యురేనియం తవ్వకాలతో గ్రామస్తుల్లో అలజడి | Villagers Worried Uranium Mining | Kappatralla
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- 'యురేనియం' పేరు చెబితేనే ఆ గ్రామం వణికిపోతుంది. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల తవ్వకాలు చేస్తారన్న సమాచారంతో.... గ్రామస్తులకు కంటిమీద కునుకులేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా గడుపుతున్నారు. యురేనియం వెలికితీతకు అనుమతులు నిలిపివేయకుంటే 'అణు'ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
హలో గౌరవనీయులైన ప్రభుత్వ అధికారులకు నా యొక్క నమస్కారములు ముందుగా నేను చెప్పేది ఏంటంటే మీరు చేసే యురేనియం చాలా ప్రమాదకరమైనది ఇది మీకు కూడా తెలుసు మా కప్పట్రాళ్ల గ్రామం లో చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు ఎందుకు చెప్తున్నావ్ అంటే మా ఊరు హిస్టరీ ఒక్కసారి మీరు కప్పట్రాళ్ల గురించి తెలుసుకొని దయచేసి చెప్తున్నా ఒకప్పుడు గొడవలు ఎందుకు జరిగాయో ఎందుకు చనిపోయారు అని మాకైతే తెలియదు మాకు మా నాన్న వాళ్లు మా తాత వాళ్ళు ఎవరైతే చెప్పలేదు ఈ మాట ఇప్పుడు మీకు చెప్తున్నాను మేము స్టూడెంట్స్ అందరూ కలిసి అలాగే మా అమ్మ నాన్న వాళ్లు ఓకే మా ఊరి సపోర్ట్ ఉంది మమ్మల్ని మరి మీరు ఫ్యాక్షనిస్టులు గా మార్చకండి దయచేసి చెప్తున్నా మా ఊరు అప్పట్లోనే ఎలా ఉందంటే దాన్ని మార్చింది ఆర్కే రవికృష్ణ ఎస్పీ సార్ గారు అసర్ చాలా మా ఊరుకు మంచి చేశారు అందుకే సార్ మాకు మళ్ళీ భరోసా ఇవ్వాలని కోరుకుంటునాము సార్ కూడా పట్టించుకోవట్లేదు అంటే మా కప్పట్రాళ్ల ఫ్యాక్షనిజం మళ్లీ మొదలవుతుంది జాగ్రత్త చూస్తారు అంటే మీ ఇష్టం ఇది వార్నింగ్ అనుకోండి రిక్వెస్ట్ అని అనుకోండి మీరు చేసే పని యురేనియం తవ్వకాలు తప్పు అని మీకు తెలుసు యురేనియం అన్ని దేశాల్లో జరగట్లేదు తవ్వకాలు అందుకే ప్రభుత్వాలు ఇలాంటివి మానుకోవాలని మా ఊరు తరఫున మేమంతా మీకు మనవి చేస్తే చెప్తున్నాము దయచేసి ఆపండి సార్ మా ఊరు వాళ్ళంతా బాధ ఒక్కసారి ఆలోచించండి ఇక మీ ఇష్టం మీరు చేసేది చేస్తూ ఉంటే మేమైతే చూస్తూ ఉండము దయచేసి చెప్పండి సార్
👍👍👍👍👍
😊
యురేనియం ఆల్రెడీ పర్మిషన్. ఇచ్చారు ..గ్రీన్ ట్రిబ్యునల్ సిగ్నల్ ఇచ్చింది.. మనకు కూటమి ప్రభుత్వం అది పై పై మాటలు చెప్పి సర్డిపుచ్చుతుంది. G.O ఇస్తే మనకు ధైర్యం గా ఉంటుంది.. లేదంటే ఆ గ్రామం మళ్ళీ కత్తులు ,బాంబులతో చెలరేగడం ఖాయం .. చూస్కోండి తిక్క దేన్గితే ప్రాణాలు పోయినా మా జిల్లా వాళ్ళు ఊరుకోరు.. యురేనియం లేదు ,GOVT. లేదు సవదెంగుడే.. అంటారు అక్కడ
Protest against central and state government
No stop that uranium mining and uranium kaavalante konukogalamu kaani adavulanu kaavalante konukoolemu kadha so please save that nallamala forest areas madam please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
😊😊😊
Please u tubers make these news popular
Ekkad nelipveyaledu sir baitiki chepakunda mineing chestunnaru Anni deshala
2018 loo start aindhi sir meeru me rajakeeyalu vadilesi nijalu chepandi
Save the life
యురేనియం బాంబులు తయారు చేయండి,
😢
Jagan Anna rayalaseema ki manchi gift ichadu ...... 🤔
Ureniam is denger human living so those villages are avoid activities
No stop the uranium mining and save that nallamala forest areas madam please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Pls stop this future generation is also effect
మీరు అన్ని ఆహరపదార్దాలు కలుషితం అయినవే . పురుగుల మందులతో వీషపూరితమైన తిండి గింజలు తింటున్నారు కదా . మరి కోట్లాది మంది విషతుల్య మైన తిండి గింజలు వలన కేన్సర్ కిడ్నిలు చెడిపొవడం జరుగుతుంది . ప్రజలు ఎవరు కూడ దీనిని పట్టించుకోవడం లేదు .
యూరేనియం అంటే ఏంటి
@@loddalingappa7418Adhi agricultureki, electricityki, and nuclear weapons thayaaru cheyyadaaniki upayogapade oka chemical element sir ok 😊.
Tqqqq@@Vignesh.Rapol.
Uranium chaalaa pramaadhakaramainaa element adhi bhoomi loo mudi roopam loo unnanthaa varaku yemi kaadhu,okkasaari mining loo bayatiki vacchindhantee dhaani nunchi vachee radiation continue gaa vasthunee untundhii,mining aapesinaa kudaa,adhi direct gaa human,plant and animal dna Meedhaa effect chesi cells ni paralyzed cheskuntuu vasthundhii
@@loddalingappa7418Your welcome.
go for official protest
Stop this
O Jesus Christ
Me gov appandi
కప్పత్రల్ల గాడు యురేనియం కూడా పెట్టిపోయాడు😂😂
Ekkade puttam ekade chustunnam meeru fake news endhuku spread chestunnaru ycp Ani edhi Central govt project 2018 vachindhi malli epudu start aindhi ycp kii deniki em link open gaa chepaleka poina denlo pakka TDP INVOLVED UNDHI
Fake kadhu true total 25 village lu Vadhileyali adhi tavvithe
Brother Kadapa thummalapalli village loo YsR cm gaa unnappudu start chesaaru Uranium Mining appudu congress govt loo,Uranium yenthaa danger oo okasaari thummala palli village vaallanu adugu thelusthadhii
India needs these materials badly.