నిన్న రాత్రే టీవీ 5 పోయిన సంవత్సరం మీరు నిర్వహించిన గురుబ్రహ్మ కార్యక్రమం చూడడం జరిగింది. నేను విశ్వనాథ్ గారి గురించి వ్రాసుకున్న కొన్ని మాటలు మీకు కూడా తెలుపుతున్నాను. చిత్ర సంగీతం వెర్రి తలలు వేసి విజృంభిస్తున్న తరుణంలో , చల్లటి సాయత్రంలో చిరుగాలి కివిరజాజులు తలలూపే విధంగా వీనులవిందుగా అందరికీ వినిపించిన నాదమే ఆ నాటి శంకరాభరణం. కొత్తగా క్యాసెట్ట్లు కొనుక్కొని రెండు వైపులా అవే పాటలను రికార్డింగ్ చేయించుకొని టేపు తెగేదాకా విన్నారంటే అతిశయోక్తి కాదు. సంవత్సరంలో ఒక వారం మాత్రమే తెలుగు సినిమా ఆడించే దిల్ షాద్ టాకీస్ లో ఒక సంవత్సరం ఆడిందంటే విచిత్రం కదా! అప్పటిదాకా అన్ని రకాల పాటలు పాడిన బాలు గొంతులో కర్నాటక సంగీత బాణీలతో చేసిన పాటలను పలికించడం విశ్వనాధ్ గారి గొప్పతనమే. అప్పుడు బాలమురళి లాంటి వారున్నప్పటికీ బాలు చేత పాడించడం సాహసమే. కొన్ని సంవత్స రాల పాటు స్టేజి షోలలో బాలు గారు ఎన్ని సార్లు శంకరాభరణం పాటలు పాడారో ఆయనకీ గుర్తుండక పోవచ్చు. వేటూరి గారి పద విజృంభణఈ సినిమాతోనే మొదలయ్యిందేమో. మంజు భార్గవికి ఈ సినిమా తర్వాత కాబరే డాన్స్ పాత్రలు రాలేదని కూడా విన్నాం. సినిమా సంగీత ప్రపంచం అర్థం పర్థం లేని పాటలతో హోరు సంగీతంతో కొట్టుకు పోతున్నప్పుడు , చక్కటి సంగీతానికి , అంతే గొప్పగా చెప్పుకునే సాహిత్యానికి విడదీయలేని బంధం సృష్టించిన వారు విశ్వనా ధులే! నాట్యానికి సంగీతానికి సాహిత్యానికి ప్రతీక విశ్వనాధుని సృష్టి స్వర్ణకమలం. నాట్యానికి భాష్యం చెప్పిన మనోజ్ఞ చిత్ర కావ్యం. నాట్యం ముగించాక భానుప్రియ కళ్ళల్లోనుంచి నీళ్లు చిప్పిల్లడం ఎవరూ మర్చిపోలేరు. సప్తపది సబ్జెక్టు పూర్తిగా వేరే అయినా నాట్యానికి సంగీతానికి ముడి వేసి మనలను బంధించిన ఘనత విశ్వనాధ్ గారిదే. ఏ కులము నీదంటే గోకులము అన్న పాట కులమతాల పిచ్చిని ఎత్తి చూపించినది గదా. ఫిలిం డైరెక్టర్ కే. విశ్వనాధ్ గారి బయోగ్రఫీ వ్రాసే ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుందేమో అనిపించి ఈ మెసేజ్ పెడుతున్నాను. దానికి పేరు విశ్వనాదం అని పెడితే ఎలా ఉంటుంది? విశ్వనాధ్ గారి సినిమా ప్రయాణంలో వారితో బాటు ఎందరో మహానుభావులు కూడా ఉన్నారు. వారందరినీ గురించి కూడా ఎంతో వ్రాయ వచ్చు. ఆలోచించి చూడండి? బయోగ్రఫీ అనడం సరి కాదేమో. ఆయన సెంటర్ అఫ్ సబ్జెక్టు అయినా వారి సినిమా రంగ జీవితంతో ముడిపడి వారి సినిమాలు ఉజ్వల నభూతో నభవిష్యతి అనే విధంగా తయారవడానికి అన్ని కళల తోడ్పాటు నందించిన అందరు మహానీయులను గుర్తుకు తెచ్చుకునే విధంగా ఒక మహత్తర పుస్తకంగా ఉండాలి- విశ్వనాదం
సార్ స్వయంకృషి సినిమా విశ్వనాధ్ సార్, చిరంజీవి సార్, అద్భుత కలకాండం కృషితో నాస్తి దూర్భిక్షం కృషి ఉంటే మనసులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అన్నడానికి మీరే నిదర్శనం స్వయంకృషి యాక్టర్ చిరంజీవి సార్ మీరు కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ సార్ అద్భుతమైన మూవీ స్వయంకృషి చిరంజీవి సార్.
