ఆ భగవంతుడికి ఎన్నిసార్లు కృతజ్ఞత తెలుపుకున్న తక్కువేనండి.
      పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు
      అదృష్టం కొద్ది అత్తగారు అని నేను అంటాను 👍👍
      Tq somuch andi 🙏🙏🙏🙏🙏

  • @srivanit1062
    @srivanit1062 7 หลายเดือนก่อน

    Appude car maintain chestunatu u great

  • @chinthalachervudivya1119
    @chinthalachervudivya1119 7 หลายเดือนก่อน +1

    Akka nenu ninna first time me vedios chusa enka start mottham cover chesthunna eppadiki chala varaku cover chesa mi vedios

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Wow super 👌👌👌
      Tq somuch sister ❤️❤️❤️❤️❤️

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 7 หลายเดือนก่อน

    Me kastam estam antha vuru, thota, gala gala me matalu. Anni video lo Baga chupincharu chepparu nice super .elanti sandhadante maku kuda estam .nice video editing kuda bagundi super 🥰👍

  • @annapurna7359
    @annapurna7359 7 หลายเดือนก่อน +1

    సుమ మీరు ఒక సారి ఫుల్ గా కనిపించే

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      🤣🤣🤣🤣👍👍

  • @madhumugul9680
    @madhumugul9680 7 หลายเดือนก่อน

    Andari ni kalisi saradaga avakaya pandaga chesukunnaru, me atthgaru great ❤❤🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      అవునండి నేను చాలా అదృష్టవంతురాల్నీ ❤️❤️👍👍

  • @eswarik539
    @eswarik539 7 หลายเดือนก่อน +1

    MI pachhadla program bagundi Suma ala andaru kalisi melisi unte yenta andamga happy GA untundo kada 👌

    • @santhakumari2231
      @santhakumari2231 7 หลายเดือนก่อน

      Avakaya adharaho😋

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      అవునండి కలిసి ఉంటే కలదు సుఖం ♥️♥️♥️♥️👍👍

  • @eshwarin5053
    @eshwarin5053 7 หลายเดือนก่อน

    Hi suma i am from Bangalore.madi Karnataka.but i know telugu little bit.when i started to watch your videos i feel very happy to see your life style and way of your talking skills. You are blessed with a beautiful family.your videos are creating very positive vibes ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +1

      నమస్తే అండీ 🙏🙏🙏
      మీది బెంగళూరు అని తెలుసు అందుకే మీరు ఎప్పుడైనా కాకినాడ వస్తే తప్పకుండా మా ఇంటికి రండి అని ఒకసారి మీ రిప్లై ఇచ్చాను ♥️♥️♥️♥️
      మీరు పాజిటివ్ గా ఆలోచిస్తారు పాజిటివ్ గా ఉంటారు కాబట్టే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి
      మీరు బిందు గారిని కూడా ఫాలో అవుతారు కదా........
      మీరు super 👌👌👌👌👌👌

    • @eshwarin5053
      @eshwarin5053 7 หลายเดือนก่อน

      Thank you so much dear ❤❤ s i followed bidugaru. U both are my inspiration

  • @jayajoy5004
    @jayajoy5004 7 หลายเดือนก่อน

    Mee video chustunte nenu kuda akkade unnattu feel avthanu Suma
    God bless you n your family

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 7 หลายเดือนก่อน

    Hii akka maa vuru village kani eppudu miss avutunnamu hyd vutunnam video chala bagundi mee video entha ayina chudalanipistundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq so..............much sister ❤️❤️❤️❤️❤️❤️

  • @lakshmigundlamadugu623
    @lakshmigundlamadugu623 7 หลายเดือนก่อน

    Tq suma ma childhood days ni gurthu chesavu mi pachallu super bellam pachadi estam but ma side pettaru madi Anantapuram

