పిన్నెల్లి చాలా మంచోడు..! | YS Jagan Speech About Pinnelli Ramakrishna Reddy | YSRCP | Aadhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • పిన్నెల్లి చాలా మంచోడు..! Aadhan presents a special story on YS Jagan Mohan Reddy's press meet near Nellore jail, where he delivered a sensational speech targeting YCP leader Pinnelli Ramakrishna Reddy and issued a warning to CM Chandrababu. Watch the full video to hear the comments made by YS Jagan Mohan Reddy.
    #ysjagan #pinnelliramakrishnareddy #ysrcp #chandrababu #tdp #apnews #andhrapradesh #appolitics #appoliticalnews #aplatestnews #ttelugunews #interviewkishorejuly2024 #marokonamprasadjuly2024 #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Thank You For Watching

ความคิดเห็น • 269

  • @prkmaruti836
    @prkmaruti836 3 หลายเดือนก่อน +71

    జగ్గడిని అరెస్ట్ చేసి లోపల వెస్తే గాని రాష్ట్రం బాగుపడదు
    రాష్ట్ర భవిష్యత్ కోసం జగన్ ని వెంటనే అరెస్ట్ చేయాలి

    • @rmallikarjun1740
      @rmallikarjun1740 3 หลายเดือนก่อน +6

      Jalagannani arrest cheyatam chala pedha thappu. Desa, prapancha bahishkarana cheyali.. adi cheyalsina nyayam.

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy7453 3 หลายเดือนก่อน +12

    పిన్నిల్లి నీ బయపెట్టడాని జైల్ కి వెళ్ళారు.ఆయన అప్రూవల్ గా మరతాడేమో అని భయం

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 3 หลายเดือนก่อน +23

    వైకాపా లో అందరూ చాలా మంచోళ్ళే.కానీ ఆయన చెల్లి,అమ్మ మాత్రమే చెడ్డో ళ్ళు 😅

  • @pvsrao6434
    @pvsrao6434 3 หลายเดือนก่อน +19

    మా అన్నియ్య ఒక్కసారి లండన్ మెంటల్ హాస్పిటల్ కు వెళ్లి వస్తే కరెక్ట్ గా మాట్లాడతాడు.

    • @chigurupatimadanmohanrao7242
      @chigurupatimadanmohanrao7242 3 หลายเดือนก่อน

      Velthe malli raadu.. smasanike akhari payanam..gabbu sannasi..

    • @swamidasthommandru9902
      @swamidasthommandru9902 3 หลายเดือนก่อน +1

      Ledu thambi visakha pedavaalteru lo join cheyyandi naadi guarantee, thappullekunda chaduvuthaadu,dikkulu Cootamundra bochani gurthedathadu......

  • @pvsrao6434
    @pvsrao6434 3 หลายเดือนก่อน +57

    జగనన్న లాంటి మెంటల్, ఫ్యాక్షన్ లీడర్ మనకు అవసరమా.

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu3169 3 หลายเดือนก่อน +6

    రావణా సురుడి తమ్ముడు కుంభ కర్ణుడు ఎంత మంది మనిస్యలనుతింటే అంత హాయిగా నవ్వేసాడు.ఈ జగన్ తన వాళ్ళు ఇలాచేస్తే హాయిగా నిద్ర పోయేవాడు.😊

  • @pvsrao6434
    @pvsrao6434 3 หลายเดือนก่อน +25

    సార్ మీరు చెప్పే ప్రతి విశ్లేషణ లో తెలిసింది మా అన్నియ్య వెంటనే లండన్ మెంటల్ హాస్పిటల్ కు వెళ్ళాలి.