కులం గురించి ఎందుకు మాస్టారు. చిరంజీవి గారు కృషి గురించి విశ్వనాథ్ గారి ప్రతిభ గురించి మాట్లాడుకోవచ్చు.. స్వయంకృషి సినిమా కులాలకు అతీతంగా ఒక అద్బుతం.. ఆ సినిమా అంతగా రావడానికి విశ్వనాథ్ గారి ప్రతిభ, చిరంజీవి గారి , విజయశాంతి గారి అద్భుతమైన నటన, అద్భుతమైన. మ్యూజిక్ ఇచ్చిన రమేష్ నాయుడు గారికి నా పాదభి వందనాలు.. కేవలం నా అభిప్రాయం మాత్రమే..
చిరంజీవి గారు సినిమాలో చేసేది చూపించేది అతని అసలు వ్యక్తిత్వం. అందుకే అది అంతల పండుతుంది. ఈ సినిమా అని కాదు ప్రతి సినిమా. దాంట్లో ఆయన ఆయనేందో చూపిస్తారు. అందుకే సినిమాల్లో అంత సులభం గా చేస్తారు. కాని బయట మాత్రం కష్టపడుతారు. అది నిజం కాదు కదా...
Hmmm Vijayashanthi gaaru kuda chiranjeevi gaari tho interview lo undinte baagundu... thanu act chesina hero’s tho funny chit chat ki eppudu vastharooo Vijayshanthi gaaru ... first interview chiranjeevi gaaritho evali baaguntundhi .... maaa audience Korika eppudu teerustharandi shanthi gaaru ... manaku janma nicchina amma ni ela marichipolemoo life ni ecchina profession ni and certian persons like good hero’s , directors and friends ni kuda marichipokudadhu .... plzz shanthi gaaru come to the screen ... leave the dirty politics ... we respect you come back to the screen and act with ur good friends and hero’s ..!
Chiranjeevi is a selfish person he won't take Vijayshanti's name any where when asked about co stars. He acts everywhere that's y he became a star . vijayshanti don't want craze pride fame....... That's y she became a Super Mega Star.
@gowthami..always thinking negative .. just check how many interviews vijayashanthi attended .just for political benefits, she spoke negative on chiranjivi..now with what face she will come..
@@Gowthami-kw2ws exactly...very mean of him....antha manchi performance ichindi vjs....he dont even comment abt her or praise her...such an ego...politics lo godavalu ayyaka mari too much chesthunnadu...antha ala kalisi 20 movies vesaka intha manchi movie lo vjs performance ni konchem kuda praise cheyyaledu...chiru kani,viswanath garu kani...anchor ki mundey chepoinattu vunnaru...avida gurinchi okka mata kuda teeyaddu ani...not at all fair
Whatever the movie filmed by director Mr.K. Viswanath, there is clear cut domination of Brahmin community. Always he portrays the characters of the Brahmin roles in movies with esteem respect. This clearly shows that he is pro brahminism.
They invited sumalatha...she has spoken abt chiru character, n her performance nd abt her role too...surprisingly even sir viswanath garu kuda not even said 2 words abt vjs...chiranjivi too dint even spell a word...not at all good..not at all fair on their part...politics lo yenno vundachu...adi sahajam...but oka manchi chitram lo kalisi natinchi aa picture ke yentho pranam posina tana Saha nati gurinchi chiru maatladaka povadam annadi baadhakaram..
You are a great actor, but you are a mega cheater in politics. I voted to PRP in 2009 but you sold my vote to Sonia Gandhi. That was my first vote as a major.
స్వయంకృషి సినిమా..
