Kurnool Uranium Mining War | పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ సీసాలతో రోడ్డుపై బైఠాయింపు | ‪

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 40

  • @pgurupguruswmy4514
    @pgurupguruswmy4514 2 หลายเดือนก่อน +41

    అధికారులు ఇలాగే కొనసాగితే మరో రక్త చరిత్రలో ఎన్నెన్నో సృష్టించాల్సిన పరిస్థితిలో పరిణామాలు ఎదురవుతాయి

  • @KamsalidattathreyaKamsalid-f6u
    @KamsalidattathreyaKamsalid-f6u 2 หลายเดือนก่อน +12

    రక్త పాతం జరుగుతుంది 😢

  • @vishaldadepogu9794
    @vishaldadepogu9794 2 หลายเดือนก่อน +9

    యూరేనియం తవాకళ్ల ఆపండి PSPK గారు
    లెకాపోతో రాయలసీమ బాంబులు చూస్తరు

  • @jagannathkalamangi8236
    @jagannathkalamangi8236 2 หลายเดือนก่อน +1

    సూపర్ ప్రజలంటే ఇలాగే ఉండాలి, మన గ్రామ ప్రజలారా ఇలాగే ఉద్యమించండి, ఎవరు ఎన్ని చెప్పిన ఆందోళన విరమించ వద్దు ఇది మోసకారి ప్రభుత్వం,

  • @brangannabranga
    @brangannabranga 2 หลายเดือนก่อน +25

    సేవ్ కర్నూలు

  • @MrMSRao
    @MrMSRao 2 หลายเดือนก่อน +6

    భారత ప్రభుత్వానికి సహకరించి జగన్ గారికి ధన్యవాదములు. కప్పట్రాళ్ల గ్రామ ప్రజలకు చుట్టుపక్కల విలేజ్ ఒరేయ్ గ్రామస్తుల రా సహించని భరించండి.

  • @ganakishore1621
    @ganakishore1621 2 หลายเดือนก่อน +3

    We support people 🎉🎉

  • @vishaldadepogu9794
    @vishaldadepogu9794 2 หลายเดือนก่อน +8

    రక్తపాతం వద్దు CBN & PSPK garu

  • @ramakrishnarajeshwari1
    @ramakrishnarajeshwari1 2 หลายเดือนก่อน +12

    చాలా బాధాకరమైన విషయం తప్పు చేస్తున్నారు పుట్టి పెరిగిన ఊరిని వదులు అంటే ఎక్కడకి వెళ్తారు అప్పుడు తవ్వేది వద్దు కదా స్వామి శివయ్య శివయ్య చూడయ్యా

  • @SivaKrishnaReddy-zt4se
    @SivaKrishnaReddy-zt4se 2 หลายเดือนก่อน +2

    అన్నా నమస్కారం వీలైనంతవరకు మీరు చోటి వద్దు మేము పులివెందులలో చాలా ఇబ్బంది పడుతున్నా యురేనియం వల్ల మీరు దయవుంచి వాళ్లకి చోటు ఇవ్వరాదు

  • @MrMSRao
    @MrMSRao 2 หลายเดือนก่อน +3

    భారతదేశానికి జగన్ చేసిన ఏకైక ఉపకారం

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 2 หลายเดือนก่อน +2

    Save Ap 😢😢😢

  • @GMR500
    @GMR500 2 หลายเดือนก่อน +2

    Central Govt can not take decisions without approval received from forest ministry (pk) & CM CBN.

  • @HaneeshHoney-g9u
    @HaneeshHoney-g9u 2 หลายเดือนก่อน +2

    Please save.

  • @PK-up4pf
    @PK-up4pf 2 หลายเดือนก่อน

    యురేనియం తవ్వకం నుండి వచ్చే కాలుష్య కారకాలు వందల సంవత్సరాల పాటు జల జీవావరణ వ్యవస్థలను కలుషితం చేయగలవు, దిగువ సమాజాలు మరియు చేపలు మరియు వన్యప్రాణులను బెదిరిస్తాయి. చిన్న మొత్తంలో కూడా కొన్ని కాలుష్య కారకాలు పోతాయి

  • @d.bramhaiahd.bramhaiah2773
    @d.bramhaiahd.bramhaiah2773 2 หลายเดือนก่อน +2

    Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @Vikram-s9l5h
    @Vikram-s9l5h 2 หลายเดือนก่อน +1

    😢😢😢😢😢😢

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 2 หลายเดือนก่อน +3

    Evm govt 😂

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 2 หลายเดือนก่อน

    జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అయితే పోయి అక్కడ పోరాటం చేయి వాళ్ళకు అండగా నిలబడాలి వైసిపి పూర్తిగా ఈ విషయంలో దేశ ప్రధాని కూడా నిలదీసే విధంగా పోరాటం చేయాలి లేకుంటే రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారు రాయలసీమ మొత్తం ఏకము చేసి పోరాటం చేయండి దయచేసి