  • @RRSR-we6dm
    @RRSR-we6dm 3 หลายเดือนก่อน +11

    జగన్ గారు మీరు చాలా ధర్మంగా పాలన చేశారు. అందుకే 11seats వచ్చాయి

    • @PawaniGanta
      @PawaniGanta 3 หลายเดือนก่อน

      Jagan ki.votu.vasina.varu.avaru.batakaru.edi.nijam

  • @maruthibabudasari7248
    @maruthibabudasari7248 3 หลายเดือนก่อน +57

    ఇలాంటి వాడు ఆంధ్రలో పుట్టటము మన దురద్దుష్టం

  • @skrasool9547
    @skrasool9547 3 หลายเดือนก่อน +30

    11 సీట్లు వచ్చిన ఇచ్చిన నీ బ్రతుకు మారదు

    • @chiyyedupramada.chiyyedu3761
      @chiyyedupramada.chiyyedu3761 3 หลายเดือนก่อน +4

      వానికి 11 ఎక్కువ అయ్యి అలా మాట్లాడుతున్నాడు, 5 ఇచ్చి ఉండిఉంటే తృప్తి ఉండేదేమో తుగ్లక్ రెడ్డి కు

  • @deekondaravi4270
    @deekondaravi4270 3 หลายเดือนก่อน +3

    జగన్ కంటే కేఏ పాల్ గారు బెటర్ అని అనిపించారు జగన్... గారు. ఎనకాల. అనీల్ నోరు లే డంలేదేంటీ..

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 3 หลายเดือนก่อน +9

    మీ ycp candidates అందరూ మంచి వారే క్రింద టి నెల చెప్పావు గా. నీ అబద్ధాల లో ఇది ఒకటి .

  • @ABCD_12342
    @ABCD_12342 3 หลายเดือนก่อน +8

    ఈ సైకో గాడికి ఇన్నాళ్లకు ప్రెస్ మీట్ పెట్టడానికి ధయిర్యం వచ్చింది ఎందుకంటే నాలుగురోజుల్లో తనుకూడా చర్లపల్లి జైలు కి వెళ్ళాలి గదా

  • @balabalu949
    @balabalu949 3 หลายเดือนก่อน +4

    అంబటి రాంబాబు చాలా తెలివైనవాడు కళ్ళజోడు పెట్టి ఎక్స్ప్రెషన్స్ ఆపు కుంటున్నారు

  • @jamesnallamothu7699
    @jamesnallamothu7699 3 หลายเดือนก่อน +4

    దొంగ దొంగ ని సమర్ధించక విమర్శిస్తాడా ? కనీస జ్ఞానం లేకుండ ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షిస్తే తప్పితే బుద్దిరాదు, ఏ మాట్లాడుతాడో తెలియదు మళ్లి ఆయన వెనక కొన్ని గుంట నక్కలు వాటికి చీము నెత్తురు లేదు.

  • @padmavathik470
    @padmavathik470 3 หลายเดือนก่อน +12

    Cheat & rowdy to pinneli thief

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 3 หลายเดือนก่อน +3

    cbn గారు మీరు చాలా స్పీడ్ పెంచాలి 🙏☺️👏

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 3 หลายเดือนก่อน +3

    చంద్రబాబు నాయుడు గారు మంచివారు 3 సార్లు సి.ఎం.అయ్యరు..కాని జైలులో వేయంచావు..మీరు చేస్తే సంసారం వెర్రే వాళ్ళు చేతే వ్యాపారమా

  • @Jayaatp
    @Jayaatp 3 หลายเดือนก่อน +7

    By ycp

  • @rajureddy9951
    @rajureddy9951 3 หลายเดือนก่อน +24

    మానసిక రోగి పాపాలు పండాయి 😄ఎవడ్రా నీ సలహాదారుడు దారుణంగా ఉన్నాడు 🤣

  • @kasikasi8796
    @kasikasi8796 3 หลายเดือนก่อน +2

    వివేకానంద మర్డర్ జరిగినప్పుడు ఇదే యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్

  • @koyyalamudiramesh4550
    @koyyalamudiramesh4550 3 หลายเดือนก่อน +2

    నెల గడవకముందే వైసిపి పార్టీ పరిస్థితి ఇలా ఉందంటే ఈ ఐదేళ్లలో వీళ్ళ ఏడుపు ఏ రకంగా ఉంటుందో ఆలోచించండి