కొన్ని కోట్ల మంది ఆదర్శంగా తీసుకున్నరంటే ...🙏🙏
నాకు నచ్చిన ఫేవరేట్ డైరెక్టర్ and my ఫేవరెట్ హీరో
నిజమే
స్వయం కృషి సినిమా నేను చిన్నప్పుడు చూశాను
ఆదర్శంగా తీసుకుని స్వయంకృషి తో పెరిగా..
నా లాగా ఎన్నో కోట్ల మంది కి ఆ సినిమా ప్రేరణ
నాచెవులు ఎంతో ఆనందించాయి మంచిగా తెలుగు లో చాలా వరకు వీరందరి మాటలు జరిగినందుకు.....
🙂♥️🤩
అప్పుడు ఇప్పుడు ఎప్పటికి ఒక్క ఆదర్శనీయమైన సినిమా ప్రతి ఒకరికి మూలాలను గుర్తు చేసె సినిమా viswanth&ciranjeevi గారికి వందనాలు🙏🙏🙏
ITS TRUE SWAYAMKRUSHI CHANGED MY LIFE FROM ZERO TO 10, THE FILM IS MY ROLL MODEL AND MY SUCCESS
నిన్న రాత్రే టీవీ 5 పోయిన సంవత్సరం మీరు నిర్వహించిన గురుబ్రహ్మ కార్యక్రమం చూడడం జరిగింది. నేను విశ్వనాథ్ గారి గురించి వ్రాసుకున్న కొన్ని మాటలు మీకు కూడా తెలుపుతున్నాను. చిత్ర సంగీతం వెర్రి తలలు వేసి విజృంభిస్తున్న తరుణంలో , చల్లటి సాయత్రంలో చిరుగాలి కివిరజాజులు తలలూపే విధంగా వీనులవిందుగా అందరికీ వినిపించిన నాదమే ఆ నాటి శంకరాభరణం. కొత్తగా క్యాసెట్ట్లు కొనుక్కొని రెండు వైపులా అవే పాటలను రికార్డింగ్ చేయించుకొని టేపు తెగేదాకా విన్నారంటే అతిశయోక్తి కాదు. సంవత్సరంలో ఒక వారం మాత్రమే తెలుగు సినిమా ఆడించే దిల్ షాద్ టాకీస్ లో ఒక సంవత్సరం ఆడిందంటే విచిత్రం కదా! అప్పటిదాకా అన్ని రకాల పాటలు పాడిన బాలు గొంతులో కర్నాటక సంగీత బాణీలతో చేసిన పాటలను పలికించడం విశ్వనాధ్ గారి గొప్పతనమే. అప్పుడు బాలమురళి లాంటి వారున్నప్పటికీ బాలు చేత పాడించడం సాహసమే. కొన్ని సంవత్స రాల పాటు స్టేజి షోలలో బాలు గారు ఎన్ని సార్లు శంకరాభరణం పాటలు పాడారో ఆయనకీ గుర్తుండక పోవచ్చు. వేటూరి గారి పద విజృంభణఈ సినిమాతోనే మొదలయ్యిందేమో. మంజు భార్గవికి ఈ సినిమా తర్వాత కాబరే డాన్స్ పాత్రలు రాలేదని కూడా విన్నాం. సినిమా సంగీత ప్రపంచం అర్థం పర్థం లేని పాటలతో హోరు సంగీతంతో కొట్టుకు పోతున్నప్పుడు , చక్కటి సంగీతానికి , అంతే గొప్పగా చెప్పుకునే సాహిత్యానికి విడదీయలేని బంధం సృష్టించిన వారు విశ్వనా ధులే! నాట్యానికి సంగీతానికి సాహిత్యానికి ప్రతీక విశ్వనాధుని సృష్టి స్వర్ణకమలం. నాట్యానికి భాష్యం చెప్పిన మనోజ్ఞ చిత్ర కావ్యం. నాట్యం ముగించాక భానుప్రియ కళ్ళల్లోనుంచి నీళ్లు చిప్పిల్లడం ఎవరూ మర్చిపోలేరు. సప్తపది సబ్జెక్టు పూర్తిగా వేరే అయినా నాట్యానికి సంగీతానికి ముడి వేసి మనలను బంధించిన ఘనత విశ్వనాధ్ గారిదే. ఏ కులము నీదంటే గోకులము అన్న పాట కులమతాల పిచ్చిని ఎత్తి చూపించినది గదా.