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Ok andi Tq somuch 🙏🙏🙏

  • @HibaAliyaworld1890
    @HibaAliyaworld1890 7 หลายเดือนก่อน

    Chala baga undi ooru pachadi super❤

  • @sptelugupushpavlogs3625
    @sptelugupushpavlogs3625 6 หลายเดือนก่อน

    Challa bagundhi andi mi life

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 หลายเดือนก่อน

      Hii siter good morning 🌄🌺🌺🐓
      Tq somuch 👍👍❤️❤️

  • @venkivenki7545
    @venkivenki7545 7 หลายเดือนก่อน +1

    Hi Suma akka me family naku chala baga nachinde video chala bagumde❤❤❤❤❤❤❤❤❤🌅🌅🌅🌅🌅🌅🌅🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Hii sister ❤️❤️❤️❤️❤️
      Tq somuch 👍❤️

  • @utlasuseela3067
    @utlasuseela3067 7 หลายเดือนก่อน

    Nee matalu, nee videos super

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏

    • @utlasuseela3067
      @utlasuseela3067 7 หลายเดือนก่อน

      Ninnu chusi andaru entho nerchukovali, chinna age lone entho experience sampadinchav anni rakaluga

  • @divyamucharla707
    @divyamucharla707 7 หลายเดือนก่อน

    Hello pita puram vote for glass🥛

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      అవునా..... ఏటీ సేతరేటి ఓటేతే 🤔
      రోడ్డుకిరి వైపులా మొక్కలు నాటితారా.........?🌳🌳🌳
      ప్లాస్టిక్ కవర్లు తయారు సేసే ఫ్యాటరీలు...... ముయిత్తర....?🏗️🏭🏭
      కలుషితమైపోతున్న కాకినాడ 🌊🌊🌊🌊🌊
      సముద్రాన్ని కలుషితం కాకుండా చేతారా.......?
      రసైనిక ఎరువులు వాడే రైతులకు
      ప్రకృతి వ్యవసాయం ఎటా సేయాలో నేర్పింతర......?
      ఒక మనిషిని చంపితే అది క్రైమ్ గా భావించి జైల్లో పెడతారు
      అలాగే ఒక చెట్టును నరికిన వాడికి కూడా కచ్చితంగా నాలుగైదు నెలలు జైల్లో పెట్టాలి
      మీరు ఆ కొత్త చట్టాన్ని తీసుకు రాగలరా.........?
      కరెంటు ,నీరు , వృధాగా ఖర్చు పెట్టే వాళ్ళకి
      వాటి వాల్యూ తెలిసెలా కరెంట్ కట్ చేయాలి
      నీళ్లు ఇవ్వకూడదు రేషన్ కార్డ్ కట్ చేయాలి.
      మీరు చేయగలరా.,...........?
      రోడ్లపై ఎక్కడ సే త్త లేకుండా చేయగలరా........?
      సెల్ఫోన్ ఉపయోగం కొందరికి మాత్రమే
      అని పరిమితం పెడతారా..........?
      మద్యపానాన్ని పూర్తిగా నిషేధించగలరా.........?
      చదువుని అమ్ముకునే వాళ్ళకి కాకుండా
      టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తారా...........?
      ఉన్నవాడికి ఉచిత పథకాలు కాకుండా
      పూర్తిగా లేని వాడికి మాత్రమే పథకాలు
      అమలు చేయించగలరా.............?
      ఇల్లు లొన్నోళ్ళకి ఇల్లు ఇతే
      ఆ ఇంటికి ఇంకుడు గుంతలు కూడా కట్టి ఇత్తారా.......?
      ఎందుకంటే మనం వాడే ప్రతి నీటి చుక్క భూమిలోకి పంపించగలిగితేనే తర్వాత తరం వారు నీటి సమస్యలు లేకుండా ఉంటారు.🎶💧💧💧💧🫧🫧🫧
      నేను చెప్పినవన్నీ ఏ నాయకుడు చేయలేడు
      ఒక్క సినిమాలో తప్ప
      అధికారం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం
      మంచి సమాజం కోసం ,
      భావితరాల కోసం ,
      కష్టపడే నాయకుడు ఎవరైనా సరే
      ఓటు వేయడానికి ఏమాత్రం
      ఆలోచించకుండా వెయ్యొచ్చు
      అలాంటి రామరాజ్యం రావాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 7 หลายเดือนก่อน