  • @srikanthvelpula1376
    @srikanthvelpula1376 3 หลายเดือนก่อน +5

    Raging mamulga ledu 😂😂

  • @gvthirunadharao1647
    @gvthirunadharao1647 3 หลายเดือนก่อน +2

    Ys Avinashreddy నికూడా అమాయకుడు అన్నాడు బుట్టా రేణుకాను కూడా బీదవారు అనిచెప్పినారు ఆయనఏదిచెప్పినా వెతిరేకాం అనిమనము చదువుకోవాలి

  • @sai-yd7pg
    @sai-yd7pg 3 หลายเดือนก่อน +6

    not yet started raa Button Reddy, just begined

  • @Appstar35
    @Appstar35 3 หลายเดือนก่อน +2

    Pinnelli Another Garikipati AP request CBI ED please 🙏 Put JALAGANNA in JAIl Forever GOD Sake

  • @RRSR-we6dm
    @RRSR-we6dm 3 หลายเดือนก่อน +2

    ముక్యంగా జగన్ ఓడిపోవటానికి డాక్టర్ ని చంపడం చాలా పాపం

  • @mekedatu1
    @mekedatu1 3 หลายเดือนก่อน +2

    బైబిల్ లో అబద్ధాలు చెపితే ఏమి శిక్ష అని చెప్పారండి ?

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 3 หลายเดือนก่อน +1

      ఎక్కువ పాపాలు చేసి..sorry ani చెప్పి మళ్ళీ అలాగే పాపాలు చేసుకోండి ...సారి చెప్పండి ..దశమ భాగం ఇస్తే చాలు అన్నీ మాఫీ అయిపోయి లైసెన్సు వస్తుంది పాపం చెయ్యడానికి

    • @chigurupatimadanmohanrao7242
      @chigurupatimadanmohanrao7242 2 หลายเดือนก่อน

      @@rajyalakshmiduggirala7364 what you told is 100% correct bro .that is christianism..thu thu..I am not against Jesus but I hate this 10% pasters (Saithans on the name of Jesus)..chi chi thu thu..

  • @sivaramakrishna6869
    @sivaramakrishna6869 3 หลายเดือนก่อน +2

    జగన్ గారి పృసంగం వింటే నవ్వుతారు జనం.ఎందుకంటే బటనుల ఎక్కువ నొక్కి నందుకు ఓడించారనడం

  • @anithanarisipuram1637
    @anithanarisipuram1637 3 หลายเดือนก่อน +2

    తమ్ముడు, నువ్వు మారవా, politics అంటే business కాదు భయ్యా, అధికారం అంత కంటే కాదు, please తప్పుకో, ఒకసారి నీకు ఓటు వేసి చాలా పొరపాటు చేసాము, please may God bless 🙌 you. Please concentrate in your earnings and businesses. Please leave AP

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu3169 3 หลายเดือนก่อน +2

    రాష్ట్ర న్నివిద్వంషం చేసిన జగనే ఇప్పుడు పి,న్నల్లి ఒక అసురుడు
    మిమ్మల్ని ఎన్నుకొనే యంత్రాంగాన్ని ధ్వం సం చేసి 20సంవత్సరాలు తన నియోజక
    లో ఎంత మంది మనిస్యులను చంపారో లెక్కలేదు.మీరు భూమి పైన వుండేదాన్ని భగవంతుడికి సహనం వుంటే భూదే వి ఎలా సహిస్తుందో అదేవతకే తెలియాలి.

  • @prasadamara3629
    @prasadamara3629 3 หลายเดือนก่อน +3

    Mee iddari vedio explain chala bagundi.

  • @nareshroyalg4149
    @nareshroyalg4149 3 หลายเดือนก่อน +1

    రేయ్ మామ ఆ 11రెడ్డి కి ఎవడురా స్కిప్ట్ రాసిచింది జైల్ ముందు మామాను జైల్లో మింగే తట్టు ఉంది

  • @gullathannavasu9905
    @gullathannavasu9905 3 หลายเดือนก่อน +1

    అసలు ఎక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నాడో తనకే అవగాహన లేదు పేపర్ లొ ఏం ఉందో అదే చెప్తున్నాడు huffffffff కష్టమే 2029 లొ కూడా