ఫిలిం డైరెక్టర్ కే. విశ్వనాధ్ గారి బయోగ్రఫీ వ్రాసే ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుందేమో అనిపించి ఈ మెసేజ్ పెడుతున్నాను. దానికి పేరు విశ్వనాదం అని పెడితే ఎలా ఉంటుంది? విశ్వనాధ్ గారి సినిమా ప్రయాణంలో వారితో బాటు ఎందరో మహానుభావులు కూడా ఉన్నారు. వారందరినీ గురించి కూడా ఎంతో వ్రాయ వచ్చు. ఆలోచించి చూడండి? బయోగ్రఫీ అనడం సరి కాదేమో. ఆయన సెంటర్ అఫ్ సబ్జెక్టు అయినా వారి సినిమా రంగ జీవితంతో ముడిపడి వారి సినిమాలు ఉజ్వల నభూతో నభవిష్యతి అనే విధంగా తయారవడానికి అన్ని కళల తోడ్పాటు నందించిన అందరు మహానీయులను గుర్తుకు తెచ్చుకునే విధంగా ఒక మహత్తర పుస్తకంగా ఉండాలి- విశ్వనాదం
సార్ స్వయంకృషి సినిమా విశ్వనాధ్ సార్, చిరంజీవి సార్, అద్భుత కలకాండం కృషితో నాస్తి దూర్భిక్షం కృషి ఉంటే మనసులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అన్నడానికి మీరే నిదర్శనం స్వయంకృషి యాక్టర్ చిరంజీవి సార్ మీరు కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ సార్ అద్భుతమైన మూవీ స్వయంకృషి చిరంజీవి సార్.
శుభలేఖ నాకు చాలా ఇష్టమైన సినిమా
Swayamkrushi is a masterpiece movie of vishwanath sir and chiru sir. Chiru sir excells in acting
Viswanath gaariki, Chiranjeevi gaariki choppulu kutte madiga vaari jeevithaanni goppaga chupinchi..Entho gopaga spoorthinichina meeku madigalam eppudu runa padi untaam..Meelaanti hero inkokkaru undaru..andhuke Mega Star ayyaaru..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కులం గురించి ఎందుకు మాస్టారు. చిరంజీవి గారు కృషి గురించి విశ్వనాథ్ గారి ప్రతిభ గురించి మాట్లాడుకోవచ్చు.. స్వయంకృషి సినిమా కులాలకు అతీతంగా ఒక అద్బుతం.. ఆ సినిమా అంతగా రావడానికి విశ్వనాథ్ గారి ప్రతిభ, చిరంజీవి గారి , విజయశాంతి గారి అద్భుతమైన నటన, అద్భుతమైన. మ్యూజిక్ ఇచ్చిన రమేష్ నాయుడు గారికి నా పాదభి వందనాలు.. కేవలం నా అభిప్రాయం మాత్రమే..
One of the most mature action from Chiru Sir in Swayamkrushi. It inspired lot of people.
Indian pride viswanath garu and chiranjeevi garu
చిరంజీవి గారు సినిమాలో చేసేది చూపించేది అతని అసలు వ్యక్తిత్వం. అందుకే అది అంతల పండుతుంది. ఈ సినిమా అని కాదు ప్రతి సినిమా. దాంట్లో ఆయన ఆయనేందో చూపిస్తారు. అందుకే సినిమాల్లో అంత సులభం గా చేస్తారు. కాని బయట మాత్రం కష్టపడుతారు. అది నిజం కాదు కదా...
S9966P0606 అద్బుతం
Swayam krushi is true master piece of telugu cinema from Vishwanath garu.
కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించారు కళాతపస్వి విశ్వనాథ గారు మరియు మా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు
Swayamkrushi movie inkoka animutyam. Super gaa untundi.
Paaraahushaar song ippatiki naa favourite song.
Inni yendulu tharavaatha..ipudu swayam krishi movie choosthey kooda antha inspiring ga undhi... excellent story & excellent Chiru gaaru acting
ఈ ఆశ ఎంతో మందికి చెప్పడం జరిగింది. ఎవరు పూనుకుంటారు చూద్దాం.
