Pandla thotalaku minimum 2 feet dia untuu two to three feet depth thisukontee nee upayoogam.. Prasthutham viiru chuupisthunnadhi fencing kaddilu pettukooaaniki maatramee use authundhi- Ancheetha, ee Agar cheseevaallu 2 and half depth with two dia tho, thayaaru cheesthenee rythuku opayooga paduthundhani naa recommendtion andi.
It's not suitable for your soil don't buy better you go for tractor post hole digger.we purchased but it's not working our black and sticky soil.Then after we digger hole by our own tractor.we purchased honda digger it s not work properly this brand is chaines so its useless.
@@tvramana8608 7087750389, 7901911878... they give, 4mm and 8mm bits along with machine...generally we don't need 4mm, you can ask for 10mm bit depending upon your requirement
వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న కూలీల బ్రతుకులు ఏం కావాలి, వాళ్ళకి జీవనం పోయినట్టే, కూలీలకే అదిక మొత్తాన్ని చెల్లిస్తున్నారా...., కర్షక మిత్ర వారు టెక్నాలజీ రంగాన్ని హైలెట్ చేసే బదులు కూలీల జీవనం గురించి కూడా ఒక Video చేయండి 🙏, Technology అబివృద్ది చెందాలీ కాని కూలీల కడుపు నింపే అన్నం ని లాక్కో వద్దు
దయచేసి రైతు యాంత్రీకరణ వైపు రైతు ఎందుకు దృష్టి పెడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అన్ని గ్రామాల్లోను పరిస్థితి ఒకేలా వుండదు. కొన్ని గ్రామాల్లో కూలీల కొరత తీవ్రంగా వుంది. వ్యవసాయ పనులు చేసేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. మున్ముందు యాంత్రీకరణ అనేది వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
అవును కూలీలు సరిగా పని చేయట్లేదు ఏదో పైపైన చేసేసి రోజు గడిపేసివెళ్ళిపోతున్నారు . 1 రోజు చేయాల్సిన పని 2 రోజులు చేస్తున్నారు దానివల్ల రైతుకు ఖర్చు చాలా అవుతుంది . అసలే గిట్టుబాటు రేట్లు రాక రైతు చాలా నష్టాలు చూస్తున్నాడు . ఇలా అయినా కొంచెం ఆదా అయితే బెటర్ కదా . కాకపోతే అందరూ కొనలేరు కనుక అద్దెకు దొరికితే బెటర్
Miru adigaru maku acche doubts anni kuda.
Thank you Anna ❤️
Thank You
idi muncipality laku ammithey chetlu naatadaaniki chaalaa upayoganga vuntundi....KTR gaaru pls tell your GHMC to buy and plant more trees!!
రాళ్ళ నేలలో వేసే బిట్స్ వున్నాయా
మీరు అన్ని మెత్తటి నేలలో వేసే బిట్స్ మాత్రమే చూపిస్తున్నారు
Mee anchoring Chala bagundhi. 👍
Thank you very much
Can you give it on hire basis?
@@dundhegallajaihind4212 A
Very good
Sir ఐ have back pack misschion now ఐ want digging bit to purchase spare how can i get that one
Pandla thotalaku minimum 2 feet dia untuu two to three feet depth thisukontee nee upayoogam..
Prasthutham viiru chuupisthunnadhi fencing kaddilu pettukooaaniki maatramee use authundhi-
Ancheetha, ee Agar cheseevaallu 2 and half depth with two dia tho, thayaaru cheesthenee rythuku opayooga paduthundhani naa recommendtion andi.
Right
Andhra Pradesh, Prakasam(Dt) ki delivery chestara bro? And warranty emanna vunda ee machine ki
Bhumi lopala raallu vasthe bits virigipothaya
రాళ్ల పొలాల్లో పనికిరావు
Super interview sir
Thank You
Excelent information sir
So nice of you
Doku mechan petrol chala thagutuodhe
Pathi tese yantralu vunte cheppandi
Okay
Good story 👍
Thank you 😀
How meny holes get per lit petrole
Rent purpose any facility unte cheppandi anna 👍👍🙏🙏
OK
Hi
Which district
Bhoothpur mahboobnagar telangana
I have mission,we will give rent purpose also,68 CC
బాగుంది
12incs bit 2ft dith cost eantha
God. Bless. Good
Depth 3 Feet veaya vachaa
12 inchu
If you use extension rod it is possible
Superb Sir
Poultry farm poles ki use avutada
Definitely
The issue i see was the bit lock will brocken or bend while operating .
It is suaitable for black sticky soils or not
It's not suitable for your soil don't buy better you go for tractor post hole digger.we purchased but it's not working our black and sticky soil.Then after we digger hole by our own tractor.we purchased honda digger it s not work properly this brand is chaines so its useless.