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl 3 หลายเดือนก่อน +1

    ఈ దరిద్రుడు బటన్ నొక్కిన డబ్బులు ఎంత వరకు కూడా పడలేదు వీడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కావటం లేదు ఈ మెంటలోడు కి సరైన కౌంటింగ్ ఇవ్వండి సార్

  • @Appstar35
    @Appstar35 3 หลายเดือนก่อน +2

    Pinnelli Like Chaganti

  • @SeethaSeetha-hb2bw
    @SeethaSeetha-hb2bw 3 หลายเดือนก่อน +2

    Gatham lo 3 digits.
    Eppudu 2 digits.
    Next SINGLE DIGIT.
    BEST OF LUCK

    • @CRVgarage
      @CRVgarage 3 หลายเดือนก่อน

      Baga cheppav bro.

  • @MutyalaMaheshKumar
    @MutyalaMaheshKumar 3 หลายเดือนก่อน

    ఎలా మాట్లాడాలో జగన్ అన్న ని చూసి నేర్చుకోండి

  • @tallamrajubabajee2481
    @tallamrajubabajee2481 3 หลายเดือนก่อน +2

    Why the media is not questioning them about the arachakalu made by them

  • @Appstar35
    @Appstar35 3 หลายเดือนก่อน +2

    He didn’t see any where Except Palaces built with Illegal Tons of money

  • @chennampallisrinath8772
    @chennampallisrinath8772 3 หลายเดือนก่อน +2

    Sir, people behave like intellectuals in2024 to kick ycp from assembly

  • @sukumarthota7389
    @sukumarthota7389 3 หลายเดือนก่อน +1

    వీడికూడా తొందరగా ఉందేమో వాడి పక్కన చేరిస్తే సరి

  • @శ్రీ-ర5ఠ
    @శ్రీ-ర5ఠ 3 หลายเดือนก่อน

    పార్టీ చూడలేదు మొత్తం చూడలేదు చేసిందంతా మీ పార్టీల నుండి జగన్మోహన్ రెడ్డి గారు

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 2 หลายเดือนก่อน

    పబ్లిక్లో నిలబెట్టి పీక కోసేయకుండా ఎందుకు ఇంకా ఉపేక్షిస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు సర్జీ.

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 3 หลายเดือนก่อน +1

    చంద్ర బాబు గారు కూడా మంచి వాళ్లు 3 సార్లు సి.ఎం.అయ్యరు. కాని జైలులో వేసారు ర పుక

  • @bhumaiah
    @bhumaiah 3 หลายเดือนก่อน +2

    Jagan please remember one thing "stop to tell lies" whatever you telling people will not believe

  • @chennampallisrinath8772
    @chennampallisrinath8772 3 หลายเดือนก่อน +2

    HE IS UNFIT TO SAY AS EX. CM

  • @Samrajyakrishna1970
    @Samrajyakrishna1970 3 หลายเดือนก่อน +3

    AP KHARMA

  • @Appstar35
    @Appstar35 3 หลายเดือนก่อน +2

    Look at criminal SUBHASHITALU JALAGANNA

  • @sivabatta8801
    @sivabatta8801 3 หลายเดือนก่อน

    అయన సెప్పింది అన్నీ నిజాలు కదా ఇవి అన్నీ ఒప్పుకున్నారు

  • @yogisujatha9593
    @yogisujatha9593 3 หลายเดือนก่อน +1

    Jagganna subhashithalu...AP janalu nammandi...

  • @ch.murthychundru2712
    @ch.murthychundru2712 3 หลายเดือนก่อน

    అతనుగురించిఅతనేచెబుతు న్నాడు మీరేమిటిజగన్ పద్దతి లోఅర్ధంచేసుకోవాలి రివర్సు మనిషిఅతను చెప్పేవికూడా రివర్స్ మనంకూడా రివర్సుగానే అర్థం చేసుకోవాలి బ్రో