Great legends of 🇮🇳 Indian cinema.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Viswanath tatayya
Great Picture, hat's off to Viswanath Sir & MEGA Star 🙏👌👍🌹🎉🙏
Its an honour to know the hard work done in this movie.just see their happiness,when they are explaining the work experience in the movie .
Anna meeru super
Chiranjeevi's Apatbhandavudu movie is a text book to all heroes how to act...,
My favourite director 💐🙏🙏🙏🙏🙏
swayam krushi tho paiki vachina chiru. jai chiranjeeva
Mega super
Great two legends
the great director.viswandgaru.rs
Super vishwanath garu 🥺
Jai Mega Star chiranjeevi ❤️✨⭐
Khalaatapasvi gariki
Ma abhinandanaku💐🙏
EE KAALAM HERO EVADU MADIGA VESHAM VESTHAADU?..Megastar gaariki, Viswanath gaariki, Sathyanarayana gaariki eppudoo maadigalam runa padi untaam sir.."SWAYAMKRUSHI" = MADIGA's POWER + PATTUDHALA + EDHUGUDHALA +JAALI DAYA GUNAM.."SWAYAMKRUSHI" MOVIE MADIGALA BAGAVADGITA LAANTIDHI..ANDHUKANI MADIGALA CINEMA MAATHRAM KAADHU..EE CINEMA WORLD CINEMA..ABRAHAM LINCOLN, AMERICAN PRESIDENT KOODA OKA CHOPPULU KUTTE VAADI KODUKU..ANDHUKE "SWAYAMKRUSHI" WORLD CINEMA..OSCAR AWARD IVVALSINA CINEMA..GREAT..GREAT..GREAT MOVIE..JAI MEGASTAR..
Two legends in TFI.
Jai megastar jai jai megastar only megastar fan
l expected vijayashanthi with chiran.
Super moive
🙏🙏🙏🙏🙏
Kasta padi nijayiteegaa batakaalani ilaanti movies chusi memu nerchukunnaamu nijangaa. cinema kaadu school.
ఆపద్భాంధవుడు సినిమా చాలా చాలా బాగుంటుంది
చెప్పులు కుట్టడం అనేది సొసైటీ లో ఒక పని
దాన్ని cheep గా ఎందుకు చూడాలి
There is Dignity Of Labour
But , nobody insulted. It's also like other professions. Everyone needs cheppals
Great lezends❤❤
Jai chiranjeeva
Jai megastar...
I love you sir Chiru my long breath
mega maniya
wonderful chiranjeevi is evergreen
Annayya
viswanadh garu movies super
Excellent movie chiru sir iam so inspiration for this movie thank you sir sreenath
Hatsap to Chiru Viswanath sir
Super movie memorable
Evergreen
ee vinayam lo 1% aina bul bul ki vachi unte bagundedhi..... Vadu vadi vollu balupu...
Kula gajji patient for a lifetime 🤣🤣🤣
legends
Cheppulu kuttinatlu natinchaaru anthe
Sir all are taking about director n hero.. What abt vijayashanthi Garu.. How madam preformed.. Pls talk about her.. That would be great..
Exactly...no one talked abt her character ....she acted to peaks...👏👏
Naa best movie lo mee swayamm krushii.. okatii.. chiranjeevii naaku nachedii ituvantii vishayallomey.. tanu raajikiyam lo praveyshinchii kaastha viluva poyindemo kani.. cinemaa viahayam lo aithey nenu chiranjeevii kii yeppudu nenu supported ye..
Hmmm Vijayashanthi gaaru kuda chiranjeevi gaari tho interview lo undinte baagundu... thanu act chesina hero’s tho funny chit chat ki eppudu vastharooo Vijayshanthi gaaru ... first interview chiranjeevi gaaritho evali baaguntundhi .... maaa audience Korika eppudu teerustharandi shanthi gaaru ... manaku janma nicchina amma ni ela marichipolemoo life ni ecchina profession ni and certian persons like good hero’s , directors and friends ni kuda marichipokudadhu .... plzz shanthi gaaru come to the screen ... leave the dirty politics ... we respect you come back to the screen and act with ur good friends and hero’s ..!
Exactly but it won't happen . she won't come. She is just leading a normal life. She will reach great heights .
Chiranjeevi is a selfish person he won't take Vijayshanti's name any where when asked about co stars. He acts everywhere that's y he became a star . vijayshanti don't want craze pride fame....... That's y she became a Super Mega Star.