Rent available ఉన్నాయ
Nice info
So nice of you
Address please
Rent ki kaavali anna. Thanks in advance. 👍👍👍🙏🙏
Ra 44 saw
Good
Thank you
Anamgalla mallesh agriculture and fencing Kadil worker and my own earth agur is working
How much rupees Trolly only
please watch full story
Pure black soil tight ga vacchedaniki use avthunda
U need a small bit, so change the bit according soil type and how hard it is.
yes
Sir mirchi a month lo natithe manchi dhigubadi vasthadhi
September 15 to October 1t
10,000 వేలలో ఏమైనా ఉన్నాయా
👌👌😊
Thank You
యీ మెషిన్ అద్దె కు డోరుకుతుండా? దయచేసి వివరాలు ఇవ్వండి ..
For rent we have no idea.
52cc మిషన్, 8ఇంచ్ bit cost?
Rs.16000
Rain pipes gurinchi cheppandi sir
Ok
నేను వాడుతున్నాను
@@ravindharratnala8571 coast entha avtundhi per acre sir
Cost
please watch full story
16inch width bet
These products are expensive. Same 52 &62 cc earth augur from Rajson Agro Inds, Punjab costs 12500/- with two bits..
Adras phone number teliyajeyandi please. Naku erth agar 63cc theesukuntanu.
@@tvramana8608 7087750389, 7901911878... they give, 4mm and 8mm bits along with machine...generally we don't need 4mm, you can ask for 10mm bit depending upon your requirement
Nizamabad lo 11 thousand only
@@rajendervenkatpur1486 ye company dhi bro?
@@rajendervenkatpur1486 no please
How much cost
Please watch full story
How much cost of this
Watch full story
Earth Augor Company Address (Sales )ఇవ్వగలరు
The address is there in the story. Please watch
డెప్త్ 10ఫీట్స్ వచ్చేటవి ఉంటాయండి
వుంటాయండి. అవి ఇతర మెషిన్ ల సహాయంతో పనిచేస్తాయి.
@@KarshakaMitra details ivvandi
Land lo stones unte idhi pani chestundha?
రాళ్లు ఉంటే పనిచెయదు
ఐపాయ..😂
Akkada address
Address and Phone is there in the Video. Please watch
Ft
Rate is high brother..........
Body vibrating avtadi west
Phone member plz
వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న కూలీల బ్రతుకులు ఏం కావాలి, వాళ్ళకి జీవనం పోయినట్టే, కూలీలకే అదిక మొత్తాన్ని చెల్లిస్తున్నారా...., కర్షక మిత్ర వారు టెక్నాలజీ రంగాన్ని హైలెట్ చేసే బదులు కూలీల జీవనం గురించి కూడా ఒక Video చేయండి 🙏, Technology అబివృద్ది చెందాలీ కాని కూలీల కడుపు నింపే అన్నం ని లాక్కో వద్దు
దయచేసి రైతు యాంత్రీకరణ వైపు రైతు ఎందుకు దృష్టి పెడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అన్ని గ్రామాల్లోను పరిస్థితి ఒకేలా వుండదు. కొన్ని గ్రామాల్లో కూలీల కొరత తీవ్రంగా వుంది. వ్యవసాయ పనులు చేసేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. మున్ముందు యాంత్రీకరణ అనేది వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
@@KarshakaMitra మీరు చెప్పింది నిజమే.కూలీలు దొరకడం కష్టంగా ఉంది.ఒకవేళ దొరికినా చాలా డబ్బులు అడుగుతున్నారు
అవును కూలీలు సరిగా పని చేయట్లేదు ఏదో పైపైన చేసేసి రోజు గడిపేసివెళ్ళిపోతున్నారు . 1 రోజు చేయాల్సిన పని 2 రోజులు చేస్తున్నారు దానివల్ల రైతుకు ఖర్చు చాలా అవుతుంది . అసలే గిట్టుబాటు రేట్లు రాక రైతు చాలా నష్టాలు చూస్తున్నాడు . ఇలా అయినా కొంచెం ఆదా అయితే బెటర్ కదా . కాకపోతే అందరూ కొనలేరు కనుక అద్దెకు దొరికితే బెటర్
@@shanthimnp6593 నిజం చెప్పారు
Mahatmha Gandhi jateeya pathakam.vachinappuadu nunchi kuli le farmers ki ravadmuledhu,akkda 2hours kurchoni familo 4 guru 800sampadistunnru,monthly 30000happy,farmers kiloss sir,
Villu drill chestundi isuka nelalo. Hard land lo waste
no it is very hard soil - Chelka nela
చైన్ సా కావాలి సార్
Vibration unte waste. Anchor good but sellor waste. Not interested in telling.
Ma video tistara
Why not ?
Earth agar tractor
Rallu Unte........enti paristhiti..
Please watch full story.
My mission is 36,000 rate
Rent ki estara plz
@@narasimharao7835 where are your
REnt undha bro. from nalgonda
@@gvkanna anna rent ki dorikinda earth augur machine..?
Too much costly
They demand high repair costs
Don't buy these and lose your money
not reliable at all
Reply me sir
Where is your question
ఈయంత్రాల వల్ల కూలివాడి బతుకులు నాశనం అయి పోయాయి
Stupid fellow.. coolie is not working..? What do you mean..? We have to give free money to coolie without working..!?
Nonsense...