  • @KSReddy-jv6sc
    @KSReddy-jv6sc 3 หลายเดือนก่อน +1

    AMBOTHU waiting for sukanya

  • @1508SRINIVAS
    @1508SRINIVAS 3 หลายเดือนก่อน +1

    ముందు వీడిని మెంటల్ హాస్పిటల్ లో చేర్పుంచండి

  • @rkeditingworld4473
    @rkeditingworld4473 3 หลายเดือนก่อน +1

    రేయ్ నువ్వు మంచోడివేగా మమ్మల్ని ఇలా మాట్లాడించు చంద్రబాబు గారు చెడ్డోడు సాంప్రదాయినీ సుపినీ సుద్దపూసనీ

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 3 หลายเดือนก่อน

    👍👍👍👍👍💐🙏

  • @madhubabu7498
    @madhubabu7498 3 หลายเดือนก่อน

    తు, తూ, ఒక రాజకీయ నాయకుడు, ఎలా? ఉండకూడదో, నిన్ను, చూస్తేనే, అర్థమవుతుంది, ఏమీ, వేషాలు రా ఛీ 😔😔😮😮😮

  • @atmakursrinivasatmakursrinivas
    @atmakursrinivasatmakursrinivas 2 หลายเดือนก่อน +1

    Excellant అనాలసిస్.

  • @KrishnaK-o8y
    @KrishnaK-o8y 2 หลายเดือนก่อน

    ఒక్క పిన్నెల్లి మాత్రమే EVM లు ధ్వంసం చేశాడా.? రాష్ట్ర వ్యాపంతంగా YCP కంప్లైంట్ చేసిన చోట కూడా వీడియో RELEASE చేయాలి.
    ఇక అసలు విషయం, EVM లో ఎలా MANAGE చేశారో... ఈ నా కొడుకులు 🔥👏🔥

  • @milkyboy_kichuinstra
    @milkyboy_kichuinstra 3 หลายเดือนก่อน

    అతను ఎలాగూ మారడు....ఒకవేళ....సపోజ్ అతను మరదాము అన్న...ఆ వెనకాల వాళ్ళు మారనివ్వరు....ఈయన మునిగే టైం లో వెనకాల వాళ్ళు escape అవుతారు...అది ఈయనకి తెలిసే టైం కి 1seat మిగులుతుంది...అది కూడా ఆయనకే...వెనకాల తొడలు కొట్టే ఆయన innocent expression చూడండి

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 2 หลายเดือนก่อน

    Sir.Mee Iddari anvayam(synthesis)Jagatmohanreddy meeda.Hats off to both of you. Samkshema pata kalu,samkshema pata kalu a PARROT LIKE REPETITION. NO talk About A.P.development No talk about Amaravati Development, No talk about Polavaram development. Yemito ardham kavatam ledu kabatti jagan kooda ardham kavatam ledu,? Maku kooda ardham kavatamledu. YEVALLAKI YEMI ARDHAM KAVATAM LEDU. RAMBABU GARKI MATRAM CHALA CHALA ARDHA MAINDI.

  • @sreenukollabathini2334
    @sreenukollabathini2334 2 หลายเดือนก่อน

    మంచి కమెడియన్ మా జగనన్న

  • @prakashb5389
    @prakashb5389 3 หลายเดือนก่อน +1

    Bro 5 years liquor medha vachina money antha enchesadu adagandi

  • @KNarayanaswamy-n6p
    @KNarayanaswamy-n6p 3 หลายเดือนก่อน +2

    Are. ...jagan.....niu...archi archi ......chavalsinde .

  • @mayuronce
    @mayuronce 3 หลายเดือนก่อน +1

    జగన్ పిచ్చోడైయ్యాడు..... మతిస్థిమితం బలేదు....

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 3 หลายเดือนก่อน +1

    Matladakandi jagam

  • @nageshmaddipatla6148
    @nageshmaddipatla6148 2 หลายเดือนก่อน

    నీ బ్రతుకంతా పేపర్ చూసి చదవడమేనా.. నీ మెదడులో ఏముందిరా..?
    ప్రజల పట్ల ఏమైనా ఎమోషన్ ఉంటే.., పేపర్ లేకుండా మాట్లాడవచ్చు...!

  • @hs-solicitor4755
    @hs-solicitor4755 3 หลายเดือนก่อน +1

    I think jagan...is saying what he did in his term of 5 years but in indirect way...