@gowthami..always thinking negative .. just check how many interviews vijayashanthi attended .just for political benefits, she spoke negative on chiranjivi..now with what face she will come..
@@Gowthami-kw2ws exactly...very mean of him....antha manchi performance ichindi vjs....he dont even comment abt her or praise her...such an ego...politics lo godavalu ayyaka mari too much chesthunnadu...antha ala kalisi 20 movies vesaka intha manchi movie lo vjs performance ni konchem kuda praise cheyyaledu...chiru kani,viswanath garu kani...anchor ki mundey chepoinattu vunnaru...avida gurinchi okka mata kuda teeyaddu ani...not at all fair
Aradana cinima chusi Chala saru yadichana suhasini chirangini chudali
Aaradhana lanti super movie enduku failure iyndo...
Exlent
Iddarooo...iddare..,
K.VISWANATH.TARUVATHA.KALAMMATALLI.ICCHI.GOPPAVARAM.TRIVIKRAMSRINIVAS
Star antey mega star mathhramey
krushitho naasti durbhiksham...swayam krushitho edhigina vyathi anayya
Nijaniki Chiru lo manti actor unnadu, unfortunately ayanaki Manchi Nayana chupinche cinemalu takkuva vachayi
It will fulfill with syera bro
Viswanath... BALU... CHIRU... KAMAL.
Whatever the movie filmed by director Mr.K. Viswanath, there is clear cut domination of Brahmin community. Always he portrays the characters of the Brahmin roles in movies with esteem respect. This clearly shows that he is pro brahminism.
Moron. Chiranjeevi Brahmin kaadu. Swayamkrushilo aayana paatra cheppulu kuttevaadidi.
Aapadbandhavudu Chiranjeevi yaadavudu, Jandhyala gaari paatra kshatriyudu.
Saptapadilo aa ammaayi premikudu harijanudu.
Shubhasankalpamlo Viswanath gaaru Raayudu, Kamal chepalu pattevaadu.
Sollu kaburlu cheppaku. Oorike vaagaalani vaagaku.
Besides, Brahmins unte neekem kashtam? Reddylu, Kammalu, Kaapulu andaru cinema Industrylo kooda vaalla vaalla caste groupings chesukunte Viswanath gaaru maatram cheste tappenti? Alaa kooda aayana cheyyaledu kada.
Nu yellora ,khajuraho caves and temples ki vellaki nu akkaduna devuduni dyvatvanni vadilesi gudi mida chekkina silpaloni nudity ni chustav
why these people don't invite heroines of swayam krushi movie...? also charan Raja and Boy Arjun ?
They invited sumalatha...she has spoken abt chiru character, n her performance nd abt her role too...surprisingly even sir viswanath garu kuda not even said 2 words abt vjs...chiranjivi too dint even spell a word...not at all good..not at all fair on their part...politics lo yenno vundachu...adi sahajam...but oka manchi chitram lo kalisi natinchi aa picture ke yentho pranam posina tana Saha nati gurinchi chiru maatladaka povadam annadi baadhakaram..
1.45
Loka kalyanam kosam chesinattu cheppaav
Andukosame teesaru
Swayamkrushi movie ni Chusi audions inspire ayyaru Kani actors Matram kaledhu
Krishi tho nasthi durbiksham
You bloody killed AP and entire Telugu people just an actor
నిర్మాత ఊరికినే
లక్షల రూపాయలు ఇస్తారా ,
బయట చెప్పు లు కుడితే 10 రు లె యిచ్చేది
😄😄😄😄
Anchor bagaledu
Chiranjeevi not fit to K S Vishwanath films
ee daruvu channel jagan chanel. jagan never become cm. next cm is chiranjeevi.
Sollu ekkuva cheppaku...Chiru
Nachchakunte mimmalnevaru kooda choodamani force cheyyaledu
Valla experience chepte nikem baadha ra ayya pakkaki poii adukoo
You are a great actor, but you are a mega cheater in politics. I voted to PRP in 2009 but you sold my vote to Sonia Gandhi. That was my first vote as a major.
Immature fellow ,Kula Rajakeeyala madya naligipoyina ni chinna medadu ni chusi jaali padala ,Lekapote Bhadapadala
Jai Chiranjeeva
Jai megastar