Kattelapai Nee Sareeram || కట్టెలపై నీ శరీరం || Zo Team Live Music || Live Music || Zoel Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024

ความคิดเห็น • 16

  • @palaparthiashokkumar3413
    @palaparthiashokkumar3413 5 หลายเดือนก่อน +2

    Champesav bayya ...aa voice enti asalu...
    God's grace 🤗

  • @madriprabhakarprabhakar8235
    @madriprabhakarprabhakar8235 ปีที่แล้ว +3

    Fast ga padandi Chala bagundi

  • @PatakokalaRamya
    @PatakokalaRamya 5 หลายเดือนก่อน +2

    Song chala bagunddi annaya song vintunte na kallu anta😢😢 vachaye nijama gga

  • @mandapatielishababu857
    @mandapatielishababu857 2 หลายเดือนก่อน +1

    కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
    మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
    ఎన్ని చేసినా తనువు నమ్మినా
    కట్టె మిగిల్చింది కన్నీటి గాధ - (2)
    ||కట్టెలపై||
    దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
    తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)
    కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా
    నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) II
    ఎన్ని చేసినా॥
    ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
    అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
    కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
    ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2)
    ఎన్ని చేసినా॥
    | ||

  • @steevenstev943
    @steevenstev943 2 ปีที่แล้ว +4

    Heart touching song Anna🎼👏👏👏🎶

  • @KoruSagar
    @KoruSagar 8 หลายเดือนก่อน +2

    Praise the Lord anna

  • @BungaBullu
    @BungaBullu 8 หลายเดือนก่อน +1

    Nice song praise the lord

  • @ratankumari9662
    @ratankumari9662 2 ปีที่แล้ว +2

    Prasie the lord amen 🙏 wonderful song 🥰 super singing zoel garu nd super music 🎶🎶 Zoel team 🎹🎸

  • @bro.k.dayakar9056
    @bro.k.dayakar9056 2 ปีที่แล้ว +2

    Super anna

  • @focusstudior7402
    @focusstudior7402 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏

  • @Srinivasrao77
    @Srinivasrao77 2 ปีที่แล้ว +1

    🙏✝️🙏

  • @palaparthiashokkumar3413
    @palaparthiashokkumar3413 6 หลายเดือนก่อน

    Nice voice and super singing

  • @titusrhythm4325
    @titusrhythm4325 2 ปีที่แล้ว +1

    Good singing anna, I love

  • @bhoopalpurra8287
    @bhoopalpurra8287 ปีที่แล้ว

    Good 🎹🙏 brother

  • @jeevanajyothi427
    @jeevanajyothi427 2 ปีที่แล้ว +1

    heart melting song with pure soul... god bless you

  • @velagapalli.kranthikranthi2166
    @velagapalli.kranthikranthi2166 ปีที่แล้ว +2

    Praise the lord anna 🙏🙏🙏🙏