      ​​@@SumaVillagewife
      సూపర్ సుమా భలే అ(క)డిగావ్...👏👏👏👍
      ప్రజలని పట్టించుకునే సమయమే ఏ ప్రభుత్వానికి ఉండదు ప్రకృతిని పట్టించుకుంటారా ఈ నాయకులు..😢 జనాలకి వనాలకి ఎవరు వచ్చినా ఏమీ ఒరిగేది ఏం ఉండదు..నీటి కరువు గాలి కరువు వచ్చి ప్రతి ఊరు మరో బెంగుళూరు అవుతాయి అంతే... డెవలప్ మెంట్ పేరుతో నాయకుల జేబులు నిండేలా చెట్లను నరికి నగరాలు నిర్మిస్తున్నారు గాని బిడ్డలను దూరం చేసినట్లు చెట్లను నరికితే ఆ భూదేవి పడే ఆక్రోదన ఎవరికి అర్థం కాదు అందుకే ఇలా నీటి కరువు విపరీతమైన ఎండలుతో మనమే నష్టపోతున్నాము..🥹🥹🫂🫂

    • @divyamucharla707
      @divyamucharla707 7 หลายเดือนก่อน

      Am chestharo, Am cheyyagalaro okka chance isthene kada telustundi

  • @jyothsnasri2761
    @jyothsnasri2761 7 หลายเดือนก่อน

    10:11min my life 😢😢

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Don't worry be happy ❤️❤️❤️❤️
      కొందరికి భగవంతుడు పరీక్ష పెడతాడాండి
      మనం వాటిని తట్టుకోనీ ధైర్యంగా ఉండాలి 👍👍👍
      మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️❤️

  • @subhasrivempati
    @subhasrivempati 7 หลายเดือนก่อน

    Nakku pachadi antha ipoyaka last lo kaliPina mudhalu chala istam ma amma naku dhooram ie 1 year avthundhi e video chusthy ma amma gurthukosthundhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Ok andi 👍 🙏🙏
      Tq somuch for sharing your feeling ❤️❤️❤️

  • @vijayalakshmivedantam8615
    @vijayalakshmivedantam8615 5 หลายเดือนก่อน

    Super.

  • @navyasree123
    @navyasree123 7 หลายเดือนก่อน

    Akka miru discription lo old video links ela pedthunnaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      th-cam.com/video/vuMnzwsakkM/w-d-xo.htmlsi=3TTDhbAFibLKiasV

  • @vimalaadi2890
    @vimalaadi2890 7 หลายเดือนก่อน

    Happy life Suma nature ki chuttalaki daggara ga vunnavu

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 7 หลายเดือนก่อน

    Beautiful video ,super pickle making ,lovely family 👌👌💐💐

  • @rojamani6564
    @rojamani6564 7 หลายเดือนก่อน +1

    వీడియో సూపర్ సూపర్ సుమ 👌👌👌👌👌👌😊😊❤❤

  • @KalpanaKapilavai
    @KalpanaKapilavai 7 หลายเดือนก่อน

    Am offer suma pachadi kuda estunava super ma

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏👍👍

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 7 หลายเดือนก่อน

    Chala bagundi Suma mi video God bless you

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏

  • @komalakumari2322
    @komalakumari2322 7 หลายเดือนก่อน

    Chala baas vundhi suma❤️❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      TQ somuch andi 😍❤️❤️❤️

  • @Shamili620
    @Shamili620 7 หลายเดือนก่อน

    వీడియో సూపర్ అంటే సూపర్ సిస్టర్,❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq somuch sister ❤️❤️❤️

  • @srivallichintalapati
    @srivallichintalapati 7 หลายเดือนก่อน

    Ooramerspalaayalu, Minapa odiyaalu purugu pattakunda undalante emi cheyyali suma?

