Arunachala Giri Pradakshina Full information|kartikamasam|kartika pournami |timings |2024
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- #kartikamasam
#kartikapurnima
#arunachalamtemple
#arunachalam #giripradakshina #chagantipravachanalu #chagantikoteswararao #chaganti
గిరి ప్రదక్షిణ పూర్తి సమాచారం ఒకే వీడియో లో
అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి
మొదటిసారి గిరి ప్రదక్షిణ చేసే వారికి complete route map
అరుణాచల గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి
అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత
గిరి ప్రదక్షిణ చేసే అప్పుడు చూడాల్సిన temple's వాటి ప్రాముఖ్యత
గిరి ప్రదక్షిణ మార్గం లో ఫుడ్ దొరుకుతుందా
Idukku pillayar #
Moksha margam
Ramana maharshi ashramam
Asta lingalu
Kubera lingam
Durga Amman temple
Pachai amman kovil
Adi annamalai temple
Arunachalam giri pradakshina route map
Arunachalam giri pradakshina starting point
Arunachalam giri pradakshina videos
How to start giri pradakshina in arunachalam
Where to start giri pradakshina in tiruvannamalai
Arunachala giri pradakshina story
Arunachalam giri pradakshina timings
Arunachala giri pradakshina map
Arunachalam temple giri pradakshina
Arunachalam temple giri pradakshina route map
Arunachalam giri pradakshina today
Arunachalam giri pradakshina 2024 dates
Arunachalam giri pradakshina days
About arunachala giri pradakshina
Arunachaleswara temple history
Chaganti koteswarao about arunachala siva
Arunachalam giri pradakshina in telugu
Arunachalam giri pradakshina how many kilometeres
Arunachala giri pradakshina night time
Arunachalam giri pradakshina pournami
Arunachala mahatyam by garikapati
arunachalam giri pradakshina,giri pradakshina arunachalam,arunachalam temple giri pradakshina,arunachalam giri pradakshina in telugu,arunachalam giri pradakshina details,giri pradakshana 8 lingas arunachalam,how to do giri pradakshina in arunachalam,arunachalam giri pradakshina ela cheyali,arunachalam,arunachalam giri pradakshina chaganti,arunachalam giri pradakshina pournami,giri pradakshina,arunachalam temple,giri pradakshina arunachalam by chaganti
#arunachalam #giripradakshina #arunachalagiripradakshina #arunachalasiva #girivalam #tiruvannamalai #arunachalamahatyam #kartikapurnima #kartikamasam #kartikamasamspecial #kartikadeepam #arunachalaeswarartemple #arunachalamtemple #girivalamroad #durgatemple #mokshamargham #mokshamargam #idukkupillayar #astalingalu #chagantikoteswararao #chagantipravachanalu #lordshiva #omnamahshivaya #ramanamaharshimiracles #ramanamaharshiquotes
ధన్యవాదాలు సిస్టర్ నీ వీడియో చూసి నేను అరుణాచల శివుని దర్శనం చేసుకున్నంతగా అయింది మీకు మీ కుటుంబానికి అరుణాచల శివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండను గాక
TQ so much andi
Arunachaleswarudu mimmalni kuda aseerwadinchalani manaspoortiga korukuntunanu...