  • @rameshrajuk8904
    @rameshrajuk8904 3 หลายเดือนก่อน

    మన రాష్ట్రంలో మరో రాహుల్ గాంధీ జగన్ 😅

  • @ABCD_12342
    @ABCD_12342 3 หลายเดือนก่อน

    రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొసలి కన్నీరు కార్చాడు మహానటుడు అంటే 5 కోట్ల ఆంధ్రుల్ని యువతకు ఉద్యోగాలు లేకుండా 5 ఏళ్ళు స్వాధికారం రానివ్వకుండా ఏ కంపెనీ రానివ్వకుండా అమరరాజా బ్యాటరీస్ ని తెలంగాణాకి తరిమేసి సర్వనాశనం చేసాడు రావణాసురుడు ముందు వీడి నేరాల చిట్టాలన్నీ బైటకు తీసి జైల్లో కూర్చో బెట్టాలి అర్జెంటు గ

  • @SumanthCh7
    @SumanthCh7 3 หลายเดือนก่อน +1

    He is just after all a pulivendula MLA .. don’t give him any hype in the media .. after all an ordinary MLA that’s it, nothing more than that.

  • @vasuvrk
    @vasuvrk 3 หลายเดือนก่อน

    Jagan total speech lo ekkada Pavan kalyan ni touch cheyledhu.. Paddadu..Bhayapaddadu.. 😅😂

  • @saikumargareny7952
    @saikumargareny7952 3 หลายเดือนก่อน

    జగన్ గారు ఇంక మీరు మారరా మాది మాచర్ల నియోజకవర్గm కారంపూడి 14 వా తారీఖు పెనెల్లి రామకృష్ణ రెడ్డి సుమారు 20 నుండి 25 cars loo 150 nundi 200 mandi మాచర్ల నుండి కరంపూడికి తీసుకువచ్చి బీభత్సం సృష్టించారు నేను నా కళ్ళతో చూసినదే చెబుతున్నాను మీరు పద్ధతి మార్చుకోకపోతే 2029 లో కూడా ఇదే పరిస్థితీ

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 3 หลายเดือนก่อน +1

    Adhi nora abadhale vasthaya

  • @hemakanagala9429
    @hemakanagala9429 3 หลายเดือนก่อน +1

    Vaadu tinedi annamena leka---?ani naa doubt

  • @luckylakshmi
    @luckylakshmi 3 หลายเดือนก่อน +1

    Veedni jail ki pampinchakunda inka endhi em chesthundhi gvnt ee rakshasudni ap paiki vadhilesi.oh dhenikaina time ravali kadha kk 😂😂😂😂

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 3 หลายเดือนก่อน +1

    Sanubhuthi kuda vundadhu prajallo

  • @balabalu949
    @balabalu949 3 หลายเดือนก่อน

    ఇలాగే మాట్లాడనివ్వండి అన్న నెక్స్ట్ ఒక సీటు కి పరిమితం అయిపోతారు మాటిమాటికి జగన్ గారి పేరు చెప్పి ఆయన హైలెట్ చేస్తున్నారు మీరు

  • @PawaniGanta
    @PawaniGanta 3 หลายเดือนก่อน +1

    Janalu.picholu.kada.ammi.sapina.namutaru.ani.jagan.anukunadu.

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 2 หลายเดือนก่อน

    ఎందుకు ఇలా ఒక వేస్ట్ ఫెలో గురించి వీడియోలు చేస్తున్నారు సారూ.

  • @dhanammavennapusa4903
    @dhanammavennapusa4903 3 หลายเดือนก่อน

    జగనౌకిమెంటలౌవఛీవఢుఫిఛోడైపోతాఉండడువడితోయందుకువదలేయండిః🎉😢

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 3 หลายเดือนก่อน

    Vaena gurinchi discussion s waste of time,🙉🙊🙈🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏

  • @suragalasuresh
    @suragalasuresh 3 หลายเดือนก่อน

    Jai జగనన్న

  • @gruhendramaddela1363
    @gruhendramaddela1363 3 หลายเดือนก่อน

    Manchi manchi Valle unnaru

  • @shgaming2659
    @shgaming2659 3 หลายเดือนก่อน

    Jagan Reddy ki oscar award ivvali. Kodikatti case, gulakarayi case, babai hatya cade lo chesina natanaku oscar award ivvali. Ippudu deyyalu vedalu vallistunatulundi. Iyananu kooda jaillo veste ayanaku toduga untadu.