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +1

      నమస్తే అండి,🙏 వడియాలు డబ్బాల్లో నుంచి తీసి వడియాలతో పాటు డబ్బాలు కూడా
      రెండు మూడు వారాలకు ఒకసారి ఎండలో
      పెడుతూ ఉండండి 👍👍👍

    • @srivallichintalapati
      @srivallichintalapati 7 หลายเดือนก่อน

      @@SumaVillagewife thank you andi.

  • @sravani9462
    @sravani9462 7 หลายเดือนก่อน

    Sumagaru maadhi kakinada maku tatimungulu chalaistam memu vachestamandii summerki me intiki ok na😊😊😊❤

  • @seetamnaidu9888
    @seetamnaidu9888 7 หลายเดือนก่อน

    Mi chilli valladi a ooru akka tuni daggara kani Mee varu chala manchi manishi akka chala Baga chusuko akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      ఓకే సిస్టర్ మీ బావగారిని చాలా బాగా చూసుకుంటాను 👍👍♥️♥️♥️♥️♥️🤣🤣

  • @RamaDevi-di2us
    @RamaDevi-di2us 7 หลายเดือนก่อน

    Video chala chala antay chala bagundi suma garu

  • @naveenkamtekar6276
    @naveenkamtekar6276 7 หลายเดือนก่อน

    Avunu. Akka Raju gari cherukuthota memories gurutvakuvachyi😢😢😢❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      ఇప్పుడు రాజుగారు లేరు
      రాజుగారి రేగు చెట్టు లేదు
      ఆ తోటలో లేవు 😭😭😭😭😔😔

  • @KManjula-i8x
    @KManjula-i8x 7 หลายเดือนก่อน

    Hi akka video super pachadi naku 😂 video chudatam let aemdhi akka sorry 😔

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Hii sister ❤️❤️❤️
      ఏం కాదులే సిస్టర్ ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చూడు ok నా .......👍👍

  • @satyasshortvideos7804
    @satyasshortvideos7804 7 หลายเดือนก่อน

    Nenu anntey suma ji uru velletappudu anni chakkapettukuni veltanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Ok andi Tq somuch 👍👍❤️🤗

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 7 หลายเดือนก่อน

    bagundi 👌👌 video 🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq somuch andi 🤗❤️

  • @Sravani-to7gz
    @Sravani-to7gz 7 หลายเดือนก่อน

    Challa bagundya video

  • @maalinshaik8363
    @maalinshaik8363 7 หลายเดือนก่อน

    Hi suma nice video 🎉🎉🎉🎉🎉

  • @aswithm4928
    @aswithm4928 7 หลายเดือนก่อน

    MANCHI KUTUBAM SUMA GARU😋😋👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏

  • @rajyalakshmi7087
    @rajyalakshmi7087 7 หลายเดือนก่อน

    Excellent video Suma…..👌👌👌

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 7 หลายเดือนก่อน

    Akkada I na velle tapudu nilaga ellu nu set cheyam naku kuda alvatu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Ok sister Tq ❤️♥️💙🧡

  • @mahathi27
    @mahathi27 7 หลายเดือนก่อน +1

    Very nice ma❤️🙏👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      హాయ్ మహతి గారు ❤️
      ఎలా ఉన్నారు బాగున్నారా ఈమధ్య అసలు కనిపించట్లేదు ❤️❤️❤️❤️❤️

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 7 หลายเดือนก่อน

    Nice vlog sister 👌👌👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq somuch sister ❤️❤️

  • @Himabinduchinta-rbky
    @Himabinduchinta-rbky 7 หลายเดือนก่อน

    Hii andi 😊😊😊 nenu me new subscriberni andi 😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Hii Andi ❤️❤️❤️❤️❤️❤️
      Thank you somuch for subscribe 🙏🤗
      And thanks for waching my videos 😍

