డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ముప్పై మూడు వేల అమ్మాయిలు ట్రాప్ చేయబడినట్లు ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది కదా? మీరు చేసిన ఆరోపణల్లో ఎంత మంది మహిళలకు విముక్తిని కలిగించినది ప్రజలకు వివరణ ఇస్తే బాగుంటుంది. అబద్ధాలు చెప్పడం ద్వారా అధికారం పొందిన మీరు ఇప్పుడు అధికారం లో ఉండి ఈ తప్పి పోయిన మహిళలను యెంత మంది కి విమోచన ప్రసాదించారో ప్రజలకు తెలుపుతే మీ జన సేన పార్టీ మీద గౌరవం పెరుగుతుంది కాదా?
మీ ఛానల్ ఇక ముసుకోండి సర్. చాలు. ప్రస్తుత ప్రభుత్వం బాగానే చేస్తుంది
Correct color vesav bro , same color appude vesukunnava ? Emadya vesukuava
Paytm lo 5 ruppes paddaya bro blue color lone untai avikuda
Rrii....Pushpa akkada unnav ennallu, vajram, gold, platinum abba abba abba a cheptiri.........
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ముప్పై మూడు వేల అమ్మాయిలు ట్రాప్ చేయబడినట్లు ఆరోపించిన పవన్ కళ్యాణ్
ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది కదా?
మీరు చేసిన ఆరోపణల్లో ఎంత మంది మహిళలకు విముక్తిని కలిగించినది ప్రజలకు వివరణ ఇస్తే బాగుంటుంది.
అబద్ధాలు చెప్పడం ద్వారా అధికారం పొందిన మీరు
ఇప్పుడు అధికారం లో ఉండి ఈ తప్పి పోయిన మహిళలను యెంత మంది కి విమోచన ప్రసాదించారో ప్రజలకు తెలుపుతే మీ జన సేన పార్టీ మీద గౌరవం పెరుగుతుంది కాదా?