Arunachalam temple video kuda chesamu,,chusi ,,nachithe ,, like chesi subscribe cheyandi
Good information valuable information 🙏🏼🙏🏼🙏🏼
Tq soo much andi
Do like share and subscribe for More Temple videos andi
చాలా చాలా చాలా బాగుంది అండి మేము ఇంత వివరంగా చూడలేక పోయాము కానీ మీ రూపంగా ఆ అరుణాచలేశ్వరుడు మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అరుణా చలం వెళ్ళలేని వారికి వెళ్లిన సరిగా చూడలేని వారికి మీరు చేసిన ఈ విడియో చాలా చాలా ఉపయోగ పడుతుంది మీరు ఇంతవివరంగా మీతో చేయించింది కూడా ఆ పరమేశ్వరుడే మాటలు సరిపోవటం లేదు ఇంకా ఏదో చెప్పాలి అన్నంత ఆనందం గా ఉంది చాలా చాలా సంతోషం అండి ఇంత మంచి విడియో తీసినందుకు.మీకు శివుని అనుగ్రహం ఉంది అని వేరుగా చెప్పనక్కర్లేదు అనిపిస్తుంది .జై అరుణాచలేశ్వర🙏🙏🙏🙏🙏శరణు తండ్రి శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు పెట్టిన comment కి,నాకు కుడా నోటి మాట రావడం లేదండి,,,
Video చెయ్యటానికి చాల కష్టం పడ్డాం ,మీరు మీ మాటల తో కష్టాన్ని మర్చిపోయేలా చేసారు, నాలో చాల ధైర్యాన్ని నింపారు,ఇంకా మoచి videos చెయ్యాలి అని భాధ్యత పెరిగింది
ప్రస్తుత్తం శ్రీశైలం క్షేత్రం గురించీ research చేస్తున్నాను అండి ,త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాను
Do like share and subscribe for more information and secrets about temples
Crystal clear ga photos & videos tho patu chupincharu.. almost anni energy points cover chesaru.. every 6 months ki okasari visit chesthuntam memu.. explanation baga icharu.. nice video.. 👍
TQ so much andi
నేను మీరు చేసిన గుడి లోపల విడియో ఉదయం చూసాను రాత్రి ఈ విడియో చూసాను నా జన్మ ధన్యం చేసిన మీ రూపంలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి కి శతకోటి నమస్కారాలు కూడా చాలా చాలా తక్కువ ఓం అరుణా చళేశ్వరాయ నమః శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు తండ్రి శరణు శరణు శరణు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🕉️🕉️🕉️🕉️🕉️Arunachala Siva apitakuchamba namonamha 🌺🌺🌺🌺🌺
Chala baga information gather chesi icharu andi thank you
TQ so much andi..ur kind words are giving more support and motivation to us to be more responsible .
.video informative ga anipisthey,please do like share and subscribe andi...
We will update more temple tours andi
Thanks for Information 🙏🙏
Thank u so much andi..if u want to give any suggestions please comment andi
చాలా బాగా చెప్పారు
TQ so much andi...
Do like share and subscribe andi
Nenu two days back vellina two times giri pradakshina chsina
అరుణాచల శివ 🙏🙏
Very nice
Advise
TQ andi..
Arunachalam temple video kuda chesamu,,chusi Ela undho cheppandi...like share and subscribe andi
సూపర్
Om arunachal shiva arunachal shiva 🙏
Om Sri Arunachalya nama ha
అరుణాచల శివ
సిస్టర్ రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగా పక్కన సాక్షి గణపతిని దర్శనం చేసుకోవచ్చు అలాగే గిరి ప్రదక్షణ చేసేవారు కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు 🙏🙏
అవును అన్నయ్య, కొంత మంది అక్కడ నుండి కూడా చెస్తారు ,,,thanks for commenting
మన ఛానెల్ లో శ్రీశైలం మరియు అన్నవరం గురుంచి కూడా వీడియోస్ చేసాము, కుదిరితే చూసి,suggestions ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పండి
Do like share and subscribe anna
❤
Mana pradikshina chese places lone ivanni vuntaya andi leda chusi mslli venakki ravala
Giri pradakshina margham lo varusaga untayi andi...konni matrame konchem lopaliki untayi like aadi Annamalai.,pachai amman temples
Do like share and subscribe for more information and secrets about temples andi
Vinayaka chavathi Pooja vidhànam edhi endi uma garu ❤
Kudaraledhu andi,,,duty pressures due to rains andi
4times darshanam chesukunna
Arunachaleswarudu mimmalni rappinchukunnaru...
Meeru lucky andi
Okkasari kuda vellaleni varu chala mandhi unnaru
E book purthi chesina taruvatha akkada ivvali.... Pls reply ivvara
Temple lo ivvandi
Or hundi lo veyandi
Right or left side pradhikshana cheyali
left side cheyali andi...meeku akkadiki velthe andaru chesthu untaru ,easy ga ardham avutundhi
గిరి ప్రదక్షిణ కు ఆటో ఎంత తీసుకొంటారు.ఒక్కరికి లేక 3 గురికి కల్పి
Around 500 rupees theesukuntaru andi mugguru Aina okariki Aina
Pournami roju matram charges yekkuva untayi ,800-1000 varuku kuda charge chestharu
Oka doubt andi..44 power points giri pradashana chese route lo unnaya leka.. giri pradashana separate ga chesi ,44 power points seperate ga dharshinchukovala andi ...
Anni giri pradakshina margam lone untayi andi...3,4temples matram konchem 200-300 metres distance lopaliki untayi girivalam road nundi...
Temples gurinchi ekkuva Tamil lone rasi untaru so anduke Google map points kuda ichanu andi...
Inka emaina doubts and suggestions untey comment cheyandi..
@@UMAARJUNVLOGS Thank you very much andi...memu veltunnam , your videos are very very much helpful to this trip andi..
Thanks you so much andi...happy journey