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 7 หลายเดือนก่อน

    Hai suma good మార్నింగ్ suma ❤and కూరలు చాలా బాగున్నాయి ❤❤❤వెరీ nise suma ❤❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Hii Andi good evening ❤️❤️❤️❤️
      Tq somuch andi 🙏🙏

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 7 หลายเดือนก่อน

    Chala hayega undi video ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Hii Andi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
      ఎలా ఉన్నారు 😍♥️♥️

    • @simplelifestylemytelugucha4992
      @simplelifestylemytelugucha4992 7 หลายเดือนก่อน

      Chala bagunam Suma garu 😊

  • @vasagirija5206
    @vasagirija5206 7 หลายเดือนก่อน

    Nice video 👌👌🌹🌹

  • @voiceofsiri158
    @voiceofsiri158 7 หลายเดือนก่อน

    Hii suma garu bagunnara me video super

  • @Pujitha-kz5is
    @Pujitha-kz5is 7 หลายเดือนก่อน +1

    Super suma akka❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +1

      Tq sister ❤️❤️❤️

  • @ammathokaburlu6226
    @ammathokaburlu6226 7 หลายเดือนก่อน

    ❤26 వ, లైక్ సుమా బాగుంది నీ సమ్మర్ ట్రిప్

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Hii Andi good evening Tq somuch ❤️❤️❤️❤️❤️

  • @Luckyshiva.
    @Luckyshiva. 7 หลายเดือนก่อน

    Bagunde suma video 🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq somuch andi 😍❤️❤️

  • @srujakuchampudi7168
    @srujakuchampudi7168 7 หลายเดือนก่อน +3

    హలో సుమ గారు... మీరు anniversary video లో చెప్పిన మీ ఫేవరెట్ You Tuber "B like Bindu" గారు కదా???

    • @babyshakeela4286
      @babyshakeela4286 7 หลายเดือนก่อน

      Yes. BINDU GARI VIDEO'S super ga andariki nachhuthayi andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +1

      మీరు ఎలా ఊహించగలిగారు🤔👍👍♥️♥️♥️

    • @srujakuchampudi7168
      @srujakuchampudi7168 7 หลายเดือนก่อน

      ​​@@SumaVillagewife Bindu గారు ఎన్నో ఏళ్లగా నాకు కూడా ఫేవరెట్ youtuber... ఈ మధ్య ఒకసారి ఆవిడ వీడియో కామెంట్స్ లో మీరు పెట్టిన కామెంట్ చూశాను.. సో అలా గెస్ చేసాను 😊😊😊

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 7 หลายเดือนก่อน

    Hi sumagaru good morning andi pedapudi pampinchandi koncham Naa Peru kanakadurga gurthu vunnana andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      హాయ్ కనకదుర్గ గారు ఎలా ఉన్నారు బాగున్నారా
      మీరు ఎందుకు గుర్తు లేరండి మీది
      పెదపూడి అని చెప్పారు అడ్రస్ కూడా చెప్పారు కదా
      పెదపూడి లో మాకు చుట్టాలు ఉన్నారండి వాళ్ళ ఇంటి పేరు సరిగా గుర్తులేదు కానీ చుట్టాలు అయితే ఉన్నారు 👍👍

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 7 หลายเดือนก่อน

    Akka video chala chala chala bagundi akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq......Tq.......Tq.... sister ❤️❤️❤️❤️❤️🤗

  • @bhagyalaxmi7053
    @bhagyalaxmi7053 7 หลายเดือนก่อน

    Hi సుమా గారు

  • @BiplaneSobha
    @BiplaneSobha 7 หลายเดือนก่อน

    Suma garu అవకాయ పద్ద తి బాగుంది. మేము మీ subscribers కానీ రిప్లై చూడలేదు. Please reply