  • @BoyaAllirani
    @BoyaAllirani 2 หลายเดือนก่อน +1

    OK pp

  • @chinnachinna4363
    @chinnachinna4363 2 หลายเดือนก่อน +2

    ప్రజాలు ని కాపాడాడి s p k

  • @BrahamgarialchemyAyurvedam
    @BrahamgarialchemyAyurvedam 2 หลายเดือนก่อน

    Nallamalla forest

  • @santoshg550
    @santoshg550 2 หลายเดือนก่อน

    😮😮😮oo

  • @ravinderreddymanda1152
    @ravinderreddymanda1152 2 หลายเดือนก่อน +1

    govt should investigate and punish the anti national forces or people provoking these protesters

    • @viratfanpage788
      @viratfanpage788 2 หลายเดือนก่อน

      Areee Loafer nàa kodaka ...unna palangaa...puttina uru..polalu ..vadhilesi ....pillaini ...musali vallani pattukoni uru vadhili vellamante akkadiki raa poyedhi... Kurnool develop cheyataniki a naa koduku mundhuki raadu gaani ....elanti vaati kosam vastaru.....nenu maaa uru vadhili vasta mi entlo undataniki help chestava mari😡😡😡😡🤬🤬🤬🤬 Gudha musukoni ground level lo am problems unnayo telusu koni comment pettu... arripuka

    • @user-si9wz3qm7d
      @user-si9wz3qm7d 2 หลายเดือนก่อน +1

      ​@@swethaladdagiri1536don't you know how hardships the people face if the uranium is extracted in that villages...
      U don't know how the people will suffer so please keep quiet....

  • @praveenyarrannagari3100
    @praveenyarrannagari3100 2 หลายเดือนก่อน

    Apali

  • @pagadalachinnabba1577
    @pagadalachinnabba1577 2 หลายเดือนก่อน

    Cbn pk villa govt vachindey ap loh arachakalu eakuva ainaie

  • @boyasekhar3522
    @boyasekhar3522 2 หลายเดือนก่อน

    Psk, Babu emi pikuthu naru, Ralaseemanu nasanamu chestunaru kadha

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 2 หลายเดือนก่อน

      ఈ సన్నాసి కూటమి ప్రభుత్వానికి ఓటువేశారు కాదన్నా అందుకే మీకు ఈ శిక్ష, ఏది ఏమైనా మీరు ఈ మోసపు కూటమి ప్రభుత్వం ఏమి చెప్పిన, ఎన్ని చెప్పిన, మరోసారి మోసపోయి ఉద్యమం అపకండి, మీ గ్రామాల్లో ఏ నాయకులు, మంత్రులు, రాజకీయ నాయకులు, చివరకు చంద్రబాబు, మోడీ వచ్చిన తవ్వకాలకు అనుమతించవద్దు 👍👍👍👍🙏🙏🙏

  • @ILOVEINDIANS
    @ILOVEINDIANS 2 หลายเดือนก่อน

    ADANI Bhanduvulaku raitula andolana tho pani undadu

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 2 หลายเดือนก่อน

    Prajalaku vaddu annappudu government ki noppiesmito steel plate ammeyatani ki anniayyipoyayi eppudu esuka poyyindi eppudu ganulu anni dochukovatame pani ga pettukunnaru ra bavu villu enka vijanari devlopment ani yellow kadhalu yellow channel lo cheppatamu dochukune 😂😂😂

  • @PK-up4pf
    @PK-up4pf 2 หลายเดือนก่อน +1

    యురేనియం తవ్వకం నుండి వచ్చే కాలుష్య కారకాలు వందల సంవత్సరాల పాటు జల జీవావరణ వ్యవస్థలను కలుషితం చేయగలవు, దిగువ సమాజాలు మరియు చేపలు మరియు వన్యప్రాణులను బెదిరిస్తాయి. చిన్న మొత్తంలో కూడా కొన్ని కాలుష్య కారకాలు పోతాయి

  • @PK-up4pf
    @PK-up4pf 2 หลายเดือนก่อน +1

    యురేనియం తవ్వకం నుండి వచ్చే కాలుష్య కారకాలు వందల సంవత్సరాల పాటు జల జీవావరణ వ్యవస్థలను కలుషితం చేయగలవు, దిగువ సమాజాలు మరియు చేపలు మరియు వన్యప్రాణులను బెదిరిస్తాయి. చిన్న మొత్తంలో కూడా కొన్ని కాలుష్య కారకాలు పోతాయి