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 3 หลายเดือนก่อน

    C.b.N.గారు 3t im C.M.అయ్యరు

  • @NaveenKumar-df6cy
    @NaveenKumar-df6cy 3 หลายเดือนก่อน

    Ammavodi started on 9th January 2020
    Ysr రైతు భరోసా started on
    15 October 2019
    జగన్ ప్రమాణ స్వీకారం చేసింది
    30 May 2019

  • @sureshalapati001
    @sureshalapati001 3 หลายเดือนก่อน

    Next time single seat confirm

  • @suragalasuresh
    @suragalasuresh 3 หลายเดือนก่อน

    యనజస్కి mro ఆ వీడియో వేయార

  • @subbaraopanthangi898
    @subbaraopanthangi898 3 หลายเดือนก่อน

    నీ అధ్వైర్యంలోనే 140 మందిని ఓడించావు ఇంకా నీలోమార్పురాదు నీకు నీవే సియం అనుకుంటున్నావు 151 పైగా గెలుస్తామని చెప్పి వైసిపీ కార్యకర్తలచే బెట్టింగులు పెట్టించి సంక నాకించావు ఆత్మహత్యలు చేసుకునే పరిస్తితి తీసుకొచ్చావు అధికారంలో ఉన్నపుడు బయటకు కనపడనివాడవు ఇప్పుడొచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ల కాపురాలు కూల్చకు కుర్చీమడతెట్టి కొంతకాలం ప్యాలెస్ లో కూర్చో మమ్మల్ని ముంచకు జగనూ

  • @rosaiahkondepu4213
    @rosaiahkondepu4213 3 หลายเดือนก่อน

    He is unfit for AP politics anymore. Mr. Seema Raja garu please take care of your Annaya... don't come into public places.

  • @krishnakikkisetti7893
    @krishnakikkisetti7893 3 หลายเดือนก่อน

    నిబంతుకు. వరదు

  • @srinurajana
    @srinurajana 3 หลายเดือนก่อน

    Oh my god.
    Oh my god
    Bhasker award goes to Mr Jaglak.
    Category - Greatest Lier of all time

  • @SuperVenkat111
    @SuperVenkat111 3 หลายเดือนก่อน

    Manam tappa rashtramlo andaru cheddavalle! Asalu eeyanaki bail ichi tappu chesaremo appudu anipistondi.

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 3 หลายเดือนก่อน

    సంధి ప్రేలుడు!😂

  • @PawaniGanta
    @PawaniGanta 3 หลายเดือนก่อน +1

    Jagan prajalaku.nijam.anto.talusu.nuvu.sapadi.namaru.edi.nijam

  • @kbksharma733
    @kbksharma733 3 หลายเดือนก่อน

    DR SUDHAKARNI
    DAGGERAVUNDI HIMSIMCHINA
    POLICELAPAI CHARYALUTEESUKOVALI AAPANICHEIAHAMQNIEVADUCHEPPAADOW TELUSTUNDI

  • @PawaniGanta
    @PawaniGanta 3 หลายเดือนก่อน +1

    Jagan nuvu.sasina.papaniki.nuvu.sicha.anumichakatapadu.nuvu.wife.kuda.taraloo.valakatiki.potaru.edi.nijam

  • @ramvelivela1611
    @ramvelivela1611 3 หลายเดือนก่อน +1

    Em manishi vi raa jalaga AP ni vadhileye ra ikanaina neku votes inka vesey 40% voters kuda seni mandhey AP ki Cheedalaa pattaru ap ki

  • @Kandavillasuseela
    @Kandavillasuseela 2 หลายเดือนก่อน

    Jagangadini MentalHospital ki Pampinchadi