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      నమస్తే అండీ 🙏🙏
      Thanks for waching my videos and subscribe 👍❤️❤️❤️❤️❤️❤️❤️

  • @swethaprasad9003
    @swethaprasad9003 7 หลายเดือนก่อน

    So nice vlog Suma garu

  • @ShanmukhaGodavariammayi-o4f
    @ShanmukhaGodavariammayi-o4f 7 หลายเดือนก่อน

    Mango pachadi super akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq sister ❤️❤️❤️❤️

  • @laxmitayaru726
    @laxmitayaru726 7 หลายเดือนก่อน

    Munjalu bavunayi

  • @srivanit1062
    @srivanit1062 7 หลายเดือนก่อน

    Miru manchi matakari

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      మాటలు మాత్రమేనండి
      ఇంకేం కనిపించట్లేదు అండి వీడియోలో 🤔

  • @MounikaNusetti
    @MounikaNusetti 7 หลายเดือนก่อน

    Hi suma garu bagunara 🤝♥️

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      నమస్తే అండి 🙏🙏
      నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ♥️♥️♥️♥️

  • @saikumari9526
    @saikumari9526 7 หลายเดือนก่อน

    Hi Suma garu good morning very nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Hii Andi good evening ❤️❤️

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 7 หลายเดือนก่อน

    Hi suma garu super family ❤

  • @VasuKuramdasu-c6d
    @VasuKuramdasu-c6d 7 หลายเดือนก่อน

    Madi tuni chelli valla vuru ye vuru

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      మెరక సోమవారం అండి,👍
      శంఖవరం దగ్గరలో, 😍

  • @naveenkamtekar6276
    @naveenkamtekar6276 7 หลายเดือนก่อน

    Naku akka annam🤤🤤🤤 muda 😢

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      🥭🥭🥭🥭🧂🍽️🤣🤣🤣

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids 7 หลายเดือนก่อน +1

    Super family

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน +1

      Tq somuch andi 🙏🙏

  • @PavanKumarNaidu123-o6u
    @PavanKumarNaidu123-o6u 7 หลายเดือนก่อน

    Good Morning Akka😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Good evening sister ❤️❤️❤️❤️❤️❤️

  • @satishk3078
    @satishk3078 7 หลายเดือนก่อน

    super video akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq sister ❤️❤️❤️

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 7 หลายเดือนก่อน

    Ma Suma akka Chala Lucky Alanti Family Dhorikinandhuku A Family Miru ala Kapadukuntuvastunnandhuku Love You Akka

    • @kumarigullipalli3932
      @kumarigullipalli3932 7 หลายเดือนก่อน

      Mavariki ala Palleturu Ante Chala Estam Evaru leni Mavariki Ane Nenu Ma Babe Ani eppudunaina Akkadiki Thisuku Vachhi Miru ma Akka Ani Patakunda Parichayam Chestanu akka memu Vazag lo untamu work paranga

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Ok sister ❤️❤️❤️❤️
      Thanks for your love and your support 👍👍❤️❤️❤️🤗🤗❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @suseelahosur9294
    @suseelahosur9294 7 หลายเดือนก่อน

    Super.......🤩

  • @ismartsmilyvlogs9863
    @ismartsmilyvlogs9863 7 หลายเดือนก่อน +1

    Pillalu vunnaru ga suma konchem video theyamanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      వాళ్లకి ఇంకా తెలియదు కదా అండి 🤣🤣🤣
      పిల్లలు వీడియో తీస్తే మీరు చూసినట్టే 😭😭😭🤣🤣

  • @sudharani6196
    @sudharani6196 26 วันที่ผ่านมา

    కొంచం ఓవర్ మాటలు ఎక్కువ గా వున్నాయి వాగుడు తగ్గించు కుంటే మంచిది

  • @SanthiVaddina
    @SanthiVaddina 7 หลายเดือนก่อน

    Super akka vlog

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 หลายเดือนก่อน

      Tq sister ❤️❤️❤️❤️